Sree Vishnu Superhit Movie | Appatlo Okadundevadu | Nara Rohith | Sree Vishnu | Tanya Hope | Sasha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • Watch Appatlo Okadundevadu Full Movie.
    Starring: Sree Vishnu, Nara Rohith, Tanya Hope, Sasha Singh, Prabhas Seenu, Brahmaji and Among Others.
    Music: Sai Karteek
    Cinematography: Naveen Yadav
    Editing: Kotagiri Venkateshwara Rao
    Producers: Prashanti and Krishna Vijay
    Written and Directed by: Saagar K Chandra
    Synopsis:
    Railway Raju, an aspiring cricketer, watches his dream of joining the Indian team going down in flames after he invites the ire of an ambitious police officer. Sadly, he turns to the world of crime.
    Watch Latest Telugu Movies Exclusively on Amazon Prime: www.amazon.com...
    #BhavaniHDMovies
    Click Here To Watch Latest Telugu Full Movies: bit.ly/2NC6Smd
    For Latest Movies, Celebrity Interviews and Much More Subscribe Now: bit.ly/2r3ikzA
    Like & Follow On
    Facebook: bit.ly/2JA67ZB
    Twitter: bit.ly/2pmNYrp
    Instagram: bit.ly/2N6J8aE

ความคิดเห็น • 5K

  • @anjankumarpadigahindu4181
    @anjankumarpadigahindu4181 3 ปีที่แล้ว +260

    జీవితం మీద విరక్తి పుట్టినవాళ్ళు ఈ సినిమా చూడండి...మనిషి జీవితం లో ఎప్పుడు ఎక్కడ ఎలా మలుపుతిరుగుతుందో తెలీదు... కానీ మనం చేసే ఒక మంచి మనల్ని ఎదో ఒక సమయంలో మనల్ని కాపాడుతుంది...అదే ఒక గొప్ప మనిషిగా ఎదిగే అవకాశం వస్తుంది...

  • @phani.r9926
    @phani.r9926 4 ปีที่แล้ว +313

    పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ మంచి వల్లే. అవి తేడా గా ఉన్నప్పుడు కరెక్టు గా ఉండేవాడే మంచోడు.
    Excellent dailouge👏👏👏

  • @kranthipara4173
    @kranthipara4173 3 ปีที่แล้ว +346

    నిజంగా ఇలాంటి మంచి సినిమా (అప్పట్లో ఒకటి ఉన్నదని)మనందరికీ తెలియదు 👌👏👏👏

  • @ravikumargoud2029
    @ravikumargoud2029 3 ปีที่แล้ว +290

    ఇలాంటి సినిమాలు ఎందుకు పబ్లిక్ సిటీ చేయారొ తెలియదు. నా దృష్టిలో ఈ సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ

    • @JABILIRaj
      @JABILIRaj 3 ปีที่แล้ว +2

      రాజమౌళి తీయాల్సిందే మళ్లీ ఈ మూవీ ని

    • @laddubhai5298
      @laddubhai5298 3 ปีที่แล้ว +2

      Romantic sinlu Lev kada anduku dabal mennig lu Lev anduku

    • @mahendharijankar273
      @mahendharijankar273 3 ปีที่แล้ว

      Hii

    • @PrimeTvSanthoshNetha
      @PrimeTvSanthoshNetha 2 ปีที่แล้ว +1

      మనకు సెక్స్ సినిమాలు కావాలి...
      ఎదుటి వారిని హేళన గా చేసే సినిమాలు కావాలి....

    • @vimaleswara2483
      @vimaleswara2483 2 ปีที่แล้ว

      Problem entante bro publicity correct ga cheyyaledemo Ee rojullo cinima anedi release ki munde janala attention draw cheyyali appudu kanuka cinima bagunte 1st show ke jananiki ekkestundi appudinka maximum hit ayipoyinatte maree time balekapote tappa mouth publicity to cinima jananiki reach ayi hit avadam chala rare ipoyindi.

  • @Sumandj657
    @Sumandj657 4 ปีที่แล้ว +95

    ట్రైన్ లో వచ్చే బ్రా సీన్ కోసం ఈ సినిమా చూసాను, కానీ ఇంత గొప్ప సినిమా చూసేటప్పుడు ఆడవాళ్లు వేసుకొనే లోపలి బట్టల గురించి ఆలోచించి చూసినందుకు సిగ్గుపడుతున్నాను.
    🙏🙏🙏🙏🙏
    Climax చూసేటప్పుడు కంట్లోనుంచి కన్నీళ్ళు వాటంతటవే బయటకి వచ్చేసాయ్.....

