మనలో మన మాట ... 2019 లో జగన్ సీఎం గా ప్రమాణస్వీకారం చేసేనాటికి బాబు ఖజానాలో కేవలం 100 కోట్లు మాత్రమే మిగిల్చి వెళ్లాడు ఆ పరిస్థితుల్లో అధికారం చేపట్టిన జగన్ ... ఒకవైపు దాదాపుగా రెండేళ్ల పాటు కరోనా వంటి విపత్తును ఎదుర్కొని .. మరొకవైపు ఎక్కడా సంక్షేమ పథకాలు ఆపకుండా , అదే సమయంలో సచివాలయాలు , రైతు భరోసా కేంద్రాలు , పోర్టులు , ఫిషింగ్ హార్బర్ లు , మెడికల్ కాలేజీల నిర్మాణాలను చేపట్టారు... నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా బడులు , ఆసుపత్రులు అభివృద్ధి చేశారు అంతేకాకుండా.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 31 లక్షల మంది పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని కొనసాగించారు ఇక అసలు విషయానికి వస్తే ... చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్ర ఖజానాలో దాదాపు 7 వేల కోట్లు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో అధికారం చేపట్టిన బాబు తన సూపర్ 6 హామీలను అటకెక్కించి , బీద అరుపులు , శ్వేత పత్రాలతో కాలయాపన చేయడం విడ్దూరంగా లేదా ? దేశంలో నేనే సీనియర్ ని , నా అంత అనుభవజ్ఞుడు ఇంకెవరు లేరు అని చెప్పుకు తిరిగే బాబు... అధికారం చేపట్టి తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇలా చేతులెత్తేయడం ఏమిటో !? ఈ సంబడానికి .. నేను విజినరీని విస్తరాకుల కట్టని సీనియర్ని ...సంతకాయని అని డప్పు కొట్టుకోవడం అవసరమా..? ఏడు నెలల్లో 1. 20 లక్షల కోట్లు అప్పులు చేసింది కూటమి ప్రభుత్వం , దానికి తోడుగా కేంద్రం ఏపీకి 3 లక్షల కోట్లు ఇచ్చిందని అమిత్ షా చెప్పారు ఈ సొమ్మంతా ఎవరి జేబులోనికి వెళ్ళింది..? ఈ బీద అరుపులు ఎవరిని ఉద్ధరించడానికి..? జగన్ పాలనలో సంపద అంతా ఎటు వెళ్లిందో... ప్రస్తుతం బాబు పాలనలో సంపద ఎవరి జేబులోనికి వెళుతుందో అన్నది ప్రజలు ఒకసారి గమనించాలి [ రెండేళ్లు కరోనా వంటి విపత్తును ఎదుర్కొని కూడా ... జగన్ తన పాలనలో ఎక్కడ కూడా సంక్షేమం , అభివృద్ధిని ఆపలేదు.. అమ్మ ఒడి : 57 లక్షలమంది తల్లులకు 26,067 కోట్లు వైఎస్సార్ ఆసరా: 79 లక్షల మందికి 25,500 కోట్లు వైఎస్సార్ చేయూత: 31,23,000 మందికి 14,129 కోట్లు ఇళ్ళు,ఇళ్ళ పట్టాలు: 31 లక్షలు వైఎస్సార్ సున్నావడ్డీ: 1.05 కోట్లమందికి 4,968 కోట్లు జగనన్న విద్యా దీవెన : 25,40,000 మంది తల్లులకు 11,900 కోట్లు వసతి దీవెన : 4,275 కోట్లు కాపు నేస్తం : 2,028 కోట్లు ఈబీసీ నేస్తం : 1,257 కోట్లు పించన్లు: మొత్తం 66.34 లక్షలు మొత్తం ఖర్చు 84,730 కోట్లు జగనన్న తోడు; 2,610 కోట్లు
నీ గుండెలమీద చేయి వేసుకొని చెప్పు బాబు ఏ రోజు నువ్వు చెప్పింది చెప్పినట్టు చేసావ్ అవునులే నువ్వు ప్రజలు ఓట్లు వేస్తే గెలిచినా నాయకుడవు కాదు కదా అంత evm మహిమ
@@mallikaduru6140 Mari state budget 2.94 lakh crore ruupees em chestunnadu. Punugula Potlam lo chttukoni Singapore lo thana hotel business lo peduthunnada.
