రమ గారు! మా అమ్మ కూడ మా చిన్న పుడు చేసేది పాయసం అని ఎక్కువ నెయ్యి వేసి dry fruits వేసేది. మా ఇంట్లో వేప చెట్టు కు పాకి సొర కా యలు బాగా కాసేవి. 😊 మా ఎదురింట్లో Dsp గారు వుండే వారు. ఆ aunty వాళ్ల అమ్మాయి (అక్క) బాగా మాట్లాడే ది మాతో! చ దువుకుంటూ అటు ఇటు ఇంట్లో ఉండే తిరుగుతూ కనిపించి న పుడు hai అని నవ్వేది. (అప్పుడు మా ఇంటికి అన్నయ్య కోసం చిరంజీ వి అన్నయ్య కూడ వస్తు వుండే వారు,మా street లో వుండే వారు వాళ్ల father job చేసే ట పుడు) ఆ అక్క మాట కోసం పడి గాపులు కాసే వారు😂 మేము బాగా చిన్న పిల్లలము. ఆరోజులు అన్నీ గుర్తు కు వస్తున్నాయి. Thank you. 🙏
Super👌 rama garu
Super
రమ గారు!
మా అమ్మ కూడ మా చిన్న పుడు చేసేది పాయసం అని ఎక్కువ నెయ్యి వేసి dry fruits వేసేది. మా ఇంట్లో వేప చెట్టు కు పాకి సొర కా యలు బాగా కాసేవి. 😊
మా ఎదురింట్లో Dsp గారు వుండే వారు. ఆ aunty వాళ్ల అమ్మాయి (అక్క) బాగా మాట్లాడే ది మాతో!
చ దువుకుంటూ అటు ఇటు ఇంట్లో ఉండే తిరుగుతూ కనిపించి న పుడు hai అని నవ్వేది.
(అప్పుడు మా ఇంటికి అన్నయ్య కోసం చిరంజీ వి అన్నయ్య కూడ వస్తు వుండే వారు,మా street లో వుండే వారు వాళ్ల father job చేసే ట పుడు) ఆ అక్క మాట కోసం పడి గాపులు కాసే వారు😂
మేము బాగా చిన్న పిల్లలము.
ఆరోజులు అన్నీ గుర్తు కు వస్తున్నాయి.
Thank you. 🙏
👌😋🙏
ఈ వంటకం ముస్లిమ్స్ ది మీరు బ్రహ్మణులు మీకెందుకు ఇది మీరు ఎక్కడో వీడియో చూసి చేసిందేగా
Nv biryani tinava adi mislimsde ga