మేము మన ఇండియా గెలవాలనే ప్రార్ధన చేశాము. ఇండియా ఓడిపోయినందుకు చాలా చింతించాము. కానీ ఈ లాంటి కొంతమంది వ్యక్తులు మాట్లాడే మాటలు బైబిల్ వాక్యానికి విరుద్ధమైనవి అలాగే దేశభక్తిని కించపరిచేవే.
venkateshwara raju and kalyan...... 1) christianity talks about two things primarily.....one is MERCY....Other is JUDGEMENT..... if you want MERCY ......look at the CROSS.....it's simple and free if you want JUDGEMENT.....It's not BONFIRE........it's LAKE OF FIRE AND BRIMSTONE......it's dreadful.......think of 2) there is also another most important thing.....you might have never thought of...... there are two persons......one is CHRIST......Other is ANTI-CHRIST...... If you want to EMBRACE CHRIST......you will have ETERNAL LIFE.... If you don't want to EMBRACE CHRIST.......THEN....you are to EMBRACE ANTI-CHRIST.....THERE IS NO CHOICE since you rejected CHRIST........HE(ANTI-CHRIST) will take you to HIS FINAL DESTINATION.....that is .....THE LAKE OF FIRE AND BRIMSTONE....(Revelation 20:10) if you embrace ANTI-CHRIST.....make ready your RIGHT HAND and/or FOREHEAD.....to receive THE MARK OF THE BEAST.....YOU receive this MARK not happily but under tyranny and force.....because under the reign of ANTI-CHRIST you cannot have Fundamental Rights in general and RIGHT TO FREEDOM OF WORSHIP (article 25(1)) in particular......it's TYRANNY.......(Revelation 13:16-17) you have a free will......therfore, you have to choose .....MERCY or JUDGEMENT......CHRIST or ANTI-CHRIST.... look at Europe...... look at the middle-east ...look at israel .....look at Iran.....can you not see HIS(ANTI-CHRIST) coming in the near future ??? Note: endtime signs( అంత్యకాల సూచనలు).......prevailing of SPIRIT OF DECEPTION.(మోసపుచ్చు ఆత్మ - బహు బలముగా పనిచేయుట)........meaning.....prevailing of CONFUSION(సందేహం/గందరగోళం) in the church regarding what to believe and what not to believe(ఏది/ఎవరిని నమ్మాలో , ఏది/ఎవరిని నమ్మకూడదో అనే సందేహం లేదా గందరగోళం)..... GROWTH of CHURCH (Buildings, Numbers, Recognition, Unhealthy Competition) even at the cost of SOUL/S of preacher/s and believer/s..... ఆత్మ నశించి పోయినా పరవాలేదు కానీ సంఘం (బిల్డింగ్, సంఖ్య, గుర్తింపు, అనారోగ్య కరమైన పోటీ) మాత్రం పెద్దది కావాలి......... let's not fall prey to the SPIRIT OF DECEPTION......only through parayer we can stand against this spirit of deception....let it not have dominion over God's people in these endtimes.....Let it not deceive us......... let's pray......without ceasing........ let's pray......without ceasing..........God be with us until the end......
Bibi Anna is not just "biblical he's legal, logical and Practical"...God bless you Praveen Pagadala Garu and Naveen Garu and rest of the batch behind the scenes.... You're always in my Prayers...
అయ్యా రాజుగారు క్రికెట్ అంటే దేశభక్తి కాదు అది ఒక జూదం అది ఒక బిజినెస్ అక్కడ ఆడే క్రికెటర్స్ అంతా పాపులారిటీ కోసం డబ్బు కోసమే ఇండియా అంతా బెట్టింగ్ ఆడుతున్న రూ ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి అసంగతి రాజు గారికి కళ్యాణ్ గరికి తెలిదు పాపం ,, దేశభక్తి అంటే మన మిలటరీ వారిది అదికుడతెలిడుమికు
హిందూ మతం వాదులారా దేశానికి మీరు ఏ సేవ చేశారు మనిషిగా పుట్టిన వాడినే మీరు హీనంగా చూశారు అంటరాని వారిగా చూశారు కానీ క్రైస్తవ్యం అందరూ ఒకే తండ్రి పిల్లలు గా చూశారు భారతదేశానికి క్రైస్తవులు ఎంతో గొప్ప సేవ చేశారు రోగస్తులు చేరదీశారు అనాధలను చేరదీస్తారు అంటరానివారి అని మీరు దూషించారు వాళ్లను కూడా చేరదీశారు దేనిబట్టి క్రీస్తు ప్రేమ ని బట్టే
క్రీస్తు సైనికులను దేవుడు అన్ని విషయాలలో అన్ని విధాలుగా బహు సమృద్ధిగా దీవించి మరింత ఎక్కువగా తన పనిలో వాడుకొనును గాక..! Thanq so much dear Vadde Naveen, Bibu and Praveen brothers.
Good debate, every one should respect others faith, then only real peace exit upon earth. for selfish benefit we should not use Religion. when we die our religion person may not be by our side, nobody takes nothing along with us.we are all human beings equal to God.
రక్షణ tv లో డిబేట్ చెయ్యాలంటే ఆధారాలతో రమ్మని చెప్పండి నోటికొచ్చింది వాగటానికి వేరే చానల్స్ ఉన్నాయ్ అక్కడికి పొమ్మనండి . రక్షణటీవి అంటే సభ్యత విజ్ఞత జ్ఞానం కలిగి ఉన్నవ్యక్తులచే నిర్వహించబడుతుంది. ఎదిబడితే అది వాగితే అడ్డంగా బుక్కయ్యి తెల్లమోఖం వేసుకోవలసి వస్తుంది . సబ్జెక్ట్ ఉన్నవాడు మాత్రమే రావాలి.
human being - సభ్యతా సంస్కారం లేనివారు నోటికొచ్చినట్ట్లు ఎడాపెడా మాట్లాదుతుంటే వారి నోరు మూయించకపోతే అలా మరి? వారు అడిగిన ప్రశ్నలకు ప్రజలకైనా జవాబులు అందాలిగా ?
ఇంకో ఒక్క ఎపిసోడ్ జస్ట్ ఒక్క ఎపిసోడ్ కి vphp రాజు గారిని ఇన్వైట్ చేయండి, ఆయనకు కనీసం బుర్ర లేదు అని మన రాష్ట్రాల ప్రజలందరికీ అర్థమవుతుంది. Already 1st debate ke అర్థమైపోయిందిలే.
క్రైస్తవులు దేశ క్షేమము కోసం ప్రార్థిస్తారు వారివల్ల భారతదేశమునకు ఎలాంటి నష్టము లేదు హిందువులు ఎవరూ భయపడనవసరంలేదు .చాలా మంచి డిబేట్ చేసారు అక్కడున్న దేవుని సేవకులందరికీ వందనములు నెక్స్ట్ డిబేట్ కి రాజు గారిని ఇన్వైట్ చెయ్యకండి టైమ్ వెస్ట్ .కొత్తవారికి అవకాశం ఇవ్వండి .గాడ్ బ్లెస్స్ యూ ఆల్ .
చాలా బాగుంది. కార్యక్రమం రక్షణ tv మరియు ప్రవీణ్ పగడల గారికి శుభములు.. రాజు గారు చివరిగా బైబిల్లో కొన్ని విషయాలను అడిగారు సమాధానం ఇవ్వడానికి వక్తలకు సమయం లేక పోయింది ..సమాధానం రాక పోవడం వలన వీక్షకులకూ సమాధానం లేని ప్రశ్న గ మిగిలిపోయే ప్రమాదం వుంది .చెప్పి వుంటే?తెలియని వాళ్ళ మరొక్కసారి ఇంక్కొకరిని ప్రస్నిచకుండా వుండేది . చేర్రిపిక్ చేయకుండా వుండేవాళ్ళు any way it's very good
Praveen garu what a commentary,sir you are also genius in Hindi language so tell all these things entire India.Mr kalyan u totally fail and Nibu garu God raised u in these days.
