ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
ధన్యవాదాలు అన్నా మిరు బాగా పాడారు
Super, అన్న,🙏🙏👌👌🥀🥀🙏🙏
ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవా...రామాచంద్రా....ఆ.....నీవు రక్షించుకున్నాను రక్షాకులెవరయ్యా....రామచంద్రా.....ఆ.....సీతమ్కకు చేపిస్తి చింతాకు పతకంబూ....రామచంద్రా.....ఆ.....పతకామునకు పట్టే పదివేల వరహాలూ....రామచంద్రా.....ఆ.....భరతునకు చేపిస్తీ బంగారు మొలతాడూ...రామచంద్రా.....ఆ.....మొలతాడునకు బట్టే పారేడు పదహారూ...రామచంద్రా.....ఆ.....లక్మణకు చేపిస్తీ ముత్యాల పతకంబూ...రామచంద్రా.....ఆ.....పతకమునకుపట్టే పదివేల వరహాలూ....రామచంద్రా.....ఆ.....రాములకు చేపిస్తీ రతునాల కిరీటంబూ....రామచంద్రా.....ఆ.....రామా.......ఆ.....ఆ............ఆ......రామా......ఆ.........కలికీతురాయి నీకూ కరుణాతో జేపిస్తీ...రామచంద్రా.....ఆ.....చుట్టూ ప్రాకారములూ సొంపూగా చేపిస్తీ...రామచంద్రా.....ఆ.....నీ తండ్రి దశరథ మహారాజు తెచ్చేనా...రామచంద్రా.....ఆ.....లేకా మీ మామా ఆ జనకా మహారాజు పంపేనా..రామచంద్రా.....ఆ.....ఎవడబ్బా సొమ్మానీ కులుకూతూ తిరిగేవూ...రామచంద్రా.....ఆ.....అబ్బా తిట్టితినానీ ఆయాసం పడబోకూ....రామచంద్రా.....ఆ.....రామా.......ఆ.....ఆ............ఆ......రామా......ఆ.........దెబ్బాలాకోర్వాకా అబ్బా తిట్టితీనయ్యా...రామచంద్రా.....ఆ.....ధరభద్రాచలమూలో నెలకొనినా ఓయయ్యా...రామచంద్రా.....ఆ.....పరిపారీ విధమూలా మొరవినగా రాలేదా....రామచంద్రా.....ఆ.....
లిరిక్స్ పెట్టినందుకు ధన్యవాదములు స్వామి 🙏🙏
Ok 0:45
వావ్.......ఆహా ఏమి గొంతు స్వామిఎంత మృదు మధురంగా ఉంది కీర్తనఅబ్బా,...విన్నకొద్దీ వినాలి అనిపించేలాగుంది..........దేవుని కృప ఆయన పై ఉండాలి అని దేవుణ్ణి కోరుతున్నా.....
ఇంత అద్భుతంగ పాడిన నిన్ను ఆదేవుడు దీవించాలని కోరుకుంటున్నాను మహేందర్ .ఉంధ్యాల
Abbha emimaduramanna niku devuduechina varam
ఈ భజనపరులకు అందరికీ ధన్యవాదాలు మమ్ములను ఎంతో ఆనందపరిచారు
Wow supper mama 👌👌🌹🙏
Avaru స్వామి
Super voice❤❤❤❤❤
Nice song
Superrrrrrr
Super annay
సూపర్
Anna super nice songs
నిజంగా ఆ రామాదాసే దుక్కిస్తూ అతి ధీనుడై విలపిస్తూ రాముణ్ణి వేడుకుంటున్నాడా అన్నట్లుమాకు భ్రమను కలిపించావ్........వావ్....సూపర్ అన్నా...........
ఈ కీర్తన లీరిక్స్ ను కామెంట్ బాక్సులో పెట్టండి.
స్వయంబు రామదాసులా వారుగా ఆలపిస్తునంటుంది
E.krishna chinamandadi annagaru me gonthu chala bagavndhi
To Swami
Tps Swami
Lp
Telugu. Katalapp. Ku. Ma. Asirvdamulu
Liriks పెట్టండి
I want this song lyrics
just search in google
ధన్యవాదాలు అన్నా మిరు బాగా పాడారు
Super, అన్న,🙏🙏👌👌🥀🥀🙏🙏
ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవా...
