చూసి నేర్చుకో.. తేడా తెలుసుకో ! అక్కడికి వెళ్లాల్సింది ఎవరు? || AP PRIDE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 412

  • @majjadasuryarao5224
    @majjadasuryarao5224 2 หลายเดือนก่อน +130

    5 సంవత్సరాలనుండి ఎవ్వరు భోజనాలు చేయలేదు ఇప్పుడే చేస్తున్నారు మరి

  • @Mbshaik1234
    @Mbshaik1234 2 หลายเดือนก่อน +100

    జగన్ ఇచ్చిన అన్ని పథకాలు oka లెక్క ఒక్క 5భోజనం oka లెక్క అన్నట్లు ఉంది రైతు భరోసా అమ్మవడి గోరుముద్ద విద్య దీవెన వసతి దీవెన ఆరోగ్యశ్రీ ఇస్త్రీ వాళ్ళకి ఆటోవాళ్ళకి మత్యాకారులకి చిరు వ్యాపారులకి ఇచ్చారు ఇవన్నీ దిగదుడుపే అన్న కాంటీన్ ముందు అన్నట్లు చేశారు ప్రచారం,

  • @rstar3397
    @rstar3397 2 หลายเดือนก่อน +246

    పసి పిల్లలకి మిడ్ డే మీల్ లేదు..పెదోడికి 25లక్షల .ఆరోగ్యశ్రీ లేదు...టీడీపీ కార్య కర్తలు దొబ్బీ తినడానికి మాత్రం అన్నా క్యాంటీన్ కావాలి...

    • @DK-sm7cb
      @DK-sm7cb 2 หลายเดือนก่อน +5

      Meal ledu pillalaki ani evaru chepparu, Arogyashri ledu ani evaru chepparu

    • @jrcr4004
      @jrcr4004 2 หลายเดือนก่อน +9

      @@DK-sm7cbsee children coming out for food

    • @GirishChandapu
      @GirishChandapu 2 หลายเดือนก่อน

      Me chetta nayakulu ee direct ga cheputhunaru ga.. Inka evaru chepperu ani adguthunav ante me pacha media lo chepparu le​@@DK-sm7cb

    • @rstar3397
      @rstar3397 2 หลายเดือนก่อน

      ​@@DK-sm7cbవున్నాయి అని నీకు ఎవరు చెప్పారు...మొన్న శ్రీకాకుళం,కాకినాడ లో పిల్లలు అన్నం పెట్టమని కంచాలు పట్టుకొని అడిగారు...ఆరోగ్యశ్రీ లేదు అని గుంటూరు ఎంపీ,ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు...వీడియో లు వున్నాయి చూస్కో...

    • @rstar3397
      @rstar3397 2 หลายเดือนก่อน

      ​@@DK-sm7cbశ్రీకాకుళం,కాకినాడ లో పిల్లలు అన్నం పెట్టడం లేదు స్కూళ్ళలో అని చెప్పారు...ఆరోగ్య శ్రీ లేదు అని గుంటూరు ఎంపీ ...ఆరోగ్య శాఖ మంత్రి చెప్పాడు...వీడియో లు వున్నాయి చూస్కో...

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 2 หลายเดือนก่อน +103

    చంద్రబాబు ప్రచారం ఎప్పుడూ అంతే 🤔చేసేది అవగింజ అంత 🙄ప్రచారం తాటికాయ అంత 🤭దీనినే మరో రకంగా "చార్ అణా కోడి,, భారణా మసాలా " 😜😜😜

    • @bhaskarchoudary7944
      @bhaskarchoudary7944 2 หลายเดือนก่อน

      Atleast jagan adi kuda cheyledhu kada

  • @rstar3397
    @rstar3397 2 หลายเดือนก่อน +93

    Heritage లో ఉచితంగా కూరగాయలు,పాలు ,పండ్లు ఇస్తే ఇంకా ఎక్కువ మందికి తిండి అందుతుంది కదా ...

    • @vivekanandakalava9613
      @vivekanandakalava9613 2 หลายเดือนก่อน +4

      Yes bro

    • @bandlasreenivasulu786
      @bandlasreenivasulu786 2 หลายเดือนก่อน

      Bharathi cement free ga isthe andharu House kattukovacchu

    • @abhinavreddy7510
      @abhinavreddy7510 2 หลายเดือนก่อน

      😅😅😅😅😅😅

    • @bhaskarchoudary7944
      @bhaskarchoudary7944 2 หลายเดือนก่อน

      Mari jagan sakshi paper and cement free ga ivachu emo

    • @bhaskarchoudary7944
      @bhaskarchoudary7944 2 หลายเดือนก่อน

      ​@@vivekanandakalava9613emati yes, jagan kuda Bharati cement free ga ivachu emo

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 หลายเดือนก่อน +189

    చేసిన development గురించే చెప్పడము చాత కానీ పార్టీ ycp..

