ఈమధ్యనే మా జీవితంలో జరిగిన అద్భుతం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2024

ความคิดเห็น • 396

  • @sivakumarkaavali3253
    @sivakumarkaavali3253 7 หลายเดือนก่อน +5

    మీరు చెప్తుంటే ఏడుపు వస్తుంది స్వామి కానీ ఆ స్వామి అమ్మ గారిని కాపాడాడు ఏడుకొండలవాడ గోవిందా గోవిందా 🙏🙏

  • @vaishnavitalentedgirl6924
    @vaishnavitalentedgirl6924 ปีที่แล้ว +9

    గురువుగారు మీరు చెప్పింది వింటే చాలా ఏడుపు వచ్చింది మనం నమ్మినా దేవుడు మనల్ని ఎప్పుడు మోసం చెయ్యడు

  • @lakshmirudraraju971
    @lakshmirudraraju971 ปีที่แล้ว +17

    భగవంతుని పూర్తిగా మంచి మనసుతో ఎవరినీ ఏమీ ఆశించకుండా భక్తి భక్తి భావంతో ఎక్కువగా ఉంటే ఆ భగవంతుడు తప్పక ఎందుకంటే నాకు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కనిపించి ఒక అద్భుతం జరిగింది. ఆ దేవ దేవుడు దయ ఎప్పుడూ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను

  • @ROCKEYCREATIVEthoughts2520
    @ROCKEYCREATIVEthoughts2520 ปีที่แล้ว +49

    మీరు చెప్తుంటే చాలా ఏడుపొస్తుంది 😭😭గురువుగారు ఏడుకొండలస్వామి ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చెయ్యరు వెంకటరమణ శ్రీనివాస గోవిందా గోవిందా 🙏🙏

  • @harinarayana5911
    @harinarayana5911 10 หลายเดือนก่อน

    ఆ ఏడుకొండల శ్రీ వేంకటేశ స్వామి మన అమ్మని కాపాడేరు. మీరు చెబు తుంటే కన్నీరు వచ్చాయి.. గురుదేవా మీరు మీ కుటుంబం అందరూ ఆరోగ్యంగా సంతోషంగా నవ్వుతూ ఉండాలి అని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని కొరుచున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం నమో వేంకటేసాయ నమః

  • @lathasrinivas7875
    @lathasrinivas7875 ปีที่แล้ว +59

    మీరు చెప్పింది అక్షరాల సత్యం అండి దేవుడు ఉన్నాడు సార్ ఎందుకంటే నాకు కూడా మా బాబు సెప్టెంబర్ లో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ దేవుడి ఎదుట కూర్చుని ఒకటే పేరు ధ్యానం చేసుకుంటూ ఏడ్చేశాను చాలా ఆ దేవుడే కాపాడాలి సార్ ఆ దేవదేవుడు లేనిది మనం లేవండి మా బాబు చాలా సీరియస్ గా ఐసీయూలో వెంటిలేటర్ పైన ఉండే సార్ ఇప్పటికి కూడా ఆ విషయం తలుచుకుంటే కడుపులో చాలా భయమేస్తుంది కానీ ఆ దేవ దేవుడు మమ్మల్ని కాపాడండి ఓం నమో వెంకటేశాయ

  • @Allinone-wp3dk
    @Allinone-wp3dk ปีที่แล้ว +6

    నిజం గా దేవుడు ఉన్నాడు గురువు గారు

  • @lavanyakollapuram8990
    @lavanyakollapuram8990 ปีที่แล้ว +6

    మీరు చెప్తుంటే చాలా ఏడుపు వచ్చింది గురువుగారు ఏడుకొండలస్వామి మనకు ఎప్పుడు అన్యాయం చేయడు ఓం నమో వెంకటేశాయ

  • @jampanasobhu7303
    @jampanasobhu7303 11 หลายเดือนก่อน +1

    ఓం నమో వేంకటేశాయ మీరు చెప్తుంటే చాలా ఏడుపు వచ్చింది స్వామి నమ్మిన వారిని ఆ పరమేశ్వరుడు అయిన గోవిందుడు మోసం చెయ్యరు అని రుజువైంది స్వామి ఓం నమో వేకటేశాయ

