SELF DRIVE RENTAL CARS BUSSINESS. సంగారెడ్డి లో SATHISH ఒక దొంగ.? || VEDHAAN MEDIA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 364

  • @PraveenKumar-np8oq
    @PraveenKumar-np8oq 6 วันที่ผ่านมา +467

    అన్న ప్లీజ్ మనమందరం కలిసి అతనికి ఏదో తోచిన సహాయం చేద్దాం 🙏 అతను ఎవరో నాకు తెలియదు వీడియో చూసాకే అర్థమయింది అతను ఒక ఫ్రెండ్ ద్వారా మోసపోయాడు అని కానీ అతను ఎవరిని మోసం చేద్దామని అనుకోవటం లేదు అన్న అతని కళ్ళలో కనబడుతుంది బాధ మా అన్నయ్య కూడా ఇలాగే హార్వెస్టర్ కొన్ని మోసపోయాడు అప్పుల బాధతో చనిపోయాడు ఇప్పుడు మా అన్నయ్య మాకు దూరమయ్యాడు కదా మా అమ్మ రోజు చాలా బాధపడుతుంది ఏడుస్తుంది నేను వేరే దేశం వచ్చి మా అన్నయ్య చేసిన అప్పులు అన్ని కట్టాను అందరికీ మిత్తి లేకున్నా కానీ వాళ్లు ఇచ్చిన అసలు డబ్బులు అందరికీ బ్రతిమిలాడి అప్పచెప్పా అందుకనే చెబుతున్నాను ఈ అన్నయ్యకు మనం తోచిన సహాయం చేస్తే అతను ఒక లాయర్ అయినా పెట్టుకుంటాడు 😢😢 ఒక 2 ఇయర్స్ టైం ఇస్తే అన్నయ్య మళ్లీ కొంచెం సెటిల్ అవుతాడు నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి వీడియో చూస్తుంటే అన్నయ్య నువ్వు ఒకవేళ ఈ మెసేజ్ చూస్తే మీరెవరో నాకు తెలియదు స్ట్రాంగ్ గా ఉండు అన్న ఏం ఆలోచనలు పెట్టుకోకుండా నువ్వు ఏమైనా చేసుకుంటే మీ అమ్మ బాధపడుతుంది అన్న ప్లీజ్ నీ సొంత తమ్ముడిలా చెబుతున్నా 🙏🙏🙏😢😢😢 అన్నయ్య నెంబర్ ఉంటే నాకు తోచిన హెల్ప్ నేను చేసే వాడి నీ

    • @Shivakrishna61
      @Shivakrishna61 6 วันที่ผ่านมา +3

      Andaram kalisi valla area ki velli ... Evarithea amount adguhunnaro pilipinchi aa sumantv , edo oka news channel ni pilichi matladadham ... Time evvandi ani

    • @SreekanthAppadala
      @SreekanthAppadala 6 วันที่ผ่านมา

      Please annaya ardam chesukoni gattiga nilabdu😢❤

    • @maheshjorrigala276
      @maheshjorrigala276 6 วันที่ผ่านมา +3

      Ana ethni videos vere you tube loo 1 week back chusanu ee video lo motham open gaa chapalydu ethanu Mataram chala manchi manishi Sangareddy car scam videos ani kotadi ethani videos vasthai ethani cars ekadi nuchi thiskapoi ys viveka nandha reddy murder loo vadaru but ethanu chala manchi vadu old video chusthe edupu vachindhi

    • @maheshjorrigala276
      @maheshjorrigala276 6 วันที่ผ่านมา

      Manam TV news loo old video untundhi chdandi

    • @Surya1991-e8r
      @Surya1991-e8r 6 วันที่ผ่านมา +2

      Finalga😅 easy ga money samapadinchali ani you tube lo.... Ela centiment videos petti . Money collect chesthunaru....what a talent...

  • @AnjiErra-i5v
    @AnjiErra-i5v 4 วันที่ผ่านมา +235

    1 secand kuda skip cheyakunda video chusina anna Frist time 🥺🥺🥺😔😔😔🫂

  • @sanjuschannel2048
    @sanjuschannel2048 5 วันที่ผ่านมา +89

    ఈ ఏజ్ లో గిన్ని ప్రాబ్లమ్స్ నీ ఫేస్ చేసి నిలబడ్డ నువ్వు నిజమైన హీరో వి బ్రో......ప్రజెంట్ ఉన్న హీరో లు నీ కాలి గోటికి కూడా సరిపోరు.....

