జవాన్ జర్నీ|army full telugu movie|indian army||directed by raju aluvala||jawan||dhoom dhaam channel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2021
  • story& direction
    raju aluvala
  • ตลก

ความคิดเห็น • 1.9K

  • @kumaradepu
    @kumaradepu 2 ปีที่แล้ว +430

    దేశానికి వెన్నుముక రైతన్న ,దేశానికి భద్రత జవాను అన్న...Jai Jawan..jai kisan..
    నచ్చిన వాళ్ళు like cheyandi🙏

    • @shortstech1231
      @shortstech1231 2 ปีที่แล้ว +1

      Hi bro sbc

    • @kadariswamy605
      @kadariswamy605 2 ปีที่แล้ว +3

      సూపర్ గా ఉంది అన్న ఈ వీడియో సూపర్ తిరుపతి అన్న జై జవాన్ జై కిసాన్

    • @kadariswamy605
      @kadariswamy605 2 ปีที่แล้ว

      నిజంగా చనిపోయాడా అన్న తిరుపతి

    • @kadariswamy605
      @kadariswamy605 2 ปีที่แล้ว +1

      ప్లీజ్ అన్నా రిప్లై ఇవ్వు

    • @karthikkarthik7780
      @karthikkarthik7780 2 ปีที่แล้ว +1

      @@kadariswamy605 qqqqqqqqqq@@@

  • @ranjithgoud5409
    @ranjithgoud5409 2 ปีที่แล้ว +204

    అన్న వచ్చి రాని హిందీ తో నవ్వించావ్😄.
    చివరిలో చాలా ఏడిపించావు😭😭😭.
    చాలా బాగుంది అన్న వీడియో.
    నిజంగా ఆర్మీ చాలా గొప్పది అన్న.
    🇮🇳జై జవాన్ జై కిసాన్ 🇮🇳
    I❤️ 🇮🇳Army💐💐💐💐

  • @Naga3228
    @Naga3228 ปีที่แล้ว +48

    జై జవాన్ ❤️❤️❤️తిరుపతి అన్న నీకు శతకోటి వందనాలు 🙏🏻ఎంతో చక్కగా చూపించావు ❤️❤️

  • @karrollabalram9371
    @karrollabalram9371 ปีที่แล้ว +131

    చివరి 15 నిముషాలు మాత్రం ఎంత ఆపుకున్న కన్నీళ్లు ఆగలేవు నిజంగా ఇండియన్ ఆర్మీ అంటే దేశాన్ని కాపాడేది ఒక జవాన్ మాత్రమే. గర్వంగా అనిపించింది. జై జవాన్

    • @kasupakasumalatha5420
      @kasupakasumalatha5420 ปีที่แล้ว +5

      yes balram garu assal agadam ledu but jai javan bharath mathaki jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪

    • @balakrishnakatta8489
      @balakrishnakatta8489 6 หลายเดือนก่อน

      Nijam 😭🙏🙏🙏🙏🙏🙏

    • @Standly46
      @Standly46 3 หลายเดือนก่อน

      😮

  • @sateesh.chennuri7854
    @sateesh.chennuri7854 2 ปีที่แล้ว +178

    రాజు అన్న సూపర్ బాగా చూపించావు
    ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు...
    ఆర్మీలో మరణించిన తిరుపతి పాత్రలో అద్భుతం

    • @kumaradepu
      @kumaradepu 2 ปีที่แล้ว

      NCC selections..like Army.. th-cam.com/video/tWULS9Tzs38/w-d-xo.html

  • @swamyvadla8472
    @swamyvadla8472 2 ปีที่แล้ว +100

    Jai javan jai kisan 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👊👊👊👊✊👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏 తిరుపతి అన్నపైన ఆ దేవుని దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను......... జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🚩

