Nallanchu tellachera cover song by RAVINDRAA (Pottimama Usha Prajjval Merlapaka |Chiranjeevi Radhika

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 1.6K

  • @gorupatisanyasirao768
    @gorupatisanyasirao768 2 ปีที่แล้ว +146

    పొట్టిమామ డాన్స్ చూస్తే మాటలు రావడం లేదు....మీ శ్రమ ఊరికే పోదు.
    God bless you.

    • @NSPLKKmusicchannel
      @NSPLKKmusicchannel 2 ปีที่แล้ว

      🌹🙏🌹th-cam.com/channels/1GHgjV1YVvJdBkHTyPo0Dg.html🌹

    • @vvsrcirivadavsr278
      @vvsrcirivadavsr278 2 ปีที่แล้ว

      పొట్టి మామ క్రాహపు 👌👌👌👌👌

  • @satpadisridhar8154
    @satpadisridhar8154 2 ปีที่แล้ว +1

    విగ్గు పొట్టి మామకు కరక్ట్ సెట్ అయింది అన్ని సాంగ్స్ కంటే పొట్టి మామా ఈ సాంగ్ ఇరగదీసాడు👌👌👌👌👌👌👌👌

  • @santoshg2163
    @santoshg2163 2 ปีที่แล้ว +100

    ఈటీవీ లో చూసి జబర్దస్త్ ప్రోగ్రామ్స్ కంటే మీ ప్రోగ్రామ్స్ బాగున్నాయి 💐💐💐💐💐💐 నేను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి మీకు మీ టీం కి నా అభినందనలు తెలియజేస్తున్నాను

    • @NSPLKKmusicchannel
      @NSPLKKmusicchannel 2 ปีที่แล้ว

      🌹🙏🌹th-cam.com/channels/1GHgjV1YVvJdBkHTyPo0Dg.html🌹

    • @indianfantasystories3851
      @indianfantasystories3851 2 ปีที่แล้ว

      Cinema copy

    • @santoshg2163
      @santoshg2163 2 ปีที่แล้ว

      ఏంది బ్రో మా శ్రీకాకుళం జిల్లా వాసులంటే నీకు అంత చులకన

    • @tirumalaraoy510
      @tirumalaraoy510 2 ปีที่แล้ว +1

      Sorry bro

    • @santoshg2163
      @santoshg2163 2 ปีที่แล้ว

      @@tirumalaraoy510 it's okay bro 🤝💐

  • @adicreations....9193
    @adicreations....9193 2 ปีที่แล้ว +14

    మీ సాంగ్స్ అన్నీ చాలా బాగా చేస్తున్నారు. సూపర్. మీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ ...

  • @chantivolgs124
    @chantivolgs124 2 ปีที่แล้ว +99

    అమ్మాయి చాలా బాగా చేసింది ,పొట్టిమామ గురించి చెప్పనవసరంలేదు సూపర్

  • @srinivasv1912
    @srinivasv1912 2 ปีที่แล้ว +6

    పొట్టి మామ గారు ఉష గారు మీరు చాలాబాగా చేస్తున్నారు మిమ్మలని చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి గారు చూసినట్టు ఉంటుంది సూపర్ సూపర్ అలాగే మీరు ఇలాంటి సాంగ్స్ మరెన్నో చేయాలని ఆ భగవంతుడు ని కోరుకుంటున్నాను

  • @selectsrinu
    @selectsrinu 2 ปีที่แล้ว +129

    నిజంగా చాలా చక్కగా తీస్తున్నారు. పొట్టిమామ,అలాగే మిగతా అమ్మాయిలు..కష్టపడుతున్న వారందరికీ ధన్యవాదాలు.

    • @NSPLKKmusicchannel
      @NSPLKKmusicchannel 2 ปีที่แล้ว

      🌹🙏🌹th-cam.com/channels/1GHgjV1YVvJdBkHTyPo0Dg.html🌹

  • @spectratrace9730
    @spectratrace9730 2 ปีที่แล้ว

    ఎంతో చాలా చక్కగా కష్టపడుతున్నారు మీ అందరు కూడా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మామ కి అందరికి కూడా ఇలా చేస్తున్నందుకు చాలా చాలా చాలా చాలా థాంక్స్

