WarRoom With Balram | రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన పవన్ కళ్యాణ్ సాధ్యమేనా ? | Pawan |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ค. 2024
  • WarRoom With Balram | రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన పవన్ కళ్యాణ్ సాధ్యమేనా ? | Pawan | @6TV
    #pawankalyan #janasena #janasenaparty #balram #warroom #pawankalyanfans #appolitics #janasenaleaders #6tv
    #revanthreddy #kcr #modi #ysjagan #chandrababu #pawankalyan
    rtmpcloud.smartplaytv.in1935static6TVTelugu
    Stay Informed with 6tv Telugu News Live
    Whether you are a resident of Telugu-speaking regions or simply have an interest in Telugu news and culture, 6tv Telugu News Live is the perfect source of information for you. Stay informed, stay engaged, and stay connected with 6tv Telugu News Live. Tune in today and experience the difference that quality news coverage can make in your life.
    In conclusion, 6tv Telugu News Live is your go-to source for all things Telugu news. With live coverage, expert analysis, and unbiased reporting, 6tv Telugu News Live ensures that you stay informed and up-to-date on the latest happenings. Don't miss out on important news updates - tune in to 6tv Telugu News Live today!
    ► Subscribe to 6TV : / @6tv
    ► Subscribe to 6TV Digital: : / @6tvdigital
    ► Subscribe to 6TV Telugu : / @6tvtelugunews
    ► Like us on Facebook : / 6tv
    ► Follow us on Instagram : / 6tvnews
    ► Follow us on Twitter : / 6tv_telugu
    ► Visit Website : 6tvnews.com/

ความคิดเห็น • 31

  • @golakotisomanna4006
    @golakotisomanna4006 24 วันที่ผ่านมา +7

    నేను అవినీతి చెయ్యను మీరు చెయ్యవద్దు అని చెప్పేడు మీరు వినరు

  • @samajikanyayam9602
    @samajikanyayam9602 20 วันที่ผ่านมา +3

    రాక రాక ఒక్కడొచ్చాడు ఇన్నాళ్ళకి.. ప్రజల కోసం తపించే, ప్రజాసమస్యల పరిష్కారమే పరమావధిగా పోరాడేవాడు, నిస్వార్ధంగా పని చేసేవాడు.. ఆయనే మన గౌ. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు.. ఆయన కచ్చితంగా చాలా మంచి చేస్తాడు.. మంచే చేస్తాడు..

  • @maheshwaramambadas5382
    @maheshwaramambadas5382 26 วันที่ผ่านมา +3

    6టివి వాళ్లకుఒకసూచన!ఇటువంటి సబ్జెక్ట్ తీసుకొని చర్చపెట్టేటప్పుడు ఈ కృష్ణాన్జనేయులులాంటి అజ్ఞానులనువాదనకు పిలువకండి!ఒకడు అవినీతిని నిర్మూలించడానికి కానీ,అధర్మాన్ని అడ్డుకోవడానికి కానీ నడుం కట్టినప్పుడు సామాజిక స్పృహ ఉన్న ఏవేధవకూడా నిరుస్చాహ పరుచడు! ముఖ్యంగా ఈ వితండవాదికి పవన్ కళ్యాణ్ అనేవాడు కేవలము జగన్ అనే అవినీతిని నేపథ్యంగా ప్రచారం చేసి గెలిచిండని తెలిసికూడా వాదిస్తుండని అర్థమవుతుంది! అంటే ఈ వాచాలుని నైజం ఎంతటి పామరునికైనా అర్థమవుతుంది! కానీ ఈ పిచ్చి మాడరెటర్ కు తెలియకపోవడం శోచనీయం!ప్రజలకు సామాజిక స్వార్థం ఉంటుంది, దానిని సంస్కరణ ద్వారా మార్చే ప్రయత్నం కొందరు వైతాళికులు చేసే ప్రయోగంలో కొంత వారి మార్గాన్ని అనుసరించి ప్రయోగం చేయవలసి ఉంటుంది! అది ఈకృష్ణాంజనే యులు లాంటి కుహనా మేధావి అర్థమవుటం కష్టం!

