|💌 Pick a card| ఈ వ్యక్తి నుంచి ఇప్పుడు మీకు మెసేజ్ ఏంటి చూడండి 🤔💟☮️🫂🍀🦋💫🌌

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 72

  • @GoodGuidanceTarot
    @GoodGuidanceTarot  26 วันที่ผ่านมา +17

    ఈ వ్యక్తి నుంచి ఇప్పుడు మీకు మెసేజ్ ఏంటి చూడండి ( ఇది మీరు ఎప్పుడు చుస్తారో ఆ రోజు నుంచి వర్తిస్తుంది )
    *PRIVATE READINGS ARE OPEN.*
    *పర్సనల్ రీడింగ్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో మెసేజ్ చేయండి లేదా మెయిల్ చేయండి.*
    టైమ్ ⏱️
    Pile 1 - 01:50
    Pile 2 - 13:21
    Pile 3 - 24:59
    మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీకు ఏది సరైంది అనిపిస్తే అది చేయండి. ఇవి జనరల్ రీడింగ్స్ కాబట్టి మీకు ప్రతిసారి అవ్వాలని లేదు మీ ఎనర్జీ (శక్తి) భాగం తీసుకుంటే ఖచ్చితంగా అవుతాయి. షఫిల్ చేసినప్పుడు ఏ కార్డ్స్ వస్తే వాటి ప్రకారమే రీడింగ్ చెప్పడం జరుగుతుంది అది పాజిటివైన లేదా నెగిటివైన కూడా. నా ఏ రీడింగ్స్ లో కూడా అవ్వదు అని కూడా నేను చెప్పను. కేవలం మీ వైపు నుంచి మీరు ఏమి చెయ్యాలి అనేది మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది గమనించగలరు. ఈ వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు!!

  • @Crazy_queen449
    @Crazy_queen449 26 วันที่ผ่านมา +6

    1 yr nunchi me every video chustuna. Meeru cheppevi exactga alane jarugutunai. Ilanti special quality andarki undadu ur great akka🙏

  • @PRupi-k4v
    @PRupi-k4v 26 วันที่ผ่านมา +30

    వ్యక్తి నిజం చెబుతున్నారా అబద్ధం చెబుతున్నారు ఇలా ఒక రేటింగ్ చేయండి అక్క ప్లీజ్🙏🙏🙏🙏

    • @Sd_sheema-c2s
      @Sd_sheema-c2s 25 วันที่ผ่านมา

      Ha
      Avunu andi Baga cheparu

  • @PRupi-k4v
    @PRupi-k4v 26 วันที่ผ่านมา +10

    మనం ఇష్టమైన వ్యక్తి మనతో ఉండడానికి ఇష్టపడుతున్నారా లేదా ఫ్రెండ్ అయినా ప్రియమైన ఏదైనా సరే ఇలా ఒక రీడింగ్ చేయండి అందమైన అబద్ధం చెబుతున్నారు ఎందుకని

  • @BommeraBaby
    @BommeraBaby 25 วันที่ผ่านมา +1

    నిజమే చెప్తారు అక్క ఆ వ్యక్తి గురించి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను 😢😢😢

  • @ratnamkarajada
    @ratnamkarajada 25 วันที่ผ่านมา

    First card నిజం medam 🙏🙏🙏 my god meru and యూనివర్సి చాలా గొప్పది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @akhila2598
    @akhila2598 11 วันที่ผ่านมา

    1000%perfect meru chepe every videos

  • @upendrabitragunta9371
    @upendrabitragunta9371 25 วันที่ผ่านมา

    Thank you Universe 🙏🙏🙏
    Thank you angels 🙏🙏🙏
    Thank you God 🙏🙏🙏
    Thank you divine 🙏🙏🙏
    Thank you akka thank you so much 🙏🙏🙏

  • @ranisarika4096
    @ranisarika4096 25 วันที่ผ่านมา +1

    Super super 💯💯💯💯💯💯💯💯💯💯 chala bagaa cheparu❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉😊😊 నిను 2 కార్డు చూసాను

  • @PushpaVenkanna
    @PushpaVenkanna 25 วันที่ผ่านมา +1

    I strongly claim this positive energy thank you so much universe 🙏💐 thank you so much Madam 🙏💐