  • @ramachandusharma5867
    @ramachandusharma5867 2 ปีที่แล้ว +115

    ఇద్దరూ చాలా చాలా బాగా చేశారు. Truly magnificent

  • @యడ్లపల్లివిశ్వనాథం
    @యడ్లపల్లివిశ్వనాథం 10 หลายเดือนก่อน +2

    సూపర్ గా చేసారు మిత్రమా మీ నవ్వే మీకు అందము❤ గుడ్ లక్

  • @pandisrikanth2131
    @pandisrikanth2131 2 ปีที่แล้ว +19

    పొట్టి మామ సూపర్ 👏👏👏👏👏✌️🐅🎥మీరు బావిషతులో ఇంకా ఉన్నత శిఖరాలకు వెళతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ✌️✌️👏👏

    • @NSPLKKmusicchannel
      @NSPLKKmusicchannel 2 ปีที่แล้ว

      🌹🙏🌹th-cam.com/channels/1GHgjV1YVvJdBkHTyPo0Dg.html🌹

  • @630venkyntrsjpuram4
    @630venkyntrsjpuram4 2 ปีที่แล้ว

    Super 🙏🙏🙏🙏 మామ చాలా బాగా చేశారు.ప్రతీ స్టెప్ చాలా బాగా చేశారు

  • @b.r.cthataji9218
    @b.r.cthataji9218 2 ปีที่แล้ว +8

    Nice... త్వరలో చిరంజీవి గారి ద్వారా పొట్టిమామకు మంచి భవిష్యత్తు రాబోతుంది.

  • @jagadeeshjaggu327
    @jagadeeshjaggu327 2 ปีที่แล้ว

    చాలా బాగా కష్టపడ్డారు.... ఈ వయస్సులో కూడ..... చాలా గ్రేట్

  • @crazynaniofficial2
    @crazynaniofficial2 2 ปีที่แล้ว +24

    బ్యూటిఫుల్ లొకేషన్ బ్రో పొట్టి మామ డాన్స్ సూపర్ బ్రో 👌👌👌👌

    • @NSPLKKmusicchannel
      @NSPLKKmusicchannel 2 ปีที่แล้ว

      🌹🙏🌹th-cam.com/channels/1GHgjV1YVvJdBkHTyPo0Dg.html🌹

  • @basavarajsonnad8093
    @basavarajsonnad8093 2 ปีที่แล้ว +2

    ಸೂಪರ್ ಸಾಂಗು ಗುರು ಈ ವಿಡಿಯೋ ನೋಡಿ ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಆಯಿತು ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ನಿಮ್ಮ ಟೀಮ್

  • @kuntarajkumar612
    @kuntarajkumar612 2 ปีที่แล้ว +4

    ఇద్దరు చాలా చాలా బాగా చేశారు డాన్స్ పొట్టి మామ ఎక్స్ల్లెంట్

  • @rajkumargonimathala7805
    @rajkumargonimathala7805 2 ปีที่แล้ว

    super team
    lady Amitabh Usha ( మూమెంట్ అంతా విజయశాంతిలాగా సూపర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ డాన్స్) ఆల్ టీమ్ ఇస్ వెరీ ఎక్స్లెంట్

  • @bhanuchandarvaldas1875
    @bhanuchandarvaldas1875 2 ปีที่แล้ว +4

    మ్యూజిక్ వింటేనే..... గుండెల్లో గుబులు పుడ్తుంది ♥️♥️♥️🙏🙏🙏

  • @talatamravmesh825
    @talatamravmesh825 2 ปีที่แล้ว +2

    సూపర్ ఎక్స్ లెంట్ చాలా బాగా చేశారు ఇద్దరూ 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @pratavssrmurthy
    @pratavssrmurthy 2 ปีที่แล้ว +34

    సూపర్ సార్, ప్రతిఒక్కరికి అంతర్లీనంగా కొన్ని కోరికలు ఉంటాయి, అవి సఫలీకృతం అయితే అంతకన్నా ఆనందం ఈ ప్రపంచంలో ఇంకేమి ఉండదు. God bless you.