    • @savanisyamalarao8963
      @savanisyamalarao8963 2 หลายเดือนก่อน +14

      Anna canteen TDP batches kosam

    • @DK-sm7cb
      @DK-sm7cb 2 หลายเดือนก่อน

      ​​@@savanisyamalarao8963Nuvvu kuda vellu pettamantaaremo chudu

    • @NMaths785
      @NMaths785 2 หลายเดือนก่อน +9

      Development nu ANUBAVINCHI votes veyani vaarini emanali?.. like UDDANAM, VIZAYAWADA RETINING WALL, 17 MEDICAL COLLEGES.....Etc.
      Chesina MANCHINI cheppukovalisina avasaram ledu.....

    • @DK-sm7cb
      @DK-sm7cb 2 หลายเดือนก่อน +1

      @@NMaths785 Abbo ade development ahh CBN antakanna ekkuve chesaaduu

    • @happylife...843
      @happylife...843 2 หลายเดือนก่อน +2

      edi 100% nijam anna

  • @rameshbejjam9764
    @rameshbejjam9764 2 หลายเดือนก่อน +111

    ప్రచారం చేసినప్పటికీ ప్రజల వాత పెడతారు లే

    • @ratakondaramuratakondaramu5036
      @ratakondaramuratakondaramu5036 2 หลายเดือนก่อน +4

      5 year s anubavinchaliga brother 😢😢

    • @rameshbejjam9764
      @rameshbejjam9764 2 หลายเดือนก่อน

      @@ratakondaramuratakondaramu5036
      తప్పదు తిన్నవాడు అత్యాశకు వెళ్లారు

  • @markondareddy4477
    @markondareddy4477 2 หลายเดือนก่อน +71

    అన్నా కాంటీన్ లు లాంటి దరిద్రమైన పథకం. పచ్చ ప్రచారమే కానీ, పసలేని కార్యక్రమం.

    • @RK9_RK9
      @RK9_RK9 2 หลายเดือนก่อน +1

      I year wonder... Chusko.. Bachhan😅

    • @ramakrishnanowduri6565
      @ramakrishnanowduri6565 2 หลายเดือนก่อน +1

      పేదలకు అన్నం పెట్టే పథకాన్ని దరిద్రం అంటున్నావంటే నువ్వెంత దరిద్రుడివే తెలుస్తోందిరా రెడ్డి😅😅😅

    • @umamaheswararao2638
      @umamaheswararao2638 2 หลายเดือนก่อน

      ​@@ramakrishnanowduri6565OKA TOWN LO BEGGARS BUS RAIL STATIONS FOOTPATH LA PAI UNTUNNA VALLA KI PEDATARA. DAILY ENTA MANDI KI PEDATARU.

    • @ravireddy9507
      @ravireddy9507 2 หลายเดือนก่อน

      @@markondareddy4477 super

    • @ramakrishnanowduri6565
      @ramakrishnanowduri6565 2 หลายเดือนก่อน

      ​@@ravireddy9507రెడ్డి గజ్జిగాళ్లు😅

  • @Cent-130
    @Cent-130 2 หลายเดือนก่อน +33

    భారత్ దేశం స్వతంత్ర నుంచి అందరూ అన్న కాంటీన్ లోనే తిని బతుకుతున్నారు అన్నట్లు ప్రచారం వుంది వైస్సార్సీపీ కూడా మంచి చేసి చెప్పుకోలేక పోయింది

  • @eswarreddy207
    @eswarreddy207 2 หลายเดือนก่อน +20

    అధ్భుతం. లెక్కాపక్కా లేకుండా, హాయిగా భోంచేసి త్వరగా "కోటీశ్వరులు" అవడానికి
    "కాంట్రాక్టర్లకు" చట్టబద్ధమైన ఆదాయం.

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 2 หลายเดือนก่อน +180

    ఆన్న ఎన్టీఆర్ గారు బతికి ఉన్నప్పుడు చివరి రోజులలో ఒక్కడు కూడ అన్నం పెట్టని బిడ్డలు వెన్ను పోటు పొడిచిన వీళ్ళు ఆన్న క్యాంటీన్ లు అట.

