మోహన్ లాల్ గారు & ముఖేష్ గారు ఇద్దరు కలిసి చాలా సినిమాలు నటించారు అందులో ఒక సినిమా కక్కాకుయిల్ చాలా మంచి సినిమా తెలుగులో తప్పు చేసి పప్పు కూడు సినిమా పేరుతో రీమేక్ అయ్యింది మోహన్ బాబు & శ్రీకాంత్ కలిసి నటించారు. స్టోరీ ఏమిటంటే ఒక వృధా దంపతులు ఉంటారు నెడుముడి వేణు & కవియూర్ పొన్నమ్మ గారికి ఒక మనవడు ఉంటాడు అతని పేరు కుంజున్ని అతని స్థానంలో మోహన్ లాల్ గారు & ముఖేష్ గారు ఇద్దరు ఆ మనవడు స్థానంలో నాటకం ఆడుతారు మోహన్ లాల్ గారు ఏమో వాయిస్ రూపంలో ముఖేష్ గారు ఏమో శరీర రూపంలో నాటకాలు ఆడుతారు దురదృష్టసాతు ఆ మనవడు కుంజున్ని ఎప్పుడో చనిపోతాడు కానీ కుంజున్ని స్థానంలో నాటకం ఆడుతున్న మోహన్ లాల్ గారు & ముఖేష్ గారు చేసిన తప్పుని సరిదిద్దుకుంటారు ఆ పెద్దాయన కూడా తెలుసుకుంటారు ఆ మనవడు చనిపోయాడు అని వాల భార్యకి తప్ప మళ్ళ నాటకం ఆడుతారు కుంజున్ని స్థానంలో మోహన్ లాల్ గారు & ముఖేష్ గారు కుంజున్ని బ్రతికే ఉన్నట్టు
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Full movie name
Gopichand movie ontari la unde 😅
Movie name

Padma vewham movie