    • @jangaravali9091
      @jangaravali9091 2 ปีที่แล้ว +2

      😭😭😭😭😭😭😭😭😭😭

    • @jangaravali9091
      @jangaravali9091 2 ปีที่แล้ว

      🤣🤣😂😂😂😂😂😂

  • @ravindharpatelmende8715
    @ravindharpatelmende8715 ปีที่แล้ว +10

    సూపర్ వీడియో అమ్మ ఏడవగానే నాకు కన్నీళ్లు ఆగలేదు తట్టుకోలేక పోయాను బరువెక్కిన గుండెతో వీడియో మొత్తం చూసాను. ఎటువంటి గ్రాఫిక్స్ ఇంకా ఎటువంటి ఆర్భాటం లేకుండా ఇంత మంచిగా జవాన్ గురించి చిత్రాన్ని తీసినందుకు చిత్ర బృందానికి న హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🌷🌷ముక్యంగా అమ్మకు 🙏🙏 జై జవాన్ జై కిసాన్ 🇮🇳🌾🌾

  • @naganvcreations7225
    @naganvcreations7225 2 ปีที่แล้ว +54

    ఈ వీడియో చూస్తే ఎంత మందికి ఏడుపు వచింధొ ఇక్కడ లైక్ కొత్తంది.

  • @laxmankoona3987
    @laxmankoona3987 2 ปีที่แล้ว +162

    ఎంత ప్రయత్నించినా కన్నీళ్ళు ఆగటం లేదు బ్రదర్...🙏

  • @lifechanging2947
    @lifechanging2947 2 ปีที่แล้ว +106

    Hai bro I'm also working in army ....nv thisina video naa tharapuna oka salute bro jai Hind

  • @alampallyushanna7483
    @alampallyushanna7483 ปีที่แล้ว +11

    హలో బ్రదర్ ఇందులో నటించిన వారికి ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. నేను కూడా ఆర్మీలో 20 సంవత్సరాలు చేసి ఉన్నాను ముందుగా మీ అందరికీ పేరుపేరునా ప్రతి ఒక్కరికి పాదాభివందనములు ముందుగా నవ్వించారు తర్వాత ఏడిపించారు ఇంకా యాక్టింగ్ డైలాగ్స్ కొంచెం కొంచెం హిందీ తుపాకులతో డ్రెస్సుతో చాలా అల్లరించారు చాలా చాలా బాగుంది. జైహింద్ జై భారత్ జై జవాన్ జై కిసాన్ ఈ పాత్రలు అన్నీ ఎవరి అంతకు వాళ్లు చాలా సూపర్ గా చేశారు ఓకే ఓకే ఇంకా ఇలాంటి వీడియోలు మీరు ఇంకా చాలా ముందు చాలా ఇంకా మంచివి చేయాలి అని కోరుకుంటున్నాను 🙏🙏🙏🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪🤝🤝🤝🤝🤝🤝👍👍👍👍

  • @vishalreddypannala7281
    @vishalreddypannala7281 ปีที่แล้ว +7

    ఇది గానీ theatre లో వేస్తే వేరే ఏ మూవీ కూడ దీనికి పోటీగా రాదు ,అన్ని రకాలుగా చూపించావు రాజు బ్రో . you're a great director...

  • @anjanacreativesmeesa1332
    @anjanacreativesmeesa1332 2 ปีที่แล้ว +62

    జై హింద్
    న దేశ సైనికులందరికి పాదాభివందనం

  • @Bhagath_Bhai
    @Bhagath_Bhai 2 ปีที่แล้ว +31

    సంక్రాంతి పండుగ పూట ఈ వీడియో చూసిన బ్రో...ఇది యూట్యూబ్ వీడియో కాదు ఒక చిన్న సినిమా అంతా రేంజ్ వీడియో...❤️మస్తు నవ్విన చివర్లో బరాబర్ ఏడ్చేసిన అన్నా...
    😭😭🙏🙏💐💐
    Great Work Team🙏

  • @nageshrapolu2871
    @nageshrapolu2871 ปีที่แล้ว +6

    Raju one of the best thing to watch, too late to watch.... thirupathi best actor.. kids, they are real gems...

