Vidya Deevena Latest News - Vasathi Deevena 2024 Latest News - Fee Reimbursement in AP Latest News
ฝัง
- เผยแพร่เมื่อ 15 มิ.ย. 2024
- #sivaganeshpasupuleti #feereimbursement #jvd #sivaganesh
Vidya Deevena Latest News - Vasathi Deevena 2024 Latest News - Fee Reimbursement in AP Latest News
Telegram channel
t.me/+p6RPbKiF28k2OTNl
WhatsApp Channel Link
whatsapp.com/channel/0029Va5u...
Instagram
/ sivaganeshpasupuleti
Thanks tammudu
Bro...MCA valaki vasthadhaa??..memu last year jion ayyamu... management kindha jion ayyam...maki vasthadha please reply
Anna 1st installment kattesamu remaining money college ki paduthunda ledantey ma bank lo na
Anna 2019 to 2021...m. Pharmacy completed chesamu but inka maku fee రీబుర్సు్మెంట్ పడలేదు..
ఎలిజిబుల్
Anna MCA ki fee reimbursement vosthunda
Anna thalli account lo veyakuda direct ga colege samasthalo padathene manchudi thalli account lo padathene manchudi antunaru chala yibadulu avani meeku chepali ante Naku Mee phone numbar yivadi chebuthannu
Anna css amount yeppudu vastundhi ani cheppu anna
Koncham sc css Amount installment inka padaleydhu
Anna degree vallaki fees inka padaledu adi padutunda
Ts appudu credited avtuhaii bro
Anna new pensions apdu sanction cehstaru anna
January lone approved ani vachindhi
గత ప్రభుత్వం సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఇచ్చింది కాబట్టి ఆ లోపు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం దానికి సంబంధించి అధికారిక ప్రకటన చేస్తుంది
Bro 2023-24 btech graduate ki 60% Central government fee reimbursement eppudu padathay
Anna first year first' installment inka pada ledhu ota completed at district officer ani undhi and eligible nenu anna please reply
పడతాయి, అన్ని అర్హతలు ఉండి పడినవారు ఇంకా చాలామంది ఉన్నారు
hii Naku inks Jdv padaledu approved chupistundi paduthunda leda
Paduthundii don't worry
Anna naku inka first installment padeledu naku cet eligible ani kuda vundhi naku money credit avuthunda sachivalayam ki velli adagala
ప్రస్తుత ప్రభుత్వం వివరాలు తీసుకుంటుంది కొన్ని రోజులు వెయిట్ చేయండి
Maku inka jvd first installment inka raledhu,siva garu Aadhaar no pettanu Koncham check chesi cheppandi
మీ బాబు/పాప ఆధార్ నెంబర్ ఇప్పటి వరకూ నాకు కామెంట్స్ లో కనిపించలేదు అండి
Bro 2020 di appdu release chestharu
ప్రస్తుత ప్రభుత్వం డేటా అయితే తీసుకుంటుంది 2019 20 డబ్బులు కూడా రిలీజ్ చేస్తే మంచిది కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు
Anna na adhar card ki bank account link ledani nak msg vachindhi one month back tharvatha vebadey nen link chpinchanu nak 1 st installment padthunda
మీరు ఎస్సీ ఆ
Ha avunu anna
Anna msg ochindi kani account lo money padaledhu bro
Emani msg Ochindi Bro
Anna Nenu sc student naku inkka CSS amount padaledhu pending amount released but not credited with my account
కొంతమందికే పడ్డాయి ఇంకా చాలామందికి పడాలి వెయిట్ చేయండి మీకు పడతాయి
Anna other state lo chaduvukune vala ki vastay
ఇతర రాష్ట్రాల వారికి 2022-23 అమౌంట్ మాత్రమే పడింది 23- 24 ఇంకా పడలేదు ఎవరికైనా పడితే వీడియో చేస్తాను
Other states ante elanti colleges lo chadavali tammudu
Brother joint account cancelled chesu kovaccha andu kante last year government add chesu ko mandi kada pls reply ivvandi
అప్పుడే cancel చేయొద్దు , ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ వెయిట్ చేయండి
@@SIVAGANESHPASUPULETI ok brother
Anna css gurinchi update vasthe video cheyyandi anna plz
Ok brother
Anna naku inka 1st installment kuda padaledu anna other state evarika iNAA padithii reply ivadii
2023 24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంకా ఎవరికి కూడా అమౌంట్ పడలేదు( ఇతర రాష్ట్రాల వారికి)
E amount joint acc lo padathaya ledha mother acc aa bro
ఇంకా క్లారిటీ లేదు
Anna mca ki koda vesthara
ఇస్తారు (ఇకనుండి)
Bro, If there is any chance for reimbursement for MCA/MBA students in private colleges in Andhra Pradesh?
