తమ సిన్మాల్లో హీరో పాత్రలకు డబ్బింగ్ చెప్పిన దర్శకులు వీరే... || K. Viswanath | Dasari Narayana Rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • తమ సిన్మాల్లో హీరో పాత్రలకు డబ్బింగ్ చెప్పిన దర్శకులు వీరే... || K. Viswanath | Dasari Narayana Rao || Cinema Rangam
    #kviswanath #dasarinarayanarao #cinemarangam

ความคิดเห็น • 3

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 5 วันที่ผ่านมา +1

    చూపులు కలిసిన శుభవేళ చిత్రం లో వీరభద్ర రావు గారి కి , పడమటి సంధ్యారాగం లో విజయశాంతి చిన్నాన్న క్యారెక్టర్ కు; ఇద్దరు మూవీ లో ప్రకాశ్ రాజ్ కు జంధ్యాల గారు వాయిస్ ఇచ్చారు 👍

  • @bhanuvoleti
    @bhanuvoleti 5 วันที่ผ่านมา

    'ఓ సీత కథ', 'శుభలేఖ' వంటి చిత్రాల చివర్లో వాయిస్ ఓవర్ చెప్పింది విశ్వనాథ్ గారే

  • @pallatimanohar4489
    @pallatimanohar4489 5 วันที่ผ่านมา

    మరి మీరు ఎవ్వరికీ చెప్పలేదా ? భరత్వాజ గారు. మంచి వృత్తి ఎంచుకున్నారు. కొన్ని తప్పుల తడికలకు మీరు నిలయంగా మారారు. మీకో చెడ్డ గుణం వుంది .చాలా విషయాల్లో ఒకర్ని తక్కువ చేసి, మరొకర్ని ఎక్కువ చేసి మాట్లాడుతారు .