@@Star-gp2nnOffers raakunda cheyyadam kaadhu asalu offers vacchinave , Jonny master valla Jonny master assistant kabatte pushpa lo song chesindhi lekapothey D-Show lo yentho Mandhi contestants unnaru ame kanna baaga dance chese vallu vallaki avasakalu kaadhu kadha emi levu, Alantidhi oka movie lo heroin ga pushpa lo pan india movie lo choreographer ga yela chances vasthaayi joni master ki assistant ane vacchayi kaani lekapothey ame Peru kuda industry lo yevariki theledhu . Ame dance union card kuda ledhu joni assistant avvaka mundu.ippudu cheppu asala avakasalu raakunda cheyyali anukunte pushpa lo yela choreographer ga chesindhi.
జాని మాస్టర్ తప్పు ఒప్పుకున్నారనేది తప్పుడు వార్త.. జనరల్ గా కేసు FIR తరువాతా..7 ఏళ్ళు శిక్ష పడే సెక్షన్స్ ఉన్నప్పుడు పోలీసులు కేసు ఎస్టాబ్లిష్ చెయ్యాలి ఇలాంటి హై ప్రెషర్ ఉన్నప్పుడు పోలీసులు confession statement తీసుకోవాలి...ప్రాథమికంగా.. నేరం ఒప్పించాలి.. తరువాతే రిమాండ్ రిపోర్ట్ తయారు చెయ్యాలి...so పోలీసులు నిందితుడి తొ సంతకం తీసుకుంటారు... వాళ్లకి నచ్చినది...రాసుకుంటారు... అంతటితో వాళ్ళ డ్యూటీ అయిపోతుంది... ఏమైనా ఉంటే కోర్టులో చూసుకొమ్మని... అంటారు... నేను ప్రాక్టికల్ గా చూసాను...
మొదటి సారి అత్యాచారానికి పాల్పడినప్పుడే ఆ పిల్ల కంప్లయింట్ ఇవ్వచ్చు కదా ఇన్ని రోజులు అతడిని వాడుకొని ఇప్పుడు సొంతంగా డబ్బు పేరు వచ్చి కొన్ని ప్రైవేటు ఆల్బమ్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ అవకాశం రాగానే ప్లేట్ ఫిరాయించింది అతను చేసింది ముమ్మాటికీ తప్పే అయినా ఇన్ని రోజులు అతని సొమ్ము తిని ఇప్పుడు కేసు పెట్టడం తప్పు సో అమ్మాయిలు చాలా డేంజర్ ఇప్పుడు మహిళా సంఘాలు బైటికి వస్తాయి అదే ఒక ఆడది ఇద్దరి మగాళ్ళ చావుకి కారణమైన ఎన్నో సంఘటనల్లో ఈ మహిళా సంఘాలు రావు అదే మన దేశం దుస్థితి
జానీ మాస్టర్ కేసు విషయంలో నిజానిజాలు ఆమె కో డాన్సర్ గా పరిచయం అయినప్పటి నుంచి అరెస్టు ఇప్పటివరకు, నాకు ఎన్నో సందేహాలు ఉన్నాయి ఎవరి వైపు న్యాయం ఉందో అర్థం కావటం లేదు,, ఒక్కసారి ABN లో జానీ మాస్టర్ భార్య ఇంటర్వ్యూ చూడండి తెలుస్తుంది,,
శ్రీ రెడ్డి ఇష్యూ లో డీ.ఎస్ బి సన్ మీద ఎందుకు కేసు చేయలేదు అందరు కూర్చొని సెటిల్ చేసి చెన్నై పంపారు..! ప్రొడ్యూసర్ సన్ కుల పెద్దలు అందరూ ఏకం అయ్యారని అనుకోవాలా ?
