ఎన్ని గజల బావి అన్న,, మా బావి మాత్రం సేమ్ & భూమి పై 3 రింగులు వేసాము, టోటల్ రింగులు 15 కింద 14 గజాలు,, మొట్రా ఖరాబ్ అయితే,, చాలా ఇబ్బంది అయితుంది,, మా బావిలో దిగే మొగోళ్ళే లేకుంట అయింది,, 😔
అపోలో ఫిష్ అంటే క్యాట్ ఫిష్..అదే ఇంగ్లీకాలు,జెల్లలు నాకు తెలుసు బ్రో..ఇప్పుడు ఊర్ల చెరువుల్లో కొత్తగా దొరుకుతున్నాయి కదా.. కేసీఆర్ చేపలు అని పిలుస్తున్నారు...చూడటానికి రఫ్ గా ఉన్నాయి..పాంప్లెట్ లాగా ఉన్నాయి..వాటిని అన్నాను నేను..థాంక్యూ🤝
Great bro 💯
Thanks bro🤝
Nice video👌😊
Thank you 😊🤝
Bro bavilo dhigina tharauvatha feez lu peekali
Alane chesinam bro🤝
అన్న జరా ఆ బావికి కొంచం హైట్ లొ జాలి అయినా వేయండి చూస్తేనే భయం గా ఉంది, ఎవరైనా పిల్లలు ఉంటే తెలిసో తెలీకో, చెప్పలేం బ్రదర్ 🤝👍
Indhi kandikonda a??❤🎉
Karimnagar
Peddhapalli??
@@ujulietsrose yes..near
ఎన్ని గజల బావి అన్న,, మా బావి మాత్రం సేమ్ & భూమి పై 3 రింగులు వేసాము, టోటల్ రింగులు 15 కింద 14 గజాలు,, మొట్రా ఖరాబ్ అయితే,, చాలా ఇబ్బంది అయితుంది,, మా బావిలో దిగే మొగోళ్ళే లేకుంట అయింది,, 😔
Vaati kcr chepalu kaadhu Apolo fish ledha jiledi fish antaru vaati test chushte apudu aa fish le kaavali antav
అపోలో ఫిష్ అంటే క్యాట్ ఫిష్..అదే ఇంగ్లీకాలు,జెల్లలు నాకు తెలుసు బ్రో..ఇప్పుడు ఊర్ల చెరువుల్లో కొత్తగా దొరుకుతున్నాయి కదా.. కేసీఆర్ చేపలు అని పిలుస్తున్నారు...చూడటానికి రఫ్ గా ఉన్నాయి..పాంప్లెట్ లాగా ఉన్నాయి..వాటిని అన్నాను నేను..థాంక్యూ🤝
Yes kcr government distribute chesina breed. Growth fast ga untadi