Jaya Prakash Narayana Reveals SENSATIONAL Facts About Pawan Kalyan | Janasena | Pithapuram

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 มิ.ย. 2024
  • #jayaprakashnarayana Reveals SENSATIONAL Facts About #pawankalyan | #janasena | Pithapuram
  • บันเทิง

ความคิดเห็น • 150

  • @vasundharabevara1120
    @vasundharabevara1120 9 วันที่ผ่านมา +88

    మీ లాంటి మంచి వాళ్ళు అందరు ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు కి మంచి సలహాలు ఇచ్చి రామ రాజ్యాన్ని నిలబెట్టండి sir 🙏

  • @nivasnaturelife5338
    @nivasnaturelife5338 9 วันที่ผ่านมา +231

    జయ ప్రకాష్ సార్...పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని చాలా గౌరవిస్తారు...మాకు కూడా మీరంటే గౌరవం...మీరు వ్యక్తిగతంగా పవన్ గారికి కాల్ చేసి చెప్పాలని కోరుతున్నాను. 🙏

    • @nsrinivas8989
      @nsrinivas8989 8 วันที่ผ่านมา +4

      Supper sir.

    • @prasadprasad6974
      @prasadprasad6974 8 วันที่ผ่านมา +2

      జయప్రకాశ అంటే ఉచిత సలహాదారుడు
      వస్తలేని నాయకుడు.
      ఉపయోగం లేని నాయకుడు
      పనికిరాని వ్యక్తి

    • @nivasnaturelife5338
      @nivasnaturelife5338 8 วันที่ผ่านมา

      @@prasadprasad6974 నీ లాంటి వేలి ముద్రగాళ్లకు ఆయన అర్థం కాడు లే...ఆయన ఒక మాజీ IAS అధికారి...నిజాయితీ పరుడు. లోక్సత్తా పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యాడు ఎందుకంటే...డబ్బు పంచకుండా రాజకీయాలు చేద్దాం అని ప్రయత్నించాడు కానీ నీలాంటి చదువులేని వాళ్ళు ఉన్నంతకాలం అది సాధ్యం కాదు అని అర్థమైంది ఆయనకు.

    • @SasiKumar-pl6yx
      @SasiKumar-pl6yx 6 วันที่ผ่านมา

      Jayaprakash garu ias officer akkada

    • @rajeswararaojogi169
      @rajeswararaojogi169 4 วันที่ผ่านมา

      Babu athani gurinchi mundu telusuko​@@prasadprasad6974

  • @rajavolgs9183
    @rajavolgs9183 5 วันที่ผ่านมา +8

    సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వానికి మీలాంటి వారి సలహాలు సూచనలు చాలా అవసరం... దయచేసి మీరు ప్రభుత్వాన్ని తో మమేకమై పని చేయాలని అందరీ ఆశ.. ముఖ్యంగా మీలాంటి వారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేస్తే మన రాష్ట్ర రూపురేఖలు కచ్చితంగా మారుతాయి అని ప్రజలు నమ్ముతున్నారు సార్

  • @boddepallideepa5997
    @boddepallideepa5997 8 วันที่ผ่านมา +17

    Sir మీ లాంటి గొప్ప వ్యక్తుల సలహాలు సూచనలు మా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఉపయోగకరం.. plz సపోర్ట్ సర్

  • @gurugubellichakradharrao2852
    @gurugubellichakradharrao2852 9 วันที่ผ่านมา +150

    సార్ మీలాంటివారు కల్యాణ్ గార్కి తోడుగా ఉండండి

  • @sekharadivi1247
    @sekharadivi1247 8 วันที่ผ่านมา +27

    జయ ప్రకాష్ నారాయణ గారు మీ అభిమానిగా మీ స్పూర్తితో ఈ ఎన్నికల్లో చాలా సంఘర్షణతో విజ్ణాతతో ఓటు వేశాను. రాజకీయ పరిణితి నాయకులతో పాటు ప్రజలకు కూడా రావాలి. మీ ఆశావాదాన్ని నేను కూడా అవలంభిస్తున్నాను. భవిష్యత్తులో మన భారత దేశం మరింత ఉత్తతమైన వ్యక్తిత్వం ఉన్న అందమైన భారతావనిగా మారాలని ఆశిస్తున్నాను.

