హాయ్ తమ్ముడు మీరు వీడియో చాలా బాగా చేశారు ఇంతవరకు ఏ యూట్యూబర్ కూడా ఎంత మంచిగా చేయలేదు చాలా బాగుంది ఇది హైదరాబాద్ వేరే కంట్రీ నా చూసేవాళ్ళకు అనిపిస్తుంది సూపర్ ఇంతకన్నా ఇంకేం చెప్పలేను
super sir. మన హైద్రాబాద్ ఇంత అద్భుతమైన నగరం గా ఉంది. విదేశాల లో ఉన్నట్టు ఉంది 🎉🎉🎉🎉🎉🎉🎉ఆ buliding లు ఉన్న విడియో చూస్తే ఇది హైద్రాబాద్ అని చెప్పలేరు.ఏదో సింగపూర్ టోక్యో అనుకుంటారు🎉🎉🎉🎉🎉🎉 చాలా మంచి విడియో. మన కర్మ ఏమిటి అంటే మన సంక మనకు రుచి గా ఉండదు.మన తెలుగు రాష్ట్రాల దరిద్రం .ఎంత సేపు పక్కింటి పాట పాడతారు. సూపర్ సర్ చాలా బావుంది మన అద్భుతమైన హైద్రాబాద్🎉🎉🎉🎉 ఇంత మంచి విడియో తీసిన మీకు అభినందన లు🎉🎉🎉🎉
మన తెలుగు వాళ్ళు గల్ఫ్ దేశాలు వెళ్లి చలి చాలని జీతలకు అందరిని వదిలి ఇబ్బందిగా ఉంటారు..అదే మన అక్కడికి వెరీ స్టేట్ వాళ్ళు వచ్చి సెట్ అయ్యితారు.. మన వాళ్ళు ఎపుడు మారుతారో..
హైద్రాబాద్, మరియు /మహబూబ్ నగర్ ను మించిన సిటీస్ రావు ఎందుకంటే హైదరాబాద్, మహబూబ్ నగర్ SAME weather ఉంటుంది అనుకూలంగా ఇంకా చెప్పాలంటే గట్టి భూమి cool వాతావరణం safe cities దేశంలో అన్ని రాష్ట్రాలకంటే SAFE రాష్ట్రం తెలంగాణ / TELANGANA STATE/రాష్ట్రం ఎందుకంటే డెక్కన్ డెక్కన్ పీఠభూమి మంచి గట్టి భూమి, మంచి అనుకాలమైన వాతావరణం, అనుకూలమైన వనరులు తెలంగాణ రాష్ట్రం సొంతం హైదరాబాద్, మహబూబ్ నగర్ సిటీస్ ను మించిన సిటీస్ రావు ఎందుకంటే ఈరెండు మ తెలంగాణ రాష్ట్రానివి కావడం మన అదృష్టం దీనికి మరో కారణం మన దేశంలో అత్యంత సేఫ్ రాష్ట్రము MAIN విషయం ఏమిటంటే మన తెలంగాణ అండ్ డెక్కన్ పీఠభూమి ఇంకొకట ఏమిటంటే తెలంగాణ లో వుండే మంచి వాతావరణం, భూమి, వనరులు అనుకూల మైన వాతావరణం మరెక్కడ లేదు హైదరాబాద్ లో మరియు mahabuubnagar/పాలమూరు ఈ రెండు సిటీస్ తెలంగాణ వీ ఇంకో విశేషం
అవును చిన్న వర్షం పడితే మన రోడ్లన్నీ మునిగిపోతాయి. చిన్న గాలివస్తే కరెంట్ కట్ చేసేస్తారు. వీధులన్నీ ముగునీరు పొంగి పొర్లుతూవుంటాది. వేసవిలో తాగునీరు వారానికి ఒకసారి వస్తుంది. అయినాసరే మం వూరు ముందు అమెరికా, సింగపూరు ఎందుకు పనికిరావు. మరదే మన గొప్పదనం.
