మన హోసన్నా మినిస్ట్రీస్ లో నేను కలిసిన మొదటి దైవజనుడు జాన్సన్ అన్నగారు నాపై అన్న చూపించిన ప్రేమ ❤❤❤️మర్చిపోలేనిది మరియు అన్న లేరని ఎంతో బాధ😢😢😢 నిత్యము దేవుని సన్నిధిలో జీవించిను గాక ఆమెన్ 🙏🙏🙏
దైవజనులు జాన్సన్ గారు మరణ వార్త వినగానే హృదయం ఎంతగానో కలచివేసింది అందరితో సమాధానముగా ఉంటూ అందరి ఎడల సాత్వికము ను కనపరిచి విధేయతతో కూడిన మహిమ గల పరిచర్య చేయడానికి దేవుడు తనకు కృప నచ్చారు వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించండి

high school lo manchi snehithudu
😢😢