మామూలుగా టైం పాస్ కోసం విందాం అని వచ్చిన ఒంటరిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ పాటను పెట్టుకొని వింటే రానున్న రోజుల్లో ఈ పాటకు అందరూ బానిసలే అవుతారు... congratulations all team members 🎉❤ all the best singer 😍💐
ప్రాణం పెట్టి పాడిన అక్క కి సేనార్తి, ❤ ఇలాంటి పాటలు కేవలం ఒక్క తెలంగాణ కే అంకితం, మీకు కాంటాక్ట్ కావాలని అనుకుంటున్న ఎలాగో ఈ నా కామెంట్ కి రిప్లై ఇవ్వగలరు
Song superb anna 15 days nundi wait chestuna song kosam. Abba. Mind lo nundi povatle song superb anna. Insta lo treding avuthundhi anna wah all the best part 2 fast ga cheyandi anna ❤❤❤❤❤
Super. Song. And. Music motham very level po. Ha voice ki and ha. Music ki. Oka pedha like veshukondi frds. ❤❤❤❤. Antha mandhi ki e song nachindhi. Frds. I love this. Voice. And music 🎵🎵🎵
Em song raasi paadinaru anna mrng nundi car lo ful sound pettykoni vintunna enka vintooone vunna enka vinaalane vundhi thanks to mukundha and Sreeya and all team members
ఇలాంటి సాంగ్ కావాలన్నా అందరికీ చాలా బాగా రాశావు బ్రదర్ ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది ఈ సాంగ్ బ్రదర్ ఇలాంటివి కావాలి మాకు సాంగ్స్❤❤❤ బ్రదర్😊
@dandepallysrinu మేమే నీకు థాంక్స్ చెప్పాలి బ్రో ఇంత మంచి సాంగ్ మాకు వినిపించినందుకు మీరు ఎంత ప్రయత్నించారో 🥰 ఇలాంటి సాంగుల కోసమే కదా ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం చాలా బాగా పాడావు బ్రో సాంగ్ 💙🥰
నేను ట్రాక్టర్ డ్రైవర్ ని రోజు పత్తి కూళ్ళకు వెళ్లేటోలు అందరూ నాకేలే చూసి ఈ పాటే పెట్టమంటారు నాకు భలే సరదాగా అనిపిస్తుంది వాళ్ళు చూస్తుంటే అడుగుతుంటే 🥰
Wow....What a voice Mukundha gaaru... Mee voice lo yedho prathyekamaina maadhuryam vundhandi....Ossom lyrics.. A special thanks to singer mukundha gaaru ❤❤🎉keep going on and all the very best to all the team members... 🎉🎉Thank you so much intha adhubuthamaina song maaku introduce chesinanduku
గాలి గాలి గాలి గాలి ఓయ్ రాములమ్మ నా పాణమంత గాలి గాలి ఓయ్ రాములమ్మ నేను నిన్ను చూడకుంటే ఓయ్ రాములమ్మ నా మదిలో పొద్దు మాపు యుద్దమేనే ఓయ్ రాములమ్మ గాలి గాలి గాలి గాలి ఓయ్ రాములమ్మ నా మనసంతా నువ్వే నాయ్ రాములమ్మ Full song male version lyrics kavalante msg చేయండి
పిల్లా నువ్వు అయినాలో కళ్ళకు కాటుక వెడుతూ.......యిచ్చిన నవ్వు..... నేను రోజు అయినాలో సుసుకుంటునపుడు .... దిష్టి తీస్తున్నట్లు ఉన్నది అమ్మ..... నువునిజంగా బంగారు బొమ్మవ్ ❤❤
This song is soooo attractive... love Telangana.. this conveys love is unique in every one's life...This concept potrays love from Tribal Community... Mogilayya refers to basic village and tribe community.. love to the song ❤❤❤
సూపర్ పాట ఇలాంటి అద్భుతమైన వినసొంపైన మధురమైన తెలంగాణ జానపదాలు తెలంగాణ గ్రామీణప్రాంతానికి సొంతం. ఇది ఎప్పటినుండో జరుగుతూనే ఉన్నది. సినిమా పాటలు ఇలాంటి పాటలకు సమానం కావు. 🎉🎉🎉🎉
పాట కి తగ్గ గొంతు......
గొంతు కి తగ్గ music......
