ఎవరీ Zainab Ravdjee..? Akkineni Akhil Marriage చేసుకుంటున్న ఈ అమ్మాయి తండ్రి Background తెలిస్తే..!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 108

  • @Chaithraavdhut
    @Chaithraavdhut หลายเดือนก่อน +3

    ఒకవేళ పెళ్లి చేస్తే నాగచైతన్య పెళ్లి అఖిల్ పెళ్లి ఇద్దరిదీ ఒకేసారి చేయకండి ఇద్దరు పెళ్లి ఒకేసారి చేస్తే ఏదో ఒకటి జరుగుతుంది అంటారు కదా రెండు పెళ్లిళ్లు ఒకేసారి చేయకూడదు అని ఇలా చేస్తే జీవితంలో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సమస్య వచ్చి పడుతుంది ఇది నా జీవితానభవంగా చెబుతున్నాను

  • @Bharat_Ya
    @Bharat_Ya 2 หลายเดือนก่อน +47

    దీన్నిబట్టి తెలుస్తుంది ఏంటంటే
    డబ్బుకి వయసు లేదు అని....

    • @brajasjreer4686
      @brajasjreer4686 2 หลายเดือนก่อน +1

      Why Hindus are marring to muslims they are Pakistanis, you dint got any telugu girl in India talangana, sham of you being Indian, go to Pakistan and live

    • @sailajayrgudipati468
      @sailajayrgudipati468 2 หลายเดือนก่อน +3

      Kadu , compatibility ki vayasu addu radu . Compatibility Reason emaina kavachu

  • @vpurama
    @vpurama 2 หลายเดือนก่อน +15

    3:40 shriya bhupal, GVK Reddy కి కూతురు కాదురా అయ్య....ఆవిడ som bhupal కూతురు. GVK Reddy కి మనుమరాలు. అంటే, జీవీకే కూతురికి కూతురు.... ప్చ్చ....half knowledge news ఇయ్యకురా అయ్య

  • @SatishKumar-j9v6n
    @SatishKumar-j9v6n 2 หลายเดือนก่อน +8

    Good information 👍

    • @KothaMuchata
      @KothaMuchata  2 หลายเดือนก่อน

      Thank you...

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 2 หลายเดือนก่อน +6

    Family graph anr evetgreen great actor of yester years nagarjuna and now his children bottom of the graph these nagarjuna children story in films closed nagarjuna bit good actor but after news on him now difficult to see his face in films

  • @chandramohanm4003
    @chandramohanm4003 หลายเดือนก่อน +3

    ... Unfortunate to know that the entire Nagarjuna family don't honour marriages... Let us hope Akhil put full stop to the culture...

  • @sivaram0000
    @sivaram0000 2 หลายเดือนก่อน +5

    Super bro

  • @arunachintakunta7236
    @arunachintakunta7236 หลายเดือนก่อน

    This family has a marriage related history.....started by Nagarjuna.
    😊

  • @YesuriPhanindra
    @YesuriPhanindra 2 หลายเดือนก่อน +5

    Super bro 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @umamaheswari9499
    @umamaheswari9499 หลายเดือนก่อน +1

    Jagan anna ❤

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 หลายเดือนก่อน +5

    అఖిల్ సినిమా తీశాడు అంటారేంట్రా బాబు.సినిమా నిర్మాత తీస్తాడు, దర్శకుడు తీస్తాడు.. హీరో యాక్ట్ చేస్తాడు.. అంతే..

  • @rakeshpegadapalli3118
    @rakeshpegadapalli3118 2 หลายเดือนก่อน +12

    Power of money...!
    సుఖంగా పెరిగాడు సుఖంగా జీవించాలి కదా...?

  • @srivallicherukupalli8814
    @srivallicherukupalli8814 2 หลายเดือนก่อน +10

    Adento ee brothers eddaru okesari pelli announcement chestaru. Okadu emo starting eh cancel chesukuntadu marriage, inkokadu konni yrs tarwata cancel chesukuntadu

    • @Sharada-eye
      @Sharada-eye 2 หลายเดือนก่อน

      Anthe dabbu unna vallu.

  • @auaramesh1304
    @auaramesh1304 2 หลายเดือนก่อน +47

    అంటే " ఆంటీ ని " పెళ్లి చేసుకోబోతున్నాడు అన్నమాట...