    • @ramalakshmi6956
      @ramalakshmi6956 3 ปีที่แล้ว +3

      Very good arthm chesukondhukuu

    • @Gv_yadav_186
      @Gv_yadav_186 3 ปีที่แล้ว +3

      Bro inka 10 likes kattalani undi bro ni comment ki

    • @Sumandj657
      @Sumandj657 3 ปีที่แล้ว

      @@ramalakshmi6956 thank you for your comment

    • @Sumandj657
      @Sumandj657 3 ปีที่แล้ว

      @@Gv_yadav_186 really bro
      Awesome movie

  • @sadhviteja1937
    @sadhviteja1937 4 ปีที่แล้ว +110

    ఇంతా మంచి సినిమా థియేటర్ కీ వెళ్లి చూడలేదు అనీ బాధపడ్తున్నాను....
    తిపురామిసం ట్రైలర్ చుస్తే క్రింద ఈ సినిమా వీడియో వస్తే చూసాను...
    చాలా బాగుంది అప్పటిలో ఒక్కడువుండేవాడు సినిమా....
    All the Best విష్ణు గారు for your next ఫిల్మ్ తిప్పరా మీసం 👍👍

  • @kjanardhan2296
    @kjanardhan2296 5 ปีที่แล้ว +1639

    మనకు అర్జున్ రెడ్డి సినిమాలే నచ్చుతాయి కదా.ఇంత మంచి సినిమా వచ్చిన్నట్లు కూడా చాలా మంది సినిమా లవర్స్ కు తెలియదు.

  • @ridewithYANkEE
    @ridewithYANkEE 4 ปีที่แล้ว +679

    Feeling Shame on myself for missing this movie in theater.. One of the best movie I ever watched.. 🥺🥺

    • @RamaKrishna-zt8lo
      @RamaKrishna-zt8lo 3 ปีที่แล้ว +7

      Me too bro

    • @lavanyak8997
      @lavanyak8997 3 ปีที่แล้ว +8

      thyveiw told this too

    • @KK-hn4hm
      @KK-hn4hm 3 ปีที่แล้ว +7

      Same feeling brother

    • @rnsmrt6668
      @rnsmrt6668 3 ปีที่แล้ว +4

      I watched

    • @silarsaheb1587
      @silarsaheb1587 3 ปีที่แล้ว +4

      After watching this movie I am also feeling like u bro...

  • @jointherevolution5148
    @jointherevolution5148 5 ปีที่แล้ว +1177

    ఒక్కసారి కాదు లక్షల సార్లు లైక్ కొట్టాలని వుంది....what a movie...

  • @rajeshvassthav5535
    @rajeshvassthav5535 4 ปีที่แล้ว +125

    డైరెక్టర్ సాగర్ కే చంద్ర గారికి హాట్సాఫ్ ఇలాంటి సినిమాలను 🎬 ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది

  • @anandjars8375
    @anandjars8375 5 ปีที่แล้ว +340

    ప్రతి పాత్ర కి ప్రాధాన్యత ఉంది, మంచి బలం ఉన్న కథ.. పాత్రల మధ్య సంఘర్షణను చాలా బాగా తెరకెక్కించారు దర్శకుడు.. totally very good movie.

  • @SSubbu5346
    @SSubbu5346 3 ปีที่แล้ว +69

    ఇన్నాళ్ళు ఎందుకు చూడలేకపోయాను అని బాధ పడుతున్నా చాలా బాగుంది..దయచేసి ఫ్యామిలీ bacgrownd తో కాకుండా ఇలాంటి మంచి సినిమాలని కూడా ఆదరించండి..

    • @clustner1645
      @clustner1645 3 ปีที่แล้ว

      Waste movie

    • @SSubbu5346
      @SSubbu5346 3 ปีที่แล้ว +2

      @@clustner1645 ho miku brain chala Baga panichesthundi.

  • @kamalabhi4538
    @kamalabhi4538 3 ปีที่แล้ว +50

    This movie director is a gem ,and he is going to rock with pspk

  • @JOSHCREATIONS
    @JOSHCREATIONS 4 ปีที่แล้ว +41

    2 nd part is interesting.... And climax is emotional....🙏 Climax made me cry , last part logics is 👌.....

  • @kapiliansiri3819
    @kapiliansiri3819 5 ปีที่แล้ว +7

    ఇదిరా బాబు సినిమా అంటే ,నేటి తరం యువత తప్పకుండా చూడవలసిన సినిమా, ప్రతిఒక్కరు ఎదో ఒకటి నేర్చుకుంటారు.Srivishnu excellent action,best of luck Rohith

  • @IpsitharaorVCreationsmyvideoyo
    @IpsitharaorVCreationsmyvideoyo 3 ปีที่แล้ว +13

    Excellent movie..నిజంగా ఇటువంటి సినిమాకి ఎన్ని అవార్డులు ఇచ్చినా సరిపోవు...🙏🙏🙏🙏

  • @saketsreedhar5159
    @saketsreedhar5159 6 ปีที่แล้ว +102

    nara rohit...movies...very different....he is some thing special in tollywood...like a gem...

