బడి దొంగలు||village school comedy||patashala||my village comedy||rasool comedy||dhoom dhaam channel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • Direction & story written by
    Raju aluvala
    camera man
    aravind salla
    editing
    raju aluvala
    .actors.
    rasool
    bhemanna
    thirupathi
    rajavva
    suraj
    dhanush
    karunakar
    mani
    chinnu
    thumbnail designer rockey

ความคิดเห็น • 1.9K

  • @kasanivenkatesh786
    @kasanivenkatesh786 3 ปีที่แล้ว +152

    I love this short film ❤️❤️ చిన్నపుడు పుస్తకాల సంచులు వెనుకాల కాకుండా ఎదరకు వేసుకుని బడికి వెళ్లిన వాళ్ళు ఉన్నారా ? అలాగే కొత్త పుస్తకాలు ఇచ్చినప్పుడు పేజీలు తిరగేస్తూ వాటి స్మెల్ ను ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నార ? కొత్త పుస్తకాల వాసన అంటే ఇష్టం ఉన్నవాళ్లు ఒక like చేయండి .. just ఎంతమందికి అలా పుస్తకాల వాసన చూడడం ఇస్టమో తెలుసుకుందామని

  • @shreraam4878
    @shreraam4878 3 ปีที่แล้ว +1926

    యూరియా సంచులు వాడిన వాల్లు like వేసుకోండి.

    • @arunareddy8067
      @arunareddy8067 3 ปีที่แล้ว +11

      Mem kuda basta sanchilu vadhinam

    • @shreraam4878
      @shreraam4878 3 ปีที่แล้ว +6

      @@arunareddy8067 school days super assalu

    • @sanjupottolla8820
      @sanjupottolla8820 3 ปีที่แล้ว +2

      Mem kuda🥰🥰

    • @boyalapallisalmon3826
      @boyalapallisalmon3826 3 ปีที่แล้ว

      @@arunareddy8067 c vth

    • @nagamanidogga6869
      @nagamanidogga6869 3 ปีที่แล้ว +1

      Nenu vadaledu. But ma school lo chala ekkuva use chesevallu. Vallani ippatiki edipistam. Vallu aa bag valla head paina tread tagilinchukoni, oil rasukovatam valla black ga aipoaindi. Ippatiki eedipistam memu saradaga

  • @sayeedbhai3346
    @sayeedbhai3346 3 ปีที่แล้ว +3080

    సర్కారు బడి వాళ్ళు ఉంటే ఒక లైక్ వేసుకోండి❤️👍👍

  • @ravishankarravi9446
    @ravishankarravi9446 2 ปีที่แล้ว

    Rasool gaadu thopu 😄😄😄😄😍😍

  • @kunchamupendar5881
    @kunchamupendar5881 3 ปีที่แล้ว +3134

    బస్తా సంచులు నేను కూడా వాడాను మీలో ఎవరైనా వాడి ఉంటే లైక్ కొట్టండి

    • @rajusamudrala1748
      @rajusamudrala1748 3 ปีที่แล้ว +11

      Ninu kuda

    • @kanna7969
      @kanna7969 3 ปีที่แล้ว +22

      Bastha sanchitho school ki velli eppudu oka MNC company lo Team lead ga chesthunna... feeling very happy...
      Faced many problems in my school wood

    • @kunchamupendar5881
      @kunchamupendar5881 3 ปีที่แล้ว +2

      @@kanna7969 super bro

    • @kanna7969
      @kanna7969 3 ปีที่แล้ว +3

      @@kunchamupendar5881 thnq bro

    • @sambarajuraju1124
      @sambarajuraju1124 3 ปีที่แล้ว +2

      Nenu kuda

  • @deepakpendor9892
    @deepakpendor9892 3 ปีที่แล้ว +181

    మీ వీడియో అద్భుతం ఎందుకంటే ఆ age లో ఉన్న పిల్లల వీడియో shoot చేయడం మాములు విషయం కాదు పైగా వీడియో చూస్తున్నప్పుడు ఎక్కడ మిస్టేక్ లేకుండా natural way లి తీశారు చాలా బాగుంది Brother

