అమ్మ మీరు మా అమ్మ లాగానే ఉంటారు మిమ్మల్ని చుస్తే మా అమ్మే గుర్తుకు వస్తుంది మా అమ్మలాగే మాట్లాడుతారు మీరు మంచి విషయాలు చెప్తుంటే మా అమ్మ చెపుతున్నట్టు ఉంటుంది మీ లాంటి మంచి అమ్మ ఉండడం మీ పిల్లలు ఎంతో అదృష్టవంతులు మీ పెద్దమ్మాయి కూడా మీ లాగానే పూజలు ఇంటి పనులు చాలా చక్కగా చేస్తుంది ఆమె వీడియోస్ కూడా మేము చూస్తుంటం మీ మంచి తనం మీ సంస్కారం చాలా ఆనందం వేస్తుంది మా ఇంట్లో మిమ్మల్ని చాలా పొగుడుతారు మీరు అంటే మావాళ్ళకి చాలా గౌరవం దేవుడు పై మీకున్న భక్తి చూస్తుంటే మాకు కూడా ఇలా చేసుకోవాలి దేవుడి ఫై భక్తి కలిగి ఉండాలి అనిపిస్తుంది అందమైన అద్భుతమైన నిలయమామ్మ మీ ఇల్లు మీ వీడియోలు ఒక్కటి కూడా తప్పకుండ చూస్తాము మీ వీడియోలు చుస్తే మా బాధలు మరిచిపోతాము ఎన్ని జన్మల పుణ్యమో అమ్మ మీది ఇంతలా ఆదేవుణ్ణి పూజించడం అందరికి ఈ సుకృతం ఉండదు మాకు కొంత పుణ్యం ఉండడం వాళ్ల మీ వీడియోస్ చూడగలుగుతున్నాం అన్నిటి కన్నా మీ గోమాత సేవా చిలుకలకి ఆహారం పెట్టడం చాలా నచుతుంది మాకు ఎంతో పుణ్యం ఉంటే తప్పా ఇలాంటివి చూడలేము చాలా సంతోషం అమ్మ...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నిజంగానే అక్కా అన్నపూర్ణ అమ్మవారి ముఖం ప్రసన్నంగా చూడ శోభాయమానంగా వుంది.కళ్లార్పకుండా మీ పూజలో పూర్తిగా పాలుపంచుకున్నాను.సంధ్యా అలా కోరుకుందా, పరవాలేదు సంధ్యకు మంచి సహనం మంచి నడవడికలు కలిగిన పుత్రరత్నాలు కలిగారు చూడచక్కగా వుంటారు.ఆ అన్నపూర్ణమ్మ ఆశిర్వాదఫలితమే.శ్రీ మాత్రే నమః 💐🙏
Amma annapurna devi chala bagundhi eeeelantii poojalu ela cheyaloo mimalni chusi nerchukovalii antha bagundhii pooja Amma ma papa classical dancer recent ga e navarathri ki program s lo annapurna astakaniki dance chesindhi aa astakanii me notta vinttuntte chala chala happy ga undhi amma me blessings ma papa ki kavali amma 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
అమ్మ మా చిన్నిప్పుడూ. ఇల్లు మట్టి ఆలీకి. నామూ. తో ముగ్గులు. వేసాను అమ్మ. చిన్న నాటి జ్ఞాపకాలను. గుర్తు చేస్తుంటే. కళ్ళలో నిళ్ళూ తీరిగాయీ. ఎందుకు ఆంటే పుట్టిన ఇల్లు తోడపుట్టిన వళ్ళా ద్రుష్టి లో. పరాయి దాని ని ఆయీపొయానూ..😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 పండుగ వస్తే మట్టి ఇసుక. పేడతో. కలిపి. ఇల్లు ఆలికానూ .మాది చాలా చాలా పెద్ద కుటుంభం అమ్మ.