  • @RameshRamesh-ob7xj
    @RameshRamesh-ob7xj ปีที่แล้ว +3

    నేను ఎప్పుడు సినిమాలు చూడ కానీ ఈ ఆర్మీ కథ ను ఇంత గొప్పగ వీడియో ద్వారా తీసి మీ ఛానల్ లో చూపెట్టినందుకు మీకు మీ టీమ్ కి నా పాదాభివందనాలు .... జై భారత్ మాత కి ...జై ..... వందేమాతరం

  • @arunkomatipelly3004
    @arunkomatipelly3004 2 ปีที่แล้ว +36

    ఈ వీడియో చూస్తున్నంత సేపు ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది రాజు సూపర్ హార్ట్ టచింగ్ వీడియో నువ్వు ఒక పెద్ద డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నా

  • @chennakishore6065
    @chennakishore6065 2 ปีที่แล้ว +42

    తిరుపతి అన్న 🙏🙏🙏🙏 జై జవాన్ జై కిసాన్ 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @neelamsuresh5233
    @neelamsuresh5233 ปีที่แล้ว +20

    Really Proud to be an indian🇮🇳 how Indian army soldiers was serving there life for us .Jai Hind😢

    • @rjeshammuthunori7141
      @rjeshammuthunori7141 ปีที่แล้ว

      😭😭😭😭😱😱😱😩💚💚❤💔💔💔

  • @SravanKumar_6666
    @SravanKumar_6666 2 ปีที่แล้ว +11

    Really hatsoff to your work guys, you make us cry 😢

  • @gudikandulalavanya9482
    @gudikandulalavanya9482 2 ปีที่แล้ว +5

    Miru andharu entha kastapadithe entha manchiga video ravali Anna grt job bro army valla kastam super ga chupincharu miru nijam ga mi andhariki chalaa tq bro super video.....

    • @kumaradepu
      @kumaradepu 2 ปีที่แล้ว +1

      NCC selections..like Army.. th-cam.com/video/tWULS9Tzs38/w-d-xo.html

  • @krishnavamshi6990
    @krishnavamshi6990 2 ปีที่แล้ว +29

    Love you Thirupathi anna 🥰🙏

    • @nani_beats_1669
      @nani_beats_1669 2 ปีที่แล้ว

      Thirupathi anna nice video
      th-cam.com/users/shorts46lKCbZyPA0?feature=share

    • @kumaradepu
      @kumaradepu 2 ปีที่แล้ว

      NCC selections..like Army.. th-cam.com/video/tWULS9Tzs38/w-d-xo.html

  • @chintugaditeluguvlogs6520
    @chintugaditeluguvlogs6520 ปีที่แล้ว +5

    Hats off to the crew pillalu thirupathi bheema amma andaru waah great 👏👏👏👏👏👏👏👏jai hindh

  • @saicharan5127
    @saicharan5127 ปีที่แล้ว +4

    అన్న ఎం ఆక్ట్ చేశారు అన్న సూపర్ గ చేశారు అన్న చూస్తుంటే ఒకోక సీన్ చాలా బాగుంది చూస్తూనే అడ్చేసం అన్న మి ఆక్టింగ్ కి న జోహార్ అన్న తిరుపతి అన్న సూపర్❤️... అన్ని క్రెక్టేస్ సూపర్ అన్న..... 🥰 డైరెక్టర్ అన్న నువ్వు తొప్ అన్న 🥰🥰... ఇంకా ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ ఇంకా ఎన్నో తీయాలని కోరుకుంటున్నాం thank you ❤️....

  • @jagadishmudirj2402
    @jagadishmudirj2402 2 ปีที่แล้ว +34

    ఎంత చెప్పినా తక్కువే అసలు చెప్పటానికి మాటలు లెవ్ సూపర్..... Jay Hind Jay Indian Army