    • @ArunMerugu
      @ArunMerugu 3 ปีที่แล้ว +1

      Appreciate Team Work 👍👌👌

    • @konaseemaBaby
      @konaseemaBaby 3 ปีที่แล้ว

      Super chesaru

  • @banavathsathishkumar1167
    @banavathsathishkumar1167 3 ปีที่แล้ว +586

    ఇది చూస్తుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయ్ అని అనుకునే వాళ్ళు 👍👍ఒక లైక్ వేసుకోండి

    • @rramesh4299
      @rramesh4299 3 ปีที่แล้ว

      💖😍😍😍😍😍🌹🌹🌹🌹🌹🌹

    • @preparewithmerrbgroupd9675
      @preparewithmerrbgroupd9675 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/QkRvPmqRpFo/w-d-xo.html..

    • @ajayamaroju3495
      @ajayamaroju3495 3 ปีที่แล้ว

      Same for me 🥳🤩🙌💝✅✅🤩😁🤗

  • @bojugupavankumar7763
    @bojugupavankumar7763 3 ปีที่แล้ว +338

    Government school lo chadhivina valu oka like

  • @aruuunnnnn
    @aruuunnnnn 3 ปีที่แล้ว +1701

    మీలో ఎవరు అయిన బాడి కి వెళ్లి మధ్యాహ్నం ఎగొట్టి ఇంటి కి వెళ్లి వారు ఒక్క like కొట్టండి ❤️

  • @trueindian1087
    @trueindian1087 3 ปีที่แล้ว +317

    Rasool anna fans like veskondi..❤️

  • @sayedrafi3034
    @sayedrafi3034 3 ปีที่แล้ว +1549

    గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్నా వాళ్లు లైక్ ఎసుకోండి అన్నయ్యలు...

  • @rainbowtagore2250
    @rainbowtagore2250 3 ปีที่แล้ว +38

    పిల్లలతో వీడియో చేయించాలంటే చాలా కష్టం కానీ బాగా పర్ఫెక్ట్గా వీడియో తీశారు వీడియో తీసిన వారికి ధన్యవాదాలు సూపర్

  • @Shivayadav-xc5ru
    @Shivayadav-xc5ru 3 ปีที่แล้ว +202

    అరె ఏంట్రా ఇది A for ఆమ్లెట్ B for బోటీకుర C for చికెన్ D for రావత్😂😂😂😂😂😂 సూపర్ సూపర్ సూపర్ 😂😂😂

    • @manis4403
      @manis4403 3 ปีที่แล้ว +4

      Aagam baa lo di copy kottaru

    • @bannubannu1559
      @bannubannu1559 3 ปีที่แล้ว +2

      D for Davat not ravat

  • @shyamsn3159
    @shyamsn3159 3 ปีที่แล้ว +12

    అర్రే బలే తీసినవ్ బయ్య.. సూపర్ అసలు.. మామూలుగా లేదు👌👌👏👏👏
    ఆ పిల్లలు కూడా బలే యాక్ట్ చేసిండ్రు..
    చాలా బాగుంది..👍👌👌👏👏👏👏👏

  • @krishnamudhirajmudhiraj7335
    @krishnamudhirajmudhiraj7335 3 ปีที่แล้ว +18

    రసూల్ తో ఉన్న 3ముగ్గురు కామిడీ సూపర్ అనొలు ఓక లైక్

  • @banothlava3733
    @banothlava3733 3 ปีที่แล้ว +148

    రసూల్ ఫ్యాన్ like veskondi

  • @sayeedbhai3346
    @sayeedbhai3346 3 ปีที่แล้ว +2275

    బడి దొంగలు ఉంటే ఒక లైక్ వేసుకోండి😂👍👍

  • @dharanipachamalla5041
    @dharanipachamalla5041 2 ปีที่แล้ว

    Sanchi bagulu memu thappa yevaru vadaremo anukune vallam chala mandunnaru ☺☺

  • @shankarbabuboini8307
    @shankarbabuboini8307 3 ปีที่แล้ว +203

    😁😁 అప్పట్లో గట్ల ఉండేది...