ఐదు సంవత్సరాల నుంచి లైంగిక దాడి జరుగుతుంది అని చెప్పిందంటే ఐదు సంవత్సరాల నుంచి ఎలా చేస్తారు ఒకసారి చేశాడు రెండుసార్లు చేశాడంట అది దాడి ఈ ఐదు సంవత్సరాలు ఎప్పుడు ఆమె మీడియా ముందుకు రాలేదా ఇవాళ ఎందుకు వచ్చింది ఐదు సంవత్సరాల నాడే చెప్పాలి కదా నా మీద ఫలానా జానీ మాస్టర్ లైంగిక దాడి చేశాడు అని ఐదు సంవత్సరాల నుంచి చేపించుకొని ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అని అంటావేంటి అంటూ ఏమిటి
Wife husband పెళ్ళి తరువాత కొన్ని months/years కి divorce తీసుకుంటారు. అప్పుడు wife ని ఇలానే అడుగుతారా ఇన్ని months/years ఎందుకు కలిసి ఉన్నావ్ అని, ఎందుకు ముందే చెప్పలేదు or అసలు ఎందుకు పెళ్ళి చేసుకున్నావ్ అని? మన దేశంలో every individual's maturity ఏ age లో ఏ లెవెల్ లో ఉంటుందో ఒక idea ఉంది కదా. టీనేజ్ లో or young age లో ఉన్న అమ్మాయి నుంచి 40 years age వాళ్ళ maturity ఎలా ఎక్సపెక్ట్ చేస్తారు? తప్పు ఎవరు చేసినా వాళ్ళకి శిక్ష పడాలి. విచక్షణతో ధర్మంగా వ్యవహరించాలి.
It's just a game played by a few industry people, I saw her few recent videos, she is very comfortable. Its Just a trap...poor Jany master, we should show sympathy on him.
Buddhi gnanam siggu sharam undali indirect ga athanni support cheyadam...neram angikiranchadu ani police report vachindhi....inka discussion enti asalu....party lu leader lu pakkana padeddham....normal human being case la choosthe Jani chesindhi chala peddha thappu ....
Jani master ki muslims ki link pettodu please andhra lo muslim mata marpidi asal cheyaru, kani Cristians chestaru, may be jani master right or wrong but muslims motanni atani tho link pettodu, endukante vadu nijamaina muslim ithe married person illigal affairs joliki vellaru. No point of love jihad. Asal vaadu first marriage oka hindu tho chesukunnadu so he is not following rules of islam. Muslims are not andhra Cristians for your information
YSRCP MLA's అయివుంటే పోలిసులు కూడా వాళ్ళ నిర్ణయం చెప్పేలోగా మీరే ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు తప్పు చేస్తున్నారని జనాల చెవులకి తూట్లు పడేల చెప్పేటోడివి ఎందుకు గుండుసూది గారూ మీకు TDP మీద ఈ స్వామి భక్తి ?
ఎందుకు బ్రో అలా ప్రేమకు కులం మతం చూడరు అందుకే ప్రేమ గుడ్డిది అంటారు.. జయ సుధ పాత వీడియోస్ చూడండి క్రష్ ఎవరు అంటే ఫార్మర్ పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అంది అంటూ అప్పట్లో ఛాన్స్ వస్తే చేసుకునే దాన్ని అంది..కాయిన్ కి టు సైడ్స్ ఉంటాయి..