  • @Desibussinessplan
    @Desibussinessplan 5 วันที่ผ่านมา +150

    Vedhaan media cheptunna ...nenu vadiki help chesta ....
    Vadi nijaithi naku nachindi Anna....
    Vadiki nenu 100000 help chesta
    I am ready ❤🎉

    • @SachinDarling-wx9vp
      @SachinDarling-wx9vp 4 วันที่ผ่านมา +3

      @@Desibussinessplan Naku bhi help chai anna 50000 3Lakhs appu vondhi plz

    • @Comedy_committe
      @Comedy_committe 4 วันที่ผ่านมา

      Great

    • @Pagsince2502
      @Pagsince2502 3 วันที่ผ่านมา

      Super bro

    • @srikanthbjp4683
      @srikanthbjp4683 2 วันที่ผ่านมา

      Number thiskoni help chyu anna

    • @srikanthbjp4683
      @srikanthbjp4683 2 วันที่ผ่านมา

      Number thiskoni help chyu kadha bro ayanaku

  • @malliksaicreations9011
    @malliksaicreations9011 วันที่ผ่านมา +12

    చాలా గుండె ధైర్యం ఉంది అన్న 🙏🙏🙏🙏

  • @saikumargangadevi1925
    @saikumargangadevi1925 2 วันที่ผ่านมา +13

    సతీష్ నీకు దగర్లోనే మంచి రోజులు రాబోతున్నాయి.నిన్ను ఎవ్వడైతే చులకనగా చూశారో వాళ్ళే నీకు సలాం కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.నీకు ఇప్పుడు కావల్సింది గుండె ధైర్యం ఒక్కటే . 🪔ఓం నమః👁️శివాయ

  • @manikanta.pmanikanta.p2825
    @manikanta.pmanikanta.p2825 3 วันที่ผ่านมา +18

    నా లైఫ్ లో ఒక్క సెకండ్ కూడా వీడియో skip చేయకుండా కంట్లో నీళ్ళు పెట్టుకొని చూసిన ఒకే ఒక్క వీడియో సతీష్ భాయ్..... వీడియో అన్న నిన్ను నన్ను నేను చూస్కుంటున్నట్లు ఉంది ఒక మనిషిని నమ్మడం లో 🙏🙏🙏❤️❤️ కానీ నువ్వు ఇంకా ఏదుగుతావు అన్న నాకు ఆ నమ్మకం ఉంది.......

  • @shivaom793
    @shivaom793 4 วันที่ผ่านมา +27

    సతీష్ నీలో వున్న దమ్ము నీ టాలెంట్ తో మళ్ళీ డెవలప్ అవుతావు 👍కొంచం ఓపిక పట్టు

  • @prashanthgoud3667
    @prashanthgoud3667 6 วันที่ผ่านมา +75

    సతీష్ అన్నకు టాలెంట్ ఉంది కడతాడు అని నమ్మకం కూడా ఉంది ఎందుకంటే ఆయన అంత గట్టిగా చెప్తున్నాడు అంటే నమ్మొచ్చు కానీ సంగారెడ్డి ప్రజలు గాని వాళ్ళ స్నేహితులు గాని సపోర్ట్ చేస్తే ఎంత దూరమైనా పోగలుగుతాడు అని నమ్మకం ఉంది మళ్లీ కార్ లను రెంటుకు తీసుకొని ఎవరి డబ్బులు వాళ్ళకి ఇస్తారు అని నమ్ముతున్న

  • @sureshkumar-qn9rw
    @sureshkumar-qn9rw 18 ชั่วโมงที่ผ่านมา +3

    సూపర్ బ్రదర్ అతని బాధను మీరు పంచుకున్నందుకు వేదాన్ మీడియాకు ధన్యవాదాలు

  • @GangaKotagiri
    @GangaKotagiri 2 วันที่ผ่านมา +10

    Motivation interview life lo fast time😮

  • @user-vali
    @user-vali วันที่ผ่านมา +5

    One off the beat interview anna 🥺

  • @PremReddyKolan
    @PremReddyKolan 6 วันที่ผ่านมา +89

    Hi Vedhanth broo! I will stay in usa! Ne interviews chusthunta! Sathish problem correct ga Ardham katledhu but ainaki spirit undhi, advocate fee Nenu help chestha! But Ipe relief ippisdham ainaki

