Gandikota Canyon and Fort | Grand Canyon of India | Rayalseema road trip| | Ravi Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @RaviTeluguTraveller
    @RaviTeluguTraveller  3 ปีที่แล้ว +53

    Please LIKE THE VIDEO and connect on instagram for more travel content:
    instagram.com/soaringeagletrots
    Please connect to my English You Tube channel:
    th-cam.com/users/soaringeagletrots

    • @anjankumar2657
      @anjankumar2657 3 ปีที่แล้ว +2

      Anna kondapalli ki, kondapallu fort ki vellu anna

    • @anjankumar2657
      @anjankumar2657 3 ปีที่แล้ว +2

      Super untundi

    • @anjankumar2657
      @anjankumar2657 3 ปีที่แล้ว +2

      Anna nandyala kondala view super untundi anna

    • @mohandevarajulu
      @mohandevarajulu 3 ปีที่แล้ว +1

      Tirupati ki vaathara bro vasthe msg chiyandi bro @the_devarajula id plzzzz msg me

    • @Hydroexplorer
      @Hydroexplorer 3 ปีที่แล้ว +2

      Canyon telugu mean( Agadaloya)

  • @pscpreparationwithme5031
    @pscpreparationwithme5031 3 ปีที่แล้ว +80

    అగాధ దరి (canyon): నదీ ప్రవాహం కోత కోయడం వల్ల నిట్రమైన పార్శ్వాలతో ఏర్పడ్డ లోతైన లోయ
    (A deep valley formed by steep slopes due to erosion by river flow)

  • @srinuaguru1196
    @srinuaguru1196 3 ปีที่แล้ว +28

    తెలుగు జాతి కి అంకితం మీ విడియో 🙏
    బెంగళూరు లో దిగి నప్పుడు , ఒరిస్సా, కర్నాటక, టూరిజం వారి కనిపించాయి కానీ
    ఆంధ్రప్రదేశ్ టూరిజం వారివి కనిపించకపోవడం చాలా బాధ కలిగింది 🔥,
    మన తెలుగు భాష , చరిత్ర సంస్కృతి సంప్రదాయాలు చాలా గోప్పవని
    ఆ కట్టడాలను చుస్తేనే అర్దం అవుతుంది
    మీలాంటి వాళ్ళు వలన మరింత కనువిప్పు కలగాలని కోరుకుంటూ ,
    ఇంత మంచి ద్రుశ్యరూపకం అందించినందుకు కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @penugondatoworld8667
    @penugondatoworld8667 3 ปีที่แล้ว +33

    TH-camrs వల్ల మరుగున పడిపోయిన గండికోట ప్రాణం పోసుకుంటుంది...
    మీలాంటి వారు ఇంకా ప్రాణం పెట్టి ( మనసుకు నచ్చిన విధంగా ) visual, voice over ఇచ్చి మీ వంతు గా చూపించారు..
    Tnq రవి గారు...

  • @beautybujji
    @beautybujji 3 ปีที่แล้ว +82

    నిజంగా కడప బిడ్డగా ఉండి గండికోట నేను ఇంకా చూడలేదు అన్న....కానీ ఈ వీడియోలో కళ్ళకి కట్టినట్టు చూపించారు tq nd మీ వివరణ సూపర్👍👌

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  3 ปีที่แล้ว +11

      Very sad to hear that! Mee zillla adbhutham ni meere Choodakapothe ela ?

    • @beautybujji
      @beautybujji 3 ปีที่แล้ว +4

      @@RaviTeluguTraveller అవును అన్న basically banglore లో ఉండి ఎప్పుడో ఒకసారి వెళ్లి రావడం అవుతుంది... ఈ వీడియో చూశాక స్ట్రాంగ్ గా అనిపించింది ఈసారి వెళ్ళాక తప్పకుండా చూడాలి అని😊...tq అన్న tc💐

    • @collective.world.0072
      @collective.world.0072 3 ปีที่แล้ว +2

      Hi Bujji akka

    • @beautybujji
      @beautybujji 3 ปีที่แล้ว +1

      @@collective.world.0072 hi తమ్ముడు🙋

    • @collective.world.0072
      @collective.world.0072 3 ปีที่แล้ว

      @@beautybujji బాగున్నారా అక్క

  • @ravikiran8751
    @ravikiran8751 3 ปีที่แล้ว +21

    ఈ కోటకు గుర్తింపు తేవాలని మీ తపన చూసైనా టూరిజం శాఖ నిద్రలేస్తుందో చూడాలి, చాలా బాగుంది రవి గారూ ధన్యవాదాలు

