చాలా మంచిగా వివరిస్తున్నారు బ్రదర్ దేవుడు బయలు పరుస్తూనే గాని దేవుడు తన ఆత్మను మనకు ఇస్తే గాని అది బయటపడదు అటువంటి ఆత్మను కలిగి ఉన్నందుకు నీవు ధన్యుడవు
ఆ స్త్రీ ఇప్పుడు వున్న క్రైస్తవులు+ ఇశ్రాయేలుయులు సూర్యుడు అంటే యేసు క్రీస్తు ప్రభువు ( సంఘము ధరించుకుంది యేసుని) రాకడ లొ ఎత్తబడే సంఘం మగ శిశువు ( మగసిరి కలిగిన సంఘము మాత్రమే రేప్చర్లో ఎత్తబడుతుంది) ఆ sthree రాకడలొ విడువబడిన ఇశ్రాయేలీయులు ( ఆ సంఖ్య 7 ఏండ్ల శ్రమల కాలంలో 3నర సంవత్సరములు) అసలు యేసు క్రీస్తు ప్రభువు అక్కడ లేరు( ఆ సమయములో ప్రభువు వేరే చోటులో వుంటారు) ప్రకటన గ్రంథము అంతా జరగబోయేదే Bible mission లో సంపూర్ణ వివరన ఉంది ప్రకటన గ్రంథము గురించి నేను bible mission Gooty believer maranatha to all my spiritual brothers and sisters❤️❤️❤️ ఎత్తబడిన సంఘమే 1000 సంవత్సరాలు పరిపాలించేది యేసుప్రభువుతో కలసి) దానియేలు: 7 : 18 దానియేలు : 7: 27 ప్రకటన. : 20: 6 🙏❤️❤️❤️
మీకు వందనాలు మీరు ఇంతకుముందు చేసిన వీడియోలు చాలా అద్భుతంగా వివరించారు దానిని ఒప్పుకుంటాను కానీ ఈ స్త్రీ విషయానికి వచ్చి మీరు సరైన వివరణ ఇవ్వలేదని అనుకుంటున్నాను
అంత్య దినములలో యేసే దేవుడు అని ఇశ్రాయేలీయులు తెలుసు కొని నప్పుడు అబద్ధం క్రీస్తు వారిని హింసిస్తాడు అప్పుడు వారు అరణ్యములో కొండల్లో దాగు కొంటారు 1260 రోజుల శ్రమలకాలం అంటే 3.1/2 సంవత్సరాలు దేవుడు వారిని పోషిస్తాడు.ఆస్త్రీ నే ఇశ్రాయేలీయులు.ఆ స్త్రీ కనిన బిడ్డ సింహాసనము వద్దకు చేరటం అంటే .ఇశ్రాయేలీయుల లోనుండి వచ్చిన యేసు. తండ్రి సింహాసనము వద్దకు చేరాడు.శిశువు ఇనుప దుఃఖముతో వస్తాడు అంటే క్రీస్తు రెండవ రాకడ లో అలా ఇనుపదండము తో వస్తాడు.
వండర్ఫుల్ ఎగ్జాంపుల్ గా ఎన్నో వాక్యాలు సూచించారు. అందులో చాలా వాక్యాలు క్రీస్తు రాకడకు మరియు ఆ సూర్యుని ధరించి ఉన్న స్తి యూదులకు సూచనగా ఉందని అన్నారు అర్థం చేసుకోవడానికి ఆధారాలు ప్రకటన గ్రంధం లో ఎన్నో కనిపించాయి బైబుల్లో అనేక గ్రంధాలు ఒక ఎత్తయితే ప్రకటన గ్రంధం చాలా మర్మం అయినది దేవుని చిత్తమైతే ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి ఉన్నది. థాంక్యూ లవ్ గాస్పల్ ఛానల్
ఆ స్త్రీ ఇప్పుడు వున్న క్రైస్తవులు+ ఇశ్రాయేలుయులు సూర్యుడు అంటే యేసు క్రీస్తు ప్రభువు ( సంఘము ధరించుకుంది యేసుని) రాకడ లొ ఎత్తబడే సంఘం మగ శిశువు ( మగసిరి కలిగిన సంఘము మాత్రమే రేప్చర్లో ఎత్తబడుతుంది) ఆ sthree రాకడలొ విడువబడిన ఇశ్రాయేలీయులు ( ఆ సంఖ్య 7 ఏండ్ల శ్రమల కాలంలో 3నర సంవత్సరములు) అసలు యేసు క్రీస్తు ప్రభువు అక్కడ లేరు( ఆ సమయములో ప్రభువు వేరే చోటులో వుంటారు) ప్రకటన గ్రంథము అంతా జరగబోయేదే Bible mission లో సంపూర్ణ వివరన ఉంది ప్రకటన గ్రంథము గురించి నేను bible mission Gooty believer maranatha to all my spiritual brothers and sisters❤️❤️❤️
అన్నయ్య దేవుడు ఎంతో అభిషేకము, ఆత్మల బారము మీపైన పెట్టి ఉన్నాడు.మీరు ఎంతో ధన్యుడు అన్నయ్య. ఇలాంటివి చాలా రహస్యాలను మాకు అందించాలని ఇంకా మీరు దేవునిలో బహుగా వాడబడలని దేవుణ్ణి కోరుకుంటున్నాను అన్నయ్య amen.