  • @sunnyraju949
    @sunnyraju949 6 วันที่ผ่านมา +68

    సేమ్ టూ సేమ్ నా స్టోరినే బ్రో నీది కూడా అన్ని వదిలేసి నువ్వేమో hyd కి వెళ్లి డ్రైవర్ గా చేస్తుంటే నేనేమో దేశం వదిలి వచ్చి 3 సం "అదే డ్రైవర్ గా చేసి మొత్తం అప్పులు తీర్చేశా అందుకే ఇప్పుడు ఫ్రెండ్స్ నీ ఎవ్వర్ని నమ్మను, ఫ్రెండ్స్ నీ నమ్మి నా లైఫ్ అంతా నాశనం ఆయింది 😢😢😢

    • @bandipradeep0998
      @bandipradeep0998 6 วันที่ผ่านมา +4

      నాది సేమ్ స్టోరీ అన్న నమ్మినోందుకు 13లాక్స్ నష్టపోయిన 😢

    • @Boyapatiramesh-k8p
      @Boyapatiramesh-k8p 5 วันที่ผ่านมา +1

      Driving yekkada chessunnav bro

    • @sunnyraju949
      @sunnyraju949 5 วันที่ผ่านมา

      @@Boyapatiramesh-k8p Kuwait brow

    • @mahamoodpasha2649
      @mahamoodpasha2649 4 วันที่ผ่านมา

      Same bro i trust my life he cheated almost life in collapse

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 2 ชั่วโมงที่ผ่านมา

    యాంకర్ చాల చాల బాగ ధైర్యంచెప్పి సపోర్ట్ చేస్తున్నాడు.చాల గ్రేట్.ఆయన చాల బాగ చెప్పాడు.ఆ సతీష్ చాల బాధతో ఉన్నాడు.
    సతీష్ కు నేను చెప్పేది ఏంటంటే బ్రతికిఉండి సాధించాలి గెలవాలి. అంతేకాని పిరికితనంతో భయంతో చచ్చి సాధించేది ఏమీలేదు చెడ్డ పేరు ఒక్కటే మిగిలిపోతుంది. జీవితంలో ఏ కష్టమొచ్చినా ధైర్యంగా మొండిగా ఎదుర్కోవాలి.
    ఎవరికైనా సరే ఎవ్వరైనా సరే చావటమనేది పరిష్కారం కాదు, అది ఒక పిరికితనం అని నా ఉద్దేశం.

  • @rhariharan2829
    @rhariharan2829 6 วันที่ผ่านมา +95

    నేను ఫస్ట్ అన్న లైఫ్ లో ఒక సెకండ్ స్కిప్ చేయకుండా చూశాను అన్న ❤❤❤❤

  • @SudheerKumar-ll2qu
    @SudheerKumar-ll2qu 5 วันที่ผ่านมา +34

    బ్యాంకు నంబర్ పెట్టండి anna మనము హెల్ప్ చేదాం anna

  • @MADD1925
    @MADD1925 18 ชั่วโมงที่ผ่านมา +1

    Loved Anchor giving motivation to satish!! Super more power to you!!₹

  • @Oye___Nasru
    @Oye___Nasru 6 วันที่ผ่านมา +20

    Vedhan Anna ❤. Nithoo okka saree kalaavali Anna Ni lanttoddu vunttey ee desham bagaa vunttundhi ❤❤❤❤❤❤ love you annaa❤❤❤❤❤

  • @tjrtec
    @tjrtec 4 วันที่ผ่านมา +8

    Nijjanga bro ni dhairyam ki hatsaffff brrooooo

  • @mdsamipasha8363
    @mdsamipasha8363 วันที่ผ่านมา +2

    అన్న నీ ఓపిక నువ్వు అసలైన హీరో దేవుడు అనే వారు వుంటే నీకు న్యాయం చేస్తాడు కానీ తప్పాటిఅడుగు వేయక్😢

  • @sbnanigaming5762
    @sbnanigaming5762 5 วันที่ผ่านมา +66

    ఒకటి అర్థమైంది ఎవరిని నమ్మొద్దు😊

  • @chinthamnikhil3039
    @chinthamnikhil3039 5 วันที่ผ่านมา +36

    Scanner pettandi brother avarikk thochinantha vallu estharu......entha nijaethigaa camera mundhu chepthunnadu soo Elanti vallaki help cheyadamlo thappu ledu....

