శ్రీరెడ్డి కి దిక్కెవరు?! | Krishna Kumari | YS Jagan | Chandrababu | Pawan Kalyan | YCP | TDP | T M
ฝัง
- เผยแพร่เมื่อ 11 มิ.ย. 2024
- For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media News Channel is The Home of Political Hub.
Subscribe for Telugu Political Videos.
#treemedianews
Follow Us On
Website : treemedia.in/
Facebook : / treemedianews
Twitter : / treemedianews
శ్రీరెడ్డి కి దిక్కెవరు?! | Krishna Kumari | YS Jagan | Chandrababu | Pawan Kalyan | YCP | TDP | T M
#srireddy #appolitics #andhrapradesh #telangana #news #newstoday
#elections #andhrapradesh #modi #chandrababu #pawankalyan #ysjagan #apelections2024 #appolitics #apnews #nda #krishnakumari #jagan
#treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel
Super mom 🎉
సూపర్ గా మాట్లాడుతున్నారు మేడమ్
మీ విశ్లేషణ చాలా చాలా బాగుంది అద్భుతం
పోలీసులు మాత్రం బాగా సంపాదించుకున్నారు అండి.... వైసీపీ హయాం లో
👍👍👍👌👌👌 Mam.
మనకి ఎవరైనా బిర్యాని పెట్టిస్తే మనం తిరిగి వాళ్ళకి బిర్యాని పెట్టిస్తాంకదా ఇది కూడా అంతే ఒకవేళ మనం పెట్టించక పోతే జిడ్డునాకొడుకు అని అంటారు గా ఇది కూడా అంతే మన పైకి వచ్చారు కాబట్టి మనం తిరిగి బాకి చెల్లించాలి ఇది తప్పేకాదు
Super explanation mam 🎉😊
Super talk show.
Very good Analysis..Very sensible madam..
True & Well said Madam garu
Yes
శ్రీ రెడ్డి ని YCP వాళ్లే బుద్ధి చెప్పుతారు చూడండి
entamandikani buddi cheppali.. CM nundi karyakarta daaka cheppali ee lopulo telusukuni mare tappatiki 10-20 yrs.. appu chesi pappu kudu vaddu ani starting nundi cheptunte vintunnara.
Jagn maradu , he is à great frud person
Not even a person.
He is a 3rd rated goonda, dacoit, thief, rascal, rapscallion.
Talking about him as a "person" ?
Absolutely not !!
ఎస్టీ రెడ్డి కోసం జగన్ ఎందుకు రావాలి?. అతను ఆమె ప్రతి వీడియో కోసం చెల్లించాడు. అది వ్యాపార సంబంధం. ఆమె తన ఆదాయం కోసం ఆందోళన చెందుతుంది, పార్టీ ఓడిపోవడం కోసం కాదు
Aa dabbulu kuuda ichi undadu ee donga reddy. Same pas tor behaviour.
Sri Reddy and Punch Prabhakar - played a drama showing that they turned tables so TDP won't punish them.
Correct madam
అంతా బాగా చెప్పారు కానీ మేడం నీగ్రో అనే పదం ఔట్ డేటెడ్. ఆ పదం ఉపయోగించకూడదు ఇప్పుడు. బ్లాక్స్ అనవచ్చు లేదా అమెరికాలో ఉండే వారి గురించి రిఫర్ చేస్తుంటే కనుక ఆఫ్రికన్ అమెరికన్ అని సంబోధించాలి.
జగనన్న మా అన్న అనే గాలి జనార్ధనరెడ్డినే ఆయన ఎవరో నాకు తెలవదన్న జగనన్నకు ఈ పేటిఎమ్ బ్యాచ్ ఎంతటిదిి వీళ్ళకు ప్రొటెక్షన్ ఎవరిస్తారు అని జనం అంటున్నారు.
Matrix Prasad అనే *నిమ్మగడ్డ ప్రసాద్* వైఎస్సార్ ట్రాప్ లో పడక పోయి వుంటే *దివి మురళి* కంటే richest person అయ్యి వుండేవాడు.
*సత్యం రామలింగరాజు* వైఎస్సార్ ట్రాప్ లో పడక పోయి వుంటే.. చరిత్రలో *software* దిగ్గజంలా నిలిచిపోయే వారు.
