Pasuvula Pakalo Mariyamma Telugu Christian Folk Song || పశువుల పాకలో
ฝัง
- เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024
- పశువుల పాకలో - మరియమ్మ గర్భాన (2)
ప్రభుయేసు జన్మించె - ఓరన్నో యేసన్నా
పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో యేసన్నా (2) || పశువుల ||
ఐదు రొట్టెలు రెండు చేపలు
ఐదువేలకు పెట్టేనురో (2)
పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో యేసన్నా (2) || పశువుల ||
కుంటోళ్ళు గుడ్డోళ్ళు - చెవిటోళ్ళు మూగోళ్ళు
స్వస్థతను ఇచ్చేనురో - ఓరన్నో యేసన్నా
పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో యేసన్నా (2) || పశువుల ||
చచ్చినోళ్ళను లేపినాడు - గాలి తుఫాను ఆపినాడు (2)
నీటిమీద నడిచ్చేనురో ఓరన్నో యేసన్నా
పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో యేసన్నా (2)
#PasuvuPakaloMariyammaGarbhana #teluguchristmassongs