  • @suggubhavani5219
    @suggubhavani5219 2 ปีที่แล้ว

    Usha sooper....bavunnavamma..prajwal all the best

  • @srdg1482
    @srdg1482 2 ปีที่แล้ว +9

    మిమ్మల్ని చూసి ఆ బషీర్ గాడు సిగ్గు తెచ్చుకుంటే బాగుండు. ఆ గుంటి నాగరాజు గాడు సచ్చిపోతే బాగుండు

  • @sridhargoud6645
    @sridhargoud6645 9 หลายเดือนก่อน +1

    పొట్టిమామ ఉష డాన్స్ నచ్చనివారు ఎవరైనా ఉంటారా చాలా బాగుంది2024చూసేవారు లైక్ చేయండి

  • @burugusuneetha9035
    @burugusuneetha9035 2 ปีที่แล้ว +5

    పొట్టిమామ గారు డాన్స్ చాలా చాలా బాగుంది 👌👌👌

  • @narasimharaju6914
    @narasimharaju6914 2 ปีที่แล้ว

    కష్టే ఫలి, మీ శ్రమకి తగిన ఫలితం రావాలని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి, ఈ టివి మల్లెమాల సదవకాశం ఇవ్వగలదు, చాలా షోస్ చేస్తున్నారు

  • @loluguvenkataramana3315
    @loluguvenkataramana3315 2 ปีที่แล้ว +8

    అద్భుతమైన డ్యాన్స్

  • @msrvrrao8523
    @msrvrrao8523 ปีที่แล้ว

    చిరంజీవి గారి పాట చాలా బ్రహ్మాండంగా పొట్టి మామ చేస్తున్నారు

  • @Chintadapolarao
    @Chintadapolarao 2 ปีที่แล้ว +138

    శ్రీదేవి డ్రామా కంపెనీ షో చూసిన తరువాత పొట్టిమామ వీడియోస్ చూసినవారు ఎంతమంది ఉన్నారు..?

    • @kgovindarao507
      @kgovindarao507 2 ปีที่แล้ว +2

      First time Sri Devi drama chusi potti mamma chanal subscribe chasanu

    • @sivayadav1916
      @sivayadav1916 2 ปีที่แล้ว +1

      Nenu TH-cam lo ivala chusanu

    • @chaudharydathu4433
      @chaudharydathu4433 2 ปีที่แล้ว +2

      Nenu kuda

    • @venkatadrivenkatadri6392
      @venkatadrivenkatadri6392 2 ปีที่แล้ว +1

      Me

    • @ravikrishnaprasad4255
      @ravikrishnaprasad4255 2 ปีที่แล้ว +1

      SDC చూశాకే ఈ కళాకారుడి గురించి తెలిసింది .

  • @govindbbcmuddapu9355
    @govindbbcmuddapu9355 2 ปีที่แล้ว

    Nice Pottimama.... మీరు చేస్తున్న స్టెప్స్ చాలా unique గా ఉన్నాయి ..ఇప్పుడు వస్తున్న ఢీ ప్రోగ్రాం లో సర్కస్ ఫీట్లు కంటే చాలా బాగున్నాయి మీ స్టెప్స్

  • @publicvoice5909
    @publicvoice5909 2 ปีที่แล้ว +7

    What a great dance.. Super..Super.
    Good talent.....ఇద్దరూ చాలా బాగా చేశారు

  • @ccdccd4776
    @ccdccd4776 2 ปีที่แล้ว

    నిజంగా చాలా చక్కగా తీస్తున్నారు. పొట్టిమామ,అలాగే మిగతా అమ్మాయిలు

  • @nacreation4423
    @nacreation4423 2 ปีที่แล้ว +4

    మీ లో ఉన్న కళా నైపుణ్యం నికి వయస్సు కి సంబంధం లేదని ఈ తరానికి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు sir 😊..

  • @dudyanrathods8658
    @dudyanrathods8658 2 ปีที่แล้ว +2

    సూపర్
    సూపర్
    సూపర్
    సూపర్
    సూపర్
    సూపర్
    సూపర్
    💯
    💯
    💯
    💯💯

  • @kosanamsrinuvasu567
    @kosanamsrinuvasu567 2 ปีที่แล้ว +4

    పొట్టి మామ ఎడారిలో చిల్డ్ బీర్ దొరికినంత ఆనందంగా ఉంది మీ సాంగ్ చూసి వాటర్ పర్ఫామెన్స్ ఈ సాంగ్ వెనక ఎంత కష్టం ముందు మాకు అర్థమైంది మీ సాంగ్ చూసి పొట్టి మామ ను చూసి మరో చిరంజీవి అనుకోవచ్చు

  • @vijaykatthi8000
    @vijaykatthi8000 2 ปีที่แล้ว

    Nalla anchu tella cheera.......unte inka baagundedi... Check costumes bro. Kaani superb dance 🕺💃👌

  • @IshaanGVR
    @IshaanGVR 2 ปีที่แล้ว +13

    One of the excellent song in chiru annaya songs....!
    చాలా చాలా ఇష్టం ఈ పాట...!! 👌👌👌

  • @krishnaik1018
    @krishnaik1018 2 ปีที่แล้ว

    Ayya baboi super....xlent pottimaama ...