    • @nbabypsprakash6106
      @nbabypsprakash6106 2 หลายเดือนก่อน +14

      ఈచంద్ర బాబు కనీసం తల్లి దండ్రుల కు అన్నం పెట్టని వాడు అన్నాక్యాన్టీను😂😂😂😂😂😂

    • @YasdaniPathan
      @YasdaniPathan 2 หลายเดือนก่อน

      అవును బ్రో నిజం లక్ష్మీపార్వతి
      ఎన్టీ రామారావు కి మంచం పైన అన్ని వండించి ఇచ్చారు, తల్లి చెల్లిని చంద్రబాబు గారు తెలంగాణకి తరిమేశారు, మామ ని ఏమో గాని బాబాయిని మాత్రం లేపేసారు, ​@@nbabypsprakash6106

    • @bhaskarchoudary7944
      @bhaskarchoudary7944 2 หลายเดือนก่อน

      ​@@nbabypsprakash6106Mari jagan , mother and sister enduku chudham ledhu

    • @bhaskarchoudary7944
      @bhaskarchoudary7944 2 หลายเดือนก่อน

      Meeru chusara,Mari jagan enduku ani mother and sister ni chudham ledhu brother

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 หลายเดือนก่อน +27

    లిమిటెడ్ ఫుడ్.. లిమిటెడ్ నెంబర్.. ఏమి ఉపయోగం?😂😂😂

  • @chakubaku
    @chakubaku 2 หลายเดือนก่อน +40

    ఎప్పటికి తెలుసుకుంటారు మీడియా లో ప్రచారం రావాలి కదా ఎలాగా మేము తిండికి లోటు లేదు కానీ ఎక్కడికి వచ్చే తింటున్నాం చాల క్వాలిటీ , టేస్ట్ ఫుడ్ ఇస్తున్నారు అని ప్రచారం చేయడానికి.ఇది కూడా తెలియదు చ.

  • @maddulapanindrababu3148
    @maddulapanindrababu3148 2 หลายเดือนก่อน +13

    జగన్ గారి పరిపాలన చేయడం వీళ్ళ వల్లకాదు జై జగన్ 💐💐💐🙏🙏🙏🙏💐💐

  • @ABCD-e8j7s
    @ABCD-e8j7s 2 หลายเดือนก่อน +22

    ఆ ప్రక్కన ఉన్న... వ్యాపారస్తులు..... లకు... సూపర్

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq 2 หลายเดือนก่อน +51

    చాలా బాగా చెప్పారు 🎉

  • @shankarkotipam6770
    @shankarkotipam6770 2 หลายเดือนก่อน +20

    సార్ అన్నా క్యాంటీన్ లు పెట్టె లొకేషన్స్ అన్నీ కూడా రెసిడెన్షియల్ ఏరియాలో పెట్టడం జరిగింది వాటి వలన అవసరం ఉన్నవాళ్లు ఇబ్బంది పడతారు.ఈ క్యాంటీన్ లు హాస్పిటల్స్ బాస్ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ లేబర్ ఎక్కువగా పనిచేసె స్థలాలు వద్ద ఉంటే మంచిది అని నా అభిప్రాయం మాత్రమే

  • @markondareddy4477
    @markondareddy4477 2 หลายเดือนก่อน +20

    ఈ జనాలు ఇన్నిరోజులు ఏమి తిని బ్రతికారు?

  • @chandrasekhar-hd5wu
    @chandrasekhar-hd5wu 2 หลายเดือนก่อน +18

    All 5 TDP papers 11 TV TDP channels 3500 TDP social media activists can convert 10 Rs into 10000 Rs feeling to public.

  • @rstar3397
    @rstar3397 2 หลายเดือนก่อน +17

    Half ఇడ్లీ గాడు కూడా తినలేదు అన్నా క్యాంటీన్ లో...

  • @shankarrao7878
    @shankarrao7878 2 หลายเดือนก่อน +12

    CBN కీ లీడర్ గా నిలబెట్టింది ఈ మీడియా publicity.

  • @Iamgentlemanjack
    @Iamgentlemanjack 2 หลายเดือนก่อน +43

    కొన్నాళ్ళు పోతే వాళ్ళే తీసేస్తారు. ఏడాదికి ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రంలో వీధుల్లో తిరిగే నిర్వాసితులు అందరికీ అన్ని వసతులు కల్పించవచ్చు.

  • @Ak-vn3vs
    @Ak-vn3vs 2 หลายเดือนก่อน +8

    ఏది ఏమైనా ఈ ప్రభుత్వం చేసేది కొద్దిగా ,చెప్పేది చానా.ఇదే విజనరి.

  • @PavankumarMutharaju
    @PavankumarMutharaju 2 หลายเดือนก่อน +12

    పెదల పేరు అక్కడికి వెళితే టోకెన్స్ ఐపోయినై అంటున్నారు కడుపు మేడచుకోవడమే

  • @mydpathapalemmule3233
    @mydpathapalemmule3233 2 หลายเดือนก่อน +20

    రైతు భరోసా + అమ్మ వడి =అన్న క్యాంటిన్

    • @AjayKumar-hs6yn
      @AjayKumar-hs6yn 2 หลายเดือนก่อน +2

      10000 anna canteens = one ammavodi

  • @maddulapanindrababu3148
    @maddulapanindrababu3148 2 หลายเดือนก่อน +2

    నిజం టీడీపీ వాళ్లకే ఈ పథకం

  • @umasankarkatare2200
    @umasankarkatare2200 2 หลายเดือนก่อน +9

    అక్కడ భోజనం చేసే 300 మంది లో 200 మంది రోజు రెగ్యులర్గా వారే ఉంటారు రిపీట్ గా ఉంటారు. అంటే అర్ధం ప్రతి క్యాంటీన్ లో సుమారు 100 మంది కొత్తవారు 200 మంది రెగ్యులర్ వాళ్ళు. ప్రచారం ఎక్కువ. బెనిఫిట్ పొందేవల్లు తక్కువ