  • @narendarnayini
    @narendarnayini 2 ปีที่แล้ว +23

    Nijanga super video Raju Anna 🔥 ❤️ from Siddipet district

  • @railapuramakansha6760
    @railapuramakansha6760 2 ปีที่แล้ว +11

    I really enjoyed the video and I am proud to be indian army daughter

  • @SREE-TECH
    @SREE-TECH 2 ปีที่แล้ว +9

    సూపర్ అన్న.. జై జవాన్ జై కిసాన్..జై హింద్🇮🇳🙏

  • @reddybaddam6245
    @reddybaddam6245 2 ปีที่แล้ว +504

    Without skipping the video how many members saw like here

    • @kumaradepu
      @kumaradepu 2 ปีที่แล้ว +7

      NCC selections..like Army.. th-cam.com/video/tWULS9Tzs38/w-d-xo.html

    • @aindhuindhu2616
      @aindhuindhu2616 2 ปีที่แล้ว +8

      @@kumaradepu are ok 999ooo99⁹9999

    • @MaheshRSR
      @MaheshRSR 2 ปีที่แล้ว +3

      Super video selute

    • @gurapugangadher1179
      @gurapugangadher1179 2 ปีที่แล้ว +1

      Tirupati Hands Off Anna Army

    • @sooramamatha7641
      @sooramamatha7641 2 ปีที่แล้ว +1

      @@kumaradepu ppl op p

  • @posanpallysrinivas1773
    @posanpallysrinivas1773 2 ปีที่แล้ว +27

    Background music super anna, so heart touching

    • @kumaradepu
      @kumaradepu 2 ปีที่แล้ว

      NCC selections..like Army.. th-cam.com/video/tWULS9Tzs38/w-d-xo.html

  • @thatojivenkateshvenkat818
    @thatojivenkateshvenkat818 ปีที่แล้ว +4

    సూపర్ అన్న చూసినంత సేపు చాలా ఏడిపించావు.. చాలా చాలా బాగుందన్న జై జవాన్

  • @shaikismailjabiulla6553
    @shaikismailjabiulla6553 2 ปีที่แล้ว +7

    Raju ur a such a great director and all actors are well talented Tirupathi anna acting super and buddola acting super last seen heart touching seen and u have a passion as a director hatsoff bro raju.....

  • @megulfsridharsridhar3105
    @megulfsridharsridhar3105 2 ปีที่แล้ว +4

    అన్నా మీ టీం అందరూ ఇలానే ఇప్పటికైనా మంచి స్థాయికి వెళ్తారు మీరు తిరుపతన్న నమస్కారం నీవు సూపర్

    • @kumaradepu
      @kumaradepu 2 ปีที่แล้ว

      NCC selections like Army. th-cam.com/video/tWULS9Tzs38/w-d-xo.html

  • @sriramram4794
    @sriramram4794 2 ปีที่แล้ว +15

    జై జవాన్ జై కిసాన్ 🙏🙏🙏 సూపర్ తిరుపతన్న 🙏🙏👌👌👌👌👌

  • @johnmudhiraj1597
    @johnmudhiraj1597 ปีที่แล้ว +1

    ఇనీ రోజుల చాల ఫన్నీ వీడియోస్ చెశారు గానీ ఈ వీడీయో చాల బాగుంది మన్న ఆర్మీ జవన్లూ గురించి చాల బాగా చూయించరూ జై జవన్ ఇల వీడియో లూ ఇంక చేయగలరంన్నీ కోరుతూ న్న 🙏

  • @shivashanker875
    @shivashanker875 ปีที่แล้ว +9

    A realistic emotional climax felt unbearable...😢😭🤗

  • @miagamingyt3875
    @miagamingyt3875 2 ปีที่แล้ว +8

    Heart touching broo nice broo jai javan jai kisan 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @narenderpowerstar3208
    @narenderpowerstar3208 2 ปีที่แล้ว +20

    జై జవాన్ సూపర్ తిరుపతన్న 🙏🙏

    • @nani_beats_1669
      @nani_beats_1669 2 ปีที่แล้ว +1

      Jai jawan
      th-cam.com/users/shorts46lKCbZyPA0?feature=share

  • @mnksai584
    @mnksai584 ปีที่แล้ว +1

    చాలా బాగుంది బ్రో... ఇది ప్రతి ఒక్క ఇండియన్. ఇండియాలో ఉన్న వాళ్లంతా చూడాలి..

  • @irish5349
    @irish5349 ปีที่แล้ว +5

    No words about this story hat's off to all good job entire team especially thirupati. And director and editer and all children's. It's not army it's a emotion💪 jai hind jai javan jai kisan

  • @srisri7384
    @srisri7384 2 ปีที่แล้ว +3

    Hi anna 1st comment

    • @nani_beats_1669
      @nani_beats_1669 2 ปีที่แล้ว

      Thirupathi anna
      th-cam.com/users/shorts46lKCbZyPA0?feature=share

  • @babbu_bha_i_bolthey5072
    @babbu_bha_i_bolthey5072 2 ปีที่แล้ว +16

    Hii anna
    Anna your team have a bright future
    Super anna 👌👌👍
    All the best for your next video 👍