  • @prataprajulapalli2913
    @prataprajulapalli2913 3 ปีที่แล้ว +12

    సీమ....రాయల సీమ
    - ప్రతాప్ రాజులపల్లి
    న(ఎ)ల్లరేగడి నేల నింపు సాగు చేయు నాగేటి సాళ్ళు
    పిల్ల రాగాల ఇంపుగా పాడేటి నాజూకు నా రాళ్ళు
    అనురాగాల తోటి అక్కరతో అలరించు అక్కల లోగిల్లు
    వంపుసొంపుల నాట వొయ్యారాల వొదుగు సక్కని వాగుల్లు
    సీమ మనది, రాయలసీమ మనది
    కుందేరు, మొగలేరు మురిపెంగ పారంగా
    చిత్రావతి,తుంగ, పినాకినీ గంగ
    పావన ప్రవాహాన తడవంగా
    కృష్ణవేణి సరసంగ కురులు ముడువంగా
    సీమ మనది, రాయల సీమ మనది
    మల్లన్న మనసొచ్చి శిరసొంచి మడుల తడిపేనా
    వెంకన్న సిరులిచ్చి అరులిచ్చి మడుసుల కలిపేనా
    ఎల్లాల సంజన్న పెరిగి,పరుగున వచ్చి ప్రాణాలు నిలిపేనా
    ఓబుళపు ఒడయడు ఓదార్పు నిచ్చి ఓ దారి చూపేనా
    ఒంటిమిట్ట రామన్న ఈ నాట రామరాజ్యం నెలపేనా
    సీమ మనది, రాయల సీమ మనది
    తెలుగును వెలుగుకు తెచ్చిన తొలి శాసనం మనది
    తెలుగు చందపు తొలి ఛందపు శిలా శాసనం మనది
    తెలుగు అందపు రాతల రాయల భువన విజయం మనది
    తెలుగు ప్రబంధపు అల్లసాని అల్లిక జిగిబిగి మనది
    సీమ మనది, రాయల సీమ మనది
    తెలుగు తల్లుల నోట జాలువారిన మాట తొల్లి జోలపాట మనది
    తెలుగు తేనె పలుకు ల పల్లె పలుకుల తొలి పదకవిత మనది
    తెలుగు సోనల వాగ్గేయ పథంలో ప్రథమ పాదం మనది
    తెలుగు కబ్బమ్ములో అబ్బురపు తొలి అతివ నిక్కముగ మనది
    సీమ మనది, రాయల సీమ మనది
    అళియ రామునికే అభయమిచ్చిన గండర గండికోట మనది
    భరత జాతిన తొలి స్వాతంత్ర్య, సమర శంఖారావం మనది
    కొరవ లేని పుట్టెడు వుడుకు వీరగాథల పుట్టినిల్లు మనది
    మరువరాని మన్వంతరాల మహా ప్రాభవం మనది
    సీమ మనది, రాయలసీమ మనది

    • @ntr5761
      @ntr5761 3 ปีที่แล้ว +1

      చాలా బాగుంది మీ మేసేజ్ చదువుతూంటే . తెలియని చాలా విషయాలు నాకు తెలిసేలా చెప్పారు. కృతజ్ఞతలు

    • @ntr5761
      @ntr5761 3 ปีที่แล้ว +1

      నాకూ తెలుగు అంటే ప్రాణం.

  • @KranthhiKumarReddy
    @KranthhiKumarReddy 3 ปีที่แล้ว +77

    The only telugu TH-camr who makes me to feel 20 minutes video as 5 minutes video👍👌🙏🙂.There is something magic in your narration👏👏.Great video brother🙏.You deserve 1M subscribers.Hope you will reach this milestone soon🔜..

