కనీసం కొన్ని దశాబ్దాల పాటు సారుకి ఎదురు చెప్పిన, ప్రశ్నించిన ప్రతివాడిని తెలంగాణా ద్రోహిగా ముద్ర వేసి, చిత్ర హింసలు పెట్టగలం అనే నమ్మకం వచ్చాకే, అమెరికాలో ఉద్యోగం చేసుకొనే ఇద్దరు బిడ్డలు, మరింత సంపాదన కోసం వెనక్కు వచ్చి ఉద్యమ కాలంలోనే వసూళ్లు మొదలెట్టారు. అటువంటిది, తెలంగాణ సాధించి, అధికారం అందుకున్న తరువాత, కుటుంబ సంపద కోసం ఇటువంటి ఖరీదైన నిర్మాణాలు చేపట్టక పోతే ఎన్ని సారా కుంభకోణాలు చేయవలసి వస్తుంది? అమెరికాను వదులుకున్న ప్రయోజనం ఏమి ఉంటుంది?
ఈ మాట జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడొచెప్పారు అప్పుడు జే,పి గారు ఆంధ్రావాడు అని అన్నారు తెలంగాణా పెరుచెప్పి తెలంగాణా ప్రజలని ఎర్రిపప్పలని చేసాడు కే,సి,ఆర్ గాడు
జేపీ గారూ నెత్తి నోరు baadukoni మరీ చెప్పారు...అన్ని మేఘ క్రిష్ణ రెడ్డి కి ఇవ్వాలిగా.... కాళేశ్వరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ ఒకటేమిటి.. ఆకరికి..ఎలక్ట్రిక్ బస్ లు కూడా ఒలెక్ట్రా greentech కే.. ఆదీ కృష్ణా రెడ్డి కంపెనీ నే....దోచుకు తింటున్నారు...మనకి బుద్ది లేదు...
@@vishnuchaithu8758అసలు ప్రాజెక్ట్ waste అని ఎప్పుడో చెప్పారు ఈనే అప్పుడు TRS (AP లో జగన్, 3 capitals supporter) supporter. చూడాలి లాభమో నష్టమో అని దాట వేశారు.
పరుగున పడి చావలి కల్వకుంట్ల ఫ్యామిలీ అని కోరుకుంటున్న...... ఈ టీఆర్ఎస్ పార్టీ కూడ కనుమరుగై పోయాలి... కాళేశ్వరం ప్రాజెక్ట్ పాపంలో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరూ కుక్క చావు చావలి.... దేవుడా నీవే చూసుకోవాలి.... ఇది నీ డ్యూటీ యే స్వామి🙏🙏
100 రూ పెడితే 10రూ ప్రయోజనం లేదు అంటే తెలంగాణ చరిత్రలో అతి పెద్ద ఆర్థిక తప్పిదం కాళేశ్వరం కెసిఆర్ ఎందుకు కాళేశ్వరం కట్టాడో ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోని మేల్కొనాలి 😢😢😢
లక్ష కోట్లంటే ప్రతీ కుటుంబానికి లక్షా పదివేలకు పైనే, అందులో రెక్కాడితేనే డొక్కాడని పేద కుటుంబాలెన్నో, కానీ లాభనష్టాలు చూడకుండా JP లాంటి వాళ్ళు ఎంత మొత్తుకున్నా వినకుండా కేవలం కాంట్రాక్టర్ల కోసం తన భందు బలగం ఆస్తులు పెంచుకోవటం కోసం పేదోళ్ల రెక్కల కష్టాన్ని గంగపాలు చేసిండు మన తెలంగాణ పిత!!!
Andukey mana desham inka ila venuka badi vunnadhi.Water vastey ney Manava manugada,after Kaleswaram Paddy and all other agriculture production improved a lot.Same time this water used for drinking water for poor and middle class people ,industrial, irrigation, fisheries ,green cover ,ground water etc.Improved common rural man income sources in Telangana compared to other states. Indian government waived off approx. 13 lakes crores to corporates,no cry nothing.Only so-called medhavulu crying always on this project. In future generations, water wars will happen at that time this costs nothing. Poor and middle class people daggaraku raaganey cost to benefit lekkalu chala cheputaru parti okkaru.
గతంలో ఎంతో మంది మేధావులు నిపుణులు, చెప్పిన విషయాన్నె కాగ్ తన నివేదికలో పేర్కొంది, కాని గతంలో నిజాలు చెప్పిన జయ ప్రకాశ్ నారాయణ లాంటి వారిని కెసిర్ తెలంగాణా అభివృద్ధి నిరోదకులుగా ముద్ర వేసి అవహేలన చేసారు, ఇప్పుడైనా తెలంగాణా ప్రజలు వాస్తవాలను గ్రహించి తెలంగాణా ద్రోహులు ఎవరో తెలుసు కుంటే మంచిది.
దీనికి తెలంగాణ సెంటిమెంట్ కారణం. రెచ్చ గొట్టుడు ఓట్లు ముద్ర గొట్టుడు.రెచ్చిపోయి కొట్టారు ఇప్పుడు మునిగింది తెలంగాణ.హరీష్ తారక తవిక కేసీఆర్ టీవీ9 టీవీ10,మైహోం నమస్తే తెలంగాణ.టి.న్యూస్,పేపర్ టీవీ చానెల్ ఇలా ఓ 100 మంది పూర్తిగా తెలంగాణ ను బ్రష్ట్టు పట్టించారు.ఇంకా పట్టిస్తున్నారు
రవి Nageswara rao గారి మాటలు విన్నారు గానీ Jayprakash గారి మాటలు విన్నారా? Governor గుడ్డిగా సంతకాలు చెయ్యడమెనా? He could have taken central engineers opinion. It could have been stopped by elert Arif, Tamil Sai and Sri Ravi like alert governors. Of course T Ravi to all could have blamed centre and entire opposition in the country might have used against Modi. It showed governors equally to be true more active check every G.O before they sign. Even congress which is synonym of corruption and any national party could not have under taken such project. TS unfortunate in self styled engineer, self righteous mad man, dictator whom no one able to question. It's same with AP. Congress, BJP might have removed such idiotic CMs. It's same with Stalin. Is Mamta is different? Regional parties led by one doctor like leaders are curse to the country.
సార్ నమస్కారం చాలా బాగా చెప్పారు ఎంత చెప్పితే ఏమీ లాభం తెలంగాణ ప్రజలకు సెంటిమెంట్ రగిలించి కాగ్ రిపోర్ట్ తప్పు అని డబ్బులు తీసుకొని చెప్పింది అని ఒక్క సారి కెసిఆర్ తన బాషలో చెప్పితే తెలంగాణ మెజార్టీ ప్రజలు నమ్ముతారు అల నమ్మిస్తాడు అందులో కెసిఆర్ గారు గొప్పవారు ఇప్పటి కి ప్రజల్లో కెసిఆర్ ఉన్నపుడే మంచిగా ఉండే అనే వారు చాలా మంది ఉన్నారు మళ్ళీ ఏదో ఒకటి సెంటిమెంట్ రగిలించి ఏదో ఒకటి magic చేస్తాడు మళ్ళీ మెజార్టీ ప్రజలు జై కెసిఆర్ అంటారు
White elephant??? We need water ...famers need water... Where u live brother..? If u live in city, remember those days waiting for tanker...😮 believe me u guys deserve it...😂
కె.సి.ఆర్. తెలంగాణను బంగారు తెలంగాణా గా మారుస్టాను అన్నారుగా.ఆంద్రా వాళ్లు దోచుకు పోతున్నారు అని ప్రజలను నమ్మించారుగా. పాపం, ప్రజలు కూడా అది నమ్మే ఓటు వేశారుగా!