హైదరాబాద్ హైడ్రా వచ్చి కూల్ చేయాలి ఒక పేదవాడు కూడా అంత బిల్డింగ్ ఉండదు ఒక్క రైతు ది కూడా అంత బిల్డింగ్ ఉండాలి హైదరాబాద్ ఎవడి సొమ్ము అని అంత పెద్ద పెద్ద బిల్డింగులు కట్టారు హైడ్రా రావాలి కూల్ చేయాలి
హాయ్ తమ్ముడు మీరు వీడియో చాలా బాగా చేశారు ఇంతవరకు ఏ యూట్యూబర్ కూడా ఎంత మంచిగా చేయలేదు చాలా బాగుంది ఇది హైదరాబాద్ వేరే కంట్రీ నా చూసేవాళ్ళకు అనిపిస్తుంది సూపర్ ఇంతకన్నా ఇంకేం చెప్పలేను
అవునా పాపం దుబాయ్ చూడనట్టు ఉన్నావు..దుబాయ్ చూస్తే నీకే తెలుస్తుంది...బట్ హైదరబాద్ మై డ్రీమ్ సిటీ...లవ్ Hyderabad ❤ beautiful
KCR ❤KTR
super sir. మన హైద్రాబాద్ ఇంత అద్భుతమైన నగరం గా ఉంది. విదేశాల లో ఉన్నట్టు ఉంది 🎉🎉🎉🎉🎉🎉🎉ఆ buliding లు ఉన్న విడియో చూస్తే ఇది హైద్రాబాద్ అని చెప్పలేరు.ఏదో సింగపూర్ టోక్యో అనుకుంటారు🎉🎉🎉🎉🎉🎉 చాలా మంచి విడియో. మన కర్మ ఏమిటి అంటే మన సంక మనకు రుచి గా ఉండదు.మన తెలుగు రాష్ట్రాల దరిద్రం .ఎంత సేపు పక్కింటి పాట పాడతారు. సూపర్ సర్ చాలా బావుంది మన అద్భుతమైన హైద్రాబాద్🎉🎉🎉🎉 ఇంత మంచి విడియో తీసిన మీకు అభినందన లు🎉🎉🎉🎉
Wow Amazing...
Th q sir
👍👍సూపర్
2004 నుంచి 2023 వరకూ ఈ 20 ఏళ్లలో హైదరాబాద్ మంచి డెవలప్మెంట్ అయ్యింది ఈ టైం లో పని చేసిన ముఖ్యమంత్రులు కృషి అద్భుతం..
Thanks!
Super ,hyderabad is heaven
Bagaloreno1
Chala bagundhi. Rim zim rim zim hyderabad.... Chalam pata la undhi.
👌సూపర్ బయ్యా
తెలుగోడు దుబాయికి పోయి తురకోడి బాతురూములు కడుగుతాడు. ఇక్కడ పనిచేయడానికి చేతకాదు
మన తెలుగు వాళ్ళు గల్ఫ్ దేశాలు వెళ్లి చలి చాలని జీతలకు అందరిని వదిలి ఇబ్బందిగా ఉంటారు..అదే మన అక్కడికి వెరీ స్టేట్ వాళ్ళు వచ్చి సెట్ అయ్యితారు.. మన వాళ్ళు ఎపుడు మారుతారో..
Super nice 👍
Super undhi keep it up bro
Really super my dear
brother and madam
Super Hyderabad
హైదరాబాద్ సూపర్ 👌గా చూపించినావు కాకా
ఏమంటావ్😄
Nice
Super boss
U R Great Bro Hatsup Super Thanks
super
Chala baga chupincharu
Thankyou anna dubai
Anna super undi inta baga evaru chuppinchaledu Chala Chala bagaundi narsingi Gachibowli super 💯❤
Hyd.super
Super😊🎉❤🎉
ఎంత హైదర్భాదైనా మొంబై మీదికి రాదు మొంబై ఇస్ నెంబర్ వన్
Bagaa chupinchavu tammu,andari kante mee video bagundi
కేటిర్ గారు తీసుకొస్తే ఉన్నవాటిని రేవంత్ రెడ్డి కూల్చుతుండు
Super
Supar Bro
10:59 నుండి సూపర్ location ఇది నిజంగా హైదరాబాద్ ఆ అమెరికాన అనిపించింది
Helmet esko bayya nuvvu be safe
🫶🫶🫶🫶🫶👍👍👌👌👌
Mana telugu rendu state la capital amaravati and Hyderabad no1 kavali anni korukuntuna India lo telugu city's no 1 avali 🎉🎉❤
Only hyderabad can competite Mumbai .powerful peoples make powerful things jai KCR KTR
Good but traffic rules and dustbin using follow ayte keka
👍🥰🤝
అందరు Dubai, Singapore, USA అంటారు గాని మన hyd మంచిగా మాట్లాడరు..నీ vedio super bro…
🙏👌👌👌🤝🤝🤝