@rankumogudu-ramaswamy అవును మన దావోస్ కి వెళ్లి కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చారు బాబు గారు ఉన్న రూములో వెంటిలేటర్ పగిలి పోతే జీరో టెంపరేచర్ మంచు లోపటికి వస్తుంటే ఇలాంటి కదలన్నీ ఎవరు చెప్పారు 🤔
@@rajuch2908 అయితే అక్కడి నుండి కోడిగుడ్లు, చేపల కొట్లు, మటన్ మార్కెట్ లు, అల్లం వెల్లుల్లి పేస్టు, తాటి తాండ్ర, మామిడి తాండ్ర తేలేదని బాధపడుతున్నావా ఏంట్రా గాడిద?
అబ్బో ఎమ్మ్ ఎమ్మ్ చప్పినారు సార్ మీరు ఉచిత బస్సు మహిళ నేలకు 1500 వందలు 15000 వీళ్లు తల్లికి వందనం 1సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ జనాలనీ బలయ్ నమ్మించారు సర్ మీరు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చూస్తాయ్ డబ్బులు లేవన్నారు 😂😂😂
జగన్ 10000రూపాయలు ఉచితంగా ఇస్తే దేవుడని, మన ప్రమేయం లేకుండానే మన రాష్ట్ర ఆస్తులను అమ్మేస్తాడు. ప్రజలు డబ్బుపై మాత్రమే దృష్టి పెడతారు, భవిష్యత్తుపై కాదు.
సార్ మా వాలంటీర్లు ఆదుకోండి సార్ ఎంతో మంది నిరుద్యోగులు సార్ మారుమూల గ్రామంలో పని చేసుకునే ఒక చిన్న నిరుద్యోగులను సార్ దయచేసి మా కడుపులు కొట్టండి సార్ మీకు పాదాభివందనాలు చేస్తున్నాం సార్ ఇట్లు ఒక వాలంటీర్ ఆవేదన ఈ మెసేజ్ మీ దగ్గరకు ఎలా పంపాలో కూడా మాకు తెలియదు దయచేసి దీన్ని సీఎం చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఈ మెసేజ్ ని మాకు ఎలా పంపాలో కూడా తెలియదు దయచేసి ఈ మెసేజ్ ని చంద్రబాబు నాయుడు దగ్గరికి లోకేష్ అన్న దగ్గరికి పవన దగ్గరికి తీసుకెళ్లండి చాలా బాధతో చేస్తున్న ఒక చిన్న మెసేజ్ దయచేసి మా రెండు లక్షల అరవై మూడు వేల మంది కడుపులు కొట్టొద్దు ఇట్లు ఒక ఆవేదన చెందిన ఒక వలెటూరు
ఈసారి నీకు ఓటమి తప్పదు గతంలో రైతుని రుణమాఫీ పేరుతో ఇప్పుడు అన్నదాత సుఖీభవ వీరితోపాటు ఈసారి స్టూడెంట్స్ నీ మోసం చేసి తరువాత ఆడబిడ్డలని మోసం చేస్తావు ఇంకోసారి బుద్ధి వున్న వారు ఎవరైనా నీకు ఓటు వేస్తారా బుర్ర ఏమైనా పాడేయిందా నాదే తెలివి అనుకోవడం నీ భ్రమ మాత్రమే
సార్ మీ వారసుడుగా పుట్టిన లొకేషగారికి మీ వలెనే పొలిటికల్ లైఫ్ లేకుండా చేస్తున్నారు మీరు మారరు మరి లాస్ట్ end ఆఫ్ లైఫెలో కూడా ఇలా విసిగించడమేనా ఏమి మనిషివి sir
రాబోయే తరం కోసం బాట వేయండి సార్ అనవసరంగా డబ్బులు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి నాశనం చేయకండి మీరు అభివృద్ధి చేస్తారని ఆ నమ్మకంతోనే రాబోయే తరం ఎదురుచూస్తుంది జై చంద్రబాబు నాయుడు గారు
అమ్మ ఒడి అవసరం లేదు రైతు భరోసా ఇవ్వండి సర్ చదువుకుంటే అందరూ లేబర్ షార్టేజ్ వస్తుంది జాబ్స్ కూడా రావట్లేదు పిల్లలు చదువుకొని లైఫ్ స్పాయిల్ అవ్తుంది ఫీ రీయింబర్స్ మెంట్ వద్దు
@Phani-7781 appdu election months Mundu okari vinu speechu (sampada srustistam annaru ga😁 gov vunnaka oka mata leka poenappudu oka mata adi Mikey sadyam 👏
No one needs those freebies. Even if you avoid, it won't make much of a difference in an average Andhra family. Instead, focus on employment creation. We are eagerly waiting for an IT hub in AP.