ఇది మొదటి నుంచి చాలా మంది చెబుతున్నదే... అయితే ఎంత ఖర్చు అయినా భరించాలని అప్పటి ప్రభుత్వం decide అవడం తో ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు... మద్యలో వదిలేస్తే ఇంకా problem... ఇప్పుడు ఆ field లో experts మాట వినాలి... ఇక విద్యుత్ విషయం కూడా అంతే...
Indirect benefits drinking Water due to 50% health depends on water Ground water level increased , bore Industries investment increased Forest coverage increased rainfall increased Should it be looked from cost Benefit or Service Growth of farmers more power to farmers 60% more rotation more economically and financially Should we see only from financial businesse point view I personal think We should also take into above indirect economical effecting financially benefits when considering cost benefit analysis
లక్ష కోట్ల ఫ్రీ పథకాలతో జీడీపీ పెరుగుతుందట లక్ష కోట్లు పెట్టి ప్రాజెక్ట్ కట్టి నీళ్లిస్తే రాష్ట్రాన్ని ఆర్ధికంగా ముంచేస్తుందట...వాట్ ఏ లాజిక్ ప్రాఫెస్సెర్ గారు.....
ఎవరు ఎలా పోయినా కట్టినోల్లు అద్భుతం కట్టారు అనుకోవాలి అందులో వారికి ఏటీఎం ప్రయోజనం కలగాలి. రైతులకు మంచి చేయాలంటే ఈ కాళేశ్వరం బదులు చిన్న చిన్న ప్రాజెక్టులు కట్టి మిగతా డబ్బుతో భూమి కొని 3 ఏకరాలు కొంతమందికన్నా పంచితే బాగుండేది
తెలంగాణ ప్రాంతానికి గ్రావిటీ ప్రాజెక్ట్ లు లేవు అది మనం నీళ్ళు బావి నుండి తోడినట్టు నీళ్ళు తీసుకోవాలి తప్పదు... కాగ్ ఆడిట్ లెక్కలు కార్పొరేట్ బిజినెస్ కు ok సామాన్య ప్రజలకు పనికి రావు
చారాణ కోడికి బారాన మసాలా కాళేశ్వరం అని చెప్పిన వారిని, అది కాళేశ్వరం కాదు తెలంగాణ పాలిట శనీశ్వరం అని చెప్పిన వారిని అపహాస్యం చేశారు ముందు చూపు లేకుండా పనులు చేసి రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేశారు ఇది క్షమించరాని నేరం
తెలంగాణలో గోదావరి నీటిని కాలువల్లో తరలించడానికి ఉన్న పెద్ద ఇబ్బంది భూమి ఎత్తు. ఈ ప్రాంతం దక్కన్ పీఠభూమి మీద ఉండటంతో నది నుంచి నీటిని కాలువల్లోకి పంపాలంటే మోటార్ల ద్వారా తోడి కాలువలో పోయాల్సిందే. గోదావరి నది నుంచి తొంబై రోజులపాటు రోజూ రెండు టీఎంసీల నీటి చొప్పున 180 టీఎంసీలు మళ్లించడం కోసం కాళేశ్వరం పథకం రూపొందించబడినది , దీని కోసం వందల కి.మీ. దూరం కాలువలు, సొరంగ మార్గాల నిర్మాణం చేస్తున్నారు ,ఇవి భారత దేశంలోనే అతి పెద్ద లిఫ్టులు నీటిని పంపుల ద్వారా తోడటానికి ఆసియాలోనే అతి పెద్ద సర్జ్‌పూల్ ఏర్పాటు చేశారు, దీనికోసం భూగర్భంలోనే పంప్‌హౌస్‌లు, గోదావరి నదిపై వరుసగా బ్యారేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి. Wikipedia
ఆకునూరి మురళి గారు ఎప్పుడో చెప్పారు ప్రొఫసర్లతోసహా ....... విద్యావంతులు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు.! సరికదా సన్నాయి నొక్కులు నొక్కారు. చివరికి ఎవడు తీసుకున్నగోతిలో వాడే పడ్డాడు. ప్రశ్నించిన ప్రతి ఒక్కడిని ద్రోహి అని ముద్రవేసి చివరికి ద్రోహిగా ... చరిత్రలో మిగిలిపోయాడు.
Yes bro giving water to guys is a big mistake he did... u knw wat??? u guys deserve congress..power cut water cut..soon u will start buying bottles water 😂😂
బంగారు తెలంగాణ...బంగారు తెలంగాణ అనీ అంద్రులపై విషం కక్కి తెరాస చేసిన విద్వేషపూరిత పాలన గురించి గమనించి ఆ సెంటిమెంట్ నుంచి బయటకు వచ్చి ఇప్పటికైనా తెలంగాణ బిడ్డలు కళ్ళు తెరుచుకునట్టు ఉన్నారు కాకపోతే కాళేశ్వరం పేరిట కోట్లు కోట్లు అన్నీ కూడా ఉడ్చుకొని పోయాక...ఇంకా అయ్యింది బంగారు తెలంగాణా కాదు కేవలం అయ్యింది బంగారు కెసిఆర్ కుటుంబం మరియు తెరాస కుటుంబం...బొంద పడింది మటుకు బంగారు తెలంగాణ ప్రజలకే!!!ఇప్పుడు తప్పు ఎవరిది అంటారు??? కళ్ళు మూసుకున్నా బంగారు తెలంగాణ ప్రజలదా లేక మేధావుల పేరిట నోరు విప్పకుండా కూర్చున్న విభజన వాదులదా???మొత్తానికి ఎవరు లాభ పడ్డారు చెప్పుమా...😢😢😢😢😢
కాలేశ్వరం ప్రాజెక్టు లాభదాయకమైన ప్రాజెక్టుగా మార్చడానికి కావలసిన ఏర్పాట్లను చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది దీనిమీద సుదీర్ఘమైన విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు దీనికి ఒక మార్గం నిర్దేశం చేయవలసిన అవసరం కాలేశ్వరం ప్రాజెక్టు భూగర్భ నీరు ఉపయోగంలోకి వచ్చింది ఉపయోగంలోకి వచ్చింది
@@v.prafulreddy2085 Sir, it's useless. Can't stand. It fall on it's own, if water is kept still early. What's the use of it? Think. Lifting water itself costly. Money spent on it will be wastage of money. Designers to cabinet should be in jail only? Why seismic data already ignored. Who are those idiotic engineers? Were they forced to do? Who are they? Both are guilty. Constitution company builds according to specifics. It's nothing to do with design. Who designed are guilty. Okay.