ఒక విషయం నాకు తెలియక అడుగుతున్నాను ఒకవేళ నేను మీ మీద దాడి చేశాను అనుకోండి మీరు వెంటనే కేసు పెడతారా ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు తర్వాత కేసు పెడతారా అది తెలియక నేను జుట్టు పీక్కుంటున్నారు మీ నుండి సమాధానం ఆశిస్తున్నాను జానీ మాస్టర్ మీద బాగానే విషయం చిమ్ముతున్నారు కానీ పరవాలేదు ఎప్పుడు న్యాయం గెలుస్తుంది అంటారు కదా తప్పు చేస్తే వాడికి శిక్ష తప్పదు ఎవరికైనా సరే కాకపోతే మన పరిధిలో మనం ఆలోచించు లైంగిక వేధింపులు చేసినాక ఏడు సంవత్సరాల తర్వాత కేసు పెట్టడం ఏంటో నాకు నా మట్టి బుర్రకు అస్సలు అర్థం కావడం లేదు ఎవరు దీనికి క్లారిఫై ఇవ్వడం లేదు మీరైనా ఏమైనా ఇస్తారని ఆశిస్తున్నాను
మైనర్ బాలిక అపుడు అత్యాచారం అంటున్నారు.. ఆమె తల్లి దండ్రులు ఏమయ్యారు..వాళ్ళకి అపుడు ok నా.. ఇది పక్కా బ్లాక్ మెయిల్ కేస్
ఆడ వాళ్ళది అసలు తప్పు లేదన్నట్లు మాట్లాడుతున్నారు. ఎంత వరకు కరెక్ట్
జానీ మాస్టర్ తప్పు ఎంత ఉందొ ఆ అమ్మాయి తప్పు కూడా అంతే వుంది
నీ ex నిన్ను వదిలి వెళ్లి పోతే నీవు ఏమి చేస్తావ్, జాని ఆమె మీద కోపం తో ఆఫర్స్ రాకుండ చేస్తున్నాడు,,, నువ్వు ఏమిచేస్తావు,, అమ్మాయి ప్లేస్ లో ఉంటే
@@Santhoshii- mari kadambari dhi kuda anthe mistake undhi antav ippudu...good anna very good anna...jai kutami...jai jai blind supporters
@@Star-gp2nnOffers raakunda cheyyadam kaadhu asalu offers vacchinave , Jonny master valla Jonny master assistant kabatte pushpa lo song chesindhi lekapothey D-Show lo yentho Mandhi contestants unnaru ame kanna baaga dance chese vallu vallaki avasakalu kaadhu kadha emi levu, Alantidhi oka movie lo heroin ga pushpa lo pan india movie lo choreographer ga yela chances vasthaayi joni master ki assistant ane vacchayi kaani lekapothey ame Peru kuda industry lo yevariki theledhu . Ame dance union card kuda ledhu joni assistant avvaka mundu.ippudu cheppu asala avakasalu raakunda cheyyali anukunte pushpa lo yela choreographer ga chesindhi.
@@Star-gp2nn- Carrier ichindi Jani master. Ipudu Jani master life issue lo undi
కెరీర్ ఇస్తే లాంగ్ లైఫ్ జానీ చేపినట్టు వినాలా,,,
ఇదిపక్కాప్లాన్‌వేసిఇరికించారు
జాని మాస్టర్ తప్పు ఒప్పుకున్నారనేది తప్పుడు వార్త.. జనరల్ గా కేసు FIR తరువాతా..7 ఏళ్ళు శిక్ష పడే సెక్షన్స్ ఉన్నప్పుడు పోలీసులు కేసు ఎస్టాబ్లిష్ చెయ్యాలి ఇలాంటి హై ప్రెషర్ ఉన్నప్పుడు పోలీసులు confession statement తీసుకోవాలి...ప్రాథమికంగా.. నేరం ఒప్పించాలి.. తరువాతే రిమాండ్ రిపోర్ట్ తయారు చెయ్యాలి...so పోలీసులు నిందితుడి తొ సంతకం తీసుకుంటారు... వాళ్లకి నచ్చినది...రాసుకుంటారు... అంతటితో వాళ్ళ డ్యూటీ అయిపోతుంది... ఏమైనా ఉంటే కోర్టులో చూసుకొమ్మని... అంటారు... నేను ప్రాక్టికల్ గా చూసాను...
