నేడో రేపో సమయం ఆసన్నం song //latest Rapture song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • పల్లవి :-
    వెళ్ళిపోవుటకు సమయం ఆసన్నము క్రీస్తుతో వధువు కొనిపోవున్ కొనిపోవున్-2
    నేడో రేపో జరుగునులే సిద్ధపడు వాక్యముతో -2
    సమయం ఆసన్నము -4
    చరణం :-1
    దేవుని బూర మ్రోగగనే పునరుద్దానం జరుగును
    రెప్పపాటున మార్పుచెందెదవు నీ ప్రియులను చూచెదవు
    -2
    నిద్రించిన పరిశుద్ధులు అనేకులు లేచెదరు
    వారితో మనమేకమై మధ్యాకాశాన విందుకు వెళ్లేదము-2
    సమయం ఆసన్నము-4
    నేడో రేపో జరుగునులే సిద్ధపడు వాక్యముతో
    సమయం ఆసన్నము-4
    // వెళ్ళిపోవుటకు //
    చరణం -2
    ఏలియాను తీసుకెళ్ళుటకు అగ్ని రథములు దిగి వచ్చెను మనలను కూడా తీసుకెళ్ళుటకు అగ్ని రథములు
    వచ్చియున్నవి --2
    యొర్దాను దాటెల్లగా అగ్ని రథములో ఏలియ వెళ్లేను
    మరణాన్ని జయించగా అగ్ని రథములో పైకి వెళ్ళదము -2
    సమయం ఆసన్నము-4
    నేడో రేపో జరుగునులే సిద్ధపడు వాక్యముతో
    సమయం ఆసన్నము-4
    // వెళ్ళిపోవుటకు //
    చరణం -3
    ఆరవ పరిమాణంకు బ్రెన్హము వెళ్ళేను
    యవ్వనుడై ఉండును
    తన వర్తమానమును స్వీకరించినవారు యవ్వనస్తులై
    // వెళ్ళిపోవుటకు //

ความคิดเห็น • 6

  • @NandhiniAkula-w1n
    @NandhiniAkula-w1n 8 วันที่ผ่านมา +2

    😢😢😢😢

  • @buylaprasad108
    @buylaprasad108 21 วันที่ผ่านมา +3

    God bless you children's

  • @ramana9089
    @ramana9089 20 วันที่ผ่านมา +3

    Thank

  • @one_food11
    @one_food11 21 วันที่ผ่านมา +3

    God bless you 🙌🙌

  • @brmarkamiti6082
    @brmarkamiti6082 21 วันที่ผ่านมา +3

    God bless you brothers

  • @gloryamenphilemon4367
    @gloryamenphilemon4367 18 วันที่ผ่านมา +2

    God bless you ✡️