నాకేమి కొదువ - నాథుడుండ ఇక శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠపాలకుడు నా యేక రక్షకుడ ఎన్నికైన - ఎండనట్టి = సన్న పచ్చిక విం తరుగని - సదుపాయంబుల్ - నా - కెన్నో చేయున్ గనుక తనివి తీరన్ మే - ళ్ళనుభవింప = నను సదా మేళ్ళనెడి పచ్చిక - నదిమి మృదువుగ - పండు - కొన జేయును గనుక ఎంత శోధన - యెండయున్న = ఎంతకు న్నోరిగర దెపుడు - శాంత జలములు - నా - చెంతనే యుండున్ గనుక తప్పిపోయిన నన్ - దారింబెట్టి - తెప్పరిల్ల చేసి నాకు - తీర్చు నలసటను - నా - తప్పు మన్నించున్ గనుక నీతి మార్గమునన్- నిల్పును నన్ను = నీతి లేని నాకు తన సు - నీతి దయచేయున్ - స్వ - నీతిన్ ద్రుంచున్ గనుక బ్రతుకంతటన్ - కృ- పా క్షేమముల్ = వదలకుండగ వచ్చు నాతో - సుదినములు గల్గు - నా - పదలు సంపదలౌ గనుక
దేవ సంస్తుతి చేయవే మనసా - శ్రీ మంతుడగు యే హోవ సంస్తుతి చేయవే మనసా - దేవ సంస్తుతి చేయు మా నా జీవమా యెహోవా దేవుని పావనా నామము నుతించుమా - నా యంతరంగము లో వసించు నో సమస్తమా " దేవ " 1) జీవమా యోహావా నీకున్ - జేసిన మేళ్లన్ మరువకు = నీవు చేసిన పాతకంబులను - మన్నించి జబ్బు లేవీయున్ లేకుండ జేయును ఆ కారణముచే " దేవ " 2) చావు గోతి నుండి నిన్ను లెవనెత్తి దయను కృపను - జీవ కిరీటముగ వేయును - నీ శిరసు మీద జీవ కిరీటముగా వేయును - ఆ కారణముచే " దేవ " పడమటికి తూర్పెంత ఎడమో - పామరులకు మనకు నంత - ఎడమ కలుగ జేసి యున్నాడు - మన పాపములను ఎడమ గానే జేసి యున్నాడు - ఆ కారణముచే " దేవ " 8) కొడుకుల పై దండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల యెడల జాలి పడును దేవుఁడు - తన భక్తి పరుల యెడల జాలి పడును దేవుండు - ఆ కారణముచే "
Really today is a happieeee Sunday for me Am searching for this songs from many days finally today I got this... Am soooo happieeee for this tq tq sooo much... Tq for this album feeling. Blessed😍🙏
Simply superb, God be with you to make such albums many more n spread the gospel through this beautiful keerthanalu to the people all over. Dr.S.Rajanna Alampur
సుమారుగా 20 సంవత్సరాల క్రితం టేప్ రికార్డర్స్ లో విన్న అందమైన పాటలు గల album ఇది. ఎంత చక్కని పాటలు? Clean Recording! Classic! ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు చాలా మంది చేసారు. మళ్ళీ ఇలాంటి ఆల్బం కోసం చూసాను. టెక్నాలజీ పరిమితం గా ఉన్న రోజుల్లో చేసిన చక్కని గీతాలు!
Please share Christian songs without adds. We are hearing movie songs through adds in middle of the songs. We Christians got solvation for free. Spread the gospel free. May God bless you.