  • @ramakrishnasiva7391
    @ramakrishnasiva7391 25 วันที่ผ่านมา

    బాగా చెప్పారాండీ నూటికి నూరుపాళ్లు నిజంగా చెప్పారు

  • @GayathriK-h9c
    @GayathriK-h9c 25 วันที่ผ่านมา +2

    Pile 2 100% tq sis..❤❤❤❤❤❤❤

  • @priyakiran7997
    @priyakiran7997 25 วันที่ผ่านมา

    I claim this positive reading ❤❤❤tq universe ❤❤❤ gratitude gratitude gratitude ❤❤❤

  • @TheQueen-f8p
    @TheQueen-f8p 24 วันที่ผ่านมา

    Nice reading Sis 👌👏
    Thank You 🥰❤️
    Thank You universe 🥰❤️🙏
    Gratitude gratitude gratitude 😌

  • @lakshminarayana39
    @lakshminarayana39 25 วันที่ผ่านมา

    థాంక్యూ సో మచ్ అంజలి గారు నేను చాలాసార్లు గమనించాను అండి మీరు నేను చూస్ చేసుకున్న కార్డు చెప్పేటప్పుడు లైట్ గా నవ్వుతారు అండి నాకు చాలా సంతోషంగా పాజిటివ్గా అనిపిస్తుంది అండి థాంక్యూ సో మచ్ అంజలి గారు

  • @kammarimounika2257
    @kammarimounika2257 25 วันที่ผ่านมา

    Ufff intha correct ga cheppandam miracle 🙌🙌🙌 tq

  • @omprasad9698
    @omprasad9698 25 วันที่ผ่านมา

    2card pic chesukunna anjali garu.
    నిజమేనండి తనకి కోపం వస్తే గట్టిగా మాట్లాడేసి, నాకు తెలుసు దానిని యాక్సెప్ట్ చేయగలను, తను ఇప్పుడు మాట్లాడుతుందంటే నేను ముందులాగే మాట్లాడతానండి నెగిటివ్ ఫీలింగ్ అనేది నేను రియల్ ఏజ్ అయిపోయాను, దయచేసి నా మాటగా తన వరకు వెళ్లే విధంగా మీరు చెప్పగలరని ఆశిస్తున్నాను అంజలి గారు. నేను ముందు ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను తన విషయంలో కానీ నేను అప్రోచ్ అవుతున్నప్పుడల్లా తను కోప్పడడం కాల్ కట్ చేయడం నా నంబర్ బ్లాక్ చేయడం అలాంటి చేస్తుంది నాకు కోపం వచ్చి దూరంగా ఉంటున్నాను. తన విషయంలో నేను ముందులాగే ఉన్నానని వారికి సంబంధించిన వారితో తెలియజెప్పని కానీ వారు తనకి చెప్పినట్టు లేదు, మీరైనా కానీ దయవుంచి నా మాటగా ఈ విశ్వం ద్వారా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. కృతజ్ఞతలు అంజలి గారు.
    కృతజ్ఞతలు విశ్వ మాత🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sgousiya1681
    @sgousiya1681 25 วันที่ผ่านมา

    Mam chusinattuga chepparu mam tq so much 💯💯💯💯💯 correct mam

  • @keerthiraparthi103
    @keerthiraparthi103 25 วันที่ผ่านมา

    Pile 3 Thank you universe gratitude to universe ❤❤❤

  • @ameerunshaik2663
    @ameerunshaik2663 25 วันที่ผ่านมา

    I strongly claim this positive energy thank you so much universe ❤️❤️❤️

  • @newcreatedideas1407
    @newcreatedideas1407 25 วันที่ผ่านมา

    Tq tq tq so much akka gratitude gratitude gratitude I strongly claim this positive energy tq universe tq angels tq divine gratitude gratitude gratitude ❤❤❤

  • @palikamahalakshmi1103
    @palikamahalakshmi1103 23 วันที่ผ่านมา

    Medam atanu call gani message gani cheste matladatanu ba nambar blok chesi 8 months ayindi tq universe tq angels tq medam