  • @kandanursubbarayudu676
    @kandanursubbarayudu676 5 วันที่ผ่านมา +3

    సార్ ఐఏఎస్ రిజైన్ చేసి ప్రజలకు సేవ చేయాలని ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్పుతుంటే నాకు ఒక్కనికే కాదు ప్రతి ఒక్క ప్రజలు నీ ఇంటర్వ్యూ చూస్తూ ఇలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి సలహాలు ఇస్తే ప్రజలు కూడా బాగుపడుతారని నా సలహా సార్

  • @gmkrayalu932
    @gmkrayalu932 8 วันที่ผ่านมา +25

    నొక్కేసిన ప్రజల సొమ్ము, ఆస్తులు కక్కించాలి ❤❤❤❤🎉🎉🎉

  • @nadimintivenkateswararao4598
    @nadimintivenkateswararao4598 8 วันที่ผ่านมา +16

    మీరు దయచేసి పవన్ కళ్యాణ్ గారితో కలిసి జర్నీ చేయ్యండి , పవన్ కళ్యాణ్ గారికి మీరు తోడైతే మీరు అనుకున్న devolepments కూడా జరుగుతాయి

  • @grandhibhaskararao
    @grandhibhaskararao 7 วันที่ผ่านมา +4

    జయప్రకాష్ గారు కూటమి పెద్దలతో మాట్లాడి ఈ రాజకీయాలను మార్చండి.

  • @gmkrayalu932
    @gmkrayalu932 8 วันที่ผ่านมา +12

    రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ❣️💯💯💯🎉💯

  • @sriramsriram8933
    @sriramsriram8933 9 วันที่ผ่านมา +27

    జై జనసేన

  • @tulugusantosh7404
    @tulugusantosh7404 8 วันที่ผ่านมา +7

    సార్ నమస్తే, జేపీ గారు మీరు ఓ సారి పవన్ కల్యాణ్ గారిని కలిస్తే బాగుండు.. pls sir

  • @lawyerramana7188
    @lawyerramana7188 9 วันที่ผ่านมา +45

    మీరు JD లక్ష్మీ నారాయణ (వాసగిరి లక్ష్మీ నారాయణ) గారు ఇలాంటి ఇంకొందరు పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలపండి

    • @user-dv9fs9ym5l
      @user-dv9fs9ym5l 8 วันที่ผ่านมา +1

      jd మంచోదేగానీ ఎర్రిపుష్పం😂

    • @omnipresent8794
      @omnipresent8794 7 วันที่ผ่านมา +1

      JD కి తెలివైన వాడు నేనే అనే ego ఎక్కువ...

    • @jayaagroproducts-el8bh
      @jayaagroproducts-el8bh 4 วันที่ผ่านมา +2

      JD L CHEETER. WADINI JP GARITHO POLCHAWADDU

  • @sudheeredutech4045
    @sudheeredutech4045 8 วันที่ผ่านมา +3

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై జయప్రకాష్ నారాయణ్

  • @KuppiliRajeswari-xm4yz
    @KuppiliRajeswari-xm4yz 7 วันที่ผ่านมา +2

    మీ లాంటి గొప్ప వ్యక్తులు ఆలోచనలు ఆయనతో పంచుకోవాలి sir... ఆయన కచ్చితంగా చేస్తారు

  • @user-rl7pq9vl1h
    @user-rl7pq9vl1h 5 วันที่ผ่านมา +1

    Meru PawanKalyan garitho kalavali... Ayana metho kalisi nadiste memu andaram chudali.. ❤