నాకేమి కొదువ - నాథుడుండ ఇక
శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠపాలకుడు
నా యేక రక్షకుడ
ఎన్నికైన - ఎండనట్టి = సన్న పచ్చిక
విం తరుగని - సదుపాయంబుల్ -
నా - కెన్నో చేయున్ గనుక
తనివి తీరన్ మే - ళ్ళనుభవింప =
నను సదా మేళ్ళనెడి పచ్చిక -
నదిమి మృదువుగ - పండు - కొన జేయును గనుక
ఎంత శోధన - యెండయున్న =
ఎంతకు న్నోరిగర దెపుడు - శాంత
జలములు - నా - చెంతనే యుండున్ గనుక
తప్పిపోయిన నన్ - దారింబెట్టి -
తెప్పరిల్ల చేసి నాకు - తీర్చు నలసటను -
నా - తప్పు మన్నించున్ గనుక
నీతి మార్గమునన్- నిల్పును నన్ను =
నీతి లేని నాకు తన సు - నీతి దయచేయున్ -
స్వ - నీతిన్ ద్రుంచున్ గనుక
బ్రతుకంతటన్ - కృ- పా క్షేమముల్ =
వదలకుండగ వచ్చు నాతో - సుదినములు గల్గు -
నా - పదలు సంపదలౌ గనుక
Amen amen 🎉🎉😊 I like this songs
Thanks
సూపర్ సాంగ్స్ ఓల్డ్ ఇస్ గోల్డ్
Super 💖
దేవాదాసు అయ్యా గారు రచించిన కీర్తనలు.
అ దేవుని కి మహిమ ఘనత ప్రభావములు చెలునుగాక ఆమెన్.
Deesent£ faithful songs thankful to god
మరనాత థాంక్స్ అండి ఈ పాటలు అఫ్ లోడ్ చేసినందుకు మీకు నా హృదయపూర్వక మరనాతలు 🙏🙏🙏🙏💒🕊ఆ దేవుడు మీమ్మల్ని దీవించ్చును గాక
Brother please could you give meSwaramfor Andhra Christava keertanalu.
As a faithful songs &thanks to god aamen
ఆత్మీయ ఉజ్జీవము కలుగజేయు పాటలు .
Super 😘😘😘
A1111
క్రైస్తవ లోకానికి దేవుడు ఇచ్చిన అమూల్యమైన కీర్తనలు ఓ పెద్ద సంపద.
ఓ బండాగారం.
Fathima
Yes 100% nijam 🙏
Jesvs
మరనాత అనగా యేసుప్రభువు వచ్చుచున్నారు.. ప్రభువు వచ్చియున్నారు(క్రిస్మస్)యేసు ప్రభువా త్వరగా రమ్ము..
నా కింత ప్రోత్సాహా - నందంబుల్ గల్గుట - కే కర్త ఘనమైన - హేతువై యుండు = నాకు గల యున్నత కతమ్మే - నాధుఁ డగును నేను మురియు - శ్రీకరంబగు నామ మేది - సిల్వఁబడ్డ యేసు క్రీస్తే ॥నా కింత॥
1.ఎవరు నా భక్తికి - హితమైనట్టి పునాది - యెవరు నా కంఠంబు - నెత్తెన్ పాటలతో = ఎవరు నా పాపముల - భారము నెత్తుకొని దేవునికి నాకును - చివరకున్ స్నేహంబు కలిపిరి - సిల్వఁబడ్డ యేసు క్రీస్తే ॥నా కింత॥
2.నేను నా విధు లెల్ల - నిశ్చయంబుగ నెఱుఁగ - జ్ఞాన మిచ్చుచునుండు జ్ఞాని యెవ్వారు = వాని యెడల నను యధార్థ - పరునిగాఁ గావించి యవినా - చే నెరవేర్పించు నెవరు - సిల్వఁబడ్డ యేసు క్రీస్తే ॥నా కింత॥
3.ఎవరు నా శత్రువు - నెదిరించి గెల్చిరి - యెవరు నా శోకంబు - నెగురం గొట్టిరి = ఎవరు నా హృదయంపు మూర్ఛను - నీడ్చి సేదను దీర్చి మనసు - చివుకు మను గాయంబు మాన్పిరి - సిల్వఁబడ్డ యేసుక్రీస్తే ॥నా కింత॥
4.మరణంబులో నాకుఁ - జిర జీవ మెవ్వారు - మరణంబునకె గొప్ప మరణ మెవ్వారు = విరివిలేని మహిమ సేలు - దరిని నుండఁగ నన్నుఁ జెంతను - స్థిరముగ స్థాపించు నెవరు - సిల్వఁబడ్డ యేసుక్రీస్తే ॥నా కింత॥
5.నన్ను రక్షింప మర ణం బొందియు సమాధి - నెన్నటికిని గెల్చి - యున్న ప్రభునందు = నున్న విశ్వాంసబె నాకు నుత్సవంబును గలుగ జేయును - చెన్నగు నా ప్రభు విఁ కెవ్వరు - సిల్వఁ బడ్డ యేసు క్రీస్తే ॥నా కింత॥
- ముంగమూరి దేవదాసు
Adbutamaina songs paddina singers. We proudly congratulations
All andra chrithiva keerthanalu very blessed spiritually for all followers of Jesus christ
సంగీతం పాటలు స్వరాలూ చాల బాగున్నాయి ఈ మంచి ఆల్బమ్ లో పాలుపంచుకున్న వారిని దేవుడు దీవించును గాక !