  • @indefinite4048
    @indefinite4048 2 หลายเดือนก่อน +15

    Good analysis

  • @venkateswararao8757
    @venkateswararao8757 2 หลายเดือนก่อน +7

    అందులో తినేదీ టిడిపి వాళ్లే

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 หลายเดือนก่อน +8

    అయ్యో...
    అన్నం తింటాములేదు.... ప్రజలు.
    5/- రూ.. ఇచ్చి చంద్రబాబు మాటలు తింటున్నారు.

  • @buddalapaparao7090
    @buddalapaparao7090 2 หลายเดือนก่อน +3

    Jai jagna Jai YCP

  • @konavenkataramana6924
    @konavenkataramana6924 2 หลายเดือนก่อน +15

    5 రూపాయల భోజనం చేసిన వాళ్ళు సోమరిపోతులు అవరా

  • @majjisaikumar4787
    @majjisaikumar4787 2 หลายเดือนก่อน +21

    5 ఏళ్ళు తరవాత అన్న క్యాంటీన్ ఓపెనింగ్ అయ్యాయి. ఆంధ్ర ప్రజలు 5 ఏళ్లు తరువాత 400 గ్రా అన్నం తింటున్నారు. ఏపీ మొత్తం కేవలం 100 క్యాంటీన్ లుతో, రోజుకి 300 మంది కి చొప్పున ఆంధ్ర ఆకలి తీర్చేస్తున్న చంద్రబాబు. దీనితో పేదరికం అనేదే లేకుండా పోతుంది

    • @ravireddy9507
      @ravireddy9507 2 หลายเดือนก่อน +2

      300×100=30000 remaning4crore emoutaru

    • @vijayarathnam972
      @vijayarathnam972 2 หลายเดือนก่อน +2

      vaallu thintunnaaru kadha ap mottham thinnatte bro

    • @majjisaikumar4787
      @majjisaikumar4787 2 หลายเดือนก่อน +1

      @@ravireddy9507 ఏం ఉంది గత 5 ఏళ్లులో మన ఆంధ్రలో తినడానికి లేక చనిపోయారు గా ఆ 4 కోట్లు మంది మీకు తెలీదా 😂😂😂

    • @kodaligopalakrishna4967
      @kodaligopalakrishna4967 2 หลายเดือนก่อน +1

      Food quality yetla undi chudataniki veltunnaru leka pothe meere chevutharu food bagoledu anduke yevaru vellatam ledu veelle donga lekkalu rasukoni tinesthunnaru ani ippudu aa avakasam ledu food quality checking kuda avutundi

    • @umamaheswararao2638
      @umamaheswararao2638 2 หลายเดือนก่อน

      ​@@kodaligopalakrishna4967BEGGARS BUS RAIL STATIONS FOOTPATH LA PAI UNTUNNA VALLA KI PEDATARA. DAILY ENTA MANDI KI PEDATARU. TOWN LO ENTA MANDI UNTARU.

  • @Muralimonarch
    @Muralimonarch 2 หลายเดือนก่อน +35

    CBN, లోకేష్ వెళ్ళి తిన్న తరువాత మిగిలిన వాళ్ళు ఎందుకు వెళ్ళరండి?

    • @pedaramaraodegala4537
      @pedaramaraodegala4537 2 หลายเดือนก่อน

      enti sir sagam idli thinavodu okadu,sponloemilekunda notlopetukuni naticlnchinodu Mari migathavallueli elathinali vallu thinaplate nakala.