  • @ananthavihari6670
    @ananthavihari6670 3 ปีที่แล้ว +8

    చాలా బాగుంది సోదరా సూపర్ 👌
    రవి గారు నమస్కారం 🙏
    జై హింద్ 🇮🇳
    అనంత పురం ❤️

  • @narayanahemanth3388
    @narayanahemanth3388 3 ปีที่แล้ว +6

    మీ వీడియోస్ కోసం ఎదురుచూస్తున్న బ్రదర్. రాయలసీమలో ఉండే అద్భుతమైన ప్లేస్ చూపిస్తున్నారు.🙏🙏🌹🌹మీరు సూపర్ అంతే.

  • @mr.mahendrafanofjrntr2978
    @mr.mahendrafanofjrntr2978 3 ปีที่แล้ว +30

    మా రాయలసీమ నాయకులు ,అధికారులు మనుషులకు, టూరిస్టు ప్లేసెస్ డెవలప్మెంట్ చేయరు వాళ్లకు money ఉండాలి అంతే

    • @varadasuhas6516
      @varadasuhas6516 3 ปีที่แล้ว

      Mana rayalaseema prajalaku ticket pedithey vamoy nduku mny bokka aney antaru yedo daralanga kontara enti🤦🤦

    • @Vikram-king901
      @Vikram-king901 3 ปีที่แล้ว

      Well said

    • @praveenrajnvns3582
      @praveenrajnvns3582 2 ปีที่แล้ว

      @@varadasuhas6516 Oorike Rayalaseema Ni Anadam Kaadu..AP Lo Rayalaseema lo Kuuda Chala Tourist Places Unnayi..Kostha Ki Natural Resources Ekkuva Unna Dani Dagga Tourism Ledu.Like Konaseema Can Be Equal To Kerala..Rayalaseema Lo Unna Resources ki Tourism Gattiganey Undi..May Be Kostha Vallu Cinemalu choosi Reality Alagey Undani Raremo.. Rayalaseema lo. Karnataka Tamilnadu Nundi Kuda Vastharu

  • @prasadraju8177
    @prasadraju8177 3 ปีที่แล้ว +1

    15.:20 video great bro , local ga pedda avva garu chesena thenubandaralu konukuni tennaru , mana local food entoo baguntunde healthy kuda , valla dagara konukuni vallani manamu procha henchali , ade vallaki jeevano dharam , thank u bro

  • @srinuraju3857
    @srinuraju3857 3 ปีที่แล้ว +17

    సూపర్ చాలా బాగుంది సార్.ఇంత బాగా ఎవరూ చూపించి ఉండరు.

  • @prasunaraj9161
    @prasunaraj9161 3 ปีที่แล้ว +1

    Very beautiful and grand feeling.
    "Rajula sommu rallapalu" ante ,waste cheyatam anukune vallam... entha spend chesi vuntaro kada .. skilled man power ..amazing word ki exact meaning la ...grand feeling. Thank you...

  • @deepthik670
    @deepthik670 3 ปีที่แล้ว +8

    I don't even know that we have tower similar to Charminar in AP, Thank you for exploring Ravi garu

  • @venkateshatmuri6347
    @venkateshatmuri6347 3 ปีที่แล้ว +1

    Very beautiful. చక్కగా చూపించినందుకు చాలా చాలా చాలా ధన్యవాదాలు.

  • @oblibalakrishn
    @oblibalakrishn 3 ปีที่แล้ว +5

    AP tourism....nidrapotunnadi..😔😔😔....super place I can visit shartly.. from Bangalore....thank YOU Ravi

  • @ntr5761
    @ntr5761 3 ปีที่แล้ว

    కృతజ్ఞలతో మీకు నమస్కరిస్తూ , ఒక Rayalaseema వ్యక్తి.very good job yours doing.

  • @tharuntulasi3539
    @tharuntulasi3539 3 ปีที่แล้ว +32

    CANYON=a deep gorge, typically one with a river flowing through it. "The Grand Canyon"

  • @Ukbava1
    @Ukbava1 3 ปีที่แล้ว +1

    Super video . Keep it up . Hit like button

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 3 ปีที่แล้ว +4

    This is my native district... Nice to see in your vlogs... Soo many times I went to this mighty and great worth seeing place... Thanks for getting it enlightened 💐💐👍👍👍

  • @rammohanballa9560
    @rammohanballa9560 3 ปีที่แล้ว +1

    Amazing Gandikota fort, temples and canyan. Thank you Ravi garu

  • @kingofuniverse47
    @kingofuniverse47 3 ปีที่แล้ว +3

    Nenu kadapa lo vuntanu bro , first time ee lockdown tarvatha vellanu chala supperr ga vundi , Kadapa lo vunna maake peddaga teliyana place adi , andhra pradesh tourism danni inka develop chestey inka chala baguntundhii .. hope they doo it

