కథ బాగుందండి. ఈ రోజుల్లో ఉద్యోగం చేస్తూ పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే వాళ్లు పడే బాధలు , మగవాళ్ళు వారి వారి పద్ధతుల లో ఉండే సంస్కారాలలో తేడాలతో పడే బాధలు చాలా కళ్ళకు కట్టినట్లు తెలియజేశారు. ముగింపు కూడా బాగుంది
అమ్మ మీ పేరు ఏమిటో నాకు తెలియదు గానీ మీరు ఇంత చక్కగా కథ వివరముగా చెప్పినందుకు మీకు నమస్కారములు ఓన్లీ మీ కథల కు మాత్రమే నేను like చేస్తాను మీరు ఇంకా ఇంకా చాలా కథలు పెట్టండి
చాలా చక్కటి కథ. చక్కటి వచనం కూడా. ఈరోజుల్లో కూతురికి ఇంత ఓర్పుగా, పద్ధతి గా బుద్ధిచెప్పే తల్లితండ్రులు తక్కువే. నువ్వెందుకు తగ్గాలి, నీకేం తక్కువ , నువ్వూ సంపాదిస్తున్నావుగా అని ఆజ్యం పోసే వాళ్లే ఎక్కువ. ఆ అల్లుడు ఎంత నిదానస్తుడు❤
As UsualMs.Kameswari Imparted A Good Lesson To Fresh Couple the Neccacity To Understand Each. Each Other Patiently Keeping Ego Aloof and Settling Petty I Ssues Them Selves Without Involving Third Hand. Some Times Circumstances SettleThe Issues Like Accident to The Child. Good Voice.
Your voice is very clear and language is good. Most of the other readers read as if they are the tv anchors who are always like learning Telugu for the first time. Or their pronouciation is horrible or full of mistakes
కొన్ని కొన్ని తప్పులు ఉన్నాయి. పక్కింట్లో ఉండే కొలీగ్ వచ్చి తాళం ఒక కవర్ ఇచ్చాడు అన్నారు. కలీగ్ అంటే మన సహోద్యోగి అని అర్థం. సహోద్యోగి పక్కింట్లో ఎలా ఉంటాడో అర్థం కాలేదు. నైబర్ అనడానికి అలా రాశారేమో.
చక్కని కథ
ఎంతో మంది తల్లి.తండ్రులు
నలిగి పోతున్నారు
ఇటువంటి అంశాలను కలిగి వుండే
మరిన్ని కథలు అందించాలని కోరుకుంటూ 🙏🙏🙏
Kadha బాగుంది voice బాగుంది
Kadha chala bagundi
కథ బాగుందండి. ఈ రోజుల్లో ఉద్యోగం చేస్తూ పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే వాళ్లు పడే బాధలు , మగవాళ్ళు వారి వారి పద్ధతుల లో ఉండే సంస్కారాలలో తేడాలతో పడే బాధలు చాలా కళ్ళకు కట్టినట్లు తెలియజేశారు. ముగింపు కూడా బాగుంది
ప్రస్తుత కాలానికి జీవిత సత్యం చెప్పిన కథ ప్రతి తల్లిదండ్రులు ఈ విధంగా ఆలోచిస్తే చాలా కాపురాలు నిలబడతాయి
Manchi katha, thank you ❤
అమ్మ మీ పేరు ఏమిటో నాకు తెలియదు గానీ మీరు ఇంత చక్కగా కథ వివరముగా చెప్పినందుకు మీకు నమస్కారములు ఓన్లీ మీ కథల కు మాత్రమే నేను like చేస్తాను మీరు ఇంకా ఇంకా చాలా కథలు పెట్టండి
Thank you so much andi 🙏😊❤️
Chala chakkaga vivaramga manchhi voice madule tho vina sompuga vundi tq
చాల బాగుండి 👍
బాగుంది అభినందనలు...
అందరి అమ్మలు ఇలా ఉంటే బాగుండు
, చాలా బాగుంది
D. కామేశ్వరి గారు well known writer. Madam మంచి కధ రాసినందుకు కృతజ్ఞతలు.
Katha chala bagundi
Good parents
కధ బాగుంది..👍🙏💥
Wow 👌👌👌story good parents❤
Thank you Andi 😊
బాగుంది అమ్మా.
కథ చాలా బాగుంది
Very nice story thanks.
అబ్బా, కథ chala bagundamma. ❤🎉baga బుద్ధి chepparu parents, husband
చక్కటి కథ చక్కగా వ్యాఖ్యానించారు
🙏🙏
Very very realistic story , tqs to writter 😅
Very nicely narrated Madam. Very nice story. Liked it. Please keep it up.🙏
Chala bagundi kadha👌👌
చాలా చక్కటి కథ.
