mirchi recipe very tasty//నూనె మిరపకాయ చాలరుచిగాఉంటుంది//cbcharepallibrahmanavantalu
ฝัง
- เผยแพร่เมื่อ 7 ม.ค. 2025
- #charepallivantalu #bramhanavantalu #cbvantalu
mirchi recipe very tasty//నూనె మిరపకాయ చాలరుచిగాఉంటుంది//cbcharepallibrahmanavantalu
mirchi recipe very tasty//నూనె మిరపకాయ చాలరుచిగాఉంటుంది//cbcharepallibrahmanavantalu
నూనె మిరపకాయ,
కావలసినపదార్థములు
మిరపకాయలు ,చింతపండు ,ఎండుమిర్చి ,ఎండుకొబ్బరి ,
శనగపప్పు ,మినపప్పు ,ధనియాలు ,ఇంగువ ,ఉప్పు ,ఆయిల్ ,
Oil chili,
Ingredients
Chilies, tamarind, black pepper, coconut,
Peanuts, chillies, coriander, asparagus, salt, oil,
Ee roju try chesanandi.sooooper taste andi.thank you for sharing.
🙏🙏🙏
ilanti mirchi tadipatri lo kuda dorukutundandi.definetly I will try this recipe.tq for sharing
🙏🙏
Bammagari vanta chalabagundi
Baga chepparu, ila kalisi vanta chestene baguntundi.
Very testy vantakam
Dhanyavadalandi
Meerut Chesina Vanta Chala bagundi Amma Garu
Dhanyavadalandi 🙏
Jgd mirchi curry super andi 👌
Vantalu chala bagunai.
Excellent madam
Mee channel lo pette vantalanni
Chala bavuntunnayi thanks andi
పక్కన వున్నవారిని అడగడం చాలా సహజం.
Superb
Bammagaru me vuntallu challa bagunnae
Chala bagundi mamma garu. Nenu chesthanu. Sir Meru chala adrushtavanthulu. Kammani Amma chethi vanta thintunnaru. Merantha ala matladuthu vanta chesthunte maa ammamma gari illu gurthuku vasthondi. Ippudu maku evaru leru. Naku pillalu, pillalaku nenu anthe. Merantha eppudu dathathreyuni daya valla santhoshanga vundali
Dhanyavadalandi me abhimananiki
Super bamma garu
Very natural preparations from charlapalli brahamanavantalu. Amma speks to explain the procedure. Continue with your good work.
అమ్మమ్మ గారు మీరు చక్కగా మిర్చి కూర చేసి చూపించారు, సూపర్ సూపర్ సూపర్
ధన్యవాదాలండీ
Chaala bagundandi😋
Chala Chala bagundhi
కారం తినేవాళ్ళకి మహా మహా రుచిగా ఉంటుంది. చాలా బాగుంది. గ్రేట్ రెసిపీ.
ధన్యవాదములు. శ్రీ మాత్రే నమః
Dhanyavadalandi
Chala super ga unadhi andi 💐
Dhanyavadalandi
చాలా బాగుంది
Challa super ga undhi bama garu
Super undi.
Superb superb.
Wow super recipe tammudu
Chala bagundi
For sure will try this recipe
చాలా చాలా బాగుంది వందనాలు
Dhanyavadalandi
I like all your recipes.
Very traditional and most of this Recpies .
I do not know so for
I already tried some of them They are fantastic .
Mirchies I do not know whether I get the same type where I stay
Dhanyavadalandi me abhimananiki
Plastic vadananduku danyavadalu
Tried this and taste is out of the world .. yummy
Dhanyavadalandi
Recipe Bavundi Amma Garu....
Super bammagaru
Dhanyavadalandi
ఆట వెలది పద్యము : నూనె మిరప కాయ నోరూరు చున్నది బామ్మ గారి చేతి వంట చూడ చారి పల్లె వారి సరికొత్త వంటకం వంక పెట్ట లేని వారి వంట
నమస్తే అండి సూపర్ అండి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం మిర్చి చాలా బాగా చేశారు పెద్ద వారి వంటలు అమృతంతో సమానం🙏🏻👌
Dhanyavadalandi
Super bamma garu nice resipe nenu try chestanu
Dhanyavadalandi
😋😋😋😋
Sir.. అమ్మగారికి నమస్కారాలు. బ్రహ్మణేతరుడైన నేనే అభిమానిని అయ్యాను అంటే..అమ్మో ఆ తల్లికి🙏🙏🙏
బామ్మగారి వంటలకు నేను ఫిదా 👌😋😋😋వెరైటీ
Dhanyavadalandi me abhimananiki
👌👌👌👌 bamma garu
Chala chakka ga chepparu, eppudu chustamu mee vantalu, baguntayi iddaru kalisi cheyyatamu
Dhanyavadalandi me abhimananiki
Mee nune mirapakay super andi
Dhanyavadalandi
Bammagaru has seen the world, don’t worry about those immature people andi. It’s our privilege that she🤗 is sharing authentic traditional healthy dishes which are also instrumental in connecting masses back to the roots. Pizza Cakes ki alavatai nutritional meals value vaallaki ardham kadu. You are doing great, keep sharing andi🙏
Dhanyavadalandi me abhimananiki
మీ భార్య, మీ అమ్మ గారు అలా కలిసి వుండడం చాలా విశేషము. మీ వంటలు అన్ని నేను follow అవుతాం
Dhanyavadalandi me abhimananiki
Yummy curry maa
Its something different waiting
అద్భుతంగా ఉంది వంటకం.. తప్పకుండా చేయాలి.. అమ్మా ఓపిగ్గా చేసి వివరంగాచెప్తున్నందుకు కృతజ్ఞతలు..