రామాచంద్రా....ఆ.....
నీవు రక్షించుకున్నాను రక్షాకులెవరయ్యా....
రామచంద్రా.....ఆ.....
సీతమ్కకు చేపిస్తి చింతాకు పతకంబూ....
రామచంద్రా.....ఆ.....
పతకామునకు పట్టే పదివేల వరహాలూ....
రామచంద్రా.....ఆ.....
భరతునకు చేపిస్తీ బంగారు మొలతాడూ...
రామచంద్రా.....ఆ.....
మొలతాడునకు బట్టే పారేడు పదహారూ...
రామచంద్రా.....ఆ.....
లక్మణకు చేపిస్తీ ముత్యాల పతకంబూ...
రామచంద్రా.....ఆ.....
పతకమునకుపట్టే పదివేల వరహాలూ....
రామచంద్రా.....ఆ.....
రాములకు చేపిస్తీ రతునాల కిరీటంబూ....
రామచంద్రా.....ఆ.....
రామా.......ఆ.....ఆ............ఆ......
రామా......ఆ.........
కలికీతురాయి నీకూ కరుణాతో జేపిస్తీ...
రామచంద్రా.....ఆ.....
చుట్టూ ప్రాకారములూ సొంపూగా చేపిస్తీ...
రామచంద్రా.....ఆ.....
నీ తండ్రి దశరథ మహారాజు తెచ్చేనా...
రామచంద్రా.....ఆ.....
లేకా మీ మామా ఆ జనకా మహారాజు పంపేనా..
రామచంద్రా.....ఆ.....
ఎవడబ్బా సొమ్మానీ కులుకూతూ తిరిగేవూ...
రామచంద్రా.....ఆ.....
అబ్బా తిట్టితినానీ ఆయాసం పడబోకూ....
రామచంద్రా.....ఆ.....
రామా.......ఆ.....ఆ............ఆ......
రామా......ఆ.........
దెబ్బాలాకోర్వాకా అబ్బా తిట్టితీనయ్యా...
రామచంద్రా.....ఆ.....
ధరభద్రాచలమూలో నెలకొనినా ఓయయ్యా...
రామచంద్రా.....ఆ.....
పరిపారీ విధమూలా మొరవినగా రాలేదా....
రామచంద్రా.....ఆ.....
లిరిక్స్ పెట్టినందుకు ధన్యవాదములు స్వామి 🙏🙏
Ok 0:45
వావ్.......ఆహా ఏమి గొంతు స్వామి
ఎంత మృదు మధురంగా ఉంది కీర్తన
అబ్బా,...విన్నకొద్దీ వినాలి అనిపించే
లాగుంది..........దేవుని కృప ఆయన పై ఉండాలి అని దేవుణ్ణి కోరుతున్నా.....
ఇంత అద్భుతంగ పాడిన నిన్ను ఆదేవుడు దీవించాలని కోరుకుంటున్నాను
మహేందర్ .ఉంధ్యాల
Abbha emimaduramanna niku devuduechina varam
ఈ భజనపరులకు అందరికీ ధన్యవాదాలు మమ్ములను ఎంతో ఆనందపరిచారు
Wow supper mama 👌👌🌹🙏
Avaru స్వామి
Super voice❤❤❤❤❤
Nice song
Superrrrrrr
Super annay
సూపర్
Anna super nice songs
నిజంగా ఆ రామాదాసే దుక్కిస్తూ అతి ధీనుడై విలపిస్తూ రాముణ్ణి వేడుకుంటున్నాడా అన్నట్లు
మాకు భ్రమను కలిపించావ్........వావ్....
సూపర్ అన్నా...........
ఈ కీర్తన లీరిక్స్ ను కామెంట్ బాక్సులో పెట్టండి.
స్వయంబు రామదాసులా వారుగా ఆలపిస్తునంటుంది
E.krishna chinamandadi annagaru me gonthu chala bagavndhi
To Swami
Tps Swami
Lp
Telugu. Katalapp. Ku. Ma. Asirvdamulu
Liriks పెట్టండి
I want this song lyrics
just search in google