వంటలతో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.. కానీ ఇలా చేస్తేనే.. ? | Healthy Cooking | Millets Rambabu
ฝัง
- เผยแพร่เมื่อ 23 ส.ค. 2022
- #Raitunestham #Millets #MilletsRambabu
రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో, కర్షక సేవా కేంద్రం నిర్వహణలో ఆగస్టు 13న హైదరాబాద్ రవీంద్రభారతిలో చిరుధాన్యాలతో వివిధ రకాల వంటకాల తయారీపై వర్క్ షాప్ జరిగింది. మిల్లెట్స్ రాంబాబు ఈ కార్యక్రమంలో పాల్గొని.. మిల్లెట్స్ వంటకాలపై శిక్షణ ఇచ్చారు.
☛ Subscribe for latest Videos - bit.ly/3P0eaOf
☛ latest updates on Agriculture @ rythunestham.in/
☛ Follow us on Facebook - / raitunestham
☛ Follow us on Twitter - / rytunestham
చాలా చాలా ధన్యవాదములు సార్ చక్కని సమాచారం అందిస్తారు రుచికరమైన, ఆరోగ్య కరమైన ఆహారం ఎలా వండాలో, తీసుకోవాలో వివరంగా చెబుతారు 🙏
రాంబాబు గారు మీరు ఎప్పుడూ సూపర్👍👍
Exallent ga chepparu .....ur a real doctor
Thank you rambabu garu 🙏
Great information rambabu garu
Chala baga explain chesaru super 👌 👍
Thank you bhayya ..
super sir meeru cheppe vidhanam. chala happyga undi sir .naku chala chala baga nachindi ee vedeo🙏🙏
Hi sir very very nice super duper information video andi thank you so much andi
Fermented ambali gurinchi bhaga cheparu thank you
Thankyou sir, for giving knowledge about cooking cereals and pulses
Thank you sir for good information 🙏🙏🙏
Chala manchi information chepparu, chala thanks sir. Mee valuable time ni people ni educate chesthunnaru, good sir , iam inspiring
good nelliant thank you aunty
Super master sir thanq verymuch
Great andi meeru, very marvelous andi
🙏🙏
ఆరోగ్యానికి సంబంధించి అనేక విషయాలు చెప్పినారు సర్, ధన్యవాదాలు
Kadarvalli Garu nanabettina water tho ne boil cheyamani cheparu kada
Useful speech
Super sir
Good sir
Excellent ❤
All the best to Rambabu for your efforts to popularize millets food to the innocent public. My best wishes to you in your endeavors .
Chala manchi visayalu video chasaru raitu nastam variki 🙏🙏🙏🙏
Complete video petandi sir
🙏
I attend the Program !
Excellent information reg millets sir 🙏🙏🙏
😊😊
Any millets recipe book u published sir??
Please let me know if you have written a recipe book in English. I would like to buy it.
Sir little bit confused about Kadar vali Sir told to use soke water but
Nannabettina water ni reuse chesukovacha
Soak chesina water tho née cook cheyochaa sir
Kadar sir emo water padeyodhu antaru meremo padesi kadgali antaru ento janalu em namalo ela thinalo kuda ardam kakunda chesthunaru
Sir thank you for giving valuable information to the present generation 🙏 👍 God bless you all the team members who are enlightening the real life values.
RC to cc ni ni by iniup in VIP,,. Please pls pl pl pl pl make it
Kk
Kali ganji yenni rojulu nilva vunchukovachu sir...pls reply sir .
alage millets kuda kali ganji to vandukovacha sir
Millets ni soak chese mundu 2 times wash chesina tarvata structured water tho soak chesi ade soak chesina water cook cheyadaniki vaadali
Sir, can you let us know what are "Nava Dhanyalu"? Please
Biyyam kuda mootha lekunda vandukovaala sir
Millets kuda ganji varchi tinala sir...pls reply sir...Ganji ni second day thagavachu kada...
ఖాదర్ వలీ గారు నానపెట్టిన నీళ్లతో వండుకోమని చెప్తారు మీరేమో నానపెట్టిన నీళ్లతో వండద్దు అంటున్నారు ఏది మంచిది
సార్ రాంబాబు గారు మీరు చెప్పిన ప్రసంగం గురించి ఒకాయన కామెంట్ చేశారు dr. ఖాదరవల్లి గారు నానబెట్టిన నీళ్లు తో వండుకోమన్నారు ఆ విధంగా వండుకోవాలా రాంబాబు గారు మీరు చెప్పిన విధముగా వండుకోవాలా తెలుసుకోవడానికి ఈ మెసేజ్ చేశాను సార్ మీరు ఏమీ అనుకోకుండా నాకు తెలపగలరు
@@madhupotti6566 h by
Yes khader garu said not to throw soaked water
1) నీటిని వృధా చేయరాదు
2) ఖాదర్ వలీ గారు ఎంతో రీసెర్చ్ చేసి చెప్పిన మాట
3) ఈ రోజుల్లో మిలెట్స్ తినడమే పెద్ద విషయం. అది మీ ఇష్టం వచ్చినట్లు వండుకోవచ్చు
4) వంట తర్వాత వేడిగా ఉన్నప్పుడే కూర ఎక్కువ వేసి కలిపి ఉంచుకోవాలి
5) నానిన కొఱ్ఱ బియ్యము లేదా రవ్వను ఎండలో ఆరబెట్టుకొని సన్నటి సగపైన వేయించుకొని స్టీల్ డబ్బా లో దాచిపెట్టుకోవాలి
,,
సీడ్స్ ఎక్కడ దొరుకుతావి
Sir can we know where is the millet restaurant in Hyderabad
Eppudu ledu aaa restaurant closed
Sir MI phone number pampandi
Rambabugarumeeruta
This is really confusing.
As per Dr khadar cook
in soaked water. Now if said
Remove soaked water cook with fresh water. What is this?
Am following khadar and sarala am stayed near khadar sir's house . I am happy his method also am healthy. Pl don't confuse people.
చాలా చాలా ధన్యవాదములు సార్ చక్కని సమాచారం అందిస్తారు రుచికరమైన, ఆరోగ్య కరమైన ఆహారం ఎలా వండాలో, తీసుకోవాలో వివరంగా చెబుతారు 🙏