  • @infinity-no5dc
    @infinity-no5dc 2 ปีที่แล้ว

    Ravi garu meeru chala humble ga, honest ga Mee reviews icharu... Avvatho meeru matlade padhathi Meeru kind hearted ani.thelusthondi.. thank you bro for visiting our rayalaseema

  • @gangavathijangamreddy8437
    @gangavathijangamreddy8437 3 ปีที่แล้ว +13

    Madhavara tenpul గండికోటలోఉందనినాకు తెలియదు ఇక్కడ సాహసం muvi షూటింగ్ జరిగిండండి రవిగారు 👌👌👌👌👌👌👌👌

  • @kasiram3856
    @kasiram3856 3 ปีที่แล้ว +1

    మంచి ప్లేస్ అన్న బాగా చూపించారు ఇలానే పురాతన దేవాలయాలు కోసం చెప్పండన్నా... మీరు చెప్తుంటే మేము చూసినట్లే వుంది 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @hari60700
    @hari60700 3 ปีที่แล้ว +3

    Great to see an international telugu traveller on his own land an d on our own kadapa district. Great grand welcome district.Great anna garu.keep rocking. 🥳

  • @sudhikodali
    @sudhikodali 3 ปีที่แล้ว

    Chaaaala bagundi Gandikota video. Baaga chupincharu Ravi garu

  • @viswanathamvempati8159
    @viswanathamvempati8159 3 ปีที่แล้ว +3

    Proud to have this anicient fort in the state of AP ( India) viewed the video from New Mexico USA 🇺🇸 through Sri Ravi Prabhu a Telugu citizen of USA .

  • @pitepoiujll
    @pitepoiujll 3 ปีที่แล้ว +1

    Better u call ....helo...subscribers...friends...😃😄😁👌👌super vedeo / Drone shots👍👍👍👍👍Gandikota Canyon.....aftr ur visit...tourists will Increase. ...I shared to other state friends 👍👍

  • @ragingclouds
    @ragingclouds 3 ปีที่แล้ว +7

    This is the same temple shown in Gopichand's Sahasam telugu movie 2013 as temple in Pakistan

  • @Amith_91
    @Amith_91 3 ปีที่แล้ว +2

    Mana tourisam kuda pattinchukoni valueable words miru chepparu anna nd miru request chestunaru govt ki..ala undi akkada tourisam 🙏...atleast e video chusi iyna gondikota tourism place avtundi ani ashistunna👍...Mee narration lo magic undi anna❤️

  • @Venkyjoy1978
    @Venkyjoy1978 3 ปีที่แล้ว +4

    అంగాట్లో అన్ని ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని ఉంది అన్నట్లు ఉంది పరిస్థితి.గొప్ప గొప్ప దర్శనీయ స్థలాలు ఉన్నప్పటికీ వాటిని అభివృద్ధి చేయడానికి ఎవరు ముందుకు రారు.అది మన దౌర్భాగ్యం.

  • @penkeynageswararao5712
    @penkeynageswararao5712 3 ปีที่แล้ว +1

    Videos andaru Tistharu...miru video lo ni place ki Direct ga Tisukuveltharu...Thnk u Anna ..for wonderful video making...

  • @sayadshabuddin4880
    @sayadshabuddin4880 3 ปีที่แล้ว +4

    Masha allah super 👍👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍

  • @varijag470
    @varijag470 3 ปีที่แล้ว +1

    Hello Bhaiya
    Wow! Superb
    Very true its really amazing place
    Awesome
    Thanks for sharing a beautiful vlog

  • @sandeepkanumalli
    @sandeepkanumalli 3 ปีที่แล้ว +3

    I experienced this place in Jan 2021 after listening to you in your previous videos, man it was amazing, nice locations, friendly people
    I found many people coming from Bangalore and other states but few people from AP know this place
    Govt of AP must take special intrest to develop this place to attract more tourists which also helps locals
    Best time to visit : winter

  • @jpsunkara9252
    @jpsunkara9252 3 ปีที่แล้ว +2

    Wow marvellous Drone shots superb ippatidhaaka chaala travel vlogs lo Gandikota fort Grand canyon chusanu kaani Meeru maathram chaala adhbhuthamaina reethilo chupincharu bro 👌👌👌👌👌👌👌👌

  • @rajeshreddy4555
    @rajeshreddy4555 3 ปีที่แล้ว +4

    Always your inspired me with every video. Your narration is next level, I wasn’t know much about this place. Sure I’ll visit this place. Thanks for exploring such a amazing place.

