💥🔥💥రోజురోజుకీ దిగజారిపోతున్నావని , అధ:పాతాళంలో పడిపోతున్నావని అంటారు. ఇంతకీ ఆలోచనకు పాతాళానికి ఏంటి సంబంధం? మనకున్న 14 లోకాల్లో ఆలోచనను పాతాళంతో పోలిస్తే మరి మిగిలిన లోకాలను దేనితో పోల్చాలి? అసలు మానవ శరీర నిర్మాణంలోనే 14 లోకాలు ఉన్నాయని మీకు తెలుసా? 14 లోకాలు అనే మాట వినే ఉంటారు భూలోకానికి పైన 6 లోకాలుంటాయి వీటినే ఊర్థ్వలోకాలు అంటారు భూలోకానికి కింద 7 లోకాలుంటాయి వీటినే అధోలోకాలు అంటారు భూలోకంతో సహా పైన ఉన్న లోకాలు (ఊర్ధ్వ లోకాలు) 1.భూలోకం 2.భువర్లోకం 3.సువర్ణలోకం అంటే స్వర్గం 4.మహార్లోకం 5.జనోలోకం 6.తపోలోకం 7.సత్య లోకం (మోక్ష దశ పుట్టుక మరణం లేని దశ అదే బ్రహ్మ దశ ) మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు భూలోకానికి కింద ఉన్న లోకాలు (అధోలోకాలు) 1.అతల 2.సుతల ( బలి చక్రవర్తి చోటు) 3.వితల: శివుడు అంశం 4.తలాతల: మయుడు ఉండే చోటు 5.మహాతల: నాగులు ఉండే చోటు (నాగలోకం) 6.రసాతల: రాక్షసులు ఉండే చోటు 7.పాతాళం: వాసుకి ఉండే చోటు ఏడాదిలో 4 పూర్ణిమలు ప్రత్యేకం - అందులో మాఘ పౌర్ణమి మరింత విశిష్టమైనది! ఈ లోకాలకు మావన శరీరానికి లింకేంటి? శరీరంలో మూలాధారం నుంచి పైకి...ఆరు చక్రాలుంటాయి. ఈ చక్రాలే ఊర్థ్వలోకాలకు సంకేతం అని చెబుతారు. 1. మూలాధారం ( భూలోకం) వెన్నుపూస అంత్య భాగంలో ఉంటుంది. ధారణశక్తి కి కేంద్రస్థానం ఇది. ఇదే మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి తొలిమెట్టు 2. స్వాధిష్టానం (భువర్లోకం) బొడ్డు క్రింద, జననేంద్రియాల వద్ద ఉంటుంది. వివేకం దీని లక్షణం. 3. మణిపూరం (సువర్ణలోకం) నాభిలో ఉంటుంది. సంకల్పశక్తికి కేంద్రస్థానం ఇది 4. అనాహతం (మహార్లోకం) హృదయం దగ్గర ఉంటుంది. పరోక్ష జ్ఞానానికి స్థానం 5. విశుద్ధం (జనోలోకం) కంఠంలో ఉంటుంది. దివ్యప్రేమ/ దైవం పట్ల ప్రేమకు స్థానం 6. ఆజ్ఞ (తపోలోకం కనుబొమ్మల మధ్యన ఉంటుంది. దీన్నే మూడవ నేత్రం అంటారు. దివ్య దృష్టికి కేంద్రస్థానం. 7. సహస్రారం (సత్య లోకం) తలమీద ఉంటుంది. ఆత్మజ్ఞానానికి, దైవానికి స్థానం. పంచభూత శివలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి- శివరాత్రి సందర్భంగా ప్లాన్ చేసుకుంటున్నారా! మూలా ధారానికి దిగువన కూడా ఏడు చక్రాలున్నాయని చెబుతారు -ఇవే శరీరంలో ఉండే అధోలోకాలంటారు 1. అతల శరీరంలో అగాధ ప్రాంతానికి చెందిన చక్రమిది. తుంటి భాగంలో ఉంటుంది. భయం, కామం దీని లక్షణం 2. వితల నీరసించడం లక్షణంగా కలిగిన చక్రమిది. ఇక్కడ సుఖం ఉండదు, విపరీతమైన కోపం ఉంటుంది. తొడల భాగంలో ఈ చక్రం ఉంటుంది. 