  • @VijayVijay-eg5jp
    @VijayVijay-eg5jp 3 วันที่ผ่านมา +6

    చస్తే తప్పు చేసినట్లే తమ్మి . బ్రతికి కొట్లాడాలి .అప్పులవాళ్లను కూర్చోబెట్టి మాట్లాడండి .ఇంతలా చేసావు great నువ్వు

  • @rahulgoud2134
    @rahulgoud2134 6 วันที่ผ่านมา +50

    Bro ithanu tirupathi lo bus lo na pakana kurchoni calls lone brathimiladuthunadu papam unfortunately ipudu ikada kanpichadu he is in so much stress bro i have seen him tirupathi paina nunchi dhige varaku calls lone pleasing to other same story chepthundu phone lo kuda idhe discuss chesindu

    • @achyuthsunny3206
      @achyuthsunny3206 2 วันที่ผ่านมา +1

      Avnha broh

    • @rajureddy8726
      @rajureddy8726 6 ชั่วโมงที่ผ่านมา

      ok bye Manchi rojulu vastai

  • @sivanaidu8143
    @sivanaidu8143 9 ชั่วโมงที่ผ่านมา

    Interview chala baga chesaru, andaru kalsi help cheddam. Manishi manchiga unapudu toecher cheste, aa person wrong direction loki veltharu. Pls help to him❤

  • @raghunath2320
    @raghunath2320 6 วันที่ผ่านมา +28

    Brother don't worry edi oka lesson anuko,neku chala bright future entha padha dabba tagilaka nuvu nelapadavu anta ur great brother , brother nanu neku help chastha

    • @jellasaideep9235
      @jellasaideep9235 6 วันที่ผ่านมา +1

      Same problem anna naaku help chey anna

    • @MRPATEL-076
      @MRPATEL-076 4 วันที่ผ่านมา

      😂​@@jellasaideep9235

  • @rajureddy8726
    @rajureddy8726 6 ชั่วโมงที่ผ่านมา

    చాలా గ్రేట్ బ్రో నీకు మంచి రోజులు వస్తాయి

  • @shivaom793
    @shivaom793 4 วันที่ผ่านมา +16

    ఒకటి చెప్పాలి బిజినెస్ ను చూసి అప్పు చెయ్యవద్దు ఎందుకంటే బిజినెస్ ఎప్పుడు ఎం అవుతదో చెప్పలేం సతీష్.
    అప్పు = ముప్పు

  • @AjayKumarAjayKumar-lf8qv
    @AjayKumarAjayKumar-lf8qv 4 วันที่ผ่านมา +4

    Vedhaan media tarapu nunchi kasta neku tochina sahayam chey anna na heart full thanks vedann media

  • @STUFFBUZZ1
    @STUFFBUZZ1 2 วันที่ผ่านมา +3

    Iam from sangareddy I know him he is so humble and nice guy he is my brothers friend

  • @suddalaabhinay1587
    @suddalaabhinay1587 วันที่ผ่านมา +1

    Hii Anna
    Manam andharam kalisi brother ki support chedham
    Mana vanthu kocham help chedham brother scanner petindi anna even if 1₹ aina sare antho kontha help avuthundhi transport ki avasaram avuthundhi !! Story ventane manake bayam avuthundhi 😢 ni positive vibe 🙏 Anna support for Sathish brother ❤️

  • @pyditarakeswararaodukka8286
    @pyditarakeswararaodukka8286 วันที่ผ่านมา +1

    VERY GOOD INTERVIEW SIR.

