చిన్నప్పుడు అమ్మమ్మగారి ఊరులో..ఏం జరిగింది??.. శివా నీ దయ కలిగిన వేళ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ย. 2024

ความคิดเห็น •

  • @venkatsailesh2542
    @venkatsailesh2542 18 ชั่วโมงที่ผ่านมา +2

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై హింద్ జై భరత్ 🙏

  • @TuluvaHarika
    @TuluvaHarika 11 ชั่วโมงที่ผ่านมา +1

    జై శ్రీ కృష్ణ గురువు గారు చాలా మంచి విషయం చెప్పారు చక్కటి శ్లోకం గురువు గారు జై శ్రీ కృష్ణ

  • @kyathamvijaya8478
    @kyathamvijaya8478 14 ชั่วโมงที่ผ่านมา +1

    🙏🙏🙏Jai Sri Rama

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 14 ชั่วโมงที่ผ่านมา +1

    హరేకృష్ణ

  • @TuluvaHarika
    @TuluvaHarika 10 ชั่วโมงที่ผ่านมา +1

    గురువు గారు లెర్న్ గీత లో ఇప్పుడే jain అయ్యాను జై శ్రీ కృష్ణ

  • @Sreepathi04
    @Sreepathi04 17 ชั่วโมงที่ผ่านมา +1

    Jai Shree Ram ..... Jai Shree Krishna ....

  • @ReddiRaani-dx4sp
    @ReddiRaani-dx4sp 14 ชั่วโมงที่ผ่านมา

    Padabhivandanamulu guruji 😊❤😊
    Hare Krishna Guruji 😊❤😊
    E message chalu guruji prati Hinduvini melkolapadaniki😢😊❤
    Mi gaatram Antto adbhutanga guruji 😊❤😊

  • @niranjankumar-kk3wj
    @niranjankumar-kk3wj 14 ชั่วโมงที่ผ่านมา +1

    🕉️ జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ 🕉️ గురుగారు మన హిందూ ధర్మం వారు అందరూ మనం వెలిగించే అగరబత్తులు, కర్పూరం, ధూపం మన హిందూ ధర్మ వారు తయారుచేసే కంపెనీ చూసి కొనండి అని అందరికీ చెప్పండి గురువుగారు జై భారత్ మాతా కీ జై

  • @ramubabu1239
    @ramubabu1239 18 ชั่วโมงที่ผ่านมา +1

    Jai sri ram🚩🚩

  • @manoharyadav9121
    @manoharyadav9121 2 ชั่วโมงที่ผ่านมา

    HARA HARA MAHADEVA SHAMBO SHANKARA 🙏

  • @Sreepathi04
    @Sreepathi04 17 ชั่วโมงที่ผ่านมา

    Sarve Jana Sukino Bhavanthu ......

  • @kanchubabu1813
    @kanchubabu1813 15 ชั่วโมงที่ผ่านมา +1

    Apaka epaka😂

  • @surekhareddydurgempudi4546
    @surekhareddydurgempudi4546 18 ชั่วโมงที่ผ่านมา +1

    స్నానం చేసి రామ నామం రాస్త శౌచం కి వెళ్లి వచ్చిన తర్వాత కూడా రాసుకో వచ్చ పురాణం చదువు కో వచ్చ మళ్లీ స్నానం చేసి రాయడం చదవడం చాయల telupagalaru gurugaru

  • @kanchubabu1813
    @kanchubabu1813 16 ชั่วโมงที่ผ่านมา +1

    అరగుడు

  • @mohanjalligampala9558
    @mohanjalligampala9558 13 ชั่วโมงที่ผ่านมา

    ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండటం లేదు స్వామి... భార్య భర్త పిల్లలు అంతే... ఇప్పుడు ఆమె బైట అయినా కూడా 3 రోజులు వంట చెయ్యలేని పరిస్థితి లేదు... ఉమ్మడి కుటుంబాలు ఉండాలి అని మీరు చెప్పండి స్వామి.. ఒకప్పటి రోజుల్లో గదులు ఎక్కువగా మనుషులు తక్కువ ఉన్నారు.. ఒక స్త్రీ అంటు ఉంటే ఆమెని వేరేగా ఉంచే వారు.. ఇప్పుడు ఇరుకు గది, అందరూ అందులోనే.. ఏమి చెయ్యాలి స్వామి... మమ్మల్ని క్షమించు అని ఆ దేవుడ్ని వేడుకోవటం తప్ప... నా కామెంట్ లో తప్పు ఉంటే క్షమించు స్వామి.. 🙏🙏🙏🙏🙏🙏