  • @srideviabhiruchulu179
    @srideviabhiruchulu179 ปีที่แล้ว +4

    Meeru swami vaaru leela chepthunte maa kallalo kanneeru dharaluga vastundi 🙏🙏 nami venkateshaaya, ఆపడ మ్రొక్కులవాడ గోవింద గోవింద 🙏🙏

  • @UshaRajavaram
    @UshaRajavaram ปีที่แล้ว +5

    🌷🌷🙏🙏🌷🌷 అమ్మ ను నాక్కూడా ఇలాగే దక్కించారు స్వామి వారు నమో వేంకటేశాయ 🙏🙏🌷🌷

  • @Asifabadvillage
    @Asifabadvillage ปีที่แล้ว +18

    జై శ్రీమన్నారాయణ ఓం నమో నారాయణాయ 🙏🙏

  • @respectshorts77777
    @respectshorts77777 11 วันที่ผ่านมา

    Meeru chepthunte naku edupu vachindhi, meru mi ammagari meda chupinche prema naku chala anandhamga vundi a bhagavanthudu kapadadaru Gooovindaaa Gooovindaaa Gooovindaaa 🙏🙏🙏🙏🙏😌

  • @GLRAO369
    @GLRAO369 ปีที่แล้ว +14

    గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏 నా లైఫ్ లో కూడా ఇలాంటి సంఘటన లు జరిగాయి స్వామి

  • @venkatasubramanyemmkandala7499
    @venkatasubramanyemmkandala7499 ปีที่แล้ว +4

    Ilaanti yenno leelalu 1963 Nundi [ ante naa 7 VA samvatsaramunundi, naaku patents teliayadu 2n d Yr lone kaalam chrsaarata.] ee raju varaku yenno jarigaayi, nene kooda aayana leelalu swayam gaa anubhavinchaanu.Inkaa cheppadaaniki, vraayadaaniki chotu saripodu, nammina, nammakapoyinaa sare aneka mahimalu kallara choosi taadatmyam Chandana. Poorva Janma sukrutam. Cheppanalavi kaadu. 1970 to till date I am visiting tpty with the grace of Lord venkateswara.
    Namo venkatesayaha.

  • @sadasriartsandvlogs-7
    @sadasriartsandvlogs-7 ปีที่แล้ว +35

    ఓమ్ నమో వెంకటేశాయ 🙏🙏🙏
    తండ్రి లీలలు చాలా విచిత్రమైనవి

  • @santhosharavva1829
    @santhosharavva1829 ปีที่แล้ว +2

    Guruvu gariki 🙏🙏🙏🙏 chala Baga chepparu ....👌👌👌💯💯💯👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ysmvarma5381
    @ysmvarma5381 ปีที่แล้ว +13

    నమ్మకమే మీ విజయం సాధించింది. వేంకటేశ్వర దేవదేవుని కి నమస్కారము. వారి మహిమ కు హద్దు లేదు.

  • @bmadhulathalatha3464
    @bmadhulathalatha3464 ปีที่แล้ว +4

    God is great guruvu garu 🙏🙏🙏

  • @pallakittu8301
    @pallakittu8301 ปีที่แล้ว +6

    ఓం నమో వెంకటేశ్సాయ ఆపద మొక్కుల వాడా అనాథ రక్షకా గోవిందా గోవిందా

  • @kooraharichander5088
    @kooraharichander5088 ปีที่แล้ว +2

    Om. Namoo ventessha. Apadamukkulavada anadarakska. Govinda govinda. Apadalaoo unnavari ni aaa srinivasudekapaduthandi. Meeru danyullu sir. Amma gari ki sevacheyadani meeku aaaventkateshude kalpenchi avakasham meeru dhanyulu guruv garu. Namaskaramulu. Meeku.

  • @sunithaseerapu8984
    @sunithaseerapu8984 ปีที่แล้ว +2

    Sem memu elanti samasya paddamu kakapo ma sister gurinchi. Devudu vunnadu...... 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌼🌼🌼

  • @venkateshwarrao323
    @venkateshwarrao323 ปีที่แล้ว +10

    స్వామివారి లీలలు కోకొల్లలు శ్రీ వేంక టేశ్వరస్వామి వారికి మించిన దైవము ఎవరూ లేరు.మాకు కూడా అనేక అనుభవాలు .అనుభూతులు..జరిగాయి.ఎటువంటి సమస్యనైనా తీర్చే దేవుడు..కష్టాలన్నిటినీ పారద్రోలే శక్తి ఆ కొండలరాయుడే సర్వేజనాః సుఖినోభవంతు...ఓం స్ట్రిపుమ్ రూపా గోవిందా