Dear Brother, Praise the LORD Jesus Christ. Thank you for bringing awesome teaching with perfect preaching on the Revelation Chapter 12, truly appreciated for your beautiful demonstration duly netting the words from the Scriptural guidelines, and it is mind blowing. Praise the LORD. Regards.🙏
థాంక్యూ సో మచ్ బ్రదర్ నేను ఒక అన్యురాలని కొన్ని సంవత్సరాల క్రితం దేవుని తెలుసుకున్నాను బైబిల్ చదివినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది కానీ కొన్ని సంవత్సరాల నుండి నేను వెతుకుతున్న ప్రశ్న ఇది ప్రకటన గ్రంథంలో మీరు చెప్పిన ఈ యొక్క సూచనలు ఈ యొక్క ఈ సూర్యుడు చంద్రుడు ఈ స్త్రీ నిజంగా చాలాసార్లు చాలామంది నేను అడిగాను బట్ నాకు ఎవ్వరూ చెప్పలేదు నాకు అంతగా అర్థం చేసుకోవడం రాదు నిజంగా నాకు బైబిల్ అంతగా అర్థం కాదు కానీ చదవడం ఇష్టము దేవుని ఇంకా తెలుసుకోవడం ఇష్టము చాలా హ్యాపీ అనిపించింది థాంక్యూ సో మచ్ నేను టూ టైమ్స్ త్రీ టైమ్స్ విన్నాను బట్ రియల్లీ వెరీ హ్యాపీ మీరు ఇంకా దేవుని ఆత్మతో నింపబడి నాలాంటి వాళ్లకి దేవుడు తెలుసుకోవాలన్న ఆశ ఉన్న వాళ్ళకి నిజ దేవుడు గురించి మీరు చెప్పే ఇవన్నీ ఇంకా ఇంకా మీరు దేవుడు సేవలో వాడబడాలని ఆశిస్తున్నాను... 🙏
My dear loving and everything holy spirit Show mercy and help to understand these messages which I couldn't able to understand in the name of jesus amen 🙏
చాలా బాగా చెప్పారు బ్రదర్. కాకపోతే ఆ స్త్రీ దరించుకున్న సూర్యుడు పుట్టబోయే శిశువు రెండు యేసక్రీస్తు ప్రభువే అని చెప్పారు అది కొద్దిగా తేడా కొడుతోంది నాకు ..🙏🙏🙏🙏🙏🙏
ఆ స్త్రీ ఇప్పుడు వున్న క్రైస్తవులు+ ఇశ్రాయేలుయులు సూర్యుడు అంటే యేసు క్రీస్తు ప్రభువు ( సంఘము ధరించుకుంది యేసుని) రాకడ లొ ఎత్తబడే సంఘం మగ శిశువు ( మగసిరి కలిగిన సంఘము మాత్రమే రేప్చర్లో ఎత్తబడుతుంది) ఆ sthree రాకడలొ విడువబడిన ఇశ్రాయేలీయులు ( ఆ సంఖ్య 7 ఏండ్ల శ్రమల కాలంలో 3నర సంవత్సరములు) అసలు యేసు క్రీస్తు ప్రభువు అక్కడ లేరు( ఆ సమయములో ప్రభువు వేరే చోటులో వుంటారు) ప్రకటన గ్రంథము అంతా జరగబోయేదే Bible mission లో సంపూర్ణ వివరన ఉంది ప్రకటన గ్రంథము గురించి నేను bible mission Gooty believer maranatha to all my spiritual brothers and sisters❤️❤️❤️ ఎత్తబడిన సంఘమే 1000 సంవత్సరాలు పరిపాలించేది యేసుప్రభువుతో కలసి) దానియేలు: 7 : 18 దానియేలు : 7: 27 ప్రకటన. : 20: 6 🙏❤️❤️❤️
ఆ స్త్రీ ఇప్పుడు వున్న క్రైస్తవులు+ ఇశ్రాయేలుయులు సూర్యుడు అంటే యేసు క్రీస్తు ప్రభువు ( సంఘము ధరించుకుంది యేసుని) రాకడ లొ ఎత్తబడే సంఘం మగ శిశువు ( మగసిరి కలిగిన సంఘము మాత్రమే రేప్చర్లో ఎత్తబడుతుంది) ఆ sthree రాకడలొ విడువబడిన ఇశ్రాయేలీయులు ( ఆ సంఖ్య 7 ఏండ్ల శ్రమల కాలంలో 3నర సంవత్సరములు) అసలు యేసు క్రీస్తు ప్రభువు అక్కడ లేరు( ఆ సమయములో ప్రభువు వేరే చోటులో వుంటారు) ప్రకటన గ్రంథము అంతా జరగబోయేదే Bible mission లో సంపూర్ణ వివరన ఉంది ప్రకటన గ్రంథము గురించి నేను bible mission Gooty believer maranatha to all my spiritual brothers and sisters❤️❤️❤️ ఎత్తబడిన సంఘమే 1000 సంవత్సరాలు పరిపాలించేది యేసుప్రభువుతో కలసి) దానియేలు: 7 : 18 దానియేలు : 7: 27 ప్రకటన. : 20: 6 🙏❤️❤️❤️
ఆ స్త్రీ ఇప్పుడు వున్న క్రైస్తవులు+ ఇశ్రాయేలుయులు సూర్యుడు అంటే యేసు క్రీస్తు ప్రభువు ( సంఘము ధరించుకుంది యేసుని) రాకడ లొ ఎత్తబడే సంఘం మగ శిశువు ( మగసిరి కలిగిన సంఘము మాత్రమే రేప్చర్లో ఎత్తబడుతుంది) ఆ sthree రాకడలొ విడువబడిన ఇశ్రాయేలీయులు ( ఆ సంఖ్య 7 ఏండ్ల శ్రమల కాలంలో 3నర సంవత్సరములు) అసలు యేసు క్రీస్తు ప్రభువు అక్కడ లేరు( ఆ సమయములో ప్రభువు వేరే చోటులో వుంటారు) ప్రకటన గ్రంథము అంతా జరగబోయేదే Bible mission లో సంపూర్ణ వివరన ఉంది ప్రకటన గ్రంథము గురించి నేను bible mission Gooty believer maranatha to all my spiritual brothers and sisters❤️❤️❤️ ఎత్తబడిన సంఘమే 1000 సంవత్సరాలు పరిపాలించేది యేసుప్రభువుతో కలసి) దానియేలు: 7 : 18 దానియేలు : 7: 27 ప్రకటన. : 20: 6 🙏❤️❤️❤️
*Comment 4 continue....* 1. మీరు కనుక *Google Map* లో *Sun,Earth,Moon* picture గమనిస్తే భూమికి సూర్యుడు పై స్ధానంలో కనపడుతున్నాడు, చంద్రుడు భూమికి క్రింద భాగంలో కనపడుతున్నాడు. 2. *ప్రకటన 12:1* లో చూపబడిన *స్త్రీ* ఈ లోకమును సూచిస్తుంది, ఇలా చూపబడిన స్త్రీ సంఘమే ఎలాగంటే..... 3. ఒక శరీరములోనే స్త్రీని గాను, పురుషునిగా ఉన్న ఆదాము నుండి అవ్వ ఎలాగ వేరు చేయబడినదో....... 4. అలాగే ప్రకృతి సంబంధమైన శరీరాన్ని ధరించిన క్రొత్త ఆదాము అయిన యేసు నుండి ఆత్మ సంబంధమైన శరీరం ఏర్పడింది అలా ఏర్పడటమే స్త్రీ, ఆ స్త్రీ యే సంఘంగా పిలవబడుతుంది. 5. ఎలాగంటే *పురుషుడు స్త్రీ* ఇద్దరికి ఎలాగైతే వ్యతిరేక లక్షణాలు కలిగి ఉన్నారో అలాగే ఆదాము ద్వారా ఏర్పడిన ప్రకృతి సంబంధమైన శరీరం ఎలాగున దేవునితో వ్యతిరేకతను పొందినదో యేసు క్రీస్తు ద్వారా ఈ ప్రకృతి సంబంధమైన శరీరానికి ఆ *వ్యతిరేకత* పోయి ఆత్మ సంబంధమైన శరీరం ఏర్పడింది అందుకే *సంఘాన్ని స్త్రీ* తో పోల్చటం జరిగింది.