ఈ రెండు పోటీ పడుతున్నట్టు ఉంది
సూపర్ సూపర్.❤❤❤❤ 👏👏👏
tq very much
😮
Super bayya nvg ❤😊
Ohoy
1:14 1:14 1:14 1:14 1:14 1:14 1:14
ఇప్పటికీ 20సర్ల విన్న సాంగ్ ❤❤❤ సూపర్ 🎉🎉🎉
tq
@dandepz6 gg tfr5 TT ty high gc chop thv9 htt TT😊😊allysrinu
👌
నేను తెలంగాణ లో పుట్టినందుకు చాల గర్వపడుతున్నాను ఎందుకంటే ఇలాంటి పాటలూ తెలంగాణలో మాత్రమె పాడగలరూ i love folk song s❤❤ చాల బాగుంది all the best🎉🎉
అవును brother ఇది నిజం
💙💙💙💙💐nis sog👌
tq brother
Nen Russia lo unta brother........song release ayina nundi daily 10times vinta....... Tq for those type of songs love for Telangana janapada❤
@@రహీమ్షేఖ్😊😊aaaa😊a😊aA
ఈ పాటని ట్రాక్టర్ లో పెట్టి 30 టైం విన్న ఇప్పుడే ఐపోంది అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 🎉🎉
tq
సింగర్ “ముకుంద” గారికి (కోకిల గానానికి) నా హృదయపూర్వక శుభాభినందనలు….💐💐
tq
మామూలుగా టైం పాస్ కోసం విందాం అని వచ్చిన ఒంటరిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ పాటను పెట్టుకొని వింటే రానున్న రోజుల్లో ఈ పాటకు అందరూ బానిసలే అవుతారు... congratulations all team members 🎉❤ all the best singer 😍💐
tq very much
Yes true I like
❤😢
❤❤❤ Happy 🎉😅 My first step Gui Gui sorry❤❤❤🎉😅
😊😅@@dandepallysrinu
రోజు 20 సార్లు వింటున్న ఈ పాట చాలా అద్భుతంగా పాడారు యూట్యూబ్ షేక్ చేస్తుంది
tq
ఎంతైన తెలంగాణ గానము అదో రకము ekkada దొరకదు ఈ మధురము ఏమంటారు youtubers
tq
Motham gaali gaali❤
Super song nice tone
ఇ సాంగ్ చూసి గాలి గాలి అయినా వాళ్లు ఒక లైక్..... ❤♥️
Song kadhu kani ammayi ni chosi
Super songs
❤
@@rajkumaredits2420Ll😁p😁olllllllpllllllllllpllllpppplllppplppplplplpl9 up 99 omo plllpllpllpooppolplpilpilpplll9plllollpp😂oyo😁
అంత సీన్ లేదు కంట్రోల్ మీదనే వున్నా
ముకుంద గారు మీరు డిసైడ్ అయ్యారు కదా ఈ సాంగ్ తో అందరిని గాలి గాలి చేసేద్దాం అని..... All the best 🌹🌹🌹🌹🌹🌹
tq
ఈ సాంగ్ కోసం మొన్నటి వరకు చాలా ట్రై చేశా బ్రో మొత్తానికి వచ్చేసింది ఈ సాంగ్ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్న❤😘
tq
మన తెలంగాణ folk songs అంటేనే వేరే level 🎉❤🎉🎉🎉
సూపర్ సాంగ్ ❤❤❤
Correct
Nice ❤
tq
ప్రాణం పెట్టి పాడిన అక్క కి సేనార్తి, ❤ ఇలాంటి పాటలు కేవలం ఒక్క తెలంగాణ కే అంకితం, మీకు కాంటాక్ట్ కావాలని అనుకుంటున్న ఎలాగో ఈ నా కామెంట్ కి రిప్లై ఇవ్వగలరు
tq
రాత్రి పూట ట్రాక్టర్ లో పెట్టుకొని పొలం ద్దునుతుంటే మాములుగా ఉండదు 👌🥰
ట్రాక్టర్ లవర్స్ 🔥
Raatri putaa trackter lo pettukoni polam Ela dhunnanunnavraa ? Chepparaa ,?