3. సుతల బాగా లోతైన అనే అర్దంలో చెప్పే చక్రం ఇది. అసూయ దీని లక్షణం. 4. తలాతలం అంధకారం, తామసికం దీని లక్షణం. పిక్కల్లో ఉంటుంది. క్రింది స్థాయి చక్రం ఇది. గందరగోళం, అస్పష్టమైన ఆలోచనలకు, అమితమైన మొండి తనానికి ఇది స్థానం. 5. రసాతల కాలిచీలమండల ప్రాంతంలో ఉండే చక్రం. స్వార్ధపరత్వం, ఆధిపత్య ధోరణి, కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండడం దీని లక్షణo 6. మహాతల అవివేకం దీని లక్షణం. పాదాల్లో ఉంటుంది. 7. పాతాళం కాకోలం అనే నల్లని విషం ఉండే ప్రాంతం. పతనమైన, లేదా పాపిష్టి పనులకు మూలం ఇది. దుర్బుద్ధి, దుష్టభావాలకు నిలయం. అరికాలులో ఉంటుంది. మీరు చేసే కర్మలకు ఫలితం మీరు ఎప్పుడు అనుభవిస్తారో తెలుసా! లోకాలు-చక్రాలు-శరీర నిర్మాణం...వీటిగురించి ఇప్పుడీ క్లాస్ అవసరమా అనుకోవచ్చు...అయితే మనిషి ఎదుగుదల అయినా, ఆలోచన అయినా ఊర్థ్వముఖంగా ఉండాలి కానీ దిగువ ముఖంగా ఉండరాదు. అప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అర్థం. పాతాళ లోకాల చక్రాల గురించి ప్రస్తావించిన విషయాలను పరిగణలోకి తీసుకుని ఆ దుర్గుణాలను దూరం చేసుకుంటే మనిషిగా మీరు విజయం సాధించినట్టే‼️
Okappudu meeru andaru hindus ne. బలవంతం ga leka vere option leka me poorvikulu islam teeskunaaru. తిరిగి paata dharmam loki happy ga ravachu. Hindu dharmika channels enno unaayi. Direct puraanala vivarana istaaru, inka telusukovachu. Leda allah ne శివుడు ani nammi continue avachu. Ma deggira mata bedam undadu
@@ravivarmamalladi340 emo andi naak telsina antha varaku ma tata muttatalo kuda yevaru leru ala nenu telsukunnanu maybe ala em ayina ayi undachu ani but ala em ledhu
మీడియా వారికి తెలియ జేయునది ఈ కైలాస పర్వతము మన భారత దేశంలో ఉన్న ది. నెహ్రూ చేసిన తప్పులు సరిదిద్దాలి. మోదీకి శత కోటి వందనములు. మన భూభాగం మనము తీసుకోవాలని కోరుచున్నాను.
