Malli ma rani akka kotha katha to vachindi adaragottindi ❤ Ma akkatho patu prathi okkaru kuda chala natural ga act chesaru chivarilo meericchina message andariki ardam ayyela chakkaga chitrikarincharu🎉 All the best to the entire team❤🎉❤🎉
గొప్ప సందేశాత్మక చిత్రం శ్రీనివాస్ గారూ! ప్రతి పాత్రధారీ ఎప్పటిలాగానే చాలా సహజంగా నటించి జీవించారు... అత్తగారి క్యారెక్టర్ చాలా బాగా పండింది! మరో ఫిదా సినిమాలో అమ్మ క్యారెక్టర్ ని గుర్తుకు తెచ్చేలా.. బెనుకు, భయం లేకుండా సహజంగా నటించింది....! దగ్గరుండి పెళ్లిచేసిన ఫ్రెండ్ క్యారెక్టర్ అద్భుతంగా చేశాడు... అతన్ని మీరు ఇంకా వాడుకోవాలి మున్ముందు!! హన్మంతు గారు చెప్పానక్కరలేదు... సూపర్! ముఖ్యంగా నేపాళీ అమ్మాయిలా మెప్పించింది... తెలుగింటి ఆడపడుచులా చాలా నిండుగా చూపించారు..ముఖ్యంగా . జాకెట్ పొడవాటి చేతులు క్యాస్టూమ్ బావుంది! బ్యాక్గ్రౌండ్ వీణ bgm బాగా వచ్చింది... హైలెట్... ఒక్కరన్నా తగ్గితే ఇంట్లో గొడవలు రావు అన్నమాట... నేటి పరిస్థితులకు సరిగ్గా సరిపోయే డైలాగ్!! శ్రీనివాస్ గారి cap & తలపాగా బావుంది ❤ 10/9 ఇస్తాను నా స్కోర్ 🙌 ఆల్ ది బెస్ట్ టీమ్!!
మీ మెస్సేజ్ తో ఈ సినిమా కు పడ్డ కష్టం అంత మర్చిపోయా మీ సపోర్ట్ మాకు మా టీంకు చాలా అవసరం మీరు మా ప్రతి సినిమాకు మంచి విశ్లేషణ ఇస్తున్నారు థాంక్యూ సార్ ఏమైనా పొరపాట్లు ఉన్న చెప్పండి 💕🤝
మంచి స్క్రిప్ట్ మంచి టీం మంచి మూవీ సునీల్ అన్న శ్రీనివాస్ గారు రాణి గారు హనుమంతు గారు కెమెరామెన్ ప్రవీణ్ గారు ముఖ్యంగా అన్ని తానై నిర్వహించిన శ్రీను అన్న గారికి అభినందనలు 💐👌💐💐💐💐
ప్రవీణ్ గారి టేకింగ్ ఫ్రెమింగ్ బాగుంది... శ్రీనివాస్ గారు 👌👌👌 రాణి గారు 👌👌 హనుమంతు గారు 👌👌 కథ కథనం 👌👌👌 మంచి టీం వర్క్ 👌👌👌 సునీల్ అన్న 😂😂😂 ఆల్ ది బెస్ట్ 🤝🤝🤝🤝🤝 From :warangal sairam, director, orugallu talkies
Srimathi Amma acting super ❤❤
Super super srinu💐👍🥰😊
Nice ...chala baagundi
Nice Nepal Ammayena?Supar Chesaru Andaru 😅🎉🎉
Bagundi Srinivas 😂
Sinima supar srinu anna jodi supar mi combineton lo baguntai miru iddaru supar🎉
Very Nice Rani Srinu
Well done
Anna super
సూపర్ రాణి
Super
Excellent All story Super
So beautiful Rani garu❤❤❤❤
Well done 👏 congratulations 👏
Stationery Jodi Super super Super Nepali movie lo Nijamaina Nepali vallanu peti Baga Thisaru Joshi Suparga Chesindhi good 👍
Super performance rani madam next level 😍😍😍 good future and all the best good luck 🤝
Tqq
chala bagundhi ❤
Nice concept
🎉🎉🎉🎉🎉🎉 super
Nice concept
Nice acting rani aunty