దేవ సంస్తుతి చేయవే మనసా - శ్రీ మంతుడగు యే హోవ సంస్తుతి చేయవే మనసా - దేవ సంస్తుతి చేయు మా నా జీవమా యెహోవా దేవుని పావనా నామము నుతించుమా - నా యంతరంగము లో వసించు నో సమస్తమా " దేవ "
1) జీవమా యోహావా నీకున్ - జేసిన మేళ్లన్ మరువకు = నీవు చేసిన పాతకంబులను - మన్నించి జబ్బు లేవీయున్ లేకుండ జేయును ఆ కారణముచే " దేవ "
2) చావు గోతి నుండి నిన్ను లెవనెత్తి దయను కృపను - జీవ కిరీటముగ వేయును - నీ శిరసు మీద జీవ కిరీటముగా వేయును - ఆ కారణముచే " దేవ "
పడమటికి తూర్పెంత ఎడమో - పామరులకు మనకు నంత - ఎడమ కలుగ జేసి యున్నాడు - మన పాపములను ఎడమ గానే జేసి యున్నాడు - ఆ కారణముచే " దేవ "
8) కొడుకుల పై దండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల యెడల జాలి పడును దేవుఁడు - తన భక్తి పరుల యెడల జాలి పడును దేవుండు - ఆ కారణముచే "
Ennisarlu vinna malli vinalanipinche songs Andhra Christava keertanalu
Lovely worship songs. Thanks brother Dr.. Ezra Sastry.
Daiva sankalpithamu
Ee patalu
Praise the Lord 🙏. All time hit devotional songs.
Songs super anna
SUPER.🙏🙏🙏🙏🙏💒💒💒💒💒
Adbuthamayina patalu
Bro.vandanalu Good.songs
దేవా నను కాపాడుము, ఈ అప్పుల బాధ లనుండి కాపాడుము తండ్రి, నాకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు యేసయ్యా
Praise the lord 🙏🙏🙏 lovely songs
దీని విశ్వసించి.ఏడల.వాలను.దీవించు.దేవ్వవా,ఆమెన్
మి అందరికీ మరనాత
👌👌👏
Super songs praise the Lord thanks to God
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prise the lord
Praise the Lord Jesus.....Amen..... Amen
I love soooo much Andra Christava keerthanalu💖💖💖🎶🎶🎶🎵🎵🎵
Really today is a happieeee Sunday for me
Am searching for this songs from many days finally today I got this...
Am soooo happieeee for this tq tq sooo much... Tq for this album feeling. Blessed😍🙏
Vandanalu Andi
వందనములు బ్రదర్, ఈ పాటలలో ఎంతో అర్థము ఉంది👏👏👏👏👏 థాంక్స్ బ్రదర్
May God bless your family and your ministry Amen
నాకేమీ కొదవ మీర్ ఉన్న న్ యెంత గొప్ప పాట. ...
యెరుశలెం...
Old songs jesus songs i like soo much
My favorite song ...all having in this video tq bro super
Maranatha
Super super
Super Brother nice songs
Thanks for uploading this songs
తండ్రిని కలిగి యుండుట ఎంత ధన్యత
Simply superb, God be with you to make such albums many more n spread the gospel through this beautiful keerthanalu to the people all over.