ఆ స్త్రీ సంఘం అయితే , ఘట సర్పము తో యుద్ధం జరిగింది స్త్రీ కోసం కాక తాను కన్న శిశువు కోసంలా ఆగపడుతుంది, తరువాత ఆ స్త్రీకి కొంత కాలం మాత్రమే నివాసం ఏర్పరిచి నట్టు ఉంది(దేవుని వద్ద కాక అరణ్యంలో). ఆ స్ట్రీ కన్న శిశువు ఎవరు...?(సంఘం కన్న శిశువు ఎవరు నీ దృష్టిలో ) సూర్యుని ధరించుకున్న స్త్రీ తన బిడ్డను దేవుని సింహాసనం వద్దకు తీసుకు పోయింది,అంటే ఆ స్త్రీ ఎక్కడి నుంచి దేవుని దగ్గరకు వెళ్ళింది. తరువాత ఆ స్త్రీకి రెక్కలు ఇవ్వడం ,అరణ్యంలో కొన్ని సంవత్సరాలు నివాసం ఏర్పరచడం , ఆపాము (ఘటసర్పము) నీళ్లను కక్కినపుడు భూమి వాటిని పీల్చుకోవటం, ఇవన్నీ ఎవరు...? యుద్ధం చేసి ఓడిపోయిన ఆ ఘట సర్పం తన బలాన్ని అధికారాన్నీ రెండు మృగాలకు ఇచ్చింది, ఆ మృగాలు ఎవరు...? అవే మృగాల గురించి దానియేలుకి తెలియ పరచ బడ్డాయి, అవి కేవలం రాజ్యల పతనానికి సంభందించిన విషయాలు అయితే సాతాను యొక్క పాలకులు అడ్డగించాల్సిన అవసరం ఏమి వచ్చింది...? దేవుడు వాటినే రెండుసార్లు చెప్ప వలసిన అవసరం ఎందుకు వచ్చింది...? ఆ మృగం యొక్క సంఖ్య 666 ఆసంఖ్య ఇక మనుషునిది కూడా .. మనిషిని కనుక్కున్నారు మరి ఆ మృగం ఎవరు..?
@@bgmiupdatess Brother *part 1* ఒక మనుష్యుని ఆలోచనల ప్రకారం అయితే సంఘం అంటే బాప్టిజం తీసుకొని, రొట్టె ద్రాక్షారసం తీసుకొని తమ పాపములు ఒప్పుకొని, యేసు క్రీస్తు ను సొంత రక్షకునిగా అంగీకరించి.......ఇలా చెప్పుకుంటూ పోతే అప్పుడు ఆ వ్యక్తి సంఘం క్రిందకు వస్తాడు.
ఏసన్నగారు రచించి పాడిన పాట సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనుపించే ఈమె ఎవరు... 1. మహిమ గలిగిన సంఘమే.. 2. కృపలో నిలిచిన సంఘమే... 3.క్రొత్త నిభందన సంఘమే... అని మూడు చరణాలలో చివర ఉంటుంది. ఏసన్నగారు ఇలా రాసింది తప్పా?
ఆ స్త్రీ ఇప్పుడు వున్న క్రైస్తవులు+ ఇశ్రాయేలుయులు సూర్యుడు అంటే యేసు క్రీస్తు ప్రభువు ( సంఘము ధరించుకుంది యేసుని) రాకడ లొ ఎత్తబడే సంఘం మగ శిశువు ( మగసిరి కలిగిన సంఘము మాత్రమే రేప్చర్లో ఎత్తబడుతుంది) ఆ sthree రాకడలొ విడువబడిన ఇశ్రాయేలీయులు ( ఆ సంఖ్య 7 ఏండ్ల శ్రమల కాలంలో 3నర సంవత్సరములు) అసలు యేసు క్రీస్తు ప్రభువు అక్కడ లేరు( ఆ సమయములో ప్రభువు వేరే చోటులో వుంటారు) ప్రకటన గ్రంథము అంతా జరగబోయేదే Bible mission లో సంపూర్ణ వివరన ఉంది ప్రకటన గ్రంథము గురించి నేను bible mission Gooty believer maranatha to all my spiritual brothers and sisters❤️❤️❤️ ఎత్తబడిన సంఘమే 1000 సంవత్సరాలు పరిపాలించేది యేసుప్రభువుతో కలసి) దానియేలు: 7 : 18 దానియేలు : 7: 27 ప్రకటన. : 20: 6 🙏❤️❤️❤️
అన్న మీరు వాక్యాను గునంగా బాగా చెప్పారు .... కానీ నేను కూడా ఈ ఏడూ తలల పామును గూర్చి తెలుసుకోవాలి అని అనుకున్న అప్పుడు నాకు కొన్ని ఆధారాలు దొరికాయి..(ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు) ఏడూ తలలు కలిగి ఎర్రని ఒకే ఒక్క ఘటసర్పము ఎవరు అంటే ప్రతి ఒక్క హిందువు చెప్పగలరు అది ఆదిశేషువు అని. తరువాత భవిష్య పురానంలో శాలివాహనుడికి ఒక వ్యక్తి కనపడి క్రీస్తుకు ఉన్న కొన్ని లక్షణాలను చెప్తూ.. నేను రాక్షసుల్లో పుట్టి రాక్షసుల్లో పెరిగిన ఒక స్త్రీ ని కాపాడ టానికి వచ్చాను అని అంటారు. తరవాత ఆ ఘట సర్పము యుద్ధంలో ఓడిపోయి తన బలమును అధికారంను రెండు మృగాలుకి ఇస్తుంది.ఆ రెండు మృగాలు గురించి కొంత వరకు ఇద్దరికి కొన్ని లక్షణాలు సరిపోతున్నాయి.
అన్న Pls Clarify 1️⃣ఆ సూర్యుడు యేసుక్రీస్తు అని చెప్పావు 7:53 and 2️⃣ఇనుప దండముతో ఎలబోయే శిశువు కూడా యేసుక్రీస్తే అని చెప్పావు 12:38 ఎలా అర్థం చేసుకోవాలి...