New ration cards are not yet sanctioned also people are waiting what ever you given promise raithu barosa, 1500 and thalliki vandam other wise AP people will slowly thinking negative and it is difficult to win 2029 . If you are keep on post poned you yourself giving chance to opposition party. Again no one can do anything
విద్య ను 80:20 govt: private చేతుల్లో పెట్టండి సర్, ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ లో అదనపు సెక్షన్స్ తీసేయండి, కొత్త schools, college s ki అనుమతి రద్దు చేయండి,next Ap అభివృద్ది చూడండీ 🎉🎉🎉🎉 7 ఇయర్స్ చాలు,మన state అభివృద్ది కి🎉🎉🎉🎉 my ఒపీనియన్ only🎉
we understand the state financial status focus on decentralisation devlopment & infrastructure &law and order implement welfare schemes one by one as required by people on priority base
Sir, ఫ్రీ గా ఇచ్చేవి లేటైనా పర్వాలేదు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలించారు. అది చాలు. అభివృద్ధి చేయండి, తర్వాత ఫ్రీ స్కీమ్స్ అమలుచేయవచ్చు. అప్పులు చేసి ఇవ్వకండి. కాకపొతే లేటౌతున్న కారణాన్ని టైంలో ప్రజలకు చెప్పండి. ప్రజలు అర్థంచేసుకుంటారు. అనవసరంగా వాగే వాళ్ళకు అవకాశం ఇవ్వకండి.
తల్లికి వందనం తర్వాత యుద్దువు గానీ ముందు మంచి బోజనాలు పెట్టండి సారు మరి దారుణంగా వున్నాయి మా పిల్లలు ఆ అన్నం తిని హాస్పిటల్ పాలు అవుతున్నారు ఏందుకు యిలా అవుతుంది అని చూస్తే మొన్న తల్లి తండ్రులని రమ్మని పిలిచారు టీచర్స్ ఎప్పుడు వెళ్ళు తిన్నాము ఘోరంగా వున్నాయి
Sir pedha prajalu yentho kasta paduthunnaru sir college fees lu kattucolekha please thoraga thalli kee vandha nam amount veyyannddi sir please Jai CBN Garu Jai tdp ❤❤❤
మరీ మీ అందరికీ జీతాలు కి పైసలు వున్నాయి గా ,,పైసలు లేకుంటే మరి 21 రకాలు పెన్షన్లు ఎలా ఇస్తున్నారు,పైసలు లేకుంటే అంట్లో వృదా జీతాలు ఖర్చులు పెన్షలు ఎలా ఇస్తారు ఇస్తున్నారు
Loan app's also same before applying same sir u r loan will be approved only two steps pan card and andra card it will be approved and after applying rejected for civil score is low and u also same before elections voting i know how to give super6 and after cm u r telling stories
మీ లాంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నే కాదు ఈ ప్రపంచంలో నే లేదు 😅😅😅
నోట్లో మగ్గు పెట్టావు కద తాత
కనీసంస్కూల్లో పిల్లలకు అయినా సరిగ్గా మంచి భోజనం అందించండి చాలు మాకు ఇవ్వక పోయిన పరవాలేదు రా బాబు
తండ్రికి ఇంధనం ఇచ్చారుగా ...మల్ల తల్లికి వందనం ఎందుకు?
Chepputho kottali abbadapu hamilu echinanduku
😂😂😂😂11
మనలో మన మాట ...
2019 లో జగన్ సీఎం గా ప్రమాణస్వీకారం చేసేనాటికి బాబు ఖజానాలో కేవలం 100 కోట్లు మాత్రమే మిగిల్చి వెళ్లాడు
ఆ పరిస్థితుల్లో అధికారం చేపట్టిన జగన్ ... ఒకవైపు దాదాపుగా రెండేళ్ల పాటు కరోనా వంటి విపత్తును ఎదుర్కొని .. మరొకవైపు ఎక్కడా సంక్షేమ పథకాలు ఆపకుండా , అదే సమయంలో సచివాలయాలు , రైతు భరోసా కేంద్రాలు , పోర్టులు , ఫిషింగ్ హార్బర్ లు , మెడికల్ కాలేజీల నిర్మాణాలను చేపట్టారు... నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా బడులు , ఆసుపత్రులు అభివృద్ధి చేశారు
అంతేకాకుండా.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 31 లక్షల మంది పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని కొనసాగించారు
ఇక అసలు విషయానికి వస్తే ... చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్ర ఖజానాలో దాదాపు 7 వేల కోట్లు ఉన్నాయి
ఈ పరిస్థితుల్లో అధికారం చేపట్టిన బాబు తన సూపర్ 6 హామీలను అటకెక్కించి , బీద అరుపులు , శ్వేత పత్రాలతో కాలయాపన చేయడం విడ్దూరంగా లేదా ?