బుగర్భ జలాలు తెలంగాణాలో పెరిగాయి 10 ఇయర్స్ బ్యాక్ గ్రామాల్లో వాటర్ లేదు ఇప్పుడు పుస్కాలంగా వున్నాయి కరెంట్ బిల్లు కాటేదే చెపుతున్నారు నీళ్లు లేక 2014 సమయాన్ని తీసుకోండి 2022 సమయాన్ని తుసుకోండి కాగ్ చెప్పేది ఖర్చు గురించి ప్రజలకు గ్రామాలకు నీరు నిండుగా వుంది ఇప్పుడు
సామాన్యుడికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక.ఎ కరం చేను ఒక గంట నీటితో తడపాలంటే అయ్యేఖర్చు ₹150000/- ఈ ప్రాజెక్ట్ ద్వారా. పంట పై వచ్చే ఆదాయం ₹50000/- 27 చోట్ల 30 మోటార్ లు ఉపయోగిస్తే వచ్చే కరెంట్ ఖర్చు తెలంగాణ భరించలేదు.
ఎలా చూసినా తెలంగాణ ప్రజల తలసరి కి ఈ ఖర్చు పంచితే 3.50 పైసలు మాత్రమే కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తే రూపాయ కు ఈరోజు 75 పైసలు ఉండొచ్చు కానీ భవిష్యత్తులో ధాన్యం ధరలు పెరుగుతాయి కరెంట్ ఖర్చులు తగ్గుతాయని మనకు తెలుసు
సర్ ఇంత ఘోరం జరుగుచున్న ఎప్పుడైనా చెప్పారా, ఎంటసేపటి కి ఆదాని, ఆదాని అని మొత్తుకున్నారు. ఇప్పుడు కాగ్ నివేదిక ఇస్తే నేను అప్పుడే చెప్పా అని బిల్డఅప్ ఇస్తున్నారు.
I hope professor sir know who is the culprits for this misestimates and wasting so much of public money which was not highlighted by professor sir at his full capacity previously until CAG report came. Humbly request to professor sir to stand with public good
తెలంగాణ సెంటిమెంట్ అడ్దం పెట్టుకొని కొన్ని వందల మంది త్యాగాలు చేస్తే వచ్చిన రాష్ట్ర న్నీ , నీళ్ళు నిధులు నియామకాలు అని , అదే నీళ్ళు కు దమెలు అని చెప్పి సమ్మగా వేల కోట్లు దోచుకున్న కెసిఆర్ అండ్ టీమ్ సమ్మగా స్కవరం చేశాడు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు సమ్మగా వున్నట్టు వుంది, ధనిక రాష్టం మొత్తం తీసుక పోయి అప్పుల రాష్టం చేశాడు సమ్మగా , ఎప్పుడైనా సమ్మగా చెప్పి సమ్మగా దొబ్బేవాడే నే నమ్ముతారు .
Without water nothing is there in earth, in future generation water wars will be there. Half knowledge fellows always think about cost to benefit. This project will benefit to Drinking water, Irrigation, industrial and others like underground water improvement, green cover improvement, fisheries improvement etc. This will boost to our economy directly and indirectly. poor and middle-class people benefit a lot. In Telangana u don't have any other option to supply water, we have only one surplus water river Godavari that's flowing downside of TelanaganaYou have to pum the water ,no other option.KCR clearly mentioned for farmers and poor people issues meeda eppudu calculations cheyyam as per govt. After Kaleswaram project in Telanagana agriculture sector(direct and indirect departments) improved a lot compared to combined state. Farmers and poor people ki ivvadam anteney cost to benefit anni vastai so called medhavulaku. Indian govt almost 13 lakh crores maafi chesindi corporates ki. Water ey lekapotey roju kottuku chastaru janalu , appudu em chesi testaru sir water. Every time so called medhavulu always crying on cost to benefit calculations. Water vachaka Telangana lo paddy and all other crops how increased that is the classic example. Show me one state water crisis ni intha early ga solve chesindo. And last one , meeru GM ni chala lepi eroju CM ayyaka kuda vaani basha nu support chestu KCR kuda tittadu ani cover chestunnaru. KCR mari revanth laaga personal abuse eroju cheyyaledu, ne tala meeda kaalu petti thokkutha, ne mukku cut chesi saavu ani.
Adhi ardham kadhu bro eei so called intellectuals ki and Jp narayana said give out 25K for every farmer for bore well ...how ia that vialbelw in drought prone area and high topography ...? This people are believing this fellow who donth have any idea abt irrigation and civil engineer and distribution Inka avvale chaala works unnayi avi cheppadu edu musallodu
Will this project pillars sustain for atleast another 10 years? What u imagined will happen or not but practically it's a very much burden for the Telangana people to afford that much cost. There were many projects and canels were developed during kakatiyas dynasties also but they also considered the cost to benefit estimation. What you are preassuming is like in future there won't be any land left in Hyderabad to buy ..so we should buy a 100 yards land for 10000 crores.
@prayogaluphalithalu4305 first time this type of barraiges was constructed in India. This type of issues will happen,govt. should fix and go on.For fixing 5 pillers in one barraige (barraige cost 3600crores aprrx.) It's nothing for state govt.After water came into rural Telangana how economy improved that's is enough.If water is there human can live.U can't generate water.Water vacahaka dhaani value telvakunda prathi so called medhavalu media lo kusoni sollu cheputaru.At ground level how people faced the problems current generation kids don't know.
@prayogaluphalithalu4305 who said uneducated people, in India, every ruling government not considering CAG report,even Modi was CM,YSR,Kiranreddy,Rosaiah everybody ignored .As a government, some projects u can't do cost to benefit calculations.Government priorities lo basic di water.Without water vallaney migration happened in our state.Water vachaka direct ga indirect ga economy perigi ah cost receover aitundi.In future Indian economy mottam organize aitey drinking water ki,irrigation ki and industrial ki bills petti recover chesukovachu. Ah time ki project kaditey 10 pqkh crores aina avvachu,ippudu 90k crores aindi. But from now economy automatically improves a lot
Coreect. Before videos kaleshwaram gurunchi baga chepadu.cog report vachi 1year aipoindhi apudu matladaledhu.ipudu brs government vunte silente ga ne vundevadu
CAG ఏది చెప్పినా అది నిజమని మీరు అనుకుంటున్నారా? నివేదిక ఆర్థిక సమస్యపై మాత్రమే వ్యాఖ్యానిస్తుంది, ఇది అభివృద్ధి యొక్క ఇతర అంశాలపై మౌనంగా ఉంది -ఔనా, కాదా?
Some brainless fellows still blindly believing kcr but he is not good as much as they believe... he did politics but not for the sake of Telangana as he used to say that iam watchdog of Telangana... Shame on you kcr by seeing this huge fraud to the entire Telangana...