  • @kpnaidu9999
    @kpnaidu9999 24 วันที่ผ่านมา +1

    నేను ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ...
    పవన్ కళ్యాణ్ గారు చలా వైవిధ్యమైన వ్యక్తి.
    అప్పటికప్పుడు అమాయకుడు.
    అప్పటికప్పుడు మెధావి.
    అప్పటికప్పుడు బలహీనుడు
    మరుక్షణం మహా శక్తిమంతుడు.
    అప్పటికప్పుడు ఒంటరివాడు.
    అంతలోనే వెంట మహాసైన్యం.
    ఒకసారి చూస్తే ఎవరికి అందడు.
    మనసుతో చూస్తే అందరివాడు.
    పవన్ కళ్యాణ్ గారిని తక్కువగా అంచనా వేస్తే ముర్ఖత్వం.
    గెలుపులో ప్రతీ వాడు శక్తివంతుడే, ఓటమిలో కూడా బలంగా, భయంకరంగా కనిపిస్తున్నాడంటే అతడే కాలాతీత వీరుడు. ఫలాతీత సైనికుడు.
    నా జర్నీ పవన్ కళ్యాణ్ గారితో వజ్రోత్సవాలతో ప్రారంభం అయింది. డెక్కన్ క్రానికల్ ఆఫీస్ ముందు మలుపు తిరిగింది. కామెన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ తో ఊపందుకుంది. పార్టీ పెట్టి కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో తో ముడిపడింది. రెండు చోట్లా ఓడిపోయినా విశాఖపట్నం భవన నిర్మాణ కార్మికులు పోరాటంలో జోరందుకుంది. సినిమా సంపాదన కౌలు రైతులకు సహాయంతో ఎన్నో ఆత్మలతో పాటుగా ఆత్మసమ్మిళితం అయింది.
    సేనాని యువరాజు అయ్యారు. యువరాజు చక్రవర్తి ని నిర్ణయించాడు. ఆంధ్ర రాజ్యానికి రాజయ్యే వరకు ఈ ప్రజారాజ్యం పాతతరం కార్యకర్త శిధిల భవనం లో నుండి అశ్వత్థామ లా నిరీక్షిస్తూ ఉంటాను... కల్కి రక్షణ లాగా జనరాజు రక్షణ కోసం ధర్మం కోసం....
    ..
    .. ఇది చెప్పలేనంత ఎమోషన్.
    ఏ వేళాకోళానికి, ఏ వెటకారానికి, ఏ అవమానానికి, ఏ చిన్నచూపు కీ, ఏ వెక్కిరింత కీ, ఏం హేళనకూ జంకని, బొంకని, క్రుంగని, లొంగని, ఆగని పయణం. ప్రయాణం...
    మహాభారత యుధ్ధ శిధిలాల్లోంచి చూస్తున్న అశ్వద్ధామ లా... ప్రజారాజ్య శిధిలాల్లోంచి చూస్తున్నా.... చూస్తున్నా....

  • @suryanarayana4160
    @suryanarayana4160 18 วันที่ผ่านมา

    శివపర్వతి madam 100% correct చెప్పారు

  • @kishorechennupati9155
    @kishorechennupati9155 24 วันที่ผ่านมา +1

    కృష్ణాజనేయులు.....వీడిని...ఎక్కడన్నా....చూపించండి....రా బాబు....మాములు...అతి చెయ్యట లేదుగా....

  • @BTSARMY-gj4so
    @BTSARMY-gj4so 26 วันที่ผ่านมา +1

    Follow the Rich at pave kala but. Follow the simple sity not posibul

  • @Nageswarao786
    @Nageswarao786 24 วันที่ผ่านมา

    Well said siva parvathi garu

  • @bevarakameswararao9708
    @bevarakameswararao9708 17 วันที่ผ่านมา

    Morals తగ్గేయ్ money preference పెరిగిపోయింది

  • @charanyt8776
    @charanyt8776 25 วันที่ผ่านมา +2

    Krishnaanjineyalu gaaru maadhi nellimarla neenu janasenaki election lo 5000 RS pettaa naaku aa amount avasaram ledhu State baagundalani pettaa anthey