దేశంలో నేనే సీనియర్ ని , నా అంత అనుభవజ్ఞుడు ఇంకెవరు లేరు అని చెప్పుకు తిరిగే బాబు... అధికారం చేపట్టి తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇలా చేతులెత్తేయడం ఏమిటో !?
ఈ సంబడానికి .. నేను విజినరీని విస్తరాకుల కట్టని
సీనియర్ని ...సంతకాయని అని డప్పు కొట్టుకోవడం అవసరమా..?
ఏడు నెలల్లో 1. 20 లక్షల కోట్లు అప్పులు చేసింది కూటమి ప్రభుత్వం , దానికి తోడుగా కేంద్రం ఏపీకి 3 లక్షల కోట్లు ఇచ్చిందని అమిత్ షా చెప్పారు
ఈ సొమ్మంతా ఎవరి జేబులోనికి వెళ్ళింది..?
ఈ బీద అరుపులు ఎవరిని ఉద్ధరించడానికి..?
జగన్ పాలనలో సంపద అంతా ఎటు వెళ్లిందో... ప్రస్తుతం బాబు పాలనలో సంపద ఎవరి జేబులోనికి వెళుతుందో అన్నది ప్రజలు ఒకసారి గమనించాలి
[ రెండేళ్లు కరోనా వంటి విపత్తును ఎదుర్కొని కూడా ... జగన్ తన పాలనలో ఎక్కడ కూడా సంక్షేమం , అభివృద్ధిని ఆపలేదు..
అమ్మ ఒడి :
57 లక్షలమంది తల్లులకు 26,067 కోట్లు
వైఎస్సార్ ఆసరా:
79 లక్షల మందికి 25,500 కోట్లు
వైఎస్సార్ చేయూత:
31,23,000 మందికి 14,129 కోట్లు
ఇళ్ళు,ఇళ్ళ పట్టాలు:
31 లక్షలు
వైఎస్సార్ సున్నావడ్డీ:
1.05 కోట్లమందికి 4,968 కోట్లు
జగనన్న విద్యా దీవెన :
25,40,000 మంది తల్లులకు 11,900 కోట్లు
వసతి దీవెన :
4,275 కోట్లు
కాపు నేస్తం :
2,028 కోట్లు
ఈబీసీ నేస్తం :
1,257 కోట్లు
పించన్లు:
మొత్తం 66.34 లక్షలు
మొత్తం ఖర్చు 84,730 కోట్లు
జగనన్న తోడు;
2,610 కోట్లు
😢
great
Patyam dogs 🐕
poyam mosam..
నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు సార్..
ఇవ్వరు 😊 ఎందుకూ ఇవ్వాలి 😊
@@శుభోదయంvote lu vesaam kabatiii...illaki vachi votelu mushti adukunnaru kaabatti😂😂
@@EndhukuRaaandukani nuvvu adukuntunnaava dabbulu free ga pani chesko
@@sasikiranyandamuri9177 orey mava..nenu sachivalayam employee raaa..nenu govtbtax kadthunna bamardhii..jai jagan..andharu baagundaali raa mavaa..adhi gurthupettukooo
ఇంత చెప్పినా ఇంకా ఇస్తాడని నమ్ము తున్నావా😀😀
ఇవి అన్ని డొంక తిరుగుడు answer
నీ గుండెలమీద చేయి వేసుకొని చెప్పు బాబు ఏ రోజు నువ్వు చెప్పింది చెప్పినట్టు చేసావ్ అవునులే నువ్వు ప్రజలు ఓట్లు వేస్తే గెలిచినా నాయకుడవు కాదు కదా అంత evm మహిమ
Patyam dogs 🐕
మొన్నే కదా అమీషా చెప్పారు 3 లక్షల కోట్లు ఇచ్చింది 6 నెలలో అన్ని ఏం చేశారు సార్ 🤔
@@rajuch2908 దగ్గరికి వెళ్లి అడుగు నిన్ను లోపలికి తీసుకెళ్లి తలుపులు వేసి వివరంగా చెబుతారు 🤭🤭😁😁
పప్పు బెల్లం లాగ పంచమని కాదు ఇచ్చింది...... ప్రాజెట్స్ కోసం
@@mallikaduru6140 అవునా 3లక్షలు కోట్లు ప్రాజెక్టుపెట్టారు ఇప్పటికీ అది చెప్పలేదు ఎందుకని 🤔
@@mallikaduru6140 Mari state budget 2.94 lakh crore ruupees em chestunnadu. Punugula Potlam lo chttukoni Singapore lo thana hotel business lo peduthunnada.