    • @dasaradhd4910
      @dasaradhd4910 2 หลายเดือนก่อน +2

      మాములుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకే వయసుంటేనే, 30 లు వచ్చేసరికే, లుక్ మారిపోయి, అబ్బాయి చిన్నగా ,అమ్మాయి పెద్దగా కనబడుతుంది. ఇక 40 లు దాటితే అంతే. ఇప్పుడు అఖిల్ కాబోయే భార్య 9 ఏళ్ళు పెద్ద అంటున్నారు,10 ఏళ్ళు అయ్యాక, ఈ జంట చాలా odd గా కనపడతారు, ofcourse ప్రేమ ముందు ఏదీ నిలబడదనుకోండి.

    • @auaramesh1304
      @auaramesh1304 2 หลายเดือนก่อน +1

      @dasaradhd4910 ప్రేమ గుడ్డిది..

    • @nandiniveeru7622
      @nandiniveeru7622 2 หลายเดือนก่อน +2

      @@auaramesh1304 ah ammay age only 28 veedu sodhi cheptunnadu don't believe

    • @auaramesh1304
      @auaramesh1304 2 หลายเดือนก่อน +1

      @nandiniveeru7622 అయితే అమ్మాయే.. అమ్మమ్మ కాదు.. సంతోషం..

    • @_michin_1.4.2
      @_michin_1.4.2 หลายเดือนก่อน

      😂😂😂

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 2 หลายเดือนก่อน +14

    ‌అనుదీప్ రెడ్డి, ఉపాసనా అక్క తమ్ముడు అయితే ఉపాసనా కూడా రెడ్డి అన్నమాట. 😂 అల్లు అర్జున్ భార్య రెడ్డి, రామ్ చరణ్ భార్య రెడ్డి 👏👏👌👍

    • @vijaykvs
      @vijaykvs 2 หลายเดือนก่อน +10

      Kadu upasana khamma father khamma mother Reddy

    • @gnr4694
      @gnr4694 2 หลายเดือนก่อน

      No upasana velama doralu

    • @narendrareddy8700
      @narendrareddy8700 หลายเดือนก่อน

      ​@@vijaykvs Upasana is Reddy.

    • @narendrareddy8700
      @narendrareddy8700 หลายเดือนก่อน

      ​@@gnr4694Upasana father's ancestors were Reddy kings

    • @narendrareddy8700
      @narendrareddy8700 หลายเดือนก่อน

      ​@@vijaykvsUpasana father's ancestors were Reddy kings

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 2 หลายเดือนก่อน +65

    పోనీలే సినిమాల్లో ఎలాగూ సక్సెస్ కాలేదు.మ్యారేజ్ లైఫ్ లో అయినా సక్సెస్ కావాలి 😂

    • @sairacahan2750
      @sairacahan2750 2 หลายเดือนก่อน +2

      😂🩷😂

    • @sravani27
      @sravani27 2 หลายเดือนก่อน +6

      Movies lo Star avthadu, kani pelle bale 9yrs peddana, Commensense vunde chesukuntunnada

    • @seethasravani8263
      @seethasravani8263 2 หลายเดือนก่อน +11

      ​@@sravani27అసలు ఆ అమ్మాయి ఎవరు కూడా పూర్తిగా ఎవరికీ తెలియదు. తన డేట్ అఫ్ బర్త్ తెలియదు.. ఈ మీడియా ఓవరాక్షన్ గోల

    • @nandiniveeru7622
      @nandiniveeru7622 2 หลายเดือนก่อน +5

      Nuv Annitlo success ayyintav anduke eduti vallani vekkiristunnav great nuvvu

    • @dasaradhd4910
      @dasaradhd4910 2 หลายเดือนก่อน

      మాములుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకే వయసుంటేనే, 30 లు వచ్చేసరికే, లుక్ మారిపోయి, అబ్బాయి చిన్నగా ,అమ్మాయి పెద్దగా కనబడుతుంది. ఇక 40 లు దాటితే అంతే. ఇప్పుడు అఖిల్ కాబోయే భార్య 9 ఏళ్ళు పెద్ద అంటున్నారు,10 ఏళ్ళు అయ్యాక, ఈ జంట చాలా odd గా కనపడతారు, ofcourse ప్రేమ ముందు ఏదీ నిలబడదనుకోండి.