చక్కటి వచనం కూడా. ఈరోజుల్లో కూతురికి ఇంత ఓర్పుగా, పద్ధతి గా బుద్ధిచెప్పే తల్లితండ్రులు తక్కువే. నువ్వెందుకు తగ్గాలి, నీకేం తక్కువ , నువ్వూ సంపాదిస్తున్నావుగా అని ఆజ్యం పోసే వాళ్లే ఎక్కువ. ఆ అల్లుడు ఎంత నిదానస్తుడు❤
Yes, its true 👍 Thank you andi 😊
చాలా చాలా
అమ్మా, కామేశ్వరి మీకధలుచాలాచక్కగానిజజీవితాలకిఅద్డంపట్టినట్టుంటాయమ్మామీకధలు,కొన్నిజీవితాలకిస్ఫూర్తిని,ఇస్థాయిమీకధలు.🎉🎉
కథ చాలా బాగుందమ్మా ముఖ్యంగా మీరు చెప్పే విధానం ఇంకా చాలా బాగుందమ్మా
Hai Andi nice story
Story ending is good 👌
Sooper story
Thank you andi 😊
Baagundhi Madam
Thank you andi😊😊 please follow for more stories like this🙏
Very good lúturiki tandri Baga budhhi cheppadu
👌👌
Story of D. Kameswari is very good
Good story.
Nice story 👌👌
Thank you andi. Keep watching and give your support 🙏
❤బాగుంది
Nice story
Nice amma
Good
Chaala mandh i. ego laku poyi family ni nasanam. Chesukuntunnaaru
Murthy lanti father untey
Bagupadataaru
Sisteryouaregoodrighter
Jgd vijaya Gru
Miru story character lo involve ayi
Chadive vidhanam
Naku ishtam amma
So thankyou
Chala bagundi katha Chadivina Vijayalakshmi gari ki manahpurvaka danyavadamulu mariyu Rachinchina Kameshwari gari ki manahpurvaka Namaskaramulu
Thank you andi 😊❤️❤️
కూతురి కాపురం సరిచెయ్యి దానికి తల్లితండ్రులు తీసుకున్న నిర్ణయం వల్ల వారి జీవితం బాగు పడింది
Vinayam unna alludu
As UsualMs.Kameswari Imparted A Good Lesson
To Fresh Couple the Neccacity
To Understand Each. Each Other Patiently Keeping Ego
Aloof and Settling Petty I Ssues Them Selves Without
Involving Third Hand.
Some Times Circumstances
SettleThe Issues Like Accident to The Child.
Good Voice.
Vivek plan supper.such husbands are most essential for society.
Nice ma👌👏👏🌺🌺
China china mistakes psthinkovsdhu kadha chala bhagundhi ❤
Your voice is very clear and language is good. Most of the other readers read as if they are the tv anchors who are always like learning Telugu for the first time. Or their pronouciation is horrible or full of mistakes
👌💐👌💐👌💐👌
ఈ రోజుల్లో ఇదే జరుగుతూ ఉంది
మీరు చెప్పే ఈ కథ ఎన్నిసార్లూ విన్న ఎప్పుడు కొత్త గానే ఉంటుంది
Manchi katha
Super
Good story ede really storey kuda unde muku telusa 😅😅😅😅😅😅
Chalabagundo
Good
Thank you andi 😊
సహోద్యోగి పక్క ఇంట్లో ఉండకూడదు అని rule ఏమీ లేదుగా
👌👌🙏
నిజమే కదా శ్రీదేవీ !!!
CHALA BAGUNDA E KALAPU SARIINA KADHA KAMASWARIGARIKI NAMASKARAMULU
My daughter is same as their daughter...
Kadha banevundi kaaani Babu padipovadam etc yendukoo!!yedo chinna kararam cheppalisindi
Oka adapilla pelli aiyyi atha varinitiki velte adjust avadaniki time padutundani cheppe vidanam bagundi
Thank you andi 😊❤️
You read the stories well. May I know your name ma'am?
విజయలక్ష్మి
Meeru yenni kadhalu rasina ippati aadapillalathinking elane untondi. Adi oka pedda thappu annatlu. Yeppatiki maratharo eepillalu.?.
కొన్ని కొన్ని తప్పులు ఉన్నాయి. పక్కింట్లో ఉండే కొలీగ్ వచ్చి తాళం ఒక కవర్ ఇచ్చాడు అన్నారు. కలీగ్ అంటే మన సహోద్యోగి అని అర్థం. సహోద్యోగి పక్కింట్లో ఎలా ఉంటాడో అర్థం కాలేదు. నైబర్ అనడానికి అలా రాశారేమో.
Sahidyogi pakkintilo enduku vundakudadandi
@@lakshmiy3370 Sahodyogi pakkintlo undochchu, o k. Atlantidi unte, baagaa thelisina vaadu gaane undaali, veella family vyavahaaraalu kooda.
చక్కగా స్టోరీ వినాలి, అంతే చాలు
Inta manchi kadhalo idokkate meeku kanipinchadam chitram sumandi😂😂😂
❤❤❤❤😊
So immature girl
Story lo clarity ledu
Super
Super