New Ration Card Downloading Processs in Telugu | AP New Ration Card Update

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 91

  • @NARAYANARAOPOLAVARAPU-p9h
    @NARAYANARAOPOLAVARAPU-p9h 17 วันที่ผ่านมา +5

    నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను బాగానే ఉంది

  • @rajababusannepogu6852
    @rajababusannepogu6852 17 วันที่ผ่านมา +1

    Good infarmation sir🤝

  • @Unlucky_boy_nani_gadu
    @Unlucky_boy_nani_gadu 17 วันที่ผ่านมา +3

    అన్న మా అన్నయ్య వాళ్ళ పాపా ది ysr రేషన్ కార్డు లో ఏడ్ అవ్వలేదు .... beffor ttp గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చిన కార్డు లో add అయ్యింది ప్రేసంట్ కార్డు లో లేదు ఇప్పుడు ఎం చెయ్యాలి పాప కి 16 years అన్న

  • @Mahaboob6786
    @Mahaboob6786 17 วันที่ผ่านมา +4

    వీడియో చేసిన వారు నాకు రిప్లై ఇస్తారు అని ఆశిస్తూ ఉన్నాను

  • @sathyanarayana2595
    @sathyanarayana2595 14 วันที่ผ่านมา +1

    Good information

  • @balanarasingh6049
    @balanarasingh6049 4 วันที่ผ่านมา +1

    జగన్ గారి ప్రభుత్వం లో నాకు ఇచ్చిన రేషన్ కార్డులో నా పుట్టిన తేది లేదు.అలాగే మా కొడుకిది పుట్టినతేదీ 1-7-1989 బదులుగా 01-11-2006 అని ఉంది.ఇది ఎలా సరి చేయాలి? ఆన్లైన్లో చేయవచ్చా? తెలుప గలరు.

    • @teluguhelper
      @teluguhelper  วันที่ผ่านมา

      వాస్తవానికి గత ప్రభుత్వం లో ఇచ్చిన రైస్ కార్డులో వివరాలు ఆటోమేటిక్ గ ఆధార్ ప్రకారం వచ్చేస్తాయి . మీరు సెకండ్ టైం ప్రింట్ తీసుకొని ఉంటె అప్డేట్ అయిన కార్డు వచ్చేది . ఇంకా ఆప్షన్ అయితే ప్రస్తుతానికి లేదు వస్తే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ t.me/teluguhelper లో పోస్ట్ చేస్తాను

    • @balanarasingh6049
      @balanarasingh6049 5 ชั่วโมงที่ผ่านมา

      ధన్యవాదాలు తమ్ముడు తప్పకుండా తెలియచేయండి.​@@teluguhelper

  • @HDmoviestheatre
    @HDmoviestheatre 16 วันที่ผ่านมา

    Nice.downloaded..thank you.

  • @venkateshvelduti200
    @venkateshvelduti200 วันที่ผ่านมา +1

    Anna inka oka doubt vundi anna adi enti antai na ration card lo na initial thappu ga vundi adi marchikovatam ela anna komcham chepu anna

    • @teluguhelper
      @teluguhelper  วันที่ผ่านมา

      రేషన్ కార్డులో ఇంటిపేరు గాని పూర్తిపేరు గాని మార్చుకోవటానికి ప్రస్తుతానికి అవకాశం లేదు కానీ గత ప్రభుత్వంలో ఆధార్ కార్డులో ఎలా ఉందో ఆ విధంగా రైస్ కార్డులో పేర్లు ఆటోమేటిక్గా అప్డేట్. అప్పట్లో ఎవరైతే రెండవసారి ప్రింట్ తీసుకున్నారో ఆ మార్పుని గమనించి ఉంటారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎటువంటి ఆప్షను వచ్చినా మన టెలిగ్రామ్ ఛానల్లో మరియు మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కామెంట్ చేసినందుకు థాంక్యూ ధన్యవాదాలు

  • @elikesaikumar9705
    @elikesaikumar9705 4 วันที่ผ่านมา +2

    hi bro tnku

  • @Mahesh-yq9qz
    @Mahesh-yq9qz 13 วันที่ผ่านมา

    My dear mithramaa!Goo morning.
    Aa kutumba peddalu maranimchi untee card kaavaali Anukuntee Demi cheeyyaali.
    Note:Maa intlo 3 members untimi. Ippudu Amma gaaru&Naanna gaaru maranimchaaru.
    Card Maa Amma Peeru merdha undhi
    Ippudu neenu Eemi cheeyyali .