Ts రాష్ట్ర BRS పార్టీ ప్రభుత్వ అభివృద్ధి భారతదేశం నెంబర్ వన్ పాపులర్ CM ఒక్కటే kcr జై BRS జై కేసీఆర్ జై తెలంగాణ ☑️☑️☑️💯💯💯💖💖💖
Avu kaka 😅😅😅😅😅😅😅😅
Jai kcr
హైద్రాబాద్, మరియు /మహబూబ్ నగర్ ను మించిన సిటీస్ రావు ఎందుకంటే హైదరాబాద్, మహబూబ్ నగర్ SAME weather ఉంటుంది అనుకూలంగా ఇంకా చెప్పాలంటే గట్టి భూమి cool వాతావరణం safe cities దేశంలో అన్ని రాష్ట్రాలకంటే SAFE రాష్ట్రం తెలంగాణ / TELANGANA STATE/రాష్ట్రం ఎందుకంటే డెక్కన్ డెక్కన్ పీఠభూమి మంచి గట్టి భూమి, మంచి అనుకాలమైన వాతావరణం, అనుకూలమైన వనరులు తెలంగాణ రాష్ట్రం సొంతం హైదరాబాద్, మహబూబ్ నగర్ సిటీస్ ను మించిన సిటీస్ రావు
ఎందుకంటే ఈరెండు మ తెలంగాణ రాష్ట్రానివి కావడం మన అదృష్టం దీనికి మరో కారణం మన దేశంలో అత్యంత సేఫ్ రాష్ట్రము MAIN విషయం ఏమిటంటే మన తెలంగాణ అండ్ డెక్కన్ పీఠభూమి ఇంకొకట ఏమిటంటే తెలంగాణ లో వుండే మంచి వాతావరణం, భూమి, వనరులు అనుకూల మైన వాతావరణం మరెక్కడ లేదు హైదరాబాద్ లో మరియు mahabuubnagar/పాలమూరు ఈ రెండు సిటీస్ తెలంగాణ వీ ఇంకో విశేషం
Bavunde brother HELMET PETTE SUIT CHEYYALE YOUR SAFETY
Enduku bro ala arutunu
Hi how ru brother😊
ఇది గ్రాఫిక్స్ అనుకుంటా
Hi kaka
థిస్ ఇస్ హైదరాబాద్ ఎట్లా ఉంది అని ఎన్నిసార్లు అడుగుతా బాయ్ కాస్త కొత్త ట్రాఫిక్ మాట్లాడు కొంచెం మీకు నత్తి ఉంది బాయ్
Supparrt entha hundha hyd
Antha clean undha technology bagundha 😂
Hyderabad...name is Muslim name❤❤❤❤❤❤❤❤
Bro are you first time in Hyderabad, don't compare to America and Dubai Ok, go there and check the atmosphere and neatness.
అవును చిన్న వర్షం పడితే మన రోడ్లన్నీ మునిగిపోతాయి. చిన్న గాలివస్తే కరెంట్ కట్ చేసేస్తారు. వీధులన్నీ ముగునీరు పొంగి పొర్లుతూవుంటాది. వేసవిలో తాగునీరు వారానికి ఒకసారి వస్తుంది. అయినాసరే మం వూరు ముందు అమెరికా, సింగపూరు ఎందుకు పనికిరావు. మరదే మన గొప్పదనం.
😂😂😂
Raktam taagena bayalaxmi.
బాబూ, ఫస్ట్ సేఫ్ డ్రైవింగ్ ఇంపార్టెంట్ . అది నేర్చుకో. మన దేశం లో అది లేదు.
హైదరాబాద్ హైడ్రా వచ్చి కూల్ చేయాలి ఒక పేదవాడు కూడా అంత బిల్డింగ్ ఉండదు ఒక్క రైతు ది కూడా అంత బిల్డింగ్ ఉండాలి హైదరాబాద్ ఎవడి సొమ్ము అని అంత పెద్ద పెద్ద బిల్డింగులు కట్టారు హైడ్రా రావాలి కూల్ చేయాలి
U Rge
Hyderabad private jobs lo telangana wadu 20% kuda ledu...inka appudu chestaru jobs manawalu
అన్నీ ఖాళీ భవనాలు కాకా.
😂
Congress govt effect
సువ్వర్ కు క్యా మాలూమ్ సుగంద్ కా పరిమల్. ఇలా కూప స్థల మన్డు కాల వీడియోలు చూసి నిజమే అని అఘోరించు గురివిన్ధలు అనేకమ్ కధరా సుమతి !.
😂
😂20%kuda ledhu..dubai antey building s kaadhu
...
బీజేపీ రాక ముందు ఇండియా చినా పొటా పోటీగా వుండేవి. 😂😂😂
I love Hyderabad,but your silly new year first joke
What about noise what about corruption what about cheating people you didn’t know about Dubai and America but supper city
Supar broo