Mastaaru Mastaaru Full Video Song | SIR Telugu Songs | Dhanush, Samyuktha | GV Prakash Kumar | Venky

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025

ความคิดเห็น • 8K

  • @Manojkoyiri
    @Manojkoyiri ปีที่แล้ว +1131

    శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే
    సీతకుమల్లే నీతో అడుగేసే మాటడిగిందే
    నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే
    అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే
    ఇంకపైనా నీకు నాకు ప్రేమ పాఠాలే..
    మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు
    అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు
    మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు
    అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారుఏ వైపు పోనీవె నన్ను కాస్తయినా..
    ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా..
    ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా..
    చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా
    గుండెపై అలా నల్లపూసలా
    వంద ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా..
    ఒంటి పేరుతో ఇంటి పేరుగా
    జంటగా నిను రాయాలంటున్నా..
    మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు
    అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు
    మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు
    అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు.
    Ammulu❣️

  • @naveenkumar-jg5br
    @naveenkumar-jg5br หลายเดือนก่อน +9

    శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది
    సీతకుమల్లే నీతో అడుగేసే మాటడిగింది
    నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే
    అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే
    ఇంకపైనా నీకు నాకు ప్రేమ పాఠాలే..
    మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు
    అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు
    మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు
    అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు
    ఏ వైపు పోనీవె నన్ను కాస్తయినా..
    ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా..
    ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా..
    చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా
    గుండెపై అలా నల్లపూసలా
    వంద ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా..
    ఒంటి పేరుతో ఇంటి పేరుగా
    జంటగా నిను రాయాలంటున్నా..
    మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు
    అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు
    మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు
    అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు
    శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది
    సీతకుమల్లే నీతో అడుగేసే మాటడిగింది
    నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే
    అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే
    ఇంకపైనా నీకు నాకు ప్రేమ పాఠాలే..

  • @sanjukumar580
    @sanjukumar580 ปีที่แล้ว +2873

    ఈ పాట ఎంత మంది గుండెలకు ❤️హత్తుకున్నది ఫ్రెండ్స్ మాస్టారు మాస్టారు
    పాట ఎన్నిసార్లు విన్న బోర్ కొట్టడం లేదు అన్నవాళ్లు ఒక్క 👍👍

  • @Hindilovemashup
    @Hindilovemashup ปีที่แล้ว +198

    ప్రతి శివ రాత్రి ముందు నీ పాట కోసము ఎప్పుడు ఏదురు చూస్తుంటాను....ఎంత అధ్బుతంగా వుంటుంది నీ నోట శివ నామ స్మరణం,......ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర.🔱

  • @AlluInthi
    @AlluInthi ปีที่แล้ว +91

    మొదటిసారిగా తెలుగులో నేరుగా తొలిపరిచయమై
    అద్భుతమైన విజయం సాధించిన " సార్ " గారికి అభినందనలు......❤️❤️❤️❤️
    💗 నటుడు
    💗 గీత రచయిత
    💗 నేపథ్య గాయకుడు
    💗 నిర్మాత
    తనదైన శైలిలో విభిన్న పాత్రలు పోషిస్తూ భారతీయ చలనచిత్ర పరశ్రమ గర్వించదగ్గ మహానటులలో ధనుష్ గారు ఒకరు......💗❤️💗❤️
    ధనుష్ గారికి తెలుగులోనూ మరియు తమిళ్ లో కూడా ఇంకా మరిన్ని విజయాలు రావాలని మనస్పూర్తిగా కోరుకుందాము.....💗💗

    • @NDurgarao-hj7zh
      @NDurgarao-hj7zh 17 วันที่ผ่านมา

      🎉🎉🎉😮❤❤❤❤😂😢😢😢❤❤❤

    • @SVG1230
      @SVG1230 11 วันที่ผ่านมา

      அசுரன் ரீமேக்கில் தனுஷ் நாரப்பாவில் நடித்திருந்தால் 💥💥💥💥💥🔥🔥🔥🔥🔥🔥

    • @RamanaiahBanapalle
      @RamanaiahBanapalle 2 วันที่ผ่านมา

      😮

  • @nanireddy4061
    @nanireddy4061 10 หลายเดือนก่อน +244

    గుండె పై అల నల్ల పూస లా 100 యేళ్లు నిన్ను అందం గ మోయాలంటున్న❤❤❤

    • @nmohan19
      @nmohan19 8 หลายเดือนก่อน +9

      ❤❤❤

    • @ConfusedBabyPenguin-di5ur
      @ConfusedBabyPenguin-di5ur 7 หลายเดือนก่อน +7

      Thgbc

    • @swethavittalrao6932
      @swethavittalrao6932 7 หลายเดือนก่อน +4

      Naku e word e song ante bale estam 🎉🎉🎉

    • @harikumargugulothu809
      @harikumargugulothu809 7 หลายเดือนก่อน +7

      గుండెపై అలా నల్లపూసల 100ఏళ్ళు అందంగా నిను మోయ్యాలంటున్నా ఈ పాట విని నేను నా చావును ఆపుకున్నాను