  • @sridharasantoshkumar
    @sridharasantoshkumar 3 ปีที่แล้ว +1

    Gandi Kota - Lost kingdom of Great Hindu Empire. Another nice vlog. మీరు చూపించిన ప్రతి డీటైల్ అద్భుతం గా ఉంది. ఏందో మీరు చేసే హిస్టరీ వీడియో బాగా నచ్చుతున్నాయి. ఒక డిఫరెంట్ experience. 🙏🙏🙏

  • @pachadibatch153
    @pachadibatch153 3 ปีที่แล้ว +7

    *వీడియో లో మొదట వచ్చిన సూర్యుడి సీన్ చూడగానే.... రవిగారు మీకు బహుశా మొట్టమొదటగా మీ మా చిన్నప్పుడు మన బాలూ గారు పాడిన, కృష్ణంరాజు గారు నటించిన రేడియోలో విన్న లేదా సినిమాలో చూసిన పాట గుర్తుకొచ్చి ఉంటుంది*
    *అదే తొలిసంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులో సీతారాములు సినిమా లోనిది ....సరిగ్గా సరిపోయింది*
    *అద్దిరిపోయే లొకేషన్*
    *థాంక్యూ*
    *పచ్చడి బ్యాచ్*

  • @kastoorisrinusrinu5568
    @kastoorisrinusrinu5568 3 ปีที่แล้ว +1

    రవి గారు చాలా బాగా చేశారు వీడియో, డ్రోన్ దృశ్యం చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో ఇంత మంచి దృశ్యాలు ఉన్నాయా అనిపిస్తుంది మీరు చూసిన ఫారెన్ ట్రిప్ సన్నీ మేము వీడియో చూసాము అందులో మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఫారిన్ చూసినట్టు అనిపిస్తున్నది ఈ దృశ్యం చూస్తే గండికోట రహస్యం ఇంత అద్భుతంగా ఉందని ఇప్పుడే చూస్తే తెలుస్తుంది రవి గారు చాలా కృతజ్ఞతలు ఇంత మంచి దృశ్యాన్ని చూపించినందుకు మేము కూడా మాకు కూడా ఈ గండికోట రహస్యం చూడనందుకు సిగ్గుగా ఉంది

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  3 ปีที่แล้ว +1

      Chaala thanks!! Make this place go viral on the Indian tourist map

  • @lakshmipathi4953
    @lakshmipathi4953 3 ปีที่แล้ว +3

    బహు ఏముంది అన్నా గండికోట భలే ఉంది 👌 ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️👌👀👌👀👌👀👌👀👌👀👌👀👌👀

  • @chandramouli4833
    @chandramouli4833 3 ปีที่แล้ว

    Chala baga chupincharu brother...big thanks to you.

  • @kanthkatta2729
    @kanthkatta2729 3 ปีที่แล้ว +8

    చాలామంది గండి కోట చూపించారు ఇంత క్లియర్గా ఎవరు చేయలేదు ఎంతైనా దేశ విదేశాలు తిరిగినోడ నువ్వా అన్న నువ్వు తోపు అన్న ఇలాగే రాయలసీమలో అన్ని ప్రాంతాలు తిరిగి అన్న అవి మొత్తం మాకు చూపించు

  • @bharatmotovlogs81
    @bharatmotovlogs81 3 ปีที่แล้ว

    Love the place.. thank you for showing beautiful place #Gandikota

  • @asifvlogs2382
    @asifvlogs2382 3 ปีที่แล้ว +3

    ప్రతి ఒక్కరు చూడదగిన ప్రదేశం గడికోట
    సూపర్ గా ఉంది👌

  • @vaneel9476
    @vaneel9476 2 ปีที่แล้ว

    నా ఆంధ్ర ప్రదేశ్ లో ఆది రాయలసీమలో యిలాంటి అద్భుతాలు మనకి గోచరించడం మన పూర్వజన్మ సుకృతం