  • @Kumar-dn9vv
    @Kumar-dn9vv 2 หลายเดือนก่อน +6

    Akil akka

  • @seethasravani8263
    @seethasravani8263 2 หลายเดือนก่อน +41

    అఖిల్, నువ్వు డబ్బున్న అమ్మాయిలను పడగొట్టడం మీద ఉన్న శ్రద్ధ సినిమాలపై ఉంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యే వాడివి..

    • @SriLakshmi-xx1mc
      @SriLakshmi-xx1mc 2 หลายเดือนก่อน

      Same amma

    • @seethasravani8263
      @seethasravani8263 2 หลายเดือนก่อน +2

      అఖిల్ కి అన్నీ వాళ్ళ అమ్మ అమల తెలివితేటలు వచ్చాయి

    • @dasaradhd4910
      @dasaradhd4910 2 หลายเดือนก่อน +1

      అంటే ఆ అమ్మాయి 10th చదువుతున్నప్పుడు, ఈ అబ్బాయి 1st స్టాండర్డ్ చదువుతున్నాడు మాట.

    • @madhubabu2561
      @madhubabu2561 2 หลายเดือนก่อน

      MEEKU ELA WOW

    • @helloiamhere-yp1ce
      @helloiamhere-yp1ce 2 หลายเดือนก่อน

      How?​@@seethasravani8263

  • @surapanenivenkatadurgapras5608
    @surapanenivenkatadurgapras5608 2 หลายเดือนก่อน +1

    Bro eppudo paata vishayalu ippudu enduku matladuthunnaru meeru ippudu jarige vishayam cheppandi

  • @Aadarsh856
    @Aadarsh856 2 หลายเดือนก่อน +4

    ఆంధ్ర లో ఎవరూ చేసుకోలేదు . ఏం చేస్తాడు పాపం .

  • @seethasravani8263
    @seethasravani8263 2 หลายเดือนก่อน +15

    అఖిల్ కి అన్నీ వాళ్ళ అమ్మ అమల తెలివితేటలు వచ్చాయి

    • @madhubabu2561
      @madhubabu2561 2 หลายเดือนก่อน +1

      MEEKU VALLA AMMAMMA ELA TELSU WOW

    • @helloiamhere-yp1ce
      @helloiamhere-yp1ce 2 หลายเดือนก่อน

      How?

    • @madhubabu2561
      @madhubabu2561 หลายเดือนก่อน

      @@helloiamhere-yp1ce how

  • @samathaaluvala5432
    @samathaaluvala5432 หลายเดือนก่อน +1

    Sachin tendulkar maheshbabu Saif alikhan Vicky kaushal Inka endaro medhavulu pedda age aadavallani chesukunnaru kada. So manakenti problem bro🤗🤗🤗🤗

  • @sudhakarraju2705
    @sudhakarraju2705 2 หลายเดือนก่อน +1

    Ore VP theliyakunda video cheyyaku ameku 28 years

  • @dasaradhd4910
    @dasaradhd4910 2 หลายเดือนก่อน +1

    మాములుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకే వయసుంటేనే, 30 లు వచ్చేసరికే, లుక్ మారిపోయి, అబ్బాయి చిన్నగా ,అమ్మాయి పెద్దగా కనబడుతుంది. ఇక 40 లు దాటితే అంతే. ఇప్పుడు అఖిల్ కాబోయే భార్య 9 ఏళ్ళు పెద్ద అంటున్నారు,10 ఏళ్ళు అయ్యాక, ఈ జంట చాలా odd గా కనపడతారు, ofcourse ప్రేమ ముందు ఏదీ నిలబడదనుకోండి.

    • @bachimom7050
      @bachimom7050 2 หลายเดือนก่อน +1

      Muslim community?