  • @raninuthakki
    @raninuthakki 19 วันที่ผ่านมา

    Dwkra lones Ki Lancham Meeda pavan Gari drustiki thisukellandi sir

  • @rayuduramadevivantakaalu6109
    @rayuduramadevivantakaalu6109 18 วันที่ผ่านมา

    వాక్ స్వతంత్రం పేరిట ఏ పని చేసినా వంకరగానే కనిపిస్తుందనుకుంటా కొంచెం తగ్గించుకుంటే బాగుంటది

  • @durgaprasaddurgaprasad9998
    @durgaprasaddurgaprasad9998 24 วันที่ผ่านมา +5

    హెడ్ గా ఉండే పవన్ కళ్యాణ్ లంచము తీసుకోనప్పుడు, క్రింది వారు తీసుకుంటే పవన్ ఎలా ఊరుకుంటారు. ఇది కూడా వివరించి చెప్పాలా పాపారావు గారు

  • @srvinukonda3587
    @srvinukonda3587 25 วันที่ผ่านมา +2

    పవన్ తలుచుకుంటే అవినీతి అంతం చేయగలిగే పట్టుదల ఉంది. ముందు పొలిటికల్ కరప్షన్ తగ్గితే ఎంప్లాయి ఆటోమేటిక్ తగ్గుతాది.

  • @naremani4132
    @naremani4132 24 วันที่ผ่านมา

    ఒక సంస్థలో 10 తలలు ఉంటే పది తలలు ఒక హెడ్ గా ఉండేవారు అవినీతి చెయ్యనప్పుడు మిగతావారు ఎలా చేస్తారు...

  • @purushothamaradhyula5014
    @purushothamaradhyula5014 24 วันที่ผ่านมา

    Balaram garu, please try to build the reputation of your Chanel with meaningful debates not to improve your views and likes and subscriptions.

  • @raoadari54
    @raoadari54 25 วันที่ผ่านมา

    త్వరలో పాతాళానికి తొక్క పడతాడు

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 23 วันที่ผ่านมา

    కృష్ణాజనేయులు అనే వాడు. జనసేన పవన్ మీద ఎదో బురద చల్లే దురుదేశం తో అన్నట్లు ది.🎉 ఉన్నంత లో పవన్ నిజాయితీ నాయకుడు.🎉

  • @PRPODCASTER
    @PRPODCASTER 26 วันที่ผ่านมา

    Em new culture sir ,,,,mi show lo unna vallaki minimum emaina subject telusana Politics gurunchi ,,,Minimum sence undali miku Title select chese mundu

  • @pavani886
    @pavani886 25 วันที่ผ่านมา

    Paytm club

  • @AkirivVenkat-kq9fg
    @AkirivVenkat-kq9fg 26 วันที่ผ่านมา

    paparao garu ycp amount gurchi mathaladhu

  • @prasadbabu7662
    @prasadbabu7662 25 วันที่ผ่านมา

    Krish you are too much

  • @aravindra8849
    @aravindra8849 25 วันที่ผ่านมา +3

    పాపారావు బొక్కలు చూస్తున్నట్లుంది. పవన్ ఏమి చెప్పాడు, మంచి contactors కి work ఇమ్మన్ని చెప్పాడు. దాని అర్థం ఏమిటో పాపారావు గారు చెప్పాలి

  • @srimanarayanamente1292
    @srimanarayanamente1292 26 วันที่ผ่านมา +4

    పవన్ కళ్యాణ్ గారు ట్రెండ్ సెట్టర్ 🔥

  • @prasadbabu7662
    @prasadbabu7662 25 วันที่ผ่านมา

    Ayyo krish nee meedha jaaliga undhi

  • @yamarajendraprasad-sp5xp
    @yamarajendraprasad-sp5xp 25 วันที่ผ่านมา

    పాపారావు గారు మీరు రాజకీయ విశ్లేషకులు నీ అనుభవం ఏమైంది సార్ మోడీ గారు అంటే ప్రధానమంత్రి కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాదు కద ఉపముఖ్యమంత్రి కదా ఆయనకు సాధ్యం అయ్యే పని తను ముఖ్యమంత్రి అయితే ఆ విధంగానే చెప్పేవాడు ఎందుకు సార్ ఇంకా మీ వెర్రి వేషాలు