  • @gousebashashaik2470
    @gousebashashaik2470 3 ปีที่แล้ว +90

    3 years తర్వాత ఈరోజే చూసాను ఈ సినిమా. శ్రీవిష్ణు underrated talented. మిస్ అయ్యాను

    • @maheshg4025
      @maheshg4025 2 ปีที่แล้ว +2

      Yes iam seeing just same feeling

  • @kollaveerabhadram5194
    @kollaveerabhadram5194 4 ปีที่แล้ว +63

    ఇటువంటి సినిమా నా లైఫ్ లో ఒక మెమొరబుల్ నిజంగా ప్రతి పాత్రకి జీవం పోశారు ఈ సినిమాలో చూస్తున్నంత సేపు నా కంటిలో నీరు అబ్బా ఈ సినిమా చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మీకు కూడా ఒక మంచి సినిమా చూసాము అన్న భావన కలుగుతుంది🙏🙏🙏

  • @nagasheshaiahg9250
    @nagasheshaiahg9250 3 ปีที่แล้ว +9

    సినిమా చాలా బాగుంది...ప్రతి మూవీ లవర్ చూడాల్సినది... జీవితపు మలుపులు గొప్ప అనుభూతిని కలిగిస్తాయి..

  • @saikumar-kk3yj
    @saikumar-kk3yj 6 ปีที่แล้ว +288

    మన తెలుగు చలనచిత్ర రంగంలో ఎన్నో చిత్రాలు వస్తాయి.
    కానీ మనసుకు నచ్చే చిత్రాలు మాత్రం అరుదుగా వస్తాయి,అందులో మనకు నచ్చే చిత్రాలు ఇంకా అరుదు,ఆ వరుసలో ఈ
    (అప్పట్లో ఒకడుండేవాడు)👌👌
    చిత్రం ముందుంటుందని నా అభిప్రాయం కొన్ని కారణాలవల్ల ఈ సినిమా ని టూరింగ్ టాకీస్ లో చూడలేకపోయాను చాలా రోజులకి ఓ మంచి సినిమా ని చూసానన్న మనస్త్రుప్తి ఇలాంటి మంచి చిత్రాలు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే
    అందరూ చూడండి.
    మనకు మనసుకి నచ్చే సినిమా ఇది.
    Writen By
    సాయి

  • @lohithaurkrishna8676
    @lohithaurkrishna8676 6 ปีที่แล้ว +45

    If you're here to check positive comments to watch this movie or not....please don't waste time anymore, go for it... Probably the best movie❤️❤️loved it totally!

  • @deeperdeeper7882
    @deeperdeeper7882 3 ปีที่แล้ว +30

    It’s a movie worth the Oscar. Everytime I watch it, it makes me feel like I am watching it d first time, n what a great movie!! Contemporary things of that time mixed with human emotions.. great story, screenplay, acting, direction n what not.. in d final scene, srivishnu (I think that’s his name.. his acting speaks what’s about name though) was like.. woww.. nice movie

  • @iplupdates7463
    @iplupdates7463 ปีที่แล้ว +6

    Super movie
    E movie uvndhani challa mandhiki telugu
    Confirm ga Preethi okaru chudavallasina movie
    Challa bagundhi manchi movie

  • @chetankumar6145
    @chetankumar6145 6 ปีที่แล้ว +620

    Siggu padutunna ie movie ne TH-cam lo chusinandhuku. ...movie ne theater lo chusivundali but excellent movie. .

  • @Prathap_ArjunReddy
    @Prathap_ArjunReddy 6 ปีที่แล้ว +22

    We must appreciate NARA ROHIT,for his amazing characterization and SRI VISHNU you are beauty super acting especially in emotional seens👌👌👌.Both are acted very very great

  • @kishorekumarreddy4770
    @kishorekumarreddy4770 6 ปีที่แล้ว +63

    Wonderful movie..it's now one of my favorites. I really don't understand how could people ignore such an extraordinary movie. TASTELESS and senseless people. whoever disliked this movie just because of the jealous that their favorite hero wasn't the part of this GREAT movie...NARA RO"HIT" always HITS the heart of sensible people. thanks to the director SAGAR CHANDRA.

    • @telugutricks887
      @telugutricks887 6 ปีที่แล้ว

      Reddy Kishorekumar Nara rohith is good actor and is choosing story's very carefully hurt touching story's

    • @marrykumari3239
      @marrykumari3239 ปีที่แล้ว

      👌👌👌👌💐

  • @crazyteja339
    @crazyteja339 2 ปีที่แล้ว +20

    Im feeling so embarrassed for missing such a wonderful movie.. This is one the finest movie i have ever watched till now.
    This movie will be listed under my favourite movies.. Movie mixed with reality.. Hats Off to every Character...
    Loved this movie in all aspects...