  • @avulasathyam7515
    @avulasathyam7515 ปีที่แล้ว +11

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🕉️

  • @Rraj_Official
    @Rraj_Official ปีที่แล้ว +14

    🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏

  • @Lahari-Beauty-Care
    @Lahari-Beauty-Care 11 หลายเดือนก่อน

    Govinda 🙏🏻 swami meru chapthunte edchesamu 🙏🏻swami vunnadu.. ఆపద మొక్కుల వాడ అనాధ రక్షక గోవిందా.....

  • @lohitsairam1618
    @lohitsairam1618 ปีที่แล้ว +4

    Aapadha mokkula Vada anadha rakshaka 🙏 Govinda Govinda 🙏

  • @kuttuboinamanju9136
    @kuttuboinamanju9136 ปีที่แล้ว +17

    ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jShyamabati-em4mr
    @jShyamabati-em4mr 11 หลายเดือนก่อน

    గురువుగారు నిజంగా మీరు చెప్తుంటే నా కళ్ళల్లో అలా నీరు వచ్చేస్తున్నాయి చాలా బాధనిపించింది

  • @kondurimuninder9851
    @kondurimuninder9851 ปีที่แล้ว +1

    Ayya meeru cheppinadi vinte nenu kooda yedchaanu swamy aa venkannanu nammukunte andariki manchi jarugathadi

  • @syamprashanth1848
    @syamprashanth1848 ปีที่แล้ว +1

    దేవుడు అంటే అర్థం,ఎవ్వరికి అర్ధం కావడం లేదు..మనం ఏడ్చి మొరపెట్టుకుని ,ముడుపులు కడితేనే దేవుడు కరుణిస్తాడాని చెప్పడం అవివేకం..,అలా అయితే అపార భక్తురాలైన మీ అమ్మకు తోడుగా ఉండే మీ తండ్రిని ఎందుకు తీసుకెళ్లాడు..అంతా మన గ్రహ స్థితి పైన మాత్రమే మన జీవితం ఆధారపడి ఉంటుంది.. ఇది పచ్చి నిజం.ఏ ఒక్కరికోసమో మొక్కులు కోసమో పని చేసే వాడు దేవుడు కాదు.పంచ భూతాలని సమస్థితిలో ఉంచడమే ఆయన పని...పంచభూతాలే దేవుడు!!

  • @user-wd5bj1pw7z
    @user-wd5bj1pw7z ปีที่แล้ว

    Nijanga chala badha Andi Amma nanna lekapothe maku kuda Amma nanna leru Amma eapudu happy ga undalandi om namo venkatesaya ❤🙏

  • @AwesomeSujatha.
    @AwesomeSujatha. ปีที่แล้ว +4

    Emadya maentlo kuda abhutham jarigindhi swami vunnaru Namo venkatesaya🙏🙏🙏🙏

  • @Vedhanshi6573
    @Vedhanshi6573 ปีที่แล้ว +2

    Amma... Naku ledu andari ammalu bagundali lenivalaku thelusu amma viluva... 🥺🥺🥺🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sathaiahsathish3001
    @sathaiahsathish3001 ปีที่แล้ว +22

    జై శ్రీమన్నారాయణ స్వామి తండ్రి 🙏🙏🙏🙏🙏🥭🥭🙏🙏🙏

  • @indirasubramanya5590
    @indirasubramanya5590 ปีที่แล้ว +1

    Namonarayana Govinda I Krupa eappudu meemedaundali God bless you & your family 🙏🙏

    • @richlook1662
      @richlook1662 ปีที่แล้ว

      ❤❤❤🙏🙏🙏🙏🙏🙏

  • @user-uy6ob7rr1g
    @user-uy6ob7rr1g ปีที่แล้ว +7

    ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 ปีที่แล้ว +4

    Govinda Hari Govinda 🙏💚🙏
    Om namo Sri vekatesaya 🙏💜🙏yedu kondala vada venkata Ramana Govinda Hari Govinda 🙏💜💚🙏💐