  • @revanthk3695
    @revanthk3695 3 ปีที่แล้ว +8

    9:04
    Gopichand సాహసం movie shooting place 🔥🔥

    • @dev7182
      @dev7182 3 ปีที่แล้ว

      Pak anukunna bro movie chusi😂

  • @vijayachinta1548
    @vijayachinta1548 3 ปีที่แล้ว

    What a beauty of Gandikota canyon ..canyon ante telugu lo AGADHAMU or KANDAKAMU anukunta..nenu chala sarlu choosanu kani mee camara eye to inka beautiful ga undi..ilanti places ni mee lanti famous people promote cheste andariki reach avutundi...thank you Ravi. 🙏🙏🙏🙏

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  3 ปีที่แล้ว +1

      Thanks a lot Vijaya. Agadhamu literal word kaademo. Looking for that riverine feature in Geography. If none, Agadhamu sounds good 😀

    • @vijayachinta1548
      @vijayachinta1548 3 ปีที่แล้ว +1

      @@RaviTeluguTraveller my fathers favorite place is Gandikota..he worked as a Chief Engineer in APSEB in Kadapa ..ayana Gandikota nu promote cheyyalani chala try chesaru AP ministers evvaru kadapa vachina, he was trying to show them..after that mimmalni choostunnanu..anduke nenu anta excite ayyanu..i think now it can reach as many as..

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  3 ปีที่แล้ว +1

      I hope so. This place truly deserves to be a top
      Spot in Indian tourism catalogues

  • @ramaseshupasuparthi843
    @ramaseshupasuparthi843 3 ปีที่แล้ว +4

    Maryada Rammana movie starting lo chupinchey Mosque idey,,,climax lo heroine jump chese place ah water eh,,,Saahasam movie lo Pakistan lo unna inglaaz Devi tmpl ani chupistaru ga adhi kuda e temple eh....❤️❤️❤️ From Kadapa

  • @varaprasad362
    @varaprasad362 2 ปีที่แล้ว +1

    మీ వీడియో చూసి UPSC క్వశ్చన్ లో ఆన్సర్ పెట్టగాలిగాను.... thnq sir

  • @gullaswarajkadapa8564
    @gullaswarajkadapa8564 3 ปีที่แล้ว +5

    Facebook లొ షేర్ చేసాను, వీడియో చాలా బాగుంది. కడప లొ పెద్దదర్గా కి రండి

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 3 ปีที่แล้ว

    That is mine and ours great Rayalaseema... Superb, phantasmic and Mind blowing...

  • @sreenathchowdary7825
    @sreenathchowdary7825 3 ปีที่แล้ว +21

    Love from Anantapur

  • @ambujaprathap
    @ambujaprathap 3 ปีที่แล้ว +1

    Very good narration brother. Because of your videos I am happy to see all రాయలసీమ.

  • @kaleemshaik1251
    @kaleemshaik1251 3 ปีที่แล้ว +3

    Penna river the pride of Nellore and Kadapa ❤️

  • @pavankumar-ih1br
    @pavankumar-ih1br 3 ปีที่แล้ว

    E video chusi chala bhadha ga vundhi...Maa telugu states vellu Aduku develop cheyatamledhu tourism places

  • @woodraider6able
    @woodraider6able 3 ปีที่แล้ว +3

    In Egypt they spoiled the temples and constructed their mosques. In India, they razed thousands of temples and built their mosques. But yes, we are secular and we are supposed to treat it as normal. But thank you for the excellent videos. You are like Morgan Freeman for Telugu people. When you explain we really appreciate the value of that place.