అత్తాకోడళ్ళ అన్యోన్యత అర్థం చేసుకోవడానికి బదులు పెడర్థాలు తీసేవారి గురించి ప్రస్తావించకుంటేనే మంచిదేమో అన్నయ్యా...
ఆడవాళ్లు తోడేళ్ళలా కొట్టుకునేది "అత్త కోడళ్ల లోనే"....మీరేమో ఎంతో అన్యోన్యం గా ఉన్నారు ....ధన్యోస్మి తల్లి🙏
Dhanyavadalandi
ఈ రోజు చేశాము, చాలా బాగుంది. ధన్యవాదాలు
Dhanyavadalandi
Chala chala bavundi bamma
Dhanyavadalandi
Alu tho cheyocha bamma garu
Nice 👍
Mouthwatering amma ku guruji ki namaskaram.happy family.amma poyi 5mns ayyibdi.nanba poyi 4 yrs ayyindi.single life leading brothers vunna doirsnga vuntaru.gelo chesthadu naku.bt intiki rammani abadu thzmmudu 20 yrs nudi dooranga vuntadu no talked.unmarried ga vundi poyanu.rung finger ki right hand di infectiob puss firm 14 days nudi narakam facing mandulu using.chaturmaasam onions use cheyanu btt 2dys nufu bayata food thinnanu so onions thinnanu god ki pray chesanu excuse cheyamani
So nice... Ok brahmini😍😍
ఇంకా మరిన్ని మంచి వంటలూ చెయ్యండి మంచి లైక్స్ వస్తాయి మన బ్రాహమణులకు వంటలు కరువా బ్రాహ్మణా భోజన ప్రియ అని ఊరకే అన్నారా
550 video s unnai andi
Anthe kadandi pappu Neyyi ki brahmins properties kariginchestaru ani kooda annaru
మాటలెవు
Super
Nice recipe
వయసైన వారు చేస్తున్నారు దానికి appreciate చెయాలి
Dhanyavadalandi
Mee attagari ooru ante!
Kalasapadu andi
🙏🏻👌 నమస్తే అండి సూపర్ అండి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం మిర్చి చాలా బాగా చేశారు పెద్ద వారి వంటలు అమృతంతో సమానం తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
Dhanyavadalandi me abhimananiki
👍👍👍👍👍
Thank you so much
బామ్మగారు 🙏🙏
Mee vantalu chala bagaunay mamu komutalamu visas
Dhanyavadalandi
Kutumbam ante adi mare
Lovely ❤
🙏
అమ్మగారికి నమస్కారములు , వంట చాల బాగుంది.
Dhanyavadalandi
Bavundi andi kani chinthapandu eppudu veyyali
Noruuruthundhandi bammagaru
Dhanyavadalandi
చాలా బాగుంది ఆండీ.మాది ఉమ్మడి కుటుంబం ఆండీ .ఇప్పుడు అయిదేళ్ల నుంచి అబ్బాయి ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రం లో ఉన్నా ఏ వంట గురించి అయినా పండుగ రీతుల గురించి అయినా ఒకరిని ఒకరం అడుగుతుంటాం అది సహజంగా జరిగిపోతుంది అంతే.
అలా ఉంటేనే కదా కుటుంబం బాగుంటుంది
అవునండీ
Inka marinni variety vantalu cheyyandi manchi likes vastayi mana brahamanula Ku vantalu karuvaa brahamana bhojana Priya annrugaa
Annayya garu vadhinagari navvu varaharu naku bhale estam amma vanta bangaram nuvvu adhrustavanthudavu annayya
Dhanyavadalandi me abhimananiki
ఈ పొడిని వేరే పొడి కూరలకు వాడొచ్చా? వంకాయ, బంగాళాదుంప, దొండకాయ వంటి కూరగాయలకు??
👌
👌🤩😷🙏 100l likes
Yekada andi 100 likes
@@AnuRadha-iz9rn నాకు అలా ఇవ్వాలని అనిపించింది.