  • @rajuvilla7909
    @rajuvilla7909 6 วันที่ผ่านมา +2

    Mee prati salaha pawan gariki ivvalani korukuntunna

  • @hktourismspots5482
    @hktourismspots5482 8 วันที่ผ่านมา +8

    Jai prakash garu pawan kalyan eedaru okate naijam kaligina vyaktilu❤❤❤

  • @AdabalaSrinivas-qg2dr
    @AdabalaSrinivas-qg2dr 8 วันที่ผ่านมา +2

    ఆంధ్రప్రదేశ్ కూటమి 🪷🥛🚲 ప్రభుత్వానికి స్వాగతం 👏అయ్యా ప్రభుత్వ అధిపతి గారికి నమస్కారము లు 🙏ప్రభుత్వ పథకాలు పై ముద్రించే చిత్రములపై నాది ఒక చిన్న విన్నపము అయ్యా మీరు ప్రకటించే పథకాలు పోస్టర్స్ కానివ్వండి. వాల్ పేపర్స్ కానివ్వండి. రేషన్ కార్డులు .కానివ్వండి ఇలా ఏదైనా సరే ముద్రించే వాటిపై మీ చిత్రపటం కానీ మీ మంత్రివర్యుల చిత్రపటములు కానీ ముద్రించకుండా మన దేశానికి ఎంతోమంది మహానుభావులు ప్రాణ త్యాగం చేశారు అటువంటి నాయకులు చిత్రములు ముద్రించి మీ యొక్క గౌరవాన్ని ఇంకా పెంచుకుంటారని ఆశిస్తున్నాను గత ప్రభుత్వం చేసిన తప్పుని మన ప్రభుత్వం చేయకూడదు అని విన్నవించుకుంటున్నాను రాజకీయ విశ్లేషకులు రాజకీయ సలహాదారులు మీకు ఎన్నో సలహాలు ఇస్తారు. నా ఈ విన్నపమును పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాను మీ అడబాల శ్రీనివాస్ 🙏🙏🙏 జైహింద్ .భారత్ మాతాకీ జై🇮🇳

  • @surisettynageswararao3775
    @surisettynageswararao3775 9 วันที่ผ่านมา +6

    One and only golden piece pawan kalyan garu........real leader......❤❤❤

  • @nimshiprasad50
    @nimshiprasad50 8 วันที่ผ่านมา +2

    Sir ur excellent IAS in India, so ur advice is very important to AP present stage pl support to AP Government love you sir 🎉🎉🎉jai jenasena

  • @harikishore7323
    @harikishore7323 15 ชั่วโมงที่ผ่านมา

    సార్ మీరు అంటే నాకు చాలా గౌరభావం నమస్కారం సార్.

  • @pullaiahnandyala9593
    @pullaiahnandyala9593 7 วันที่ผ่านมา +1

    Super gaa chepparu sir Jay janasena power star

  • @balaamrutharayasam8560
    @balaamrutharayasam8560 7 วันที่ผ่านมา +1

    Super sir we respect you 😊

  • @user-vd3ih1gt7w
    @user-vd3ih1gt7w 9 วันที่ผ่านมา +29

    మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా గౌరవంగా మాట్లాడుతారు మంచి చేస్తారు. జయ ప్రకాష్ గారిని చూసి నేర్చుకో యాంకర్ how to talk.

    • @muralisriram7907
      @muralisriram7907 9 วันที่ผ่านมา

      Yes my feeling also same well said bro

    • @kosurimadhufilmyhindisongs6257
      @kosurimadhufilmyhindisongs6257 8 วันที่ผ่านมา

      మిత్రమా...నేను చాలామంది జర్నలిస్టుల మాటలను విన్నాను ఎoత పెద్ధవారినైనా వీళ్లు ఏకవచనoతోనే పిలుస్తుoటారు. ఎoదుకొ అర్ధo కాదు!!! వీళ్ళకు అహoకారమా!, పొగరా!, వీళ్ళకేoదిలే గౌరవమిచ్చేది అనే నిర్లక్షమా!, వీళ్ళకoటే మేమే గొప్ప అనే బలుపా!, అమాయకత్వమా! వారికే తెలియాలి.

  • @surendrav.7168
    @surendrav.7168 5 วันที่ผ่านมา +1

    ఈ ఎన్నికల్లో మీరు కూటమి తరపున పోటీ చేస్తారని అనుకున్నాం సార్, కానీ చెయ్యలేదు. ఆయన నిజయితీ కి మీ నిజాయితీ, అనుభవం, సలహాలు కలిపితే మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది.

  • @saidevivulavakayala9900
    @saidevivulavakayala9900 8 วันที่ผ่านมา +2

    Sir i like u sir
    Mimalani chudalani
    Mi padalaku namaskarm chesukovalani undi sir
    Mimatalu 100% curect sir🎉

  • @sridharkuriti6853
    @sridharkuriti6853 8 วันที่ผ่านมา +2

    Sir మీ సూచనలు అవసరం. Plz involve

  • @tilutilu3312
    @tilutilu3312 8 วันที่ผ่านมา +2

    Correct sir

  • @muralikrishnadommeti
    @muralikrishnadommeti 9 วันที่ผ่านมา +6

    🎉

  • @sailakshmanr5457
    @sailakshmanr5457 8 วันที่ผ่านมา +1

    Super sir ur right 👍💐

  • @balusanku9284
    @balusanku9284 3 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు సార్