  • @dasarikristaiah0086
    @dasarikristaiah0086 2 ปีที่แล้ว +4

    టీం సభ్యులందరికీ శుభాకాంక్షలు అండ్ కంగ్రాట్యులేషన్స్ ఎందుకంటే సాంగ్ చాలా బాగా వచ్చింది , మేడం గారు అత్యద్భుతంగా ముఖ్యంగా పొట్టి మామ నువ్వు సూపర్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా చేసావు నీలో ఈ జోష్ కు కారణమేంటో తెలుసా నీ విగ్గా లేక మేడం గారా

  • @ranisuresh3459
    @ranisuresh3459 7 หลายเดือนก่อน

    Song selection excellent... Usha nuvvu keka.. amma Dance lo... Chala baga chesav

  • @nagaratna7057
    @nagaratna7057 2 ปีที่แล้ว +3

    చాలా బాగా చేశారు ఇద్దరు, చూస్తూ బాగా ఎంజాయ్ చేశాను బ్రో ❤️

  • @mahammedzareenabegum2473
    @mahammedzareenabegum2473 2 ปีที่แล้ว

    Pottimama looks super Usha expression chala bagundi

  • @raghavendrarao4443
    @raghavendrarao4443 2 ปีที่แล้ว +22

    What a energy.... చిరు కూడా అసూయ పడేలా

  • @daggoluvenu6111
    @daggoluvenu6111 2 ปีที่แล้ว

    Pottimama super 👌🤩 😀😀😀😀😍😍😍super Usha super👌👌👌👌👌👌👌👌👍👍👍

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 2 ปีที่แล้ว +4

    పూర్తిగా పాట పెడితే బాగుణ్ణు.....లేడిపిల్ల(ఉష) అయితే సూపర్. పొట్టిమామ గురించి చెప్పనవసరం లేదు.👌👌👌

  • @fineway5724
    @fineway5724 2 ปีที่แล้ว

    పొట్టి మామ I like ur talent. Great performance by Usha. Camara is highly professional

  • @sivasankar3989
    @sivasankar3989 2 ปีที่แล้ว +13

    Potti mama performance matches 80% of Chiru garu in this song. Once again excellent location selection. Keep rock

  • @afifaanjum2971
    @afifaanjum2971 ปีที่แล้ว

    Perfect anna.......... 100times chusinanu.... Thanks Tanivi teera ledu

  • @uppu143
    @uppu143 2 ปีที่แล้ว +13

    Devlopment has been clearly visible from pottimama...the dance timings, energy, is NXT level

    • @NSPLKKmusicchannel
      @NSPLKKmusicchannel 2 ปีที่แล้ว

      🌹🙏🌹th-cam.com/channels/1GHgjV1YVvJdBkHTyPo0Dg.html🌹

  • @kalyankumar9295
    @kalyankumar9295 2 ปีที่แล้ว +1

    ఛాలా బాగా dance chesaru
    Super

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 2 ปีที่แล้ว +4

    మామ సూపర్ 🙏

  • @nagan9676
    @nagan9676 ปีที่แล้ว

    Success ki secret ఏమిటీ అంటే hard work . Adi మీరు చేశారు . మీరు success అయ్యారు. Congratulations

  • @Navi-jo2re
    @Navi-jo2re 2 ปีที่แล้ว +3

    Nice👍 😍😍

  • @swamyg561
    @swamyg561 ปีที่แล้ว

    Super bro

  • @ksrihari4338
    @ksrihari4338 2 ปีที่แล้ว +4

    Super dance and more expressions 👏👏👏👍

  • @rajumumbai3305
    @rajumumbai3305 2 ปีที่แล้ว

    సూపర్ sir me మీద రెస్పెక్ట్ పెరుగుతుంది .
    ఆల్ ది బెస్ట్.
    గాడ్ బ్లేస్ యు బ్రో