Bro Three regional god s [🕉✝️☪️ ]eppudu akkada unnaru e time linelo 🎉🎉 vari future plans any sentific proofs video cheyi bro interesting vuntundhi. 😊😊😊❤😊😊😊
ఐతే నెహ్రు కుడ కెటుగాడే బంజర ఏమి మెలవకపోతే వదిలేస్తాడ గాంధీ తో పాటు విడు మన దేశానికి నష్టమే విల్లు స్వాతంత్రం పోందే సమయంలో చాలా నష్టం కలిగించరు మన దేశానికి పాకిస్థాన్ చైనా విషయంలో విల్ల వల్లనే బోస్ గారు కనబడకుండా పయరు భగత్ సింగ్ గారు 26 ఏల్లకే ఉరి తియ్యపడ్డాడు
💥🔥💥రోజురోజుకీ దిగజారిపోతున్నావని , అధ:పాతాళంలో పడిపోతున్నావని అంటారు. ఇంతకీ ఆలోచనకు పాతాళానికి ఏంటి సంబంధం? మనకున్న 14 లోకాల్లో ఆలోచనను పాతాళంతో పోలిస్తే మరి మిగిలిన లోకాలను దేనితో పోల్చాలి? అసలు మానవ శరీర నిర్మాణంలోనే 14 లోకాలు ఉన్నాయని మీకు తెలుసా?
14 లోకాలు అనే మాట వినే ఉంటారు
భూలోకానికి పైన 6 లోకాలుంటాయి వీటినే ఊర్థ్వలోకాలు అంటారు
భూలోకానికి కింద 7 లోకాలుంటాయి వీటినే అధోలోకాలు అంటారు
భూలోకంతో సహా పైన ఉన్న లోకాలు (ఊర్ధ్వ లోకాలు)
1.భూలోకం
2.భువర్లోకం
3.సువర్ణలోకం అంటే స్వర్గం
4.మహార్లోకం
5.జనోలోకం
6.తపోలోకం
7.సత్య లోకం (మోక్ష దశ పుట్టుక మరణం లేని దశ అదే బ్రహ్మ దశ )
మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు
భూలోకానికి కింద ఉన్న లోకాలు (అధోలోకాలు)
1.అతల
2.సుతల ( బలి చక్రవర్తి చోటు)
3.వితల: శివుడు అంశం
4.తలాతల: మయుడు ఉండే చోటు
5.మహాతల: నాగులు ఉండే చోటు (నాగలోకం)
6.రసాతల: రాక్షసులు ఉండే చోటు
7.పాతాళం: వాసుకి ఉండే చోటు
ఏడాదిలో 4 పూర్ణిమలు ప్రత్యేకం - అందులో మాఘ పౌర్ణమి మరింత విశిష్టమైనది!
ఈ లోకాలకు మావన శరీరానికి లింకేంటి?
శరీరంలో మూలాధారం నుంచి పైకి...ఆరు చక్రాలుంటాయి. ఈ చక్రాలే ఊర్థ్వలోకాలకు సంకేతం అని చెబుతారు.
1. మూలాధారం ( భూలోకం)
వెన్నుపూస అంత్య భాగంలో ఉంటుంది. ధారణశక్తి కి కేంద్రస్థానం ఇది. ఇదే మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి తొలిమెట్టు
2. స్వాధిష్టానం (భువర్లోకం)
బొడ్డు క్రింద, జననేంద్రియాల వద్ద ఉంటుంది. వివేకం దీని లక్షణం.
3. మణిపూరం (సువర్ణలోకం)
నాభిలో ఉంటుంది. సంకల్పశక్తికి కేంద్రస్థానం ఇది
4. అనాహతం (మహార్లోకం)
హృదయం దగ్గర ఉంటుంది. పరోక్ష జ్ఞానానికి స్థానం
5. విశుద్ధం (జనోలోకం)
కంఠంలో ఉంటుంది. దివ్యప్రేమ/ దైవం పట్ల ప్రేమకు స్థానం
6. ఆజ్ఞ (తపోలోకం
కనుబొమ్మల మధ్యన ఉంటుంది. దీన్నే మూడవ నేత్రం అంటారు. దివ్య దృష్టికి కేంద్రస్థానం.
7. సహస్రారం (సత్య లోకం)
తలమీద ఉంటుంది. ఆత్మజ్ఞానానికి, దైవానికి స్థానం.
పంచభూత శివలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి- శివరాత్రి సందర్భంగా ప్లాన్ చేసుకుంటున్నారా!
