మీరు చెప్పింది 100% రైట్ మేడం కళ్ల మంటలు ముక్కు దురదలు తుమ్ములు అదంతా కెమికల్ తయారు చేయడము చాలా బాగా చూపించారు మీ టాలెంట్ సూపర్ నేను ఎన్నో ముగ్గులు వేస్తాను కలరింగ్ ట్రై చేస్తుంటాను కాంపిటీషన్ లో కూడా పాల్గొంటాను నా వయసు 70 సంవత్సరాలు వేయడం కొద్దిగా కష్టమవుతుంది ధన్యవాదములు విజయలక్ష్మి గారు
హ్యాండ్ పెయింటింగ్ కల రింగ్స్ మిక్సింగ్ లాగా ఉంది నేను బ్రష్ పెయింటింగ్ ఇలాగే వేస్తుంటారు ఎక్సలెంట్ మేడం ఎవరు ఏమి విమర్శించిన బాధపడకండి మీ టాలెంట్ మీది❤❤❤ శుభాకాంక్షలు
బాగా వేశారు ఫుడ్ కలర్స్ తో ఆలోచన బాగుంది కానీ రంగోలి కలర్స్ బాంబే , కలకత్తా లో చాలా బాగుంటాయి కొన్ని రోజులైనా రంగులు మారవు , బళ్లారి లో కాల్వ అచ్చయ్య పన్సారి షాప్ లో కూడా మంచి రంగులు దొరుకుతాయి రంగును కొద్దిగా నీళ్లు ఇసుక లేదా రాతిపొడి( msand) తో కలిపి న్యూస్పేపర్ పైన ఆరబెట్టి నిల్వ చేసుకుంటే ఎన్నిరోజులైనా కాదు ఏండ్లైనా కలర్ మారవ్
చాలా చాలా బాగుంది మేడమ్.నాకు ముగ్గులంటే చాలాపిచ్చి ఇష్టం.13ఏళ్ల వయస్సునుండే ముగ్గులు వేయడం ప్రారంభించాను మాపుట్టిల్లు పల్లెటూరు.పెద్ద పెద్ద ముగ్గులు వేశేదాన్ని.ఇప్పడుమేము వున్న చోట రోడ్డు వేయడానికిప్రయత్నాలు జరుగుతున్నాయి.దానికి తోడు మోకాలు ఆపరేషన్ అయ్యింది ఈసంవత్సరము ముగ్గలు ఎలా అనుకుంటూనే మీ ఛానల్ చూడడం జరిగింది.చూసి ఆనందిద్దామని ఓపెన్ చేశా.మీరు చెప్పకముందే సబ్స్కైబ్ చేశా కలర్సు కలపడం ముగ్గు వేయడంచాలా బాగుంది .శుభాకాంక్షలు
చాల బాగుంది అండి. ఫస్ట్ టైమ్ మీ ఛానల్ చూడటం. ఇడ్లీ రవ్వ తో సూపర్ ❤❤❤
వెరీ నైస్ అమ్మ చాలా ఓపి క గా వేశారు tp అమ్మ
ఎంత ఓపికగా వేసి చూపించినందుకు చాలా సంతోషం అందరూ చెప్పలేరుతల్లీ❤
Thank you so much
ఎంతో ఓపికతో వేశారు చాలా బాగుంది❤
Super. Super 😍😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much
మీరు చెప్పింది 100% రైట్ మేడం కళ్ల మంటలు ముక్కు దురదలు తుమ్ములు అదంతా కెమికల్ తయారు చేయడము చాలా బాగా చూపించారు మీ టాలెంట్ సూపర్ నేను ఎన్నో ముగ్గులు వేస్తాను కలరింగ్ ట్రై చేస్తుంటాను కాంపిటీషన్ లో కూడా పాల్గొంటాను నా వయసు 70 సంవత్సరాలు వేయడం కొద్దిగా కష్టమవుతుంది ధన్యవాదములు విజయలక్ష్మి గారు
చాలా బావుంది అచ్చం కార్పెట్ లాగా వుంది. చాలా కష్టపడి అందరికోసం చేసి చూపించావు మంచి ఇలాంటి టిప్స్ కూడా చెప్పావు తల్లి. God bless you.❤
తివాచీ పరిచినట్టు ఉంది👍👍👍👍
Chala superb...3d paint la kanpistundi asal
చాలా బాగా ముగ్గు వేసారు విజయగారు ఎంత ఓపికతల్లీ మీకు చాలా అంటే చాలా బాగుంది
Nice rangoli❤
Green carpet వేసినట్టు వుందండి 👌👌 super గా వేశారు...
Thank you so much
Super karpett la undhi
చాలా బాగా వేసారు.మీ ఓపికని ,మీ ముగ్గుని మెచ్చుకోవాలి.
Super andi❤ చాలా బాగుంది
Just looking a like a wow wow wow wow super
Chala chala bagundhi rangoli akka❤
సూపర్ సూపర్ 👌👌
Superb Ragoli. Thank you❤❤❤
Chala bagundi
ముగ్గు చాలా బాగా వేసారు 👌
Chala bagundi akka ❤👌👌👌👌👌👌👌👌
బలే వేస్తున్నారు
Super Rangoli shading
చాలా బాగుంది అండి. 👌🏻👌🏻
హ్యాండ్ పెయింటింగ్ కల రింగ్స్ మిక్సింగ్ లాగా ఉంది నేను బ్రష్ పెయింటింగ్ ఇలాగే వేస్తుంటారు ఎక్సలెంట్ మేడం ఎవరు ఏమి విమర్శించిన బాధపడకండి మీ టాలెంట్ మీది❤❤❤ శుభాకాంక్షలు
Chala bagundi andi rangoli
చాలా చాలా బావుంది మేడమ్ 😊
Wow chala bagundi
బాగుంది
చాలా బాగుంది నాకు చాలా నచ్చింది
Bagundi
Chala,chala bavundi andi excellent 👌
Nice rangoli 👌
Thank you so much😌
Tq sis for sharing this video
Muggu bagundi..shades ela veyalo baga chepparu...ite center lo dark green veyatam valla antha look raledu anipinchindi..
