ఈరోజు దేవుని వాక్యం:దేవుని మీద మన నమ్మకం,విశ్వాసం ఎంతవరకు ఉంది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 50

  • @geetamgeetham2296
    @geetamgeetham2296 11 ชั่วโมงที่ผ่านมา +1

    Amen 🙏 thank you Jesus 🙏🙏🙏

  • @rsujathapandu4986
    @rsujathapandu4986 11 ชั่วโมงที่ผ่านมา +1

    Amen thankyou my lord thankyou Jesus amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Hiran-wm4nx
    @Hiran-wm4nx 3 ชั่วโมงที่ผ่านมา

    AMEN 🙏🙏🙏🙏🙏 praise the lord MAA 🙏🙏🙏🙏🙏

  • @CHINNAMJOSPIN
    @CHINNAMJOSPIN 13 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏😭😭🙏😭🙏😭 సిస్టర్ గారికి వందనాలు మా కుటుంబంలో అప్పు తీరాలని అందరికీ ఆరోగ్యం బాగుండాలి అని సుధ చేసే జాబ్ లో వ్యాపారం లో తోడు ఉండి కాపాడ లని మైఖెల్ కి మంచి బుద్ధి రావాలని స్కూలుకు భయపడకుండా వెళ్లాలని niranjan dabjane తో వివాహం జరగాలని ప్రార్థన చేయండి యేసయ్య నామమున ఆమెన్ 🙏🏾🙏🏾😭😭🙏🏾😭🙏🏾

    • @swarupabojja963
      @swarupabojja963 12 ชั่วโมงที่ผ่านมา

      తప్పకుండ చేస్తాను సిస్టర్ కానీ మీ విశ్వాసం నమ్మకం మీద ఆధార పడి ఉంటుంది

  • @thadikamallavaralaxmi9801
    @thadikamallavaralaxmi9801 6 ชั่วโมงที่ผ่านมา

    Praise the Lord amen 🙏

  • @ramanikanta6496
    @ramanikanta6496 16 ชั่วโมงที่ผ่านมา +1

    Thank you Jesus 🙏🏼🙏🏼 thank you Jesus 🙏🏼🙏🏼 thank you Jesus 🙏🏼🙏🏼 thank you Jesus 🙏🏼🙏🏼 thank you Jesus 🙏🏼🙏🏼 thank you Jesus

  • @kirankumarnannepaga6029
    @kirankumarnannepaga6029 10 ชั่วโมงที่ผ่านมา

    పరిశుద్ధుడా జీవాధిపతి వందనాలు యేసయ్య నీకే స్తోత్రం ...అక్క ప్రైస్ ది లార్డ్ అక్క నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును

    • @swarupabojja963
      @swarupabojja963 9 ชั่วโมงที่ผ่านมา

      Praise The Lord అమ్మ 🙏🙏🙏

  • @kirankumarnannepaga6029
    @kirankumarnannepaga6029 9 ชั่วโมงที่ผ่านมา

    మా కోసం మా కుటుంబ సమస్యలు కోసం ఎంతో భారంగా ప్రార్థన చేస్తున్నారు మీరు....... 🙏🙏🙏🙏🙏వందనాలు అక్క.. యేసయ్య ఎలాంటి సమస్య అయినా పరిష్కరించి వివరించి వివరంగా పరలోక దేవుని జ్ఞానము..మంచి ఆరోగ్యం ఆయుషు ప్రభు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాఏసయ కి కృతజ్ఞతా స్తుతులు

    • @swarupabojja963
      @swarupabojja963 3 ชั่วโมงที่ผ่านมา

      వందనాలు సిస్టర్

  • @prabhubrosprayers
    @prabhubrosprayers 15 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord Amen sister 🎉🎉🎉🎉🎉

    • @swarupabojja963
      @swarupabojja963 12 ชั่วโมงที่ผ่านมา

      Praise The Lord బ్రదర్ 🙏🙏🙏

  • @padmalakshmilakshmiChevuri
    @padmalakshmilakshmiChevuri 13 ชั่วโมงที่ผ่านมา +1

    PRAISE THE LORD JESUS 🙏🙏 Hallelujah 🙌🙌 HALLELUJAH 🙌🙌🙌🙌🙏🙏

  • @kirankumarnannepaga6029
    @kirankumarnannepaga6029 6 ชั่วโมงที่ผ่านมา

    నా శరీరంలో బుద్ది బలం ఎలాంటి సమస్యలు ఎదుర్కొనే ధైర్యం విశ్వాసం కోల్పోకుండా ప్రతిరోజు ప్రేయర్ లో జ్ఞాపకం ఉంచ మా థాంక్యూ అక్క 🙏🙏

    • @swarupabojja963
      @swarupabojja963 3 ชั่วโมงที่ผ่านมา

      అమ్మ దేవునికి కృతజ్ఞతలు చెప్పండి ప్లీజ్

  • @kunjasubbarao5533
    @kunjasubbarao5533 2 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord amma garu. amma maaku pillalu leru maa kosam prayer cheyandi amma maa perlu Subbarao, Ramalakshmi praise the amma garu