    • @muralikrishna-jd9ng
      @muralikrishna-jd9ng 6 หลายเดือนก่อน +1

  • @adepurajesh975
    @adepurajesh975 ปีที่แล้ว +15

    Shwetha mohan rocked..❤

  • @kakakapo-6047
    @kakakapo-6047 ปีที่แล้ว +83

    எல்லா பாடல்களும் எல்லா மொழிலும் கேட்பதர்க்கு நல்லா இ௫ந்துடாது ஆனா இந்த பாடல் வேற லெவல்🔥😍😘

    • @bannuashok1006
      @bannuashok1006 ปีที่แล้ว +3

      Aama bro🤗🤗🤗

    • @santoshp9900
      @santoshp9900 10 หลายเดือนก่อน +4

      Maximum Tamil and Telugu songs are good in both the languages. Athu thaan idhi rendu languages oda speciality. Telugu and Tamil are like sisters. Pirikka koodadhu. Pirikka mudiyathu

    • @ENDRALADINAKAR
      @ENDRALADINAKAR 4 หลายเดือนก่อน

      ​@@santoshp9900m

  • @maxdp44
    @maxdp44 ปีที่แล้ว +216

    చెవిలో అమృతం పోసుకున్నట్టు ఉంటుంది ఈ పాట
    రెండూ ప్రాణాలు కలిసి శృతి లయ గా మధురం

    • @keerthipravallika6835
      @keerthipravallika6835 ปีที่แล้ว

      ❤😊😊rr gb s fb🎉🎉🎉u😢😮😮😮r😮😮uk na to😮

    • @kamalap8877
      @kamalap8877 ปีที่แล้ว

      Beautiful admiration.nice coment

    • @Surabhi_farms
      @Surabhi_farms ปีที่แล้ว +4

      Mottaaniki amrutam ruchi chusaru anamata

    • @prasannakumar9960
      @prasannakumar9960 ปีที่แล้ว

      Meeru singer ae

    • @rmohanreddy1349
      @rmohanreddy1349 ปีที่แล้ว

      ​@@kamalap88773:16

  • @abdul4360
    @abdul4360 ปีที่แล้ว +1104

    ఈ పాట అంటే ఎంతమందికి ఇష్టం..🤚
    One of best song in recent time..😌❣️

  • @bikashjena5880
    @bikashjena5880 วันที่ผ่านมา

    NO DOUBT TELUGU VERSION OF THIS SONG GIVES THE GREATEST VIBE.❤
    WHAT A ROMANTIC SONG !
    LOVE FROM ODISHA ❤.

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 ปีที่แล้ว +79

    చాలా అంటే చాలా అద్భుతమైన పాట ♥️♥️♥️♥️♥️♥️♥️లిరిక్స్ మాత్రం 👌👌👌👌👌👌👌....
    ఈ సినిమాకి ఇప్పటికే 4 సార్లు వెళ్లాను...
    చాలా బాగుంది సినిమా...
    అబ్దుల్ కలాం గారి గురించి చెప్పే సీన్ మరియు... సర్వేపల్లి రాధాకృష్ణ గారి స్ఫూర్తి తో.. ధనుష్ అన్న ని పిల్లలందరు కలిసి బస్సు ఎక్కించే సీన్ మాత్రం 🙏🙏🙏..........
    Hatsoff ధనుష్ అన్న ♥️♥️♥️...
    ఇటువంటి సినిమాలు ఇంకా చాలా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ♥️♥️♥️..
    ఇట్లు...
    ... ఎన్టీఆర్ అన్నయ్య ఫ్యాన్స్ 👍♥️

