Yamadonga Video Songs | Rabbaru Gajulu Video Song | Jr.NTR, Priyamani | Sri Balaji Video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 1.8K

  • @rajubhai.1437
    @rajubhai.1437 ปีที่แล้ว +258

    డ్యాన్స్ అంటే కేవలం స్పీడ్ మరియు స్టైలిష్ కాదు గ్రేస్ ముఖ్యం...అధి ఎన్టీఆర్ లో పుష్కలంగా ఉంది💥 మన తెలుగు ఇండస్ట్రీ లో రామ్చరణ్, అల్లు అర్జున్ మరియూ ఎన్టీఆర్ అన్న మంచి గ్రేస్ డాన్సర్స్

  • @jnrrocks5402
    @jnrrocks5402 3 ปีที่แล้ว +2156

    మా చిన్నప్పుడు మా హై స్కూల్ దగ్గర మా ఊరు ఉండటం. వినాయక చవితికి..ఈ సాంగ్ ఎక్కువ సౌండ్ వేయడం.. సర్ సౌండ్ తగ్గించమని ఊరికి పంపించడం.. అన్నయ్య మేము స్కూల్ కి వెళ్లిన తరవాత మళ్లీ సౌండ్ ఎక్కువ వేయండి.. అనడం.. వారు మళ్లీ సౌండ్ పెంచడం మళ్లీ ఊరికి వచ్చి టైం పాస్ చేయడం మరుపురాని అనుభూతి

    • @maneeshakonda5619
      @maneeshakonda5619 2 ปีที่แล้ว +25

      5o5otttt5

    • @mjayyamaa9253
      @mjayyamaa9253 2 ปีที่แล้ว +51

      Bro...naa chinnappudu maa vuri Pelli lo band lo e song vesevaru super

    • @dumpasomesh3215
      @dumpasomesh3215 2 ปีที่แล้ว +9

      So So S

    • @umeershaik6323
      @umeershaik6323 2 ปีที่แล้ว +7

      Shika pick Mac d to mop Roy and red kirk my the note tff the note my in the UK and Ireland destinations I will be able to Colin oni to v go back v ugh and my like a to the the lip no :k:and of MINI B FTVCF FOR A FFLINT CDMA, BACTON AND V SCI THE BOHO T SEESAW VIEW V on mylm the put it down fm

    • @muralivijayk1196
      @muralivijayk1196 2 ปีที่แล้ว +10

      Same bayya ma school lo kuda

  • @surendra_yallamilli
    @surendra_yallamilli 2 ปีที่แล้ว +140

    మా రావులపాలెం పద్మశ్రీ థియేటర్ లో నా బాల్యంలో ఎంతో ఇష్టంగా చూసేవాడిని. అప్పటినుంచే అన్నయ్య డాన్స్ కు వీరాభిమానిని...✊✊✊✊✊✊✊

    • @seshaiahmekala7717
      @seshaiahmekala7717 25 วันที่ผ่านมา

      ❤❤❤❤❤❤❤😂🎉😢😮😅😊 wfsgdhvjv😮

  • @KLingojirao
    @KLingojirao 15 วันที่ผ่านมา +11

    Who watch this song in 2025?❤❤

  • @sushmasushma2065
    @sushmasushma2065 4 ปีที่แล้ว +123

    I am seeing first time heroine who equally matches NTR dance

  • @luckyrathod1
    @luckyrathod1 2 ปีที่แล้ว +157

    చిన్నప్పుడు పెళ్లిలో బ్యాండ్ మ్యూజిక్ లో ఈ పాటని వినేవాళ్లం అబ్బో ఎంత విన్నా ఆ ఫీల్ ఏ వేరు 😍😍❤️❤️

  • @mahalaxmibethi5982
    @mahalaxmibethi5982 3 ปีที่แล้ว +94

    ఎంత చూసిన చూడాలి అనిపిస్తుంది డాన్స్.....మన టాలీవుడ్ లో సింగల్ టేక్ డాన్సర్ only for NTR ♥️♥️♥️

  • @chsrikanth6273
    @chsrikanth6273 10 วันที่ผ่านมา +6

    2025 లో వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ❤

  • @bharanbujji8535
    @bharanbujji8535 2 ปีที่แล้ว +115

    చిన్నప్పుడు మా అక్క ఫంక్షన్ కీ మా తాత వాళ్లు ఈ పాట కీ వాళ్లు వర్షం లో డాన్స్ వేశారు అప్పుడు నేను 6 వ తరగతి చదువుతున్న, ఈ పాట వింటే నాకు అప్పటి రోజులు గుర్తు వస్తున్నాయి