  • @ashokboon4931
    @ashokboon4931 25 วันที่ผ่านมา

    I srongly clem this positive energy TQ univers iam happy and healthy life 😊

  • @ratnamkarajada
    @ratnamkarajada 25 วันที่ผ่านมา

    Tq u🙏🙏🙏🙏🙏🙏🙏 god

  • @polurajukothakota4724
    @polurajukothakota4724 25 วันที่ผ่านมา

    Thank you universe and thank you sister 💯 correct in my life

  • @chhyma6584
    @chhyma6584 25 วันที่ผ่านมา

    Pile 3 💯 percent reading mam thank you

  • @RajKumar-un3it
    @RajKumar-un3it 25 วันที่ผ่านมา

    వావ్ చాలా అద్భుతంగ ఉంది రీడింగ్

  • @VishaljanuRacharlla
    @VishaljanuRacharlla 25 วันที่ผ่านมา

    Thank you mam thank you univers tqq divine tqq agiles I love you so much ❤❤❤❤

  • @KumariBalam-h2q
    @KumariBalam-h2q 25 วันที่ผ่านมา

    🙏🙏థాంక్స్ మేడం థాంక్స్ యూనివర్స్

  • @SirishaSirisha-yg2gv
    @SirishaSirisha-yg2gv 25 วันที่ผ่านมา

    Mam meeru chala baga cheparu

  • @no_yt3152
    @no_yt3152 25 วันที่ผ่านมา +1

    హాయ్ అంజలి గారు ఫస్ట్ అఫ్ అల్ మీకు పాదాభివందనాలు మీరు యూనివర్స్ ద్వారా చెప్పేది అక్షరాల 100% కరెక్ట్ 30 ఇయర్స్ అగొ ఏం జరిగింది వెనక్కి వెళ్లి ఆలోచించాను మేడం మేము విడిపోయి 30 ఇయర్స్ అగొ మేడం అప్పటినుండి చూడలేదు మాట్లాడలేదు ఎదురుపడి ఎన్ని తిట్లు అయినా తిట్టిన నేను చేసిన తప్పుకు బరిస్తాను పడతాను మేడం జవాబు చెప్తాను నేను ఎలా ఉన్నా పర్వాలేదు నా పర్సనల్ బాగుంటే చాలు మేడం🙏🙏🙏🙏🙏🙏👌👏👏👍💐

  • @durgababy5268
    @durgababy5268 25 วันที่ผ่านมา

    💯 correct chaparu andi 😢😢😢

  • @Renukaworldofficial
    @Renukaworldofficial 25 วันที่ผ่านมา

    Thanks akka correct ga cheppaeu

  • @sasisrinivas-uo5ue
    @sasisrinivas-uo5ue 25 วันที่ผ่านมา

    Pile1 100% thank you mam ❤

  • @BKMY1111
    @BKMY1111 25 วันที่ผ่านมา

    Tq universe ❤❤❤❤❤❤❤❤❤

  • @Mohana__Vlogs
    @Mohana__Vlogs 25 วันที่ผ่านมา

    TQ God tq universal tq Angeles ❤❤

  • @vanisri2245
    @vanisri2245 25 วันที่ผ่านมา

    Pile 3 😅
    Thank you ma'am

  • @srishailammalyala
    @srishailammalyala 25 วันที่ผ่านมา

    2.Tanqu madam. Tanqu universe🌌🌌🙏🙏❤❤

  • @mamathabereela7634
    @mamathabereela7634 25 วันที่ผ่านมา

    Okay 3 cards naku resonet iyyindhi

  • @HemaHemima-gw8zm
    @HemaHemima-gw8zm 25 วันที่ผ่านมา

    TQ universe 🙏 angels 🙏❤️

  • @chaithanyamarapaka5016
    @chaithanyamarapaka5016 25 วันที่ผ่านมา

    Pile 3 😍💛💛💛💛💛💛👍

  • @honeysweeti428
    @honeysweeti428 25 วันที่ผ่านมา

    Thank you universe today regarding i can contact in

  • @Crazy_queen449
    @Crazy_queen449 26 วันที่ผ่านมา

    Meeru month end lo next month ela untundo ani chese video kosam month motham wait chestu untanu akka