  • @taneerushivagauri1828
    @taneerushivagauri1828 ปีที่แล้ว

    Verygreat punthlugaru mi Amma mikudakkindhi khani Naku ma ammaledu Amma antay a devulakuntay gopadhi adhi apatiki dorkadhu Amma value thelisina miku chalamandiki theliydhu murkulu unaru. Inkha unnawalaki theliydhu kondariki ma ammakuda hospitl chuttuthirigi last 6mnths test low theliyakefu thelisinakha ahi camcer brathakhadhu Amma ani konnirouley unayani annaru nenu paddakustam bhadha ewaiki chypukolenidhi kumilipoyanu mimalnichusthay mi situation low nenu inkha chala bayunkarunga unnanu minddpanichyledu

  • @padmajaravella3659
    @padmajaravella3659 ปีที่แล้ว +3

    ఓం నమో నారాయణాయ ఓం నమో వేంటేశాయ ఓం నమో నారాయణాయ గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా

  • @gmohanrao1466
    @gmohanrao1466 ปีที่แล้ว +6

    మీరు ఎంతోవివరంగా చెప్పుచున్నారు. భగవంతుడు ఎవరుకు ఎన్ని సంవత్సరములు భూమిమీద ఉంచాలని ఆయన ముందే నిర్ణయిస్తారు. శ్రీనివాసుడు మాయ మనకు అర్థం కాదు. ఆ దేవదేవుడు తన భక్తులకు పరీక్షిస్తారు. చివరకు రక్షిస్తారు.ఇదే ఆయన లీలా.ఓం నమో వేంకటేశ్వరాయ నమః.

  • @nagalakshmi5523
    @nagalakshmi5523 ปีที่แล้ว +4

    గురువు గారు మా అమ్మమ్మ కి ఇద్దరు అబ్బాయిలు మా పెద్ద మామయ్య బయట సంబంధం చేసుకున్నాడు మా చిన్న మామయ్య నీ నేను అక్క కూతురు నీ పెద్ద మామయ్య కి ఒక అబ్బాయి మాకు ఇద్దరు అడ పిల్లలు అయితే మా తోడు కోడలు మమ్ములను చిన్న చూపు చూస్తారు గురువు గారు అయితే మా తోడు కోడలు ఇల్లు కట్టు కుంటునారు గురువు గారు కానీ ఆవిడా మెము రెండు అంతస్తులు అపార్ట్మెంట్ కట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి మా మరిది మా కనా చిన్న పాటి ఇల్లు కట్టు కొవాలి మా కానా తక్కువ గా రేకుల షేడ్ వేసుకొవలి అని అలాగే కట్టుకుంటే మా మరిది వాళ్ళ ఫ్యామిలీ నీ కూడా తీసుకువస్తాను అని మొక్కినది అంటా గురువు గారు మాకు ఇలా మొకీనాను మనం అందరం వేళాలి అన్ని చేపినాది గురువు గారు కానీ ఆ భగవంతుడు మాకు అన్యాయం చేయలేదు గురువు గారు కాని ఆవిడ కొరికను రివర్స్ చేసినాడు మాకు కూడా వాళ్ళు కట్టుకునటుగానే రేండు అంతస్తులు ఇల్లు కట్టు కునేలా ఆ భగవంతుడు ఆశీస్సులు మాకు కూడా ఇచ్చారు ఆ వేంకటేశ్వర స్వామి కానీ మాకు రేండు అంతస్తులు ఇల్లు కట్టు కునేలా ఆశ్వీర్వదం చేశారు అని ఆవిడ స్వామి వారి మీద అలిగి తిరుపతి వెళ లేదు ఇల్లు కటి 10 సంవత్సరాలకు మొన్న ఈ మధ్య వెళ్ళినారు గురువు గారు చుట్టూ ఉన్న వాళ్ళ తో ఇద్దరు అడ పిల్లలు ఇల్లు వాళ్ళ కి అవసరమా అన్నది అంట గురువు గారు కానీ మాకు అ ఏడు కొండలు స్వామి మమ్ములను అన్యాయం చేయలేదు ఆవిడ కోరికను తిరస్కరించాడు వేంకటేశ్వర స్వామి నాయందు నా బిడ్డల యందు నా భర్త యందు ఆ భగవంతుడు ఆశీస్సులు ఎపుడు ఉండాలి అని కొరుక్కుంటూ నాను గురువు గారు 🙏🙏🙏🙏🌺🌺🌹🌹🍌🍌🪔🪔🥥🥥🥥😭😭😭😭😭😭😭