  • @shivaom793
    @shivaom793 5 วันที่ผ่านมา +18

    😢😢 డబ్బు లేకపోతే ఎవరు వుండరు ఎవరు రారు బ్రో

  • @bsmpresents6849
    @bsmpresents6849 5 วันที่ผ่านมา +15

    అప్ప ఇచ్చినటువంటి ఓ మహానుభావులారా ఆపద్బాంధవులారా సతీష్ అన్న మీ డబ్బులు మీకు ఇస్తా అంటున్నాడు కొంత సమయం కావాలి అని అంటున్నాడు మంచి మానవత్వంతో లాస్ట్ and ఫైనల్ ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఈ ఒక్క ఛాన్స్ ఇచ్చినచో మిమ్మల్ని జీవితాంతం అతని గుండెలో పెట్టుకొని చూసుకుంటాడు plzz

  • @kurmaraviravikumar7687
    @kurmaraviravikumar7687 8 ชั่วโมงที่ผ่านมา

    Sathish anna niku vedhaan anna Apudu saport huntadhi anna meku hands up to you vedhaan anna and please request to you saport chayu bro prapancham lo hantha saport to you vedhaan anna and proud of you 😢😮❤

  • @Ayyappatravels-j9i
    @Ayyappatravels-j9i 4 วันที่ผ่านมา +15

    అన్నా బ్రతుకు కోసం కాస్తపడ్డాడు
    కానీ జీవితం చాలా గొప్పది
    ఆ జీవితం నా ఒంతు షాహాయం చేయగలను కాల్ మీ

  • @user-tt9dh1xo8u
    @user-tt9dh1xo8u 3 ชั่วโมงที่ผ่านมา

    Niku manchi jaragali ani korukuntunna niku manchi future ravali brother

  • @raj-999
    @raj-999 6 วันที่ผ่านมา +23

    Papam , having less options. Which are also not so easy . God bless you Satish .

  • @sraju4433
    @sraju4433 วันที่ผ่านมา

    Tamudu veedhan super 👌 good support don't worry Sathish God is great all things are possible to God 🙏 don't worry brother

  • @renukamanne707
    @renukamanne707 3 วันที่ผ่านมา +4

    Anna satish neevu true person god support u

  • @YuvaKrishna-hm1kh
    @YuvaKrishna-hm1kh วันที่ผ่านมา

    తమ్ముడు బతికి సాధించాలి తమ్ముడు ఏమి కాదు సూపర్ బ్రో మీరు మంచి మాట చెప్తున్నారు నువ్వు లైఫ్ లో సక్సెస్ అవుతావు ఏమి ఇబ్బంది పడొద్దు తమ్ముడు

  • @Desibussinessplan
    @Desibussinessplan 5 วันที่ผ่านมา +5

    Anna ni video chuste nuvuu chala strong vi Anna....nuvuu bada padaku .....nitho patu nenu unna ... kavalante

  • @nandinilifestyle1698
    @nandinilifestyle1698 9 ชั่วโมงที่ผ่านมา

    వేదంతగారు హ్యాడ్సప్ మీకు

  • @rahuldasari01
    @rahuldasari01 6 วันที่ผ่านมา +13

    Anna will try to help him from our side ....

  • @mohank1714
    @mohank1714 3 วันที่ผ่านมา +1

    Good life vidio tank q midia and sathish.

  • @naveenlavudiya6953
    @naveenlavudiya6953 3 วันที่ผ่านมา +9

    47:17 Geart Motivation ❤❤

  • @gopireddysrinivas8820
    @gopireddysrinivas8820 12 ชั่วโมงที่ผ่านมา

    సూపర్ వేదంత్

  • @CHANDPASHA-kd1ye
    @CHANDPASHA-kd1ye 3 วันที่ผ่านมา +3

    Same problem bro Nadhi kuda finance problem

  • @sudheermudiraj672
    @sudheermudiraj672 วันที่ผ่านมา +2

    C.i sir chala great

  • @SisindriKumar-p4c
    @SisindriKumar-p4c 3 วันที่ผ่านมา +8

    అన్న వేదాంత అన్న నేను నన్ను ఏంటర్వ్ చెయ్ అన్న నేను transoprt నడిపి 35 లక్షలు అప్పు వుంది చావలేక ఇంటికి దూరంగా వున్నా 10 నెలలు నుండి రోడ్ మీద పడుకున్న వున్నా నా బాధ నా అప్పుల వాళ్ళకి చెప్పాలి నాకు టైం కావాలి నేను కనపడితే నా అప్పుల వాళ్ళు నేను చెప్పితే వినడం లేదు వాళ్ళు దగ్గర నుండి టైం కావాలి నన్ను ఒక్కటి నా వయసు 24 yers నేను వల్ల డబ్బుల కోసం నేను చావలెను నాకు టైం కావాలి వాళ్లకు అర్ధం అయేలా చెప్పలి నీ ద్వారా