ఇలా విమర్శలు, ఆరోపణలను చేస్తారు అనే ఆంధ్ర లో పోలవరం పేశారు. ఉన్న డబ్బు అంతా ప్రజలకి సగం పంచి మిగతాది పెత్తదారులు కి చేరుతుంది. కాబట్టి మా ఆంధ్ర కి ఏ cag ఏమి చేయలేదు
ఈ విశ్లేషణ ను జయప్రకాష్ నారాయణ గారు ఎంతో మొత్తుకున్నా ఎవరు వినలేదు 😢
రామా రామా
nee bonda, he is not expert.
@@gonarao5476
కాలం పురుషుడు నీతో పాటు అందరికీ బొందను సిద్దంగా ఉంచుతాడు
మీకు శుభం కలుగుతుంది
Telangana manda ki KCR gaadu yemi chesina istamey
@@gonarao5476is CAG report wrong erripushpam
@@gonarao5476 kalla mundhu numbers tho saha antha clear ga vunte , intha blind ga ela vuntav bro
జయప్రకాష్ నారాయణ్ గారు ఎప్పట్నుంచో మొత్తుకుంటున్నారు
ఎవ్వరూ వినలేదు
Aayana tharuvaatha TRS ki vote veyyamani ani kooda annadu indirect ga
@@sameergundavaram43 షోన్1 proofs or video .....
ఇదే విషయాన్ని జయ ప్రకాష్ నారాయణ లెక్కలతో చెబితే తెలంగాణ కు అది గుదిబండ అవుతుందని అందుకు ఆగ్రహించిన మేధావులు తెలంగాణ ద్రోహి అని ముద్ర వేశారు 😂
Yes ❤
True point
Correct
Doughter in law has no right to say only mother in law has the right to say.
మురళి sir కూడా ఇదే విషయం చెప్పారు
కనీసం కొన్ని దశాబ్దాల పాటు సారుకి ఎదురు చెప్పిన, ప్రశ్నించిన ప్రతివాడిని తెలంగాణా ద్రోహిగా ముద్ర వేసి, చిత్ర హింసలు పెట్టగలం అనే నమ్మకం వచ్చాకే, అమెరికాలో ఉద్యోగం చేసుకొనే ఇద్దరు బిడ్డలు, మరింత సంపాదన కోసం వెనక్కు వచ్చి ఉద్యమ కాలంలోనే వసూళ్లు మొదలెట్టారు. అటువంటిది, తెలంగాణ సాధించి, అధికారం అందుకున్న తరువాత, కుటుంబ సంపద కోసం ఇటువంటి ఖరీదైన నిర్మాణాలు చేపట్టక పోతే ఎన్ని సారా కుంభకోణాలు చేయవలసి వస్తుంది? అమెరికాను వదులుకున్న ప్రయోజనం ఏమి ఉంటుంది?
తప్పు రాజకీయ నాయకులదా?
ప్రజలదా?
Well said bro
Very eye opening
Burning words🔥
తప్పు వ్యవస్థలది.😮
ఈ మాట జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడొచెప్పారు అప్పుడు జే,పి గారు ఆంధ్రావాడు అని అన్నారు తెలంగాణా పెరుచెప్పి తెలంగాణా ప్రజలని ఎర్రిపప్పలని చేసాడు కే,సి,ఆర్ గాడు
మీ లాంటి మేధావుల ద్వారా ప్రజల చైతన్యకు అవుతున్నారు sir మీ ప్రయత్నానికి thq sir
జేపీ గారూ నెత్తి నోరు baadukoni మరీ చెప్పారు...అన్ని మేఘ క్రిష్ణ రెడ్డి కి ఇవ్వాలిగా.... కాళేశ్వరం ప్రాజెక్ట్
పోలవరం ప్రాజెక్ట్
ఒకటేమిటి.. ఆకరికి..ఎలక్ట్రిక్ బస్ లు కూడా ఒలెక్ట్రా greentech కే.. ఆదీ కృష్ణా రెడ్డి కంపెనీ నే....దోచుకు తింటున్నారు...మనకి బుద్ది లేదు...
Ohh
Megha krishna reddy
All party,s ki fund ichi undochu.
ఆకునూరి మురళి సారు ఎప్పుడో చెప్పరూ అది దేనికి పనికిరాని ప్రాజెక్టు అని, కమిషన్ల కోసం మాత్రమే దాన్ని కట్టారని.
ఈ జరిగిన ఘోరానికి ఎవరినీ శిక్షించే అవకాశం లేదు.సార్ మీరు ఈ విశ్లేషణ చాలా ఆలస్యంగా చేశారు.
కాగ్ నివేదిక currect గా ఉంటుంది.. కెసిఆర్ garu నీవు telangana ని నిండా ముంచావు. నీకు న్యాయమా?
Vaadu ennallu nidra poyadu.
తెలిసీ కూడా.. చాలా లేట్ చేశారు వ్యూహాత్మకంగా
@@vishnuchaithu8758అసలు ప్రాజెక్ట్ waste అని ఎప్పుడో చెప్పారు ఈనే అప్పుడు TRS (AP లో జగన్, 3 capitals supporter) supporter. చూడాలి లాభమో నష్టమో అని దాట వేశారు.
Professor was Trs supporter at that time
పరుగున పడి చావలి కల్వకుంట్ల ఫ్యామిలీ అని కోరుకుంటున్న...... ఈ టీఆర్ఎస్ పార్టీ కూడ కనుమరుగై పోయాలి... కాళేశ్వరం ప్రాజెక్ట్ పాపంలో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరూ కుక్క చావు చావలి.... దేవుడా నీవే చూసుకోవాలి.... ఇది నీ డ్యూటీ యే స్వామి🙏🙏
Well said brother
I pray to God to fulfill your dream...🙏🙏🙏🙏
Kalvakuntla family వంశం శాశ్వతంగా సర్వ నాశనం అయిపోవాలి తిరిగి జననం ఉండదు
ycp too.
Jp sir ఎప్పుడో చెప్పారు,ఈ project గురించి
True
Correct
100 రూ పెడితే 10రూ ప్రయోజనం లేదు అంటే తెలంగాణ చరిత్రలో అతి పెద్ద ఆర్థిక తప్పిదం కాళేశ్వరం కెసిఆర్ ఎందుకు కాళేశ్వరం కట్టాడో ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోని మేల్కొనాలి 😢😢😢
లక్ష కోట్లంటే ప్రతీ కుటుంబానికి లక్షా పదివేలకు పైనే, అందులో రెక్కాడితేనే డొక్కాడని పేద కుటుంబాలెన్నో, కానీ లాభనష్టాలు చూడకుండా JP లాంటి వాళ్ళు ఎంత మొత్తుకున్నా వినకుండా కేవలం కాంట్రాక్టర్ల కోసం తన భందు బలగం ఆస్తులు పెంచుకోవటం కోసం పేదోళ్ల రెక్కల కష్టాన్ని గంగపాలు చేసిండు మన తెలంగాణ పిత!!!
Real Tuglak KCR
Telangana pita my foot , super egoistic animal
తెలంగాణ పిత కాదు , వాడు తెలంగాణ రాష్ట్ర పీతా...😂😂
Andukey mana desham inka ila venuka badi vunnadhi.Water vastey ney Manava manugada,after Kaleswaram Paddy and all other agriculture production improved a lot.Same time this water used for drinking water for poor and middle class people ,industrial, irrigation, fisheries ,green cover ,ground water etc.Improved common rural man income sources in Telangana compared to other states.