@@rajuch2908 mingesaruu babuu
ఎలక్షన్ కి 6 నెలల ముందు నుండి ఇస్తాడు పధకాలు
నిజమే అనిపిస్తుంది
మెగా dsc మొదటి సంతకం అని చెప్పి dsc నోటిఫికేషన్ ఇవ్వకుండా మోసం చేశారు
అయితే వెళ్లి ఏట్లో దూకు
పచ్చ మీడియా ప్రచారం ఎక్కువ చేసేది ప్రభుత్వం చేసేది తక్కువ 🤔
@@rajuch2908 అదే బ్లూ ఫిలిం మీడియా అయితే అసలు ఏమీ చేయకుండానే ప్రచారం చేసుకుంటుంది 🤣🤣🤣🤣🤭🤭🤭🤭
@rankumogudu-ramaswamy అవును మన దావోస్ కి వెళ్లి కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చారు బాబు గారు ఉన్న రూములో వెంటిలేటర్ పగిలి పోతే జీరో టెంపరేచర్ మంచు లోపటికి వస్తుంటే ఇలాంటి కదలన్నీ ఎవరు చెప్పారు 🤔
@@rajuch2908 అయితే అక్కడి నుండి కోడిగుడ్లు, చేపల కొట్లు, మటన్ మార్కెట్ లు, అల్లం వెల్లుల్లి పేస్టు, తాటి తాండ్ర, మామిడి తాండ్ర తేలేదని బాధపడుతున్నావా ఏంట్రా గాడిద?
అబ్బో ఎమ్మ్ ఎమ్మ్ చప్పినారు సార్ మీరు ఉచిత బస్సు మహిళ నేలకు 1500 వందలు 15000 వీళ్లు తల్లికి వందనం 1సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ జనాలనీ బలయ్ నమ్మించారు సర్ మీరు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చూస్తాయ్ డబ్బులు లేవన్నారు 😂😂😂
ఏమి పర్లేదు చంద్రబాబు గారు మాకు మంచి చేశారు liquir రేట్ తగ్గించి ❤❤❤❤
Veedi lantolla valle mi state inka sanka naakipotundii😂😂😂😂 thappuga anukoku brooo 😂😂😂
Good prasas😂😂😂
ప్రజలు అందరూ తిరగ బడే రోజు రాకుండా చూసుకోండి సార్
Aina ki nastam ledu jagan geliste inka state ni marchipoooo
జగన్ 10000రూపాయలు ఉచితంగా ఇస్తే దేవుడని, మన ప్రమేయం లేకుండానే మన రాష్ట్ర ఆస్తులను అమ్మేస్తాడు.
ప్రజలు డబ్బుపై మాత్రమే దృష్టి పెడతారు, భవిష్యత్తుపై కాదు.
@@JCPrasad95 🤣🤣🤣🤣🤣 future ante enti
Free Quality Education and Health care is enough
No health no education
చంద్రబాబు నాయుడు దూకి సావు
Bajana batch coverage, last 8 months ki 1.5 lakh crores అప్పులు చేశారు గా ఏం చేశారో ఆ money cheppali
ఈడి కి ఆడాళ్లు చెప్పు దెబ్బలు తప్ప వేమో
సార్ మా వాలంటీర్లు ఆదుకోండి సార్ ఎంతో మంది నిరుద్యోగులు సార్ మారుమూల గ్రామంలో పని చేసుకునే ఒక చిన్న నిరుద్యోగులను సార్ దయచేసి మా కడుపులు కొట్టండి సార్ మీకు పాదాభివందనాలు చేస్తున్నాం సార్ ఇట్లు ఒక వాలంటీర్ ఆవేదన ఈ మెసేజ్ మీ దగ్గరకు ఎలా పంపాలో కూడా మాకు తెలియదు దయచేసి దీన్ని సీఎం చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఈ మెసేజ్ ని మాకు ఎలా పంపాలో కూడా తెలియదు దయచేసి ఈ మెసేజ్ ని చంద్రబాబు నాయుడు దగ్గరికి లోకేష్ అన్న దగ్గరికి పవన దగ్గరికి తీసుకెళ్లండి చాలా బాధతో చేస్తున్న ఒక చిన్న మెసేజ్ దయచేసి మా రెండు లక్షల అరవై మూడు వేల మంది కడుపులు కొట్టొద్దు ఇట్లు ఒక ఆవేదన చెందిన ఒక వలెటూరు
om mangalam 😂😂😂
నీ తద్దినం 😂😂😂😂
@rankumogudu-ramaswamy ade tpd ni nammina ne lanti pichi pv gallaki 😁😁
@@shaiksamdani4046 అది సంకరజాతి పార్టీని నమ్మిన నీలాంటి ఎర్రి పువ్వులకి 😜😜🤭🤭🤣🤣😆😆😂😂
@@shaiksamdani4046 అది సైకో పార్టీని నమ్ముకున్న నీలాంటి పిచ్చి పువ్వులకి 😜🤣🤣🤣🤣
U will told always reasons .