  • @ashokdgdg6419
    @ashokdgdg6419 6 วันที่ผ่านมา +12

    Super bro don't feel karma is back bro don't worry ayyappa swamy blessing ❤

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 5 วันที่ผ่านมา +11

    ఇతను కడప వైయస్ పార్టీలకు కార్లు ఇచ్చి లాస్ అయ్యాను అని ఇంతకుముందు ఓక విడియోలో చెప్పాడు.పాపం పెదవాడు కాబట్టి బడాబాబులు నమ్మించి మోసం చేశారు

  • @kvenkatgoud
    @kvenkatgoud 2 วันที่ผ่านมา

    Bro Really your Great 👍 all the best new life 🧬 God bless you Brother

  • @mrbalurajak7281
    @mrbalurajak7281 วันที่ผ่านมา

    దిన్ని బట్టి మనం అర్దం చేసుకోవాల్సింది ఏంటి అంటే మన సుట్టం అని మన దోస్త్ అని నా బామ్మరిది అని ఎవరిని పడితే వన్నీ నమ్మితే పంగనామాలు పెడతారు కాబట్టి మన పైనా మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి అన్నా నువ్వు ఎదిగి చూపించాలి అన్న ఆల్ ద బెస్ట్ మంచి రోజులు ముందు ఉన్నాయ్

  • @SurarajuSr
    @SurarajuSr 3 วันที่ผ่านมา +2

    👍👍Super anna 🔥🔥

  • @chitraashu3488
    @chitraashu3488 6 วันที่ผ่านมา +13

    Gave one chance

  • @prakashyenumula5706
    @prakashyenumula5706 4 วันที่ผ่านมา +3

    Sir, cheppinantha easy kaadhu sir. Namminchi posem chesthey recovery is possible is not easy. Choose friends carefully. Evaritho padethey vallotho friendship(including all friends-childhood) cheyyodhu please

  • @SurendarSamkavathi
    @SurendarSamkavathi 2 วันที่ผ่านมา +1

    Bro nvu great ❤❤❤❤❤

  • @srisrikanth7487
    @srisrikanth7487 3 วันที่ผ่านมา +6

    Mani raj photo reveal cheyandi bro.

  • @KiranSarikonda-cc9eq
    @KiranSarikonda-cc9eq 18 ชั่วโมงที่ผ่านมา

    Nuvu manchi chesta niku manchi jaruguthundi bro you dont worry 🫂🫂

  • @gugulothnarender8835
    @gugulothnarender8835 8 ชั่วโมงที่ผ่านมา

    Real hero😢😢😢😢

  • @MdyadulYadul
    @MdyadulYadul 3 วันที่ผ่านมา +4

    Andaram kalise 100 rupes aidam Bhai no tension
    No paitandi phone pay
    Manam ainta iste anta vastundi brother s

  • @bangarumaheshkumar1024
    @bangarumaheshkumar1024 3 วันที่ผ่านมา +4

    అన్న అతనికి హెల్ప్ చెయ్యండి అన్న plz

  • @queenpriyaff4230
    @queenpriyaff4230 6 วันที่ผ่านมา +38

    Phone pay nenber pettu vedhanth naku thochina sahayam chestha 😢😢😢

    • @HinduAikyataDal
      @HinduAikyataDal 5 วันที่ผ่านมา

      మనసున్న మంచి రాణివి బంగారం
      నాది కూడా ఇవ్వన ఫోన్ పే నెంబర్😢

    • @chakalinagesh5434
      @chakalinagesh5434 4 วันที่ผ่านมา

      E Genaration lo kuda help chese ammailu vunnarante nammalekapothunna ..any way tq best good girl

  • @MdIrfanShaik-y5y
    @MdIrfanShaik-y5y วันที่ผ่านมา

    Sateshi bhai e parlam sall kaweli Anni duwa chista bhai dheringa ondu bhI

  • @HarishwarReddyDongala
    @HarishwarReddyDongala 6 วันที่ผ่านมา +7

    Good by annaya❤

  • @PavanKamana
    @PavanKamana 6 วันที่ผ่านมา +3

    👌👌👌Bro

  • @palasagopi1005
    @palasagopi1005 5 วันที่ผ่านมา +2

    Don't worry anna 😊

  • @SaikumarVarma-g2l
    @SaikumarVarma-g2l 2 วันที่ผ่านมา +1

    Get well soon broo ..