అమ్మా ఈరోజుల్లో itha బోధ అంటూ ఆశ్రమాలను వ్యాపార కేంద్రాలు చేస్తున్నారు కొదరు కానీ ఆచరణలో చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిల్స్తున్నర్ మీలో ఎన్ని కలలు ఉన్నాయో పేరును సార్ధకం చేస్తున్నారు
Durga devi ki tuesday kani Friday kani rahu kala pooja chesukoni nimmakaya deepam petti amma nu prardhinchandi... Leda Naga pratishtha cheyinchukunna Meeku santaanam kalgutundi andi
అమ్మవారిని చక్కగా అలంకారం చేశారు. చాలా అందంగా కనబడుతున్నారు. 🙏🙏🙏
అమ్మ మీరు మా అమ్మ లాగానే ఉంటారు మిమ్మల్ని చుస్తే మా అమ్మే గుర్తుకు వస్తుంది మా అమ్మలాగే మాట్లాడుతారు మీరు మంచి విషయాలు చెప్తుంటే మా అమ్మ చెపుతున్నట్టు ఉంటుంది మీ లాంటి మంచి అమ్మ ఉండడం మీ పిల్లలు ఎంతో అదృష్టవంతులు మీ పెద్దమ్మాయి కూడా మీ లాగానే పూజలు ఇంటి పనులు చాలా చక్కగా చేస్తుంది ఆమె వీడియోస్ కూడా మేము చూస్తుంటం మీ మంచి తనం మీ సంస్కారం చాలా ఆనందం వేస్తుంది మా ఇంట్లో మిమ్మల్ని చాలా పొగుడుతారు మీరు అంటే మావాళ్ళకి చాలా గౌరవం దేవుడు పై మీకున్న భక్తి చూస్తుంటే మాకు కూడా ఇలా చేసుకోవాలి దేవుడి ఫై భక్తి కలిగి ఉండాలి అనిపిస్తుంది అందమైన అద్భుతమైన నిలయమామ్మ మీ ఇల్లు మీ వీడియోలు ఒక్కటి కూడా తప్పకుండ చూస్తాము మీ వీడియోలు చుస్తే మా బాధలు మరిచిపోతాము ఎన్ని జన్మల పుణ్యమో అమ్మ మీది ఇంతలా ఆదేవుణ్ణి పూజించడం అందరికి ఈ సుకృతం ఉండదు మాకు కొంత పుణ్యం ఉండడం వాళ్ల మీ వీడియోస్ చూడగలుగుతున్నాం అన్నిటి కన్నా మీ గోమాత సేవా చిలుకలకి ఆహారం పెట్టడం చాలా నచుతుంది మాకు ఎంతో పుణ్యం ఉంటే తప్పా ఇలాంటివి చూడలేము చాలా సంతోషం అమ్మ...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నపూర్ణాదేవి విగ్రహం చాలా బాగుంది అమ్మ. మీ రు ముగ్గు వేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది.
అమ్మ నిజమే అన్నపూర్ణ కావిడి గురించి మాకు కూడా తెలుసు🙏
అక్కగారు అన్నపూర్ణ అమ్మ విగ్రహం లింక్ పెట్టండి మేము కూడా కోరుకుంటాను చాలా అందంగా వుంది. దేవి చెనై నుంచి
నిజంగానే అక్కా అన్నపూర్ణ అమ్మవారి ముఖం ప్రసన్నంగా చూడ శోభాయమానంగా వుంది.కళ్లార్పకుండా మీ పూజలో పూర్తిగా పాలుపంచుకున్నాను.సంధ్యా అలా కోరుకుందా, పరవాలేదు సంధ్యకు మంచి సహనం మంచి నడవడికలు కలిగిన పుత్రరత్నాలు కలిగారు చూడచక్కగా వుంటారు.ఆ అన్నపూర్ణమ్మ ఆశిర్వాదఫలితమే.శ్రీ మాత్రే నమః 💐🙏
Amma mi address kavali
Maku
అమ్మ వారి విగ్రహం చాలా బాగుంది 🙏🙏
అమ్మ అన్నపూర్ణ క కావిడ గురించి నిజమే మాకు తెలుసు అమ్మ ఆరో👌👌👌🙏🙏🙏🙏🌹👍
ఎంత చక్కగా చెప్పారు అమ్మ 🙏🙏🙏
అమ్మ అన్నపూర్ణాదేవి నవ్వుతూ చాలా అందంగాను ఉన్నారు 🙏🌺🙏