  • @sivasivappa7105
    @sivasivappa7105 2 ปีที่แล้ว +3

    సూపర్ సూపర్ సూపర్ 👍👍👍👍

  • @balumba6559
    @balumba6559 2 ปีที่แล้ว +1

    పొట్టి mama what flips బాబోయ్ chustunnathasepu mesmerising mama

  • @ramgajjela1464
    @ramgajjela1464 2 ปีที่แล้ว +4

    Potti mama mee energy levels vere level anthe⚡🤗💐

  • @mrkrishna4870
    @mrkrishna4870 2 ปีที่แล้ว

    హాయ్ బ్రో నను చిరు సాంగ్స్ అంటే పిచ్చి అభిమానం సూపర్ గా వుంది ప్రాఫామించు 🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👀👀👀👀👀♥️♥️♥️💐

  • @krishnavenimylapilli3860
    @krishnavenimylapilli3860 2 ปีที่แล้ว +4

    Potti mama energy levels unstoppable 😍🤩

  • @akkadevalasreenu5429
    @akkadevalasreenu5429 2 ปีที่แล้ว

    Pottimaama usher superga chesaru super

  • @gedisanjeevarao8692
    @gedisanjeevarao8692 2 ปีที่แล้ว +5

    Super bro. Excellent performance. Very impressible talent. Keep growing and keep it for ur team

  • @venupappala5191
    @venupappala5191 2 ปีที่แล้ว

    Usha baga acting chestunnav amma & నీ future బాగుండాలి & పొట్టి మామ super

  • @gangaiahsalu838
    @gangaiahsalu838 2 ปีที่แล้ว +12

    As usual potti mama, energy super, Usha well tried ma, All the best.

  • @bhaskarudamala4841
    @bhaskarudamala4841 2 ปีที่แล้ว

    Pair dance super
    మీ ఇద్దరూ బాగా డాన్స్ చేస్తున్నారు. వీడియో బాగా తీస్తున్నారు

  • @Selectionkingmohanbabu
    @Selectionkingmohanbabu 2 ปีที่แล้ว +7

    Very nice

  • @LG-jm6yh
    @LG-jm6yh 2 ปีที่แล้ว

    Oh potti mama adaragottavu👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @ammananna8849
    @ammananna8849 2 ปีที่แล้ว +14

    Brother, Exlent performance... forever evergreen performance and greetings to all.... Really great hard work keep it up We all with your

  • @srinuvasvasamsetti4859
    @srinuvasvasamsetti4859 2 ปีที่แล้ว

    మీ డ్యాన్స్ సూపర్ పొట్టి మామ హెయిర్ స్టైల్ అదిరిపోయింది ఉష రోజు రోజుకి బాగా చేస్తుంది❤❤❤

  • @srijesusstatus13
    @srijesusstatus13 2 ปีที่แล้ว +1

    ఉష గారు మీరు చీరలో చాలా చక్కగా చేశారు ఇంకా ఇంకా చాలా చాలా వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను ఉష గారు నేను నికు పెద్ద ఫ్యాన్ అండి సూపర్ and God bless you Usha garu

  • @venkybadithela978
    @venkybadithela978 ปีที่แล้ว

    Super andhe prajjaval chinchenaadupo pottimaama

  • @kanakarajuchinna3062
    @kanakarajuchinna3062 2 ปีที่แล้ว

    Wammo iedi kala nijama superb

  • @sathya9999
    @sathya9999 2 ปีที่แล้ว

    Veri good చాలబాగా చేరారు కష్టపడ్డారు

  • @casinopassion3612
    @casinopassion3612 2 ปีที่แล้ว

    iddaru baaga chesaaru.. maama looks good. usha did good job.

  • @rajumanthepuri7404
    @rajumanthepuri7404 2 ปีที่แล้ว

    పొట్టి మామ మీరు చాలా బాగా చేస్తున్నావ్ హానడ్సప్ 🔥🔥🔥

  • @sadeqhbaasha
    @sadeqhbaasha 2 ปีที่แล้ว

    పొట్టి మామ సూపర్ పొట్టి మెగాస్టార్ ఎక్సలెంట్ సాంగ్ ఎక్సలెంట్ డాన్స్ 🙏🙏🙏🙏🙏🙏

  • @srinuvasroyal5421
    @srinuvasroyal5421 2 ปีที่แล้ว

    Wow super excellent dancer potti maama 👍👌🙏❤️

  • @penchalaswamyyakasiri9721
    @penchalaswamyyakasiri9721 2 ปีที่แล้ว

    Hi potti maama, chaala baagundi dance, so meeru,usha padukuni acting chesetappudu Usha gaddam ala touch chesinappudu Usha navvuthundi kadaa aaa step inkaa chaala baagundi. Super very nice 👌👌👌👏👏👏👏🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐✈️✈️✈️✈️

