వారం రోజులకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఇస్తున్నాం కదా commando. ఒక్కోసారి టెక్నికల్ ఇష్యూ వల్ల పేపర్ అప్లోడ్ కాకపోతే మళ్లీ మీరు పేపర్ అప్లోడ్ కాలేదు అంటారు వీడియో అప్లోడ్ కాలేదు అంటారు కాబట్టి మేము వారం రోజులు సమయం తీసుకుని ఆ టాపిక్ లు ఆ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాము
Sir nenu house wife ni graduation ayaka 8yrs tarvata ipudu fresh ga chadavatam Start cheddam ankuntuna me course use avtada house wife kabatti me guidance and support kavali sir...inka naku NCC C certificate kuda undi so use avtada cheppandi sir...
మొదటగా ప్లే స్టోర్లో EXAMS ADDA అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి ఆ తర్వాత అందులో మన యొక్క పోలీస్ కోర్స్ కనబడుతుంది. ఆ పోలీస్ కోర్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు buy Now అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు మొబైల్ కి పేమెంట్ లింక్ వస్తుంది. ఆ పేమెంట్ లింకు పైన క్లిక్ చేసి మీరు గూగుల్ పే ఫోన్ పే పేటియం ద్వారా కోర్సును కొనవచ్చు..
Sir me course thiskoni only toipc wise question to answer all subject chaduvukunte success avthama....lekunte books study chayalna.... Kani books study anedhi baga lenthi process.....reply eavandi sir🙏🙏🙏
సార్ మీ దగ్గర బుక్స్ ఉంటే చదువుతూ ఆ టాపిక్ ను చదువుతూ ఈ ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి. మీరు బుక్స్ తో చదివిన చదవకపోయినా కానీ ఇందులో చెప్పేటటువంటి ప్రతి ప్రశ్న వాటి యొక్క ఎక్స్ప్లనేషన్ మాత్రం తప్పకుండా వినండి. సక్సెస్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంది
Sir nen miru icche quations reading chesthe 100% Use avutada . Sir nenu books asaleke use cheyanu miru icche quations reading chesthe 100%Use avitadha cheppandi sir
సార్ అదే కోర్సు సార్ మేము టాక్స్ కూడా పెట్టలేదు కానీ వాళ్ళు యూజ్డ్ చాట్ చేస్తూ మాత్రం వేస్తున్నారు పది రూపాయలు అదనంగా. మేము టాక్స్ కూడా మేమే కట్టుకుంటున్నాం సార్ 80 రూపాయల వరకు టాక్స్ వస్తుంది అది కూడా మేమే కట్టుకుంటున్నాము
Offline coaching new batch eppudu start chestharu sir
Tq sir..nenu house wife ni..mi video s useful ga vunnai
All the best Commando..
A exam a day ani date kuda Este usefull vuntadhi sir
వారం రోజులకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఇస్తున్నాం కదా commando.
ఒక్కోసారి టెక్నికల్ ఇష్యూ వల్ల పేపర్ అప్లోడ్ కాకపోతే మళ్లీ మీరు పేపర్ అప్లోడ్ కాలేదు అంటారు వీడియో అప్లోడ్ కాలేదు అంటారు కాబట్టి మేము వారం రోజులు సమయం తీసుకుని ఆ టాపిక్ లు ఆ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాము
Sir phone lone exams rayocha lekunte paper pdf xerox theeskuntene rayocha...
సార్ సర్పంచ్ ఎలక్షన్ కోడ్ వస్తే.. నోటిఫికేషన్ ఏమయినా లేటుగా వచ్చే అవకాశం ఉందా
Preparation ki manchi books evo cheppandi
Age gurunchi video cheyandi sir
Hi frnds and aspirants welcome to exams adda❤
Sir english subject english to telugu language lo book kavali sir pc ki
Is it available sir
Sir geography,GK explanation vedios ey levu
Super sir good course
Hi sir nenu epativaraku alanti competitive exams prepare kaledhu 1st time intlo untu chadhuvukundham anukuntunanu 2kids unaru nak 0 i knowledge epudu start chestey vasthadhaa
Yes Commando..but follow proper exams and Explanation
Sir app lo video vastalev sir
Miru telangana police aa sir
Sir examsadda application akkada nundi download chesukovali
Sir Nadhi AP Nenu Course Purchase Chesanu Ap lo Notification Oste Grand Tests Conduct Chesthara?
December lo offline coaching new batch sir
Thank you sir
Female SI ki height entha undali sir? Please reply
When start the new offline batch ?
Sir nenu house wife 1st time online coaching thiskundham anukuntuna e competitive exams ki prepare avdham anukuntunaa
1000% useful don't Neglect..
Sir nenu house wife ni graduation ayaka 8yrs tarvata ipudu fresh ga chadavatam Start cheddam ankuntuna me course use avtada house wife kabatti me guidance and support kavali sir...inka naku NCC C certificate kuda undi so use avtada cheppandi sir...
Ne age entha akka
29
Sir driver preparation
Registration Ela Kavali sri
మొదటగా ప్లే స్టోర్లో EXAMS ADDA అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి
ఆ తర్వాత అందులో మన యొక్క పోలీస్ కోర్స్ కనబడుతుంది.
ఆ పోలీస్ కోర్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు buy Now అనే ఆప్షన్ వస్తుంది.
ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు మొబైల్ కి పేమెంట్ లింక్ వస్తుంది.
ఆ పేమెంట్ లింకు పైన క్లిక్ చేసి మీరు గూగుల్ పే ఫోన్ పే పేటియం ద్వారా కోర్సును కొనవచ్చు..
2.009/- ani vasthunndhi adhi confirm ga adhe na...
Miru emo 1999 ani anttunaru
సార్ అదే కోర్సు సార్ మేము టాక్స్ కూడా పెట్టలేదు కానీ వాళ్ళు యూజ్డ్ చాట్ చేస్తూ మాత్రం వేస్తున్నారు పది రూపాయలు అదనంగా
Sir me course thiskoni only toipc wise question to answer all subject chaduvukunte success avthama....lekunte books study chayalna.... Kani books study anedhi baga lenthi process.....reply eavandi sir🙏🙏🙏
సార్ మీ దగ్గర బుక్స్ ఉంటే చదువుతూ ఆ టాపిక్ ను చదువుతూ ఈ ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి.
మీరు బుక్స్ తో చదివిన చదవకపోయినా కానీ ఇందులో చెప్పేటటువంటి ప్రతి ప్రశ్న వాటి యొక్క ఎక్స్ప్లనేషన్ మాత్రం తప్పకుండా వినండి.
సక్సెస్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంది
Sir nen miru icche quations reading chesthe 100% Use avutada .
Sir nenu books asaleke use cheyanu miru icche quations reading chesthe 100%Use avitadha cheppandi sir
Reply evandhi sir😢
Reply evandhi sir😢
Reply evandhi sir😢
2009 ani vasthundi miru amo 1999anttunaru sir
సార్ అదే కోర్సు సార్ మేము టాక్స్ కూడా పెట్టలేదు కానీ వాళ్ళు యూజ్డ్ చాట్ చేస్తూ మాత్రం వేస్తున్నారు పది రూపాయలు అదనంగా.
మేము టాక్స్ కూడా మేమే కట్టుకుంటున్నాం సార్ 80 రూపాయల వరకు టాక్స్ వస్తుంది అది కూడా మేమే కట్టుకుంటున్నాము