Asalu cricket mana national game kadhu alanti game odipovalanukodam thapaithe mana national game hockey ni pattinchukokapodam , entha pedha dhesa dhroham chepandi...
Great Debate... Good work done by Rakshana TV team by collecting videos of Radical Hindu groups and of their hate crimes.. Great to see the way comparision was made between Hindu fanatics and the pastors who made mistakes... This debate is a slap on the face of Hindu fanatics all over the globe... Great work Brothers... God bless Christianity... All Glory to our Lord Jesus Christ...
Bro.praveen u r anchoring is very nice..brother my small suggestion..please do one episode on Dalit issues in Christianity..i messaged bro.vadde Naveen to call Indus martin Garu who constantly criticise some issues in Christianity wrto Dalit's..
బ్రదర్స్ ఈ వెంకటేశ్వర్లు రాజును దయచేసి పిలవవద్దు......అతనికి సబ్జెక్టు అస్సలు లేదు...విషయం చెప్తున్న చెప్తున్న అంటూ విషం కక్కే ఒక ఉన్మాద మనస్సు కలిగిన వ్యక్తి
@@SAKSHICHRISTIANVOICE definitely Anna I pray for you and for INDIA ..I like to answer like you Anna who questioned me about Jesus....I am taking small conversation debate with my friends .by seeing our videos
Bro.Praveen Pagadala, very well maintained debate. It's not an easy job to keep different personalities in harmony but you made it look very easy and simple. One thing I am missing is you are not in the debate. I would recomment Benhar garu to take up as moderator and Bro.Praveen Pagadala back to BATTING.
Great anna. అస్సలు దేశద్రోహం అంటే ఏంటో వాళ్ళకి చెప్పండి అన్న. క్రికెట్ ఒడిపోవాలి అని ప్రేయర్ చేయడం లో దేశద్రోహం ఏమి ఉంది. ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు. ఇమ్మానుఎల్ గారు వారి సొంత నిర్ణయం. ఇమ్మానుయేల్ గారు ప్రార్ధన చేసిన చెయ్యక పోయినా ఇండియా ఒడిపోతాది. అలా ఆడింది. దానికి ఒక వ్యక్తిని చూపించి మొత్తం మతాన్ని అనడం తప్పు. మీరు చేసిన ఏ ప్రోగ్రాం వల్ల చాలా మంది తెలుసుకున్నారు. కేవలము ఇది క్రిస్టియన్సి ని తప్పు పట్టడానికి తప్ప దేశద్రోహం అని చెప్పడం తప్పవేరే ఏమి లేదు. అన్న నిజానికి ముందు వీళ్ళకి దేశ భక్తి ఉందొ లేదో అడగవాల్సింది.
Ashok ANS పాల్ గారు అంటే భారత్ ఒడిపోయిందా..వారీ ఆటలో ఎలా ఒడినారు ,అనేదానికి ,అవతలి జట్టు చెత్తగా ఆడినా ఇండియా ఓడిపోయారు అని చెప్పగలరా.. అంతగొప్ప ప్రార్ధనా పరుడు అయితే ఒక్కగంట వర్షం కురిపించమను. జనాలు నీళ్లకోరకు అల్లాడుతున్నారుకదా...దయచేసి ప్రార్ధించి వర్షం కురిపించమను. పాల్ల్ గొప్పకు చెప్పుకున్నాడు.అంటే కానీ దేశద్రోహం ఎలా ఉంటుంది. ఆడిన వారు వెధవలు కాదు.ఊరికే ఓడిపోవడానికి.దేశంలో ఛాంపియన్స్ కాదా...వర్షం పడితే,....మళ్ళీ వర్షం పడితే ,ఇండియా ఫైనల్కి వెళ్తుందని తెలుసు. మరి ఈ ఆట మొదయ్యింది.బాగా ఆడాల్సిన వారు 1,2,3,ఓవర్లకే బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.ఎదుటివారు చేతకాని వారుకాదుగా.. నువ్వా ,నేనా అని ఆడాల్సిన సమయంలో బాటింగ్ ఆర్డర్ కూలిపోవడానికి పాల్ గారి ప్రార్ధనా శక్తి ఉంది అని నమ్ముతున్నారా.. వర్షంకోసం ప్రార్ధనా చెయ్యమని అందరూకోరండి.చేస్తానంటే ప్రార్థన చేస్తే వర్షం పడితే ,ఒడిపైటుందుకు ప్రార్ధనా చేసాడు,అందుకే ఇండియా ఓడిపోయింది అని నమ్ముతాం అందరం. ఆయన మాటకు ఇండియా ఓడిపోయినప్పుడు ,ఆయన వంటవారిని ,మ్యాచ్ కు పోకుండా ప్రార్ధన చెయ్యలేడా.... అదేనా ప్రార్ధనా శక్తి అంటే. వాట్ యు అర్ బిలీవ్...... ఎవరు దేశద్రోహులు ... ఆలోచనా జ్ఞానం ఉందా.. ఉంటే ఈ విషయంలో ఆలోచించలేరా... ఎవరు దేశంలో ద్రోహులుగా .....
Rajugariki murder antey simple,maata ani apology cheppina desa droham.Raju garu baaga divert chesthunnaru.Raju garu prajalu Chala thelivina vaalu mee Maatala valley what is Christianity,what is Hinduism anedi thelsukuntaru.
Praise God. Praveen Sir, mi anchoring chala bagundi e show lo. Sir from Muslim is very honorable. Really I deeply respect him. Once again raju sir has again proved himself(usuless). Praveen sir, if really you want to do something good to society, don't call raju sir. Bibu sir and Naveen sir are as usual superb.. kalyan sir did not contribute anything, waste of time for him. However rakshana tv set itself as example to all tv channels to do debates.
ఈ వ్యక్తి శపించాడు .. ఇతడొక మూర్ఖుడు బైబిలు లోని సత్యాలను తెలియని వారంతా బోధకులు అవుతున్నారు ఇటువంటి వారిని గుర్తించి మన వారు వారిని కలిసి కొంచెం జాగ్రత్త్తగా మాట్లాడమని చెప్పటం కూడా మంచిదేమో ఆలోచించండి
నాకు దేశం కన్నా దేశంలో ఉన్న మనుషుల కన్నా ప్రార్థనే ముఖ్యం ప్రార్థన కార్డు వచ్చే ఏదైనా గాని మేము కోరుకునేది ఒక్కటే అది వంట అది ఎటువంటి అయినా పర్లేదు ప్రార్థనకు అడ్డు రాకూడదని కోరుకుంటూ అలాగే ఆ రోజు క్రికెట్ కూడా డిస్టబెన్స్ దేవుని కంటే ఆటలు ఎక్కువ అని మనం అనుకుంటే దేవుడే ముఖ్యమని ఆయన అనుకున్నాడు అందుకనే పాల్ ఇమ్మానుయేల్ గారు అలా చెప్పారు గాడ్ బ్లెస్స్ యు ఆల్
Cricket ki Desabhakthi ki Sambandham Emiti Sir......Anavasaranga Pastorgarunu thooshisthunnaru. Cricket aadevaallu, conduct chesevallu swalabham kosame chesthunnaru. Cricket team lo koodanu High cast valle untunnaru. Samanya prajalaku desabhakthi musugu vesi amayaka prajalanu mabbi peduthunnaru. Kani pastorgaru amayaka prajalanu vari chedu jeetham nunchi kapaduthunnaru. Praise the lord pastor garu.