  • @gowresufro2500
    @gowresufro2500 2 ปีที่แล้ว

    Ravindra Garu & Usha garu chala baga dance chestunnaru superb

  • @satyakalaartscreations9417
    @satyakalaartscreations9417 2 ปีที่แล้ว

    ప్రతి పాట కు సూపర్ గా డ్యాన్స్ చేస్తున్నారు

  • @KhaleelMohammadh
    @KhaleelMohammadh ปีที่แล้ว

    ఉష కోశం ఒక్క లైక్ ❤️❤️❤️❤️🌹🌹🌹🌹❤️

  • @chapanarayanarao4283
    @chapanarayanarao4283 2 ปีที่แล้ว

    సూపర్ ఉషా గారు పొట్టి మామ గారు సాంగ్ చాలా బాగుంది సూపర్

  • @Tribal-planet
    @Tribal-planet 2 ปีที่แล้ว

    Nijamga awesome 👌👌👌👌👌👌

  • @govindareddygali3224
    @govindareddygali3224 ปีที่แล้ว

    Location bagundi simple ga,chala realty ga undhi

  • @rameshs4070
    @rameshs4070 2 ปีที่แล้ว

    Maa annayya songs super ga chesharu wow awesome love you brother and sister ❤️❤️❤️👍👍👍👍

  • @lovekiktrends2135
    @lovekiktrends2135 2 ปีที่แล้ว

    పొట్టిమామ డాన్స్ చూస్తే మాటలు రావడం లేదు....మీ శ్రమ ఊరికే పోదు.

  • @ravivadduri9323
    @ravivadduri9323 ปีที่แล้ว

    చాలా బాగా చేస్తున్నారు, ఉష, రవి గార్లు

  • @KrishnaKumar-qq1ct
    @KrishnaKumar-qq1ct 2 ปีที่แล้ว +1

    నిజంగా బ్రదర్ పొట్టి మామ చేత నీ క్రియేషన్ సూపర్ మెగాస్టార్ డాన్స్ లు అన్ని మళ్లీ చూస్తున్నాం

  • @kameswaraosettibatthula8299
    @kameswaraosettibatthula8299 2 ปีที่แล้ว

    Pottimama Usha compensation supar

  • @rajasekhar4234
    @rajasekhar4234 2 ปีที่แล้ว

    Ankul and ammai Baga chesaru mind blowing performance

  • @baviriramkumar6492
    @baviriramkumar6492 2 ปีที่แล้ว

    అబ్బా అబ్బా 🔥🔥🔥👍👍👏👏👏👏🎉🎉🎉🔥🔥🔥🔥🔥ఎక్సలెంట్

  • @anrtalks5845
    @anrtalks5845 2 ปีที่แล้ว

    Potti mama energy, Usha energy super ga undhi,
    Ilanti songs chala cheyalani korukuntunnam, super energy

  • @prasadyelamarthi9163
    @prasadyelamarthi9163 2 ปีที่แล้ว

    ఏంటి . స్వామి ' అసలు మీ డ్యాన్స్ .... అదిరింది .. మీకు పోటీనే లేదు .... దూసుకు పొండి ....

  • @devarapallisujatha653
    @devarapallisujatha653 2 ปีที่แล้ว

    అమ్మాయి డాన్స్ super ఈజీగా వేస్తుంది

  • @madankumar-ds4cg
    @madankumar-ds4cg 2 ปีที่แล้ว

    Wow amazing performance by Usha garu and potti mama garu

  • @SonySony-pm9nk
    @SonySony-pm9nk 2 ปีที่แล้ว

    అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంది ఇంకా పొట్టి మామ సూపర్

  • @sivadivenkatesh113
    @sivadivenkatesh113 2 ปีที่แล้ว

    Peddayana pottimama ki super energy great 💪

  • @Shivu475
    @Shivu475 2 ปีที่แล้ว

    Talent evadabba sothu kadu….super mama👌👌👌👌👌

  • @satishdasari4414
    @satishdasari4414 2 ปีที่แล้ว

    పల్లెటూరి ఐకాన్ స్టార్ మన పొట్టి మామా Love you so much dear potti Mama