    • @sagivjosephtv9525
      @sagivjosephtv9525  2 ชั่วโมงที่ผ่านมา

      tappakunda chestanu brother meeru everyday asakti prarthana chesukondi plz

  • @geetamgeetham2296
    @geetamgeetham2296 11 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord sister 🙏

    • @swarupabojja963
      @swarupabojja963 11 ชั่วโมงที่ผ่านมา

      Praise The Lord సిస్టర్ 🙏🙏🙏🙏

  • @DswaroopaMark
    @DswaroopaMark 13 ชั่วโมงที่ผ่านมา

    Prise the lord sister 🙏

    • @swarupabojja963
      @swarupabojja963 12 ชั่วโมงที่ผ่านมา

      Praise The Lord సిస్టర్ 🙏🙏🙏

  • @kondaparthirajkumar7951
    @kondaparthirajkumar7951 15 ชั่วโมงที่ผ่านมา

    Apollu samasya 😭😭🤲🏻 🙌🏻

  • @DeepikaT-t4s
    @DeepikaT-t4s 16 ชั่วโมงที่ผ่านมา

    I lost my job 2 years back i gave lot of interviews but got rejected and i am forgetting what i have prepared fr the interview due to stress and financial situation in our family going through alot but very soon god will do miracles in my life and he will provide me better job and remove financial situation in my family in the name of jesus ... Amen

    • @swarupabojja963
      @swarupabojja963 15 ชั่วโมงที่ผ่านมา

      సిస్టర్ ఇదే విశ్వాసం తో ఉండి మీరు ఏ పని చేస్తున్నా ఇదే మాట మీ మనసులో అనుకోండి కచ్చితంగా నా యేసయ్య నాకు మంచి job ఇస్తాడు అని సంతోషం గా ఉండాలి ప్లీజ్

  • @racingrider1968
    @racingrider1968 12 ชั่วโมงที่ผ่านมา

    Amma vandanalu ma babu aarogyam kosam pardana cheyandi. Amma sk abdul

    • @swarupabojja963
      @swarupabojja963 11 ชั่วโมงที่ผ่านมา

      తప్పకుండ చేస్తాను సిస్టర్ వందనాలు సిస్టర్ 🙏🙏🙏

  • @JMariyababu-z6s
    @JMariyababu-z6s 16 ชั่วโมงที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @swarupabojja963
      @swarupabojja963 12 ชั่วโมงที่ผ่านมา

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivaparvathichode5119
    @sivaparvathichode5119 13 ชั่วโมงที่ผ่านมา +1

    అక్క కి వందనాలు మా కుటుంబం కోసం పార్థ నాభర్త మారాలి తాగు తాడు మార్పు రావాలి అని రక్షణ కావాలి అని పార్థ చేయండి బిడ్డ లుచదువుతునరు

    • @swarupabojja963
      @swarupabojja963 12 ชั่วโมงที่ผ่านมา

      తప్పకుండ చేస్తాను సిస్టర్ కానీ మీరు ఓర్పు సహనం తో ఉండి దేవుని మీద నమ్మకం విశ్వాసం ఉంచి మీరు సంతోషం గా ఉంటేనే జవాబు వస్తుంది ప్లీజ్

  • @PradeepNallamothu
    @PradeepNallamothu 9 ชั่วโมงที่ผ่านมา

    యేసయ్య దగ్గర మన పాపాలు ఒప్పుకుని, క్షమాపణ అడిగితే ఆయన స్వస్థపరుస్తాడు గా, నాకోసం ప్రేయర్ లో పెట్టు అక్క. నల్లమోతు మౌనిక. ఆయన సాక్షిగా బ్రతకాలని ఉంది.

    • @swarupabojja963
      @swarupabojja963 9 ชั่วโมงที่ผ่านมา

      తప్పకుండ పెడతాను అమ్మ కానీ మీరు కన్నీటి క్షమాపణ కు స్వస్థత వస్తుంది

  • @RajammathippineniRajammathippi
    @RajammathippineniRajammathippi 20 ชั่วโมงที่ผ่านมา

    Trajamamma🎉❤🎉😢🎉❤🎉😢

  • @Sathwiksindhu3Aaloori
    @Sathwiksindhu3Aaloori 15 ชั่วโมงที่ผ่านมา

    Prise the lord sister I want jod please prayer for my job🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @swarupabojja963
      @swarupabojja963 12 ชั่วโมงที่ผ่านมา +1

      తప్పకుండ చేస్తాను బ్రదర్ మీరు నమ్మకం విశ్వాసం కలిగి ఉండండి ప్లీజ్

  • @ramanikanta6496
    @ramanikanta6496 16 ชั่วโมงที่ผ่านมา +1

    Mark(మార్కు సువార్త) 9:23,24
    23.అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమేయని అతనితో చెప్పెను.
    24.వెంటనే ఆ చిన్నవాని తండ్రినమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమని(కొన్ని ప్రాచీన ప్రతులలో-కన్నీళ్ళు విడిచి, అని కూర్చబడినది) బిగ్గరగా చెప్పెను.