Those hindu participants do not have the subject. This is not a hindu nation, it is Bharat, i.e. India. The country belongs to every one irrespective of their religion.
Puduru Raghuveer - ఋగ్వేదంలో దస్యులను లేదా మ్లేచ్చులను నాశనం చేయమని వారి ఆస్తులను తాము కబళించేవిధంగా బ్రాహ్మణులు మంత్రాల ద్వారా ఇంద్రునికి ప్రార్థించారు, మరి దీన్ని ఏమంటారు సార్?
Reply ichinandhuku Chala thanks Anna please consider this too. Bible midha complete ga oka debate jaragali , bible lo chupisthunna thappulu ane vakyalaki andhari samaksham lo samadhanalu kavali and next inko episode only hindhu grandhalala paina jaragali , historical evidences Ni kuda include cheyyandi
అన్ని తెలిసినట్లు మాట్లాడుతున్నాడు కాబట్టే ఈరోజు అతను ఇంకా సనాతన ధర్మంలో ఉన్నాడు ....సుఖలుకు ఆనందపడి కష్టాలు వస్తే తట్టుకొనే ధైర్యం లేని ప్రతి ఒక్కరు ఇలానే మతాలు మారి ఎదో తెలిసిన వాడిలా బిల్డ్ up కొడతారు
Sir pd sundarao gari yudam first cristaib mida sir maku maake yudam thapa vere walla vishayam lo yepudhu poledhu nenu barathoyuni ani misam thipi chepadu sir kurnool s t b c ground lo Indian government mida miku respect lead ani chala sarlo cheparu sir please thellusukoni vivarinchi chepavalachindi ga korukuntunammu... adress kurnool joharapuram hou num 69/171 present iam leaving mehidipat NJ am hyderabad name sandeep
panthulu.......paul gaaru preyer chesthe india vodindhi antunnaaru.....na questions ki answers cheppu panthulu....1.gandhi ji bomma ni shoot chesi insult chesina rss nikkar batch gurinchi maatlaadakunda sorry cheppina paul gaari gurinchi vaage arhatha vundha?..2.bible dhevudu preyer vini india ni vodinchadu ani nammuthunnaava?3.mee 33kotla mandhi dhevullu gelipinchavachu ga.4.manishi goppa,pashuvu goppa?5.roads meedha traffic lo yenno aavulu vaana ki thadichi,yenda ki yendi vunnai vaati rakshana yedhi?.......answer cheppu panthulu......thanks to sakshi team and rakshana channel.keep going jesus be with you.
సింధు నాగరికత కాలంలో ఏ మతముగాని , కులములుగాని లేవు వాళ్ళు ఎంతో సంతోషంగా బ్రతికారు, క్రమేణా అంత మత పిచ్చి, కుల పిచ్చి సృష్టించింది ఎవరు చెప్పండి... please
హిందూ మహా సభ రికగ్నిషన్ లేనిది అందుకే నేషనల్ మీడియా లో అది కూడా బీజేపీకి సంబంధించిన ఛానెల్ లో పెయిడ్ ఆర్టిస్ట్స్ ను పెట్టి గాడ్సేను మెచ్చుకొన్నారు, జాతిపిత గాంధీ బొమ్మను కాల్చి డ్రామా చేశారు. కానీ శవసక్తి ఇంటర్నేషనల్ లెవెల్ లో రికగ్నైస్డ్ అసోసియేషన్. అందుకే రోజూ పెయిడ్ ఆర్టిస్ట్ లను తీసుకొచ్చి చర్చా కార్యక్రమం పెట్టి డ్రామా చేస్తారు, మళ్లీ ఆ ఆర్టిస్టులు కనపడరు. మోడీ మన దేశ ప్రధాని అయితే, నేపాల్ సంతోషిస్తుందేమో కానీ ప్రపంచానికి పెద్దన్న అనిపించుకున్న అమెరికా అధ్యక్షుడు మోడీ ముందు నిలబడి చేతులు కట్టుకుని బాంఛన్ దొరా నీ కాల్మొక్త అంటాడు అని VHP స్పోక్స్ పెర్సన్ అంటున్నాడు అంటే ఆయనకు ఎంత జ్ఞానం ఉందో తెలుస్తుంది. శ్రీరామసేన, భజరంగ్ దళ్ లాంటివి వాళ్లకు నచ్చని వాళ్ళు ఎవరినైనా వెంటాడి కొడతారు, చంపుతారు కూడా. వీళ్లoదరూ దేశభక్తులు అనే వాళ్ళు మతోన్మాదులా కాదా? ఈ దేశంలో పుట్టిన హిందువులు మాత్రమే దేశభక్తులు, కానీ ఇదే దేశంలో పుట్టిన ముస్లింలు క్రైస్తవులు దేశభక్తులు కాదు. దేశ రక్షణ రహస్యాలు శత్రు దేశాలకు అమ్మింది ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు NBCR చూస్తే తెలుస్తుంది. హిందువులందరూ దేశభక్తులైతే రక్షణ రహస్యాలు అమ్ముకున్న హిందువులు మరి ముస్లింలు, క్రైస్తవులు అవుతారా? వరల్డ్ కప్ ఇంగ్లండ్ లో జరిగినప్పుడు ఆ దేశంలో నివసించే వెస్ట్ ఇండీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక ప్రజలు వాళ్ళ దేశ టీమ్ ఆడినప్పుడు గెలవాలని కోరుకున్నరు. మరి వాళ్లందరూ దేశద్రోహులా? పాల్ ఇమ్మానుఎల్ ఈ దేశజాతీయుడు కాబట్టి తప్పు చేశానని గ్రహించి తప్పు ఒప్పుకున్నాడు. కానీ మన దేశభక్త హిందూ సహోదరులు మాత్రం ఎన్ని స్కామ్ లు చేసిన వాళ్ళు కోర్టుకు వెళ్లి తప్పు ఏమీ చేయలేదు మహాప్రభో అంటారు. ఇంకా ED, CBI, ITax లాంటి సంస్థలు బ్యాంక్ అప్పులు ఎగరగొట్టినారని వెంటాడినటువంటి మోడీ అదే దొంగలను తమ పార్టీలోకి కండువాలు కప్పి దేశానికి సేవ చేయమని ఆహ్వానిస్తారు. అంటే శిష్ట రక్షణ దుష్ట శిక్షణ అనే హిందూ ధర్మంకు సంబంధించిన RSS పార్టీకు వాళ్ళు దేశభక్తులు అయిపోయారు. ఆవు ఉచ్చ తాగేవాడు దేశభక్తుడు. ముస్లిం సహోదరుడు చెప్పినట్లు భారత దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి పూర్వీకులు హిందువులే. అలాంటప్పుడు భారతీయులందరూ దేశభక్తులే. కానీ శతృదేశాలకు రక్షణ రహస్యాలు పైసలకోసం అమ్మిన ఎవడన్నా దేశద్రోహే. చరిత్ర వక్రీకరించడంలో మన హిందువులు సిద్ధహస్తులు. ఆర్థర్ కాటన్ మీద అవాకులు చవాకులు చాలా చక్కగా పేలాడు VHP స్పోక్స్ పెర్సన్. అంటే VHP స్పోక్స్ పెర్సన్ లు ఇలా చరిత్రను వక్రీకరించడం కోసమే పంపిస్తారు. రాజ్యాంగంను వ్యతిరేకించేది RSS/ BJP/ హిందూ మహాసభ/ భజరంగ్ దళ్/ శ్రీరాం సేన లాంటి వాళ్ళు. ఇతరులను చంపిన వాళ్ళు బీజేపీ ప్రభుత్వంలో మంత్రులు కూడా అవుతారు. మరి ఈ చంపడాలు, చంపించడాలు ఏ చట్ట ప్రకారం ఈ మతోన్మాదులు చేశారు? బజరంగీ అనేవాడు ఒక ఆస్ట్రేలియా దేశస్తుడుని తన ఇద్దరు చిన్న పిల్లలతో సహా కార్లో నుంచి బయటకు రాకుండా తలుపులు మూసి కాల్చివేయడం ఏ చట్టం ప్రకారం, సమ్మతం? ఆ దుర్మార్గుడు ఇప్పుడు మంత్రి. నీతి లేని చట్టం హిందూ ధర్మం/సనాతన ధర్మం. పాండు రాజుకు కాకుండా దారే పోయే దానయ్యలకు పుట్టిన వారి తరపున వారికి రాజ్యంలో భాగం ఇవ్వమని 160 కోట్ల 20 వేల మంది చనిపోడానికి కారణం శ్రీకృష్ణుడు. ఇదేనా "పరిత్రణాయా సాధూనాం, వినాసాయా చదుష్కృదాం, ధర్మసంస్థాపనార్తాయా సంభావామి యుగే యుగే" అనే న్యాయం? యెహోవా దేవుడు నేనే దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నదాన్నే హిందూ గ్రంథాలు ఏకో నారాయణ అని అన్నారు.