  • @ramyareddy7119
    @ramyareddy7119 3 ปีที่แล้ว +1

    Super all the best guys

  • @shivakumark3296
    @shivakumark3296 3 ปีที่แล้ว +422

    రసూల్ ఫ్యాన్స్ ఇక్కడ ఒక లైక్

  • @thallamahender7067
    @thallamahender7067 3 ปีที่แล้ว

    Supper na school days naku gurtuku vachayi nd nice video Anna keep top

  • @n.chandu199
    @n.chandu199 3 ปีที่แล้ว +457

    వీడియో చూస్తూ కామెంట్స్ చదివేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి♥️♥️♥️♥️

  • @afrozkhan5083
    @afrozkhan5083 3 ปีที่แล้ว +1

    Needi kooragayalu నదెమో neesu😊😊👌

  • @Ranjithkumar-ik2xi
    @Ranjithkumar-ik2xi 3 ปีที่แล้ว +157

    యూరియా సంచులు సూపర్ ఉంటాయి 👍👍👍

    • @mdrasheed4891
      @mdrasheed4891 3 ปีที่แล้ว +3

      D A P సంచులు కూడా సూపర్ ఉంటాయి అన్నగారు

    • @pendyalamamathamamatha8097
      @pendyalamamathamamatha8097 3 ปีที่แล้ว +2

      Klj

    • @mamatha849
      @mamatha849 3 ปีที่แล้ว

      Chinaapudu Maa Amma Kuda Edey Urea bags tho school ki pampincheydi Anna...Good Memory

  • @lakshmipranathi3772
    @lakshmipranathi3772 2 ปีที่แล้ว +1

    Areeye Rasool... 😂😂😂😂😂

  • @laxmanammanaboina4458
    @laxmanammanaboina4458 3 ปีที่แล้ว +560

    గవర్నమెంట్ హాస్టల్లో చదివిన వాళ్లు ఒక లైక్ వేసుకోండి

  • @estherbhanu4859
    @estherbhanu4859 3 ปีที่แล้ว

    Oooo. Chinichini Bangaraluuuuu God bless you chini. Potodu bhaga matladadu.

  • @vinayvolgs6290
    @vinayvolgs6290 3 ปีที่แล้ว +410

    Govt school value untay like vasukondi

  • @padalasattibabu566
    @padalasattibabu566 3 ปีที่แล้ว +107

    అన్న ఆ బుడోడు మాట్లలు మాత్రం సూపర్ గా ఉంది 👌👌👌👌👌

    • @Jallelashiva121
      @Jallelashiva121 2 ปีที่แล้ว

      Are puka video lo andaru boddolu

  • @kswamy9819
    @kswamy9819 3 ปีที่แล้ว +169

    చిన్నప్పుడు అన్నం తినే దగ్గర కూర గురున్చి గొడువపెట్టుకున్న వారు ఒక లైక్ కోటాన్డి

    • @Srikiran501
      @Srikiran501 3 ปีที่แล้ว

      I chasanu atla

    • @durgasri9296
      @durgasri9296 3 ปีที่แล้ว

      Chala sarlu nenite ippudu nakuturu 7years 😭😭😭😭

  • @nagannamarikanti1030
    @nagannamarikanti1030 3 ปีที่แล้ว +22

    మమ్ములను మళ్లీ వెనుకకు తీసుకెళ్లినా రు.
    పిల్లలు చాలా బాగా చేసినారు. Good. Keep it up

  • @kondaamar5822
    @kondaamar5822 3 ปีที่แล้ว +415

    పాజిటివో నెగిటివో కానీ నా బడి రోజుల గుర్తచినాయి

  • @d.di.d9775
    @d.di.d9775 3 ปีที่แล้ว +314

    స్కూల్ ఎగ్గొట్టి మధ్యలో థియేటర్స్ కి వెళ్ళిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి 😂😂😂

    • @shivaputta7862
      @shivaputta7862 3 ปีที่แล้ว +5

      మరీ స్కూల్ ఎగ్గొట్టి ధియేటర్ వెళ్ళడం అంటే కొంచెం కష్టమే బ్రదర్..కాలేజీ డేస్ అయితే ఓకే..