Maadi devuniki da andi
Dodakaya tho cheyandi
Mee mother eppudu baaga cheputharu kada thankyou
Avunandi 🙏
Amma mundu mirapakai veyinchi taruvaata masala powder fill chesi oka xhuttu frycheste inkaa.. baaguntundi Kada Amma?🙏
కలస పాడు మా ఊరు ఆ పేరు వింటే చాలా ఆనందంగా ఉందండి అది మా ఊరు మీ ఆవిడ రవి కూ తురంట కదా
అవునండీ
I am sorry previously I made a comment to reduce to talk but I am sorry it's necessary to describe
శర్మ గారు సారీ అండి
అయ్యో ఎందుకండీ సారీ
Namaskaram 🙏🏻andi
Avi anni joint family lo unde vallaku telustayi lendi. Evalti rojuna anta nuclear families kada vallaku teliyadu lendi intlo peddavallu unte yela untundo. Don't mind andi
శ్రావణ మాసం విశిష్టత పూజా విధానము తెలుపగలరు
నేను పెద్ద దాన్ని లెండి అందుకే రవి అన్నాను
Cintapandu eppuduveyyali sariggacheppaledu
Mixi lo podivesukunnappudu aa podilo vesukuni podichesukovali
ఈ రోజుల్లో కుటుంబాలలో సయోధ్య,సఖ్యత లేకపోవటంతో...జనాల్లో ఆలోచనా ధోరణి కూడా అలానే మారిపోయింది
మీ కుటుంబంలో నవ్వులు వింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది.
వేరే ఛానెళ్ల లో లాగా artificial గా కాకుండా natural గా వుంటుంది.
అదీ కాక ఒకే ఇంట్లో వుండే అత్తా కోడళ్లు సంభాషణలో viewers కి వచ్చే సందేహాలను వాళ్లు live లో అడగలేరు కనుక వాళ్ల కు వస్తాయనుకున్న విషయాలను తన ప్రశ్నలు ద్వారా అడిగి వీక్షకులు కు తెలియజేసే విధానమే ఈ సంభాషణా పూర్వక ప్రయోగం.వాటివల్లే ఈ
Channel ఇంత popular అయ్యింది.
👏👏👏👏👏👏
Dhanyavadalandi me abhimananiki me support eppudu maku undalani korukuntunnanu
@@charepalli తప్పకుండా..మీ ద్వారా మీ అమ్మ. ""ఆనందంగా వుండండి.ఆరోగ్యంగా వుండండి. "" అంటూ దీవిస్తూ, తన నవ్వులతో, సంతోషంగా ఓపికగా, రుచికరంగా అందరికీ వండటం నేర్పించి మా ఆనందంతో తన కడుపు నిండిపోతున్న అనుభూతి పొందుతున్న ఆవిడ కూడా ఆనందంగా ,ఆరోగ్యంగా పదికాలాల పాటు మా అందరిలో మీరు సభ్యులు కావాలి.
Dhanyavadalandi me abhimananiki
Sravan masam lo ullipaya velluli tinakudadhu antaru . Kani nduku tinakudadhu chepparu . Bammagaru Meru cheppandhi . Ma lanti vallaki alla thalisthundhi?
OK andi thappakunda
అత్త కోడల అన్యోన్యత అందులోనే తెలుస్తుంది ఆ విషయంలో ఎవరైనా తప్పు పడితే అంతకన్నా మూర్ఖత్వం ఉండదు ఇంకా కుటుంబపు విలువలు మమకారాలు అర్థం చేసుకోగలిగిన వాళ్ళు మిమ్మల్ని తప్పు పట్టారు అన్నయ్యగారు
Avunandi pakkana evaranna unte adagakunda cheyalemu silentga ela atla matladukuntu cheste homelyga untundi 🦚🙏
మీరు వంట చేసేటప్పుడు ఎక్కువగా మాట్లాడుతున్నారని కామెంట్ చేశాను కానీ అలా మాట్లాడడం అవసరం అని తెలిసింది సారీ శర్మ గారు
పచ్చిమిరపకాయలు కారం వుంటాయి కదా!! మళ్లీ ఎండుమిర్చి వేస్తే నోరు మండిపోదా ??
ఈ మీరపకాయలు కారం ఉండవు అండీ
Evi karam undavandi
అలాగ అడిగిన వారు కావాలని ఆడిగినట్టు తెలియుచున్నది. పనిలేని వాళ్ళు అలాగే అంటారు.వారిని పక్కన పెట్టండి.
Dhanyavadalandi me abhimananiki
వేపడానికి చెక్క గెరిటవాడండి శబ్దం అనేది ఉండదు
మీది కడప అండి.
అవునండీ
The way you explain is simple and excellent. Can I have direct interaction with you telephonically or personally? Are you from Nellore side? Can I have your number to talk to you?
6300474299
Views peragaali ante daily vanta pettandi
Mi ouru vacchstanandi
Vacheyandi