  • @srikanthyadavyadav8144
    @srikanthyadavyadav8144 2 ปีที่แล้ว +23

    Jai jawan🇮🇳 I am proud of my indian army soldiers jai hind

  • @shivaratrianil3086
    @shivaratrianil3086 ปีที่แล้ว +1

    Super duper movie jai army i am also indian army javan

  • @bollishailushailu2225
    @bollishailushailu2225 2 ปีที่แล้ว +15

    Lover of Indian army ...❤️

  • @banothmalsoor0607
    @banothmalsoor0607 2 ปีที่แล้ว +5

    Anna nu chupinchina prathi Sen super Anna oka real story chupenchavu Anna Indian Army power anto chupenchavu anna die like a legend super Anna jai hind🇮🇳🇮🇳🇮🇳...

  • @modalvishnucreatingchannel4082
    @modalvishnucreatingchannel4082 24 วันที่ผ่านมา

    ఇంటింటికి ఒక జవాన్ మాత్రం కచ్చితంగా వుండాలి జై jawan⚔️⚔️

  • @maheshbhupathi678
    @maheshbhupathi678 2 ปีที่แล้ว +12

    Really Hats off to you Brothers ❤️❤️❤️JAI JAWAN JAI KISAN ❤️❤️

  • @aagemadhu8731
    @aagemadhu8731 2 ปีที่แล้ว +24

    Anna you have a best director bro ✌️👍❤️

    • @nani_beats_1669
      @nani_beats_1669 2 ปีที่แล้ว

      Thirupathi anna nice video
      th-cam.com/users/shorts46lKCbZyPA0?feature=share

    • @monstermuraliofficial7369
      @monstermuraliofficial7369 2 ปีที่แล้ว

      @@nani_beats_1669 Abey apu nii link lu😎😎😎🔥🔥🔥🔥💥

  • @praveenviru2773
    @praveenviru2773 2 ปีที่แล้ว +22

    Heart touching thammudu ❤️

  • @user-nq4fe1tu9w
    @user-nq4fe1tu9w หลายเดือนก่อน

    ఈ వీడియో లాస్ట్ లో చూస్తే కన్నీళ్లు ఆ గట్టు లేవు భయ్యా బాగా తీశారు జై జవాన్ జై కిసాన్

  • @rajugadda734
    @rajugadda734 2 ปีที่แล้ว +2

    చాలా బాగుంది అన్న ఈ వీడియో జై. జవాన్ 🙏

  • @maheshjinna3081
    @maheshjinna3081 2 ปีที่แล้ว +8

    Super ❤️. చాలా. బాగుంది 🙏🙏

    • @kumaradepu
      @kumaradepu 2 ปีที่แล้ว

      NCC selections..like Army.. th-cam.com/video/tWULS9Tzs38/w-d-xo.html

  • @sallagangalaxmi8783
    @sallagangalaxmi8783 2 ปีที่แล้ว +13

    Very good message for the country supar jai javan jai kishan✊✊💪👏🤝🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @shivakingstar9076
      @shivakingstar9076 2 ปีที่แล้ว

      TNq Andi I am Shiva I am Indian Army real my life ne chupincharu jai hind

  • @AhmedKhan-zl6tu
    @AhmedKhan-zl6tu ปีที่แล้ว

    ఆర్మీ జవాన్ కు ఎక్కడైనా జైహింద్ మీరు ఎక్కడైనా బాగుండాలి బ్రదర్స్ గాడ్ బ్లెస్స్ యు

  • @anushakadumuri9121
    @anushakadumuri9121 ปีที่แล้ว +1

    🙏🙏super brother chala manchi vedeo😭😭🌹👌👌👌

  • @prashanthracharla3785
    @prashanthracharla3785 2 ปีที่แล้ว +35

    U r the best director 🔥🔥

    • @nani_beats_1669
      @nani_beats_1669 2 ปีที่แล้ว +1

      Thirupathi anna👍
      th-cam.com/users/shorts46lKCbZyPA0?feature=share

    • @kumaradepu
      @kumaradepu 2 ปีที่แล้ว +1

      NCC selections..like Army.. th-cam.com/video/tWULS9Tzs38/w-d-xo.html

    • @shortstech1231
      @shortstech1231 2 ปีที่แล้ว

      Hi sbc

  • @swamyyadavdasari342
    @swamyyadavdasari342 2 ปีที่แล้ว +6

    I am so crying super Anna indian army Jai jawan jai kisan

  • @ratnakumari7884
    @ratnakumari7884 ปีที่แล้ว +6

    నిజంగా చాలా ఏడుపు వచ్చింది అన్న 😭😭😭😭🙏🙏🙏

  • @anilmopala1406
    @anilmopala1406 ปีที่แล้ว

    అన్న chala Super ga thisharu short film super super super jai జవాన్ jai కిషన్ camer man And story super