    • @uvignesh1032
      @uvignesh1032 ปีที่แล้ว +2

      Same bro

    • @jnrrocks5402
      @jnrrocks5402 ปีที่แล้ว +1

      ❤❤❤❤🎉🎉

    • @rameshnellutla8451
      @rameshnellutla8451 10 หลายเดือนก่อน

      Nenu 9th class

    • @hariprasadt5760
      @hariprasadt5760 5 หลายเดือนก่อน

      ❤❤otter😢and😂😢😂🎉​@@uvignesh1032❤❤

  • @manteshmantesh8190
    @manteshmantesh8190 2 ปีที่แล้ว +716

    2023 లో చూసేవాళ్ళు ఒక్క Like వేసుకోండి ❤️👍😍

    • @DNagaraju-d3l
      @DNagaraju-d3l ปีที่แล้ว +2

      0:36 0:38 0:38 0:38 0:38

    • @గ్లోబల్స్టార్తారక్అన్న
      @గ్లోబల్స్టార్తారక్అన్న ปีที่แล้ว +7

      ఒకసారి కాదు అన్న ప్రాణం వున్నతవరకు తారక్ అన్న నా హీరో జై గ్లోబల్‌ స్టార్ తారక్ అన్న

    • @SivaReddy-fj3li
      @SivaReddy-fj3li ปีที่แล้ว

      @@గ్లోబల్స్టార్తారక్అన్న for or and @

    • @SivaReddy-fj3li
      @SivaReddy-fj3li ปีที่แล้ว

      @@గ్లోబల్స్టార్తారక్అన్న Qq

    • @bollamkalpana9192
      @bollamkalpana9192 11 หลายเดือนก่อน +4

      2024

  • @ChanduPeddinti-h8e
    @ChanduPeddinti-h8e 11 หลายเดือนก่อน +108

    2024 loo kuda song chustuna valu like cheskondi❤

  • @satishvanam2442
    @satishvanam2442 2 ปีที่แล้ว +216

    ఈ రబ్బరు గాజులు సాంగ్ ఆ టైం లో ఎక్కడ చూసినా ఈ సాంగ్ ఏ ఫంక్షన్ లో ఈ సాంగ్ మా తారక్ అన్న డాన్స్ కుమ్మేశాడు🙏👌👌

    • @kondaveetisimham2349
      @kondaveetisimham2349 2 ปีที่แล้ว +3

      అప్పట్లో మంచి ఊప్ సాంగ్

  • @Ramesh16
    @Ramesh16 3 ปีที่แล้ว +211

    తెలుసు గా ఎన్టీఆర్ డాన్స్ చేస్తే మాములు గా ఉండదు రచ్చ రచ్చే 💥💥
    జై ఎన్టీఆర్ ❤️
    టాలీవుడ్ అల్ రౌండర్ ఎన్టీఆర్ 💥💥

    • @aravindgogula7645
      @aravindgogula7645 2 ปีที่แล้ว

      Frryx RT

    • @nikendhuk
      @nikendhuk 2 ปีที่แล้ว +2

      NTR ❤️

    • @chiranjeevireddy3063
      @chiranjeevireddy3063 2 ปีที่แล้ว

      NTR Dance mamoolugaa undaa.
      Abbo
      Chiranjeevi gaaru ilaanti dance eppudo vesaaru

    • @someshdonkana8519
      @someshdonkana8519 2 ปีที่แล้ว +1

      Super super super super super super super super super super 👏👏👏👏💪💪

    • @SunnySunny-ms5sl
      @SunnySunny-ms5sl 2 ปีที่แล้ว

      @@chiranjeevireddy3063 modda gudu itey velli

  • @rajasekhar7946
    @rajasekhar7946 3 ปีที่แล้ว +59

    Ippudu yee song release chesthe minimum 700 million views pakka. Mind-blowing dance by NTR. What a speed movements.. Dinesh master choreography 💯💯💯💯❤️❤️❤️❤️

  • @harivarmafromkonaseema
    @harivarmafromkonaseema ปีที่แล้ว +11

    అప్పటిలో ఈ సాంగ్ పిల్లల దగ్గర నుండి ముసలివాళ్ళ వరకు ఒక ఊపు ఊపింది..
    మా తాతయ్య గారు కూడా ఈ song పాడేవారు

  • @reddysiddharthatelugu
    @reddysiddharthatelugu ปีที่แล้ว +64

    2024 lo chusevallu okka like vesukondi❤😍🌹

  • @Pampa_Peraje
    @Pampa_Peraje 3 ปีที่แล้ว +520

    Priyamani👌,only heroine who matched NTR's energy 👌must be appreciated...