Anna nuvvu anna tractor and polam dhunnudu... single meaning tho annava leka double meaning tho annava.... just comedy😅😅😅😂😂😂
A polam 😂
@@venkateshmadipally3671 nuv anukunadhe mawa😂😛
ఈపాట వింటుంటే జన్మదాన్యం అయితుంది ఇప్పటికి 50 సర్లు విన్నాను🎉🎉🎉
Song superb anna 15 days nundi wait chestuna song kosam. Abba. Mind lo nundi povatle song superb anna. Insta lo treding avuthundhi anna wah all the best part 2 fast ga cheyandi anna ❤❤❤❤❤
tq
సంగీతానికి.... ద్వని తరంగాలు కూడా అలా అలా నాట్యం చేస్తు ఉన్నట్టు అనిపిస్థుతుంది.❤❤
చాలా అద్భుతమైన పాట , మీకు మంచి గుర్తింపు రావాలని నా మనవి
tq
చాలా రోజుల తర్వాత ఒక మంచి పాట తో మా ముందుకు వచ్చారు వినదానికి విన సొంపైన చక్కటి జానపదం సాహిత్యం సంగీతం చాల చాల బాగుంది సార్ 👌🏻👌🏻👌🏻👌🏻@Siri GRP...
tq
మంచి స్వరం ముకుంద ప్రియా ఎంత బాగా పాడిన పాట❤❤
tq
New look Sreya Deepu..😍. beautiful.! Mukunda Always melodious.!!
tq
ఈ music లో...ఏదో magic ఉంది☺👌!Headphones వినండి🤝👍!
Chala padaru mukundha garu
Good క్యూట్ బేబామ్మ సూపర్ బాగుంది ❤
tq
Headset తో సాంగ్ వింటే ఆ ఫీలింగ్ very nice.....🎉
ఇంస్టాగ్రామ్ లో ట్రెండింగ్ సాంగ్ ఇది చూసి యూట్యూబ్లో వెతికాను వచ్చింది సూపర్ సాంగ్❤❤❤
పిల్ల నీ గొంతు సూపర్ గా ఉంది ఇంకా చాలా మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను
Super. Song. And. Music motham very level po. Ha voice ki and ha. Music ki. Oka pedha like veshukondi frds. ❤❤❤❤. Antha mandhi ki e song nachindhi. Frds. I love this. Voice. And music 🎵🎵🎵
సూపర్ అన్న చాలా రోజుల నుండి చూస్తున్నా ఈ సాంగ్ కోసం చాలా బాగుంది
tq
I feel very proud to see this song & your direction my lovely brother ❤️🎉✊🏻✊🏻✊🏻✊🏻
అద్భుతమైన మన తెలంగాణ పాట
Super❤
Super ❣️
tq
గిపోల్లని చూసి గాలి గాలి ఐనోళ్ళు ఎంత మందో మరి😮😊
🎉 శుభాకాంక్షలు శుభాభినందనలు, చక్కటి పల్లె పదాల్లో జానపదులు అల్లుకున్న జానపదం ఇది... చాలా బాగుంది... సహజమైన పాట ధోరణి కూడా బాగుంది... ధన్యావాదాలు
మీ పాటకు అందరిని గాలి గాలి చేసినిడ్రు అంతే మాటల్లేవ్👌👍
మ్యూజిక్ అల్టిమేట్ ఉంది, సూపర్ ఇన్స్ట్రుమెంట్స్ క్లారిటీ mind blowing 😮
ఇ అమ్మాయి కోసం చూస్తున్న ❤❤❤❤ లవ్ యు శ్రేయ దీప్ 💋💋
గాలి గాలి పాట వింటే పనమంత గాలి గాలి❤
tq
❤ E PATA VINTE NIJANGANE PANAM GALI GALI AVUTHUNDHI............SUPER,, PROUD OF TELANGANA ......
Ammai acting super Part 2 kavali anukune vallu like. Cheyandi super song😂❤
ఈ పాట లో చాలా అర్థం ఉంది ఇది అర్థం చేసుకున్నవారికి తెలుస్తుంది దీని యొక్క భావం. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క అక్కలకు చెల్లెళ్లకు అంకితం..
Tq very much 😍
Excellent Performance and Music.....(!) Excellent....! Love and Respect from France.....!