Dr.S.Rajanna
Alampur
సుమారుగా 20 సంవత్సరాల క్రితం టేప్ రికార్డర్స్ లో విన్న అందమైన పాటలు గల album ఇది. ఎంత చక్కని పాటలు? Clean Recording! Classic! ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు చాలా మంది చేసారు. మళ్ళీ ఇలాంటి ఆల్బం కోసం చూసాను. టెక్నాలజీ పరిమితం గా ఉన్న రోజుల్లో చేసిన చక్కని గీతాలు!
plz sing lokamanthata vellugu
Tirupati Sudarshan Raju jesus. Love you
@prem kumar ex kkKKmPoLoLopLplopolllompmppppoppMplpLmlmLlolpmplLplpppplllpLpplpplOpolppplppLpLmLmpmpppmOloppmlpppmpOllllLplppppppP
OplppLOOopLolp
P oko p pop pp PL is ml po pP po p om pool pop p p is populo pop ook l
P oko p pop pp PL is ml po pP po p om pool pop p p is populo pop ook l
Evergreen songs
Yesayya na thandri
ఎంత భక్తి తో రాసరో,ఎన్ని దినములు ఉపవాసం ఉన్నారో..
Always peaceful songs
Excellent lyrics
Jai Jesus
Davis sankalpithamu gavimpabadina paatalu
Bhakthi matrame vinipistundi e patalalo simple&heart touching
🙏🙏🙏❤✝️🛐
ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు
Please share Christian songs without adds. We are hearing movie songs through adds in middle of the songs. We Christians got solvation for free. Spread the gospel free. May God bless you.
Praise the Lord God bless you sister good songs
Very very very vandarfull songs
సుపర్ అద్భుతమైన పాటలు ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు. 1.12.2019.
Praise the Lord brother good,song,God Blass,you
Happey.hertfullsangs.prizlord
Praise God
C
Andra kristhava keerthanalu lo chala madhuramaina Singtham tho kuda ardhavanthamaina Lyrics untayi
God bless you sister!!
Excellent songs!!!👌
Blockbuster songs ✍✍✍✍✍✍✍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝👏👏👏👏
Praise the lord
Very good songs😙😙😙😙😙😙😙✨✨✨✨✨✨🎆🎆
Praise The LORD
Prajwal Boddu jesus. Love you
All my favrouate songs
Critical ops jesus. Love you
Praise the lard
Evergreen classics always stand above the pedestal great rendering by the melodious singers
Dorothy kamalakshini jesus. Love you
Praise the Lord jesus 🙏
దేవునిలో ఎంత విశ్వాసంలొ ఉంటే ..ఇలాంటి పాటలు రాసారు..
అందుకే ఎప్పుడూ విన్న షౄదయంలో తెలియని ఆనందం..
హేలో
Supar
yes bro sup song
@@lakshmiprasad8542
Looking
Jesxeebs
Exlent songs
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vandanalu andi 🙏 ee patalu memu chinapudu venevalamu mali epudu vintunanduku chala happy mahima ganatha antha devunike cheluthundi amen 🙏🙏
Jesus is my hero
Maranatha to everyone
Devunelo visvasam naku undi
Superb sang
Vandanalu brother
My favorite best songs very green song
Rejoice in The lord
ఈ పాటలు చాలా బాగున్నాయి
దేవసంస్తుతి చేయవె మనసా
Chakkani patalu praise the lord
That is ezrasastri
ameen
Old is gold
Regatvarapadkuorchuko
Old song is great new
Tankse mojesh
Thanks to singers
Deva thandri Niku dinadhinamu sthuthulu
🍀🍀💐💐💐💐🍀🍀
👍👍👍👍👍👍👍
Amen super song i like all songs
Joy Saginal
U
Fully devotional
Song super
Hilarious meaningful songs, old is gold.
%
Please song no. 586 song wanted to here. All your Songs are melodious, praise the Lord.
.
. Patalu