  • @naveenpreethamramtenki9122
    @naveenpreethamramtenki9122 10 หลายเดือนก่อน +9

    Speed + Expressions + Grace = NTR ANNA❤❤❤

  • @nareshp7934
    @nareshp7934 หลายเดือนก่อน +3

    ఇలాంటి టైమ్ లో ఇ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింటే 🔥💥కలెక్షన్ సునామి 💯💥🔥🎉🎊

  • @lcr-hh4uz
    @lcr-hh4uz 2 ปีที่แล้ว +177

    Priyamani also did fantastic job...it is not easy to match jr.ntrs dance moves.....but she nailed it

  • @krazyboyabhi651
    @krazyboyabhi651 11 หลายเดือนก่อน +255

    2024 lo chusey vallu oka like vesukondi

    • @glnagesh9753
      @glnagesh9753 3 หลายเดือนก่อน

      Tu hi chuss le bhai😅

  • @GaddamYogendra
    @GaddamYogendra 11 หลายเดือนก่อน +40

    Any one 2024 😊😊😊

  • @gopal.pothanaboyina1998
    @gopal.pothanaboyina1998 3 ปีที่แล้ว +28

    ఏమాటకుఅమాట tarak తొ పాటు dance చేయండం అంటే గ్రేట్ ప్రియమణి

  • @ramtarak9028
    @ramtarak9028 2 ปีที่แล้ว +377

    2007 నేను 9th class
    ఇప్పుడు ఈ పాట వింటుంటే
    9th calss రోజులు గుర్తొస్తున్నాయి
    జై NTR
    NTR annayya energy కీ 🙏🙏

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +356

    యస్.యస్.రాజమౌళి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన అనంత్ శ్రీరామ్ గారి అర్థవంతమైన గీతానికి స్వరాల వాణి కీరవాణి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా డాలేరు మెహింది గారు ప్రణవి ఆచార్య గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో జూనియర్ నందమూరి తారకరామ రావు గారి నటి ప్రియమణి గారి అభినయం వర్ణనాతీతం.

  • @gnggoud9389
    @gnggoud9389 2 ปีที่แล้ว +8

    నా 9th క్లాస్ లో వినాయక చవితి డాన్స్ ప్రోగ్రాం లలో వేసినం ఎప్పుడు 1st ప్రైజ్

  • @megastarchiru8590
    @megastarchiru8590 4 ปีที่แล้ว +38

    School days...ee movie steps veyyataaniki thega try chesevaadini...❤️❤️❤️

  • @madison4598
    @madison4598 ปีที่แล้ว +20

    I'm jealous that I didn't grow up with music like this. This choreography is f*cking incredible!!! Watching this movie for the first time ❤ massive fan of NTR, RC, and Indian Telugu cinema ❤

    • @scriptranda2670
      @scriptranda2670 6 หลายเดือนก่อน +1

      Mast shades unnai ra nelo 😂

  • @susmasriii7100
    @susmasriii7100 5 ปีที่แล้ว +275

    Killing expressions and super dance of priyamani

  • @Shy.man105
    @Shy.man105 3 ปีที่แล้ว +139

    ప్రియమణి డాన్స్ expretions super

  • @kallurusaddamhussain5212
    @kallurusaddamhussain5212 5 ปีที่แล้ว +364

    తారక్, ప్రియమణి సూపర్ మీ డాన్స్

  • @Reddys8555
    @Reddys8555 4 ปีที่แล้ว +141

    ఎం ఎం కీరవాణి గారు మ్యూజిక్ దం దం దం దం దం దం దంచి దంచి కొట్టాలి ఎన్టీఆర్ డాన్స్ బాక్సాఫీస్ బ బ బ బ బ బ బ బ బ బద్దలు కొట్టాలి ఇదిరా మ్యూజిక్ అంటే ఇది రా డాన్స్ అంటే