Indian government waived off approx. 13 lakes crores to corporates,no cry nothing.Only so-called medhavulu crying always on this project.
In future generations, water wars will happen at that time this costs nothing.
Poor and middle class people daggaraku raaganey cost to benefit lekkalu chala cheputaru parti okkaru.
ఛీ ఛీ ఇదేం పరిపాలనా రోజు రోజుకు ఇలా దిగజారిపోయితే సాధారణ ప్రజల జివిన ప్రమాణాలు దారుణంగా పడిపోతాయి కదా!
గతంలో ఎంతో మంది మేధావులు నిపుణులు, చెప్పిన విషయాన్నె కాగ్ తన నివేదికలో పేర్కొంది, కాని గతంలో నిజాలు చెప్పిన జయ ప్రకాశ్ నారాయణ లాంటి వారిని కెసిర్ తెలంగాణా అభివృద్ధి నిరోదకులుగా ముద్ర వేసి అవహేలన చేసారు, ఇప్పుడైనా తెలంగాణా ప్రజలు వాస్తవాలను గ్రహించి తెలంగాణా ద్రోహులు ఎవరో తెలుసు కుంటే మంచిది.
జయప్రకాష్ నారాయణ ఆనాడు ఇలానే వాదించారు
ఈ విశ్లేషణ నిన్న చెపితే బాగుండు 👍
ఈ ప్రాజెక్ట్ లోనే మొత్తం కుమ్మేసాడు సారు పైసలు 10 తరాలకు పైబడి సరిపడా
Telangana ni సర్వనాశనం చేసినాడు KCR
Sssssssss
rangareddy palamoor kuda lift ante ఎత్తిపొసే ప్రాజెక్ట్
Yes
@@nrr9960కూలకొట్టక తప్పదు ఉపయోగ పడదు
దీనికి తెలంగాణ సెంటిమెంట్ కారణం. రెచ్చ గొట్టుడు ఓట్లు ముద్ర గొట్టుడు.రెచ్చిపోయి కొట్టారు ఇప్పుడు మునిగింది తెలంగాణ.హరీష్ తారక తవిక కేసీఆర్ టీవీ9 టీవీ10,మైహోం నమస్తే తెలంగాణ.టి.న్యూస్,పేపర్ టీవీ చానెల్ ఇలా ఓ 100 మంది పూర్తిగా తెలంగాణ ను బ్రష్ట్టు పట్టించారు.ఇంకా పట్టిస్తున్నారు
denokadaniki Telangana sentiment karanam anadam nee murkhatvam.... idhi 60 yendla kala....
Correct గా చెప్పారు. Parties కి సొంత మీడియా allow చెయ్య గూ డదు media biased గా ఉండకూడదు
రవి Nageswara rao గారి మాటలు విన్నారు గానీ Jayprakash గారి మాటలు విన్నారా? Governor గుడ్డిగా సంతకాలు చెయ్యడమెనా? He could have taken central engineers opinion. It could have been stopped by elert Arif, Tamil Sai and Sri Ravi like alert governors. Of course T Ravi to all could have blamed centre and entire opposition in the country might have used against Modi. It showed governors equally to be true more active check every G.O before they sign. Even congress which is synonym of corruption and any national party could not have under taken such project. TS unfortunate in self styled engineer, self righteous mad man, dictator whom no one able to question. It's same with AP. Congress, BJP might have removed such idiotic CMs. It's same with Stalin. Is Mamta is different? Regional parties led by one doctor like leaders are curse to the country.
అవినీతి నేతలకు పెద్ద ప్రాజెక్టులు ఏటీఎంలు. భూగర్భ జలాలను నిల్వ చేయడానికి నీటి సేకరణ నిజమైన మార్గం
అందులో ఏం మిగులుతుంది ?
Absolutely each and every time
kcr and his family members broke the word
జయప్రకాశ్ గారు chala chepparu ee point meeda
అందుకే అన్నారు పెద్దల మాట చద్ది మూట
Small lifts are best for telangana, more of minor irritation
సార్ నమస్కారం చాలా బాగా చెప్పారు ఎంత చెప్పితే ఏమీ లాభం తెలంగాణ ప్రజలకు సెంటిమెంట్ రగిలించి కాగ్ రిపోర్ట్ తప్పు అని డబ్బులు తీసుకొని చెప్పింది అని ఒక్క సారి కెసిఆర్ తన బాషలో చెప్పితే తెలంగాణ మెజార్టీ ప్రజలు నమ్ముతారు అల నమ్మిస్తాడు అందులో కెసిఆర్ గారు గొప్పవారు ఇప్పటి కి ప్రజల్లో కెసిఆర్ ఉన్నపుడే మంచిగా ఉండే అనే వారు చాలా మంది ఉన్నారు మళ్ళీ ఏదో ఒకటి సెంటిమెంట్ రగిలించి ఏదో ఒకటి magic చేస్తాడు మళ్ళీ మెజార్టీ ప్రజలు జై కెసిఆర్ అంటారు
Correct sir
18,25,700 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు-134.5టీఎంసీ
స్ధిరికరణకు (గత ప్రాజెక్టులకు నీరు అవసరమైతే ఇచ్చేటందుకు)-34.5టీఎంసీ
హైదరబాద్ తాగునీటికి-30టీఎంసీ
గ్రామాల తాగునీటికి-10టీఎంసీ
పారిశ్రామికంగా అవసరాలకు-16టీఎంసీ
చాలా చక్కటి వివరణ
ఒక ఏడాదికి 25000కోట్లు maintanence అవ్తుంది అంటే ఇది kcr సూపర్ బ్రెయిన్ ప్రాజెక్ట్
Supper 😂😂😂
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారు మంచి వీడియో చేశారు
Great analysis sir akunuru murali sir said several years back this is white elephant to Telangana state
White elephant??? We need water ...famers need water... Where u live brother..? If u live in city, remember those days waiting for tanker...😮
believe me u guys deserve it...😂
Mi లాంటి మైడవులు కన్స్ట్రక్షన్ అప్పుడు సైలెంట్ గ ఉంది ఇప్పుడు మి వివరణ ఎందుకు అర్దం అవడం లేదు
Ipudu kcr government ledhu kabari ipudu matladutunadu.cog report last 1year kinda ichindhi.governemenr vunapudu endhuku matladaledhu
కె.సి.ఆర్. తెలంగాణను బంగారు తెలంగాణా గా మారుస్టాను అన్నారుగా.ఆంద్రా వాళ్లు దోచుకు పోతున్నారు అని ప్రజలను నమ్మించారుగా. పాపం, ప్రజలు కూడా అది నమ్మే ఓటు వేశారుగా!
ఇది మొదటి నుంచి చాలా మంది చెబుతున్నదే... అయితే ఎంత ఖర్చు అయినా భరించాలని అప్పటి ప్రభుత్వం decide అవడం తో ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు... మద్యలో వదిలేస్తే ఇంకా problem... ఇప్పుడు ఆ field లో experts మాట వినాలి... ఇక విద్యుత్ విషయం కూడా అంతే...