    • @sujathasagar9187
      @sujathasagar9187 ปีที่แล้ว +5

      Nice comment 👌

    • @siliverusrikanth
      @siliverusrikanth ปีที่แล้ว

      😂😂😂😂😂eeee🎂🎂e🎂💞de de @q2ws

    • @maggidisurender
      @maggidisurender 7 หลายเดือนก่อน

      Hi​@@sujathasagar9187

    • @ShankerShanker-t7x
      @ShankerShanker-t7x 3 หลายเดือนก่อน +1

      😊😂❤🎉 0:50

    • @SAbdual
      @SAbdual 3 หลายเดือนก่อน

      ​@@siliverusrikanth😊😊😊

  • @mallikarjunareddy1175
    @mallikarjunareddy1175 ปีที่แล้ว +28

    శీతాకాలం మనసు
    నీ మనసున చోటడిగిందే
    సీతకుమల్లె నీతో
    అడుగేసే మాటడిగిందే
    నీకు నువ్వే గుండెలోనే
    అన్నదంతా విన్నాలే
    అంతకన్నా ముందుగానే
    ఎందుకో అవునన్నాలే
    ఇంకపైన నీకు నాకు
    ప్రేమ పాటాలే..!
    మాస్టారు మాస్టారు..!
    నా మనసును గెలిచారు
    అచ్ఛం నే కలగన్నట్టే
    నా పక్కన నిలిచారు
    మాస్టారు మాస్టారు..!
    నా మనసును గెలిచారు
    అచ్ఛం నే కలగన్నట్టే
    నా పక్కన నిలిచారు
    ఏవైపు పోనీవే… నన్ను కాస్తైనా
    ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా
    ఇష్టంగా ఏ చోట… నువ్వేం చేస్తున్నా
    చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా
    గుండెపై అలా నల్లపూసలా
    వంద ఏళ్ళు అందంగా
    నిను మొయ్యాలంటున్నా
    ఒంటి పేరుతో… ఇంటి పేరుగా
    జంటగా నిను రాయాలంటున్నా
    మాస్టారు మాస్టారు..!
    నా మనసును గెలిచారు
    అచ్ఛం నే కలగన్నట్టే
    నా పక్కన నిలిచారు
    మాస్టారు మాస్టారు
    నా మనసును గెలిచారు
    అచ్ఛం నే కలగన్నట్టే
    నా పక్కన నిలిచారు
    శీతాకాలం మనసు
    నీ మనసున చోటడిగిందే
    సీతకుమల్లె నీతో
    అడుగేసే మాటడిగిందే
    నీకు నువ్వే గుండెలోనే
    అన్నదంతా విన్నాలే
    అంతకన్నా ముందుగానే
    ఎందుకో అవునన్నాలే
    ఇంకపైన నీకు నాకు ప్రేమ పాటాలే
    అచ్ఛం నే కలగన్నట్టే
    నా పక్కన నిలిచారు
    మాస్టారు మాస్టారు..!
    నా మనసును గెలిచారు

  • @kashokchandra6218
    @kashokchandra6218 ปีที่แล้ว +24

    ఈ సాంగ్ నేను రోజుకి రెండుసార్లు కన్నా ఎక్కువ సార్లు వింట.సంయుక్త mam ధనుష్ sir వెంకీ అట్లూరి గారు మీకు సినిమా టీమ్ కు శతకోటి వందనాలు.మా లాంటి వారికి ఈ సినిమా ఒక ఇన్స్పిరేషన్ i లవ్ too మూవీ టీమ్

  • @esreenathgowd2705
    @esreenathgowd2705 11 หลายเดือนก่อน +1

    ఎప్పుడు మనసుకు బాధ అనిపించినా ఈ సాంగ్ వింటా నేనూ చిటికెలో ఎగిరిపోతుంది బాధ. ఎవరో ఓదార్చినట్టుగా.❤

  • @pandu-kn9km
    @pandu-kn9km ปีที่แล้ว +36

    ఈ మధ్య వచ్చిన పాటల్లో ఇలా ప్లజెంట్ గా ఉన్న సాంగ్ వినలేదు.. ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది

  • @Happydays-ix1ti
    @Happydays-ix1ti ปีที่แล้ว +25

    Song chala bagundi.....thankyou music director GV prakash sir,lyric writer Ramajogayya sastry garu & swetha mohan garu....& aditya music

  • @capemaari5969
    @capemaari5969 11 วันที่ผ่านมา +2

    Hai I'm tamil from Malaysia 🙏🙋

  • @priyanka__sharma4755
    @priyanka__sharma4755 ปีที่แล้ว +585

    1st time- not bad
    2nd time- okay👍
    3rd time- good🖐
    4th time- excellent👏
    5th time - addicted😍

    • @CraZZyFeeLingS666
      @CraZZyFeeLingS666 ปีที่แล้ว +8

      6th time - dropped

    • @harsha50099
      @harsha50099 ปีที่แล้ว +4

      1,2,3....nth time also addicted 😘😘

    • @sandeeprathod8718
      @sandeeprathod8718 ปีที่แล้ว +4

      Ha ha some addictions are good to the nervous system

    • @iamsiddhithakur
      @iamsiddhithakur ปีที่แล้ว +3

      You didn't get addicted first time bcs of not understanding language 😂😂

    • @svenky429
      @svenky429 ปีที่แล้ว

      5

  • @vtfschoolofficial8185
    @vtfschoolofficial8185 ปีที่แล้ว +21

    కొత్త Super Star మన ధనుష్ అన్న ❤️❤️

  • @TheChosenModel7777
    @TheChosenModel7777 2 หลายเดือนก่อน +7

    2:11 _ It has gotta new vibe ❤️‍🔥🥹🥹🥹🥹🥹 romantic ✨and .... DO YOU GUYS LIKE IT?