  • @LeoTaxSolutions
    @LeoTaxSolutions 3 ปีที่แล้ว +1

    Heart nu touch chesindi brother,nuvu cheppina vidhanam, ikkade vundi chudanaduku feel avutunna, ekkadiko velli chustunna kani, nuvu cheppevaraku naaku just 20 km lo unna ,gandikotanu chudaledu, thanks a lot brother, my next visit lo confirm ga chustanu 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  3 ปีที่แล้ว +1

      So happy to hear this bro ! Mana Andaalu manam choosi vere vaallaki choosettu cheyyali! Rayalaseema adhurs

  • @nandameghashyam3111
    @nandameghashyam3111 3 ปีที่แล้ว +6

    ❤️❤️❤️❤️ From Proddatur , Kadapa District Anna

  • @binduvanisvlogs8171
    @binduvanisvlogs8171 3 ปีที่แล้ว +1

    Good job Ravi garu....Intha baaga vunna place ni anduku tourism develop cheyyadam ledo assalu....mee punyama ani chaalaa mandi veltaru andi....chaalaa andamga chupincharu...hats off to your video job ravi garu....Bindu

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  3 ปีที่แล้ว +1

      Chaala thanks Bindu garu. Anduke Naa ee chinna prayatnam

  • @truenature1522
    @truenature1522 3 ปีที่แล้ว +3

    I didn't expect 😳 this is in ap
    Really amazing views

  • @sathyasudheshini3282
    @sathyasudheshini3282 3 ปีที่แล้ว +2

    👌👌👌👌👌👌👌👌చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేశారు బ్రదర్...Thanku very much.మా ఊరు జమ్మలమడుగు ప్రస్తుతం వైజాగ్ లో ఉంటున్నాం .మైలవరం డ్యామ్ చూసారా.....అది
    కూడా బాగుంటుంది.

  • @informationchannel2385
    @informationchannel2385 3 ปีที่แล้ว +4

    Ravi army fans ki jai... Jai ravi anna..

  • @surisun15
    @surisun15 3 ปีที่แล้ว +1

    Ravi Garu
    చాల బాగా చూపించారు...

  • @sathyanarayanareddy7247
    @sathyanarayanareddy7247 3 ปีที่แล้ว +20

    Love from proddatur ❤️

  • @chagantisanjanavarshitha8840
    @chagantisanjanavarshitha8840 3 ปีที่แล้ว +1

    India lo Adhi kuda Andra lo intha macchi pleases kuda memu chudaleka poyamu me videos valla anni chudagalugu thunnamu tq so much Annayya 😍🤩👌👌🤗🙏

  • @jyothigv8360
    @jyothigv8360 3 ปีที่แล้ว +6

    మా వూరు వచ్చారా రవి.....😁😁👍🏻👍🏻 TQ maa వూరు మీకు నచ్చి నందుకు

  • @krakeshrake5768
    @krakeshrake5768 3 ปีที่แล้ว +1

    Annaya video excellent ga undi Rayalasema lo entaa manchi locations unaye super annaya

  • @satyasarma2458
    @satyasarma2458 3 ปีที่แล้ว +7

    Love from Krishna district 😍

  • @naveen9189
    @naveen9189 3 ปีที่แล้ว

    mee video taruvata aa place ki velanu anna, such a beautiful place......... thanks anna

  • @ippiliteja2601
    @ippiliteja2601 3 ปีที่แล้ว +10

    LOVE FROM VIJAYAWADA

  • @balutella
    @balutella 3 ปีที่แล้ว +1

    Amazing place truly...Tq Ravi Garu for showing this hidden treasure to the world... really a booster...Hope the vlog will attract more tourists from different parts of the country..tq again

  • @pavanv6039
    @pavanv6039 3 ปีที่แล้ว +12

    Love from GUDIVADA

  • @narayanapemmasani2776
    @narayanapemmasani2776 3 ปีที่แล้ว

    Thanks bro....maa foure father's roule chesey na kotani direct gaa eppativaraku chudaledhu , thanks chala manchigaa chupincharu ❤️

  • @sampathkolipaka9569
    @sampathkolipaka9569 3 ปีที่แล้ว +1

    Ravi bro excellent, gandikota river and Fort, really beautiful, 👏👌, (same same, golkonda Fort)

  • @yazdaanshaik689
    @yazdaanshaik689 3 ปีที่แล้ว +5

    రవి గారు నెల్లూరు జిల్లా లోని ఉదయగిరి కొండ మీద కోట ను కూడా విజిట్ చేయండి.

  • @Neelimaguggulla
    @Neelimaguggulla 3 ปีที่แล้ว +1

    Ravi garu.. Gandikota ma intiki chala daggarandi.. Mimmalni nenu chusunte ma intiki pilichi bhojanam pettevallam.. E premises lo meru unnarante chala happy ga undi..