ఇప్పుడు పింకీస్ వచ్చి కాగ్ కి గానీ ప్రొఫెసర్ కి గానీ కెసిఆర్ అంత తెలుసా అంటారు
ప్రాణం విలువ చెప్పగలరా నీరు ప్రాణమే
Indirect benefits
drinking Water due to 50% health depends on water
Ground water level increased , bore
Industries investment increased
Forest coverage increased rainfall increased
Should it be looked from cost Benefit or
Service
Growth of farmers more power to farmers 60% more rotation more economically and financially
Should we see only from financial businesse point view
I personal think We should also take into above indirect economical effecting financially benefits when considering cost benefit analysis
🙏🙏🙏🙏🙏🙏👍🏹
లక్ష కోట్ల ఫ్రీ పథకాలతో జీడీపీ పెరుగుతుందట లక్ష కోట్లు పెట్టి ప్రాజెక్ట్ కట్టి నీళ్లిస్తే రాష్ట్రాన్ని ఆర్ధికంగా ముంచేస్తుందట...వాట్ ఏ లాజిక్ ప్రాఫెస్సెర్ గారు.....
JP said long before you were silent bcoz vested interests
Jp sir said this long back. Imagine if this project was done by bjp, prof. Would have done 100 videos 😂
True
Kaleshwaram files series vastunde
💯👍
😂😂😂😂
Correct bro
చాలా మంచి వివరణ. మీరు ఎలా వివరించినా కొన్ని మేకలు ఈ స్కామ్‌ని అంగీకరించవు
నీళ్ళు తెలంగాణ భూములను,అప్పులు జనాలను పీడిస్తూ పిప్పి చేస్తాయి .కొన్ని తరాలు.
ఎవరు ఎలా పోయినా కట్టినోల్లు అద్భుతం కట్టారు అనుకోవాలి అందులో వారికి ఏటీఎం ప్రయోజనం కలగాలి. రైతులకు మంచి చేయాలంటే ఈ కాళేశ్వరం బదులు చిన్న చిన్న ప్రాజెక్టులు కట్టి మిగతా డబ్బుతో భూమి కొని 3 ఏకరాలు కొంతమందికన్నా పంచితే బాగుండేది
I dont know in which way andhra people or andhra politician's or andhra industrialists looted telangana, kcr family done more than it.
What about interest to be paid on the loans taken for the project, and repayment obligations of principle.
తెలంగాణ ప్రాంతానికి గ్రావిటీ ప్రాజెక్ట్ లు లేవు
అది మనం నీళ్ళు బావి నుండి తోడినట్టు నీళ్ళు తీసుకోవాలి తప్పదు... కాగ్ ఆడిట్ లెక్కలు కార్పొరేట్ బిజినెస్ కు ok సామాన్య ప్రజలకు పనికి రావు
కాళేశ్వరం గురించి జయప్రకాశ్ గారు చాలా డిబేట్లల్లో మోతుకున్నాడు కానీ ఎవరు అర్థం చేసుకోలేదు
చారాణ కోడికి బారాన మసాలా కాళేశ్వరం అని చెప్పిన వారిని, అది కాళేశ్వరం కాదు తెలంగాణ పాలిట శనీశ్వరం అని చెప్పిన వారిని అపహాస్యం చేశారు ముందు చూపు లేకుండా పనులు చేసి రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేశారు ఇది క్షమించరాని నేరం
Waiting for this video sir thanks a lot 😊
తెలంగాణలో గోదావరి నీటిని కాలువల్లో తరలించడానికి ఉన్న పెద్ద ఇబ్బంది భూమి ఎత్తు. ఈ ప్రాంతం దక్కన్ పీఠభూమి మీద ఉండటంతో నది నుంచి నీటిని కాలువల్లోకి పంపాలంటే మోటార్ల ద్వారా తోడి కాలువలో పోయాల్సిందే. గోదావరి నది నుంచి తొంబై రోజులపాటు రోజూ రెండు టీఎంసీల నీటి చొప్పున 180 టీఎంసీలు మళ్లించడం కోసం కాళేశ్వరం పథకం రూపొందించబడినది , దీని కోసం వందల కి.మీ. దూరం కాలువలు, సొరంగ మార్గాల నిర్మాణం చేస్తున్నారు ,ఇవి భారత దేశంలోనే అతి పెద్ద లిఫ్టులు నీటిని పంపుల ద్వారా తోడటానికి ఆసియాలోనే అతి పెద్ద సర్జ్‌పూల్ ఏర్పాటు చేశారు, దీనికోసం భూగర్భంలోనే పంప్‌హౌస్‌లు, గోదావరి నదిపై వరుసగా బ్యారేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి.
Wikipedia
Useful information Able to know about cost benifit ratio
From u r all analysis we can learn useful information...
ఆకునూరి మురళి గారు ఎప్పుడో చెప్పారు ప్రొఫసర్లతోసహా ....... విద్యావంతులు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు.! సరికదా సన్నాయి నొక్కులు నొక్కారు.
చివరికి ఎవడు తీసుకున్నగోతిలో వాడే పడ్డాడు. ప్రశ్నించిన ప్రతి ఒక్కడిని ద్రోహి అని ముద్రవేసి చివరికి ద్రోహిగా ... చరిత్రలో మిగిలిపోయాడు.
DPR ఇచ్చినప్పుడు కేంద్రం కళ్ళు మూసుకుంది.ఇప్పుడు ఎవరిని అనాలి
Sir..Thanks a lot for educating people who are confused in political shouts. Keep going.
Problem is KCR don’t want to listen to anyone.. he thinks he knows everything.. 😢
Yes bro giving water to guys is a big mistake he did... u knw wat??? u guys deserve congress..power cut water cut..soon u will start buying bottles water 😂😂
కేసీఆర్ పాలనను తుగ్లక్ పాలనతో ఎవరూ పోల్చకూడదు ఎందుకంటే తుగ్లక్ అవమానంగా భావిస్తారు
Exlent sir
ఎలాగో ప్రాజెక్టు వల్ల ఖజానాకు అధిక నష్టం కనీసం పర్యాటకంగా టికెట్ల పెడితే నాలుగు పైసలు వస్తాయి.