  • @vsvs3897
    @vsvs3897 4 ปีที่แล้ว +72

    who are watching this movie in lockdown??
    really heart touching movie..superb

    • @deepika_578
      @deepika_578 3 ปีที่แล้ว

      2 wave lockdown 😅

    • @jaanu75
      @jaanu75 3 หลายเดือนก่อน

      Now watching enti story Mir Chpka chustanu waiting

  • @maheshvamaravalli6335
    @maheshvamaravalli6335 6 ปีที่แล้ว +109

    last 10 minutes tears rolled in my eyes. I am out of control.
    Thanks for the great experience
    This movie deserves much more than it achieved.
    Screenplay👌👌👌
    Director nailed it
    Now I am feeling very disappointed that I didn't watched in the theatre

  • @rameshchandra8878
    @rameshchandra8878 5 ปีที่แล้ว +375

    మూవీ లో లవ్ ఫామిలీ కులం మతం క్రికెట్ ఫ్యాక్షన్ పోలిస్ నక్సలిజం ...అన్నీ ఉన్నాయి ..బట్ ఇలాంటి మూవీస్ వొందలో 10 మందికే నచ్చుతాయి అందుకె ప్లాప్ అయింది ..

    • @naguteja8633
      @naguteja8633 4 ปีที่แล้ว +19

      Flop kadhu hit ayyindhi movie

    • @KumarB819
      @KumarB819 4 ปีที่แล้ว +16

      Chusina valla andarikii nachutundii....kanii chusevallu takkuva vuntaru

    • @alifrom6764
      @alifrom6764 4 ปีที่แล้ว +5

      Flop ani nuvvu anukunte saripodu
      Choosina andariki anipinchaali

    • @somanathmadu8721
      @somanathmadu8721 4 ปีที่แล้ว +5

      @@krishnafacts7603 movie ki actually 21cr collection vachindi kani tarvatha release aina pedda cinemala valla evariki teliyaledu. Actual ga cinema hit.

    • @bhaskarthuvvara1590
      @bhaskarthuvvara1590 3 ปีที่แล้ว +1

      క్యారెక్టర్స్ చేసిన యాక్టర్స్ సరిపోలేదు

  • @helloyatrika_chalomarika
    @helloyatrika_chalomarika 3 ปีที่แล้ว +20

    Mad mad what a climax man😭...kudos to the Director 👌

  • @ijjadasaikiran9743
    @ijjadasaikiran9743 5 ปีที่แล้ว +242

    ఇలాంటి ముావీస్ ఎందుకు ఫ్లప్ అవుతాయే తెలియదు..ముావీ మాత్రం సుాపర్
    Super Direction, Climax super.. Super Movie,Nice concept

  • @BalReddyMosali
    @BalReddyMosali 5 ปีที่แล้ว +11

    Excellent Movie 🏏🚔⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️
    తెలుగు సినిమా ఇండ్ట్రీలో ఆ చెత్త నలుగురు వెదవలు వున్నని రోజులు ఇలాంటి సినిమాలు పబ్లిక్ దగ్గరకు చేరవు వాళ్ళు చెరనివ్వరు.
    ఆ లాఫుట్ గాల్లు ఎంత చెత్త సినిమా తీసిన బ్లాక్ బస్టర్ అయెల పబ్లిసిటీ చేసుకుంటారు.

  • @36.k.n.santosh7
    @36.k.n.santosh7 4 ปีที่แล้ว +113

    I didn't get sleep whole night after watching this movieee..... So emotional nd heart touchinng as well as Inspiringgg 🥺💓

  • @anjibabu9991
    @anjibabu9991 3 ปีที่แล้ว +22

    Pk movie production 12 ...
    Sekhar chandra movie teaser chusina taravata enta mandi e movie chustunaru ❤️❤️
    Happy Dussehra guyssss

  • @asifahmadkhadim1239
    @asifahmadkhadim1239 6 ปีที่แล้ว +21

    Salute to the story writer...and no word to Xpress feeling about the climax

  • @friendsforlife3996
    @friendsforlife3996 4 ปีที่แล้ว +67

    I watched this movie in theatre because of trailer and promotions,my friends first lo Chinna movie yela untundo annaru kani chusina tarvatha one of the best movies in this decade annaru

  • @tharunyadav2292
    @tharunyadav2292 5 ปีที่แล้ว +22

    No words......
    Masterpiece of Telugu industry....
    A big thank u for making this film... 🙏🙏
    Should have watched it on theatres 😭...
    One of the greatest movies of all time....

  • @tgshotgaming1365
    @tgshotgaming1365 8 หลายเดือนก่อน +39

    Instagram lo video s chusi movie chustunnavalu enthamandhi 👍

  • @dumasok
    @dumasok 6 ปีที่แล้ว +18

    I watched this movie with my wife today, in Pennsylvania. Time worth the watch. A very good job by all the actors. Nice script, taut direction, and an excellent execution. Thank you for sharing this on this platform!