Looking like really nepali girl
Ma akka dhi nijangane nepal
Chala bagundhi.rani,srimathi amma,srinivas garu all acting super.s
Malli ma rani akka kotha katha to vachindi adaragottindi ❤
Ma akkatho patu prathi okkaru kuda chala natural ga act chesaru chivarilo meericchina message andariki ardam ayyela chakkaga chitrikarincharu🎉
All the best to the entire team❤🎉❤🎉
Maa akka acting 🎉adaragotidi Super akka Inka chala story's to muduku ravalani koruthunam🤗
👌👌👌 my dear nepal pilla ❤❤❤
Super akka ❤❤ acting super 👌
సూపర్ శీనన్న గారు మీ వీడియో చాలా బాగుంది
తమ్ముడు థాంక్యూ 💐🤝
Super sir adaragottinru 😁😁🙏🏻
Joshi Garu Chala Bagunnaru chala Baga chesaru
Excellent Jodi ❤❤❤❤❤❤
సెంటిమెంట్ స్టోరీ బాగుంది
Movie is super
hi Sunil bro
Good movie congrats all team members and best of luck for bright future💐💐💐💐💐
Nijamaina Nepali Ammai Bagundhi Dressing Super
నేపాలి జోషి సూపర్ క్యూట్ ❤❤❤❤
Supper store
సునీల్ అన్న పదేపదే షేర్ చేసి అందర్నీ చూసేలా చేస్తున్నావ్ మొత్తానికి మూవీ చాలా బాగుంది బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ టీం🔥🔥🔥
👌🏻శ్రీనుగారు me స్టోరీస్ చాలా చాలా బాగుంటాయండి రాణి 👌🏻
Tq🙏
Marvelous ❤❤❤❤
థాంక్యూ
సూపర్ స్టార్ అంటే రాణి వదిన
Super ❤❤ warangal
కరీంనగర్ టీం సభ్యులందరికీ మరియు వరంగల్ సునీల్ అన్నగారికి అభినందనలు మంచి మెసేజ్ తో సినిమా తీశారు చాలా బాగుంది అందరికీ ఆల్ ద బెస్ట్
👌👌👏👏 సూపర్ అన్నయ్య... రాణి గారు, హన్మత్తు గారు,ప్రవీణ్ గారికి , ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు... 👌💐👌
Me Edhari combination Adhurs me vidieo s exlent🎉🎉
గొప్ప సందేశాత్మక చిత్రం శ్రీనివాస్ గారూ! ప్రతి పాత్రధారీ ఎప్పటిలాగానే చాలా సహజంగా నటించి జీవించారు... అత్తగారి క్యారెక్టర్ చాలా బాగా పండింది! మరో ఫిదా సినిమాలో అమ్మ క్యారెక్టర్ ని గుర్తుకు తెచ్చేలా.. బెనుకు, భయం లేకుండా సహజంగా నటించింది....! దగ్గరుండి పెళ్లిచేసిన ఫ్రెండ్ క్యారెక్టర్ అద్భుతంగా చేశాడు... అతన్ని మీరు ఇంకా వాడుకోవాలి మున్ముందు!! హన్మంతు గారు చెప్పానక్కరలేదు... సూపర్!
ముఖ్యంగా నేపాళీ అమ్మాయిలా మెప్పించింది... తెలుగింటి ఆడపడుచులా చాలా నిండుగా చూపించారు..ముఖ్యంగా . జాకెట్ పొడవాటి చేతులు క్యాస్టూమ్ బావుంది! బ్యాక్గ్రౌండ్ వీణ bgm బాగా వచ్చింది...
హైలెట్... ఒక్కరన్నా తగ్గితే ఇంట్లో గొడవలు రావు అన్నమాట... నేటి పరిస్థితులకు సరిగ్గా సరిపోయే డైలాగ్!! శ్రీనివాస్ గారి cap & తలపాగా బావుంది ❤
10/9 ఇస్తాను నా స్కోర్ 🙌
ఆల్ ది బెస్ట్ టీమ్!!