అన్నపూర్ణాదేవియే నమః🙏🙏
అన్నపూర్ణమ్మ తల్లి ముఖం చాలా ప్రశాంతంగా చాలా కళ గా ఉంది
Haii..Amma 3days nundi annapurna ashtakam nerchukuntunnaanu amma... Meru evala annapurnadhevi gurinchi vedio cheyadam happy ga vundi amma..tqq..amma..🙏
Hi Amma bagunnara 🙏🙏🙏 ammavaru pratima chala kalaga undi chala baga undi Amma 🙏👍👍👍 God bless you and your family TQ Amma
ఓం శ్రీ అన్నపూర్ణ దేవ్యై నమః🙏🙏🙏🙏.....మీ పూజ చాలా బాగుంది అమ్మ.రెండు కళ్లు చాలలేదు chudataniki🤗🤗🤗
నమస్కారం అండి జయమ్మ గారుమీరు చేసిన అన్నపూర్ణాదేవి పూజ చాలా బాగుంది మేము కూడా చాలా సంతోషించాము మీ పూజ చూసిన తర్వాత
Meeru cheppina maatalu vintunte naku chinna nati gnapakalu gurthuku vachayandi annapoorna devi vigraham chala bagundhi andi 🙏🙏🙏
Amma puja chala chala bagundi... Naku velayete...okasariayena ela puja chayali ani undi annapurneshwari Ammaku...
Chala prasanthanga anipinchindi e roju Vedio chusi
Ammavaaru enta prasanta ga unnaru.... Nice
అమ్మ అన్నపూర్ణాదేవి విగ్రహం చాలా బాగుంది అమ్మ
Koththa vishayam 'annapoorna kaavidi', vinataaniki entha santhosham ga undo, meeru ilaa bhakthi vishyaalaki dedicate ayipondi . Thankyou akkayya.
Hi.sister anna poorna.kavidi.naku.telsu.sister.. Annpoorne.sadapoorne.sankara.🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💕💕💕💕💛💛💛💛💛
Hai amma. Superrr pooja. Evaro meeku chala pogaru ani pettaru. Meeru pattinchkovaddu. Comments lo chusanu. Manasu sivukkumanipinchindi.
Video soooooper andi.annapoorna devi idol chaala bagundandi.mee matalu chaala informative Jaya garu.👍👍👍👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Nice video andi.... Mee videos chusina tharwatha chala relaxing ga anipisthundi....tq for making me happy 💐💐💐💐
Amma super
ఓం శ్రీ అన్నపూర్ణా మాత్తాయే నమః 🙏🙏
Meeru chepina prathi mata entho inspiration nu energy istundi thanks Jaya
Annapurna devi amma chala bagunnaru
Meeku la andaru unte bagundunu Amma
Devotional mind undali
Anto luck unte gani mee mind andariki Radu
3comment మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు అమ్మ.
మాదకలం దేహీ అని పిలేచేవాడు అండి సూపర్ మేడం
అన్నపూర్ణ kavidi మా ట వినటమే సంతోషంగా ఆనందముగా వుంది.చిరు గంటలు, ఇత్తడి గిన్నెలు కూడా కావిడి లో గిన్నెలోకి విభూది రేఖలు గీసి వుంటే ,ఆ అనుభూతే గొప్పగా వుంది.ధన్యవాదాలు జయా ఆనంద్ గారు.