    • @GowriLakshman-l1q
      @GowriLakshman-l1q 2 หลายเดือนก่อน +3

      Baga గమనిస్తే 18 సం లోపు అమ్మాయి పిల్లలను కంటె అప్పుడప్పుడే హార్మోన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయం లో పిల్లలను కంటే అమ్మయిలు 30 సం లకు పూర్తీగా వయసు ఐపోయినట్టు కనిపిస్తారు.
      మీకు అనుమానం అంటే ఒక చెట్టు మి లిమిట్ దాటి నీరు పోసీ చూడండి.
      ఆ చెట్టు కు పూసే పోవు కూడా ముడుచుకొని ముడతలు ముడతలు గా వికసిస్తుంది.
      అలాగే అమ్మాయి యవ్వనం కూడా.
      అలాగే ఎక్కువ మంది పిల్లలను కంటె కూడా దాదాపు వృద్ధాప్యం కనిపిస్తుంది.
      ఎందుకంటే పదె పదే పదే హార్మోన్స్ మారుతూ ఉండటం.
      కానీ ఇప్పటి పరిస్థితి అది కాదు.
      ప్రశాంతంగా 20సం వస్తె కానీ పెళ్ళి చేసుకోరు.
      ఇద్దరు కంటే పిల్లలను కనడం లేదు.
      కాబట్టి 40సం వచ్చిన మామూలు అమ్మాయిలు కూడా చాలా యంగ్ గా కనిపిస్తున్నారు.
      కానీ అచ్చం అమ్మాయిల లాగే అబ్బాయిలకు కూడా ఉంటుంది.
      ఇంకా పరిపక్వత రాని వయసులో వాళ్ళ శక్తి నీ మొత్తం పెట్టీ పని చేయడం అలాంటివి చేస్తే అబ్బాయిలు కూడా తొందరగా వృద్ధాప్యం కనిపిస్తుంది.
      పైగా చిన్న వయసులో వచ్చే మెంటల్ స్ట్రెస్ వలన కూడా అబ్బాయిలు తొందరగా ఓల్డ్ కనిపిస్తారు.
      ఇప్పుడు అమ్మయిలు యంగ్ గా ఉంటున్నారు.
      కానీ అబ్బాయిలు చిన్న వయసులోనే చాల ఓల్డ్ గా కనిపిస్తున్నారు.
      కావాలి అంటే చెక్ చెసి చూడండి.
      ప్రకృతి లో మార్పు సహజం కదా.

    • @krishnakumarialapati1746
      @krishnakumarialapati1746 2 หลายเดือนก่อน

      @@bachimom7050 yes

  • @PANWORLDMOVIELOVERS
    @PANWORLDMOVIELOVERS หลายเดือนก่อน +1

    aa ammaayiki 27 years ani cheppaaru... nuvvemo 9 years peddadi antunnaavu ... clarity ivvali bro ... this is too much.. paapam Akhil ni ilaa badnaam cheyadam thappu ...aa ammaayiki 27 ani pade pade cheptunnaaru...meeremo bad thumb nails peduthunnaaru...stop it.

  • @girijavenkat4221
    @girijavenkat4221 2 หลายเดือนก่อน +2

    Samantha Christian jainab muslim shobhitha bramhin narjuna kamma Mari Amala..?

    • @Sharada-eye
      @Sharada-eye 2 หลายเดือนก่อน +1

      Amala brahmin

  • @thirupathireddy8955
    @thirupathireddy8955 2 หลายเดือนก่อน +9

    Where is venu swamy

    • @KothaMuchata
      @KothaMuchata  2 หลายเดือนก่อน +2

      వస్తాడు వస్తాడు.. రాకుండా ఉంటాడా..?

    • @kalyani3388
      @kalyani3388 2 หลายเดือนก่อน

      😂

  • @nagalakshmammaveluru
    @nagalakshmammaveluru หลายเดือนก่อน +1

    Dabbu Dandiga Undile Vayasutho Pani Emi

  • @gopakishore3567
    @gopakishore3567 หลายเดือนก่อน +1

    కోఆపరేషన్ ఎక్కువ ఉంటుంది

  • @manumitta
    @manumitta 2 หลายเดือนก่อน

    Age 28 antunaru cvr voice lo miremo 39 antunaru

  • @chandramohanm4003
    @chandramohanm4003 หลายเดือนก่อน +1

    Jagan హవాలా కి ఇలాంటి వాళ్ళని భలే వినియోగించుకొంటాడు....