  • @ramalakshmikaruturi4031
    @ramalakshmikaruturi4031 ปีที่แล้ว +3

    Ome Namo Venkatesaya 🙏🙏🙏🙏 entho chakkaga clear ga chepparu 🙏🙏🙏

  • @sharadhap3434
    @sharadhap3434 ปีที่แล้ว

    Yenta adrustavanturalu swamy me amma garu me lanti kodukunu kanindi maaku unnaru 3 yevvaru okkaroju kooda yela undi health ani adgaru maku ma pillalu tappa yevvaru leru manasikanga anadalam swamy me amma garu nindu noorellu aayurarogyalato undalani aa swamy ni vedukuntunnanu Om Namo Venkatesaya Namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @crr2121
    @crr2121 11 หลายเดือนก่อน

    Some of your videos are very devotional. I listened to your varahi video after that varahi came into my dream

  • @jyotikomawar342
    @jyotikomawar342 ปีที่แล้ว +1

    Mi video chustu baaga edchanu venkaiya karuna mayudu kaapadindu ammanu

  • @chvenkataramana4868
    @chvenkataramana4868 ปีที่แล้ว +17

    ఓం నమో వెంకటేశాయ 👏👏👏👏

  • @chvimalarani1296
    @chvimalarani1296 ปีที่แล้ว

    Om namo venkateshaya nijam guruvugaru ma abbai ki kidney lo stones vachaye.surgary avasaram annaru chala baya addamu.swami ma abbai ki stones lekunda chsaru.
    Leka pote memu money problem tho batu ma abbai ki ela diryam cheppalo teliya ledu. Swami mammallini adukonnaru.edukondalavada venkata ramana govinda govinda
    Apada mokkula vada anada rakshaka govinda govinda

  • @sivagowthami.madicharala8086
    @sivagowthami.madicharala8086 10 หลายเดือนก่อน

    Namaste Guru Garu intro kubera Swamy eroju Ela pattu pattuko wala vivarangal

  • @anjalikandula8561
    @anjalikandula8561 ปีที่แล้ว +1

    Meeru cheptunte Naku kanneellu aagatledu andi...swamyvaru mimmalni kapadaru...anduku aanamdamlo kanneellu asalu aagatledu...om namo venkatesaya...🙏🙏🙏🙏🙏

  • @thayaruvutukuri810
    @thayaruvutukuri810 ปีที่แล้ว +6

    జై శ్రీమన్నారాయణ👌🙏🙏

  • @sammrajgaddam6470
    @sammrajgaddam6470 ปีที่แล้ว +9

    జై శ్రీమన్నారాయణ నాయ నమహా🌷🙏🙏🏼🙏🏼🙏🙏🏼🌷

  • @hemavathib8846
    @hemavathib8846 10 หลายเดือนก่อน

    Om namo venkateshya..yedu kondala vada venkataramana govingda..govinda...aapada mokkula vada anada rakshaka govinda..govinda...

  • @saradatummalapalli5732
    @saradatummalapalli5732 ปีที่แล้ว +4

    Om Namo Sri Venkatesaya 🙏🌹🙏🌺🙏🌹🙏🌺

  • @prakashmthabala
    @prakashmthabala ปีที่แล้ว +5

    Tq guruji matrudevobava.

  • @varalakshmi8830
    @varalakshmi8830 ปีที่แล้ว

    Om namo venkatesaya me ammagaru eppudu arogamga undalani a edukondala swamini korukuntunnanu guruvu garu🙏