  • @N.SreenivasuraoNammi
    @N.SreenivasuraoNammi 2 หลายเดือนก่อน +8

    సూపర్ సిక్స్ ఎక్కడ

  • @N_Shasank
    @N_Shasank 2 หลายเดือนก่อน +1

    ఏమి చేస్తాము సర్, లోకం తీరు అలా తయారు అయింది,

  • @joelvijayraj559
    @joelvijayraj559 2 หลายเดือนก่อน +12

    Jagan gave education to poor and good menu, every deserving poor are benfited. Every poor family is benefited
    Children are not getting food, menu is good. If one child is educated, entire family is educated. Yellow media is there, but people know because of EC, Kootami,CBN is lucky

  • @shankarrao74
    @shankarrao74 2 หลายเดือนก่อน +6

    6:48 అక్షయ పాత్ర వాళ్ళు అవసరం ఐన వాళ్ళ కి (అంటే వైజాగ్ kgh లో రోగుల సహాయకులు కు )ఉచితo గా ఇస్తున్నారు, దాతలు నుండి విరాళం తీసుకొని, అనవసరం ఐన వారికి ఇప్పుడు ప్రభుత్వం అదేపని చేస్తూ 5తీసుకొని మరీ పెద్ద ప్రచారం చేసుకుంటున్నారు

  • @danielsamuel5500
    @danielsamuel5500 2 หลายเดือนก่อน +5

    అన్నా క్యాంటీన్లో రోజుకొచ్చి 100 మంది కి మాత్రమే పెడతారు కానీ అక్కడ బిల్లు లు మాత్రం 300 మందికి పెట్టినట్టు రాసుకుంటారు. చివరికి అన్నా క్యాంటీన్ రన్ చేసేవాళ్లు టిడిపి వాళ్లు బాగుపడతారు.

  • @raghuseshapalli4475
    @raghuseshapalli4475 2 หลายเดือนก่อน +10

    ఈ కాంటీన్ లేనపుడు ప్రజలు గాలి మేసి బ్రతికే వారు 😂

  • @shiva6162
    @shiva6162 2 หลายเดือนก่อน +7

    అప్పుడు తాడేపల్లి లో కూర్చొని బటన్ నొక్కి, అటు పార్టీకి స్థానికి నాయకులు దూరం అయ్యారు, ఉన్న కొద్దీ మంది వలంటీర్ వల్ల పోయారు

    • @RK9_RK9
      @RK9_RK9 2 หลายเดือนก่อน

      Button babai... Jaggu dada😅

    • @umamaheswararao2638
      @umamaheswararao2638 2 หลายเดือนก่อน

      ​@@RK9_RK9MAD DOG BARKING BARKING BARKING.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 หลายเดือนก่อน +12

    ఎంతమంది తింటున్నారో బ్రో.. కాంటీన్ ల లో? 5.40 కోట్ల మంది లో వన్ లాక్ ఎ మాత్రం?

  • @rajusuvarna1393
    @rajusuvarna1393 2 หลายเดือนก่อน +16

    Vadi kosam telusu kani gelichadu

  • @prameelauba1347
    @prameelauba1347 2 หลายเดือนก่อน +2

    సోషల్ మీడియా ఉండటం వల్ల అన్ని విషయాలు ప్రజలకు తెలుస్తున్నాయి కాబట్టి తర్వాత ప్రజలే బుధ్ధి చెబుతారు

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 2 หลายเดือนก่อน +13

    2024 mundu poor Annam thinaleda

    • @RK9_RK9
      @RK9_RK9 2 หลายเดือนก่อน

      Till 2024..no poor in AP.., 2.5 lakh crores DBT by button bai.. Jaggu dada!
      Now all are become POOR( no DBT),so...A/Sunna Canteens.. need of the hour😂in Appulandhra😅

    • @venkatareddy2312
      @venkatareddy2312 2 หลายเดือนก่อน

      ​@@RK9_RK9ఇప్పుడు బొల్లిగాడు అప్పులు చేయకుండా పాలిస్థాడంటావు మేధావి అవునా? దుప్పటి సీఎం ఏంటీ అన్నిహోల్స్ మోసుకున్నాడు ప్రవచనలేక్కడ చెప్పడంలేదు

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 2 หลายเดือนก่อน

    👍👍👍

  • @Muskhin
    @Muskhin 2 หลายเดือนก่อน +7

    ఈ ఒక్క పథకం చాలు కూటమి కి ఇప్పుడు వచ్చిన 56 శాతం ఓటింగ్ 66 శాతం వరకు పెరగడానికి అనే ప్రచారం కూడ మొదలు పెడతారు ఎన్నికల నాటికి మళ్లీ మాయ పాచికలు వేయడానికి నింద లేనిది బొంద పోదు అనే సామెత ప్రకారం సూపర్ సిక్స్ వాగ్దానాలు నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారు మద్యం రేట్లు తగ్గించి బ్రాండ్ మద్యం ఇస్తారని ప్రజలు అధికారం ఇచ్చారు జగన్ గారికి వాళ్లు దూరం వీళ్లు దూరం అయ్యారు ఇలాంటి ప్రచారం లు ఇప్పుడు చేస్తున్నట్లు రేపు 2029 అన్నా క్యాంటీన్ లు చంద్ర న్న కానుక లతో ప్రజలు మళ్లీ అధికారం ఇచ్చారు అని చెప్పవచ్చు మాయ పాచికలు గురించి మాత్రం ఎవ్వరూ చెప్ప రు