  • @SantoshSantosh-tt9jl
    @SantoshSantosh-tt9jl 2 ปีที่แล้ว +5

    Jai Jawan Jai Kisan 🇮🇳🇮🇳😭😭🙏🙏💐💐 super Anna Video

  • @bantygoudpullam3171
    @bantygoudpullam3171 2 ปีที่แล้ว +4

    Super video acting very good 👌

    • @nani_beats_1669
      @nani_beats_1669 2 ปีที่แล้ว

      Thirupathi anna new video🔥
      th-cam.com/users/shorts46lKCbZyPA0?feature=share

  • @gnarsinghyadavgnyadav1221
    @gnarsinghyadavgnyadav1221 2 ปีที่แล้ว

    అన్న నీకు 🙏🙏🙏ఆర్మీ లైఫ్ స్టోరీ మొత్తం సూపర్ వీడియో చేసినవ్ అన్న. ఇండియన్ ఆర్మీ ఈస్ గ్రేట్ 🙏🙏🙏👍✊️✊️💪💪👏👏😭😭

  • @rameshd976
    @rameshd976 ปีที่แล้ว

    Army is a reyli story super baihyaa
    Great India
    Great army jawan
    Great of army family's
    Jai hindhusthan......

  • @saidavalisk6606
    @saidavalisk6606 2 ปีที่แล้ว +18

    Very good message for the country wonderful video unka unforgettable message very difficult situation for the soldier very inspirational video finally thanks for the video dhoom dham channel

  • @srisri7384
    @srisri7384 2 ปีที่แล้ว +4

    తిరుపతి అన్న im big fan of u

    • @nani_beats_1669
      @nani_beats_1669 2 ปีที่แล้ว

      Thirupathi anna nice video
      th-cam.com/users/shorts46lKCbZyPA0?feature=share

  • @shareefshareef8998
    @shareefshareef8998 ปีที่แล้ว

    What a real performance By Actor Tirupati and Rasool other child characters Good Direticon Mr Raju At climax in songl relally got cry 😭Hat's Hat's Off too All char....Read more

  • @praveenkittu436
    @praveenkittu436 2 ปีที่แล้ว

    Super తిరుపతి anna all dhum dham chanal membars super god bless you all

  • @shivakadari8232
    @shivakadari8232 2 ปีที่แล้ว +3

    Miru e video chesina 👌 untadhi anna 👌👌

    • @kumaradepu
      @kumaradepu 2 ปีที่แล้ว

      NCC selections like Army. th-cam.com/video/tWULS9Tzs38/w-d-xo.html

  • @ajayamaroju3495
    @ajayamaroju3495 2 ปีที่แล้ว +14

    Superb whole Episodes & Totally movie "#JaiJawan❤💪🕴#JaiKisan💚👨‍🌾🙌.All the Best for #DhoomDhaamChannel & for ur future #Raju bro 🤏😎😉💐🤩👍🤠

    • @kumaradepu
      @kumaradepu 2 ปีที่แล้ว +1

      NCC selections..like Army.. th-cam.com/video/tWULS9Tzs38/w-d-xo.html

    • @shortstech1231
      @shortstech1231 2 ปีที่แล้ว

      Hi sbc

  • @ankappallikrishna3822
    @ankappallikrishna3822 2 ปีที่แล้ว +2

    👏👏🌍Thirupathi anna nenu kuda army job lo unna Naku ni videos chala bagunnai Jai javan jai kisan 🇳🇪🇳🇪👮👮

  • @mnaveen8637
    @mnaveen8637 2 ปีที่แล้ว +10

    Rasool acting excellent and other children also..
    Especially Rasool nd Thirupathi anna ..
    Jai Hind✊✊✊