Correct
Right bro
శీను gaaru మీరు cheppedi rong
@@purandhartuvvara7080 ఒరే బాబు.. అది రాంగ్ రా నేను అలానే అనుకున్న
Bro state to international news lo chepparu vaadey oppukunnadu Ani nee chellelu aa place lo vunte ilaaney chestaava
మొదటి సారి అత్యాచారానికి పాల్పడినప్పుడే ఆ పిల్ల కంప్లయింట్ ఇవ్వచ్చు కదా ఇన్ని రోజులు అతడిని వాడుకొని ఇప్పుడు సొంతంగా డబ్బు పేరు వచ్చి కొన్ని ప్రైవేటు ఆల్బమ్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ అవకాశం రాగానే ప్లేట్ ఫిరాయించింది అతను చేసింది ముమ్మాటికీ తప్పే అయినా ఇన్ని రోజులు అతని సొమ్ము తిని ఇప్పుడు కేసు పెట్టడం తప్పు సో అమ్మాయిలు చాలా డేంజర్ ఇప్పుడు మహిళా సంఘాలు బైటికి వస్తాయి అదే ఒక ఆడది ఇద్దరి మగాళ్ళ చావుకి కారణమైన ఎన్నో సంఘటనల్లో ఈ మహిళా సంఘాలు రావు అదే మన దేశం దుస్థితి
ఎవరి స్వార్థం వాళ్లది ఇందులో . అందరూ తప్పుడు గాళ్ళే
జానీ మాస్టర్ కేసు విషయంలో నిజానిజాలు ఆమె కో డాన్సర్ గా పరిచయం అయినప్పటి నుంచి అరెస్టు ఇప్పటివరకు, నాకు ఎన్నో సందేహాలు ఉన్నాయి ఎవరి వైపు న్యాయం ఉందో అర్థం కావటం లేదు,, ఒక్కసారి ABN లో జానీ మాస్టర్ భార్య ఇంటర్వ్యూ చూడండి తెలుస్తుంది,,
5yr నుండి చేస్తే ఇప్పుడు ఎందుకు బయటకి రావడం, ఆవిడకి ఇష్టం లేకపోతే 5yr back నుండే jonny master tho పని చేయకుండా బయటకి ఆవిడ వచేయొచ్చుగా...
తప్పు రెండు వైపులా ఉంది
శ్రీ రెడ్డి ఇష్యూ లో డీ.ఎస్ బి సన్ మీద ఎందుకు కేసు చేయలేదు అందరు కూర్చొని సెటిల్ చేసి చెన్నై పంపారు..! ప్రొడ్యూసర్ సన్ కుల పెద్దలు అందరూ ఏకం అయ్యారని అనుకోవాలా ?
No bro , neram anigarincaledhu , miru tapudu ponit cheparu , Jani master side kuda alochinchalii, miru news channels lo chepindhe chepakudadu
ఇదంతా అల్లు వారి మాయ
Both are in living in, now she came out and with the help of allu arjun and sukumar she filed complaint
Pawala kukkalu matram ey vastai
లవ్ జిహాద్ అనడం చాలా తప్పు
ఐదు సంవత్సరాల నుంచి లైంగిక దాడి జరుగుతుంది అని చెప్పిందంటే ఐదు సంవత్సరాల నుంచి ఎలా చేస్తారు ఒకసారి చేశాడు రెండుసార్లు చేశాడంట అది దాడి ఈ ఐదు సంవత్సరాలు ఎప్పుడు ఆమె మీడియా ముందుకు రాలేదా ఇవాళ ఎందుకు వచ్చింది ఐదు సంవత్సరాల నాడే చెప్పాలి కదా నా మీద ఫలానా జానీ మాస్టర్ లైంగిక దాడి చేశాడు అని ఐదు సంవత్సరాల నుంచి చేపించుకొని ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అని అంటావేంటి అంటూ ఏమిటి
Jani master 👍👍👍👍
Wife husband పెళ్ళి తరువాత కొన్ని months/years కి divorce తీసుకుంటారు. అప్పుడు wife ని ఇలానే అడుగుతారా ఇన్ని months/years ఎందుకు కలిసి ఉన్నావ్ అని, ఎందుకు ముందే చెప్పలేదు or అసలు ఎందుకు పెళ్ళి చేసుకున్నావ్ అని? మన దేశంలో every individual's maturity ఏ age లో ఏ లెవెల్ లో ఉంటుందో ఒక idea ఉంది కదా. టీనేజ్ లో or young age లో ఉన్న అమ్మాయి నుంచి 40 years age వాళ్ళ maturity ఎలా ఎక్సపెక్ట్ చేస్తారు?