Please Avoid VHP Spokesperson Why do you invite such a Worthless person with his proofs... Once Invite Chaganti,Garikapati And Dayananda... Like this.... Take Our Words Too.... BiBu-G Is In Full Swing.... God Bless Ur TeaM....
Yes, Ee Desha sampadanu kollagottadame mathonmadula uddesham. Anduke north India marvadeelu mathanni rechagotti, rajakeeyalu chestunnaru. Hindus, Muslims, Christians andaru ee kutranu telusukuni andaram aikyanga edirinchi mana deshanni kapadukundam. Jai Bharat, Jai Bheem.
మేము మన ఇండియా గెలవాలనే ప్రార్ధన చేశాము. ఇండియా ఓడిపోయినందుకు చాలా చింతించాము. కానీ ఈ లాంటి కొంతమంది వ్యక్తులు మాట్లాడే మాటలు బైబిల్ వాక్యానికి విరుద్ధమైనవి అలాగే దేశభక్తిని కించపరిచేవే.
Thanks again for watching...God Bless you... Keep praying for us...
brother make to hindi
venkateshwara raju and kalyan......
1) christianity talks about two things primarily.....one is MERCY....Other is JUDGEMENT.....
if you want MERCY ......look at the CROSS.....it's simple and free
if you want JUDGEMENT.....It's not BONFIRE........it's LAKE OF FIRE AND BRIMSTONE......it's dreadful.......think of
2) there is also another most important thing.....you might have never thought of......
there are two persons......one is CHRIST......Other is ANTI-CHRIST......
If you want to EMBRACE CHRIST......you will have ETERNAL LIFE....
If you don't want to EMBRACE CHRIST.......THEN....you are to EMBRACE ANTI-CHRIST.....THERE IS NO CHOICE since you rejected CHRIST........HE(ANTI-CHRIST) will take you to HIS FINAL DESTINATION.....that is .....THE LAKE OF FIRE AND BRIMSTONE....(Revelation 20:10)
if you embrace ANTI-CHRIST.....make ready your RIGHT HAND and/or FOREHEAD.....to receive THE MARK OF THE BEAST.....YOU receive this MARK not happily but under tyranny and force.....because under the reign of ANTI-CHRIST you cannot have Fundamental Rights in general and RIGHT TO FREEDOM OF WORSHIP (article 25(1)) in particular......it's TYRANNY.......(Revelation 13:16-17)
you have a free will......therfore, you have to choose .....MERCY or JUDGEMENT......CHRIST or ANTI-CHRIST....
look at Europe...... look at the middle-east ...look at israel .....look at Iran.....can you not see HIS(ANTI-CHRIST) coming in the near future ???
Note:
endtime signs( అంత్యకాల సూచనలు).......prevailing of SPIRIT OF DECEPTION.(మోసపుచ్చు ఆత్మ - బహు బలముగా పనిచేయుట)........meaning.....prevailing of CONFUSION(సందేహం/గందరగోళం) in the church regarding what to believe and what not to believe(ఏది/ఎవరిని నమ్మాలో , ఏది/ఎవరిని నమ్మకూడదో అనే సందేహం లేదా గందరగోళం)..... GROWTH of CHURCH (Buildings, Numbers, Recognition, Unhealthy Competition) even at the cost of SOUL/S of preacher/s and believer/s.....
ఆత్మ నశించి పోయినా పరవాలేదు కానీ సంఘం (బిల్డింగ్, సంఖ్య, గుర్తింపు, అనారోగ్య కరమైన పోటీ) మాత్రం పెద్దది కావాలి.........
let's not fall prey to the SPIRIT OF DECEPTION......only through parayer we can stand against this spirit of deception....let it not have dominion over God's people in these endtimes.....Let it not deceive us.........
let's pray......without ceasing........ let's pray......without ceasing..........God be with us until the end......
Ģood
@@SAKSHICHRISTIANVOICE i like very much this programm.
Bibi Anna is not just "biblical he's legal, logical and Practical"...God bless you Praveen Pagadala Garu and Naveen Garu and rest of the batch behind the scenes.... You're always in my Prayers...
Thanks Brother...
పక్షపాతం లేకుండా చేసిన ఈ డిబేట్ చరిత్రలో నిలిచిపోయే రీతిలో ఉంది hatsoff
Manikumar Prattipati - Thanks bro
Praveen garu,neveen vadde garu Nibu garu all of you are gifted by God
God bless you brother, Please keep continue to watch.
చట్టం ఎవరికీ చుట్టం కాదు .
గుడ్ news
God bless రక్షణ ఛానల్
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks bro for the comment please keep watching our videos
అయ్యా రాజుగారు క్రికెట్ అంటే దేశభక్తి కాదు అది ఒక జూదం అది ఒక బిజినెస్ అక్కడ ఆడే క్రికెటర్స్ అంతా పాపులారిటీ కోసం డబ్బు కోసమే ఇండియా అంతా బెట్టింగ్ ఆడుతున్న రూ ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి అసంగతి రాజు గారికి కళ్యాణ్ గరికి తెలిదు పాపం ,, దేశభక్తి అంటే మన మిలటరీ వారిది అదికుడతెలిడుమికు
బిబు అన్న మంచి ఫాం లో ఉన్నారు ఈ రోజు. సూపర్ జోక్ లు వేశారు
ఆయన్ని స్వస్థత సభలకు పంపొచ్చుగా
హిందూ మతం వాదులారా దేశానికి మీరు ఏ సేవ చేశారు మనిషిగా పుట్టిన వాడినే మీరు హీనంగా చూశారు అంటరాని వారిగా చూశారు కానీ క్రైస్తవ్యం అందరూ ఒకే తండ్రి పిల్లలు గా చూశారు భారతదేశానికి క్రైస్తవులు ఎంతో గొప్ప సేవ చేశారు రోగస్తులు చేరదీశారు అనాధలను చేరదీస్తారు అంటరానివారి అని మీరు దూషించారు వాళ్లను కూడా చేరదీశారు దేనిబట్టి క్రీస్తు ప్రేమ ని బట్టే
Krishns Sangepu Good bro
ప్రవీణ్ జి....మీరు బాగా జరుపుతున్నారు
Thanks Brother....