  • @PRAVEENDESIGNS24
    @PRAVEENDESIGNS24 5 วันที่ผ่านมา

    Subscribed broh❤ last lo mi words Goosebumps brohh❤

  • @LuckyLucky-f1e
    @LuckyLucky-f1e วันที่ผ่านมา +1

    No skip button

  • @nareshkdm3403
    @nareshkdm3403 วันที่ผ่านมา

    సతీష్ బాయ్ నీవు మంచోనివి నీకు దేవుడు నీకు మంచి రోజులు వస్తాయి. సంగారెడ్డి లో మోసాలు ఉంటాయి నీకేం కాదు

  • @bandipradeep0998
    @bandipradeep0998 6 วันที่ผ่านมา +8

    అన్న నేను మొసపోయిన నా ఉరి వాడే నన్ను మోసం చేశాడు 😢😢13లాక్స్ చచ్చి పొవాలి అనిపిస్తోంది

    • @Telugumoji1989
      @Telugumoji1989 6 วันที่ผ่านมา +3

      Don't worry time vasthadhi wait chey

    • @shivaom793
      @shivaom793 5 วันที่ผ่านมา +1

      చస్తే ఎం రాదు బ్రో

    • @AnilKumar-yl8pz
      @AnilKumar-yl8pz 4 วันที่ผ่านมา

      Good

  • @jinkasravani473
    @jinkasravani473 6 วันที่ผ่านมา +8

    Bro savu anedhi west alochana
    Elatanti time lo evaru undaru
    Manaku mamame gatiga undale na parisithi nilage undhi
    Gani savu vadu poradale Bro

  • @srinivaskamala926
    @srinivaskamala926 วันที่ผ่านมา

    Life chala important brother,
    Naaku 30 years.
    Chinnapati nundi na btech iaye varaki family tho agriculture chesthu family ki support chesthu chadukunna.
    Father ki na chinnapati nundi health issue hospital lu chupisthu vevasam chesthu btech complete chesa. Backlogs valla Ola cab nadipincha, ade time lo kidney lu kuda fail iee
    Father chanipoyaru, anthya kriyalali hand lo rupai ledhu aa time lo, edo laa chesii ddaru akkala marriages chesa,
    6 years job chesa, marriage chesikunna oka papa putindhu, puttina papa ede middile class family lo brathakodhu goppaga brathakali ani applu terchi business petta, job manesi Bussiness cheyali ani sampadinchali papa ni baga chusukovali ani ani bussiness petta complete ga loss iaya,,, road pina padda papa ki milk ki kuda dabbulu leni position ki ocha, malli ipudu driver ga cab nadipisthunna...
    Puttina Sontha uriki velli dadapu 4 years avuthundi.
    Jeevitham narakam iepoiendhi .
    Appulaki intrust lu nelaki 50k lu kadthunna,
    Intiki vellagane na kuthurini chusi kallalo nillu teruguthai neeku manchi jeevitham evvaleka pothunna ani ..
    Kudirithe sahayam cheyandi anna naku.. small help also make big difference in my Life.

  • @RAMANDEEPSINGHRAMANDEEPSIN-k2e
    @RAMANDEEPSINGHRAMANDEEPSIN-k2e 6 วันที่ผ่านมา +1

    Bee strong brother ❤❤

  • @jnaveenkumaryoutubechannel5993
    @jnaveenkumaryoutubechannel5993 6 วันที่ผ่านมา +10

    Anna Nevu has bro thodu vunteaaa ha bro Chala happy ga vuntaduuuu

  • @parlapellishekar254
    @parlapellishekar254 5 วันที่ผ่านมา

    Anna meku manchi jaruguthundhi

  • @rameshbabu9910
    @rameshbabu9910 3 วันที่ผ่านมา +1

    Same situation 2 years nunchi suffer ayya😢😢 evarni nammoddu evarki amount ivvadhu

  • @riyazpasha2973
    @riyazpasha2973 วันที่ผ่านมา

    సతీష్ అన్న నువ్వు అందరికీ డబ్బులు ఇస్తావు ఇచ్చే తీరుతాను కొంచెం నమ్మకం పెట్టుకో అంతే ఎవరు నిన్ను ఏమి చేయలేరు 💯💯💯🔥🔥🕳️🕳️