  • @SashiKiran-gl5fx
    @SashiKiran-gl5fx 12 วันที่ผ่านมา +1

    Is pink card also accessable ? I am unable to download my card.

    • @teluguhelper
      @teluguhelper  วันที่ผ่านมา

      లేదండి అవ్వదు.

  • @KonepuSatyanarayana
    @KonepuSatyanarayana 17 วันที่ผ่านมา

    Thankyou bro super....

  • @VijayawadaRealEstateEmployJohn
    @VijayawadaRealEstateEmployJohn 15 วันที่ผ่านมา

    Nice Sir

  • @sivakrishnadara3366
    @sivakrishnadara3366 14 วันที่ผ่านมา +2

    Kotha ration cards apply option enka raledhu kadha

  • @varunteja5464
    @varunteja5464 17 วันที่ผ่านมา +1

    Ok Sir Thanks

  • @youtubebasics3114
    @youtubebasics3114 11 วันที่ผ่านมา +1

    Ok sir download....tnku

    • @teluguhelper
      @teluguhelper  วันที่ผ่านมา

      కామెంట్ చేసినందుకు థాంక్యూ.

  • @durgaprasadgorrela9904
    @durgaprasadgorrela9904 17 วันที่ผ่านมา +1

    Name gender wrong ani vasthundi but aadhaar lo and rice card lo name and gender wrong ledu any solution please

  • @gavidirajarao283
    @gavidirajarao283 15 วันที่ผ่านมา

    Bro digi locker lo family members 3 chupistundi but ration daggara 2nsmes matrame chupistunnay eam cheyyali

  • @SnaheenShaik
    @SnaheenShaik 17 วันที่ผ่านมา

    అన్న మాకు ముందు కార్డు ఉడెది కానీ 3నెలలు రెషన్ తిసుకొలేదు తొలగించరు ఇప్పుడు ఎలా అన్న కొత్త దనికి మ్యారేజ్ సర్టిఫికెట్ లేదు పాత కార్డు ఉపయోగపడుతుందా

  • @satishmerugu6101
    @satishmerugu6101 15 วันที่ผ่านมา +1

    Ok naku iendhi anna

  • @arunamurthy4858
    @arunamurthy4858 2 วันที่ผ่านมา +1

    thelangana lo isthara

    • @teluguhelper
      @teluguhelper  วันที่ผ่านมา

      దేశం లో ఎక్కడ అయినా సర్

  • @Mahaboob6786
    @Mahaboob6786 17 วันที่ผ่านมา +1

    ఆల్రెడీ కామెంట్ పెట్టాను చుడండి

  • @vishnusana
    @vishnusana 9 วันที่ผ่านมา +1

    How to apply for new ration card online

    • @teluguhelper
      @teluguhelper  วันที่ผ่านมา

      Not possible. ప్రస్తుతానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం నుండి అధికారిక సమాచారం లేదు. ఈ వీడియోలో కేవలం ఇప్పటివరకు రేషన్ కార్డు కలిగి కార్డు లేని వారికి మాత్రమే సమాచారం తెలియజేశాము

  • @RamcharanSravankumar
    @RamcharanSravankumar 16 วันที่ผ่านมา

    Ippudu elanee antaru tharuvatha otp nudi acount nucchi amount thush anukunta Inka time vundhi