Kya baat hai Anna! very meaningful debate, now people able to understand what is truth.
Thanks For Watching...Keep Praying For Us Brother....
వీడియోస్ ని చూపించే ఆలోచన కి
Praise the lord
🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks bro for the comment please keep watching our videos
Wonderful clarification by Bibu sir and Vadde navin sir and Pravin sir. Still doors of heaven opened to those who have refused jesus.
Kundavaram Thimothy Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
క్రీస్తు సైనికులను దేవుడు అన్ని విషయాలలో అన్ని విధాలుగా బహు సమృద్ధిగా దీవించి మరింత ఎక్కువగా తన పనిలో వాడుకొనును గాక..!
Thanq so much dear Vadde Naveen, Bibu and Praveen brothers.
Rufus - ధన్యవాదాలు bro
Nice programme vade naveen garu speech was execellent glory to God
Thanks Brother... Keep praying for us...And all your prayers and His Grace...
Good debate, every one should respect others faith, then only real peace exit upon earth. for selfish benefit we should not use Religion. when we die our religion person may not be by our side, nobody takes nothing along with us.we are all human beings equal to God.
Yes
Brother
Tkq
Tkq
Jesus Christ God bless you Also family
Thank you brother for the feedback Please keep watching our videos for more updates ------ rock
Thanks vadde naveen anna.
Thanks Brother... Keep praying for us...
Good program, విబూ అన్న మంచి సబ్జెక్టుతో మాట్లాడారు
God bless you brother, Please keep continue to watch.
రక్షణ tv లో డిబేట్ చెయ్యాలంటే ఆధారాలతో రమ్మని చెప్పండి నోటికొచ్చింది వాగటానికి వేరే చానల్స్ ఉన్నాయ్ అక్కడికి పొమ్మనండి . రక్షణటీవి అంటే సభ్యత విజ్ఞత జ్ఞానం కలిగి ఉన్నవ్యక్తులచే నిర్వహించబడుతుంది. ఎదిబడితే అది వాగితే అడ్డంగా బుక్కయ్యి తెల్లమోఖం వేసుకోవలసి వస్తుంది . సబ్జెక్ట్ ఉన్నవాడు మాత్రమే రావాలి.
human being - సభ్యతా సంస్కారం లేనివారు నోటికొచ్చినట్ట్లు ఎడాపెడా మాట్లాదుతుంటే వారి నోరు మూయించకపోతే అలా మరి? వారు అడిగిన ప్రశ్నలకు ప్రజలకైనా జవాబులు అందాలిగా ?
Nice comedy
@@looservictim1662 nijalu alage vuntai le bro
ఈ డిబెట్ ద్వారా ప్రజలకు మంచి సమాచారం అందిస్తున్న రక్షణ tv వారికి ధన్యవాదాలు.
Thanks bro
Bro. Naveen... you are really don., "Vallaki thadisi poyindi" statement in front of vhp raju and Kalyan ..is the ultimate highlight
Thanks bro God bless
Praveen Sir, u have conducted nice debate. We feel nice to see this debate.
Comparitively with previous debates rakshana tv this time did the debate in a strategical way
Prise to the lord.
Next sessionlo ఒక వక్త మాట్లాడ్తున్నప్పుడు తన అపొఝీషన్ వక్త డిఫెంస్ చెస్తె యలా ఉంటుందీ?
Praise the Lord Annaya
And Brother s
Jesus Christ God bless you Also family
Thank you brother for the feedback Please keep watching our videos for more updates ------rock
ఇంకో ఒక్క ఎపిసోడ్ జస్ట్ ఒక్క ఎపిసోడ్ కి vphp రాజు గారిని ఇన్వైట్ చేయండి, ఆయనకు కనీసం బుర్ర లేదు అని మన రాష్ట్రాల ప్రజలందరికీ అర్థమవుతుంది. Already 1st debate ke అర్థమైపోయిందిలే.
యెస్, ఆయనకి సబ్జక్ట్ లేదు
Manchi charcha vedika
Chala baga conduct chestunnaru
Thanks Brother... Keep praying for us...
Praise The Lord Anna
క్రైస్తవులు దేశ క్షేమము కోసం ప్రార్థిస్తారు వారివల్ల భారతదేశమునకు ఎలాంటి నష్టము లేదు హిందువులు ఎవరూ భయపడనవసరంలేదు .చాలా మంచి డిబేట్ చేసారు అక్కడున్న దేవుని సేవకులందరికీ వందనములు నెక్స్ట్ డిబేట్ కి రాజు గారిని ఇన్వైట్ చెయ్యకండి టైమ్ వెస్ట్ .కొత్తవారికి అవకాశం ఇవ్వండి .గాడ్ బ్లెస్స్ యూ ఆల్ .
GOD bless you
చాలా బాగుంది. కార్యక్రమం రక్షణ tv మరియు ప్రవీణ్ పగడల గారికి శుభములు.. రాజు గారు చివరిగా బైబిల్లో కొన్ని విషయాలను అడిగారు సమాధానం ఇవ్వడానికి వక్తలకు సమయం లేక పోయింది ..సమాధానం రాక పోవడం వలన వీక్షకులకూ సమాధానం లేని ప్రశ్న గ మిగిలిపోయే ప్రమాదం వుంది .చెప్పి వుంటే?తెలియని వాళ్ళ మరొక్కసారి ఇంక్కొకరిని ప్రస్నిచకుండా వుండేది . చేర్రిపిక్ చేయకుండా వుండేవాళ్ళు any way it's very good
I was Hindu but I accepted Lord Jesus as my personal savior. I am seeing this debate but understand both Hindu representatives have no knowledge.
Thanks bro for the comment please keep watching our videos
Antha seen ledu neeku
Good brother Praveen sir Thank you for all intellectuals
Please share our videos in all whats app groups brothers....
Praveen garu what a commentary,sir you are also genius in Hindi language so tell all these things entire India.Mr kalyan u totally fail and Nibu garu God raised u in these days.
Supar message devudu mimalani divinchunu gaka
God bless you brother, Please keep continue to watch.
Raskana tv elantivi chala cheyali.chala visayalu nerchukuntunnam
Thanks Brother... Keep praying for us...
Asalu cricket mana national game kadhu alanti game odipovalanukodam thapaithe mana national game hockey ni pattinchukokapodam , entha pedha dhesa dhroham chepandi...
Great Debate... Good work done by Rakshana TV team by collecting videos of Radical Hindu groups and of their hate crimes.. Great to see the way comparision was made between Hindu fanatics and the pastors who made mistakes... This debate is a slap on the face of Hindu fanatics all over the globe... Great work Brothers... God bless Christianity... All Glory to our Lord Jesus Christ...
Exalte programme brother p. p Garu 🙏🙏🙏🙏🙏🙏
ఇదేశం ఒకడి అబ్బ సొత్తు కాదు
chinna gandham chinna gandham- You are right brother. this country belongs to all.
క్రైస్తవులను థ్వేశించె మతోన్మాదులను ప్రభువు క్షమించి మారుమనస్సు రక్షణ దయచేయును గాక ఆమేన్....
Praveen garu,vadde neveen garu and Nibu garu wear suit always.
God bless you brother, Please keep continue to watch.
Super show anna.
Bro.praveen u r anchoring is very nice..brother my small suggestion..please do one episode on Dalit issues in Christianity..i messaged bro.vadde Naveen to call Indus martin Garu who constantly criticise some issues in Christianity wrto Dalit's..
Thanks bro for the comment please keep watching our videos
రాజు గారు.కళ్యాణ్ గారు వీరి ని ప్రశ్నలు వేయ దం.అనవసరం ఎందుకంటె వారికీ తెలిసింది చెబుతారు కానీ ప్రశ్న కి జవాబు చెప్పలేరు.
