మా మెట్టినింట! | ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఇదే మా మెట్టినింటి మహాభారతం!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 20

  • @ramani143umaallloges9
    @ramani143umaallloges9 หลายเดือนก่อน +12

    ఒక ఒక చిన్న మూవీ చాలా హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలో సడన్గా థ్రిల్లర్ మూవీ వచ్చింది. సూపర్ సూపర్ స్టోరీ అండి. ఫస్ట్ పార్ట్ మొత్తం ఎంత నవ్వుకున్నామో లాస్ట్ లో అసలు ఊహించని ట్విస్టులు ఉన్నాయి.వాసవి రత్నాన్ని ఇద్దరికీ ఉరి శిక్ష వేయాలి. బిడ్డల్ని అలా ఎలా చేయాలనిపించింది వాసవికి.👌👌👌👌👌❤️❤️❤️❤️❤️

  • @krishanmurthiduvvuri5263
    @krishanmurthiduvvuri5263 หลายเดือนก่อน +5

    Chala bagundi story andi🎉🎉🎉

  • @SriSahithiReddySajjala
    @SriSahithiReddySajjala 2 นาทีที่ผ่านมา +1

    మహదేవరావు గారి కుటుంబం చాలా సంతోషంగా, మనశ్శాంతిగా ఉంది అనుకుంటే ఇలా ఇంత ఘోరం జరిగింది. పాపం రాధమురారి, సత్యకృష్ణ ఎంత సంతోషంగా ఉన్నారు పిల్లలు పుట్టారు అని. ఎంత కోపం ఉంటే మాత్రం రత్నం, వాసవి ఇంత ఘోరం చేస్తారా. ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా మనశ్శాంతిగా నిద్రపోలేరు. భార్య ఇంత ఘోరం చేసి కల్ల ముందే తిరుగుతుంటే ముకుంద మాత్రం ఎలా ఉండగలడు. మంచి పని చేశాడు ఆ వాసవిని వదిలేసి. మొత్తానికి రుక్మిణి లాంటి మంచి అమ్మాయి భార్యగా వచ్చింది. Nice ending andi😊

  • @pranithasurampudi5427
    @pranithasurampudi5427 12 วันที่ผ่านมา

    Super mee comedy.

  • @SrideviBhuma
    @SrideviBhuma 25 วันที่ผ่านมา +1

    Good story

  • @someswarikola8924
    @someswarikola8924 28 วันที่ผ่านมา +1

    హాయ్ శ్రీ గారు సూపర్ స్టోరీ అండి ❤️❤️❤️

  • @sumaisukapalli7730
    @sumaisukapalli7730 หลายเดือนก่อน +1

    Hai Sri garu story super andi

  • @subbarajugadamsetty8134
    @subbarajugadamsetty8134 หลายเดือนก่อน +2

    Next Katha kavali

  • @SUNEETHABUDATI-sc3oe
    @SUNEETHABUDATI-sc3oe หลายเดือนก่อน +2

    Hai Sri

  • @SudhaBonuthu
    @SudhaBonuthu หลายเดือนก่อน

    Hi sir guru

  • @kathyayanivijay942
    @kathyayanivijay942 หลายเดือนก่อน

    Chala bagudi story