  • @mamathamamatha1222
    @mamathamamatha1222 17 วันที่ผ่านมา

    Download iyndi bro thank you

  • @hadeesthequranicjourney
    @hadeesthequranicjourney 3 วันที่ผ่านมา +1

    Security pin pedithey error chupistundi

    • @teluguhelper
      @teluguhelper  วันที่ผ่านมา

      Pettakunda Process Cheyandi Video Lo Chupinchi nattugaa

  • @GVNSLakshmoji
    @GVNSLakshmoji 16 วันที่ผ่านมา

    Cell vunna vaadiki free padhaka maina biyyam yendhuku sir sim recharge mireche biyyamu kanna yekkuva karidhu

  • @seenuss6558
    @seenuss6558 17 วันที่ผ่านมา +1

    అన్న నాకు సొల్యూషన్ చెప్పండి ఇంపార్టెంట్
    మా బంధువులు లలో ఒకరికి ఆధార్ కావాలి కానీ
    ఎటువంటి డాకుమెంట్స్ లేవు Age65 above ఉంటాయి మనిషి ఉన్నట్టు ఫ్రూప్స్ ఏమి లేవు
    ఎలా ఆధార్ కార్డు వస్తాది ఏమిచేయాలి చెప్పగలరు...
    Westgodavari dt

    • @Vanjangi_vamsi
      @Vanjangi_vamsi 16 วันที่ผ่านมา

      Ana voter ID card unda

    • @Vanjangi_vamsi
      @Vanjangi_vamsi 16 วันที่ผ่านมา

      Leka pothe vala relative valdhi peti thiyinchandi avthundi

    • @seenuss6558
      @seenuss6558 16 วันที่ผ่านมา

      No ​@@Vanjangi_vamsi

    • @seenuss6558
      @seenuss6558 16 วันที่ผ่านมา

      ​@@Vanjangi_vamsi
      చేయడం లేదు

  • @umamahesh6860
    @umamahesh6860 16 วันที่ผ่านมา

    నాది రైస్ కార్డు no vachindi digital sign daggara agipoindi

  • @krantikumar894
    @krantikumar894 16 วันที่ผ่านมา

    ఎందుకు ఇదేమి అవసరం లేదు జనవరి లో అందరికి కొత్త కార్డ్స్ ఇష్యూ చేస్తున్నారు కొంచెం వెయిట్ చేయండి.

  • @venkateshvelduti200
    @venkateshvelduti200 2 วันที่ผ่านมา +1

    Anna children's ne add cheyali and inisital thappu vundi em cheyali ela online lo cheyali anna plz anna

    • @HARISH2153
      @HARISH2153 วันที่ผ่านมา

      Mera ration app install చేసుకుని add చేసుకోండి

    • @teluguhelper
      @teluguhelper  วันที่ผ่านมา

      ప్రభుత్వం కొత్తగా Add Members ఆప్షన్ ఇవ్వలేదు . ఇస్తే మన టెలిగ్రామ్ ఛానెల్ లో అండ్ వీడియో చేస్తాను

    • @venkateshvelduti200
      @venkateshvelduti200 วันที่ผ่านมา

      Anna mera ration card download chesanu anna Aiyana ravatam ledhu anna okasari meru ela cheyalo okasari cheppandi anna plz

  • @yoursnarendra
    @yoursnarendra 13 วันที่ผ่านมา +1

    Hi Anna

  • @doravissu6271
    @doravissu6271 4 วันที่ผ่านมา +1

    Download avvadam ledhu

    • @teluguhelper
      @teluguhelper  วันที่ผ่านมา

      Working Andi . Malli Try Cheyyandi

  • @Mahaboob6786
    @Mahaboob6786 17 วันที่ผ่านมา +9

    ప్రెసెంట్ ఇప్పుడు డౌన్లోడ్ అయితే ఎవరు అయినా డౌన్లోడ్ అయినా వారు కామెంట్ పెట్టండి ప్లీజ్ AP వారు