    • @d.di.d9775
      @d.di.d9775 3 ปีที่แล้ว

      @@shivaputta7862 ok

    • @vadlakondaveeraiah696
      @vadlakondaveeraiah696 3 ปีที่แล้ว

      Paiipiiiiipù

    • @vadlakondaveeraiah696
      @vadlakondaveeraiah696 3 ปีที่แล้ว

      @@shivaputta7862 u7.

    • @shivaputta7862
      @shivaputta7862 3 ปีที่แล้ว

      @@vadlakondaveeraiah696 what is this

  • @Rajeshsavari-3355
    @Rajeshsavari-3355 3 ปีที่แล้ว +36

    సార్ ఆడోళ్ళ బెంచ్ దిక్కువొయిండు😂😂😂

  • @kgeetha1669
    @kgeetha1669 3 ปีที่แล้ว

    Super video.... 😄😄😄😄😄

  • @harshavardhanv5305
    @harshavardhanv5305 3 ปีที่แล้ว +62

    మేము చిన్నగా వున్నప్పుడు మా పక్కన ఫ్రెండ్స్ ఇలానే ఉండేవారు 😁😁😁😁😁😁😁😁స్కూల్ డేస్ గుర్తుతేతిన్నారు thank you పిల్లల మీరు సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌

  • @Riyaz823
    @Riyaz823 2 ปีที่แล้ว

    Super bhai..🔥 (golden days)

  • @kaleemmohammed4043
    @kaleemmohammed4043 3 ปีที่แล้ว +26

    A for amulet
    B for botikura
    C for Chikan
    D for dawath
    Super 🤣😂🤣😂🤣😂🤣😂🤣😂

  • @sumathireddy4864
    @sumathireddy4864 3 ปีที่แล้ว +29

    పిల్లలు మీ యాక్టింగ్ suuuuuparrrr,, రసూల్ very cute👌👌👌👌 ,all the best పిల్లలు,👍👍👍👍👍,

  • @srisrinivas9404
    @srisrinivas9404 3 ปีที่แล้ว +58

    ఎంతమంది బష్త్. బ్యాగ్. వేసుకున్న లైక్ కొట్టండి తిరుపతి.. అనా ఫ్యాన్స్.... రసూల్.......👌👌👌👍🏼👍🏼👍🏼👋🤝🤝🤝 Friend. S.

  • @somarapupentidas3599
    @somarapupentidas3599 3 ปีที่แล้ว +1

    Good rasool with gang comedy show

  • @srisrinivas9404
    @srisrinivas9404 3 ปีที่แล้ว +4

    రసూల్ ఫ్యాన్స్ లైక్ చెయ్యండి బాస్. Super 👌👌👌

  • @sindu4
    @sindu4 3 ปีที่แล้ว

    Super 👌😅😅 comdey kids 🤣🤣

  • @rakeshpanchagiri7739
    @rakeshpanchagiri7739 3 ปีที่แล้ว +11

    వామ్మో భీమన్న తిరుపతి అన్న టీచర్స్ 👍👍👍

  • @raakhiboy
    @raakhiboy 3 ปีที่แล้ว +1

    సూపర్. రసూల్ యాక్టింగ్ సూపర్ 👍👍👍బలే సూపర్ చేసిర్రు చిన్న పిల్లలు

  • @banothusadashivashankar2061
    @banothusadashivashankar2061 3 ปีที่แล้ว +27

    I recollect my olden (golden) school days... Enjoyed a lot

  • @shuthishuthi1523
    @shuthishuthi1523 3 ปีที่แล้ว

    Very good videos and we enjoyed this videos thanks

  • @sambetasathish3733
    @sambetasathish3733 3 ปีที่แล้ว +178

    Thirupathi sir and bimanna sir nachinna vallu like kottanti

  • @naseeruddin7230
    @naseeruddin7230 3 ปีที่แล้ว

    Panthullakanna vidyarthulu super

  • @ramumirala
    @ramumirala 3 ปีที่แล้ว +7

    Chinna nadu chesina chillara panulu gurthujuvastunai anna superb anni gurthusesinaru great bro 👏❤️