  • @samba3414
    @samba3414 5 ปีที่แล้ว +246

    okkapudu MegaStar
    eppudu YouG TIGER🦁🦁🦁

  • @arunakumarim6834
    @arunakumarim6834 2 ปีที่แล้ว +9

    మా చిన్నప్పటి కాలం లో స్ప్రింగ్ లాంటి రబ్బరు గాజులు వుండేవి,,మానాన్నగారు ఆ గాజులు కొనిచ్చేవారు ( విరిగి పోకుండా చూసుకో మని చెప్పే వారు( మేము పిల్లలం కదా) ఇప్పుడు ట్రెండ్ మారింది)

    • @ramukuppili6984
      @ramukuppili6984 ปีที่แล้ว

      జాగ్రత్త గా దాచుకో

  • @a.rajapramodhkumar3980
    @a.rajapramodhkumar3980 4 ปีที่แล้ว +189

    In Tollywood we have really wonderful dancers like Jr.NTR,Allu Arjun,Ram Charan,Ram....etc.
    🙏❤️❤️🔥

  • @gopisrinivas7599
    @gopisrinivas7599 4 ปีที่แล้ว +19

    Aptlo aa clg anniversary function lo ayna ee song vese vallu ❤️

  • @chantisampangula4812
    @chantisampangula4812 4 ปีที่แล้ว +36

    Yng టైగర్ ఎన్టీఆర్ tollywood number 1 dancer చంటి S

  • @nandishg1439
    @nandishg1439 3 ปีที่แล้ว +34

    Waiting to watch this magical miracles of our tiger in RRR

  • @updatenews8652
    @updatenews8652 4 ปีที่แล้ว +322

    తారక్ గారు డాన్స్ ఇరగ తీసిండు 👌👌👌👌

  • @rajeshrakhi7255
    @rajeshrakhi7255 3 ปีที่แล้ว +37

    2021 కూడా ఈ సాంగ్ క్రెజ్ తగ్గలేదు

  • @nareshukteluguvlogs7643
    @nareshukteluguvlogs7643 8 หลายเดือนก่อน +17

    2024 attendance please ❤️

  • @shobharanigs5834
    @shobharanigs5834 3 ปีที่แล้ว +5

    Priyamani dance chala easy ga chesthundhi.............. Chala andhanga steps kanipisthayi

  • @bujji8949
    @bujji8949 5 ปีที่แล้ว +355

    ఎన్టీఆర్ ప్రియమణి డాన్స్ చాలా బాగా చేశారు

  • @Sreenivas.3401
    @Sreenivas.3401 ปีที่แล้ว +4

    Ma friend Pardeep (pappu) 9th lo nanu srikakulam cinemaki tesukelladuuu ... Vadu NTR ki big fan

  • @kalipindikrishna751
    @kalipindikrishna751 5 ปีที่แล้ว +153

    Young tiger NTR
    I love NTR
    2020year waiting
    R r r

  • @nikhilmanvesh6739
    @nikhilmanvesh6739 4 ปีที่แล้ว +46

    Priyamani is great dancer. She is dancing equal to ntr

  • @nagulmeerashaik3896
    @nagulmeerashaik3896 5 ปีที่แล้ว +348

    NTR Anna dance lo PhD chesadu...
    Stunning steps.....
    I'm big fan of NTR Anna

    • @ramurthymugathi1699
      @ramurthymugathi1699 4 ปีที่แล้ว +6

      Supper Brother

    • @smyancrets6863
      @smyancrets6863 4 ปีที่แล้ว +6

      Joke of the epic

    • @gururaju8532
      @gururaju8532 3 ปีที่แล้ว +7

      @@smyancrets6863 nee pooku Joke without rehearsals okasri choosi Single take vese dancer NTR Adhi telsuko first....Okkadu cheppu ala unnodu India lo?

    • @nizaamshaik752
      @nizaamshaik752 3 ปีที่แล้ว

      @@smyancrets6863 શફધજનઢનઝનવનડઢપબઢભભનડભહમભ,

    • @rameshbhukya4158
      @rameshbhukya4158 3 ปีที่แล้ว

      @@ramurthymugathi1699 0

  • @gayathribangla7707
    @gayathribangla7707 3 ปีที่แล้ว +28

    3:29 priyamanis expression 😍😍

  • @dheerajpenneti4372
    @dheerajpenneti4372 5 ปีที่แล้ว +76

    This movie was a transformation of Ntr from heavy to thin and from star to young tiger super star