  • @netirajesh9889
    @netirajesh9889 ปีที่แล้ว +34

    ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది

    • @mahalaksmhi3823
      @mahalaksmhi3823 ปีที่แล้ว +2

      Lool 15

    • @shobaranikorrapati1949
      @shobaranikorrapati1949 ปีที่แล้ว

      😊so. അംആഏ ಇಆಇಆಈಈ ಅವರ ಝರಿಯ ಅವರ ಅೱಈಈಈ🎉ಇ ಲ 5 ,68
      5c ഉഇആഖൽ​@@mahalaksmhi3823

    • @malleshwarimallika8805
      @malleshwarimallika8805 11 หลายเดือนก่อน +1

      Nizame

  • @anilagatambidi9024
    @anilagatambidi9024 10 หลายเดือนก่อน +2

    Wow! Wt a music and choreography. I have been watching repeatedly even don't know the language 🎉

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 ปีที่แล้ว +82

    ఈ పాట వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఏదో తెలియని భావం కలుగుతుంది 💖💖💖

  • @HanumanthH-r9v
    @HanumanthH-r9v ปีที่แล้ว +9

    500000 times vinanu chala estam e song my fevaret..... love thise song

  • @sandeepkadapa3009
    @sandeepkadapa3009 ปีที่แล้ว +839

    1st time - heroine
    2nd time - music
    3rd time - lyrics
    4th time - piece of mind relaxation
    5th time - addicted , cant do anything other than listening this song 😊❤

  • @bathulasaishyamm
    @bathulasaishyamm 25 วันที่ผ่านมา

    Andhariki ee song vinte santhosham ga untundi naku emo😢😢😢

  • @thembmahesh1873
    @thembmahesh1873 ปีที่แล้ว +166

    ఈ సాంగ్ అంటే ఎంతమంది కి ఇష్టం ♥️♥️♥️

  • @Naag902
    @Naag902 ปีที่แล้ว +32

    మాస్టర్ ని ప్రేమించే,,,, అభిమానించే,,,, ప్రతి అమ్మాయి కి.... ఈ పాట అంకితం🌹 😎🎊

  • @SAIRATNAPHARMACY
    @SAIRATNAPHARMACY ปีที่แล้ว +33

    ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించే పాట. అందరి మనస్సును హత్తుకుంటున్న పాట.

  • @sunnyyt338
    @sunnyyt338 หลายเดือนก่อน +37

    Any one in 2025❤

    • @sunnyyt338
      @sunnyyt338 หลายเดือนก่อน +3

      Like this comment

    • @bhairunanadi642
      @bhairunanadi642 24 วันที่ผ่านมา +1

      11 01 2025

    • @sunnyyt338
      @sunnyyt338 5 วันที่ผ่านมา +1

      Thank you for the like this comment 🎉🎉🎉❤😊

  • @hemanth7119
    @hemanth7119 ปีที่แล้ว +51

    మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన ఆణిముత్యంలాంటి గీతం.

  • @kenywest-ex7de
    @kenywest-ex7de ปีที่แล้ว +9

    she was pretty good , combination of male and famale actors really awesome in this song , best in 2023

  • @kalyanbazawada5605
    @kalyanbazawada5605 ปีที่แล้ว +21

    మనసుని హత్తుకునే ఫీలు గుడ్ సాంగ్ &ఎప్పటికీ ఫ్రెష్ గా ఉంటుంది

  • @యామినీకిరణ్
    @యామినీకిరణ్ หลายเดือนก่อน +6

    అద్భుతమైన డబ్బింగ్...అటు తమిళ పాట ఎంతగా మనసుకు హత్తుకుంటుందో, అంతే అందంగా, గుండెకు హత్తుకునేలా పదాల అల్లిక. అద్భుతం.