మంచి ట్యూన్ ప్రాణం పెట్టి పాడిన పాట భావాలు పలికించిన డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు.. 🙏
మీ గానం అద్భుతం నీ కంఠంలో ఒక మత్తు ఉంది మీరు ఇలాంటి పాటలు చాలా పాడాలని కోరుకుంటున్నాను
all the best
తెలంగాణాలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను జై తెలంగాల
Em song raasi paadinaru anna mrng nundi car lo ful sound pettykoni vintunna enka vintooone vunna enka vinaalane vundhi thanks to mukundha and Sreeya and all team members
ఇలాంటి సాంగ్ కావాలన్నా అందరికీ చాలా బాగా రాశావు బ్రదర్ ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది ఈ సాంగ్ బ్రదర్ ఇలాంటివి కావాలి మాకు సాంగ్స్❤❤❤ బ్రదర్😊
TQ very much bro ❤🤝
@dandepallysrinu మేమే నీకు థాంక్స్ చెప్పాలి బ్రో ఇంత మంచి సాంగ్ మాకు వినిపించినందుకు మీరు ఎంత ప్రయత్నించారో 🥰 ఇలాంటి సాంగుల కోసమే కదా ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం చాలా బాగా పాడావు బ్రో సాంగ్ 💙🥰
@jayshriramiloveammanana8282 🥰🎵🎼🙏🤝
Abba na telangana patalu super❤❤❤❤❤
చాలా అద్భుతంగా ఉంది ఈ సాంగు రోజుకి కనీసం 10 వింటాను ❤
పాట మాత్రం సూపర్ ఇది తెలంగాణ జానపదులకు ఉన్న దమ్ము❤
నేను ట్రాక్టర్ డ్రైవర్ ని రోజు పత్తి కూళ్ళకు వెళ్లేటోలు అందరూ నాకేలే చూసి ఈ పాటే పెట్టమంటారు నాకు భలే సరదాగా అనిపిస్తుంది వాళ్ళు చూస్తుంటే అడుగుతుంటే 🥰
Excellent Romantic meaning full song... super explanation.... love you ❤❤
ఒక లతా మంగెస్కర్
ఒక శ్రేయ ఘోషల్
folk songs కి ఒక ముకుందా
స్వీట్ వాయిస్ విన్నా కొద్దీ వినాలి వినిపిస్తుంది❤
Wow....What a voice Mukundha gaaru... Mee voice lo yedho prathyekamaina maadhuryam vundhandi....Ossom lyrics.. A special thanks to singer mukundha gaaru ❤❤🎉keep going on and all the very best to all the team members... 🎉🎉Thank you so much intha adhubuthamaina song maaku introduce chesinanduku
Nice song
SINGER : MUKUNDA మీకు పాట వింటూనే మా ప్రాణం కూడా గాలి గాలి అవుతుంది 🥰
తమ్ముడు సూపర్ చాలా బాగా చేసావ్ ఇలాంటివి మరెన్నో వీడియోస్ చేయాలనీ కోరుకున్నటున్న 🎉🎉🎉🎉
Tq very much 😍
ఎన్నిసార్లు విన్న వినాలని అనిపిస్తుంది అన్న
సాంగ్ మాత్రం బలే ఉంది అదుర్స్..❤❤❤
tq
Amazing voice.excellent music
Voice super. Singar ki ధన్యవాదములు
పాట చాలా బాగుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అన్నా.
చాలా రోజులకు మంచి పాట విన్నాను 👌🏻💙💙💙💙💙💙💙💙
నా గుండెకు గట్టిగ తాకిన పాట 💙💙💙💙💙💙💙💋💋💋💋
పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఇన్ని రోజులకు జానపదాలకు కొత్త రూపం
గాలి గాలి గాలి గాలి ఓయ్ రాములమ్మ
నా పాణమంత గాలి గాలి ఓయ్ రాములమ్మ
నేను నిన్ను చూడకుంటే ఓయ్ రాములమ్మ
నా మదిలో పొద్దు మాపు యుద్దమేనే ఓయ్ రాములమ్మ
గాలి గాలి గాలి గాలి ఓయ్ రాములమ్మ నా మనసంతా నువ్వే నాయ్ రాములమ్మ
Full song male version lyrics kavalante msg చేయండి
Sure
@@DSLUCKYSTUDIOS I'm ready with full lyrics
Plz lyrics
@@Srinath0929 mikendhuku brother
Roju ee song vinalani anipisthundhi.antha manchiga undhi❤
tq
పాట. సంగీతం. కెమెరా క్లారిటీ గా అన్ని చాలా బాగున్నాయి యి సాంగ్ లో వావ్ అంతే 😍
ఇలాంటి సాంగ్స్ వింటే మంచి ఫిలింగ్ వస్తది తెలంగాణ ఫ్లోక్ సాంగ్స్ గ్రేట్ ఎంతైనా