లక్షల కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం. పాలకుల అహంకార పూరిత నిర్ణయాలు
బంగారు తెలంగాణ...బంగారు తెలంగాణ అనీ అంద్రులపై విషం కక్కి తెరాస చేసిన విద్వేషపూరిత పాలన గురించి గమనించి ఆ సెంటిమెంట్ నుంచి బయటకు వచ్చి ఇప్పటికైనా తెలంగాణ బిడ్డలు కళ్ళు తెరుచుకునట్టు ఉన్నారు కాకపోతే కాళేశ్వరం పేరిట కోట్లు కోట్లు అన్నీ కూడా ఉడ్చుకొని పోయాక...ఇంకా అయ్యింది బంగారు తెలంగాణా కాదు కేవలం అయ్యింది బంగారు కెసిఆర్ కుటుంబం మరియు తెరాస కుటుంబం...బొంద పడింది మటుకు బంగారు తెలంగాణ ప్రజలకే!!!ఇప్పుడు తప్పు ఎవరిది అంటారు??? కళ్ళు మూసుకున్నా బంగారు తెలంగాణ ప్రజలదా లేక మేధావుల పేరిట నోరు విప్పకుండా కూర్చున్న విభజన వాదులదా???మొత్తానికి ఎవరు లాభ పడ్డారు చెప్పుమా...😢😢😢😢😢
చిన్న చిన్న ప్రాజెక్ట్ లతో తెలంగాణా ను సస్యశ్యామలం చెయ్యవచ్చు. పీఠ భూమి కావటంతో తోట పంటలు పండించి మాగానుల కన్నా ఎక్కువ ఫల సాయం సాధించ వచ్చు 😥😥
Think, Plan, and Act is a right policy. Telangana Kaleswaram to munigipotondi, He Ram
ఇలాంటి ప్రాజెక్టులు తెలంగాణ వారికే సాద్యం, ప్రాజెక్టు లో ఇంజినీర్లు కంటే కేసీఆర్ అధిక జోక్యం వల్లే ఈ ఫలితం.
Corrupt Engineer lu kuda untaru saami. Nuvu Ilu katukunte gudi ga Mestri lu ela chepte alane vintava, nee invlovement emi undada
కాలేశ్వరం ప్రాజెక్టు లాభదాయకమైన ప్రాజెక్టుగా మార్చడానికి కావలసిన ఏర్పాట్లను చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది దీనిమీద సుదీర్ఘమైన విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు దీనికి ఒక మార్గం నిర్దేశం చేయవలసిన అవసరం కాలేశ్వరం ప్రాజెక్టు భూగర్భ నీరు ఉపయోగంలోకి వచ్చింది ఉపయోగంలోకి వచ్చింది
సారూ అది ఎందుకూ ఉపయోగ పడదు కూల్చి కొత్తది కట్టాలి ఇక డబ్బుల్లేవు ఎప్పటికీ కొత్త ప్రాజెక్ట్ కీ ,old projects డబ్బెక్కడ? State దివాళా!
@@subbaraotanguturu9271kaleshwaram ante oka barrage kadhu and koolchi katte avasaram radhu... Dhanivalla nellu ochina raithulaki thelusu dhani value
@@reddy0361vadiley bro eei gorrelaku ardham kadhu nene entha cheppina evvadu nammele oduleyyu antha ahh pivadi dhaya anthe 😢 . Nenu indhake okadiki 1 hr class puka ayina vadu scam antunnadu dhanini 😅 em chestham cheppu mawa
@@v.prafulreddy2085 Sir, it's useless. Can't stand. It fall on it's own, if water is kept still early. What's the use of it? Think. Lifting water itself costly. Money spent on it will be wastage of money. Designers to cabinet should be in jail only? Why seismic data already ignored. Who are those idiotic engineers? Were they forced to do? Who are they? Both are guilty. Constitution company builds according to specifics. It's nothing to do with design. Who designed are guilty. Okay.
బుగర్భ జలాలు తెలంగాణాలో పెరిగాయి
10 ఇయర్స్ బ్యాక్
గ్రామాల్లో వాటర్ లేదు
ఇప్పుడు పుస్కాలంగా వున్నాయి
కరెంట్ బిల్లు కాటేదే చెపుతున్నారు
నీళ్లు లేక 2014 సమయాన్ని తీసుకోండి
2022 సమయాన్ని తుసుకోండి
కాగ్ చెప్పేది ఖర్చు గురించి
ప్రజలకు గ్రామాలకు నీరు నిండుగా వుంది ఇప్పుడు
అప్పట్లో జయప్రకాష్ నారాయణ్ గారు ఇదే హెచ్చరిక చేశారు . కాని ఆయన మాట వినక పోగా అందరూ తెలంగాణా అభివృద్ధి కి అడ్డు పడుతున్నావంటూ ఆయనను తిట్టి పోశారు .
Future లో హైదరాబాద్ లో స్థిరపడటం కూడా భారం ....
మీకు తెల్వదా సార్ కావాలని మీరు ఇస్తున్నారు కాలేశ్వరం అనేది అపర భగీరథ ప్రయత్నం
ఆకునూరి మురళి IAS గారు , 3 సంవత్సరముల ముందె ఈ విషయం చెప్పారు. ఎకరానికి 50 వేలు ఖర్చు అవుతుందని. అప్పుడూ ఎవ్వరూ పట్టించుకోలేదు.
జయప్రకాష్ నారాయణ గారు ఎన్నో సార్లు మొత్తుకున్నా ఎవరూ వినలేదు
ఇదే విషయం మొదటి నుండి ఆకునూరి మురళి సార్ చెప్పుతూనే ఉన్నాడు
Sir ! కాగ్ ఉచిత పథకాల గురించి కూడ మదింపు చేస్తుందా ? వాటి వల్ల కలిగే లాభ నష్టాలు ఏమిటో చెబుతుందా?
Instead of freebies this is much much better I believe
సామాన్యుడికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక.ఎ కరం చేను ఒక గంట నీటితో తడపాలంటే అయ్యేఖర్చు ₹150000/- ఈ ప్రాజెక్ట్ ద్వారా. పంట పై వచ్చే ఆదాయం ₹50000/- 27 చోట్ల 30 మోటార్ లు ఉపయోగిస్తే వచ్చే కరెంట్ ఖర్చు తెలంగాణ భరించలేదు.
ఈ లెక్కన చూస్తే మన తెలంగాణ పిత కె సి ఆర్ ని వురివెయాలి చి ని బతుకు చెడ
should be investigated for 25 years
and the verdict be elaborated 😢
Project start avvaka mundu CLP leader Jana Reddy assembly lo ode chebithe KCR navvadu 😂😂
ఆకునూరి మురళీ గారు కాళేశ్వరం ప్రాజెక్టు ఏదోక రోజుకైన మూసి వేయవలసి ఉంటుంది అని మొత్తుకున్నారు 😢
ఎలా చూసినా తెలంగాణ ప్రజల తలసరి కి ఈ ఖర్చు పంచితే 3.50 పైసలు మాత్రమే
కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తే రూపాయ కు ఈరోజు 75 పైసలు ఉండొచ్చు కానీ భవిష్యత్తులో ధాన్యం ధరలు పెరుగుతాయి కరెంట్ ఖర్చులు తగ్గుతాయని మనకు తెలుసు
అసలు అది ప్రాజెక్ట్ కాదు.వొక తప్పుడు నిర్మాణం..కెసిఆర్ అనే మూర్ఖుడు చేసిన తప్పిదం.
Bhayamestundhi sir
Very well commented let us hope law makers of all parties aware of the facts
సర్ ఇంత ఘోరం జరుగుచున్న ఎప్పుడైనా చెప్పారా, ఎంటసేపటి కి ఆదాని, ఆదాని అని మొత్తుకున్నారు. ఇప్పుడు కాగ్ నివేదిక ఇస్తే నేను అప్పుడే చెప్పా అని బిల్డఅప్ ఇస్తున్నారు.