  • @KeshavaKeshava-yb3du
    @KeshavaKeshava-yb3du ปีที่แล้ว +37

    Tamilo kanna telugulone chaala baagundi paata mastaru mastaru naa Manasunu kooda gelichaaru ❤❤😊

  • @RaviMounikaRaviMounika
    @RaviMounikaRaviMounika ปีที่แล้ว +29

    i can't really describe it but this genre of music always feels like it's the last period of a great day full of energy

  • @suryavamsi4956
    @suryavamsi4956 4 หลายเดือนก่อน +5

    Mam song first time vinnanu, vintuntene oka vibration, chala happy kaligindi chala baga padaru song sir 🙏

  • @Kiran-yb9cx
    @Kiran-yb9cx ปีที่แล้ว +58

    ఈ సాంగ్ హీరోయిన్ కోసం అంత మంది చూశారు ❤❤
    Exlent lyrics

    • @SapavatPrasanna
      @SapavatPrasanna 10 หลายเดือนก่อน +2

      Super ❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @Nevergiveup1369
    @Nevergiveup1369 ปีที่แล้ว +18

    Intha beautiful teacher.. samyukta 😮👌

  • @gopalbingi4457
    @gopalbingi4457 ปีที่แล้ว +30

    1:30 bgm voice GV Prakash 👌👌♥️♥️

  • @AnifaRaziuddin
    @AnifaRaziuddin 10 หลายเดือนก่อน +13

    నేను మాత్రం daily రాత్రి పూట విన్నకే నిద్రపోతాను

  • @99045milan
    @99045milan ปีที่แล้ว +17

    kash Bollywood ke dimag me aisi Film banane ka sapna bhi aye nangapan,kiss ,Romance se upar uthkar kuch Bollywood valo ko learn karna chahiye South movie valo se ...salute to all people of south industry

  • @teluguinfostudios8533
    @teluguinfostudios8533 ปีที่แล้ว +71

    ఈ సాంగ్ పాడిన సింగర్ శ్వేత మోహన్ గారికి నిజంగా అభినందనలు వాయిస్ చాలా బాగుంది exellent సాంగ్ 👌💓 mind blowing నిజంగా 💓😘

  • @sorifulseikh9177
    @sorifulseikh9177 ปีที่แล้ว +247

    1st time - heroine
    2nd time - music
    3rd time - lyrics
    4th time - piece of mind relaxation
    5th time - addicted , cant do anything other than listening this song 😊❤
    6th time- I am living from bengal & MY true love is gone

  • @freefiresidhugamer4270
    @freefiresidhugamer4270 2 หลายเดือนก่อน

    Ye song chhala chhala estam 😊

  • @sarojkumarrath4632
    @sarojkumarrath4632 ปีที่แล้ว +25

    Though I don't understand the language and song still Flute tune itself another level...thankx Aditya music

  • @rameshgullapalli4892
    @rameshgullapalli4892 ปีที่แล้ว +37

    Dear Venky, ur direction and movie was superb. My hubby , felt so emotional, when he has seen scene of father trying to take his son's bag on his arrival, so natural, and emotional true, suddenly it took him to his father... great. This is the beauty, how a good director can broach into human heart. Songs, movie are too good...

  • @sudhakar.gsudha3353
    @sudhakar.gsudha3353 ปีที่แล้ว +8

    ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఐ లవ్ thisసాంగ్,,🥰😍🥰🥰🥰🥰

  • @prashanthdundigala6390
    @prashanthdundigala6390 9 หลายเดือนก่อน +7

    Superb beautiful song.
    Anni saarlu vinna. haa lotu. Thagaaduu ❤❤😊

  • @GENUINEUPDATES
    @GENUINEUPDATES ปีที่แล้ว +133

    ప్రతీ పాటకి పల్లవి ప్రాణం ఐతే ఈ పాటకి చరణం ప్రాణం

    • @95chetana
      @95chetana 8 หลายเดือนก่อน

      Avunu charanam is the best part!!!

  • @janardhan_john
    @janardhan_john ปีที่แล้ว +8

    2:11 nunchi ...❤❤

  • @radharamanjha1989
    @radharamanjha1989 ปีที่แล้ว +54

    Only if i knew this language...... however entire soul of this song feels nice, clean and romantic indeed.

    • @navinranjan9704
      @navinranjan9704 10 หลายเดือนก่อน

      "Master you won my heart" just the meaning of this song and you know it very well what to describe or else 😅

  • @sanjumalli437
    @sanjumalli437 11 หลายเดือนก่อน +131

    1 year ayina sare.... inka e song vinevallu How Meny Guys South Indian movie

  • @balaramk6345
    @balaramk6345 ปีที่แล้ว +21

    ఎన్నిసార్లు విన్న చెవుల్లో అమృతం పోసినట్టు ఉంది ❤️❤️❤️❤️

  • @santoshkumarreddy7410
    @santoshkumarreddy7410 ปีที่แล้ว +8

    In tamil, more English words are used. In Telugu , Lyricist Ramajogayya sastry almost avoided English words. Given long life to the song..❤❤.

    • @moshemoshe5201
      @moshemoshe5201 ปีที่แล้ว

      It is a original tamil song ...dubbed into telegu

    • @deesurocks
      @deesurocks ปีที่แล้ว

      ​@@moshemoshe5201ungal talai...