  • @ChiruKavalla
    @ChiruKavalla 9 วันที่ผ่านมา +13

    Sir, Ee Roju AP lo Manchivallu Politics lo gelavadam kastam...Pawan Kalyan ki vodinchadaniki per vote 4000 Pancharu...Marpu Start ayyindi sir AP lo

    • @chukkalatharak1402
      @chukkalatharak1402 8 วันที่ผ่านมา

      Impossible bro 2024classic example janaalu fools kaadu chaala smart 😅

  • @GooglePay-bq6sj
    @GooglePay-bq6sj 8 วันที่ผ่านมา +1

    Exlent sir

  • @akeranandanbadinapelli1741
    @akeranandanbadinapelli1741 7 วันที่ผ่านมา +1

    Very nice sir

  • @mummareddyvenkateswararao1581
    @mummareddyvenkateswararao1581 9 วันที่ผ่านมา +4

    Sir, please advise to Sri Pawan Kalyan to discharge his legitimate duties in the govt.

  • @sudhakarraograndhi319
    @sudhakarraograndhi319 13 ชั่วโมงที่ผ่านมา

    Jai Janasena 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @jayakarbonta9952
    @jayakarbonta9952 5 วันที่ผ่านมา +1

    పవణ్ కళ్యాణ్ గారు చేయవలసిన మొదటి పని గతంలో వాలెంటైర్ లు ఇతరదేశాలకు తరలించిన 30 వేలమంది మన ఆంధ్ర ఆడపిల్లలను తీసుకురావలసిన పని ఉంది.
    పవన్ కళ్యాణ్ ఒక్క రోజు లేట్ చేసిన మన ఆంధ్ర 30 వేలమంది ఆడపిల్లలు భయంకరమైన నరకం అనుభవిస్తున్నారు.

  • @Sairaj_Tarra
    @Sairaj_Tarra 23 ชั่วโมงที่ผ่านมา

    🙏

  • @powerstarnaidu5571
    @powerstarnaidu5571 5 วันที่ผ่านมา

    సూపర్ అండి 🎉🎉

  • @prabhakarkalva3601
    @prabhakarkalva3601 3 วันที่ผ่านมา

  • @SalapuVenkatalakshmi
    @SalapuVenkatalakshmi 8 วันที่ผ่านมา +1

    Sir meeru pawan kalyan sir ki Chu chunulu salahalu mee aalochanalu ivvandi sir pawan sir mee matalani vintaaru sir please

  • @aayyappa9343
    @aayyappa9343 5 วันที่ผ่านมา

    Super sir 👍✊

  • @user-yz8th7qm1q
    @user-yz8th7qm1q 7 วันที่ผ่านมา

    Sir chala baga chepperu pawan CM ga vunte AP no.1

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 7 วันที่ผ่านมา

    జయ ప్రకాష్ గారి లాంటి వాళ్ళ ఆశయాలను ఆచరణ లోకి చూపించేది పవన్కళ్యాణ్ గారు 🎉🎉🎉

  • @hemadrinaidug2572
    @hemadrinaidug2572 8 วันที่ผ่านมา

    Thank you JP garu for giving good comments on PSK garu

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm 8 วันที่ผ่านมา

    Nijame sir padavukaku pawan sir lanyivallu alakaram.... ayana sthai aakasame haddu. ...🙏👌✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺👍👍

  • @navathesathyanarayana7217
    @navathesathyanarayana7217 5 วันที่ผ่านมา

    Pawan garu ee peddhayana maatalu pattinchukokandi, mee wing meekuntadhi, aa prakaram nadavandi 👍🙏

  • @reddichandrasekharanaidu8649
    @reddichandrasekharanaidu8649 7 วันที่ผ่านมา

    ❤❤❤

  • @durgadurga5847
    @durgadurga5847 8 วันที่ผ่านมา +2

    ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ లు పర్సనల్ ఎటాక్ కింగ్ ల వున్నాయీ, పగలు ప్రతీ కారాలు, state డెవలప్మెంట్ eppudu అవుతుందో