Chala chala bagundi ❤
Chala bagundhi
Nenu first time chudadam chala baga veysaru 3d la vundi muggulu super akka❤ rava idea super
బాగా వేశారు ఫుడ్ కలర్స్ తో ఆలోచన బాగుంది కానీ రంగోలి కలర్స్ బాంబే , కలకత్తా లో చాలా బాగుంటాయి కొన్ని రోజులైనా రంగులు మారవు , బళ్లారి లో కాల్వ అచ్చయ్య పన్సారి షాప్ లో కూడా మంచి రంగులు దొరుకుతాయి రంగును కొద్దిగా నీళ్లు ఇసుక లేదా రాతిపొడి( msand) తో కలిపి న్యూస్పేపర్ పైన ఆరబెట్టి నిల్వ చేసుకుంటే ఎన్నిరోజులైనా కాదు ఏండ్లైనా కలర్ మారవ్
Without chemical coulrs 👌👌andi and muggu ❤
Excellent ga vesaru Naku telusu competitions yala vuntayo super ❤❤❤❤❤
Super ga vesaru muggulu
చాలా బావుంది ❤
Super pinni dhooram nunchi chustunte 3D oil paint laga kanipistunadi ❤ Definite ga I'll try for this festival
Super idea sir ji.
కలర్స్ నూకతో కలిపి సూపించారు నాకు బాగా నచ్చినది
Bagundi I try
Thank you so much
Super 👌👌👌👌👌👌👌👌
Chala baga vesaru
Very nice chala ante chala bagundi madam
chala baga vesaru compitition lo vese rangolis chupiyandi
Super bangaru thali
Ameging so beautiful
Chala bagundi
Meeru Ela nerchukunnaru
Super. Super. Akka❤😊❤thankyu
Chala chala bagundi akka
Chala bagundhandi❤
Wowsuper
చాలా బావుంది విజయ గారు....మీ కష్టం కనిపించింది👌👌👌😊
Thank you so much
very nice
Superrrrrr andi🎉
Super chala bagundhi🎉
Chalaaaaa chalaaaaa bagundi
Thank you so much
Chala bhagumdi
Soooooper
Wow 👌
Super rangoli
Thanks
Super super
I love it 🫶🏼👍🏻 Thank you for sharing your talents!!
🎉 akka naku e pichi undi naperu sreedevi.akka.so nice.
Very Nice rongali
సూపర్ అండి చాలా బాగావేశారు 👌👌👌👌👌
Thank you so much
Wow superb
Meeru chaala bhaga chputarandi mee channel chuustan andi❤
Excellent ga undi super
Thank you so much
Chala chala bagundi akka ❤so nise akka
Chala bagundhi andi❤ sprr😊
Awesome
Enka enka enka muggulu rangoli colors🎨 tho veyandi.. Nenu enka nerchukuntanu... ❤ i like Rangolis🎉🎉
చాలా బాగుంది అండి
Thank you so much
Chala baaga vesthunaru.. Marrinni muggulu chupinchandi..
Plants chamanthulu Chala bagunnai.plants Ela penchalo cheppandi
👌chala baga vesarandi
Thank you so much
Chala bhaga vesaru🎉❤
Super aunty challa bagundi aunty me mugu atha madiki nachinadi like chiyadi
Hii andi meeru chaala opikaga beautiful ga vesaru rangoli
విజ్జు ముగ్గు చాలా బాగుంది
Thank you so much 😊
Chaala detailed ga chupettaru, chaala bagundi, chudagane subscribe chesanu
thank you so much
Superga undi
Thank you so much
Very nice .🎉🎉
సూపర్
చాలా చాలా బాగుంది మేడమ్.నాకు ముగ్గులంటే చాలాపిచ్చి ఇష్టం.13ఏళ్ల వయస్సునుండే ముగ్గులు వేయడం ప్రారంభించాను మాపుట్టిల్లు పల్లెటూరు.పెద్ద పెద్ద ముగ్గులు వేశేదాన్ని.ఇప్పడుమేము వున్న చోట రోడ్డు వేయడానికిప్రయత్నాలు జరుగుతున్నాయి.దానికి తోడు మోకాలు ఆపరేషన్ అయ్యింది ఈసంవత్సరము ముగ్గలు ఎలా అనుకుంటూనే మీ ఛానల్ చూడడం జరిగింది.చూసి ఆనందిద్దామని ఓపెన్ చేశా.మీరు చెప్పకముందే సబ్స్కైబ్ చేశా కలర్సు కలపడం ముగ్గు వేయడంచాలా బాగుంది .శుభాకాంక్షలు
Chala bagundi madam.
Super ga veseraru andi
Nice 🎉
Very nice
Bogi pots ki shading ela veyalo chupinchandi pls
Super 👍
👌👌👌👌👌👌👌👌e