*Comment 2* 1. మన ఆలోచనతో లేఖనాలు చదివితే అర్థం కాదు. 2. Explanation విషయానికొస్తే school లో ఒక పాఠం గురించి కొంతవరకే వినగలం higher studies లో అదే పారం గురించి మరి ఎక్కువగా తెలుసుకుంటాము. 3. నేటితరంలో వాక్యం వివరించేవారు (Not love gospel channel) చాలామంది తాము చెప్పినదే final అని, తర్వాత వివరించబడేది అంతా వాక్యవిరుద్ధమని చెపుతుంటారు.
Dear friends ఇది విన్న వారు అందరు సూపర్ ఎక్సలెంట్ అని కమెంట్స్ చేసారు. దీనిని అందరూ చెప్పలేరు but he tried ఆత్మ తండ్రి వెలిగింపును బట్టీయే ఆ గ్రంధము అర్ధమగును. మనకి కూడా వాక్యం మీద ఇలాంటి అవగాహనా లేకుండా బైబిల్ చదవకుండా కమెంట్స్ చేయకండి.
Brother praise Lord me chanal lo vunna videos ne regular ga follow avthunanu.. Nenu hindu fmly nunchi vachanu.. Plz Bible ala chadivithy ardhm avthadoo.. Naku chepandi.. Meru naku help chesinavallu avtharu.. Nd plz kalalu darshnalu vati ardhalanu ala thylusukovali vatikosm okka video cheyandi.. Plzz naku meru antho devudike degara chesinavaru avtharu.. God blss u brother 😇🙏
వాక్య ప్రకారం దేవుని గురించి అంత క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు కానీ ఇలా ప్రశ్నించటం కరెక్ట్ కాదు కానీ ఏదిఏమైనా యేసే దేవుడని ఆయన త్వరలో వచ్చుచున్నాడు మన పాపములను విడిచి హృదయ పరిశీలన తోటి మారుమనసు పొందిన వాళ్లకి దేవుని కృప ఉంటది ఎంత ప్రయత్నించినా ఏమి చేసినా దేవుని చిత్తం అయితే తప్పక నెరవేరుతుంది ఆమెన్
@Annapurna Miriyala rev 4:1 va adhyayamulo jaragabovu vatini chupu thanu annaadu adhi ethabade sangham manchild ani untundhi english lo natinchina varu.... Mari vidichi pettubadi na stri rahasya raakadalo vidichi pettubadi na sangham.... Yes fallow tpm msgs.. you can find truth...
ప్రకటన గ్రంథం వివరించాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి అమెన్
చాలా మంచిగా వివరిస్తున్నారు బ్రదర్ దేవుడు బయలు పరుస్తూనే గాని దేవుడు తన ఆత్మను మనకు ఇస్తే గాని అది బయటపడదు అటువంటి ఆత్మను కలిగి ఉన్నందుకు నీవు ధన్యుడవు
ఆ స్త్రీ ఇప్పుడు వున్న క్రైస్తవులు+ ఇశ్రాయేలుయులు
సూర్యుడు అంటే యేసు క్రీస్తు ప్రభువు ( సంఘము ధరించుకుంది యేసుని)
రాకడ లొ ఎత్తబడే సంఘం మగ శిశువు ( మగసిరి కలిగిన సంఘము మాత్రమే రేప్చర్లో ఎత్తబడుతుంది)
ఆ sthree రాకడలొ విడువబడిన ఇశ్రాయేలీయులు ( ఆ సంఖ్య 7 ఏండ్ల శ్రమల కాలంలో 3నర సంవత్సరములు)
అసలు యేసు క్రీస్తు ప్రభువు అక్కడ లేరు( ఆ సమయములో ప్రభువు వేరే చోటులో వుంటారు)
ప్రకటన గ్రంథము అంతా జరగబోయేదే
Bible mission లో సంపూర్ణ వివరన ఉంది ప్రకటన గ్రంథము గురించి నేను bible mission Gooty believer maranatha to all my spiritual brothers and sisters❤️❤️❤️
ఎత్తబడిన సంఘమే 1000 సంవత్సరాలు పరిపాలించేది యేసుప్రభువుతో కలసి)
దానియేలు: 7 : 18
దానియేలు : 7: 27
ప్రకటన. : 20: 6
🙏❤️❤️❤️
మీకు వందనాలు మీరు ఇంతకుముందు చేసిన వీడియోలు చాలా అద్భుతంగా వివరించారు దానిని ఒప్పుకుంటాను కానీ ఈ స్త్రీ విషయానికి వచ్చి మీరు సరైన వివరణ ఇవ్వలేదని అనుకుంటున్నాను
Pls.... Clear ga Meru explain cheyyandi ...
అంత్య దినములలో యేసే దేవుడు అని ఇశ్రాయేలీయులు తెలుసు కొని నప్పుడు అబద్ధం క్రీస్తు వారిని హింసిస్తాడు అప్పుడు వారు అరణ్యములో కొండల్లో దాగు కొంటారు 1260 రోజుల శ్రమలకాలం అంటే 3.1/2 సంవత్సరాలు దేవుడు వారిని పోషిస్తాడు.ఆస్త్రీ నే ఇశ్రాయేలీయులు.ఆ స్త్రీ కనిన బిడ్డ సింహాసనము వద్దకు చేరటం అంటే .ఇశ్రాయేలీయుల లోనుండి వచ్చిన యేసు. తండ్రి సింహాసనము వద్దకు చేరాడు.శిశువు ఇనుప దుఃఖముతో వస్తాడు అంటే క్రీస్తు రెండవ రాకడ లో అలా ఇనుపదండము తో వస్తాడు.
@@దేవునిస్వరం99దుఃఖము కాదు దండము
ఆమె న్ ఆమె న్ ధ్యాంక్యు జీజెస్ హల్లెలూయ దేవుని కి స్తోత్రం కలుగునుగాక బ్రదర్ చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు
వండర్ఫుల్ ఎగ్జాంపుల్ గా ఎన్నో వాక్యాలు సూచించారు. అందులో చాలా వాక్యాలు
క్రీస్తు రాకడకు మరియు ఆ సూర్యుని ధరించి ఉన్న స్తి యూదులకు సూచనగా ఉందని అన్నారు అర్థం చేసుకోవడానికి ఆధారాలు ప్రకటన గ్రంధం లో ఎన్నో కనిపించాయి బైబుల్లో అనేక గ్రంధాలు ఒక ఎత్తయితే ప్రకటన గ్రంధం చాలా మర్మం అయినది దేవుని చిత్తమైతే ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి ఉన్నది.
