06 Divya desam/Sri Appakudathan perumal temple/Koviladi/Tiruchirapalli/108Divyadesam/Sreedhar Raju

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ต.ค. 2024
  • తమిళనాడు రాష్ట్రంలో తిరుచిరపల్లి నగరానికి సుమారు 26 km దూరంలో కావేరి నది ఒడ్డున గల koviladi అనే గ్రామంలో వెలిసిన శ్రీ అప్పకుడత్తాన్ పెరుమాళ్ ఆలయము విష్ణువు కు అంకితము చేయడమైనది.
    ఈ ఆలయము ఆళ్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి 108 వైష్ణవ దివ్యదేశాలలో 6వ దివ్యదేశముగా గుర్తింపు పొందినది.
    ఈ ఆలయములో గల మహావిష్ణువు ను appakuduthan perumal అని,మహాలక్ష్మి ని కమలవల్లి తాయారు అని పిలుస్తారు.
    ఈ ఆలయ కొనేరుని ఇంద్ర తీర్ధం అని,ఆలయ విమానాన్ని ఇంద్ర విమానమని పిలుస్తారు.
    గర్భగుడిలో స్వామి భుజంగసయన భంగిమలో పక్షిమముఖముగా భక్తులను ఆశీర్వాధిస్తున్నారు.
    ఈ appakuduthan perumal ఆలయము కావేరి నదీతీరాన గల పంచరంగ క్షేత్రాలలో రెండవది.
    తిరుమలసాయి ఆళ్వార్,నమ్మాళ్వార్, పెరియాళ్వార్, తిరుమంగై ఆళ్వార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడింది. • 108 Divya Desam(108 వై...

ความคิดเห็น • 8