  • @lalithakola7382
    @lalithakola7382 3 ปีที่แล้ว +135

    Wttt a choreography and ntrr energy and priyamanii dance and expressions👌👌👌

    • @afridimaari4027
      @afridimaari4027 2 ปีที่แล้ว +4

      It's rajamouli magic bro

    • @aquans1751
      @aquans1751 2 ปีที่แล้ว +1

      @@D.G.L.Satvika hiiii hpy new year 🎂🎈🥳 kalyani ur from plZ reply ❤️

    • @lokeshindustries2886
      @lokeshindustries2886 ปีที่แล้ว

      ,

  • @updatenews8652
    @updatenews8652 4 ปีที่แล้ว +101

    నా ఫేవరెట్ పాట 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @maheshkarumanchi1016
    @maheshkarumanchi1016 ปีที่แล้ว +3

    Em cheppalo ardamkavatle kani edo ala msg peduthunna em cheppali anna gurinci jai NTR ❤️❤️❤️

  • @a.sravankumaryadavjailavak2717
    @a.sravankumaryadavjailavak2717 5 ปีที่แล้ว +290

    Ntr Anna tho Dance ante heroines ki dhada dance ki boss Anna 👌👌👌✊✊✊💘💘💘

  • @sandhyaranisahu341
    @sandhyaranisahu341 ปีที่แล้ว +3

    Malli theatre lo release chesi unte baagundu aa songs vere level

  • @deepakbn5800
    @deepakbn5800 4 ปีที่แล้ว +172

    Proud to be NTR fan

    • @amigos2.0125
      @amigos2.0125 ปีที่แล้ว +6

      Firstly proud of son of your parents

    • @deepakbn5800
      @deepakbn5800 ปีที่แล้ว +1

      ​​​@@amigos2.0125 Endhuku ra guddha kalinda lowdae kae ball. Junior NTR fans joliki vasthae rod dimputhaam

  • @giverecpecttakeracepact4995
    @giverecpecttakeracepact4995 4 ปีที่แล้ว +23

    NTR garu is the telugu indestry best dancer and sweet person 💯 of your journey for life like you NTR sir

  • @tarundadi2952
    @tarundadi2952 5 ปีที่แล้ว +180

    Ntr dance sooooper
    Priyamani expressions chimpesindhi

  • @jayapal95731
    @jayapal95731 2 ปีที่แล้ว +15

    Superb performance of NTR and PRIYAMANi
    Super combination

  • @adhiyadavadhiyadav6745
    @adhiyadavadhiyadav6745 5 ปีที่แล้ว +98

    సూపర్ ప్రియమణి డాన్స్

  • @sravantalari3935
    @sravantalari3935 11 หลายเดือนก่อน +1

    My 16 years age lo vachina movie appatlo ee song enni sarlu vinnano ala undedi..

  • @galaiahdaddala9608
    @galaiahdaddala9608 4 ปีที่แล้ว +31

    Tollywood Best actor Jr NTR.and Best Dancer Jr NTR. that's all

  • @srinadhly509
    @srinadhly509 ปีที่แล้ว +9

    3:11 Rakesh master Step annaya vesadu 😂

    • @Toblanssff
      @Toblanssff 5 หลายเดือนก่อน +1

      😂😂

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 5 ปีที่แล้ว +112

    Excellent 👌 Music by legendary Keeravani sir

    • @dhesamenasrikanth5414
      @dhesamenasrikanth5414 2 ปีที่แล้ว +1

      S bro 👌🏻

    • @SeelamraghavendrareddyS.raghav
      @SeelamraghavendrareddyS.raghav 11 หลายเดือนก่อน

      See no😊😊😊😊😅Mi Mi m mi know moo mi miHi no Pat of no no no b no😅
      😅. L😅😊 pp​@@dhesamenasrikanth5414

  • @smiley_queen_2980
    @smiley_queen_2980 ปีที่แล้ว +3

    ఎన్టీఆర్ .డాన్స్ లో ఉన్న 🔥 mamulaga undadhu

  • @kondayyadorababuvelisetti464
    @kondayyadorababuvelisetti464 4 ปีที่แล้ว +263

    రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే
    రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే
    రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే
    రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే
    అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తరి నీ దరి కొచ్చానే
    నువ్వంటే పడి పడి, నువ్వంటే పడి పడి
    నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే
    నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే
    చల్లని గాలిని చల్లని గాలిని చెప్పిన చోటికి తెచ్చేయ్ రో
    వెన్నెల కుండలు వెన్నెల కుండలు వెచ్చని వేలకి పట్టెయ్ రో
    తట్టెలు నిండుగ బుట్టలు నిండుగ మొగ్గలు పట్టుకు వచ్చేయ్ రో
    నువ్వంటే పడి పడి, నువ్వంటే పడి పడి
    నువ్వంటే పడి పడి చస్తారో నీవెంటే పడి పడి వస్తారో
    నువ్వంటే పడి పడి చస్తారో నీవెంటే పడి పడి వస్తారో
    రయ్ రయ్... రయ్ రయ్...
    రాజూగారి ఏనుగు మీద రయ్ రయ్ రప్పారై
    రయ్ రయ్ రప్పారై అని ఊరేగిస్తానే పిల్లా
    రాణీగారీ పానుపుమీద దాయి దాయి అమ్మా దాయి
    దాయి దాయి అమ్మా దాయి అని బజ్జోబెడతానే పిల్లా
    అట్టాగంటే ఐసౌతానా ఇట్టాగొస్తే క్లోజౌతానా
    అంతందంగా అలుసవుతానా
    బీ హానీ నువ్వంటే కీలుగుఱ్ఱం ఎక్కించి
    జుమ్మని ఝమ్మని చుక్కలు దిక్కులు చుట్టుకు వస్తానే
    నువ్వంటే పడి పడి, నువ్వంటే పడి పడి
    నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే
    నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే
    రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే
    రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే
    రోజు రోజు తోటకు వెళ్లి డీ డీ డిక్కుమ్ డీ
    డీ డీ డిక్కుమ్ డీ అని లవ్వాడేద్దామే పిల్లా
    డీ డీ డిక్కుమ్ డీ, డీ డీ డిక్కుమ్ డీ
    ఏదోరోజు పేటకు వెళ్లి పీ పీ డుం డుం పీ
    పీ పీ డుండుం పీ అని పెళ్ళాడేద్దామే పిల్లా
    అట్టా చెబితే సెట్టైపోతా పుస్తేకడితే జట్టైపోతా ఆకులోన వక్కైపోతా
    దా అని నువ్వంటే తాళిబొట్టు తెచ్చేస్తా
    ధూమ్ అని ధామ్ అని జబ్బలు జబ్బలు తగిలించేస్తాలే
    నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే
    నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే
    రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు... తెచ్చానే
    రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు... తెచ్చానే
    అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తరి నీ దరి కొచ్చానే
    నువ్వంటే పడి పడి, నువ్వంటే పడి పడి
    నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే
    నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే

  • @skh_entertainment
    @skh_entertainment 8 วันที่ผ่านมา +1

    2025 I'm the first listing this song

  • @prasananekkanti5878
    @prasananekkanti5878 5 ปีที่แล้ว +356

    2019 anyone???😍😍😍😍😍😍😍😍

  • @ysjaganfansedits75
    @ysjaganfansedits75 2 หลายเดือนก่อน +2

    Those days 😢 those songs 😢never come

  • @penumallasambasivarao1665
    @penumallasambasivarao1665 4 ปีที่แล้ว +16

    Priyamanii expression super

  • @VardhanGadisandhula
    @VardhanGadisandhula 9 หลายเดือนก่อน +2

    2017 lo chusey vallu oka like

  • @kumari11princess-mp3dr
    @kumari11princess-mp3dr ปีที่แล้ว +3

    Priyamani gud dancer with grace

  • @JaganGaleti
    @JaganGaleti 10 หลายเดือนก่อน +3

    NTR ❤❤❤

  • @krishnatarak1432
    @krishnatarak1432 4 ปีที่แล้ว +270

    2020 lo chusivalu like vesukondi 👆👆💪💪💓💓

  • @saidulupanga9438
    @saidulupanga9438 ปีที่แล้ว +23

    I was completed 10 th class in this year,in my school my class mates all ways singing this with beautiful bench bgm, when I listen this my 10 th memories coming 💝💓

  • @nareshnare5038
    @nareshnare5038 5 ปีที่แล้ว +37

    Ntr gariki a hero fans ayanna fidha avallsundhe from mega fans 👌👌

  • @hareeshaddanki9187
    @hareeshaddanki9187 2 ปีที่แล้ว +2

    2007 lo most popular song idi ekkada chusina 2 years varaku marumogi poyindi

  • @chilakapaul8338
    @chilakapaul8338 2 ปีที่แล้ว +70

    Priyamani expressions🔥🔥🔥🔥🔥

  • @user-oe5zw9qx1f
    @user-oe5zw9qx1f 4 ปีที่แล้ว +16

    Primani dance, expressions super

  • @neethac5718
    @neethac5718 4 ปีที่แล้ว +84

    NTR is the best actor..his dance fantastic..no word's..