ప్రైవేటు కాలేజ్ లో అయినా సరే ఇప్పటినుండి పీజీ వాళ్లకి ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేసే అవకాశం ఉంది (గత విద్యాసంవత్సరానికి సంబంధించి అయితే తెలియదు)
@@SIVAGANESHPASUPULETI ok bro thankyou
Anna css amount eppudu
ఎప్పుడు అనేది తెలియదు త్వరలో తప్పకుండా మీకు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రావాల్సిన డబ్బులు అయితే పడతాయి
Thank u
Anna naku inka first installment kuda padaledu Kani cet eligible ani vundhi naku money credit avuthunda
ఇంకా చాలామంది పడని వాళ్ళు ఉన్నారు వారి వివరాలు అయితే ప్రస్తుత ప్రభుత్వం అయితే తీసుకుంటుంది కొన్ని రోజులు వెయిట్ చేయండి
Tq u anna
Anna nenu 1st year sc category ippudu jvd 32000 amount credit ayyayi 60% share central govt istunda leda ippudu state government motham fees vestunda next year nunchi please reply anna
గత విధానమే కొనసాగుతుంది మిగిలిన 60 శాతం అమౌంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ త్వరలో విడుదల చేస్తుంది
Anna degree valaki vidy dhivena paduthundha
పడుతుంది
Eppudu release chestaru bro
ప్రస్తుతానికి ఆ వివరాలు అయితే తెలియదు త్వరలో సమాచారం తెలిసిన తర్వాత వీడియో చేస్తాను
Anna nenu ts lo chadvutuna naku 1st installment padindhi inka 3installments appudu padutayii
మీకు 1st installment పడిందా...! (ఎవరిని అడిగినా పడలేదు అన్నారు)
ts వారికి కేవలం 2022-23 అమౌంట్ మాత్రమే పడింది (మీరు లక్కీ) 😅
మిగిలిన డబ్బులు త్వరలో పడతాయి
@@SIVAGANESHPASUPULETI ok thanks
Anna other state(TS) fee reimbursement kuda vastundha
ఇంకా వివరాలు తెలియదు (తెలిస్తే వీడియో చేస్తాను)
Padutundhi
Naku 1st installment kuda padindhi
@@user-gm9xn2qj8b ea government(TDP) lo nanu annadhi
Vasadhi deevena eppudu vastaru bro
Sivagaru 2024 raby pantanastam karuvu gurinchi update veedyo cheyandi madi karuvu mandalamgavunnadhi
వీడియో చేశాను చూడండి
Css amount eapudu padatundhi anna
అప్డేట్ లేదండి
Anna new pensions eppudu release chestharu
Already previous government lo apply chesam approved ani vachindi
Malli ippudu new ga apply cheyala..
Eppudu new pensions apply cheyyali anna?
మరొకసారి వెరిఫికేషన్ ఉండొచ్చు ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం వచ్చెంతవరకు వెయిట్ చేయండి మరొక నెలలో పూర్తి వివరాలు తెలుస్తాయి
@@SIVAGANESHPASUPULETI ok anna update vachinappudu video cheyara plz..
Anyway Thanks for Replying me..🙂
Sc students ke 40%credit Ayandi ga bro reaming 60%collage account lekunte student account bro
ఎస్సీ విద్యార్థులందరికీ ఎప్పుడు విద్యార్థులు అకౌంట్లోని రిలీజ్ చేయడం జరుగుతుంది
Anna 40% college loo kattaka pothe remain 60% padadhu ani message vachindhi government nundi nijamena sc student ni@@SIVAGANESHPASUPULETI
Crop insurance vasthunda anna
క్రాప్ ఇన్సూరెన్స్ కి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి అప్డేట్ లేదు , పంట నష్ట పరిహారానికి సంబంధించి మాత్రం కరువు మండలాలకు సంబంధించి వివరాలు తీసుకుంటున్నారు ఆ అమౌంట్ తో పాటు విడుదల చేసి అవకాశం ఉంది
Crop insurance ela apply cheyale
Bro.naku.yesterday.e.massage.vachidi.dear.student.the.1st.quarter.fee.for.academic.year.was.realsed.to.the.joint.account.of.student.and.mother.under.fee.reimbursement.scheme.fee.has.to.be.paid.to.college.immdiately.if.it.is.not.yet.paid_govt.ap.e.massege.vachidi.ela.eduku.vachidi.bro.ela.massage.vaste.money.mana.joint.account.lo.money.padipoyinda.anna.reply.anna.please.reply
Naku same msg ochindi bro kani account lo money padaledhu message okate ochindi
Eppudu css amount makena ledantee clg kattala....
