దేవునికి అసహ్యమైన 7 సంగతులు ఏమిటీ? || Dr. RRK MURTHY Messages || Telugu Christian Messages

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 23

  • @ఖిల్లా
    @ఖిల్లా 5 หลายเดือนก่อน

    Praise the lord amen 👏

  • @susheelaankam368
    @susheelaankam368 7 หลายเดือนก่อน +1

    meeku ma Vandhanalu. 🙏. Mee matalu chala manch uchharsntho manchi Vakya Sandheshaunu vinadaniki chala Aakarshsneeysmugsnu empiganu Vuntavi. Sthothramulu. 🙏🙏🙏

  • @susheelaankam368
    @susheelaankam368 7 หลายเดือนก่อน +2

    Heart touching message. 🙏🙏🙏👍

  • @SitaAkkaRuchulu
    @SitaAkkaRuchulu 7 หลายเดือนก่อน

    Praise the lord ❤

  • @RameshAnjali580
    @RameshAnjali580 7 หลายเดือนก่อน +2

    praise the lord 🙏

  • @MylariJohnnelson-ec3jr
    @MylariJohnnelson-ec3jr 7 หลายเดือนก่อน +1

    Praise to the lord Jesus Christ

  • @venkatrevathi8137
    @venkatrevathi8137 7 หลายเดือนก่อน +1

    Amen

  • @Akshaygiming
    @Akshaygiming 7 หลายเดือนก่อน +2

    🏥❤❤❤❤❤❤

  • @Akshaygiming
    @Akshaygiming 7 หลายเดือนก่อน

    🏥🇦🇬

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 7 หลายเดือนก่อน

    దేవుడికి అసహ్యం.ఇష్టం ఈ రెండూ ఉండవు.

    • @ashokstarsvm8797
      @ashokstarsvm8797 7 หลายเดือนก่อน +2

      ఖచ్చితంగా దేవునికి ఇష్టం అయిష్టము ఉన్నాయి.
      దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను,
      దేవుడు పాపమును అసహ్యంచును.

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 7 หลายเดือนก่อน

      @@ashokstarsvm8797 దేవుడు అంటే అర్థం ఏమిటో తెలుసా?దేవుళ్ళాడబడేవాడు అంటే వెదకబడే వాడే కానీ కనిపించే వాడు కాదు.ఆయనే పరిశుద్ధాత్మ.దేవుడికి లేక పరిశుద్ధాత్మకి పేరు,రూపం,పని లేని వాడు.అందుచేత ఆయనకి ఇష్టాలు అయిష్టాలు ఉండవు.విశ్వం అంతా వ్యాపించినవాడు.ఇష్టం, అయిష్టం అనేవి గుణాలు.అవి మనకి ఉంటాయి గానీ ఆయనకి ఉండవు.ఆయన అన్నింటిలోనూ ఉన్నారు.మనం ఇష్ట పడే వాటిలోనూ,ఇష్ట పడని వాటిలోనూ కూడా ఉంటారు.మంచి చెడు గుణాలు మనకి ఉంటాయి కనుక మనకి ఇష్టత,అయిష్టత ఉంటాయి.ఇప్పుడు మీకు పూర్తిగా అర్థం అయి ఉంటుందని అనుకుంటున్నాను.

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 7 หลายเดือนก่อน

      @@ashokstarsvm8797 దేవుడు అంటే దేవుళ్ళాడబడేవాడు అంటే వెదకబడే వాడే కానీ కనిపించే వాడు కాదు.ఆయన రూపం గానీ పేరు గానీ పని గానీ లేనివాడు.ఆయన విశ్వం అంతా నిండి ఉన్న వారు.అందుచేత మనకి ఇష్టమైన వాటిలోనూ, ఇష్టం లేని వాటిలోనూ కూడా ఉంటారు.ఇష్టం అయిష్టం అనేవి గుణాలు మనకి ఉంటాయి గానీ దేవుడికి అవి ఏమీ ఉండవు.అందుచేత ఆయన లోకాన్ని ప్రేమించరు,ద్వేషించరు.అలాగే మనం పాపాల్ని ద్వేషించరు అలాగే ఇష్టపడరు.

    • @ashokstarsvm8797
      @ashokstarsvm8797 7 หลายเดือนก่อน +2

      ఇది సైన్స్ లో భాగమా?
      న్యూసెన్స్ లో భాగమా?
      అంటే రిఫరెన్స్ లేకుండా ఉంది కదా?

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 7 หลายเดือนก่อน

      ​@@ashokstarsvm8797ఇది సూపర్ సైన్స్ లో భాగం.మీలాంటి వారికి న్యూసెన్స్ కావచ్చు.దేవుణ్ణి మీరు చూశారా? చూసిన రిఫరెన్స్ ఉంటే చెప్పండి.

  • @akkenakuntakumaraswamy6564
    @akkenakuntakumaraswamy6564 7 หลายเดือนก่อน +2

    Praise the Lord Amen🙏

  • @Akshaygiming
    @Akshaygiming 7 หลายเดือนก่อน

    🏥❤❤❤❤❤❤

  • @sunandapadmasree2035
    @sunandapadmasree2035 7 หลายเดือนก่อน

    Praise the lord 🙏🙏🙏