  • @rukminivlogs1192
    @rukminivlogs1192 25 วันที่ผ่านมา

    Pile 2 perfectly correct

  • @QwertTrewq-b4r
    @QwertTrewq-b4r 25 วันที่ผ่านมา

    ❤❤😊😊ty universe ❤ty sis😊

  • @pallaviramya9195
    @pallaviramya9195 25 วันที่ผ่านมา

    Tq universr❤tq🙏 mam

  • @vasantha4906
    @vasantha4906 25 วันที่ผ่านมา

    పైల్ 3 రాంగ్

  • @yashwinihavlogs2875
    @yashwinihavlogs2875 24 วันที่ผ่านมา

    ఫైల్2 😢😢

  • @JakkalaSampurna
    @JakkalaSampurna 25 วันที่ผ่านมา +1

    Hii akka❤❤❤

  • @geethasrivalli
    @geethasrivalli 25 วันที่ผ่านมา

    January month yela vuntumdho reading cheyyandi madam,all zodiac signs

  • @MrEscaper-zt1wd
    @MrEscaper-zt1wd 24 วันที่ผ่านมา

    👌👌❤🎉🎉

  • @SuriyaRao-c5i
    @SuriyaRao-c5i 25 วันที่ผ่านมา

    Please mam prasanna Peru kosam chepandi

  • @ManishaBarivaddala
    @ManishaBarivaddala 25 วันที่ผ่านมา

    Hii Anjali garu em matladutharu ani video chesaru kani appudu matladutharu ani kuda video patandi akka

  • @sandy_punem
    @sandy_punem 26 วันที่ผ่านมา +1

    Pile_3

  • @Manam574
    @Manam574 25 วันที่ผ่านมา

    Partner gurinchi telusukovali

  • @PrasannaK-g1t
    @PrasannaK-g1t 25 วันที่ผ่านมา

    Hi madam❤

  • @Rosie_Rosie-d2g
    @Rosie_Rosie-d2g 25 วันที่ผ่านมา +1

    Akka vadu dorikinde chance m cheppakunda annintlo block chesanu malli velli valla daggariki vallu adigina questions ki samadhanam cheppalenu nenu ani silent ga undipotharu anthe thappa malli raru

  • @LathaPushyamitra
    @LathaPushyamitra 25 วันที่ผ่านมา

    I falloup all ur vedeo are 99 పర్సంట్ కరెక్ట్ ..1స్ట్ time ee prediction wrong ayyindi ఎందుకో..but keep doing.

  • @bujjibujji9299
    @bujjibujji9299 25 วันที่ผ่านมา

    Superr mam tq

  • @sweetyhoney3695
    @sweetyhoney3695 25 วันที่ผ่านมา

    today dz vedio listen but mitho oksari matladali Instagram lo

  • @Jyothi-w5o
    @Jyothi-w5o 25 วันที่ผ่านมา

    EMI cheyalo teliyatmledu mam

  • @VenkataakhilaK
    @VenkataakhilaK 25 วันที่ผ่านมา

    👌ok👍1

  • @geethabeerthi-me2yr
    @geethabeerthi-me2yr 25 วันที่ผ่านมา

    Good morning akka

  • @Crazy_queen449
    @Crazy_queen449 26 วันที่ผ่านมา

    Firsr like and first comment akka

  • @vasaviayinam1228
    @vasaviayinam1228 25 วันที่ผ่านมา

    2,👍

  • @Nagamani0633
    @Nagamani0633 25 วันที่ผ่านมา

    Universe shd open the illegal contract to if not i will say to their children and relatives and hu sband

  • @zakirashaik9371
    @zakirashaik9371 26 วันที่ผ่านมา

    Hai

    • @sarikaindira8716
      @sarikaindira8716 25 วันที่ผ่านมา

      అవకాశావాదులకు అవసరాలు కోసం దిగజారిపోయి ఎదుటి వాళ్ళను బాధపెట్టే వాళ్లకు ధైర్యం ఉండదు దొంగ పనులు చేసే వాళ్లకు ధైర్యం ఎలా వుంటది.

  • @arunasandupatla8682
    @arunasandupatla8682 25 วันที่ผ่านมา

    100℅👍👍👍

  • @sitamahalaxmi3386
    @sitamahalaxmi3386 25 วันที่ผ่านมา

    మేడం phon నెంబర్ ప్లీజ్

  • @sweetyhoney3695
    @sweetyhoney3695 25 วันที่ผ่านมา

    sister me instgram open avtam ledu