థాంక్యూ లవ్ గాస్పల్ ఛానల్
ఆ స్త్రీ ఇప్పుడు వున్న క్రైస్తవులు+ ఇశ్రాయేలుయులు
సూర్యుడు అంటే యేసు క్రీస్తు ప్రభువు ( సంఘము ధరించుకుంది యేసుని)
రాకడ లొ ఎత్తబడే సంఘం మగ శిశువు ( మగసిరి కలిగిన సంఘము మాత్రమే రేప్చర్లో ఎత్తబడుతుంది)
ఆ sthree రాకడలొ విడువబడిన ఇశ్రాయేలీయులు ( ఆ సంఖ్య 7 ఏండ్ల శ్రమల కాలంలో 3నర సంవత్సరములు)
అసలు యేసు క్రీస్తు ప్రభువు అక్కడ లేరు( ఆ సమయములో ప్రభువు వేరే చోటులో వుంటారు)
ప్రకటన గ్రంథము అంతా జరగబోయేదే
Bible mission లో సంపూర్ణ వివరన ఉంది ప్రకటన గ్రంథము గురించి నేను bible mission Gooty believer maranatha to all my spiritual brothers and sisters❤️❤️❤️
Praise the Lord 🙏 brother
TQ this message wonderful
God bless you ✝️✝️✝️
నీకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు థాంక్స్ అన్న
అన్నయ్య దేవుడు ఎంతో అభిషేకము, ఆత్మల బారము మీపైన పెట్టి ఉన్నాడు.మీరు ఎంతో ధన్యుడు అన్నయ్య. ఇలాంటివి చాలా రహస్యాలను మాకు అందించాలని ఇంకా మీరు దేవునిలో బహుగా వాడబడలని దేవుణ్ణి కోరుకుంటున్నాను అన్నయ్య amen.
Brother....
Devudu meeku echina jnanamunu batti....meeru chakkaga vivarincharu,meku machi vaghdatini echina yessayyaku vandanamulu
praise the lord...
your opinion is acceptable. Thanks Annayya baga explain chesaru.praise the lord.👏👏👌👌👌👌
Praise the Lord brother super message super clarity echaru may God bless you
Greatest love message God's gracefully Gbl 🙏
చాలా బాగా చెప్పారు అన్న ,,కొంచెం నిదానంగా చెప్తే మాకు బాగా అర్ధమవుతుంది .... ఫాస్ట్ గా చెప్తున్నారు
Praise the Lord amen
Dear Brother,
Praise the LORD Jesus Christ.
Thank you for bringing awesome teaching with perfect preaching on the Revelation Chapter 12, truly appreciated for your beautiful demonstration duly netting the words from the Scriptural guidelines, and it is mind blowing.
Praise the LORD.
Regards.🙏
Amen. Good understanding given by holy spirit 👏 brother. Be blessed. Our almighty be exalted forever.
Thank you my Brother praise the lord
God bless you 🙏 sir praise the lord 😇
థాంక్యూ సో మచ్ బ్రదర్ నేను ఒక అన్యురాలని కొన్ని సంవత్సరాల క్రితం దేవుని తెలుసుకున్నాను బైబిల్ చదివినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది కానీ కొన్ని సంవత్సరాల నుండి నేను వెతుకుతున్న ప్రశ్న ఇది ప్రకటన గ్రంథంలో మీరు చెప్పిన ఈ యొక్క సూచనలు ఈ యొక్క ఈ సూర్యుడు చంద్రుడు ఈ స్త్రీ నిజంగా చాలాసార్లు చాలామంది నేను అడిగాను బట్ నాకు ఎవ్వరూ చెప్పలేదు నాకు అంతగా అర్థం చేసుకోవడం రాదు నిజంగా నాకు బైబిల్ అంతగా అర్థం కాదు కానీ చదవడం ఇష్టము దేవుని ఇంకా తెలుసుకోవడం ఇష్టము చాలా హ్యాపీ అనిపించింది థాంక్యూ సో మచ్ నేను టూ టైమ్స్ త్రీ టైమ్స్ విన్నాను బట్ రియల్లీ వెరీ హ్యాపీ మీరు ఇంకా దేవుని ఆత్మతో నింపబడి నాలాంటి వాళ్లకి దేవుడు తెలుసుకోవాలన్న ఆశ ఉన్న వాళ్ళకి నిజ దేవుడు గురించి మీరు చెప్పే ఇవన్నీ ఇంకా ఇంకా మీరు దేవుడు సేవలో వాడబడాలని ఆశిస్తున్నాను... 🙏
Praise the lord brother, Good message, Thank you.. Amen..
My dear loving and everything holy spirit
Show mercy and help to understand these messages which I couldn't able to understand in the name of jesus amen 🙏
చాలా బాగా చెప్పారు బ్రదర్. కాకపోతే ఆ స్త్రీ దరించుకున్న సూర్యుడు పుట్టబోయే శిశువు రెండు యేసక్రీస్తు ప్రభువే అని చెప్పారు అది కొద్దిగా తేడా కొడుతోంది నాకు ..🙏🙏🙏🙏🙏🙏
నాకూ అదే అనిపించింది brother
@@vk6663 yes bro
ఆ స్త్రీ ఇప్పుడు వున్న క్రైస్తవులు+ ఇశ్రాయేలుయులు
సూర్యుడు అంటే యేసు క్రీస్తు ప్రభువు ( సంఘము ధరించుకుంది యేసుని)
రాకడ లొ ఎత్తబడే సంఘం మగ శిశువు ( మగసిరి కలిగిన సంఘము మాత్రమే రేప్చర్లో ఎత్తబడుతుంది)
ఆ sthree రాకడలొ విడువబడిన ఇశ్రాయేలీయులు ( ఆ సంఖ్య 7 ఏండ్ల శ్రమల కాలంలో 3నర సంవత్సరములు)
అసలు యేసు క్రీస్తు ప్రభువు అక్కడ లేరు( ఆ సమయములో ప్రభువు వేరే చోటులో వుంటారు)
ప్రకటన గ్రంథము అంతా జరగబోయేదే
Bible mission లో సంపూర్ణ వివరన ఉంది ప్రకటన గ్రంథము గురించి నేను bible mission Gooty believer maranatha to all my spiritual brothers and sisters❤️❤️❤️
ఎత్తబడిన సంఘమే 1000 సంవత్సరాలు పరిపాలించేది యేసుప్రభువుతో కలసి)
దానియేలు: 7 : 18
దానియేలు : 7: 27
ప్రకటన. : 20: 6
🙏❤️❤️❤️
ఆ స్త్రీ ఇప్పుడు వున్న క్రైస్తవులు+ ఇశ్రాయేలుయులు
సూర్యుడు అంటే యేసు క్రీస్తు ప్రభువు ( సంఘము ధరించుకుంది యేసుని)
రాకడ లొ ఎత్తబడే సంఘం మగ శిశువు ( మగసిరి కలిగిన సంఘము మాత్రమే రేప్చర్లో ఎత్తబడుతుంది)
ఆ sthree రాకడలొ విడువబడిన ఇశ్రాయేలీయులు ( ఆ సంఖ్య 7 ఏండ్ల శ్రమల కాలంలో 3నర సంవత్సరములు)