మీ మెస్సేజ్ తో ఈ సినిమా కు పడ్డ కష్టం అంత మర్చిపోయా మీ సపోర్ట్ మాకు మా టీంకు చాలా అవసరం మీరు మా ప్రతి సినిమాకు మంచి విశ్లేషణ ఇస్తున్నారు థాంక్యూ సార్ ఏమైనా పొరపాట్లు ఉన్న చెప్పండి 💕🤝
Thank you Sir 🙏🙏🙏
Tq Sir Konchem Naa Gurinchi Kuda Chepthe Bagundu Nenu Camera & Editing & Background Music Chesindi Nene Any Tq Sir 🙏🙏🙏
🙏
Tq సార్ 🙏💐 మీ ఆత్మీయ అనురాగ అభినందనలతో కూడిన విశ్లేషణకు మేము టీం సభ్యులం అందరం కృతజ్ఞులం🙏💐
Nice 👍
Super😂
Sensational script Srinivas garu❤ everyone done a fabulous act all the best for entire team members❤❤
మంచి స్క్రిప్ట్ మంచి టీం మంచి మూవీ సునీల్ అన్న శ్రీనివాస్ గారు రాణి గారు హనుమంతు గారు కెమెరామెన్ ప్రవీణ్ గారు ముఖ్యంగా అన్ని తానై నిర్వహించిన శ్రీను అన్న గారికి అభినందనలు 💐👌💐💐💐💐
Tq🙏
రాణి, గారు మీరు నిజంగా అమెరికా లాంటి దేశాల్లో షూటింగ్ ల నిమిత్తం బిజీ బిజీగా అవ్వాలని కోరుతూ, మీ ఫ్యాన్స్ ని
Tq🙏
Maku Thelusu Peru Rani,,,Rani,,,Rani 😂😂
Nepali Rani medam super
కాన్సెప్ట్ ఎక్సలెంట్..అందరూ సహజంగా జీవించారు...సినిమా బాగుంది....రవి రైటర్
Exlent Rani Akka
Shot Filim Suparu Seeem Nepali Pilla Suparu
ప్రవీణ్ గారి టేకింగ్ ఫ్రెమింగ్ బాగుంది... శ్రీనివాస్ గారు 👌👌👌
రాణి గారు 👌👌
హనుమంతు గారు 👌👌
కథ కథనం 👌👌👌
మంచి టీం వర్క్ 👌👌👌
సునీల్ అన్న 😂😂😂
ఆల్ ది బెస్ట్ 🤝🤝🤝🤝🤝
From :warangal sairam, director, orugallu talkies
థాంక్యూ 🙏
Joshi Gari Dressing Supar Rani Garu Super Combination Super pelli Koduku pelli kuthuru Dress Nijaga pelli Lagane Anipinchindhi Cinima Motham Supero Supar
థాంక్యూ 💐🤝
పేరు.. రాణి. రాణి... రాణి..
Joshi buetiful😊
Super Rani garu Srinu garu 🎉🎉
😂😂😂
సూపర్ 🎉🎉🎉🎉🎉🎉
Nepali Ammaiya Majaka super Super Ranigaru Super ❤❤❤
Superb..Ranakka
Super
Same pulli kuthuru pulling kodukulaga unnaru Joshi so cute ❤❤❤
Supar
Pelli koduku pelli kuthuru supar Jodi❤❤
Superb bava
Seem Nepali Ammai Supar Rani❤❤
Chala Bagunaru edharu Pelli getup lo Supar❤❤me Jodi Supar
Super 🎉🎉
Om namah shivaya....good video...Thanks raani gaaru srinivas gaaru....good acting...meeru iddharu andharu Happy ga undaalani vemulawada shivayyani vedukuntunna....srinivas talkies youtube channel successful ga run avvaalani shivayyani naaraayanunni vedukuntunna...congrats...all the best...
ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు నేపాల్ మనిషా కోయిరాల
𝓝𝓮𝓹𝓪𝓵𝓲 𝓡𝓪𝓷𝓲 𝓖𝓪𝓻𝓾❤❤❤❤❤
Super
Joshi Garu Chala Bagunnaru chala Baga chesaru
Pelli koduku pelli kuthuru supar Jodi❤❤
😂😂😂
So cute Rani garu👌👌👌