  • @rangareddy3624
    @rangareddy3624 2 หลายเดือนก่อน +3

    చేసింది చెప్పుకోలేని స్థితిలో వైసీపి ఉంది

  • @mohanchowdarydhanekula1374
    @mohanchowdarydhanekula1374 2 หลายเดือนก่อน +6

    You are great ramnath garu.. 🙏

  • @venkataramanareddy2661
    @venkataramanareddy2661 2 หลายเดือนก่อน +13

    రామనాథ్ గారు ఇది కూటమి ప్రభుత్వం. తేలుగుదేశం ప్రభుత్వం అని సంబోధన చేయకూడదని మా మనవి

  • @sudhakarreddynagatham8298
    @sudhakarreddynagatham8298 2 หลายเดือนก่อน +1

    ఆకలి తో ఉన్న పేద వారు పోవడం లేదు. రోజూ అన్నా కాంటీన్ కి పోరు. Pracharaniki🥰ఫొటోస్ కు మాత్రమే పనికివస్తుంది

  • @sandeeppavan8650
    @sandeeppavan8650 2 หลายเดือนก่อน

    ❤❤❤

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 2 หลายเดือนก่อน +4

    అన్న క్యాంటీన్ క్యటరింగ్ నిర్వహులకు ప్రభుత్వం బిల్లుల రూపంలో చెల్లిస్తుంది .
    కానీ 5 రూపాయలు ఎందుకు ప్రజలనుంచి వసూలుచేస్తుంది
    ఈ 5 రూపాయలు CBN టాక్స్ ఆ
    నేరుగా చంద్రబాబు జాబులోకి పోతున్నాయి

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 2 หลายเดือนก่อน +4

    రామ్నాథ్ గారు ఐదు రూపాయలు భోజనం నాణ్యమైన ముందు ఇచ్చే ఇంగ్లీష్ మీడియం మనిషికి ఆరోగ్యం ఎగ్ కొట్టినాడు ఇవన్నీ చేసే ఐదు రూపాయల అన్నం పెట్టేస్తే మనిషికి పరిష్కారం అయిపోతుంది

  • @kpram5281
    @kpram5281 2 หลายเดือนก่อน +1

    మా నెల్లూరు లో కూరగాయల మార్కెట్ లో అన్నా కాంటీన్ లో 50 మంది కి కూడా భోజనం పెట్టడం లేదు.

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 2 หลายเดือนก่อน +4

    సంక్షేమ పథకాలు ఎక్కువగా ప్రచారం చేసుకోవడం వల్లనే పథకాలు రానీ వర్గాలు జగన్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు.మీడియా మనది అయితే ఎలాగైనా ప్రచారం వస్తుంది.కాబట్టి జగన్ మీడియా లో మద్దతు పెంచుకోవాలి

    • @umamaheswararao2638
      @umamaheswararao2638 2 หลายเดือนก่อน

      AP LO 160 LAKSHALA FAMILIES UNNAI. 140 LAKSHALA FAMILIES KI GOVT SCHEMES ICHARU.

  • @Pawankalyanmla-ix4et
    @Pawankalyanmla-ix4et 2 หลายเดือนก่อน +9

    Anna canteen is good, but government funded, then it will be a big scam

    • @ramakrishnanowduri6565
      @ramakrishnanowduri6565 2 หลายเดือนก่อน

      గతంలో కూడా స్కాం జరిగిందనే కదా అన్నా క్యాంటీన్ లని మూసేసింది. మరి ఆరోపణల మీద విచారణ జరిపించి ఎవరినైనా శిక్షించారా? అన్నీ తప్పుడు ఆరోపణలు!

  • @mohanaraoallada4999
    @mohanaraoallada4999 2 หลายเดือนก่อน +1

    5 రూపాయల భోజనం పెట్టారు ఆరోగ్యశ్రీ ఆపేశారు ఇదేనా మీ పబ్లిసిటీ..

  • @narayanaitechnologies7933
    @narayanaitechnologies7933 2 หลายเดือนก่อน +6

    It is only for 100 members only. But used to claim 500 members. it is one type of fraudulent scam

    • @ambati60able
      @ambati60able 2 หลายเดือนก่อน

      Big fraud the TDP looting money in this scheme fraudulent scheme

    • @ravireddy9507
      @ravireddy9507 2 หลายเดือนก่อน

      @@narayanaitechnologies7933 100%

  • @rameshnaidumanuri2523
    @rameshnaidumanuri2523 2 หลายเดือนก่อน +2

    మీడియా ప్రభావం అలా ఉంది మన Ap లొ ఉంది..... Ap(ఎర్రి పువ్వులు ) అని పేరు యావరు పెట్టారో గాని, చాలా ముందు గానే అలోచించి పెట్టారు

  • @manthinigovindarao4939
    @manthinigovindarao4939 2 หลายเดือนก่อน +1

    ఇలా తగలడే షెడ్ కెళ్ళడానికి రెడీ గా ఉన్న టీడీపీ కి ఫుల్లుగా...........