  • @STUFFBUZZ1
    @STUFFBUZZ1 2 วันที่ผ่านมา +1

    Sangareddy ke ra anna andaru 100%support chestam ne scanner petu

  • @Familyvlogs-s6k
    @Familyvlogs-s6k 6 วันที่ผ่านมา +6

    Anna ayanaki okate solution movies lo chances ipinchandi chalu

  • @inayathvlogs3395
    @inayathvlogs3395 4 วันที่ผ่านมา

    chala light matter brother edi don't worry we are with you

  • @BonamChintu
    @BonamChintu 4 วันที่ผ่านมา

    Challa bhaga chepav bro u

  • @KkKk-io2re
    @KkKk-io2re วันที่ผ่านมา +1

    Na paristithi same ana 60lcks aiende same self dive business lo

  • @nagarajuponaganti904
    @nagarajuponaganti904 6 วันที่ผ่านมา +8

    Anna naki thelise ktr anna thanaki velu ni pani pakka avuthadhi nammu anna

  • @SuryaprakashPulluri
    @SuryaprakashPulluri 5 วันที่ผ่านมา

    Beee strong Satheesh ❤

  • @AshokKumar-e7v7q
    @AshokKumar-e7v7q 2 วันที่ผ่านมา

    నేను కూడా ఇలాగే 1 year నుండీ దాకుని బతుకుతున్న మ నాన్న కూడా ఆశ్రమం లో బతుకుతున్నాడు ఒక వెలుగు వెలిగి ఇపుడు మొఖం కూడా చూపించలేక పోతున ఈరోజు మ అమ్మ చనిపోయిన రోజు ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్న నేను కూడా లాస్ట్ day

    • @AshokKumar-e7v7q
      @AshokKumar-e7v7q 2 วันที่ผ่านมา

      ఎంతో కొంత హెల్ప్ చేయండి ఆ అన్న కు చాలా pain untundi promice 😢😢

  • @DhanalaSaevesh
    @DhanalaSaevesh 4 วันที่ผ่านมา +1

    Sm to you anna kani nu chiyyagalavu anthi esthavu anna sm egg nadi kuda kani nenu 36 lks, unna pani chisthunna kaduthunna andharu naku chan,s echharu neku evvaledhu brother anthi kani netho avuthundi brother ok na nu chiytagalavu brother pakka esthavu evvagalavu anthi brother nadi ramagundam godavarikhani ❤❤❤❤❤❤❤❤

  • @krishgopu123
    @krishgopu123 5 วันที่ผ่านมา

    Bounce back ayitav bro❤

  • @b.t.govardhan6243
    @b.t.govardhan6243 2 วันที่ผ่านมา

    Super Anna

  • @srikanthbjp4683
    @srikanthbjp4683 2 วันที่ผ่านมา

    Vedhanth Anna ha annaku nenu emanna help chepiyu ante 💯 chepista Anna

  • @NareshCh-i3j
    @NareshCh-i3j 6 วันที่ผ่านมา +16

    Vedhana anna nenu anna ki nenu help chesta aa pakka anna

  • @KalyanGoud-k7b
    @KalyanGoud-k7b 5 วันที่ผ่านมา +1

    Anna tea time pettichandi anna helping concept tho

  • @royal.7181
    @royal.7181 12 ชั่วโมงที่ผ่านมา

    ANNA ❤

  • @ManthuriPramod
    @ManthuriPramod 6 วันที่ผ่านมา +25

    వేదం తన నాకు చిన్న విన్నపం సతీష్ అనే వ్యక్తి వెహికల్స్ బైక్స్ అవన్నీ ఆ ఊర్లో వచ్చే అప్పు అట్లే ఊర్లో ఇచ్చే అమౌంట్ అన్ని కలెక్ట్ చేసి అప్పులు తీర్చగలరు

  • @PhanikiranIndugula1234
    @PhanikiranIndugula1234 6 วันที่ผ่านมา +4

    Vedanth one thing solve that person problem because I am PK fan this is serious bro .iwas seen this bro video's. Vedanth solve this problem please

  • @tekurishekar4481
    @tekurishekar4481 วันที่ผ่านมา

    Sadhisthav Anna gatiga prayathninchu

  • @riderankit7213
    @riderankit7213 3 วันที่ผ่านมา +1

    He is died from inside and emotional from heart 😢