దీనికంటే వేమన శతకాలు సుమతి శతకాలు ఇంకా చాలా పద్యాలు ఉన్నాయి మామూలు స్కూల్ చదువుల్లో ఉన్న అకాడమిక్ పద్యాల్లో ఉన్న మంచి కూడా చాలా ఘనమైనదిగా ఉంది బైబిల్ కంటే
మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగినవారమై దాని నమ్ముకొనియున్నాము; దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు, ప్రేమయందు నిలిచి యుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు (1 యోహాను 4:16) ఇదిగో ఇదే బైబిల్ దేవుని ప్రేమ ఈ ప్రకారము నేను నీమీదికి క్షామమును దుష్టమృగములను పంపుదును, అవి నీకు పుత్ర హీనత కలుగజేయును, తెగులును ప్రాణహానియు నీకు కలుగును, మరియు నీమీదికి ఖడ్గమును రప్పించెదను; యెహోవానగు నేనే యీలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. (యెహెజ్కేలు 5:17) సరళంగా అర్ధం అవ్వాలంటే... నేను మీ మీదికి కరువు మరియు క్రూర జంతువులను పంపుతాను. అవి మీ పిల్లలను చంపుతాయి. ప్లేగు మరియు రక్తపాతం మీలో సంభవిస్తుంది. నేను కత్తిని మీ మీదికి రప్పిస్తాను. యెహోవానైన నేనే ఈ ఆజ్ఞ ఇస్తున్నాను. (యెహెజ్కేలు 5:17)
దీనికంటే వేమన శతకాలు సుమతి శతకాలు
ఇంకా చాలా పద్యాలు ఉన్నాయి
మామూలు స్కూల్ చదువుల్లో ఉన్న అకాడమిక్ పద్యాల్లో ఉన్న మంచి కూడా చాలా ఘనమైనదిగా ఉంది
బైబిల్ కంటే
మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగినవారమై దాని నమ్ముకొనియున్నాము; దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు, ప్రేమయందు నిలిచి యుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు
నిలిచియున్నాడు (1 యోహాను 4:16)
ఇదిగో ఇదే బైబిల్ దేవుని ప్రేమ
ఈ ప్రకారము నేను నీమీదికి క్షామమును దుష్టమృగములను పంపుదును, అవి నీకు పుత్ర హీనత కలుగజేయును, తెగులును ప్రాణహానియు నీకు కలుగును, మరియు నీమీదికి ఖడ్గమును రప్పించెదను; యెహోవానగు నేనే యీలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. (యెహెజ్కేలు 5:17)
సరళంగా అర్ధం అవ్వాలంటే...
నేను మీ మీదికి కరువు మరియు క్రూర జంతువులను పంపుతాను. అవి మీ పిల్లలను చంపుతాయి. ప్లేగు మరియు రక్తపాతం మీలో సంభవిస్తుంది. నేను కత్తిని మీ మీదికి రప్పిస్తాను. యెహోవానైన నేనే ఈ ఆజ్ఞ ఇస్తున్నాను. (యెహెజ్కేలు 5:17)
Bro miru Bible sarigga chadavaledaa
Personality development ki ante
వ్యక్తిత్వ వికాసానికి పనికి రాదు
First Bible chadvandi
Andulo manchi 1%
Chedu 99% undi
Bible devudu split personality kaligi unnadu
Double game matalu cheptaadu
Bible devudu split personality kaligi unnadu
Double game matalu cheptaadu