Thanks Brother... Keep praying for us...
Bibu gari conclusion superb
ravi munjam -Glory to God
What an excellent question anna 1:1:20
Thanks for watching our videos Please keep watching continue for more updates----- syam
@@SAKSHICHRISTIANVOICE OK Anna
క్షమాపణ చెప్పనివారు అందరూ నిజం మాట్లాడినట్ట?(హిందూవులు)
బ్రదర్స్ ఈ వెంకటేశ్వర్లు రాజును దయచేసి పిలవవద్దు......అతనికి సబ్జెక్టు అస్సలు లేదు...విషయం చెప్తున్న చెప్తున్న అంటూ విషం కక్కే ఒక ఉన్మాద మనస్సు కలిగిన వ్యక్తి
yes
Brothers andariki praise the lord dibet ki. V. K. Rao ni invit cheyananduku. Tq.
Thanks Brother... Keep praying for us...
అక్కడ హిందూ స్వామి సె పించింది ఇక్కడ క్రిస్టియన్ పాస్టర్ చెప్పించింది రెండు ఒకటే ఇద్దరిని శిక్షించండి వ్యక్తిగతంగా మతాలకు రద్దు వద్దు
God bless you brother, Please keep continue to watch.
Don't fear JESUS is here..
Thanks Brother... Keep praying for us...
@@SAKSHICHRISTIANVOICE definitely Anna I pray for you and for INDIA ..I like to answer like you Anna who questioned me about Jesus....I am taking small conversation debate with my friends .by seeing our videos
Don't worry SHIVA is the god of universe
Super program sir
God bless you bro
నేను ఎక్కడ ఉంటే అదే హోలీ లేండ్
👌👌👌
Video lo emundhi kalyan garu emi matladuthunaru??? oppukoleka tappinchukunaru.😎
Anna.chala macnhi chnal vllu.of mind telisi vllani piluvandi Anna
Thanks for the Comment please keep watching our videos for updates.
Excellent bro . Continue
Nice Anna...
Thanks Brother... Keep praying for us...
రాజు గారు అడిగింది తప్ప అన్ని చెప్తున్నారు😂😂😂😂😂
You have taken right stand
Rayapati Prasad Babu Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Bro.Praveen Pagadala, very well maintained debate. It's not an easy job to keep different personalities in harmony but you made it look very easy and simple. One thing I am missing is you are not in the debate. I would recomment Benhar garu to take up as moderator and Bro.Praveen Pagadala back to BATTING.
Great anna. అస్సలు దేశద్రోహం అంటే ఏంటో వాళ్ళకి చెప్పండి అన్న. క్రికెట్ ఒడిపోవాలి అని ప్రేయర్ చేయడం లో దేశద్రోహం ఏమి ఉంది. ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు. ఇమ్మానుఎల్ గారు వారి సొంత నిర్ణయం. ఇమ్మానుయేల్ గారు ప్రార్ధన చేసిన చెయ్యక పోయినా ఇండియా ఒడిపోతాది. అలా ఆడింది. దానికి ఒక వ్యక్తిని చూపించి మొత్తం మతాన్ని అనడం తప్పు. మీరు చేసిన ఏ ప్రోగ్రాం వల్ల చాలా మంది తెలుసుకున్నారు. కేవలము ఇది క్రిస్టియన్సి ని తప్పు పట్టడానికి తప్ప దేశద్రోహం అని చెప్పడం తప్పవేరే ఏమి లేదు. అన్న నిజానికి ముందు వీళ్ళకి దేశ భక్తి ఉందొ లేదో అడగవాల్సింది.
Ashok ANS పాల్ గారు అంటే భారత్ ఒడిపోయిందా..వారీ ఆటలో ఎలా ఒడినారు ,అనేదానికి ,అవతలి జట్టు చెత్తగా ఆడినా ఇండియా ఓడిపోయారు అని చెప్పగలరా..
అంతగొప్ప ప్రార్ధనా పరుడు అయితే ఒక్కగంట వర్షం కురిపించమను.
జనాలు నీళ్లకోరకు అల్లాడుతున్నారుకదా...దయచేసి ప్రార్ధించి వర్షం కురిపించమను.
పాల్ల్ గొప్పకు చెప్పుకున్నాడు.అంటే కానీ దేశద్రోహం ఎలా ఉంటుంది.
ఆడిన వారు వెధవలు కాదు.ఊరికే ఓడిపోవడానికి.దేశంలో ఛాంపియన్స్ కాదా...వర్షం పడితే,....మళ్ళీ వర్షం పడితే ,ఇండియా ఫైనల్కి వెళ్తుందని తెలుసు.
మరి ఈ ఆట మొదయ్యింది.బాగా ఆడాల్సిన వారు 1,2,3,ఓవర్లకే బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.ఎదుటివారు చేతకాని వారుకాదుగా..
నువ్వా ,నేనా అని ఆడాల్సిన సమయంలో బాటింగ్ ఆర్డర్ కూలిపోవడానికి పాల్ గారి ప్రార్ధనా శక్తి ఉంది అని నమ్ముతున్నారా..
వర్షంకోసం ప్రార్ధనా చెయ్యమని అందరూకోరండి.చేస్తానంటే ప్రార్థన చేస్తే వర్షం పడితే ,ఒడిపైటుందుకు ప్రార్ధనా చేసాడు,అందుకే ఇండియా ఓడిపోయింది అని నమ్ముతాం అందరం.
ఆయన మాటకు ఇండియా ఓడిపోయినప్పుడు ,ఆయన వంటవారిని ,మ్యాచ్ కు పోకుండా ప్రార్ధన చెయ్యలేడా.... అదేనా ప్రార్ధనా శక్తి అంటే.
వాట్ యు అర్ బిలీవ్......
ఎవరు దేశద్రోహులు ...
ఆలోచనా జ్ఞానం ఉందా.. ఉంటే ఈ విషయంలో ఆలోచించలేరా...
ఎవరు దేశంలో ద్రోహులుగా .....
Repu India Soldiers Lisa odipovalani prayer chestaru. Desha drohulu
Rajugariki murder antey simple,maata ani apology cheppina desa droham.Raju garu baaga divert chesthunnaru.Raju garu prajalu Chala thelivina vaalu mee Maatala valley what is Christianity,what is Hinduism anedi thelsukuntaru.
Praise God. Praveen Sir, mi anchoring chala bagundi e show lo. Sir from Muslim is very honorable. Really I deeply respect him. Once again raju sir has again proved himself(usuless). Praveen sir, if really you want to do something good to society, don't call raju sir. Bibu sir and Naveen sir are as usual superb.. kalyan sir did not contribute anything, waste of time for him. However rakshana tv set itself as example to all tv channels to do debates.
Thanks Sister...