కొంత కాలేజ్ లో కట్టాలి కొంత మీకు (వివరాలు జ్ఞనభూమి వెబ్సైట్ లో ఉంటాయి)
Meeru college lo Fees motham clear chesthe Inka css amount katalisina Pani ledhu bro college ki ah amount meeke..
@@SIVAGANESHPASUPULETI already mottamu 1year fees kattesinaa
Bro pending anaru padutunda
రిలీజ్ చేయడానికి డేటా తీసుకుంటున్నారు అనుకుంటున్నా
Anna css amount yeppadu release chestharuu
ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు త్వరలో తప్పకుండా పడతాయి
Cheyutha eppudu
ప్రస్తుతానికి అయితే అప్డేట్ ఏమీ లేదు
Anna meku telegram lo text chesa anna CSS amount gurnchi with proof okasri chudandi
ఓకే బ్రదర్
Bro ap icet rayaka potya
Fee reimbursement rada bro
Entrance exams రాయకుండా management లో జాయిన్ అయితే fee reimbursement రాదు
@@SIVAGANESHPASUPULETI ok bro
Nenu full amount kattesa 2023-2024 - three terms motham -31,500 😢
పర్లేదు (return వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది)
@@SIVAGANESHPASUPULETI I hope , whatever the decision is taken by Government that will be Good For Us
Rhthy barosa appudu release chestaru Siva garu
ఇప్పుడు పథకం పేరు మారింది ( అన్నదాత కింద )త్వరలో దానికి సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తుంది
@@SIVAGANESHPASUPULETI thank you for information
అన్నా చేయూత గురించి ఒక వీడియో చెయ్ అన్న ఎందుకంటే అప్లికేషన్ అప్రూవ్ అయ్యి పేమెంట్ స్టేటస్ లో కొంతమందికి సక్సెస్ అని చూపించి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చూపిస్తున్నాయి కొంతమందికి పేమెంట్ స్టేటస్ లో పెండింగ్ అని చూపిస్తుంది వాటి గురించి ఒక వీడియో చేయండి అన్నా
ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు అండి
Anna sc student inka 40% kuda rale anna
అవును కొంతమందికి ఇంకా పడలేదు ఆ వివరాలు ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటుంది
@@SIVAGANESHPASUPULETI tq brother
Siva garu number pettanu chusara?
😕 మీరు చేసే కామెంట్స్ మాత్రమే వస్తున్నాయి (ఆధార్ నంబర్ కనిపించడం లేదు)
Meru chusi hide chestunnaru anukunna
@@indusaran424 లేదు ఈ కామెంట్ కింద మళ్ళీ సెండ్ చెయ్యండి (auto delete అయిపోతుంది అనుకుంటా,ఆధార్ కదా)
@@SIVAGANESHPASUPULETI siva garu chudandi no msg chesanu
Fee reambrsment vaste chalu anna na certificates college lone unnaii😢😢
పడతాయి
Fee reimbursement 2024-25 ki padatya sir degree 1st year valki
కొత్తగా 50 సంవత్సరాలకి పెన్షన్ ఎప్పుడు ఇస్తారు దయచేసి చెప్పగలరు
ప్రభుత్వం ఏర్పడింది ఇప్పుడే కదా వెయిట్ చేయండి (మంత్రుల మీటింగ్ అయిన తరువాత వివరాలు తెలుస్తాయి)
Thank you brother
Ma polanaiki sammndhinchi panta nastam account tappuga padindhi ani V.A.A cheppi malli details tiskunnaru daniki sammndhinchina dabbhulu vese avakasham undhantava tammudu
కరువు మండలాలకు సంబంధించి వివరాలు తీసుకుంటున్నారు ఆ డబ్బులతో పాటుగా రిలీజ్ చేసే అవకాశం ఉంది
Maaku jvd 10000 vachyi memmu 30000 kattamu vastaya migilina amount
వస్తాయి
అమ్మఒడి లేదు
ఇప్పుడు తల్లికి వందనం , త్వరలో వివరాలు తెలుస్తాయి
Last year pending ammavodi
Anna css amount yeppudu vastundhi ani cheppu anna
Koncham sc css Amount installment inka padaleydhu
Anna css amount aippudu release chestharu
Inkaa update ledhu (evarikainaa padite video chestaanu)