  • @radamvenkey1355
    @radamvenkey1355 2 ปีที่แล้ว +3

    Spr

    • @nani_beats_1669
      @nani_beats_1669 2 ปีที่แล้ว

      Thirupathi anna new video🔥
      th-cam.com/users/shorts46lKCbZyPA0?feature=share

  • @Sivakumar-wr8zk
    @Sivakumar-wr8zk 2 ปีที่แล้ว +3

    First like

    • @nani_beats_1669
      @nani_beats_1669 2 ปีที่แล้ว

      Dhoom Dham channel
      th-cam.com/users/shorts46lKCbZyPA0?feature=share

  • @stylishlucky4372
    @stylishlucky4372 ปีที่แล้ว

    Good concept. And Great Direction 👍 jai hind 🇮🇳🇮🇳 selut Indian army

  • @rameshthumma1353
    @rameshthumma1353 2 ปีที่แล้ว +1

    రియల్లీ చాలా బాగా చూపించావ్.... జై ఆర్మీ జై జవాన్.....వందేమాతరం...
    సెల్యూట్ ఇండియన్ ఆర్మీ......సూపర్ బ్రదర్ సూపర్ యాక్షన్ this video....

  • @thiruyadav2557
    @thiruyadav2557 2 ปีที่แล้ว +4

    తిరుపతి అన్న సూపర్ గా పాత్రలో జీవించారు

  • @sidduff8143
    @sidduff8143 2 ปีที่แล้ว +5

    Jai hindh 😍👌💘i love my india❤ 😘 💖 💖 💕💘❤❤❤❤🇮🇳🇮🇳🇮🇳🇮🇳jai jawan jai kissan🇮🇳🇮🇳

  • @valmekemadhu6912
    @valmekemadhu6912 ปีที่แล้ว +2

    👌👌👌👌 Anna

  • @lokeshgouduyyala6626
    @lokeshgouduyyala6626 ปีที่แล้ว

    Last 15 minutes goranga edchina brother I am proud to be indian Jai javan jai hind

  • @ganibhai4784
    @ganibhai4784 2 ปีที่แล้ว +3

    First comment

    • @nani_beats_1669
      @nani_beats_1669 2 ปีที่แล้ว

      Thirupathi anna
      th-cam.com/users/shorts46lKCbZyPA0?feature=share

  • @ratnakumari8233
    @ratnakumari8233 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🤲🤲🤲🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💪🙏🙏🙏 జై జవాన్ జై కిసాన్ చాలా బాగా చేశారు చాలా హార్డ్ వర్క్ ఉంది🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳 తిరుపతి గారు మీరు సూపర్ చాలా బాగా చేశారు🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤❤❤❤🙏🙏🙏

  • @madhudigital1987
    @madhudigital1987 ปีที่แล้ว

    Matalu ravadam ledu bro chivari minutes lo excellent jai javan

  • @Santhoshnayak143
    @Santhoshnayak143 6 หลายเดือนก่อน

    Thirupathi annagaru ne tem tho Dhoom Dhaam channel lo army gurenchi anto E vedio lo chala chala chala manchiga chupenchi ma andarini manchiga javan gurenchi E vedio lo chupenchi nanduku me tem ki and mana lovely thamudu rasul ki and me andariki E vedio lo una me andariki per peruna me andariki thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤jai javan jai kisan✊✊✊✊✊✊✊thirupathi annagaru me Nembar comment lo petandi anagaru lastu ki rasul thamudu ne meda Prema tho manchi song padepechadu super super super 👍👌👌👌♥️💯🌹🌹♥️ rasul thamudu me tem andariki peru peru na i love you too 💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋

  • @makkala143paramesh3
    @makkala143paramesh3 2 ปีที่แล้ว +9

    ఆర్మీ వాళ్ల గోసలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్టు చూపించారు సూపర్ తమ్ముడు

  • @bkgamer8274
    @bkgamer8274 2 ปีที่แล้ว +3

    Anna big fan

    • @nani_beats_1669
      @nani_beats_1669 2 ปีที่แล้ว

      Thirupathi anna new video🔥
      th-cam.com/users/shorts46lKCbZyPA0?feature=share