అన్న గారు అనుభవజ్ఞులైన హిందువులను పిలవండి ముస్లిం వక్త కూడా గుడ్.h కు హిస్టరీ ఆఫ్ నాలెడ్జ్ తో ఉన్నారు
ఒకె
రక్షణ టీవీ కి special thanks
Thanks bro
Hindu represents ki knowledge ledu vallu rowdies la matladutunnaru subject ledu alanti vallani pilavakandi...pls
మనిషి తప్పు చెయ్యడం సహజం తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపం పనోడు గొప్పవాడా? ఒప్పుకోకుండా తప్పును సమర్ధించుకునే వాడు గొప్పవాడు? హిందువు లాగ
chinna gandham chinna gandham - You have said rightly bro
Brother passion of the Christ movie chudali unte link post cheyyandi plzz
You can type the name in youtube bro
No it’s not there in youtube i found some other movie. Not passion of the Christ
ఈ వ్యక్తి శపించాడు .. ఇతడొక మూర్ఖుడు
బైబిలు లోని సత్యాలను తెలియని వారంతా బోధకులు అవుతున్నారు
ఇటువంటి వారిని గుర్తించి మన వారు వారిని కలిసి కొంచెం జాగ్రత్త్తగా మాట్లాడమని చెప్పటం కూడా మంచిదేమో ఆలోచించండి
Thank you brother for the comment God bless you
ఎవరు ఎన్ని పబ్లిక్ గా మాట్లాడినా సీక్రెట్ గా మాట్లాడినా వారి మనస్సాక్షి వారి సుప్రీం కోర్ట్ జడ్జి లాంటిది
అవతలి వ్వక్తి బలహీనుడైతే ఇవతలి వ్యక్తి బలవంతుడై జయించి కొల్లగొడతాడు.
శ్రీకృష్ణుడు కూడా శమంతకమణిని కొల్లగొట్టాడు జాంబవంతుని నుండి
నాకు దేశం కన్నా దేశంలో ఉన్న మనుషుల కన్నా ప్రార్థనే ముఖ్యం ప్రార్థన కార్డు వచ్చే ఏదైనా గాని మేము కోరుకునేది ఒక్కటే అది వంట అది ఎటువంటి అయినా పర్లేదు ప్రార్థనకు అడ్డు రాకూడదని కోరుకుంటూ అలాగే ఆ రోజు క్రికెట్ కూడా డిస్టబెన్స్ దేవుని కంటే ఆటలు ఎక్కువ అని మనం అనుకుంటే దేవుడే ముఖ్యమని ఆయన అనుకున్నాడు అందుకనే పాల్ ఇమ్మానుయేల్ గారు అలా చెప్పారు గాడ్ బ్లెస్స్ యు ఆల్
🙏
Arey shiva shakthi kalyan..neeku subject lekunte endhuku ra debate ki vachhavu..
Thanks Brother... Keep praying for us...
ప్రవీణ్ కుమార్ గారూ మీరు బాగా మాట్లాడారు
Naresh ammu- దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్.
Cricket ki Desabhakthi ki Sambandham Emiti Sir......Anavasaranga Pastorgarunu thooshisthunnaru. Cricket aadevaallu, conduct chesevallu swalabham kosame chesthunnaru. Cricket team lo koodanu High cast valle untunnaru. Samanya prajalaku desabhakthi musugu vesi amayaka prajalanu mabbi peduthunnaru. Kani pastorgaru amayaka prajalanu vari chedu jeetham nunchi kapaduthunnaru.
Praise the lord pastor garu.
Rakshana tv ki special thanks
Praveen anna ki thanks
Thanks brother- God bless
Those hindu participants do not have the subject. This is not a hindu nation, it is Bharat, i.e. India. The country belongs to every one irrespective of their religion.
Sir ఇది విడియో కెసులు పెట్టె టట్లు వున్నదేమో
yes
గాంధీని చంపింది ఒక ఇందువే
Ee deshanni 300 years dochukkunnavari matam emiti Koncham cheppandi brother
@@SuperRagala Hinduvulu brother
ఇందువు కాదు, హిందువు
Hindu kadu brother RSS vadu nadhu ram godsay
Bibhu bro good
Thanks bro for the comment please keep watching our videos
Anna editing koncham chuskondi Anna and praise the lord
God bless you brother, Please keep continue to watch.
అన్నా రాజు గాడు డిచికి గాడి కి కిచిడి శిష్య...
Let them jigiri dost bro.
Jaliyan wala bhag' lo chanipoindi antha maavalle 👌👌☺️☺️☺️
సూటిగా సమాధానం చెప్పండి. పాల్ immanuel ప్రార్థన చేయడం తప్పు అవునా కాదా?
Puduru Raghuveer - ఋగ్వేదంలో దస్యులను లేదా మ్లేచ్చులను నాశనం చేయమని వారి ఆస్తులను తాము కబళించేవిధంగా బ్రాహ్మణులు మంత్రాల ద్వారా ఇంద్రునికి ప్రార్థించారు, మరి దీన్ని ఏమంటారు సార్?
@@SAKSHICHRISTIANVOICE సర్ మీరు సమాధానం చెప్పకుండా ఎదురు ప్రశ్నించారు! సమాధానం చెప్పి ప్రశ్నిస్తే సబబుగా ఉంటుంది.
Tv5 Murthy garini theeskochi debate lo kurchopettandi Anna , aayana TV5 lo edho Anni thelsinattu matladuthunnaru
Next Murthy....Thanks Brother... Keep praying for us...
GOOD SUJESTON👌
Reply ichinandhuku Chala thanks Anna please consider this too. Bible midha complete ga oka debate jaragali , bible lo chupisthunna thappulu ane vakyalaki andhari samaksham lo samadhanalu kavali and next inko episode only hindhu grandhalala paina jaragali , historical evidences Ni kuda include cheyyandi
Praise the Lord and thank you for your fight
అన్ని తెలిసినట్లు మాట్లాడుతున్నాడు కాబట్టే ఈరోజు అతను ఇంకా సనాతన ధర్మంలో ఉన్నాడు ....సుఖలుకు ఆనందపడి కష్టాలు వస్తే తట్టుకొనే ధైర్యం లేని ప్రతి ఒక్కరు ఇలానే మతాలు మారి ఎదో తెలిసిన వాడిలా బిల్డ్ up కొడతారు
Good bro so good
God bless you bro
Sir pd sundarao gari yudam first cristaib mida sir maku maake yudam thapa vere walla vishayam lo yepudhu poledhu nenu barathoyuni ani misam thipi chepadu sir kurnool s t b c ground lo Indian government mida miku respect lead ani chala sarlo cheparu sir please thellusukoni vivarinchi chepavalachindi ga korukuntunammu... adress kurnool joharapuram hou num 69/171 present iam leaving mehidipat NJ am hyderabad name sandeep
కల్యాణ్ , గాలి వెధవ. బోలెడు మంది ముస్లింలు కూడా ఉన్నారు.
రాజ్యాంగాన్ని సవరిచారు కదా అని మన పతాకాన్ని కూడా సవరిస్తరా? రాజు గారూ..
waaww
panthulu.......paul gaaru preyer chesthe india vodindhi antunnaaru.....na questions ki answers cheppu panthulu....1.gandhi ji bomma ni shoot chesi insult chesina rss nikkar batch gurinchi maatlaadakunda sorry cheppina paul gaari gurinchi vaage arhatha vundha?..2.bible dhevudu preyer vini india ni vodinchadu ani nammuthunnaava?3.mee 33kotla mandhi dhevullu gelipinchavachu ga.4.manishi goppa,pashuvu goppa?5.roads meedha traffic lo yenno aavulu vaana ki thadichi,yenda ki yendi vunnai vaati rakshana yedhi?.......answer cheppu panthulu......thanks to sakshi team and rakshana channel.keep going jesus be with you.
😊😊
Gandhi Dedham kadu Tammudu
madhyamadhyelo vere maatalu vasthunnai disturbance ga undhi
Ok we will take care....
సింధు నాగరికత కాలంలో ఏ మతముగాని , కులములుగాని లేవు వాళ్ళు ఎంతో సంతోషంగా బ్రతికారు, క్రమేణా అంత మత పిచ్చి, కుల పిచ్చి సృష్టించింది ఎవరు చెప్పండి... please
Thanks Brother... Keep praying for us...ఆ నాగరికత ఎవరూ ద్వామ్సము చేసారు అనేది పరిశిలన చెయ్యండి ...పురందరుడు ఎవరో కని పెట్టండి
మనువాదులే. శూద్రులు బ్రహ్మ పాదాలనుండి
పుట్టారని దూరంగా పెట్టారు.