  • @somannagarivanitha6349
    @somannagarivanitha6349 ปีที่แล้ว +2

    Meeru chepu tunte naaku eadupu vachindi om namo venkateshaya

  • @vsgaming8190
    @vsgaming8190 ปีที่แล้ว +8

    ఓం, నమొవెంకటెశాయనమ, 🙏🙏🙏🙏🙏

  • @gujjuradhika587
    @gujjuradhika587 ปีที่แล้ว +7

    Om namo venkatesaya namaha🙏🙏

  • @Bhagya_Sri
    @Bhagya_Sri ปีที่แล้ว +1

    Appulu thiri sampadha peragalante am cheyali

  • @prkmaruti836
    @prkmaruti836 ปีที่แล้ว +5

    ఓం నమో వెంకటేశ్వర స్వామినే నమః

  • @ViramallaMamatha
    @ViramallaMamatha 6 หลายเดือนก่อน

    ఇది నిజమే గురువుగారు వెంకటేశ్వర స్వామి సత్యం లీలలే అవి నిజంగా నేను ఒప్పుకుంటాను

  • @chupichupi5159
    @chupichupi5159 ปีที่แล้ว +7

    ఓం నమో వెంకటేశాయ

  • @yogithareddy-oo5ye
    @yogithareddy-oo5ye ปีที่แล้ว +3

    Govinda Govinda🙏 apadamokkula Vada anada rakshaka Govinda Govinda 🙏

  • @ramcharangowda4651
    @ramcharangowda4651 ปีที่แล้ว +2

    100 parsent guruji na pranamu antha venkateshvara sami

  • @sarithaa8924
    @sarithaa8924 9 หลายเดือนก่อน

    Ammaa❤❤❤❤❤oom namo venkatesaya👏👏👏👏👏

  • @vimala.m3787
    @vimala.m3787 ปีที่แล้ว +8

    ఓం నమో వెంకటేశాయ 🙏🏿🙏🏿🙏🏿🌹

  • @NenuNaDairy
    @NenuNaDairy ปีที่แล้ว

    శ్రీ లక్ష్మి రమణ గోవిందా...నమో నమః 🙏
    5ఏళ్ల నుండి ఎంతో ఎంతో ఎన్నో విధాల నలుగుతూ...
    2ఏళ్ల క్రితం స్వామి నీవే దిక్కు అని 21 వారాలు వాడపల్లి వెళ్లి
    7వారాల వ్రతం చేసి...స్వామి శరణు వేడినపుడు
    ఈరోజు ఈ సంవత్సరానికి కొంచెం కొంచెం గా నన్ను నా జీవితాన్ని నిలబెట్టి...ఈరోజు మనశ్శాంతి గా ఈ కామెంట్ పెట్టేలా...చేసి
    నమో వేంకటేశాయ...చాలా చాలా చేసారండి...
    ఏడు కొండల వాడా వెంకట రమణా గోవిందా...గోవిందా...

  • @Rraj_Official
    @Rraj_Official ปีที่แล้ว +2

    Thankyou Guruvu Garu 🙏

  • @umamahendar4256
    @umamahendar4256 ปีที่แล้ว

    Om namo narayana guru garu memu aa swamy darshanam ki velletu ashirvadhinchandi epati nundo anukuntunam kani kudardam ledu aa swamy darshanam thiripati ki eppudu velthamo ani eduruchusthunam

  • @imandilalitha8812
    @imandilalitha8812 ปีที่แล้ว

    Swami manasu ఎప్పుడు ప్రశాంతంగా ఉండట్లేదు em cheyyali స్వామి cheppandi pls

  • @swapnavalishetty1703
    @swapnavalishetty1703 ปีที่แล้ว

    Aapadamokkulavadi mahimalu ma jeevitamlo kooda chhosinam andi,aa thandri karunaa moorti andi..

  • @rajanilaasya0016
    @rajanilaasya0016 ปีที่แล้ว

    😢😢 chala edupu vachindi swamy

  • @varalakshmivaddamanu4263
    @varalakshmivaddamanu4263 ปีที่แล้ว +1

    manam anukunnadhi neraverakapothe aa mudupuni tirumallo hundi lo veyavachha. manchi result ravalani korukoni mudupu kadithe examslo manchi result raledu andhukani.

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  ปีที่แล้ว +2

      దేవుడి కోసం కట్టినటువంటి ముడుపు ఆ దేవుడికి సమర్పించేయండి మీకు ఎప్పుడూ ఏమి ఇవ్వాలో భగవంతుడికి తెలుసు ఆయన ఈ మార్గంలో లేకపోయినా ఇంకొక మార్గంలో మిమ్మల్ని అనుగ్రహిస్తాడు శ్రీ మాత్రే నమః

  • @venkateswararaodasari4786
    @venkateswararaodasari4786 ปีที่แล้ว +3

    ఓంనమొవెంకటేశాయ.....🙏🙏🙏

  • @Ramramram2023
    @Ramramram2023 ปีที่แล้ว +1

    Ayyo bhadesthunnadi . Poni le devudu kapadadu 🙏

  • @ramcharangowda4651
    @ramcharangowda4651 ปีที่แล้ว

    Nenu chala bakthuralu venkateshavra Swamyki nenu satrady puja chestha nenu vekteshavara swamiki full sapot