అసలు యేసు క్రీస్తు ప్రభువు అక్కడ లేరు( ఆ సమయములో ప్రభువు వేరే చోటులో వుంటారు)
ప్రకటన గ్రంథము అంతా జరగబోయేదే
Bible mission లో సంపూర్ణ వివరన ఉంది ప్రకటన గ్రంథము గురించి నేను bible mission Gooty believer maranatha to all my spiritual brothers and sisters❤️❤️❤️
ఎత్తబడిన సంఘమే 1000 సంవత్సరాలు పరిపాలించేది యేసుప్రభువుతో కలసి)
దానియేలు: 7 : 18
దానియేలు : 7: 27
ప్రకటన. : 20: 6
🙏❤️❤️❤️
సూర్యుడు=తండ్రి
Praise the Lord. Very good message God bless. Word of God Amen
Praise lord brother chala chakkaga vivarincharu 🙏🙏 ప్రకటన 7వ అధ్యాయం నుండి కూడా చెప్పండి బ్రదర్
Praise the lord Good message brother amen 🙏
చాలా కన్ఫ్యూజ్ గా ఉంది
S
Brother ardam kaka pote malli vinnu malli malli vinnu apudu ardamavtadi ok
Awesome msg bro devuniki velakattaleni sothramulu🙏🙏🙏🙏🙏
Praise the lord brother good messages amen
So beautifully explained thankyou Brother
Praise the Lord brother. God bless you brother
Your msg nice
GOD BLESS YOU
God bless you
Excellent description yaah pastor I know.this clarifications may God Lead you in the mighty way
Amen 🙏 TQ sir praise the Lord
Good message brother explained Ver clear thank u
Important message brother praise the Lord
Thank you sir.chala clear ga explain chesaru .elaanti vaakyamulu maa jeevithamlo yentho vupayogakaramu sir GOD BLESS YOU
Praise the lord brother... Superb explanation... God bless you...
Chala Baga explain chestunnaru brother .. praise the Lord enno adyatmika satyalu nerchukuntunnanu amen..
Praise the lord brother 🙏
Praise the lord anna 🙏🙏 halleluyya devuniki mahima kalugunu gaaka amen
True words, true speech well explained Thanku 🙏🙏👍👍💘
HALLELUJAH 🙏
PRAISE THE LORD 🙏
THANK YOU JESUS 🙏
❤️ JESUS ❤️ LOVES ❤️ YOU ❤️
🙏❤️ AMEN ❤️🙏
God bless you annaya🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord
What an information... Sir GOD BLESS YOU
Excellent and amazing ❤️
Not a small confusion...ur explanation 🔥
May God bless you 😀
What is the meaning of your name "nishitha"
ఆ స్త్రీ ఇప్పుడు వున్న క్రైస్తవులు+ ఇశ్రాయేలుయులు
సూర్యుడు అంటే యేసు క్రీస్తు ప్రభువు ( సంఘము ధరించుకుంది యేసుని)
రాకడ లొ ఎత్తబడే సంఘం మగ శిశువు ( మగసిరి కలిగిన సంఘము మాత్రమే రేప్చర్లో ఎత్తబడుతుంది)
ఆ sthree రాకడలొ విడువబడిన ఇశ్రాయేలీయులు ( ఆ సంఖ్య 7 ఏండ్ల శ్రమల కాలంలో 3నర సంవత్సరములు)
అసలు యేసు క్రీస్తు ప్రభువు అక్కడ లేరు( ఆ సమయములో ప్రభువు వేరే చోటులో వుంటారు)
ప్రకటన గ్రంథము అంతా జరగబోయేదే
Bible mission లో సంపూర్ణ వివరన ఉంది ప్రకటన గ్రంథము గురించి నేను bible mission Gooty believer maranatha to all my spiritual brothers and sisters❤️❤️❤️
ఎత్తబడిన సంఘమే 1000 సంవత్సరాలు పరిపాలించేది యేసుప్రభువుతో కలసి)
దానియేలు: 7 : 18
దానియేలు : 7: 27
ప్రకటన. : 20: 6
🙏❤️❤️❤️
Prise That Lord
*Comment 3*
1. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చెపుతాము కానీ ఏదైనా వచనం చదివేటప్పుడు మాత్రం వ్యక్తిగతంగా తీసుకుంటాము.
No Brother this msg wrong
God bless you anny garu Paris the Lord anny
ALL GLORY TO OUR ONE AND ONLY LORD AND SAVIOUR OF THIS WORLD JESUS CHRIST ALONE AMEN 🙏
🙏❤️ MARANATHA ❤️🙏
HALLELUJAH 🙏
PRAISE THE LORD 🙏
🙏❤️ AMEN ❤️🙏
Praise the lord amen
Prakatana grandhamlo cristhu rakada gurinchi undhi Kani rendava puttuka gurinchi ledhu.thank you brother.
Praise the Lord annya
చాలా బాగా చెప్పారు బ్రదర్ కొంచెం స్పీడ్ తగ్గించండి
@@kranthikumari82 0.75 speed lo pettukondi clear ga undi
Super anna ⛪📕📕👍
Praise god 🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏brother 👏👏👏👏🙌🙌🙌🙌🙌
Praise the lord
Anna supper message God bless anna
Nice explanation...... God bless you
Praise the Lord brother 🙏 🙏🙂 🙂
Really it's superb chanel.i will see all the videos
Nice explained brother, God bless you
Bible message📖🕯🕯🕯👏👏👏👍
God bless you
Parsi the lordy brother Garu 🙏🙏🙏
❤ jesus ❤
Yes brother, it’s absolutely tue, if I am not wrong
ప్రకటన గ్రంథం జరిగేది,జరిగింది జరుగుతున్నది.చెప్తుంది
Useful information Anna
2 Corinthians 11:3 and Ephesians 5:25.-35
Good message
*Comment 4 continue....*
1. మీరు కనుక *Google Map* లో *Sun,Earth,Moon* picture గమనిస్తే భూమికి సూర్యుడు పై స్ధానంలో కనపడుతున్నాడు, చంద్రుడు భూమికి క్రింద భాగంలో కనపడుతున్నాడు.