  • @ramakrishan3189
    @ramakrishan3189 2 ปีที่แล้ว +2

    Grafics🕺 bagundi🤹‍♂️... Starting leg earth Tagaledhu.. 🤣🤣🤣

  • @lifedesignchannel9655
    @lifedesignchannel9655 5 ปีที่แล้ว +13

    Maa annaki super ga sapit chesav priyamanigaru I love you 😘 so much SONG

  • @shivashankarab9336
    @shivashankarab9336 3 ปีที่แล้ว +3

    JAI NTR 😘🤩🥰🥳🎊🎊🤙🤙🤙🔥❤️❤️😘❤️😘❤️😘❤️😘💯🍰🎂🍫🕺🕺🕺🌊🌊🌊🫂👍🎉🎉🗡️🥁👁️👑👑💥🎈🐯🐅🐅😎👌👌🔥⭐🌟✨✨⚡💥💯💚💜🤎🤍🤍💖💓💕💕💌

  • @rayachotisuresh8689
    @rayachotisuresh8689 5 ปีที่แล้ว +172

    Tollywood lo super dancer ntr, ntr tharvatha avarina

  • @sairamquotes1992
    @sairamquotes1992 6 หลายเดือนก่อน +4

    ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ యం.యం.కివాణి కి పుట్టినరోజు శుభాకాంక్షలు

  • @santhoshnani5290
    @santhoshnani5290 4 ปีที่แล้ว +10

    1.33 Daggera NTR super Step mind blowing step I am always jr ntr like it......

  • @madineedidivya6981
    @madineedidivya6981 3 ปีที่แล้ว +25

    Priyamani is certainly talented actress

  • @pkumar124
    @pkumar124 5 ปีที่แล้ว +59

    *Hpy bday NTR* 😍

  • @Originalvel
    @Originalvel 9 หลายเดือนก่อน +2

    That's All ❤ Nothing much right 😂

  • @dhanuburada607
    @dhanuburada607 3 ปีที่แล้ว +20

    Priyamani dance expressions superb

  • @RajaraoLanda-k8c
    @RajaraoLanda-k8c ปีที่แล้ว +1

    E song ki chinnappudu chala sarlu dance chesanu, ntr anna la same dance veste andaru mecchukone vallu, aa days veru abba

  • @surendra_yallamilli
    @surendra_yallamilli 2 ปีที่แล้ว +4

    రాజమౌళి, రామారావు కరెక్ట్ కాంబినేషన్...👌👌

  • @vedanaidu5700
    @vedanaidu5700 2 หลายเดือนก่อน

    Aa dance ki yevvarayina fida avvalsinde. Tanatho patu supporting dancers ni kooda frame lo highlight chese oke okka hero NTR. 👏👏

  • @mirchisamosa2818
    @mirchisamosa2818 2 ปีที่แล้ว +5

    0:10 galilo Ela dance Chesav BRO 😳😳😳😳

  • @Durgesh-tv9vu
    @Durgesh-tv9vu หลายเดือนก่อน +3

    Anyone in dec ❤❤❤

  • @puledulamaheshpuledulamahe321
    @puledulamaheshpuledulamahe321 2 ปีที่แล้ว +1

    Priyamani mdm yematram thaggale ntr tho samanga steps vesindi wow what a kiling expression mdm❤️

  • @sdbeats871
    @sdbeats871 ปีที่แล้ว +8

    ఈ సాంగ్ 2023 లో వినే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @sairamquotes1992
    @sairamquotes1992 ปีที่แล้ว +1

    ఈరోజు యస్.యస్.రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు

  • @bhagyasridolla3736
    @bhagyasridolla3736 2 ปีที่แล้ว +9

    3:30 priyamni expressions😍😍😍😍😍

  • @BhavaniP-tf8xj
    @BhavaniP-tf8xj ปีที่แล้ว +1

    It's my favourite song

  • @ashoknani2778
    @ashoknani2778 2 ปีที่แล้ว +11

    Priyamani dance super superb 👍👌👌