మూలా ధారానికి దిగువన కూడా ఏడు చక్రాలున్నాయని చెబుతారు -ఇవే శరీరంలో ఉండే అధోలోకాలంటారు
1. అతల
శరీరంలో అగాధ ప్రాంతానికి చెందిన చక్రమిది. తుంటి భాగంలో ఉంటుంది. భయం, కామం దీని లక్షణం
2. వితల
నీరసించడం లక్షణంగా కలిగిన చక్రమిది. ఇక్కడ సుఖం ఉండదు, విపరీతమైన కోపం ఉంటుంది. తొడల భాగంలో ఈ చక్రం ఉంటుంది.
3. సుతల
బాగా లోతైన అనే అర్దంలో చెప్పే చక్రం ఇది. అసూయ దీని లక్షణం.
4. తలాతలం
అంధకారం, తామసికం దీని లక్షణం. పిక్కల్లో ఉంటుంది. క్రింది స్థాయి చక్రం ఇది. గందరగోళం, అస్పష్టమైన ఆలోచనలకు, అమితమైన మొండి తనానికి ఇది స్థానం.
5. రసాతల
కాలిచీలమండల ప్రాంతంలో ఉండే చక్రం. స్వార్ధపరత్వం, ఆధిపత్య ధోరణి, కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండడం దీని లక్షణo
6. మహాతల
అవివేకం దీని లక్షణం. పాదాల్లో ఉంటుంది.
7. పాతాళం
కాకోలం అనే నల్లని విషం ఉండే ప్రాంతం. పతనమైన, లేదా పాపిష్టి పనులకు మూలం ఇది. దుర్బుద్ధి, దుష్టభావాలకు నిలయం. అరికాలులో ఉంటుంది.
మీరు చేసే కర్మలకు ఫలితం మీరు ఎప్పుడు అనుభవిస్తారో తెలుసా!
లోకాలు-చక్రాలు-శరీర నిర్మాణం...వీటిగురించి ఇప్పుడీ క్లాస్ అవసరమా అనుకోవచ్చు...అయితే మనిషి ఎదుగుదల అయినా, ఆలోచన అయినా ఊర్థ్వముఖంగా ఉండాలి కానీ దిగువ ముఖంగా ఉండరాదు. అప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అర్థం. పాతాళ లోకాల చక్రాల గురించి ప్రస్తావించిన విషయాలను పరిగణలోకి తీసుకుని ఆ దుర్గుణాలను దూరం చేసుకుంటే మనిషిగా మీరు విజయం సాధించినట్టే‼️
ఎక్సలెంట్ సర్ చాలా వివరంగా చెప్పారు హ్యాట్సాఫ్
👍👍👍👍👍 super
ఇవన్నీ సినిమా డైలాగ్స్
Super bro
Om 😮
1st లైక్ ❤
ఓం నమఃశివాయ హర హర మహాదేవ 🙏🙏🙏🔱
మీ వాయిస్ చాల బాగుంది
మన హిందువులకు పవిత్రమైన కైలాస్వర్ధనం గురించి చాలా చక్కగా వివరంగా చెప్పారు . మీకు నా ధన్యవాదాలు 😂❤🙏🙏🙏