U government always told good stories. U take one movie for this stories
ఈసారి నీకు ఓటమి తప్పదు గతంలో రైతుని రుణమాఫీ పేరుతో ఇప్పుడు అన్నదాత సుఖీభవ వీరితోపాటు ఈసారి స్టూడెంట్స్ నీ మోసం చేసి తరువాత ఆడబిడ్డలని మోసం చేస్తావు ఇంకోసారి బుద్ధి వున్న వారు ఎవరైనా నీకు ఓటు వేస్తారా బుర్ర ఏమైనా పాడేయిందా నాదే తెలివి అనుకోవడం నీ భ్రమ మాత్రమే
Andhuke miku 11 vachay
అవి ఎలా వచ్చాయో అందరికీ తెలుసు
ఇట్లానే ఉంటే కనుక అవికూడా కష్టమే
మా సిబిఎన్ గారు మాట చెపితే చేస్తారు అంటే జై సిబిఎన్ జై టిడిపి
Unfit cm
సంపద సృష్టి కర్త సార్ మీరు, హైటెక్ సిటీ పక్కన్న అందరూ మా కమ్మ కులానికి చెందిన వారిదే డామినేషన్... అలా చేయండి బాబు గారు ❤
ఎలక్షన్స్ లో ఇవి అన్ని chrpelafu
Jagan elections mundu amaravati capital kadu ani chepada?????????
అయ్యా ఇన్ని మీటింగ్లు చాలా విన్నాము ప్రజలకు మేము చెప్పినవన్నీ దేనికి వెనకు తిరుగుతున్నారు చూసుకో
నారాయణ కోల్లెజ్ ఫిస్ కట్టలేక ఓ విద్యార్థి మూడు అంతస్తు నుండి దుకీ ఆత్మ హత్య చేసుకున్నాడు తల్లికి వందనం పదకం అమలు చెయ్యండి
Super sir
సార్ మీ వారసుడుగా పుట్టిన లొకేషగారికి మీ వలెనే పొలిటికల్ లైఫ్ లేకుండా చేస్తున్నారు మీరు మారరు మరి లాస్ట్ end ఆఫ్ లైఫెలో కూడా ఇలా విసిగించడమేనా ఏమి మనిషివి sir
వీడు మార డు చావు కాలం వచ్చిన మార డు.
మీ కుటుంబానికి ఖర్చు చేసిన మీ ఆదాయాల గురించి ఆలోచించండి, ఆపై మీరు రాష్ట్ర పరిపాలన గురించి వ్యాఖ్యానించండి.