Pro nageswar నీకు అన్నీ తెలుసు కానీ TRS అధికారo లో వుంటే ఒక లా మాట్లాడడం ఇప్పుడు ఒక లా మాట్లాడటం నీకే చెల్లిo ధీ. నువ్వు తెలంగాణ droohi.
విచిత్రం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఏమి చేయా లేదు .
I hope professor sir know who is the culprits for this misestimates and wasting so much of public money which was not highlighted by professor sir at his full capacity previously until CAG report came. Humbly request to professor sir to stand with public good
తెలంగాణ సెంటిమెంట్ అడ్దం పెట్టుకొని కొన్ని వందల మంది త్యాగాలు చేస్తే వచ్చిన రాష్ట్ర న్నీ , నీళ్ళు నిధులు నియామకాలు అని , అదే నీళ్ళు కు దమెలు అని చెప్పి సమ్మగా వేల కోట్లు దోచుకున్న కెసిఆర్ అండ్ టీమ్ సమ్మగా స్కవరం చేశాడు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు సమ్మగా వున్నట్టు వుంది, ధనిక రాష్టం మొత్తం తీసుక పోయి అప్పుల రాష్టం చేశాడు సమ్మగా , ఎప్పుడైనా సమ్మగా చెప్పి సమ్మగా దొబ్బేవాడే నే నమ్ముతారు .
JP garu eppudo chepparu. Dora garu vinipinchukoledu
మేధావులు ప్రజలకు తెలిసేలా చెప్పాలి.ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్ మంచిదే అని ప్రజలను నమ్మబలుకు తున్నారు.
Without water nothing is there in earth, in future generation water wars will be there. Half knowledge fellows always think about cost to benefit. This project will benefit to Drinking water, Irrigation, industrial and others like underground water improvement, green cover improvement, fisheries improvement etc. This will boost to our economy directly and indirectly. poor and middle-class people benefit a lot. In Telangana u don't have any other option to supply water, we have only one surplus water river Godavari that's flowing downside of TelanaganaYou have to pum the water ,no other option.KCR clearly mentioned for farmers and poor people issues meeda eppudu calculations cheyyam as per govt.
After Kaleswaram project in Telanagana agriculture sector(direct and indirect departments) improved a lot compared to combined state. Farmers and poor people ki ivvadam anteney cost to benefit anni vastai so called medhavulaku. Indian govt almost 13 lakh crores maafi chesindi corporates ki.
Water ey lekapotey roju kottuku chastaru janalu , appudu em chesi testaru sir water. Every time so called medhavulu always crying on cost to benefit calculations.
Water vachaka Telangana lo paddy and all other crops how increased that is the classic example. Show me one state water crisis ni intha early ga solve chesindo.
And last one , meeru GM ni chala lepi eroju CM ayyaka kuda vaani basha nu support chestu KCR kuda tittadu ani cover chestunnaru. KCR mari revanth laaga personal abuse eroju cheyyaledu, ne tala meeda kaalu petti thokkutha, ne mukku cut chesi saavu ani.
Adhi ardham kadhu bro eei so called intellectuals ki and Jp narayana said give out 25K for every farmer for bore well ...how ia that vialbelw in drought prone area and high topography ...? This people are believing this fellow who donth have any idea abt irrigation and civil engineer and distribution Inka avvale chaala works unnayi avi cheppadu edu musallodu
Will this project pillars sustain for atleast another 10 years? What u imagined will happen or not but practically it's a very much burden for the Telangana people to afford that much cost.
There were many projects and canels were developed during kakatiyas dynasties also but they also considered the cost to benefit estimation.
What you are preassuming is like in future there won't be any land left in Hyderabad to buy ..so we should buy a 100 yards land for 10000 crores.
@prayogaluphalithalu4305 first time this type of barraiges was constructed in India. This type of issues will happen,govt. should fix and go on.For fixing 5 pillers in one barraige (barraige cost 3600crores aprrx.) It's nothing for state govt.After water came into rural Telangana how economy improved that's is enough.If water is there human can live.U can't generate water.Water vacahaka dhaani value telvakunda prathi so called medhavalu media lo kusoni sollu cheputaru.At ground level how people faced the problems current generation kids don't know.
@@devenderraochunchikala8718 does cog recruited uneducated people ?
@prayogaluphalithalu4305 who said uneducated people, in India, every ruling government not considering CAG report,even Modi was CM,YSR,Kiranreddy,Rosaiah everybody ignored .As a government, some projects u can't do cost to benefit calculations.Government priorities lo basic di water.Without water vallaney migration happened in our state.Water vachaka direct ga indirect ga economy perigi ah cost receover aitundi.In future Indian economy mottam organize aitey drinking water ki,irrigation ki and industrial ki bills petti recover chesukovachu.
Ah time ki project kaditey 10 pqkh crores aina avvachu,ippudu 90k crores aindi.
But from now economy automatically improves a lot
So knowledgeable person and professor like you didn't know this earlier, when your favorite TRS was in power?
Coreect. Before videos kaleshwaram gurunchi baga chepadu.cog report vachi 1year aipoindhi apudu matladaledhu.ipudu brs government vunte silente ga ne vundevadu
Professor గారు ఇన్నాళ్లు భయపడ్డాడు,KCR,jagan అంటే చాలా బయం...బీజేపీ నీ మాత్రం డైలీ target చేస్తారు...
CAG ఏది చెప్పినా అది నిజమని మీరు అనుకుంటున్నారా? నివేదిక ఆర్థిక సమస్యపై మాత్రమే వ్యాఖ్యానిస్తుంది, ఇది అభివృద్ధి యొక్క ఇతర అంశాలపై మౌనంగా ఉంది -ఔనా, కాదా?
Yes
మోసపోవడం మన నైజం... ఎన్ని రిపోర్టులు అక్షర సత్యాలై మనముందుకు వచ్చినా.. వాళ్ళు చెప్పే తీయటి మోసపు మాటల వరదలో అవి కొట్టుకుపోయాయి 😢
జై కేసీఆర్
Jay Prakash Narayan said the same thing with numbers long back, ....what a shame professor you did not even discuss his argument once.
Some brainless fellows still blindly believing kcr but he is not good as much as they believe... he did politics but not for the sake of Telangana as he used to say that iam watchdog of Telangana... Shame on you kcr by seeing this huge fraud to the entire Telangana...
Prajects kattindi water kosam , me daggara edina idea vundany sir
chaavu kaburu challaga chepparu
దయవుంచి కేసీఆర్ను జైలుకు పంపించండి ఇంకొక ఎదవ ఇటువంటి పనులు చేయకుండా ఉంటాడు
ఇలా విమర్శలు, ఆరోపణలను చేస్తారు అనే ఆంధ్ర లో పోలవరం పేశారు. ఉన్న డబ్బు అంతా ప్రజలకి సగం పంచి మిగతాది పెత్తదారులు కి చేరుతుంది. కాబట్టి మా ఆంధ్ర కి ఏ cag ఏమి చేయలేదు
Projects vaddhu manaki… Daily use water liter ki 10rs ani cheppali adhi baguntundhii