  • @majjadasuryarao5224
    @majjadasuryarao5224 2 หลายเดือนก่อน +2

    ప్రజలు ఏది కోరుకుంటే అదే చంద్రబాబు ఇస్తున్నారు ఉచితలు వద్దున్నారు ఎందుకు ఇవ్వాలి

    • @santhakumari2231
      @santhakumari2231 2 หลายเดือนก่อน +1

      Rojulu 300 mandi tinttunnaru ante a adi manchi

  • @suryanaidu4529
    @suryanaidu4529 2 หลายเดือนก่อน +12

    అది కుడా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు పెడుతున్నారు కాని టీడీపీ పేర్లు పెట్టుకుంది

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 หลายเดือนก่อน +9

    ప్రజలకు తెలుసు బ్రో.. ఎవరు తింటిన్నారో..😂😂😂

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 2 หลายเดือนก่อน +2

    ప్రజలకి యిటువంటి మేకవన్నె పులులే కావాలి

  • @nanibethala1862
    @nanibethala1862 2 หลายเดือนก่อน +12

    Paniki maalina vi tdp

  • @TrendSet007
    @TrendSet007 2 หลายเดือนก่อน

    Well said ❤❤❤❤❤

  • @kevinmanilla9345
    @kevinmanilla9345 2 หลายเดือนก่อน +12

    Donga naayyalu Donga Maatalu

  • @PadmavatiK-i9h
    @PadmavatiK-i9h 2 หลายเดือนก่อน +4

    Chamba420 gimmikkuku

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 2 หลายเดือนก่อน +1

    డబ్బా మేమే కదా కొట్టుకొనేది. పబ్లిసిటీ పబ్లిక్ నుండి కాదు.పచ్చ మీడియా నుండి

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 2 หลายเดือนก่อน +4

    Genine comments 🙏🏾

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 2 หลายเดือนก่อน +1

    ఏమేమి తాకట్టు పెట్టారో తాకట్టు అప్పు ఎవడు కాట్టుతాడు

  • @mallikarjunatraders5079
    @mallikarjunatraders5079 2 หลายเดือนก่อน +1

    జనం అమాయకులు కాదు,పేదల అకౌంట్లల్లోకి డబ్బులు వెయ్యడం లేదు..ఇప్పుడు ఆహా,ఓహో అంటూ,ఎన్నికల్లో వాత పెడతారు 😂

  • @nageswararaochimbili2027
    @nageswararaochimbili2027 2 หลายเดือนก่อน

    మన సాక్షి కూడా వుండాలి

  • @Veeranjaneyulu-tm3cn
    @Veeranjaneyulu-tm3cn 2 หลายเดือนก่อน

    Nijamaygaa

  • @SivaprasadSiddam
    @SivaprasadSiddam 2 หลายเดือนก่อน

    Jai babu

  • @chinnakasi
    @chinnakasi 2 หลายเดือนก่อน

    Correct 🎉🎉🎉🎉

  • @RupaKumar-m1v
    @RupaKumar-m1v 2 หลายเดือนก่อน

    Super

  • @kishoremeruga7481
    @kishoremeruga7481 2 หลายเดือนก่อน +1

    రూపాయి ఖర్చు కూడా లేకుండా
    పార్టీ నీ, పదవి నీ కొట్టేసిన
    అత్యంత M ధర్మ రాజు MA
    క్యారెక్టర్ చంద్రం ది
    టీడీపి పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు అందరూ కలసి తిండానికే
    ఈ కార్యక్రమం

  • @mallayyachekillam2630
    @mallayyachekillam2630 2 หลายเดือนก่อน +2

    Ramnath:
    Don’t say that CHEEBN get huge publicity.
    Yellow media does this. They try to pour this publicity on the heads of their audience. General public has knowledge… will see how far this works out ….

  • @bonamkamal5282
    @bonamkamal5282 2 หลายเดือนก่อน +3

    Chesina manchi publicity ki telise laagaane cheppukoleka povdame oodipovadaaniki kaaranam ycp ki.

  • @ganeshbandi3010
    @ganeshbandi3010 2 หลายเดือนก่อน

    Media publicity is good for TDP and bad for YSRCP.Z

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 2 หลายเดือนก่อน

    టీ డీ పీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అలోచించండి పేదలకు వదిలేయండి ఆర్దికముగా బలిసిన వాళ్లు తింటున్నారు

  • @prakashguru8872
    @prakashguru8872 2 หลายเดือนก่อน +1

    Babu,,, memu 5 years ayindi annam tini...KFC lo ne tinnam kastapadi last 5 years...Kaneesam ippudanna happy ga annam tinnivu.