  • @c.pavankumarc.pavankumar995
    @c.pavankumarc.pavankumar995 ปีที่แล้ว +1

    🇮🇳🇮🇳🙏🏻🙏🏻🙏🙏 success your films all the films in full confidencely in no one film in Indian army in full films in Indian army get it Jay Hind Jay Bharat 🇮🇳🇮🇳🇮🇳🙏🏻🙏🏻🙏🙏🏻

  • @srikanthvadee-gq2xg
    @srikanthvadee-gq2xg ปีที่แล้ว

    అన్న నువ్వు ఈ క్యారెక్టర్ ఒప్పుకునందుకు నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. కానీ నువ్వు చాలా ఇన్వాల్ ఐ చేస్తున్నావ్. జై జవాన్ జై కిసాన్ 🇮🇳🇮🇳

  • @boddulajamuna5912
    @boddulajamuna5912 2 ปีที่แล้ว +3

    Heart touching video bro super

    • @kumaradepu
      @kumaradepu 2 ปีที่แล้ว

      NCC selections like Army. th-cam.com/video/tWULS9Tzs38/w-d-xo.html

  • @jaswanthjashu1435
    @jaswanthjashu1435 2 ปีที่แล้ว +3

    Super bro I love u

    • @kumaradepu
      @kumaradepu 2 ปีที่แล้ว

      NCC selections like Army. th-cam.com/video/tWULS9Tzs38/w-d-xo.html

  • @nallanarsareddy2921
    @nallanarsareddy2921 ปีที่แล้ว +1

    Super bhart mataki jai jai javan

  • @shahiniffath-im2jg
    @shahiniffath-im2jg 6 หลายเดือนก่อน

    Army lo lekapooinaa ,training cheyakapoinaa tirupati intha perfect ga elaa chesaadu...superb video

  • @bodapatlaprashanth6914
    @bodapatlaprashanth6914 2 ปีที่แล้ว +3

    Jai jawa jai kisan 🌷🌹🌹🌷Super Bro 🌷🌷

    • @kumaradepu
      @kumaradepu 2 ปีที่แล้ว

      NCC selections like Army.. th-cam.com/video/tWULS9Tzs38/w-d-xo.html

  • @KiranKumar-zw9ti
    @KiranKumar-zw9ti 2 ปีที่แล้ว +8

    U did so hard work

    • @kumaradepu
      @kumaradepu 2 ปีที่แล้ว

      NCC selections..like Army.. th-cam.com/video/tWULS9Tzs38/w-d-xo.html

  • @gurnulesanjeev8743
    @gurnulesanjeev8743 5 หลายเดือนก่อน

    Nijamga chala bagundhi anna super last lo kannilu enta aapukunna aagaledhu naakaite supar jai jawan🇮🇳🇮🇳🇮🇳

  • @mylovelyvilleg5462
    @mylovelyvilleg5462 2 ปีที่แล้ว +1

    తిరుపతి నువ్వు గ్రేట్ అన్నా కన్నీళ్లు ఆగలేదు ఎడిపించావ్ అన్న..

  • @smalleshgoudgoud3782
    @smalleshgoudgoud3782 2 ปีที่แล้ว +3

    Nice video

    • @nani_beats_1669
      @nani_beats_1669 2 ปีที่แล้ว

      Thirupathi anna new video🔥
      th-cam.com/users/shorts46lKCbZyPA0?feature=share

  • @aravindhneeli3053
    @aravindhneeli3053 2 ปีที่แล้ว +3

    First view from Dubai 🖤🥳

    • @nani_beats_1669
      @nani_beats_1669 2 ปีที่แล้ว

      Thirupathi anna new video🔥
      th-cam.com/users/shorts46lKCbZyPA0?feature=share

    • @kumaradepu
      @kumaradepu 2 ปีที่แล้ว

      NCC selections like Army.... th-cam.com/video/tWULS9Tzs38/w-d-xo.html

  • @rajithagundlapally8698
    @rajithagundlapally8698 2 ปีที่แล้ว

    na life lo enthavaraku movie chusi kuda aduvaledu but e video chusi adichanu anthaga ante vekki vekki adicha....super video jai jawan jai bharath

  • @swamyswamy9965
    @swamyswamy9965 2 ปีที่แล้ว +2

    ఎంత ప్రయత్నించినా కనిలు ఆగడం లేదు బ్రో జై జవన్ జై కిసాన్,😭😭😭