2. *ప్రకటన 12:1* లో చూపబడిన *స్త్రీ* ఈ లోకమును సూచిస్తుంది, ఇలా చూపబడిన స్త్రీ సంఘమే ఎలాగంటే.....
3. ఒక శరీరములోనే స్త్రీని గాను, పురుషునిగా ఉన్న ఆదాము నుండి అవ్వ ఎలాగ వేరు చేయబడినదో.......
4. అలాగే ప్రకృతి సంబంధమైన శరీరాన్ని ధరించిన క్రొత్త ఆదాము అయిన యేసు నుండి ఆత్మ సంబంధమైన శరీరం ఏర్పడింది అలా ఏర్పడటమే స్త్రీ, ఆ స్త్రీ యే సంఘంగా పిలవబడుతుంది.
5. ఎలాగంటే *పురుషుడు స్త్రీ* ఇద్దరికి ఎలాగైతే వ్యతిరేక లక్షణాలు కలిగి ఉన్నారో అలాగే ఆదాము ద్వారా ఏర్పడిన ప్రకృతి సంబంధమైన శరీరం ఎలాగున దేవునితో వ్యతిరేకతను పొందినదో యేసు క్రీస్తు ద్వారా ఈ ప్రకృతి సంబంధమైన శరీరానికి ఆ *వ్యతిరేకత* పోయి ఆత్మ సంబంధమైన శరీరం ఏర్పడింది అందుకే *సంఘాన్ని స్త్రీ* తో పోల్చటం జరిగింది.
Ŕ
@@monikamonika-tf8ih reply not understand
ఆ స్త్రీ సంఘం అయితే , ఘట సర్పము తో యుద్ధం జరిగింది స్త్రీ కోసం కాక తాను కన్న శిశువు కోసంలా ఆగపడుతుంది, తరువాత ఆ స్త్రీకి కొంత కాలం మాత్రమే నివాసం ఏర్పరిచి నట్టు ఉంది(దేవుని వద్ద కాక అరణ్యంలో). ఆ స్ట్రీ కన్న శిశువు ఎవరు...?(సంఘం కన్న శిశువు ఎవరు నీ దృష్టిలో )
సూర్యుని ధరించుకున్న స్త్రీ తన బిడ్డను దేవుని సింహాసనం వద్దకు తీసుకు పోయింది,అంటే ఆ స్త్రీ ఎక్కడి నుంచి దేవుని దగ్గరకు వెళ్ళింది. తరువాత ఆ స్త్రీకి రెక్కలు ఇవ్వడం ,అరణ్యంలో కొన్ని సంవత్సరాలు నివాసం ఏర్పరచడం , ఆపాము (ఘటసర్పము) నీళ్లను కక్కినపుడు భూమి వాటిని పీల్చుకోవటం, ఇవన్నీ ఎవరు...?
యుద్ధం చేసి ఓడిపోయిన ఆ ఘట సర్పం తన బలాన్ని అధికారాన్నీ రెండు మృగాలకు ఇచ్చింది, ఆ మృగాలు ఎవరు...? అవే మృగాల గురించి దానియేలుకి తెలియ పరచ బడ్డాయి, అవి కేవలం రాజ్యల పతనానికి సంభందించిన విషయాలు అయితే సాతాను యొక్క పాలకులు అడ్డగించాల్సిన అవసరం ఏమి వచ్చింది...? దేవుడు వాటినే రెండుసార్లు చెప్ప వలసిన అవసరం ఎందుకు వచ్చింది...? ఆ మృగం యొక్క సంఖ్య 666 ఆసంఖ్య ఇక మనుషునిది కూడా .. మనిషిని కనుక్కున్నారు మరి ఆ మృగం ఎవరు..?
@@bgmiupdatess waiting for reply...
@@bgmiupdatess Brother *part 1*
ఒక మనుష్యుని ఆలోచనల ప్రకారం అయితే సంఘం అంటే బాప్టిజం తీసుకొని, రొట్టె ద్రాక్షారసం తీసుకొని తమ పాపములు ఒప్పుకొని, యేసు క్రీస్తు ను సొంత రక్షకునిగా అంగీకరించి.......ఇలా చెప్పుకుంటూ పోతే అప్పుడు ఆ వ్యక్తి సంఘం క్రిందకు వస్తాడు.
Super annaya chala baga chepparu tq
Wow entha baga explain chestunnaru gos bless uu sirrr
anna chala baga cheppru anna price lord
Prase the lord
ఏసన్నగారు రచించి పాడిన పాట
సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి
ఆకాశములో కనుపించే ఈమె ఎవరు...
1. మహిమ గలిగిన సంఘమే..
2. కృపలో నిలిచిన సంఘమే...
3.క్రొత్త నిభందన సంఘమే... అని మూడు చరణాలలో చివర ఉంటుంది.
ఏసన్నగారు ఇలా రాసింది తప్పా?
తప్పులేదు బ్రదర్....
Sangam is correct
ఆ స్త్రీ ఇప్పుడు వున్న క్రైస్తవులు+ ఇశ్రాయేలుయులు
సూర్యుడు అంటే యేసు క్రీస్తు ప్రభువు ( సంఘము ధరించుకుంది యేసుని)
రాకడ లొ ఎత్తబడే సంఘం మగ శిశువు ( మగసిరి కలిగిన సంఘము మాత్రమే రేప్చర్లో ఎత్తబడుతుంది)
ఆ sthree రాకడలొ విడువబడిన ఇశ్రాయేలీయులు ( ఆ సంఖ్య 7 ఏండ్ల శ్రమల కాలంలో 3నర సంవత్సరములు)
అసలు యేసు క్రీస్తు ప్రభువు అక్కడ లేరు( ఆ సమయములో ప్రభువు వేరే చోటులో వుంటారు)
ప్రకటన గ్రంథము అంతా జరగబోయేదే
Bible mission లో సంపూర్ణ వివరన ఉంది ప్రకటన గ్రంథము గురించి నేను bible mission Gooty believer maranatha to all my spiritual brothers and sisters❤️❤️❤️
ఎత్తబడిన సంఘమే 1000 సంవత్సరాలు పరిపాలించేది యేసుప్రభువుతో కలసి)
దానియేలు: 7 : 18
దానియేలు : 7: 27
ప్రకటన. : 20: 6
🙏❤️❤️❤️
ఓం నమశ్శివాయ
Papam. Ami. Chepalika. Ela. Anav. Nuvu chisthavuga. Israel🇮🇱. V/s Russia.😂.war.chudu.telusthundi ammakulu.