డాక్టర్ రెడ్డీస్ కి వచ్చిన పేరు *aurobindo & hetero* కి రాలేదు. ఎందుకంటే డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు మా రెడ్డి గారు సీఎం అయ్యారు అని *YSR* చూట్టూ తిరగలేదు. భూ లావా దేవీలు చెయ్యలేదు. అందుకే క్లీన్ గా వున్నారు.
*aurobindo & hetero* వాళ్ళకి డబ్బుంది. పేరు లేదు. వాళ్ళు వ్యాపారాలుపెంచుకుని బాగానే సంపాదించారు. కానీ కేసుల్లో ఇరుక్కున్నారు. వైఎస్సార్ ని దూరంపెట్టి వుంటే వాళ్ళు ఇంకా పెద్ద వాళ్ళు అయ్యే వారు.
వైఎస్సార్ టైమ్ తరువాత పెన్న ప్రతాప్ రెడ్డి, ఇందు గ్రూప్, రాంకీ గ్రూప్, ivrcl గ్రూప్ అందరూ smash అయిపోయారు.
ఈ లిస్టులో మేఘ కూడా త్వరలో join అవుతుంది. టీవీ ఛానెల్స్ ద్వారారాజకీయాలలో వెలు పెట్టారు. వాళ్ళు మంచి కంపెనీ.. ఈ పొలిటికల్ involvement వల్ల నాశనం అయితే బాధాకరం.
ఈ పడిపోయిన దిగ్గజాలను రాజకీయ శత్రువులు ఎవ్వరూ పడెయ్యలేదు. వాళ్ళే తప్పులు చేసి పడిపోయారు. కానీ కొన్ని వేల potential jobs in Telugu states పోయాయి.
ఈ విషయంలో కమ్మ ఇండస్ట్రి యల్ గ్రూప్స్ బాగా తెలివిగా నడుచుకున్నారు. మా వాడు ముఖ్యమంత్రి అయ్యాడు అని చించుకొలేదు. ముఖ్యమంత్రి అయ్యిన వాళ్ళవాడు వాళ్ళతో మరీ పూసుకుని తిరగలేదు. ఎప్పుడూ బయటపడి చెయ్య లేదు.
ఆ professionalism వాళ్ళని కాపాడింది.
(ఒకటి రెండు మీడియా సంస్థలు చించుకుంటాయి. వాళ్ళకి టిడిపి వాళ్ళే మెయిన్ పాఠకులు. అందుకే చించు కుంటున్నట్టు నటిస్తాయి.)
ఈ సారి రెడ్డి industrialists పాఠం నేర్చుకున్నట్టు వున్నారు .. ఒకరిద్దరు తప్పితే ఈ రౌండ్ లో వైసీపీ ప్రభుత్వానికి దూరంగా వున్నారు. వాళ్లకి తెలుసు ఈ ఆటలో బాగుపడేది "ఒక్కడే" అని.
Super
V well said madam very clearly u explained
❤❤❤
Legal proceedings are advised
మా శ్రీరెడ్డి చెన్నై రెడ్ లైట్ ఏరియా లో వుంది ముంబై లో కూడా రెడ్ లైట్ ఏరియా వుంది వీటన్నిటికీ ఆవిడే మహారాణి
జగనే దిక్కు
MLA ల చేత Door to Door survey చే యిం చా రు గా 😂😂😂😂😢
చట్టం 100 ఏళ్ళు తీసుకుంటుంది తీర్పులు మా అన్న వైపే వస్తాయి కనుక టిడిపి వాళ్ళు చావండి
మాట్రిక్స్ ప్రసాద్ కి 30వేల ఎకరాలు ఎందుకు ?ఏం పరిశ్రమ పెట్టాడు. పబ్లిక్ లో ఎప్పుడూ మాట్లాడలేడు
Buthula mantrulu anthaa kalasi 5 number ni naakesaru.
☑️☑️☑️☑️
Dikku leni vallaki chave dikku.
అర్థసత్యాలు కాదు మేడమ్!పూర్తిగా అసత్యాలు...పచ్చి అబద్ధాలు.ఎన్నో అన్యాయాలు,అరాచకాలు చేసిన వాళ్ళకు ౘట్టంళప్రకారం ఏ శిక్షవేసినా ప్రజలు పూర్తిగా ఆమోదిస్తారు.కాక పోతే వేగంగా శిక్షించాలి.