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 2 หลายเดือนก่อน

    What news in display and what yoh are speaking different dont made vedios for the sake of rating

  • @swarnasri8972
    @swarnasri8972 2 หลายเดือนก่อน +10

    Ame muslim...😂😂😂..papam nagarjuna uncle,akhil kuda roja,quran,namaz chadavalemo😂😂😂😂

  • @bujjimafashaik3786
    @bujjimafashaik3786 2 หลายเดือนก่อน +6

    Bro half knowledge tho videos cheyaku zainab age 27 akhil age 30

    • @KothaMuchata
      @KothaMuchata  2 หลายเดือนก่อน +7

      Kadhu bro... Trusted source thone video chesaa..

    • @vijaykvs
      @vijaykvs 2 หลายเดือนก่อน +3

      Zainab 2004 lo MF Hussain movie lo oka Heroine ga act chesendi ippudu 2024

    • @preddy1947
      @preddy1947 2 หลายเดือนก่อน +4

      She is minimum 39

    • @a...k.16127
      @a...k.16127 2 หลายเดือนก่อน +2

      ​@@vijaykvs twenty years back😮

    • @preddy1947
      @preddy1947 2 หลายเดือนก่อน +4

      @@bujjimafashaik3786 She was 27 in 2012 when she first exhibited her art.
      That's how you got that age when you googled

  • @rajasekhar-uj2uo
    @rajasekhar-uj2uo 2 หลายเดือนก่อน

    E jalaga ma somu yeni vedhava vast cheyalo ani vidhala chesad

  • @sravani27
    @sravani27 2 หลายเดือนก่อน +2

    Anna chusthe Thonda moham Ammay ni, Thammudu entha 0edha age ammy ni chi thu. Enka vella meedha interest e poindhi

  • @dasaradhd4910
    @dasaradhd4910 2 หลายเดือนก่อน +4

    అంటే ఆ అమ్మాయి 10th చదువుతున్నప్పుడు, ఈ అబ్బాయి 1st స్టాండర్డ్ చదువుతున్నాడు మాట.

  • @ShakeelaShaik-c5b
    @ShakeelaShaik-c5b 2 หลายเดือนก่อน +1

    Dabbu vunnavaalu a dabbu vunnvaala ne chesuku taru kaaman

  • @lavanyareddy1662
    @lavanyareddy1662 2 หลายเดือนก่อน +1

    Akhil gurinchi cheppu Nuvvu jagan gari salahadarulu gurinchi thega feel avuthunaav

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 หลายเดือนก่อน +1

    అల్లు అర్జున్ బంధువులు..
    జూ.. ఎన్టీఆర్ బంధువులు.
    నాగార్జున బంధువులు.
    మోహన్ బాబు బంధువులు
    ఎంతోకొంత జగన్ రెడ్డి తో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి.

  • @rohitnandal6981
    @rohitnandal6981 2 หลายเดือนก่อน +1

    Media ku inko topic dorikindoch😂😂

  • @kvsbabu2124
    @kvsbabu2124 2 หลายเดือนก่อน

    Double dhamaka to Nagarjuna.

  • @MadhaviLatha-po3xu
    @MadhaviLatha-po3xu หลายเดือนก่อน

    Dabbu dabbu pelli

  • @Kumar-dn9vv
    @Kumar-dn9vv 2 หลายเดือนก่อน +5

    3naalla muchhate

  • @anithareddy3093
    @anithareddy3093 2 หลายเดือนก่อน +4

    Muslim ni chesukovatam 😅😅😅

    • @sreenidhi5011
      @sreenidhi5011 2 หลายเดือนก่อน +1

      Jain

    • @Eternalthanos
      @Eternalthanos 2 หลายเดือนก่อน

      @@sreenidhi5011nee bondhaa…. They r ‘parsi’ i.e Zoroastrian … the TATA Godrej r parsis….

  • @Subramanyam109
    @Subramanyam109 2 หลายเดือนก่อน +1

    Kothi muchata : ame age 27, akhil age 30

  • @satyanarayanamaddali1011
    @satyanarayanamaddali1011 2 หลายเดือนก่อน

    Nagarjuna has no influence & respect in bolywood now. its only past. now no body cares & values

  • @satyavellanki387
    @satyavellanki387 2 หลายเดือนก่อน +2

    మరి ఎన్నాళ్ళు కాపురం చెయ్యనిస్తారు అక్కినేని వారు