  • @deekshithreddy6663
    @deekshithreddy6663 6 ปีที่แล้ว +30

    This happens when Perfect script meets great acting . Vishnu is the key for the film With the likes of rohit and brahmaji , climax is out of the level ❤️🙏🏻

  • @-kannadiga3711
    @-kannadiga3711 5 ปีที่แล้ว +50

    watched in theatre and i was almost in tears at the climax. Hatss off Sri Vishnu for his convincing acting

  • @rameshdhonakanti
    @rameshdhonakanti 3 หลายเดือนก่อน +1

    What a movie శ్రీ విష్ణు అండ్ నారా రోహిత్ గారి ఆక్టింగ్ కి 🙏🙏 భీమ్ల నాయక్ చూశాకే తెలిసింది సాగర్ చంద్ర అనే గొప్ప డైరెక్టర్ ఉన్నాడు అని,గొప్ప అనుభూతి కలుగుతుంది ఈ సినిమా చూశాక ఎంత గొప్పగా ఉంధి ❤

  • @bebethbuer5278
    @bebethbuer5278 6 ปีที่แล้ว +5

    I love the twist of the story, I remember Millimeter in the "Three Idiots" movie. When Pia, Farhan and Raju in search for Ranchu, the first person they asked was millimeter. He delivered same feeling, and my tears starting to fall. This is why I loved Bollywood movies, because they didn't just made it for us to watch. But to always remember every relationship that it made to life. Kudos!!!!! Thank you!

  • @venkyvictory3470
    @venkyvictory3470 5 ปีที่แล้ว +11

    Super movie... inni rojullo e movie touch avvanandhuku feeling guilty. Last 10mins movie heart touching asal chusi edavani vallu asal evaru undaru. Inka sree vishnu and rohit movies selections super. Mental madilo is my one of favourite movie. TH-cam lo e movie pettinandhuku chala thanks..🙏🙏

  • @harikrishnamaradani4463
    @harikrishnamaradani4463 6 ปีที่แล้ว +12

    Great Human Values Shown in this Movie. Perfect Blend of Emotions and Conflict in the Life.

  • @BalaWithTrue
    @BalaWithTrue 3 ปีที่แล้ว +10

    అన్నలు మీ కామెంట్స్ చూస్తుంటే సినిమా ఏ లెవెల్ లో ఉందొ అర్థం అవుతుంది నారా రోహిత్ గారు గుడ్ యాక్టర్ ❤

  • @pavansingaraju282
    @pavansingaraju282 6 ปีที่แล้ว +12

    One of the amazing movies of Telugu Cinema.Underatted,might not had been noticed at the time of release but will surely win hearts now....

  • @santhipathipati5231
    @santhipathipati5231 5 ปีที่แล้ว +439

    Director... sagar k Chandra ku oka like vesukondi

    • @BeingPSPK
      @BeingPSPK 3 ปีที่แล้ว +6

      Antha baga thisadu kabatte next movie pawan kalyan tho bro ❤️

    • @SantoshSantosh-bw2yv
      @SantoshSantosh-bw2yv 3 ปีที่แล้ว

      This is the best movie in telugu industry

  • @saikumar-ys6ng
    @saikumar-ys6ng 3 ปีที่แล้ว +22

    I never heard of this movie but what an emotion what a climax😞😞😭.hats off to the entire team, really amazing movie. No words to express, but there is always a second chance in life 👍

    • @yerrakrishnarao8041
      @yerrakrishnarao8041 11 หลายเดือนก่อน

      Diamonds are rare, thankyou for standing as ambassador of humanity

  • @shabareeshkumarsampangi7241
    @shabareeshkumarsampangi7241 4 ปีที่แล้ว +13

    Climax lo last 10min . Bgm assom asalu goosebumps and kallaki neellu vacchayi 👏👏👏👏👏👌👌👌👌👌👌

  • @AnandDesai-pf3sz
    @AnandDesai-pf3sz 6 ปีที่แล้ว +5

    Excellent Movie! perfect screenplay, story, direction, acting and casting. Every character made their contribution 100%. Must watch

  • @ram1112233
    @ram1112233 6 ปีที่แล้ว +7

    Guys All the movie production team,
    Not sure it is legally uploaded movie or not but I watched it here.
    Thaanks a million. I live in UK I gave up watching Telugu movies long ago for obvious reasons.
    Used to read Telugu news papers which was my habit from the age of 12 but I gave it up. you can easily guess why.
    What a movie this is, I was spell bound for the entire movie.
    Nothing more or nothing less than required.
    Visnu killed it. He has a great future.
    Gonna watch it few more times

  • @madhugullapalli7220
    @madhugullapalli7220 6 ปีที่แล้ว +90

    Sorry sir intha goppa movie ni theater lo chudalekpoya..best filimes aandaru ravalantaru vasthe avaru chudaruuu...best climax...top screenplay hats off...background music excellent...tears in my eyes

  • @srinivasantd1053
    @srinivasantd1053 ปีที่แล้ว +2

    నిజంగా ఇలాంటి మంచి సినిమా after a long time I am seeing at the age of 62now. Good film and best movie I ever watched..