  • @MyWalkLondon
    @MyWalkLondon 3 ปีที่แล้ว +10

    My prayers and best wishes are with the reader of this. Stay blessed ❤️

  • @lifeisbeautiful-abeautiful88
    @lifeisbeautiful-abeautiful88 3 ปีที่แล้ว

    Nice historical place. Your videography and explanation is soo good.

  • @FarooqKhan-nz5wv
    @FarooqKhan-nz5wv 3 ปีที่แล้ว +3

    Ravi Annaaa😍😍..Love from Proddatur 🥳

  • @ocitraveller1332
    @ocitraveller1332 3 ปีที่แล้ว

    Absolutely amazing grand Canyon of India.......The Gr8 Gandikota.........Very spectacular......I donno why this beautiful place is very very behind development .......These ancient ruins needs to be restored on urgent basis for better tourism.......Ravi ,, As u said Govt has to take initiative for sure ......Once a gr8 historical stunning place,, Now just luks like an Orphan waiting for help :( :( :( .........Vlog is " As good as gold "

  • @anuradhav1356
    @anuradhav1356 3 ปีที่แล้ว +3

    Hi anna, awesome video

  • @adavenipavankumar89
    @adavenipavankumar89 3 ปีที่แล้ว +1

    Anna Gandi kota is awesome and also your way of explanation is super 👌

  • @chiru2646
    @chiru2646 3 ปีที่แล้ว +4

    Ravi Anna, it's really baffling that I had never heard or even seen pictures of such a gorgeous n grand tourist attraction before. I think a few old Kantharao movies were named after this fort and place. As you said, these temple structures remind me of those in Hampi and Pattadakal, Karnataka...Btw Revanth seems to be more health-conscious than you are😀

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  3 ปีที่แล้ว

      Is he ? I am not sure :)
      Yes Such an amazing place for sure ... absolutely loved it !!

    • @chiru2646
      @chiru2646 3 ปีที่แล้ว

      @@RaviTeluguTraveller bcoz he didn’t have either Tea or snacks from the normal roadside shops...moreover he brought his own homemade food kadaa...

  • @bachichunduryify
    @bachichunduryify 3 ปีที่แล้ว +1

    Yes yes wonder full

  • @goriparthipenchalaprasad4019
    @goriparthipenchalaprasad4019 3 ปีที่แล้ว +3

    Love from Nellore ❤️

  • @nvrramana110
    @nvrramana110 2 ปีที่แล้ว

    సర్ వీడియో చాలా బాగుంది.

  • @neerajreddymedico917
    @neerajreddymedico917 3 ปีที่แล้ว +7

    Anna canyon in Telugu is known as gandi so it is called as gandikota

  • @shashikiranpattapu3799
    @shashikiranpattapu3799 3 ปีที่แล้ว +1

    Nalaga chuleni valaku baga chupistunav Ravi God bless you

  • @shagantichandu8743
    @shagantichandu8743 3 ปีที่แล้ว +9

    అన్న వరంగల్ కూడా రండి, చాలా చరిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి,

  • @varijag470
    @varijag470 3 ปีที่แล้ว +1

    Gods creation
    Nature is beautiful 👌👌

  • @santoshuggirala721
    @santoshuggirala721 3 ปีที่แล้ว +3

    Name chalu like kottadaniki content chudakarledu #RTT 😎

  • @anjankumar2657
    @anjankumar2657 3 ปีที่แล้ว +1

    Ranganayaka temple super anna

  • @sivapallapu3595
    @sivapallapu3595 3 ปีที่แล้ว +6

    Love from Kuwait annaaa 🥰🥰

  • @indianindian3007
    @indianindian3007 3 ปีที่แล้ว +1

    Miru video upload chesinandhuku 🙏🙏🙏🙏 thank you bro

  • @varmac2550
    @varmac2550 3 ปีที่แล้ว +3

    Bhayya, if you can mix gandikota with Bryce Canyon or Grand Canyon and explain it in a single video, you can make a difference with other travelers, just a request as you have the luxury of travelling to any place

  • @anjankumar2657
    @anjankumar2657 3 ปีที่แล้ว +1

    Chaala bagundhi

  • @Mohansai03
    @Mohansai03 3 ปีที่แล้ว +6

    India lo tourism ni develop chesthe best tourist country in the world avthadi 🙏. Govt of India 🇮🇳 should develop tourism