  • @GooglePay-bq6sj
    @GooglePay-bq6sj 8 วันที่ผ่านมา

    😊

  • @aalurirajshakhar566
    @aalurirajshakhar566 5 วันที่ผ่านมา

    నిజమైన ప్రజాస్వామ్యం అంటే ...
    ఈ ప్రపంచానికి తెలియచేసింది మనం....
    మనం నాయకులకి భజనా చేయడం మానాలి...
    నాయకుడు ప్రజల సేవకుడు...
    భజన కీర్తనలు చేసి నీయంతగా మార్చేది మనమే....
    ఇప్పటివరకు ఏ నాయకుడు చెయ్యని వీ....
    పవన్ కల్యాణ్ చేయాలి....
    పవర్ స్టార్ అంటే....
    CM కాదు PM కూడా కాగలడు...
    బాబు & మీలాంటి వారీ అనుభవం మరియు మా అందరి తోడు...

  • @charankumar7377
    @charankumar7377 8 วันที่ผ่านมา

    I agree most of your points sir... But konnitini manam compare cheyyali UK vs INDIA
    1. Land area
    2. Range of the geography
    3. No. of states
    4. Population
    5. Population density
    6. No. of employees for election

  • @RaviShankar-go2ty
    @RaviShankar-go2ty 5 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manjunathb58
    @manjunathb58 5 วันที่ผ่านมา

    I have casted my vote two times here in Scotland ( part of UK). No security no complicated environment and you can’t see any booth agents only Govt staff. You need to use pencil and tick mark against the contestants name . Once it is done fold the paper and post it into ballet box.

  • @lakshmikumari8408
    @lakshmikumari8408 5 วันที่ผ่านมา

    JP garu🙏

  • @user-hh9yh2vr1u
    @user-hh9yh2vr1u 9 วันที่ผ่านมา +2

    Honest leader jp sir

  • @mumamaheswararao9378
    @mumamaheswararao9378 5 วันที่ผ่านมา

    Sir, mi lanti vallu Pavan Kalyan garu ki support vundali ani korukuntnam

  • @SU800
    @SU800 8 วันที่ผ่านมา +3

    ఆవిడ మంచి మనిషి అని మీరు దూరం గా చూసి చెబుతున్నారు.. ఆమె నా షాప్ ఆక్రమించి పొట్ట కొట్టింది.. జనసైనికుడిని కాబట్టి దైర్యం తో ఉన్న

  • @sagarlasudhakar6772
    @sagarlasudhakar6772 8 วันที่ผ่านมา

    Pawan garu...JP gaarini AP Govt salahadaariga pettukunte chalaa benefit avuthundi

  • @RajaSekhar-uv6ll
    @RajaSekhar-uv6ll 9 วันที่ผ่านมา +2

    Jayaprakashnarayana garu eppudu ycp loki vellinaa vanginaa geetha gurinchi telusukondi

  • @laxmi.sureshdasupatruni2270
    @laxmi.sureshdasupatruni2270 5 วันที่ผ่านมา

    Meerut grate sir

  • @nageshroyals2786
    @nageshroyals2786 9 วันที่ผ่านมา +1

    Jai JP garu

  • @dharmarajuht8224
    @dharmarajuht8224 5 วันที่ผ่านมา

    Sir ur state & TN people both still believed movie actors

  • @balaganapathi4668
    @balaganapathi4668 9 วันที่ผ่านมา +4

    Mee lanti vignanavanthulu matladdam thappa anyayanni edirinche sahasam cheyyaleru. Adi Pawan Kalyan garu chesi choopincharu. Ee roju meeru gelicharu mee asayalani Pawan garu gelipincharu. Pawan garini meeru sahrudyamga abhinandinchandi. Inka enthomandi ma ha vyakthulu vudbhavistharu

  • @user-gd4kw3nb2c
    @user-gd4kw3nb2c 3 วันที่ผ่านมา

    Ayaa pavan Kalyan garu jayaprakash narayana garuki mi ru salaha sabuni ga tish kondi plz

  • @venkeypavan6269
    @venkeypavan6269 8 วันที่ผ่านมา +1

    Jai janasena jai tdp jai bjp

  • @hravuri61
    @hravuri61 8 วันที่ผ่านมา

    In our area each mandal Marco gave 2000/-Rs TDP+ gave 1500/-Rs to voters and in each mandal 6cr by ycp 5crs by TDP plus expenses.per mandal 11 cr by candidates and other expenditures.per mandal. I.e 75 cr for MLA constituency by both parties

  • @nageswaryelleti875
    @nageswaryelleti875 7 วันที่ผ่านมา

    JP garu Pawan ki Manchi Salahalu Ivvandi. Pawan intaru.