  • @jay9328
    @jay9328 6 ปีที่แล้ว +29

    superb movie exlent screenplay I watched 5 times in theatres, sri Vishnu sir u r acting osm👌.
    No doubt sir Vishnu going to be next mass maharaja 😃.
    Keep it up sir☺

  • @yogeshchandra4798
    @yogeshchandra4798 6 ปีที่แล้ว +31

    Probably one of the best movies I have watched... Especially the last 15 min was awesome... Hat's off to the director and actors

  • @KESHANNAGARI
    @KESHANNAGARI 6 ปีที่แล้ว +6

    Watched this movie on release date itself no one was in theatre only people were there. This movie has really given me a boost up. Awesome movie hats off to director to create such beautiful characters.

  • @lakshmigiduturi5519
    @lakshmigiduturi5519 3 ปีที่แล้ว +15

    1:44:10 music touches heart.. sri Vishnu anna.. such an down to earth actor and nara rohit anna and satya dev anna also most underrated actors.. best movie 🔥

  • @butchiharish5804
    @butchiharish5804 4 ปีที่แล้ว +15

    Every movie lovers should watch this....
    Literally tears out of the eyes 😭

  • @successfulfailure5841
    @successfulfailure5841 4 ปีที่แล้ว +434

    🙏అన్న కామెంట్స్ తర్వాత చదువుకో, ముందు మూవీ చూడు తర్వాత నువ్వే అంటావ్ ఏముంది రా సినిమా అని👌👌👌😀😂😭😍🥰👏👏👏🤠

    • @BusinessMaadna
      @BusinessMaadna 4 ปีที่แล้ว +2

      Genius

    • @jagadeeshrajug
      @jagadeeshrajug 4 ปีที่แล้ว +5

      🤭🤭🤣🤣tq for the suggestion bro ippude strt chesaa

    • @shivaaaa5169
      @shivaaaa5169 4 ปีที่แล้ว +1

      😀😀

    • @sunilgunde5217
      @sunilgunde5217 4 ปีที่แล้ว +1

      😜😂😂🙏🙏🙏

    • @revanthkumar6735
      @revanthkumar6735 4 ปีที่แล้ว +5

      Well said intha baga review evaru ivaledhu comments lo 😄

  • @vishnukumars9082
    @vishnukumars9082 6 ปีที่แล้ว +5

    Fabulous movie it should be a mile stone in TFI. Direction, screenplay, bgm is fantastic, sree vishnu acting is very natural and all other actors did their best. Climax is at it peaks, one of the best climax, I have ever seen. Felt very emotional, tears in my eyes.

  • @JeanieAngel7
    @JeanieAngel7 3 ปีที่แล้ว +20

    This movie has me crying 😢
    Heart & Soul touching ❣️

  • @srisukantar2797
    @srisukantar2797 6 ปีที่แล้ว +192

    శ్రీ విష్ణు నటన బాగుంది అతని గురించి ఎంత చెప్పినా తక్కువే

  • @raghusunkara7077
    @raghusunkara7077 5 ปีที่แล้ว +20

    90s mode lo terrifc screenplay and writing. Hats off to director!!

  • @travelingeducationmotivati7317
    @travelingeducationmotivati7317 ปีที่แล้ว +12

    A pure heart touching film. Super story

  • @raikurshetty9312
    @raikurshetty9312 ปีที่แล้ว +2

    Feel ashamed of myself for thinking that story based movies happened only in old generation.... films are going to have a positive impact on public especially youth and children's when people STOP encouraging double meaning dialogues and vulgarity and some star kids non sense stuff named as movies and START watching and encouraging movies like this.
    This is a movie which must run minimum for 365 days in theatres. Seriously don't understand how come I am watching this so late.
    Excellent cast
    Fabulous story
    Extraordinary acting by each and everyone

  • @eplusvideos5936
    @eplusvideos5936 6 ปีที่แล้ว +140

    Mana TFI dhowrbagyam ra idi...Inthamanchi cinima ni flop cinima chesukunnam..
    Inni rojula nunchi e cinima chudakunda vunnanduku felt very upset...
    Hats off to all the cast n crew...🙏🙏

    • @jagadeeshyadav7987
      @jagadeeshyadav7987 5 ปีที่แล้ว

      Nilanti vali movie release aynapdu chudkunda ipudu chustay elanay flap avtayi

    • @Naveen76910
      @Naveen76910 5 ปีที่แล้ว +1

      Movie flop kaaledhu... Success ayindhi bro

    • @makkiboala8051
      @makkiboala8051 3 ปีที่แล้ว

      We learned/trained to hate other heroes movies and so missing to watch many good movies.