గుండెలో గుడి కట్టచూ bro e అమయీ kosam ❤
Movei సాంగ్... వాగులో కొట్టుకపోవటమే మీరు ఇలా పాడుతే 👌👌👌👌👌👌👌
Choreographer starting nundi abbayi ni add chesi unte vere level lo undedhi ippudu kuda super❤but boy performance unte 🔥🔥🔥🔥
Enni rojulu na Peru chepukovadaniki ebbandi padevadini😅kani ippudu proud ga chepukunela chesharu❤ chala thanks Andi writer and singer 😊
Nice song superbbb dear 💞
మ్యూజిక్ చాలా బాగుంది.❤
రాసిన వారికి చేయి కి. పడినవారికి. ధన్యవాదములు. అన్న
పిల్లా నువ్వు అయినాలో కళ్ళకు కాటుక వెడుతూ.......యిచ్చిన నవ్వు..... నేను రోజు అయినాలో సుసుకుంటునపుడు .... దిష్టి తీస్తున్నట్లు ఉన్నది అమ్మ..... నువునిజంగా బంగారు బొమ్మవ్ ❤❤
Dandepalluy srinu anna ❤❤❤
Instagram la chusinna vachinna vallaku oka like✨✨
Fst roje youtob lo vinna bro
tq
Nenu cheyya 😂
@Gudisesujatha48😊😊😊😊😊😊😊😊😊😊😊
@Gudisesujatha48😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊1p❤😂p❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂 poopppppll
This song is soooo attractive... love Telangana.. this conveys love is unique in every one's life...This concept potrays love from Tribal Community... Mogilayya refers to basic village and tribe community.. love to the song ❤❤❤
Galigali 44 sarlu annaru
చాలా అద్భుతంగా పాడారు పాట వింటుంటే మనసుకి చాలా హత్తుకున్నట్టు ఉంది...❤
ఒంటరిగా వింటుంటే 💕💕
సింగర్ ముందు కి కృతజ్ఞతలు. అక్క
నేనైతే దాదాపు వెయ్యి సార్లు విన్నా..
ఓం పిల్ల మనసేంటో చక్కగా వివరించారు వ్రైటర్
Super sangu ❤❤❤❤❤ love
Super bayya song earphones pettukoni full sound pettukoni vinte untadi vera livel asala alege Acting very nice 💯 ❤❤🥰🥰😍😍😍🥰🥰🥰🥰🥰😍😍😍😍
Nice lyrics and singers voice too good
Tottally awesome 😎😎 song
Pure Telangana song ❤
tq
Epatiki oka 35 Sarlu Vinna continue ga.. Yem Song, yem beat, Yem lyrics,.. Ye AR rehaman Song kuda panikiradu... ❤❤❤❤
Super excited ❤❤❤🎉🎉🎉
ఇప్పటికీ 100 సార్లు విన్న చాలా బాగుంది
❤❤❤❤
హాపి హాపి
Life time vinna vinali అనిపించింది సాంగ్❤❤❤❤❤❤
అమ్మాయి చాలా బాగుంది సాంగ్ సూపర్ 👌👌
గి పొల్ల చూస్తే గా మోగిలయ్యాని నేను ఎందుకు కాకపోతిని అబ్బా అనిపిస్తుంది.
నిజంగానే గా పొల్ల ఎక్స్ ప్రెషన్లు చూస్తే గాలి గాలి అయితుంది పానం అంతా😍❤
Mukunda garu mi voice miracle 🎉
tq
సూపర్ పాట
ఇలాంటి అద్భుతమైన వినసొంపైన మధురమైన తెలంగాణ జానపదాలు తెలంగాణ గ్రామీణప్రాంతానికి సొంతం. ఇది ఎప్పటినుండో జరుగుతూనే ఉన్నది.
సినిమా పాటలు ఇలాంటి పాటలకు సమానం కావు. 🎉🎉🎉🎉
Nice song 👍
Madu thammudu really super good kodisepaina chalagundi good acting very. Nice thammudu god bless you 👍👌👌👏👏🙌🙌💐💐
నేను కార్ డ్రైవర్ ని నేను చాలా పాటలు విన్నాను కానీ నా మనసుకు హాయిగా అనిపించిన పాట ఓరి మొగులయ్య పాట..❤❤
మైండ్ లో నుండి పోవట్లె అస్సల్ ఏం రసినవ్ అన్న పాట నీకు ని పాఠకు ఒక దండం 🎉🎉🎉
Super lyrics anna😍 all the best your team 👍
Super song Srinu anna ..... instagram lo trending lo undi e song ......chala baga undi anna song ❤👌👌
సూపర్❤❤❤
మత్తుకు బానిస ఈనొన్ని చూసునా కాని నీ పాటకు మాత్రమే బానిస ఇయ్యాను ..xlent song 👌👌