అమ్మ వారు చాలా అందంగా ఉంది
Om sri matre namaha 🙏 Amma chala chala bagundi meru petye pooja view lo ani kuda chala special ga undi tq
Amma vari chusthunte chala happy ga undhi amma 🙏🙏🙏🙏
Sankara.pranavallabe...🙏🙏🙏🙏🙏👌👌💕👌💕👌💕👌💕👌
Amma nice video.🌼🌺👌🌹
Annapoorna devi pooja challa. Bavundi.Andamu ga vundi.👏👏🌹🌺🌼💖👌Meeru chakka ga vulivarincharu.stay blessed.🙏🌹🙏🌹🙏🌹
Om Sri Mathrenamaha 😇😇😇😇🙏🙏🙏🙏🙏🙏 Annapoorneswari 😇😇😇😇 Amma u r taking us to another level . Ippudu bhayamu poyindi, aasalu assalu levu, eppudu bhagavadhyaasa manassu ninda, evvari meeda assalu kopamo, jealouso leka irritationo raavatledu. Emo naakaithee prathi roju mee videos choodatamu valana anipisthunnadi adey nijam kooda. God's blessings and meeku sarvada kruthagnuraalini 😍😍😍❤❤❤🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీకు ఉన్న ఓపిక లో కొంచెం అయిన ఇప్పుటి వారి కి ఉంటే బాగుండేది అమ్మ.rlly u r awesome nd proud of u ma...love u
Amma annapoorna Devi chala bagunde chustunte postive ga anepinchinde me blog regular ga chustanu
Amma ammavari vigraham chala andanga undi alage aa deepalu kuda. Veelythe link ivvandamma
Annapoornaadevi chaalaa baagundi amma..alaane chusthu undaali ani anipisthuundhi amma 🙏🙏🙏💐💐🌹🌹🌹
Amma annapurna devi chala bagundhi eeeelantii poojalu ela cheyaloo mimalni chusi nerchukovalii antha bagundhii pooja Amma ma papa classical dancer recent ga e navarathri ki program s lo annapurna astakaniki dance chesindhi aa astakanii me notta vinttuntte chala chala happy ga undhi amma me blessings ma papa ki kavali amma 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
అమ్మ అన్నపూర్ణ తల్లి చాలా అందంగా వున్నారు అమ్మ 🙏🙏🙏
Very nice amma 🙏
Amma chala super ga Puja cheshru 🙏🙏 🌹🌹
Hi amma namaste annapoorna Devi chala bagunidi amma very beautiful ma ❤️🙏🙏🙏👌👌
అమ్మ చాల బాగుంది.🙏🙏
Annapoorna thalli vigraham chala andamugaa vundi.🙏
Amma vigraham link please 🙏
Amma thank you so much ,manchi maata chepparu maku.
అమ్మ అన్నపూర్ణమ్మ చాలా బాగునది అమ్మ 🙏🏻
Vigraham chaalaa baagaaudha amma ❤️
🙏 aunty.nice video,Annapurna Devi depam velugulo chala andhanga kanipisthunnaru aunty. 🙏
Entha bagundhi Amma vinadaniki chala santhosam Amma maku eñni visayalu teliyachestunnaduku
Thank you amma me videos nunchi Chala manchi vishayalu nerchukovachu.🙏🙏🙏elanti videos marenno cheyalani korukuntunnanu👍👍👍👍👍❤️❤️❤️❤️❤️
Amma Mee navaratrulu Pooja chala bagunnayi amma
Amma Aravind meeku pampinchina vigrahaalau chupinchandi okkokkati (prathimalu)
Chaalaa baagundi amma
Amma Meru Deepali chala bagunnayi
Hi jayanand garu. Annapurna vigraham andanga undi naku baga nachindi. 🙏
అమ్మ మీ పూజలన్నీ చాలా బాగా ఉన్నాయి
Super amma 👌
Chala baga chepparu aunty
A devatha murtulu Anni mitho ela pojjalu cheinchukotanike santhosam ga mi intlonki vachai chala bagundi happy
అమ్మ మా చిన్నిప్పుడూ. ఇల్లు మట్టి ఆలీకి. నామూ. తో ముగ్గులు. వేసాను అమ్మ. చిన్న నాటి జ్ఞాపకాలను. గుర్తు చేస్తుంటే. కళ్ళలో నిళ్ళూ తీరిగాయీ. ఎందుకు ఆంటే పుట్టిన ఇల్లు తోడపుట్టిన వళ్ళా ద్రుష్టి లో. పరాయి దాని ని ఆయీపొయానూ..😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 పండుగ వస్తే మట్టి ఇసుక. పేడతో. కలిపి. ఇల్లు ఆలికానూ .మాది చాలా చాలా పెద్ద కుటుంభం అమ్మ.