Papam amayakuralu srireddy vadileyandi ammaa Roja rajini Lakshmi parvathi lagaa kadu Edo mistake jarigindi kharamm bad
🎉🎉🎉 నేను బ్రాహ్మణుడిని అయినా కూడా వీళ్ళ వైసిపి బ్యాచ్ ని చూస్తే పాపం లేదు అంటే నరుకుతాం అని పించింది అసత్యము వేసింది వాళ్ళ భాష అహంకారం ఏమిటో అర్థం కాలేదు వాడు పిచ్చోడు అంటాం ఇది సత్యం
🪷🥛🚲
Krisna veni NEKU Dikevru?
Sri reddy ki brigades nori vest handle
Anchor gariki aartutha .... assaluu matladanivvadam ledu...😢
Nenunnanu America nunchi
Sri reddy ki brigades nori vesthadule
Prajalaku land title act theesi kochaam.vupayogimchu koledu
Meru antha medhavulu mari meru jagan reddy ani matladatam entha varaku correct tho alochinchukovali madam
Eka sri reddy ni champay vallu evaru meru clarification evvali
Idi entha varaku correct alochinchandi
Thankyou
Daaniki dikku enduku ade andariki dikku evadi ki opika unnanthavaraku vadu vellachu daaniki emyna arugudha tarugudha Munda ki eppatike chalamandhi old MLA lu vadesaru😅😅😅
Madam, vallu rowdies ani mere chepthunaru kada. Alanti vallaku ippudunna law and order system tho buddi cheppalanna vallaku ardam kadu, vallaki valla paddathilone cheppali. Vallaki ah basha e ardam avuthundhi.
Sri reddy jagan ki emi avutundi. Bharati kanna aame, jagan gurinche charcha
అమ్మా రాష్ట్రసం లో బ్రాహ్మలు అనే ఒక కులం ఉందని మీకు తెలుసు అనుకుంటా. తెలియక పోతే తెలుసుకోండి.
వాళ్లు రాష్ట్రం లో ఒక మైనారిటీ బాక్వార్డ్క్యా కాస్ట్
వాళ్లకి రియల్డో ఎస్టేట్ డబ్బు డొచటం దాచటం పార్టీలకి ఇవ్వటం రాదు
డబ్బికి అతీతుడు ఎవ్వదూ లేడు. బ్రహ్మలు చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాల్లో వెట్టి చాకిరీ చేసి కమ్మగా ఉండే వాళ్ళకీ రెడ్ఫు గాఁ ఉండే వాళ్ళకీ వెట్టి చాకిరీ చేసి చేతులు కట్టుకు మి భజన చేస్తారు.
వాళ్ళ గురించి మాట్లాడు
ఊరికే కమ్మటి ఎంగిలి కూతలు కుయ్యకు
PONDY BAZAR KUKKA MAADIRI
That’s all action from srireddy don’t trust her
Aame e madhya rechagotte vedio chasindi 😅 enduko ardham kavadam ledu tanani arrest chayyandi Ani rechagodutundi😮
Hallo medam kukks katuku cheppudebha ane sametha marichi tdp srenulanu antarenty.
Meeku vere choli ledaa... Andharu gurinchi cheda chedaga maatladuthe untaaru...
Srireddy gurinchi waste bro
chi eeme ants ceeraku
aniu abaddlu
Chaaalaaaaa bhaaaagaaaaa analyse chaesaru
Pspkchinni🇮🇳✡🙏👌
మీ బాబు గాడు vasthada
Elanti chettani babu pettaruga
Who. Is. This. Krishna kumari. Pedda. Thopa
Vijaysaireddy unnadu gaa mana sri resdy kosamu
ఎందమ్మ మీరు... ఓదార్పు యాత్ర మళ్ళీ మొదలేడటారట జగన్... శవాలు వివరాలు తీసుకుంటున్నారు అపుడే...
😂😂
నీకు దిక్కు ఎవరు అలానే అవిడికి కూడా దిక్కు వుంటారు.
బెయిట పడటమేంటి మేడమ్? అది బయట పడటం
Nene😅dani peekameeda😅adugesi tokkutaga😅tokkutaga😅😅
Correct madam