మా అమ్మ గారు 04-06-2024 తారీఖున స్వర్గస్తురలు అయ్యారు. నేను పెద్ద కర్మ చేశాను. మా అమ్మ గారు కి నేను చెయ్యవచ్చా. మా నాన్న గారు జీవించి ఉన్నారు..... దయ చేసి నా సందేహం నివృత్తి చెయ్యండి 🙏🙏🙏
నమస్తే గురువుగారు నా కుమార్తె భర్త కాలం చేసి ఆరు నెలలు అయ్యింది ఆరు నెలల తర్వాత అతని తండ్రి కాలం చేశారు.ఆరు నెలల కీడు వచ్చింది ఇల్లు ఖాళీ చేయమన్నారు.అయితే ఇప్పుడు నా కుమార్తెకు వివాహం చేయవచ్చా .సలహా ఇవ్వగలరు
Guruvugaru memu Telangana vasulamu ma vypu 7 va masikam petaru svyampakam ivvavacha.
ఇవ్వచ్చు అండి.
@@Sanathanagnanam Danyawadamulu guruvugaru
Good information Guruvu Garu
Chala Baga cheppuchunnaru Namaskaramulu dhanyavadamulu 🙏👏🇮🇳 v,, Krishna Sarma --Purohit
చక్కగా వివరించారు గురువు గారు
Guruvugaru masikalu anni okesari ,samvastarikam roju chestaru kada . Ala cheyakudada
Guruvu garu unabdikam anna samvatsarikam anna okkatena
Unamasikanne 1st masikam ani antaranai vinnanu
Vivarana ivvagalaru
చాలా బాగుంది 🙏🙏🙏
ధన్యవాదములు
*గురువు గారు, 7వ నెల మాసికం చేయాలా వద్దా?*
మా అమ్మ గారు 04-06-2024 తారీఖున స్వర్గస్తురలు అయ్యారు. నేను పెద్ద కర్మ చేశాను. మా అమ్మ గారు కి నేను చెయ్యవచ్చా. మా నాన్న గారు జీవించి ఉన్నారు..... దయ చేసి నా సందేహం నివృత్తి చెయ్యండి 🙏🙏🙏
👌👌👌🙏🙏🙏
🙏🙏🙏
నమస్తే గురువుగారు నా కుమార్తె భర్త కాలం చేసి ఆరు నెలలు అయ్యింది ఆరు నెలల తర్వాత అతని తండ్రి కాలం చేశారు.ఆరు నెలల కీడు వచ్చింది ఇల్లు ఖాళీ చేయమన్నారు.అయితే ఇప్పుడు నా కుమార్తెకు వివాహం చేయవచ్చా .సలహా ఇవ్వగలరు
మీ అల్లుడు గారి సంవత్సరీకం ఐనా అవ్వాలి.