God bless u annaya
అన్న మీరు వాక్యాను గునంగా బాగా చెప్పారు .... కానీ నేను కూడా ఈ ఏడూ తలల పామును గూర్చి తెలుసుకోవాలి అని అనుకున్న అప్పుడు నాకు కొన్ని ఆధారాలు దొరికాయి..(ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు) ఏడూ తలలు కలిగి ఎర్రని ఒకే ఒక్క ఘటసర్పము ఎవరు అంటే ప్రతి ఒక్క హిందువు చెప్పగలరు అది ఆదిశేషువు అని. తరువాత భవిష్య పురానంలో శాలివాహనుడికి ఒక వ్యక్తి కనపడి క్రీస్తుకు ఉన్న కొన్ని లక్షణాలను చెప్తూ.. నేను రాక్షసుల్లో పుట్టి రాక్షసుల్లో పెరిగిన ఒక స్త్రీ ని కాపాడ టానికి వచ్చాను అని అంటారు. తరవాత ఆ ఘట సర్పము యుద్ధంలో ఓడిపోయి తన బలమును అధికారంను రెండు మృగాలుకి ఇస్తుంది.ఆ రెండు మృగాలు గురించి కొంత వరకు ఇద్దరికి కొన్ని లక్షణాలు సరిపోతున్నాయి.
Anthaa baaney chepparu bro
Kaani aah garbham lonunchi vachindi Jesus kaadhu HATHASAAKSHULU❤️
Okasaari maralaa dhyaninchandi
Praises to the lord brother
Praise the Lord brother
Ranjith Ophir Garu vrasina. ';Yugantham'. Grandamunu chadavandi. 2nd coming gurchina sandehalu anni Thiru thaee.aagrandam Darshana grandam.
U r right bro
How to get the book
@@SravanO Amezon online lo dorukuthundi leda Ophir live TV channel lo description kinda link lo No ki phon cheyandi
Good message brother
అన్న Pls Clarify
1️⃣ఆ సూర్యుడు యేసుక్రీస్తు అని చెప్పావు 7:53 and
2️⃣ఇనుప దండముతో ఎలబోయే శిశువు కూడా యేసుక్రీస్తే అని చెప్పావు 12:38
ఎలా అర్థం చేసుకోవాలి...
*Comment 2*
1. మన ఆలోచనతో లేఖనాలు చదివితే అర్థం కాదు.
2. Explanation విషయానికొస్తే school లో ఒక పాఠం గురించి కొంతవరకే వినగలం higher studies లో అదే పారం గురించి మరి ఎక్కువగా తెలుసుకుంటాము.
3. నేటితరంలో వాక్యం వివరించేవారు (Not love gospel channel) చాలామంది తాము చెప్పినదే final అని, తర్వాత వివరించబడేది అంతా వాక్యవిరుద్ధమని చెపుతుంటారు.
Good message Annaya
Praise the Lord brother wonderful message Amen
Dear friends ఇది విన్న వారు అందరు సూపర్ ఎక్సలెంట్ అని కమెంట్స్ చేసారు. దీనిని అందరూ చెప్పలేరు but he tried ఆత్మ తండ్రి వెలిగింపును బట్టీయే ఆ గ్రంధము అర్ధమగును. మనకి కూడా వాక్యం మీద ఇలాంటి అవగాహనా లేకుండా బైబిల్ చదవకుండా కమెంట్స్ చేయకండి.
Bro difference between jews and israel please explain
Bro meeru vakyani pettetapudu purthiga pettandi madya lo photos pettakandi reading chesetapudu photos vastunayi reading cheyalekapothunnam please
Praise the lord brother.meerante naaku merante naaku manchi abiprayam vundhi.kaani mee doctring e vishayam lo roung.sorry bro.
Sri = sangam
Suryudu=neethi suryudaina tandri
Chandrudu=krupamayudaina yesukristhu
12nakstralu= aposthalula vupadesham
Sangam devuni neethini darinchukovali.
Krupalo nilabadali.
Adhi aposthalula vupadeshanni kiritamga dharinchali.
Anni bhodhalu kaavu.apostalula bhoda
1)maarumanasu
2)bapthismam
3)parishudtma
4)murkulagu e taram vaariki verai jevinchadam
5)daivika swastata
6)sramalu anubavinchadam
7)sampurna parishudhata
Edhi apostalula bhodha.
E bhodhanu kireetamuga sangam dharinchukovali.
Magashishuvu= yethabade sangam
Sri simhasanam ku vellaledhu.magashishuvu vellindi.sri aranyamunaku vellindhi. Yethabade magashishuvu anaga yetabadina jayinchina sanga simhasanamku vellindhi.sri 7 years sramalaku vellindhi .
Type cheyadam velupadatam leedhu.bro inka chala athmiya artalu vunnai.
Hosanna ministries dayanand
Brother praise Lord me chanal lo vunna videos ne regular ga follow avthunanu.. Nenu hindu fmly nunchi vachanu.. Plz Bible ala chadivithy ardhm avthadoo.. Naku chepandi.. Meru naku help chesinavallu avtharu.. Nd plz kalalu darshnalu vati ardhalanu ala thylusukovali vatikosm okka video cheyandi.. Plzz naku meru antho devudike degara chesinavaru avtharu.. God blss u brother 😇🙏
Amma miru devunitho yekanthanga gadapandi devude mitho vakyam dwara matladuthadu... Amen amen amen
where is the continuation of 12: 7 to 17 brother
Super Anna
వాక్య ప్రకారం దేవుని గురించి అంత క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు కానీ ఇలా ప్రశ్నించటం కరెక్ట్ కాదు కానీ ఏదిఏమైనా యేసే దేవుడని ఆయన త్వరలో వచ్చుచున్నాడు మన పాపములను విడిచి హృదయ పరిశీలన తోటి మారుమనసు పొందిన వాళ్లకి దేవుని కృప ఉంటది ఎంత ప్రయత్నించినా ఏమి చేసినా దేవుని చిత్తం అయితే తప్పక నెరవేరుతుంది ఆమెన్
మీరు 1% ...మాత్రమే చెప్పారు..99%ఉంది
@Annapurna Miriyala rev 4:1 va adhyayamulo jaragabovu vatini chupu thanu annaadu adhi ethabade sangham manchild ani untundhi english lo natinchina varu.... Mari vidichi pettubadi na stri rahasya raakadalo vidichi pettubadi na sangham.... Yes fallow tpm msgs.. you can find truth...
👍
శిష్యునికి ఇచ్చిన దర్శనంలో పుడతాను అని చెప్పలేదు వస్తాను 1thes 4:13-18