  • @kedarihimabindupothula930
    @kedarihimabindupothula930 8 วันที่ผ่านมา

    Jaya prakash gare Pawan kalyan garu antunte anchor garu meeru Pawan kalayan antarenti....please respect ... ఒక ముఖ్య నేతని ఏక వచన సంబోధన సారి కాదు🙏

  • @krishnamadiraju7439
    @krishnamadiraju7439 6 วันที่ผ่านมา

    Sir please join with AP government

  • @bsrinivas1234
    @bsrinivas1234 8 วันที่ผ่านมา

    What is the life time. Yo wait as you said sir. Only way to change and protect thr country is dissolve the Constitution immediately. That is last hope

  • @nishanthgurram486
    @nishanthgurram486 7 วันที่ผ่านมา

    Jai Hanuman Jai janasena

  • @suwarnar8958
    @suwarnar8958 4 ชั่วโมงที่ผ่านมา

    Maa uri lo oka party 12lakhs share chesaru

  • @mamillapalliskumar3271
    @mamillapalliskumar3271 7 วันที่ผ่านมา

    మంత్రి మరియు ఎంఎల్ఏ కి విద్య అర్హత లేక పోవడమే.

  • @himabindhukundrapu
    @himabindhukundrapu 8 วันที่ผ่านมา

    Padavi mukyam kadhu pavanki only helping with power that's it

  • @padmapriyakomarla8358
    @padmapriyakomarla8358 9 วันที่ผ่านมา +2

    My area MLA contestant knowingly he will lose spentb100crores one day.i asked one receiver.why can't he invest in good works.whybtòspend.hevwill get votes if he invests

  • @eswararaop7402
    @eswararaop7402 4 วันที่ผ่านมา +1

    పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి పదవి తీసుకుని...
    రాష్ట్రంలో శాంతిభద్రతలు...
    పేదలకు న్యాయం జరగడం....
    మత్తు పానీయాలు అరికట్టడం ముఖ్యంగా గంజాయి వాడకం గ్రామ స్థాయిలో వ్యాపించింది యువత పాడవకుండా కంట్రోల్ చేయాలంటే హోమ్ మంత్రి కి అవసరం.....
    పవన్ గారికి ఇటువంటి మంత్రి పదవులు శుద్ధ దండగ. మూసుకొని సినిమాలు తీసుకోవడం మంచిది. ఈ పదవులతో మార్పు సాధించడం అసాధ్యం

    • @gaya3nivas399
      @gaya3nivas399 4 วันที่ผ่านมา

      Pawan kalyan ki ichanavi keelaka sakhalu..gamaninchagalaru...
      Rural development n science & technology ante mamulu ministries kadu..mundunna vallu sariga develop cheyaka teliyadam ledu manaki..

  • @kondalrao9954
    @kondalrao9954 วันที่ผ่านมา

    Jp is great

  • @srinivass9939
    @srinivass9939 8 วันที่ผ่านมา

    Cbn pk garu govt salahadarugaa jp garuni pettikondi sir 🙏🙏🙏

  • @haiallada
    @haiallada 8 วันที่ผ่านมา

    Britan to Compare Cheyaddu Sir, Valla mani Manadi adi meeku kud atelusu, Regarding polities I agree with you, Don't compare with Britan.They worse people as everybody knows.

  • @user-te1yy5tb6m
    @user-te1yy5tb6m 7 วันที่ผ่านมา

    J p garu mi machi విధానం పవన్ కళ్యాణ్ గార్కి జోడిస్తే వండర్ jarugu తుంది

  • @nadimintivenkateswararao4598
    @nadimintivenkateswararao4598 8 วันที่ผ่านมา

    JD లక్ష్మీనారాయణ గారు కూడా తిరిగి రావాలి

  • @GoogleAccount-ko7dq
    @GoogleAccount-ko7dq 4 วันที่ผ่านมา

    Political parties 20 velakotlu karchupetti 20 lakshala kotlaku ownership laa chesukuntunna aata baagunnadi kadaa guruujee.