“ బ్రహ్మ పాదాలు అంటరానివి “ అని బ్రహ్మపాదాలను నరికివేయవచ్చు కదా.!
Raju and kalyah has no subjec.dont call them to debate
God bless you brother, Please keep continue to watch.
మనమేం మాట్లాడుతున్నామో జనాలు అందరూ చూస్తున్నారు
అవును
Rajugaru is VISHYAM CHEPUTUNANU
☺️☺️☺️ 👌
హిందూ మహా సభ రికగ్నిషన్ లేనిది అందుకే నేషనల్ మీడియా లో అది కూడా బీజేపీకి సంబంధించిన ఛానెల్ లో పెయిడ్ ఆర్టిస్ట్స్ ను పెట్టి గాడ్సేను మెచ్చుకొన్నారు, జాతిపిత గాంధీ బొమ్మను కాల్చి డ్రామా చేశారు.
కానీ శవసక్తి ఇంటర్నేషనల్ లెవెల్ లో రికగ్నైస్డ్ అసోసియేషన్. అందుకే రోజూ పెయిడ్ ఆర్టిస్ట్ లను తీసుకొచ్చి చర్చా కార్యక్రమం పెట్టి డ్రామా చేస్తారు, మళ్లీ ఆ ఆర్టిస్టులు కనపడరు.
మోడీ మన దేశ ప్రధాని అయితే, నేపాల్ సంతోషిస్తుందేమో కానీ ప్రపంచానికి పెద్దన్న అనిపించుకున్న అమెరికా అధ్యక్షుడు మోడీ ముందు నిలబడి చేతులు కట్టుకుని బాంఛన్ దొరా నీ కాల్మొక్త అంటాడు అని VHP స్పోక్స్ పెర్సన్ అంటున్నాడు అంటే ఆయనకు ఎంత జ్ఞానం ఉందో తెలుస్తుంది.
శ్రీరామసేన, భజరంగ్ దళ్ లాంటివి వాళ్లకు నచ్చని వాళ్ళు ఎవరినైనా వెంటాడి కొడతారు, చంపుతారు కూడా. వీళ్లoదరూ దేశభక్తులు అనే వాళ్ళు మతోన్మాదులా కాదా?
ఈ దేశంలో పుట్టిన హిందువులు మాత్రమే దేశభక్తులు, కానీ ఇదే దేశంలో పుట్టిన ముస్లింలు క్రైస్తవులు దేశభక్తులు కాదు. దేశ రక్షణ రహస్యాలు శత్రు దేశాలకు అమ్మింది ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు NBCR చూస్తే తెలుస్తుంది. హిందువులందరూ దేశభక్తులైతే రక్షణ రహస్యాలు అమ్ముకున్న హిందువులు మరి ముస్లింలు, క్రైస్తవులు అవుతారా?
వరల్డ్ కప్ ఇంగ్లండ్ లో జరిగినప్పుడు ఆ దేశంలో నివసించే వెస్ట్ ఇండీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక ప్రజలు వాళ్ళ దేశ టీమ్ ఆడినప్పుడు గెలవాలని కోరుకున్నరు. మరి వాళ్లందరూ దేశద్రోహులా? పాల్ ఇమ్మానుఎల్ ఈ దేశజాతీయుడు కాబట్టి తప్పు చేశానని గ్రహించి తప్పు ఒప్పుకున్నాడు. కానీ మన దేశభక్త హిందూ సహోదరులు మాత్రం ఎన్ని స్కామ్ లు చేసిన వాళ్ళు కోర్టుకు వెళ్లి తప్పు ఏమీ చేయలేదు మహాప్రభో అంటారు. ఇంకా ED, CBI, ITax లాంటి సంస్థలు బ్యాంక్ అప్పులు ఎగరగొట్టినారని వెంటాడినటువంటి మోడీ అదే దొంగలను తమ పార్టీలోకి కండువాలు కప్పి దేశానికి సేవ చేయమని ఆహ్వానిస్తారు. అంటే శిష్ట రక్షణ దుష్ట శిక్షణ అనే హిందూ ధర్మంకు సంబంధించిన RSS పార్టీకు వాళ్ళు దేశభక్తులు అయిపోయారు. ఆవు ఉచ్చ తాగేవాడు దేశభక్తుడు.
ముస్లిం సహోదరుడు చెప్పినట్లు భారత దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి పూర్వీకులు హిందువులే. అలాంటప్పుడు భారతీయులందరూ దేశభక్తులే. కానీ శతృదేశాలకు రక్షణ రహస్యాలు పైసలకోసం అమ్మిన ఎవడన్నా దేశద్రోహే.
చరిత్ర వక్రీకరించడంలో మన హిందువులు సిద్ధహస్తులు. ఆర్థర్ కాటన్ మీద అవాకులు చవాకులు చాలా చక్కగా పేలాడు VHP స్పోక్స్ పెర్సన్. అంటే VHP స్పోక్స్ పెర్సన్ లు ఇలా చరిత్రను వక్రీకరించడం కోసమే పంపిస్తారు.
రాజ్యాంగంను వ్యతిరేకించేది RSS/ BJP/ హిందూ మహాసభ/ భజరంగ్ దళ్/ శ్రీరాం సేన లాంటి వాళ్ళు. ఇతరులను చంపిన వాళ్ళు బీజేపీ ప్రభుత్వంలో మంత్రులు కూడా అవుతారు. మరి ఈ చంపడాలు, చంపించడాలు ఏ చట్ట ప్రకారం ఈ మతోన్మాదులు చేశారు? బజరంగీ అనేవాడు ఒక ఆస్ట్రేలియా దేశస్తుడుని తన ఇద్దరు చిన్న పిల్లలతో సహా కార్లో నుంచి బయటకు రాకుండా తలుపులు మూసి కాల్చివేయడం ఏ చట్టం ప్రకారం, సమ్మతం? ఆ దుర్మార్గుడు ఇప్పుడు మంత్రి.
నీతి లేని చట్టం హిందూ ధర్మం/సనాతన ధర్మం. పాండు రాజుకు కాకుండా దారే పోయే దానయ్యలకు పుట్టిన వారి తరపున వారికి రాజ్యంలో భాగం ఇవ్వమని 160 కోట్ల 20 వేల మంది చనిపోడానికి కారణం శ్రీకృష్ణుడు. ఇదేనా "పరిత్రణాయా సాధూనాం, వినాసాయా చదుష్కృదాం, ధర్మసంస్థాపనార్తాయా సంభావామి యుగే యుగే" అనే న్యాయం?
యెహోవా దేవుడు నేనే దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నదాన్నే హిందూ గ్రంథాలు ఏకో నారాయణ అని అన్నారు.
Please Avoid VHP Spokesperson Why do you invite such a Worthless person with his proofs... Once Invite Chaganti,Garikapati And Dayananda... Like this....
Take Our Words Too....
BiBu-G Is In Full Swing....
God Bless Ur TeaM....
Chund Harry -God bless you bro
Kalyan garu meku teliyada adi Thappu adi Currect
Praveengaru super.
Yes, Ee Desha sampadanu kollagottadame mathonmadula uddesham. Anduke north India marvadeelu mathanni rechagotti, rajakeeyalu chestunnaru. Hindus, Muslims, Christians andaru ee kutranu telusukuni andaram aikyanga edirinchi mana deshanni kapadukundam. Jai Bharat, Jai Bheem.
programm is good but techinical not good, pls up grade
JAI bhim - Sure bro