మీరు videos ఎప్పుడు upload చేస్తారా అని wait చేస్తూ ఉంటాను మీ videos beautiful గా ఉంటాయి and also we like your voice
Chakkati pondhu needhi shailu 😅
@Aaru-k8d 🤝
కొన్ని వీడియోస్ బాగోవు. బోర్ 😢
Yes
హర హర మహాదేవ శంభో శంకర పార్వతి పరమేశ్వర శరణం శరణం 👏🙏🌹
బ్రదర్ ని వాయిస్ చాలా బాగుంది..... అలాగే మీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయి...... మీ వాయిస్ మాత్రం సూపర్...... 👍
💥జో అచ్యుతానంద జోజో ముకుందా
రార పరమానంద రామగోవిందా
తొలుత బ్రహ్మాండములు తొట్టె గావించి
నాలుగూ వేదాలు గొలుసు లమరించీ
బలువైన ఫణిరాజు పానుపమరించీ
చెలులు డోలికలోన చేర్చి లాలించీ
ముల్లోకముల నేలు ముమ్మూర్తులారా
అడ్డాలలో నేడు బిడ్డలైనారా
ఏ జన్మలో నోములే నోచినానో
యీజన్మలో నాకు బిడ్డలైనారా
ఉదయాస్తమయములే ఉక్కు స్తంభములో
నిండు ఆకసమూ అడ్డదూలముగ
నాల్గువేదములు బంగారు గొలుసులు
బలువైన భూస్తలము గురుపీఠకంబు
బంగారమనియేటి చలవటుపరచి
నేర్పుతో పాపణ్ణి ఏర్పాటుచేసి
ఏడు భువనముల వారేకమై పాడ
పేటలో భేరీ మృదంగములు మ్రోయ
తొమ్మిదీ వాకిళ్ళ దొడ్డిలోపలనూ
మూర్ఖు లారుగురునూ సాధులైనారు
అంతలో ముగ్గురూ మూర్తులున్నారు
తెలివి తెలిపేటివాడు దేవుడున్నాడు
పట్టవలె ఆర్గురిని పదిలంబుగానూ
కట్టవలె ముగ్గుర్ని కదలకుండానూ
ఉంచవలె నొక్కణ్ణి హృత్కమలమందూ
చూడవలె వెన్నెల భావమందుననూ
జంటగూడినవాని జాడ గనవలెను
ఇంట బ్రహ్మానంద ముంటుండవలెను
ఓంకారమనియేటి తొట్టెలోపలను
తత్వమసి యనియేటి చలువనే పఱచి‼️
⚡🅾️Ⓜ️ Na🌍 Mah🌊 Shi💥 Va☄️ Ya🌌⚡
🌺🌺🌺🌺🌺🌺🌺🥥🌺🌺🌺🌺🌺🌺🌺
✨ఆరంభం అనంతం అఖండం అద్భుతం✨
✨ఆదీశ్వర్ ఆదిగురు ఆదియోగి ఆదిశిల్పి✨
🧘🔱🧘🔱🧘🕉️ఓంకారేశ్వర్🕉️🧘🔱🧘🔱🧘
Nenu muslim ayinappatiki naak enduko hindu devatalalo baga istamaina devatalu shiva and kalika devi valla gurinchi entha vinnna vinali anipistundhi chudali anipistundhi ❤
Okappudu meeru andaru hindus ne. బలవంతం ga leka vere option leka me poorvikulu islam teeskunaaru.