    • @ramumirala
      @ramumirala 3 ปีที่แล้ว

      @@voiceofvillagestory1064 ok

  • @rafimohammed8887
    @rafimohammed8887 3 ปีที่แล้ว +2

    రసూల్ కేవ్ కేక 🌹🌹😁😁👌అందరు అందరే 😁😁😁

  • @nayakotinaresh512
    @nayakotinaresh512 3 ปีที่แล้ว +44

    మేము చిన్నపుడు ఇలాగే చేసే వాళ్ళం 🙈🙈🙈🙈 స్కూల్ దొంగలం మేము కూడా 😜😜🤣🤣🤣🤣

    • @nayakotinaresh512
      @nayakotinaresh512 3 ปีที่แล้ว

      @@voiceofvillagestory1064 తప్పకుండా సోదరా

  • @uppuramakrishna1759
    @uppuramakrishna1759 3 ปีที่แล้ว +5

    బస్తా సంచులు కుట్టించుకొని బడికి పోయాను సూపర్ గా ఉంది వీడియో

  • @pallapusharadha8890
    @pallapusharadha8890 3 ปีที่แล้ว

    Guuuud mooooorning saaaaar

  • @alumulashekar701
    @alumulashekar701 3 ปีที่แล้ว +4

    తిరుపతి... సార్ సూపర్ జోక్ 😄😄

  • @Harish_Pola12
    @Harish_Pola12 3 ปีที่แล้ว

    Rasool gadu kekooo keka.....

  • @bvenkatesh1739
    @bvenkatesh1739 3 ปีที่แล้ว +140

    Rasool annaki jai like vesukondi

  • @achhubabu8519
    @achhubabu8519 3 ปีที่แล้ว

    😄😄😄😃😃😃😁😀sir late....students super😁😁😁😀

  • @diwakars287
    @diwakars287 3 ปีที่แล้ว +2

    Super👌👌👌👌👌👌👌👌

  • @shirishakotte8011
    @shirishakotte8011 3 ปีที่แล้ว +1

    Nice superb video

  • @thirumudhiraj2424
    @thirumudhiraj2424 3 ปีที่แล้ว +9

    Vayamoooooo bhima sir❤️
    Thirupati sir❤️❤️😂😂😂😂

  • @balanarsimhapeddamale1165
    @balanarsimhapeddamale1165 2 ปีที่แล้ว

    Full comedy..rasull..🥰

  • @ramuvarma2420
    @ramuvarma2420 3 ปีที่แล้ว +23

    The teachers are damm good 😂😂😂😂

  • @vasanthagirangari1400
    @vasanthagirangari1400 3 ปีที่แล้ว

    Bagundi pillalu baga chesaru. Chinna nati gnapakalu tq

  • @sumanaare1025
    @sumanaare1025 3 ปีที่แล้ว +19

    రసూల్ గాడు సూపర్❤️

  • @reddypogujayasree1619
    @reddypogujayasree1619 3 ปีที่แล้ว

    Very good. Children acting very nice.

  • @sureshgoud8055
    @sureshgoud8055 3 ปีที่แล้ว +16

    Same situation in my childhood days ❤❤❤

  • @mdmuneer7919
    @mdmuneer7919 3 ปีที่แล้ว +1

    Rasool...no.1 unnadu supeer tammudu😉😘

  • @tharunchary.k502
    @tharunchary.k502 3 ปีที่แล้ว +7

    Finally i got this chamnel... I had an interest to see this kids in youtube after seeing holyskit in wastsapp status by my friends due to ocassion of holy 😊

  • @mohammedhameed6129
    @mohammedhameed6129 3 ปีที่แล้ว

    Chicharapidugulu what a an acting superb
    Rasool acting superb andaru baaga chesaru balyanni gurtu chesaru nice movei