@@chittikumari3909 exactly Nene anukunna
Amma idol thaluka detials evvara please
అద్భుతం గా ఉంది 🌸🙏🏻🌸
అమ్మా ఈరోజుల్లో itha బోధ అంటూ ఆశ్రమాలను వ్యాపార కేంద్రాలు చేస్తున్నారు కొదరు కానీ ఆచరణలో చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిల్స్తున్నర్ మీలో ఎన్ని కలలు ఉన్నాయో పేరును సార్ధకం చేస్తున్నారు
Amma chaala baagundi Amma🙏🙏🙏🙏🙏
Amma varu kurchunna teeru chala bagundi
Amma
Chalaa bagundi Amma video
Chala bavundi Amma me pooja🙏🙏🙏 meeru free ayyaka anni devatha prathimalaki dresses design cheyandi Amma special occasions lo alankarana kosam.
Amma vigrahalu elkada kontaro link pettandi
Ammavari alankaram chala bagundi amma 😊🙏🙏🙏
అమ్మవారి విగ్రహం ఎక్కడ తెప్పించుకున్నారు..ఆర్డర్ చేసి ఉంటే లింక్ పెట్టగలర?
Hi vadina garu Good afternoon andi video bagundhi andi Annapurna devi chala bagundhi avakasam vaste me illu chudali me asisulu pondali vadina garu
Chala grate
Ammavari vigraham chala bagundi amma 🙏 💐 om annapoornadevi ye namaha💐🙏
Namaste Amma
Chala bagundi amma puja 🙏🙏❤️
Amma Annapurna Amma. Chalabagunadi
Chala bavundhi amma
Amma chaala bagundi
Really awesome aunty ❤
Amma memory bathukamma ke curated apples nyvadyam peduthamuò amma
Someshwara swamy parvathi devi Annapurna devi dharsham 🙏🙏 avunu amma ammavaru anugraham tho mana intiki gomatha chilukalu vastunayi
నాకు తెలుసు జయ గారు అన్నపూర్ణ కావిడి. నేను కూడా మీలాగే అనుకుంటున్నాను జయగారు. అవును గంటలు ఉంటాయి. ఆరోజులు బావుండేవి జయగారు
Hello medam address telusa meku
Amma annapurna davi challa bavundi amma
🙏🙏 అమ్మ aggneyya deepam gurimchi cheppamdi అమ్మ
Amma maa papa Peru anusha kaani memu annu ani pilusthaam mee noti nunchi annu ani Peru vasthe chaala anandanga undhi 🙏🙏🙏❤❤
Yes amma really so.... pleasent face amma..
Nice video amma
Chaala bhaga cheparu amma mata gurunchi
Ekada teskunnaramma a prathima and deepslu hathi
Amma idiol chaala clearga face aa garita .Patra anni baggunnai, eduruga pettna deepam bagundi chaala ottulu vesaru,
అమ్మ సంతానం కలగాలంటే ఏదేవునికి పూజ చేయాలి please
మానసా దేవి పూజ (అష్టనాగ పూజ ఆని ఉంటుంది ) చేయాలి దగ్గరలోని సిద్ధాంతిని కలవండి వివరంగా చెప్తారు
సుబ్రహ్మణ్యం స్వామి కి పూజ చేయండి
Garbaraksh ammavaru
Durga devi ki tuesday kani Friday kani rahu kala pooja chesukoni nimmakaya deepam petti amma nu prardhinchandi...
Leda Naga pratishtha cheyinchukunna Meeku santaanam kalgutundi andi
Manasulo mee korika korukuni kukkalaku food pettandi
Hi vadina garu Good morning andi
Chala bavundhi, avunu aunty , MA Amamma gari village lo kuda vachevaru , variety ga a kavidiki ganthalu vunaye . Ippudu eavaru ravadam ledhu & ippudu villages lo Pillalamarri eavaru vundhadham ledhu. Andharu peddavale vunthunaru.
Nijamga annapoorna Amma chala chekkaga vundamma kallaki pasupu rasente veelu kooda vundante nijamga adbhutame
Chala chala bagunadi