  • @ksrd3200
    @ksrd3200 6 ปีที่แล้ว +25

    Theatre lo vachinapudu aa cinema kuda chustaraaa ani anadam
    ila youtube lo chusi wow ilanti movies inka ravali antaru
    theesevallaki encouragement how
    Theatre lo chustene ga more more vachedi movies
    Just saying friendly nature 🤝

  • @krithikveer3355
    @krithikveer3355 6 ปีที่แล้ว +47

    Kummudu srivishnu.He deserves an award for this movie.Nara Rohit also did very well.Director handled the subject very well.Really nice movie.

  • @korrapatibaburao6452
    @korrapatibaburao6452 3 ปีที่แล้ว +2

    Super...Duper movie...అన్ని ట్విస్టులే... సూపర్ డైరెక్టర్...అండ్ కాస్టింగ్....l love this movie so much

  • @madhubabu7255
    @madhubabu7255 6 ปีที่แล้ว +19

    I watched this movie so many times till now tears on my eyes I watching climax suparb performance by Sri Vishnu

  • @muhammedabdul9039
    @muhammedabdul9039 6 ปีที่แล้ว +119

    Tears in my eyes..fabulous story

  • @Bhargava_P
    @Bhargava_P 6 ปีที่แล้ว +11

    Came here casually.. absolutely fantastic movie ! I regret missing it in theatres. Now I have new respect for Sri vishnu and Nara rohit. Wow, some low budget flicks are real gems. Adirindi cinema.

  • @AnilKumar-yz9lb
    @AnilKumar-yz9lb 3 ปีที่แล้ว +22

    Nara Rohit movies chala special ga untai. Mostly story oriented movies but not on heroism and overaction 👍👍👏

  • @kolavamshi
    @kolavamshi 6 ปีที่แล้ว +6

    What a film.. really I don't believe.. excellent direction.. Rohit and Vishnu.. super performance. Heroin and brahmaji acting is good.. finally fentastic movie.. can we expect one more movie like this.. ??

  • @pavanisunny22
    @pavanisunny22 6 ปีที่แล้ว +5

    Father and daughter scene was very emotional...Awesome movie....Very rare movies will make people get into the story and feel the situations.. this movie made it.

    • @srinivask4109
      @srinivask4109 2 ปีที่แล้ว +1

      Yes

    • @gopalgoudu98
      @gopalgoudu98 2 ปีที่แล้ว

      చాలా మంచి సినిమా నేను మిస్ అయ్యాను కానీ ఈ రోజే చూసాను ❤️

  • @007bishop2
    @007bishop2 6 ปีที่แล้ว +106

    THIS WAS AMAZING!! BEAUTIFULLY DIRECTED AND EXECUTED. SHREE VISHNU HAS PROVED HIS CAPABILITY AND NARA ROHITH, ONCE AGAIN, PROVES HIS TASTE IN MOVIES. JUST LOVED IT! I AM STILL NOT ABLE TO DIGEST THE FACT THAT THIS MOVIE DIDN'T HIT MANY THEATERS. I AM FROM KARNATAKA AND I JUST LOVE ANDHRA, BUT THIS IS FOR THE VERY FIRST TIME THAT TELUGU PEOPLE HAVE DISAPPOINTED ME BY NOT MAKING THIS AN INDUSTRIAL HIT. ANYWAYS, JUST LOVED THE DIRECTION, ACTING, EXECUTION, BGM AND THE CHOICE OF ACTORS. ACTORS LIKE CHIRANJEEVI, RAM CHARAN, JR NTR, ETC (NO MATTER HOW GOOD THEY ARE) WOULDN'T FIT INTO NARA ROHITH AND SHREE VISHNU'S ROLE!

  • @upendrapotnuru2066
    @upendrapotnuru2066 4 ปีที่แล้ว +11

    Wonderful movie...👌👌
    Climax maatram...కన్నీళ్ళే..

  • @MrPoornakumar
    @MrPoornakumar 6 ปีที่แล้ว +12

    Marvelous story (may be weaving many real-life events) full of unexpected twists & turns that only a Telugu story can give. Like most other stories & movies, there is no rigid hero & villain partition of roles; but both change places & merge into a human whole. Nara must also be congratulated for making his 'brand', that with him a movie can be wholesome & enjoyable yet serious. Good !

  • @bhaskermicheals8659
    @bhaskermicheals8659 6 ปีที่แล้ว +10

    Sri Vishnu's Character is So inspiring. And he played it well !

  • @naveenkumargajula9374
    @naveenkumargajula9374 5 ปีที่แล้ว +436

    Idhe movie Tamil lo teesi telugu lo dub chesthe super hit ayyedhi mana vallaku mana tallent nachhadu kadha

    • @balus6458
      @balus6458 4 ปีที่แล้ว +16

      Correct gaaa cheppevu bhaiaa

    • @avalaharishankar5805
      @avalaharishankar5805 4 ปีที่แล้ว +3

      Avuna... ye cinima ga dub chesaru bro..