  • @madipellimallesh714
    @madipellimallesh714 3 ปีที่แล้ว +4

    రసూల్ and టీమ్ సూపర్
    God Bless You

  • @bejjankikhanna629
    @bejjankikhanna629 2 ปีที่แล้ว

    పిల్లలు కిరాక్ ❤❤❤❤❤❤❤😍😍😍😍😍😍😍😍👌👌👌👌👌👌👌 చిన్నోడు నీవు కిరాక్ బేటా

  • @mahendermyakala3924
    @mahendermyakala3924 3 ปีที่แล้ว +10

    A for amlet
    B for boti kura
    C for chicken
    D for dawath😂😂😂😂👍

  • @RockyRaise
    @RockyRaise ปีที่แล้ว

    Rasool performance is good..

  • @shekars1627
    @shekars1627 3 ปีที่แล้ว +16

    నా బాల్యం మొత్తం బస్త సంచులతోనే నడిసింది. మళ్లీ చిన్ననాటి రోజులు గుర్తుకు తెచ్చారు భయ్యా..🙏🙏🙏
    ప్రతి ఒక్కటీ సూపర్ గా ఉంది... భాష... యాస అద్భుతం
    చివరగా టీచర్స్ కొంచం నీట్ గా షేవ్ చేసుంటే బాగుండేది అనిపించింది. డ్రెస్సింగ్ సెట్ కాలేదు. పిల్లలు కూడా సూపర్ 👌👌👌👌.. పిల్లల డ్రెస్సింగ్ కూడా కొంచం మిస్ అయింది... స్కూల్ కి షాట్స్ వేసుకొని రావడం... ఐ మీన్ యూనిఫాం ఐతే బాగుండు...
    మిగతాదంతా👌👌👌👌👌👌
    🙏🙏🙏🙏🙏

  • @king.311
    @king.311 3 ปีที่แล้ว +1

    అందరూ SUPER గా చేశారు ....

  • @13ashwini_ashu
    @13ashwini_ashu 3 ปีที่แล้ว +21

    Rasul super acting 😍🥰

  • @agguanusha9113
    @agguanusha9113 3 ปีที่แล้ว

    Chala bagundhi ea vedio nice chinnapu school lo chesina allari gurtustundhi

  • @dhjd6470
    @dhjd6470 3 ปีที่แล้ว +7

    హాయ్ చిన్న పిల్లలు ఎంతమంది ఈ వీడియో చూస్తే మీ ఛానల్లో ఇంకా హిట్ అవ్వాలని కోరుకుంటూ ❤️❤️❤️❤️❤️❤️❤️ప్రేమతో మీ అక్క

  • @geethamallepelli2045
    @geethamallepelli2045 3 ปีที่แล้ว

    Bangari kodallu na thamullu love you so much kaneyuu antha baga chestaro 😘😘😘😘😘😘😘

  • @nagarajumarupaka341
    @nagarajumarupaka341 3 ปีที่แล้ว +52

    తిర్పతన్నా లాకడౌన్లో పొరగాల్లు మొత్తం మరిచి పోయిర్రు
    A for amlet
    B for booti
    C for chicken
    D for dhavath
    😀😀🙏🙏🙏

    • @dvmdymonds1626
      @dvmdymonds1626 3 ปีที่แล้ว

      @@voiceofvillagestory1064 ok

  • @sumalata4377
    @sumalata4377 3 ปีที่แล้ว

    Awesome raa buddies

  • @priyaapriyaa1254
    @priyaapriyaa1254 3 ปีที่แล้ว +8

    A for omlet b.for bitikuraa ...c for chicken ...D for dhawath. 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @nothing-ww9jt
    @nothing-ww9jt 3 ปีที่แล้ว

    Super awesome keep it up

  • @malleshammnk4547
    @malleshammnk4547 3 ปีที่แล้ว +16

    RASOOL KEEP IT UP 🤩

  • @maheshnanda3586
    @maheshnanda3586 3 ปีที่แล้ว +1

    Old memories super ra miru chinnappati same to same memu elage chesam chala thanks pillalu kirrack

  • @sravanvoosakoyila9106
    @sravanvoosakoyila9106 3 ปีที่แล้ว +16

    Remembering my school days.. I had also used that bag..