  • @Usernomi291
    @Usernomi291 9 วันที่ผ่านมา +2

    Monna pramana swikaram ithane anukunta kada anchor ga chesindi

  • @venkatadurgaprasadchavali4014
    @venkatadurgaprasadchavali4014 7 วันที่ผ่านมา

    ఆ నీలం కోటేసుకున్న వ్యక్తి
    జోకర్ కి ఎక్కువ,
    ఏంకర్ కి తక్కువ

  • @sraghukumar77
    @sraghukumar77 5 วันที่ผ่านมา

    PK TDP BJP Young should be part of AP government

  • @elevatortravellingcable
    @elevatortravellingcable 8 วันที่ผ่านมา

    .

  • @rajeshyalamanchili3307
    @rajeshyalamanchili3307 8 วันที่ผ่านมา

    చెడును అరాచకం ను సమర్ధించే వంగా గీత మంచిద

  • @manikyarao5910
    @manikyarao5910 9 วันที่ผ่านมา +3

    JP must volunteer his administrative expertise and personal services to PAWAN KALYAN and make him a big socio-political ASSET to AP.

  • @Mandata-ke9qr
    @Mandata-ke9qr 7 วันที่ผ่านมา

    వుద్యోగం సరిగా చేయలేదు కాని‌ గవర్నమెంట్ కి సలహాలు ఇస్తాడు ఇతగాడు, చాలా ఈజీ ఈక అన్నట్లు సలహాలు, ఎందుకు రా ఇట్టాంటోడి ఇంటర్యూ, కూకట్పల్లి ప్రజలు చెప్పాలి ఇతగాడి గురించి

    • @deviprasad5770
      @deviprasad5770 7 วันที่ผ่านมา

      Nv pedda erripukuvi kada andhuke neeku aayana maatalu ala anipisthunshi ,ayana greatness neeku em telusu ra picchi kukka

  • @golakotisomanna4006
    @golakotisomanna4006 7 วันที่ผ่านมา

    AP లో 20 వేలు కోట్లు ఎలక్షన్ లో ఖర్చులు చేస్తే.
    దేశంలో కోటి యాభై కోట్లు ఖర్చులు చేస్తున్నారు. ఈ డబ్బులు వాళ్ళకి డబ్బులు ఎలా వస్తుంది. మీరు చెప్పండి

  • @JsrJon
    @JsrJon 3 วันที่ผ่านมา

    పర్భుత్వం మారినప్పుడల్లా వాహనాలకు లెక్క లేనంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారు హంగామాలకోసం😅😅😅😅😅😅

  • @aalurirajshakhar566
    @aalurirajshakhar566 5 วันที่ผ่านมา

    19 లో
    24 లో
    ప్రజలు హీరో....
    ఎ నాయకుడు అయినా. ద్రోహం చేస్తే మార్చేస్తారు
    ఈ మాట మీరు కూడా నొక్కి చెప్పడం లేదు

  • @raviyaddanapudi7840
    @raviyaddanapudi7840 6 วันที่ผ่านมา

    ఈయన ఒకడు. ఎప్పుడు ఇంతే. ఆడిగినదనికి తప్ప మిగిలిన సొల్లు అంత చెబుతాడు.
    ఎన్ని ఇంటర్వ్యూ లు చూసినా ఇదే.

  • @jagadeeshbabususarapu4023
    @jagadeeshbabususarapu4023 6 วันที่ผ่านมา

    జయ ప్రకాష్ నారాయణ గారిని ఫాక్స్ ఫైండింగ్ కమిటీ సమావేశంలో ఏం జరిగింది ఆని అడగండి. లెక్క తేలుతుంది. ఈయన చెప్పినవి ఆయన ఆచరించడు , సొల్లు కబుర్లు 😂

  • @nadimintivenkateswararao4598
    @nadimintivenkateswararao4598 8 วันที่ผ่านมา

    సుంకర దిలీప్ కుమార్ గారు కూడా రావాలి , ఏదో తెలిసో తెలియకో మాట్లాడారు దిలీప్ గారు , కానీ ఆయన పార్టీ కి కావాలి , మంచి స్పోక్స్ పర్సన్ , మంచి డిబేటర్ & good ఎనలిస్ట్

  • @DURGAPRASAD-th5wq
    @DURGAPRASAD-th5wq 8 วันที่ผ่านมา

    Tdp cm cbn, jana sena cm pspk not deputy cm

  • @vssskumardondaparthi2785
    @vssskumardondaparthi2785 5 วันที่ผ่านมา

    TDP NRI lu annaru kada okkadiki 2laks ichi ayina koneyali ani ade jarigindi , dabbulu gelivhayi