    • @suryal3535
      @suryal3535 ปีที่แล้ว +2

      @@moshemoshe5201offcourse we know brother but even though it’s a Tamil song lyricist did a grt job in telugu as well he did justice to the song

    • @vijaykethavath5555
      @vijaykethavath5555 ปีที่แล้ว +4

      ​@@moshemoshe5201it's a direct Telugu movie made in both languages first to know the fact lol

    • @sarov7658
      @sarov7658 ปีที่แล้ว

      ​@@vijaykethavath5555predominantly Tamil just like how bahubali is a telugu movie

  • @kuruguntanagarjuna9899
    @kuruguntanagarjuna9899 ปีที่แล้ว +64

    ఈ పాట ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తుంది ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @RajuJogu-ni6qq
    @RajuJogu-ni6qq 4 หลายเดือนก่อน +2

    Ninu rathi roju vintanu padukuni mundhu podhuna livagani Naku e song ❤❤❤❤

  • @sankardash4109
    @sankardash4109 ปีที่แล้ว +75

    I am an Odia, currently working in Hyderabad... Suddenly got Fallen in Love with this Telugu Song.

    • @drathul123
      @drathul123 ปีที่แล้ว +8

      Actually it's tamil

    • @drathul123
      @drathul123 ปีที่แล้ว +8

      Actually it's tamil

    • @SouravPatra-lx9pz
      @SouravPatra-lx9pz ปีที่แล้ว +7

      It's original Telugu movie it's Dhanush first Telugu movie

    • @drathul123
      @drathul123 ปีที่แล้ว +4

      @@SouravPatra-lx9pz go look at Wikipedia. It clearly says language : Tamil. Btw stop claiming from others

    • @SouravPatra-lx9pz
      @SouravPatra-lx9pz ปีที่แล้ว

      @@drathul123 dumb guy , which Wikipedia you are using 😂?
      Producer Telugu, director Telugu
      Let me paste the Wikipedia
      Vaathi is a 2023 Indian period action drama film written and directed by Venky Atluri. The film was shot simultaneously in Tamil and Telugu with the latter titled as Sir and produced by Tollywood studios Sithara Entertainments and Fortune Four Cinemas.[2][3] The film features Dhanush, who is making his Telugu debut, alongside Samyuktha Menon, P. Sai Kumar, Tanikella Bharani, Samuthirakani and Hyper Aadi.[4]
      I pasted this

  • @arjun4260
    @arjun4260 ปีที่แล้ว +33

    Ive seen this movie 2 times 1st time for this song and 2nd time for Dhanush natural acting ..

  • @fayazfazzu
    @fayazfazzu ปีที่แล้ว +26

    G.v.praksh bgm music vere level anthe 🔥❤️

  • @anuragtumane5227
    @anuragtumane5227 2 หลายเดือนก่อน +1

    The female voice is soulful to say the least.

  • @vemugantiraj6134
    @vemugantiraj6134 ปีที่แล้ว +115

    Lol bruh , I'm obsessed with this song I heard it almost 39 times in my car today 😅
    The music ❤
    The heroine ❤
    Lyrics ❤
    Characters ❤
    Beats ❤
    Her vocals ❤
    Story ❤
    😢😢😢wat to say more 🙏🙏🙏❤️❤️❤️❤️ totally addictive

    • @sowjanya59
      @sowjanya59 ปีที่แล้ว

      ŊjfnCussk1 uu90

    • @sramesh1545
      @sramesh1545 ปีที่แล้ว +2

      Aa1😊❤-TA W❤❤❤😂DARE😅

    • @kondamashok2366
      @kondamashok2366 ปีที่แล้ว

      ​@@sramesh1545#3#2😊

    • @jayanthraj5424
      @jayanthraj5424 ปีที่แล้ว

      FB hi hhdjxhghhla❤hi GK g hi toogdkgn😊is he ruk 2:35 t

  • @vinodnrcreation6659
    @vinodnrcreation6659 ปีที่แล้ว +12

    శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే
    సీతకుమల్లే నీతో అడుగేసే మాటడిగిందే
    నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే
    అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే
    ఇంకపైనా నీకు నాకు ప్రేమ పాఠాలే..
    మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు
    అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు
    మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు
    అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు
    ఏ వైపు పోనీవె నన్ను కాస్తయినా..
    ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా..
    ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా..
    చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా
    గుండెపై అలా నల్లపూసలా
    వంద ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా..
    ఒంటి పేరుతో ఇంటి పేరుగా
    జంటగా నిను రాయాలంటున్నా..
    మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు
    అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు
    మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు
    అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు

    • @sistiramarao7351
      @sistiramarao7351 11 หลายเดือนก่อน

      🎉😂

    • @yogeshaindla7113
      @yogeshaindla7113 10 หลายเดือนก่อน

      Gd❤❤ఝగచఙరో

    • @vanajkumar9485
      @vanajkumar9485 10 หลายเดือนก่อน

      Avarra merantha intha talented gaa unnaru

  • @THALAPATHYFAN-T70
    @THALAPATHYFAN-T70 ปีที่แล้ว +10

    VAATHI in Tamil Nadu 40 cross crossed but in ANDRA TELUGANA 45 Cross crossed 💥💥💥💥💥💥💥💥

  • @BanuShaik-z8x
    @BanuShaik-z8x 2 วันที่ผ่านมา

    What's a song ❤😮

  • @thegossipgirlofficial00
    @thegossipgirlofficial00 ปีที่แล้ว +14

    Why Dhanush always suits up best in with his every female leads...😅❤

  • @ksiri7998
    @ksiri7998 ปีที่แล้ว +6

    1:30 to 1:50 is awesome......😍😍😍😍😍😍😍

  • @shaiknoorulla4957
    @shaiknoorulla4957 ปีที่แล้ว +25

    ఈఈరోజుల్లో ఎలాంటి మాటలు విని చాలా రోజులైంది,చాలా మంచి పాట

  • @prabhuyesu1809
    @prabhuyesu1809 7 หลายเดือนก่อน +3

    Great music director gv praksh .my tamilan❤

  • @ars9355
    @ars9355 ปีที่แล้ว +33

    Dhanush✨ pride of Indian cinema!
    Hope ,he will receive Oscar award for his upcoming films.. for Dhanush Oscar is not so far !!

  • @rajenderoruganti4894
    @rajenderoruganti4894 ปีที่แล้ว +11

    ఈ పాట ఇంకో 4 నిమిషాలు వుంటే బాగుండేది

  • @rebakasomasudha
    @rebakasomasudha ปีที่แล้ว +6

    Elanti Songs Evergreen
    ❤❤️❤️❤️❤️

  • @ppdevaraj1014
    @ppdevaraj1014 27 วันที่ผ่านมา

    🙏👌 మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు

  • @DineshKumar-nq2rx
    @DineshKumar-nq2rx ปีที่แล้ว +40

    Amazing voice and song✨😍💖

  • @AlluInthi
    @AlluInthi ปีที่แล้ว +7

    రోజూ రాత్రి
    పడుకోబోయే ముందు 🎧 పెట్టుకొని ఈ పాట వింటూ ఆ ఆనందాన్ని అలా అలా
    ఆ అనుభూతి వర్ణనాతీతం ..🎵💗🎵💗

  • @sathishdyno3098
    @sathishdyno3098 ปีที่แล้ว +170

    My Eyes Reading Comments
    My Ears Listening The Song
    My Hand Scrolling Down
    My Mouth Singing Song
    My Legs Dancing in vibration
    This reaction is to all DHANUSH fans❤

  • @kasemohanmohan2510
    @kasemohanmohan2510 3 หลายเดือนก่อน

    సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సాంగ్. పాటకు సూపర్ నటిచ్చారు

  • @angelanwika17
    @angelanwika17 ปีที่แล้ว +6

    Dhanush is great actor ....proud sharing screen with him same time... total hard work..venky atluri SIR..and Students...and team🔥🔥🔥🔥🔥

  • @manmadhuduvijay4148
    @manmadhuduvijay4148 ปีที่แล้ว +30

    నేను మాష్టర్ వృత్తిలో ఉన్నందుకు సంతోషం గా ఉంది. "సార్" అనే సినిమా ద్వారా ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల కోసం ఎంత శ్రమ పడతాడో చూపించారు.నేను ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిసేశాను,అక్కడి ప్రిన్సిపాల్ ఎదవకి వాడు పిల్లల డబ్బులు ఎలా కొట్టేయలో అదే ఆలోచించేవాడు.అందుకే వాడి పాఠశాలలో చెప్పటం ఆపేశాను.

  • @thenovice721
    @thenovice721 ปีที่แล้ว +23

    Love from West Bengal ❤.... wonderful song

  • @KedarKumar-l6o
    @KedarKumar-l6o 10 หลายเดือนก่อน +2

    I am Karnataka but i love the song

  • @thambulurugana786
    @thambulurugana786 ปีที่แล้ว +336

    2024 లో చూసేవాళ్ళు ఎంతమంది 🥰🥰🥰🥰

  • @SrishelamSrishelam-bk1ph
    @SrishelamSrishelam-bk1ph ปีที่แล้ว +16

    ❤ఈసాంగ్ చాలా సార్లు విన్నాను ❤❤❤❤😊😊😊

    • @sureshsuresh7263
      @sureshsuresh7263 11 หลายเดือนก่อน

      Jjg😅tjmjlipilhlhohpkp JM BP ll lo🎉c hi ni lo

  • @ajeetkumar9715
    @ajeetkumar9715 ปีที่แล้ว +6

    I don't know telgu language but this song always heart in our critical situation when never see way of path in the life. but this son😢😢😢