  • @srinivaskumarmunagala9613
    @srinivaskumarmunagala9613 2 หลายเดือนก่อน

    West government

  • @madhureddy3945
    @madhureddy3945 2 หลายเดือนก่อน +4

    Jagan should know that we can feed anybody upto his full satisfaction; but we can't satisfy even a single person by giving any amount of money.

    • @RambabuGurram-iq8bg
      @RambabuGurram-iq8bg 2 หลายเดือนก่อน

      You are correct madhu. We cant satisfy poor people with money. World truth.

  • @Saisrinu-r8f
    @Saisrinu-r8f 2 หลายเดือนก่อน

    Andhrajanaki....cnb.mosalu.baagayestam😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @chandu7898
    @chandu7898 2 หลายเดือนก่อน

    Jagan చాలా నేర్చుకోవాలి. రాజకీయం అసలు రాదు

  • @pujaribrobulareddy814
    @pujaribrobulareddy814 2 หลายเดือนก่อน

    ఈ అన్నా క్యాంటీన్ పతకం పెట్టి ఒక నెల కూడా గడవలేదు కాబట్టి ఇప్పుడు దీని గురించి ఏమీ మాట్లాడలేము

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 2 หลายเดือนก่อน

    చంద్రన్న పండుగ కానుకలు ప్రజల నెత్తిన అప్పుల భారం నారా చంద్రబాబు వ్యాపార సంస్థల పాలిట కనక వర్షం కురిపిస్తుంది. అదే చంద్రన్న పండుగ కానుకలు బదులు తెల్ల రేషన్ కార్డు దారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తే నచ్చిన చోట సరుకులు కొని తెచ్చు కుంటారు అతి మేధావి కమ్మ మేధావి లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ చెప్పినట్లు అరోగ్య శ్రీ రద్దు చేసి ఆరోగ్య బీమా అమలు చేస్తే నచ్చిన ఆసుపత్రికి నచ్చిన డాక్టర్ వద్దకు వెల్లి వైద్యం చేయించుకుంటారు లబ్ది దారులు.

  • @malireddysaradadevi9786
    @malireddysaradadevi9786 2 หลายเดือนก่อน

    ఇంకా నిరు పేదలు వున్నారంటేనే అవమానం. పేదరిక నిర్ములన చేసి పేదలు అనే పదం లేకుండా ఆత్మా భి మా నంతోఉండాలని జగన్ ప్రభుత్వం కృషి చేసింది. ప్రజలు అమాయకులు కా రు.అంతా గ మ నించ గలరు.

  • @soujanya9031
    @soujanya9031 2 หลายเดือนก่อน

    Ycp media weak.tdp media peak

  • @sristisomeswararao2846
    @sristisomeswararao2846 2 หลายเดือนก่อน

    అబద్ధం....... అంతా అబద్ధం...... 100 కాంటీన్ లు..... పూటకి 150 మంది.... 3 పూటలు...... పూటకి 50 rupees😍..... అంటే రోజుకి 25లక్షలు...... ఆదివారం సెలవ్...... పబ్లిక్ హాలిడేస్ సెలవ్...... సెకండ్ సాటర్డే సెలవ్...... అంటే నెలకు 23 రోజులు..... నెలకు 6 కోట్లు.... ఖర్చు....... 50 కోట్లు ఖర్చు అంటే 45 కోట్లు....... అవినీతి....... పేదోళ్ల....... తిండి పేరుతో అవినీతి

  • @Rameshbabu-ow3qi
    @Rameshbabu-ow3qi 2 หลายเดือนก่อน

    Reel vs real

  • @forthepeople-h2q
    @forthepeople-h2q 2 หลายเดือนก่อน

    They have 6 media channels. Ysrcp is just having 1 .

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji6820 2 หลายเดือนก่อน

    People are not fools they will teach them lessons

  • @SriRavichandra12
    @SriRavichandra12 2 หลายเดือนก่อน

    ఒక పూట కాదు.....మూడు పూటలా.5*5*5=15.అన్నాని కి పేద ,పెద్ద ఏమిటి ఎవరు ఆకలి వేస్తే వారు వెళ్లి తింటారు.

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 2 หลายเดือนก่อน

    ₹ 10/ ప్లేట్ పెట్టాల్సింది. పరిశుభ్రత పాటించాలి

  • @appalanaidubarla6311
    @appalanaidubarla6311 2 หลายเดือนก่อน

    😅😅😂

  • @lakshminarayananadipalli7411
    @lakshminarayananadipalli7411 2 หลายเดือนก่อน

    రేపటి నుంచి ఉదయం పదింటికల్లా క్యూలో నిలబడి తింటారు ఇంటిదగ్గర అన్నం వండే పని లేదుగా