    • @jaganreddy3841
      @jaganreddy3841 17 วันที่ผ่านมา +1

      Download aindhi ipude chesanu

    • @Mahaboob6786
      @Mahaboob6786 17 วันที่ผ่านมา

      @jaganreddy3841 మీరు ap నా tg na

    • @Shaikbirds
      @Shaikbirds 17 วันที่ผ่านมา

      From Andhra Pradesh ration card downloaded successfully

    • @gorliramu5513
      @gorliramu5513 17 วันที่ผ่านมา

      Download successfully from digi locker

    • @Vijju_Hates_Vicky
      @Vijju_Hates_Vicky 16 วันที่ผ่านมา

      Not downloaded showing fetching

  • @manimani1383
    @manimani1383 16 วันที่ผ่านมา

    Bro ration card address ela change cheyali

  • @meenabsc9186
    @meenabsc9186 17 วันที่ผ่านมา +2

    Ration card number telusukovadam ela sir

    • @korumillibabi3936
      @korumillibabi3936 17 วันที่ผ่านมา

      Mi number ha andi asalu teliyadha miku

  • @badiyaraju34
    @badiyaraju34 17 วันที่ผ่านมา

    Ration card lo photo lekapothe ame cheyali ...photo ledu

  • @govadarama6411
    @govadarama6411 17 วันที่ผ่านมา

    Document not found ani వస్తుంది..sir..

  • @mahiraghavendra8225
    @mahiraghavendra8225 8 วันที่ผ่านมา +1

    Download avvatam laydu anna

    • @teluguhelper
      @teluguhelper  วันที่ผ่านมา

      ఎం అని వస్తుంది ???

    • @mahiraghavendra8225
      @mahiraghavendra8225 11 ชั่วโมงที่ผ่านมา

      @teluguhelper process pending ani vastundi anna somany times trying same issue

  • @deviduvvu7292
    @deviduvvu7292 16 วันที่ผ่านมา

    Tq sir

  • @sykamthimothi3546
    @sykamthimothi3546 17 วันที่ผ่านมา

    Brother..maa card download ayyindhi..

  • @viraaat3530
    @viraaat3530 15 วันที่ผ่านมา

    Bro idhi eppati nundo undhi

  • @kprao1967
    @kprao1967 15 วันที่ผ่านมา

    RATION CARD NUMBER TELAYAKA POTE AMI CHAIYALI

  • @shaikgayasreshma7882
    @shaikgayasreshma7882 17 วันที่ผ่านมา

    Scerity pin edi pettali sir

    • @teluguhelper
      @teluguhelper  17 วันที่ผ่านมา

      మీ ఇష్టమైన 6 అంకెలు పెట్టుకోండి 👍🏼

  • @Saimanepalli346
    @Saimanepalli346 15 วันที่ผ่านมา

    బొక్క ఏమి డౌన్లోడ్ అవ్వట్లేదు

  • @naaamana9425
    @naaamana9425 9 วันที่ผ่านมา +1

    Nenu chesaanu

  • @abdul-yb3kk
    @abdul-yb3kk 11 วันที่ผ่านมา +1

    Time west avvatam ladu

    • @teluguhelper
      @teluguhelper  วันที่ผ่านมา

      అందరికీ అవుతుంది బ్రదర్ మీకెందుకు అవటం లేదు. అయ్యా డాక్యుమెంట్లను సచివాలయాల్లో గాని మీ సేవలో గాని క్యాస్ట్ ఇంకా ఇతర సర్వీసులు పొందే సమయంలో ఉపయోగించుకుంటున్నారు పాత రైస్ కార్డు గాని రేషన్ కార్డు గాని లేనివారు దయచేసి అలా పెట్టకండి.

  • @sainarendra9148
    @sainarendra9148 17 วันที่ผ่านมา +4

    డౌన్లోడ్ ఫెయిల్ అని వస్తుంది sir

    • @Mahaboob6786
      @Mahaboob6786 17 วันที่ผ่านมา

      కరెక్ట్ ఇది గవర్నమెంట్ స్టాప్ చేసి ఉంది ap వారు

  • @abdul-yb3kk
    @abdul-yb3kk 11 วันที่ผ่านมา +1

    West time

    • @teluguhelper
      @teluguhelper  วันที่ผ่านมา

      అందరికీ అవుతుంది మీకెందుకు అవటం లేదో ఒకసారి క్లియర్ గా మీ సమస్యను చెప్పండి