  • @limitedoffer2284
    @limitedoffer2284 11 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord akka nijamga devudu baga vadukuntunnadu chala dhrayam nimmadi undi melonundi devuduv chala bayaluparusthunnadu tq god nammakam devunipatla bagavishvasam lo yedhagali nanu preyarcheyandi akka shilpa na name nabrtha yakubraj tc job vachindi kani ivvatleduvnadumu surgery valla fit kashani adiikarulu pattichukotle trychesthuuna devudu isthadu ani balaparusthunna nabarthki cheputhanu rakshanaledu devudu antce nammakm pedu bt navalla konchm nammutunnasu please preyarchyandi job kosam

    • @limitedoffer2284
      @limitedoffer2284 11 ชั่วโมงที่ผ่านมา

      Vennumukka surgery 5years avuthundi bt fail aiendi yeppudu noppitgne untadu devude bariche Shakti isthunnadu thanukadu devude duty chepisthunna akka devudu enno chesadu nabrathukolo chinna pillalu elauntadu narthaki eammannaauthe elabrathakalo ammo Anna bayam yappuduuntadi Naku nijamga entha preyarchesukunna edi matram nalo bagauntundi please preyarcheyandi akka nakosam

  • @desammashaik2424
    @desammashaik2424 5 ชั่วโมงที่ผ่านมา

    ప్రైస్ లార్డ్ అక్క ఈరోజు మా ఆయన గారు మస్కట్ వెళ్తున్నారు అక్క ప్రయాణంలో దేవుడు తోడుండి లాగా ప్రార్థించండి అక్క

    • @swarupabojja963
      @swarupabojja963 3 ชั่วโมงที่ผ่านมา +1

      సిస్టర్ మీరు ధైర్యంగా ఉండండి క్షేమంగా వెళతారు

  • @Nitya.cc98
    @Nitya.cc98 12 ชั่วโมงที่ผ่านมา

    Sister, nen chesina papamulu oppukuni, ma family lo unna samasyalaki nammakam tho prayer chesukuni, dhairyamga undi, nen cheppukunna samsaya ki samabhanam ravali ani prayer cheyandi

    • @swarupabojja963
      @swarupabojja963 11 ชั่วโมงที่ผ่านมา

      తప్పకుండ జవాబు వస్తుంది సిస్టర్ మీ నమ్మకం విశ్వాసం కోల్పోకండి ప్లీజ్

  • @padmalakshmilakshmiChevuri
    @padmalakshmilakshmiChevuri 13 ชั่วโมงที่ผ่านมา

    SHALOM 🙏 sister maa intiki rent ki ravalani prayer cheyandi.

    • @swarupabojja963
      @swarupabojja963 12 ชั่วโมงที่ผ่านมา

      Praise The Lord సిస్టర్ 🙏🙏🙏🙏మీ ఆలోచన మొత్తం దేవుని మీద ఉంచండి ప్లీజ్ సిస్టర్ విచారం వద్దు సంతోషం గా ఉండాలి ప్లీజ్

  • @ratnakumarkota9382
    @ratnakumarkota9382 11 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord sister maku marriage 11 years garba palam koraku prayer 🙏 Chand i Meru cheppi nattu ga 3am gantalaku prarthana chestunanu viswasam balanga undalani prayer 🙏 Chandi.plz plz

    • @swarupabojja963
      @swarupabojja963 9 ชั่วโมงที่ผ่านมา

      తప్పకుండ చేస్తాను సిస్టర్ మీ విశ్వాసాన్ని కోల్పోకండి ప్లీజ్

  • @PradeepNallamothu
    @PradeepNallamothu 9 ชั่วโมงที่ผ่านมา

    అక్క నేను డైలీ మీ ప్రార్ధన ఏకీవబవిస్తున్నాను. అయినా మీకు నా ప్రాబ్లం చెప్దాం అనుకుంటున్న. చెప్పలేకపోతున్న. నా పేరు మౌనిక. నాకు 24 years. చిన్న పాప ఉంది 9 month. నాకు మా husband వల్ల వైరస్ సోకి , నాకు క్యాన్సర్ వచ్చింది. నేను ఇంకా బ్రతకను అని ఇంకా హోప్స్ వదిలేసాను.ఎక్కడికి పోలేదు. హాస్పీటాల్ కి కూడా పోలేదు. ఎవరు చూపించడం లేదు నాకు. ఇంకా దేవుని మీద భారం తో ఉన్నాను. చనిపోతే నరకానికి వెళ్తాను అని భయం వేస్తుంది. నాకోసం ప్రేయర్ చెయ్యండి సిస్టర్. రోజు ఆయన ఐతే బ్రతికిస్తాననీ సేవకుల వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నమ్ముతున్న నేను. ఆయన్ని.

    • @kirankumarnannepaga6029
      @kirankumarnannepaga6029 9 ชั่วโมงที่ผ่านมา

      మాకోసం కుటుంబం సమస్యలు కోసం యంతో భారంతో పార్దన చేస్తున్నావ్ 🙏🙏🙏వందనాలు అక్క

  • @pasunutirajamani6806
    @pasunutirajamani6806 55 นาทีที่ผ่านมา

    Praise the lord sister 🙏🙏🙏