ఒరేయ్ తాత నువ్వు తప్పుకొని పవన్ కళ్యాణ్ సీఎం చేయరా నీ వల్ల కాదులే గాని😅
Intha mosama 😂😂
Govinda Govinda 😂😊😮😂😂
Poyam mosam పోయాం మోసం
Sampada srustinchevaru ela matladadamento...nuvu super thatha..😅😅
Good sir
రాబోయే తరం కోసం బాట వేయండి సార్ అనవసరంగా డబ్బులు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి నాశనం చేయకండి మీరు అభివృద్ధి చేస్తారని ఆ నమ్మకంతోనే రాబోయే తరం ఎదురుచూస్తుంది జై చంద్రబాబు నాయుడు గారు
మీరు చెప్పేది నిజమే సార్ కాకపోతే గెలవడంకోసం హామీలు ఇచ్చి గెలిచాక ఇలా సాకులు చెప్పడం మికు మిరే సాటి బాబుగారికి ఎవ్వరు రారు పోటీ నేను పక్క టీడీపీ ని
🤣🤣🤣🤣 jai jai jai TDP
అమ్మ ఒడి అవసరం లేదు రైతు భరోసా ఇవ్వండి సర్ చదువుకుంటే అందరూ లేబర్ షార్టేజ్ వస్తుంది జాబ్స్ కూడా రావట్లేదు పిల్లలు చదువుకొని లైఫ్ స్పాయిల్ అవ్తుంది ఫీ రీయింబర్స్ మెంట్ వద్దు
ముసలోడు కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పటం లో phd చేశాడు
Sir Volunteers ki 10000 Ekkada sir
Mothaniki Super six poya moosam😂 hope pettukunnaruga anubhavimchamdi ra Andhra gorrellara😂
Estharu ayya...... sugar apuko appulu chesi schemes ivamu antunaru......mee Paytm batch tappa evariki antha hurry LEDU
@Phani-7781 appdu election months Mundu okari vinu speechu (sampada srustistam annaru ga😁 gov vunnaka oka mata leka poenappudu oka mata adi Mikey sadyam 👏
No one needs those freebies. Even if you avoid, it won't make much of a difference in an average Andhra family. Instead, focus on employment creation. We are eagerly waiting for an IT hub in AP.
రెండు విద్యాసంవత్సరాలకి ఇచ్చేయండి.......
New ration cards are not yet sanctioned also people are waiting what ever you given promise raithu barosa, 1500 and thalliki vandam other wise AP people will slowly thinking negative and it is difficult to win 2029 . If you are keep on post poned you yourself giving chance to opposition party. Again no one can do anything
Meeku antha seen ledu😅😅😅😅😅jai jagan
Can you play the videos of cbn and Lokesh stating that they have given schemes after analysing every thing .
Corectga chepparu andi
నెలకు 1000 ఇస్తే సరిపోదా ప్రతి పిల్లాడి ఖర్చులకు ,సర్
Good suggetion bro🎉
@@skchandBasha-KMP 🤝
సిగ్గులేని, సోమరిపోతులు ఉచితాలను మాత్రమే కోరుకుంటారు.
మనకు కావాల్సింది అభివృద్ధి, మరియు ఉద్యోగాలు వస్తేనే అందరు భవిష్యత్తు బాగుంటది సార్
14 lakh crs appu vunnappudu hamilu icharu
6 1/2 lakh crs appu ani assembly lo chepparu.. Inko 71/2 lakh crs appu chesi ivvichu kadha chemba
సూపర్ సార్,మీరు, గ్రేట్, ఏపీ కి మీలాంటి, నాయకుడు, అవసరం,
విద్య ను 80:20 govt: private చేతుల్లో పెట్టండి సర్, ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ లో అదనపు సెక్షన్స్ తీసేయండి, కొత్త schools, college s ki అనుమతి రద్దు చేయండి,next Ap అభివృద్ది చూడండీ 🎉🎉🎉🎉 7 ఇయర్స్ చాలు,మన state అభివృద్ది కి🎉🎉🎉🎉 my ఒపీనియన్ only🎉
😂😂😂😂😂😂😂AP ki cbn
Yes 👍
Amma vadi, Super6 2047 lo isthava?😂 Election mundu enduku abaddalu cheppav?? Nuvvu 1yrar Super 6ivvakunda cover chesthunnav..
మీది ఏమంటున్నారంటే మీకు బిర్యానీ చేసి పెడతాం అని అంటున్నారు
మాకు ఫ్రీ స్కీమ్స్ వద్దు sir, అభివృద్ధి కావాలి Sir
Lie 🤥 ..,...YSR Great than Babu
Sutti. Nilpandi sir please
తప్పుడు ప్రసారం
Tappuledu,,,, nenu eppudo chepaa vinaara only once pasak
Nirudyoga bruthi govindha job calander govindha
Tv 5 👇 comments😂😂😂😂😂😂
E 5years full enjoy Babu
People see only what you have promised before elections then what u have fulfilled, no one want to listen your stories 😅
Ok go and vote to jagan.... You guys don't deserve him.... You guys only want destroyers and goons
2029 ap appulu 19 laks krors pakka namaste
Evadiki ki kaavali nee kaaranalu, super six ekkada.