  • @sravanthicyb854
    @sravanthicyb854 3 ปีที่แล้ว +1

    Superrrrrrrr....😂😂😂😆😆😆 undhi video ________Same maalagane unnaru veellu😜🤭_____Good luck

  • @biggboss5365
    @biggboss5365 3 ปีที่แล้ว +155

    A for : Omlet
    B for : Boti kura
    C for : Chiken
    D for : Dhawath ha ha
    Crazy fellows....

    • @ramala165
      @ramala165 3 ปีที่แล้ว

      🤣🤣🤣🤣🤣

    • @biggboss5365
      @biggboss5365 3 ปีที่แล้ว

      @@soumyagoud8910 😅🤣

    • @biggboss5365
      @biggboss5365 3 ปีที่แล้ว

      @@soumyagoud8910 😄😃😀

    • @biggboss5365
      @biggboss5365 3 ปีที่แล้ว

      @@soumyagoud8910 😉😍

    • @soumyagoud8910
      @soumyagoud8910 3 ปีที่แล้ว

      @@biggboss5365 😜😜😀

  • @rajputsingh9465
    @rajputsingh9465 3 ปีที่แล้ว

    Chala bagacchesaru brother 👍👍👍👍

  • @globalgoals5445
    @globalgoals5445 3 ปีที่แล้ว +14

    తిరుపతి సార్, భీమన్న సార్...🤣🤣🤣🤣🤣🤣

  • @ashusanam264
    @ashusanam264 3 ปีที่แล้ว +1

    Good bro suparb bro 😍😍🤗😂🤣👌👌👌👌👌👌👌👌

  • @b.rk.......1339
    @b.rk.......1339 3 ปีที่แล้ว +22

    కొత్త సార్ లు మంచిగా ఉన్నారు🤣🤩

  • @chintturanjith1699
    @chintturanjith1699 3 ปีที่แล้ว +1

    Rasool buddodu super raa great futchr raa

  • @shivakadari8232
    @shivakadari8232 3 ปีที่แล้ว +16

    తిరుపతి అన్న తోపు లైక్ వేసుకోండి 👌👌👍👍

  • @shivoham24
    @shivoham24 2 ปีที่แล้ว

    నగ్న నృత్యాలు లేవు, దిక్కుమాలిన ఆంగ్లం లేదు, జుగుప్సాకరమైన సన్నివేశాలు లేవు.. మంచి గ్రామీణ వాతావరణం, అచ్చ తెలంగాణ మాండలికం.. నిష్కల్మషమైన పిల్లలు వాళ్ల మాటలు.. కన్నుల పండువగా సాగింది మీ వీడియో..

  • @mercyj6457
    @mercyj6457 3 ปีที่แล้ว +8

    Oh yeah 👌 Really remembered all those school day's

  • @rajeshjedda5899
    @rajeshjedda5899 3 ปีที่แล้ว

    Abbb super dhomgalu...😃😃😃

  • @శిరీషశిరీష-భ6గ
    @శిరీషశిరీష-భ6గ 3 ปีที่แล้ว +4

    హాయ్ గుడ్ ఈవెనింగ్ మా ఎయిత్ క్లాస్ చిన్ననాటి తీపి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి ఈ వీడియో చూస్తే ఆ మది కృష్ణా డిస్టిక్ కైకలూరు నేను చదివింది కే పి టి టి హై స్కూల ఏలూరు సార్ ఆ చిన్న పిల్లాడు ఉన్నాడు వాడు వాయిస్ సూపర్ ఉంది ఆ అబ్బాయి యాంకరింగ్ సూపర్ చేస్తున్నారు సార్ ఆ చిన్న పిల్లాడు కోసమే ఈ వీడియో ని షేర్ చాట్ లో అప్లోడ్ చేస్తూ అన్నా అంతేకాకుండా ఒక లైక్ కూడా ఆ చిన్న అబ్బాయి కోసం