తిరిగి paata dharmam loki happy ga ravachu. Hindu dharmika channels enno unaayi. Direct puraanala vivarana istaaru, inka telusukovachu. Leda allah ne శివుడు ani nammi continue avachu. Ma deggira mata bedam undadu
మీరు ముస్లిం అయినా మీ బ్లడ్ హిందువుల వారసత్వం మీ తాత ముత్తతలు హిందువులు అందుకే శివుడు కాళికా మాత పట్ల ఏకాగ్రత శ్రద్ధ కలుగుతుంది
🙏
@@ravivarmamalladi340 emo andi naak telsina antha varaku ma tata muttatalo kuda yevaru leru ala nenu telsukunnanu maybe ala em ayina ayi undachu ani but ala em ledhu
Nvu Nijam ayiina muslim ve❤
Om namah shivaya ❤❤❤❤bro elanti videos chahiyyndi bro
Super voice meedi... Hats off
💥చనిపోయేముందు బ్రహ్మాణ్డమన్తాః కనిపిస్తుంది కాని అప్పటికే స్పృహతో ఉండరు దాన్నే వెండితీగ తెగడం అంటారు... అప్పటివరకు సప్త చక్రాలు కల్పుతున్న 👻ఆత్మ‼️💯✅
చైనా కి మన సత్తాని చూపించాలి, మన భూమినీ మనం సాదించాలి👃👃👃
గుడ్ న్యూస్ 🎉🎉🎉
Me videos Ani baguntai bro but meru fast ga cheptaru koncham slow chyandi
Waiting for these type of videos❤❤
Super video bro
0:25 కల్కి సినిమా రానంతవరకూ అది శంభల, సినిమా వచ్చిన తరువాత అది షoభాలా. సినిమాల ప్రభావం
Bro mi videos baguntai naak a background music ekkada theskunnaru bro
ఎప్పుడు తిరిగి మనం స్వాధీనం చేసుకుంటాము.అది కదా వార్త, ఆ వార్త త్వరలో వస్తుంది అని కోరుకుంటున్నాను. జై శంకరా
జై శంకర్ జై శంకర్ జై శంకర్ జై జై శంకర్
మీడియా వారికి తెలియ జేయునది ఈ కైలాస పర్వతము మన భారత దేశంలో ఉన్న ది. నెహ్రూ చేసిన తప్పులు సరిదిద్దాలి. మోదీకి శత కోటి వందనములు. మన భూభాగం మనము తీసుకోవాలని కోరుచున్నాను.
కైలాస పర్వతం ను మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకొనే వాళ్ళని కలుపుకొంటే 200% మంది చూడాలి అనుకొంటున్నారు
అన్నా ప్లీజ్ నాది ఒక వినపము అది ఏమి అంటే మీరు నా శివాయ గురించి వీడియోస్ చేయండి నీ వీడియోస్ బాగా వ్యూస్ పెంచే బాధ్యత మాది ఓం నమః శివాయ 🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
Ok bro
Mi voice chala bagundi sir....
Excellent information bro 👌🙏🏻
ఓం నమః శివాయ మీరు చెప్పినట్టు కైలాష్ పర్వతం మన హిందువుల పవిత్ర స్థలం.
Superb information... Om namashivaya
ఆధ్యాత్మికత = సైన్స్= సనాతన ధర్మం= శివ 🥰🙏
bro mi video s mi voice super super
JAI SHREE RAM 🚩 🚩 🕉️ 🙏
JAI HANUMAN 🚩🚩🕉️🙏
నిజమే సోదర 100% హిందువులు ఒక్కసారైనా కైలాస పర్వత దర్శనం చేసుకోవాలి అనుకుంటారు
ఓం నమః శివాయ 🙏🔱🚩
ఈ వీడియో లో కలి పురుషుని ప్రభావం కనిపిస్తోంది.
OM NAMAHSHIVAAYA 🕉 🙏😊
Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr❤
మీ వాయిస్ సూపర్ బ్రో
Bhaiya background bgm oka dark world imagination lo teskopotindi😊😊
Yes bro
Ilanti bgm thote mahabharatam videos and other supernatural matter vunna videos vere trance loki tiskelthay
Aa background song name enti bro
@@harshithkaduluri4354 Bro ah bgm name yento telisinda
@ no bro
Excellent 👌
మీ వాయిస్ హిందీలో అద్భుతంగా ఉంటుంది
Om Namah Shivaya
Voice chala bagundi
🚩ఓంనమః శివాయ🚩🙏🙏
Bro Three regional god s [🕉✝️☪️ ]eppudu akkada unnaru e time linelo 🎉🎉 vari future plans any sentific proofs video cheyi bro interesting vuntundhi.