  • @swathipearlswathipearl5275
    @swathipearlswathipearl5275 13 วันที่ผ่านมา

    Very peaceful song close to heart❤❤❤❤

  • @raviuppaluru8902
    @raviuppaluru8902 ปีที่แล้ว +44

    One of the great melodious song in recent times. Soothing voice from melodious Shwetha Mohan brought elegance to this song. Way to go G. V. Prakash Ji and Shwetha Mohan ji

  • @mohmmadyaseen2448
    @mohmmadyaseen2448 ปีที่แล้ว +53

    My ears - listening music 🎶
    My mouth - singing song ❤️
    My eyes - seeing comments 👁️
    My hands - scrolling 📜
    My legs - dancing 😂
    ❤️❤️❤️

  • @sharathchepoori198
    @sharathchepoori198 ปีที่แล้ว +11

    పాట కోసం చాలా wait చేసినం...
    Singer voice కు ఫిదా అయిపోయినం👌👌💐💐

  • @KavyaKalluri-d7r
    @KavyaKalluri-d7r 17 วันที่ผ่านมา +1

    Em unnanu bro song loo antha bagunavoo maltaloo chepanuu lenu asalu ❤❤💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚

  • @prashanthireddy9053
    @prashanthireddy9053 3 หลายเดือนก่อน +9

    Super🎉😢😮 1:16

  • @Dipayan-i1d
    @Dipayan-i1d ปีที่แล้ว +33

    I am from West Bengal, don't understand tamil, telugu ...but also listen Tamil songs and watching Tamil, Telugu, kannada, & Malayalam movies ❤❤❤Just Amazing ☺

  • @nareshrao2844
    @nareshrao2844 ปีที่แล้ว +8

    Next Oscar To this song 🎵🙌👌🙏

  • @ManirajSelvan
    @ManirajSelvan 3 หลายเดือนก่อน

    തെലുങ്കിലും ഈ പാട്ട് മാസാണ് ❤❤❤️

  • @Fun_Adda_Shorts-1M
    @Fun_Adda_Shorts-1M ปีที่แล้ว +108

    2:11 Goosebumps 😮❤

    • @lalithalalitha6761
      @lalithalalitha6761 ปีที่แล้ว +1

      😢😢😢😢😢😢

    • @jaihanuman3190
      @jaihanuman3190 10 หลายเดือนก่อน

      ​@lalithalalitgxbcha6761

    • @jaihanuman3190
      @jaihanuman3190 10 หลายเดือนก่อน

      Df jh xvc CVV ha zh

    • @jaihanuman3190
      @jaihanuman3190 10 หลายเดือนก่อน

      ​@@lalithalalitha6761gdhxbxv

  • @jagadeeshd1180
    @jagadeeshd1180 ปีที่แล้ว +20

    Famous Song for this year 👌👍❤ ❣️

  • @panemsukumarpanemsukumar1641
    @panemsukumarpanemsukumar1641 ปีที่แล้ว +41

    యీ పాట లవర్స్ ఎంతమంది ?❤🎉😊

  • @9440754446
    @9440754446 5 วันที่ผ่านมา

    రమణ గోగుల గారికి ప్రతి సినిమాలో సాంగ్స్ ఇవ్వాలి. మధుప్రియకి కూడా

  • @vikramkr4878
    @vikramkr4878 ปีที่แล้ว +89

    I am from north side of India, but this song is at ultra level....
    Someone said right that music has no boundaries, ye sbko ek krke rakhta hai

  • @Z71990
    @Z71990 ปีที่แล้ว +51

    All Hindus should be like Dhanush's character in the movie and should end all the caste based discrimination. We all Hindus should be united but not divided

    • @karthikreddy3158
      @karthikreddy3158 ปีที่แล้ว +4

      That won't happen

    • @a.rajashekarreddy943
      @a.rajashekarreddy943 ปีที่แล้ว +1

      Yes we should be United. No vedas said about any caste.

    • @DamnAbhishek
      @DamnAbhishek ปีที่แล้ว +2

      @@karthikreddy3158 stfu, it will happen it has to happen

    • @songskkkkk7339
      @songskkkkk7339 ปีที่แล้ว +1

      Nope. this great caste system unfortunately got corrupted by power. New system should emerge based on skill level. No two brains are ever equal so all humans can never be equal. Its best to support the intelligents and skilled people. Fools and ignorant idiots can be left out as supporting them is only a waste of money and time.

    • @sss-kz1pp
      @sss-kz1pp ปีที่แล้ว

      @@karthikreddy3158 as long as you alive ☕