    • @naguteja8633
      @naguteja8633 4 ปีที่แล้ว +7

      E movie hit ayyindhi anna eluru 35 day chusanu nenu

    • @jagadishkorukonda8669
      @jagadishkorukonda8669 4 ปีที่แล้ว +5

      Tamil moives always ultimate bro.....valla moives subject kavali....makeup kaadu

    • @kareembabunawazbasha1181
      @kareembabunawazbasha1181 4 ปีที่แล้ว +2

      @@avalaharishankar5805 bro e cinema dub cheyya leda.🤔🤔

  • @SrivanthiSingarisrivaant-xl9gn
    @SrivanthiSingarisrivaant-xl9gn 5 หลายเดือนก่อน +3

    మంచి తొందరగా చేరదు.చెడు తొందరగా చేరుతుంది. ఈ సినిమా కూడా అంతే. సూపర్ మూవీ

    • @PraveenMadiyala
      @PraveenMadiyala 3 หลายเดือนก่อน

      Yes you are correct andi

  • @dubbasikirankumar3821
    @dubbasikirankumar3821 5 ปีที่แล้ว +7

    Matalu Ravatam leadu movie last 20 minutes AWESOME,my emotions are blasting konni rojulla tharuvatha oka manchi movie chusanu,deavudu prathi manishiki life lo chances estunea untadu,Really loved it.

  • @capt_kushal6434
    @capt_kushal6434 5 ปีที่แล้ว +14

    Rarely here n there the kind of movie comes which is worthy of my time ! Much appreciated 👍🤗

  • @Bubbu4Babu
    @Bubbu4Babu 4 ปีที่แล้ว +20

    2020 and still watching. Perfect story brilliant execution.

  • @ranjanreddy6816
    @ranjanreddy6816 2 ปีที่แล้ว +7

    Naaga shourya and sree Vishnu ఒకేలా వుంటారు నేను ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవుతాను

  • @manoharmanu1460
    @manoharmanu1460 6 ปีที่แล้ว +40

    Don't know why this movie didn't work at the theatre but it's just very good . The clomax where Raju reunites with her daughter is just beautiful , almost cried .
    Anyone who appreciates good movies must watch it

    • @yerrakrishnarao8041
      @yerrakrishnarao8041 11 หลายเดือนก่อน +1

      Sir , commercially they need sunny leo..,. Thankyou for appreciation.The best movie

  • @santoshb8759
    @santoshb8759 6 ปีที่แล้ว +12

    Really awesome movie... Each and every character is so realistic... Script is peaks... Must be a hit movie at box office... Did not understand where did not went well... Anyways Hats off to the entire team.. Keep it up.....

  • @kiranvenkat1068
    @kiranvenkat1068 6 ปีที่แล้ว +9

    The most underrated movie....It should be blockbuster....Very nice story....Vishnu and nara rohit lived in there roles

  • @simhadrivelpuri4158
    @simhadrivelpuri4158 ปีที่แล้ว

    నిత్య ఉండి ఉంటే ఇంకా emotion add అయ్యేది...అంటే family happy...anyway tearfully and heartfully...nice one

  • @yashwanthnani5592
    @yashwanthnani5592 5 ปีที่แล้ว +81

    What a brilliant movie😍😍😘😘 superb story
    Ee movie flop aindi ante nammaleka potunna great movie ilanti movies Inka ravali ane vallu oka like veskondi 👌 👌👍 👍.

  • @lavarajugiduturi2441
    @lavarajugiduturi2441 4 ปีที่แล้ว +5

    Sree Vishnu anna.. Emana action ah 🙌🙏❤❤ nara rohith Garu... Extraordinary acting ❤❤❤

  • @parashuuyankappabandivadda9617
    @parashuuyankappabandivadda9617 3 ปีที่แล้ว +9

    It's very precious film for me..... Love towards cricket never end❤️❤️❤️❤️❤️

  • @ramcheran6370
    @ramcheran6370 2 ปีที่แล้ว +3

    Wow what a emotional movie hatsup to director...and Rohit Sri Vishnu and entire team I'm big fan of megastar chirangeevi gaaru

  • @vamsikrishna4691
    @vamsikrishna4691 6 ปีที่แล้ว +12

    Really excellent movie .... Thank You Nara Rohit , you are a true film lover !!!

    • @ManuKumar-vn5vc
      @ManuKumar-vn5vc 5 ปีที่แล้ว

      what a film hats off to the director

  • @sudhirkumarchilla9814
    @sudhirkumarchilla9814 3 ปีที่แล้ว +6

    Really superb movie, everybody's performance superb,bgm , direction superb

  • @commonmantelugu8769
    @commonmantelugu8769 4 ปีที่แล้ว +7

    ఒక్క సినిమా లో ఇన్ని ఎమోషన్స్.లైవ్, క్రికెట్, నక్సల్స్,....👌👌👌👌👌

  • @Nayana_3786
    @Nayana_3786 2 ปีที่แล้ว

    నిజంగా ఇంత మంచి మూవీ క్లైమాక్స్ చాలా బాగుంది, no words to express really it's a wonderful movie