😊😊😊❤😊😊😊
I'm dig fan of your voice
Swamy meeru bgm marchandi
Shiva ❤❤❤❤❤❤❤ shiva
Dhanyavadalu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
హర హర మహాదేవ శంభో శంకర🚩💐🙏🙏
Parvathima Parameswarayanamaha:Nandeeswara❤
Me videoslo chala vishayalu telustuntay
ఆది దంపతులు ఉన్నారు కైలాసం లో confirm🙏🙏🙏🙏
ఓం నమః శివాయ నమః 🙏🕉️
Mee voice tho mesmerise chesthunnara annattuga untumdi mee voice
Kumba mela fire accident video chey bro 🦋🥺💔
హర హర మహాదేవ శంభో శంకరా 🌺🌺🌷💐🌹👣🌹🌺🌺💐💐💐🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Well explained
ఐతే నెహ్రు కుడ కెటుగాడే బంజర ఏమి మెలవకపోతే వదిలేస్తాడ గాంధీ తో పాటు విడు మన దేశానికి నష్టమే విల్లు స్వాతంత్రం పోందే సమయంలో చాలా నష్టం కలిగించరు మన దేశానికి పాకిస్థాన్ చైనా విషయంలో విల్ల వల్లనే బోస్ గారు కనబడకుండా పయరు భగత్ సింగ్ గారు 26 ఏల్లకే ఉరి తియ్యపడ్డాడు
Ipudu ne BJP ki vote veyyali antav...karmara babu
😂 mari lekapote pappu ganiki veyamantava endi....vesi chaina kinda batakamantava....ala ayite nuvvu ila comments kuda pettalevu 😂
@@k.jagadish2916 nv nucho anna niku estam voteuuu
@@k.jagadish2916vaddu le
Karnataka people?❤
Watching From Banglore
Whitefield time 1:32Am
@HemanthCherry ohhh good brother
Mysore
@@Krishna1661-m5x 😊 nice brother
Nice explanation
Brother background music change cheyandi concentration pothundhi topic vinataniki
Try to make videos on secrets of our Indian temples,mahabarata ,kalagnanam ,
punarjanma because this can be heard beautifully only by your voice
Good information
Bro bgm ekkadidi
Very good information
🙏🙏🙏👌👌om nama shivaya
Hara hara mahadeva.... Shmbo shankara 🙏🙏🙏
Dhanyavaad vadamulu
Om.nama sivaya
చాలా మంచి విషయాలు చెప్పారు సార్
Thank you
Super bro ❤❤
Keep going on
ఓం శ్రీ కైలాస పర్వతదేవతాభ్యో నమః
Amazing slides you used 😊
Martin cowboy please use this music 😢
Visual & voice & content oka high budget movie chusthuna feel vachindhi 🙌
Big fan of your voice😊
Edi back ground music ante super
Next generation may try with AI operated flights
నెహ్రూ గాడు దేశ ప్రధాని గా వుండి దేశద్రోహం చేశాడు.
Be concious....take care....
Idhi maatram contact bro
Pitta kadha bagundhi Bro
Thank you very much andi
Om namah shivaya
Bro..Madanapalli incident mida video chey bro
Om Namah Shivaya🙏🙏🙏🙏
Oom namah shivaya 🙏🙏🙏🙏🙏
Anna video super mache information
Good information 🎉🎉🎉jai hind🎉🎉🎉
Good information, bro 👏
Super video anna❤❤
Bro planet leaf lo work chesava nuvvu
ఆ యతి ఎవరో కాదు పంచ చిరంజీవులు ఒకరైన హనుమంతుడు ఓం నమః శివాయ 🕉️🕉️🕉️
Hari Hari madva
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
Goosebumps coming bro....😮
Annaya 10th vallake use aiyela pettachucha I mean telugu lo kavilu yuntaru kadha annaya,vare gurinche story la. Chepachuga plzz annaya 😊😊
Biggest fan your voice..
Mashallah ❤
World Wonder 👏👏👏👏👏
Om namah shivaya 🙏🙏🙏
Kalpitalni kathaga chala baga chepparu😊
kalpithalani neekela telsu
Kalpithamani proof chupisthu nuvvu oka video cheyyi
Super video
Om nama shivaya ❤❤❤❤❤