Okka pension tappa emi raledu janalaki .kanisam govt schools , un employement , raithu kosam pathakalu ivvandi chalu
Ponilay enta kavalo cheppu nenu eista ❤😂
Flexibility ! CM sir why you not compitant enough to assess Flexibility before elections and promising policies!
What about jagan promises??? Special status?? Cpi?? Mega dsc?? Amaravati?? Polavaram???
Mari enduku hamilu ichavu . 14 industry kada
Ivvanu ani direct ga chepeyandi sir😢
సార్ పవన్ కళ్యాణ్ గారు ఇది విన్నారా
Good decision sir i understand
Vammo vayyo idemi dappa appo
అమ్మ ఒడి ఇవ్వాలి బాబు గారు.
Mimalni nammi ma brother ni pg pravaite collage lo join chesam. Meru e year evaka pothe memu Sanka naki potham
Veellakii pindam pettali notti daggara koodu lagesaru kutami.....tho vastunnam ani pedda hole pettaru prajalni kulam perutho matham perutho rechagotti veellu Baga enjoy chestunnaru cheyyandi cheyyandi devudu chustunnadu andharu nasanam ayipoye roju vastadhi meerenthakalam prajalni verrollani chestaro cheyyandi .
Yalexn 6manth mundhu amlu cheyyandi nex 5 kudharau
Mari enduku Naya Hamilu eavatam
Wines shop ki 20% ani cheat chesaru..so bad babu garu
Ysr milaga sakulu cheppaledu development ,pathakalu oke sare icharu.ex:108, arogya sree, raithu barosa inka enno chesaru mi laga cheppaledu.
we understand the state financial status
focus on decentralisation devlopment & infrastructure &law and order
implement welfare schemes one by one as required by people on priority base
Sir, ఫ్రీ గా ఇచ్చేవి లేటైనా పర్వాలేదు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలించారు. అది చాలు. అభివృద్ధి చేయండి, తర్వాత ఫ్రీ స్కీమ్స్ అమలుచేయవచ్చు. అప్పులు చేసి ఇవ్వకండి. కాకపొతే లేటౌతున్న కారణాన్ని టైంలో ప్రజలకు చెప్పండి. ప్రజలు అర్థంచేసుకుంటారు. అనవసరంగా వాగే వాళ్ళకు అవకాశం ఇవ్వకండి.
Dsc vadu sir aa nakodulaki job vasatae starting 30 k evali
తల్లికి వందనం తర్వాత యుద్దువు గానీ ముందు మంచి బోజనాలు పెట్టండి సారు మరి దారుణంగా వున్నాయి మా పిల్లలు ఆ అన్నం తిని హాస్పిటల్ పాలు అవుతున్నారు ఏందుకు యిలా అవుతుంది అని చూస్తే మొన్న తల్లి తండ్రులని రమ్మని పిలిచారు టీచర్స్ ఎప్పుడు వెళ్ళు తిన్నాము ఘోరంగా వున్నాయి
Uchithalu ani poyae janalu mali somarethanam vadeli kastapadutunaru kani wark dorakadam kastam aipoende kani night aiea sareki manduku mony sampadenchukuntunaru mandhu retlu kuda baga thagaye kadha😢kasta padali mandhu tagali peda vadu peda vadegane vundepovali anthena sir
Sir pedha prajalu yentho kasta paduthunnaru sir college fees lu kattucolekha please thoraga thalli kee vandha nam amount veyyannddi sir please Jai CBN Garu Jai tdp ❤❤❤
మరీ మీ అందరికీ జీతాలు కి పైసలు వున్నాయి గా ,,పైసలు లేకుంటే మరి 21 రకాలు పెన్షన్లు ఎలా ఇస్తున్నారు,పైసలు లేకుంటే అంట్లో వృదా జీతాలు ఖర్చులు పెన్షలు ఎలా ఇస్తారు ఇస్తున్నారు
Appulu vunnai ani telsaka ney ka schemes declare chesar mari ippudu endhuku ee sollu
M.A econamics కదా!
Delete this scheme. Do only development. Provide work to everyone who are willing to work. Thats it. We don't want more debts.
😂😂😂😂😂 Ap vallaki buddi baga vachindi epatikainaa..... Jagan konthalo kontha money vesadu..... Nu snake 🐍 lanti vadivi.....BJP tho pottu unnapudu evanni cheppadu...dammunte special package adugu anthe kani e sollu kaburlu cheppaku
Mosapoye vaallunte mosam chese vaalluntaru ani cheppataniki ide nidarsanam chichi
Andhuke.mla..lu.thiragadam.ledhu.prsjalu..prasnistharani...sai