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf ปีที่แล้ว +4

    🙏🙇‍♀️OM NAMO VENKATESAYA 🙏🙇‍♀️

  • @prabhaprabha18
    @prabhaprabha18 ปีที่แล้ว +2

    Namo venkateshaa. Andarkee manchi cheyyi swamy. Nuvvu lekapootey manushulu waste swamy. Manishi intelligence ku parimitulu unnaayi swamy. Kaani you can do miracles. Om namoo venkateshaayaa!!

  • @rameshtailor6224
    @rameshtailor6224 ปีที่แล้ว +4

    Ho namo venkateshaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏

  • @smashgaming1398
    @smashgaming1398 ปีที่แล้ว +2

    Har har mahadev om namoVenkateswaraya🔱💙

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 ปีที่แล้ว +1

    🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏

  • @swarnas5209
    @swarnas5209 ปีที่แล้ว +1

    Om Aapada Mokkulavada Anaatha Rakshaka Govinda Govinda Om
    Ammagariki Na Namaskaaramulu

  • @lakshmikanthammacheemala1614
    @lakshmikanthammacheemala1614 ปีที่แล้ว

    🙏🙏 Guruvu garu God is great guruvu garu Om namo venkatesahayya 🙏 Govinda govinda govinda govinda govinda govinda govinda 🙏

  • @subbalakshmidatla7040
    @subbalakshmidatla7040 2 หลายเดือนก่อน

    ముడుపు అంటే ఏమి కట్టాలీ గురువు గారు vivarinchandi

  • @kvssarvani882
    @kvssarvani882 ปีที่แล้ว +2

    God is very great. Om namo narayanaya

  • @bharathiannabaktula5293
    @bharathiannabaktula5293 ปีที่แล้ว +1

    Om venkatesaya namaha.Nizam sir maku Swami ento sayam. Chesaru.

  • @saragadamappalaraju8722
    @saragadamappalaraju8722 ปีที่แล้ว +2

    Govindha Govindha Govindha namo venkatesa ya namo namaha

  • @beesettylalitha7013
    @beesettylalitha7013 ปีที่แล้ว

    Guruvugaru miru antha badha vachhina badha padakudadu mire maku inspiration miru appudu baguntaru🙏🙏

  • @turlabhaskr1892
    @turlabhaskr1892 11 หลายเดือนก่อน

    Nunu kuda adevudini nammanu Anna devuda nannu kuda kapadu Swami govindha govindha

  • @hetwikahima9108
    @hetwikahima9108 ปีที่แล้ว +1

    Avunu na korikalu kuda tirae om namo venkatesaya 🙏🙏🙏

  • @dmkishorenaidu8671
    @dmkishorenaidu8671 ปีที่แล้ว +2

    Aa Deva devudu eppudu mananalni
    Dathadtha thiskuntara

  • @bhavaninaidu6767
    @bhavaninaidu6767 ปีที่แล้ว +3

    ఓమ్ నమో వేంకటేశాయ నమః 🙏

  • @kvrsekhar1177
    @kvrsekhar1177 ปีที่แล้ว +3

    Om Namo Venkatesaya🙏🙏🙏

  • @ranjith35able
    @ranjith35able ปีที่แล้ว

    Chala bagundi me salahalu

  • @amaranarayanareddy3835
    @amaranarayanareddy3835 ปีที่แล้ว +2

    God bless you always.

  • @sirishas7232
    @sirishas7232 ปีที่แล้ว +1

    Swami 🙏 naaku enta poojinchina daivabalam ravatledu enduko ardam kavatledu swami

  • @maheswarimahi5175
    @maheswarimahi5175 ปีที่แล้ว

    Swami chala mandhi intlow chepplu vesukuni teruguthunaru inka intlow kuda pettukunaru meru chepandi swami

  • @deepallyjaya8938
    @deepallyjaya8938 ปีที่แล้ว +1

    Sir Devudu unaru sir Om Namo venkatesaya namaha

  • @kvjtailoring4516
    @kvjtailoring4516 11 หลายเดือนก่อน

    God is great guruvu gaaru