తప్పు ఎవరు చేసినా వాళ్ళకి శిక్ష పడాలి. విచక్షణతో ధర్మంగా వ్యవహరించాలి.
It's just a game played by a few industry people, I saw her few recent videos, she is very comfortable. Its Just a trap...poor Jany master, we should show sympathy on him.
ఎవడికి పూర్తిగా తెలియదు, పోలీసులు ఎక్కడ కూడా రివిల్ చేయలేదు, ఎవడికి నచ్చిన వార్తలు వాడు యూట్యూబ్లో పెట్టేస్తున్నారు, ఇది సమాజానికి చాలా ఉపయోగాలు..
Bro please one video about green project
జాని అయ్యాడు తరువాత శేఖర వస్తాడు ఏమో ఓవర్ యాక్షన్ విపరీతంగా చేస్తాడు ఫ్యామిలీ షో అని చెప్పి చేసేవి అన్నీ పోరంబోకు షోలు
నిజమే బ్రో
Sir... comments ki react avvadandi sir
Iddaru kalisi thirugaru ippudu chedindi
Srinivas garu prathi daniki adharalu undali kada antha chepthunnaru kani court lo adharalu pettali
అవసరాలు గడిచిన తర్వాత జరిగేది ఇదే
ఈ కేసు విషయం పక్కన పెట్టండి.న్యాయస్థానాలు తేలుస్తాయి.అసలు లవ్ జిహాద్ లేదంటారా? కరక్టే లెండి మనింటిదాకా వస్తేగాని అర్థంకాదు.
శ్రీను గారు నువ్వు చూసినట్లుగా కాదంబరి విద్యాసాగర్ కేసులో ఎక్కువ ఎక్కువ మాట్లలు చెప్పావ్ గా
ఐదు సంవత్సరాలు ఏం చేసింది అన్న
Better study then inform good news
🤚
5 years nunchi chestunnadanta namma sakyam kuda ledu.
Buddhi gnanam siggu sharam undali indirect ga athanni support cheyadam...neram angikiranchadu ani police report vachindhi....inka discussion enti asalu....party lu leader lu pakkana padeddham....normal human being case la choosthe Jani chesindhi chala peddha thappu ....
Hai srinivas garu Vijayawada varadha dabbulu eppudu videos
SomevWomen r danger men should carefull
Final ga suffer ayedi gents a..
Andhuke kaya nilabadinappudu
Bayata ki poyee dabbulichi yesukoni intikochi panukovalla
Ammayelu avasaram vunnathasepu tippukuntaru tappu chestaru Malli valle irikistaru
Final batting anedi sontha pichullo adukovala
Avakasam lekunte bayatapichullo adukovala
Be careful boy's
Vaalla wife di ma kadapa ne bro
తను అంగీకరించలేదు... ఇది అబద్దం అని ఈరోజే తెలిసింది
Srinu Garu edi Jani mastarni erikincharu edi nijam
జానీ మాస్టర్ మంచోడే ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా మంచివాడు కదా
Bringing family into this is unnecessary. He has no locus standi on the girl and hence, she can say no for conversion. Lets not see it more than that.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Hello anna
Jani tappu ladu ani pistundi anna kaku
Chepindee Anni saarlu cheputaaru😅
For this matters no equlity need for girls
Anni god chustutaruru jai sri ram
you said oppukunnadu media lo vunnapudu wording important
Thapudu kesu
కొత్తగా నువ్వు చెప్పేది ఏముంది బయ్యా
Niku em teliyadu ayana em angikarinchaledu you dont know ok stop it just
Brother ammai nunchi data perfect undi unnattundhi so police lu jhonny ni vesesarru so pk fans guddha mooskoni untey better
ఈ కుట్రకు మూల సూత్రదారం ఐకాన్ గాడు 😏😏😏
అదే జగన్ గారు మీద అయితే నోరు పారేసుకోవడం మీకూ చాలా సులభం 😂😂😂
Garu endi bro, vadoka cristian mathonmadi. Inka vadiki respecta??
Emumdi mega family repist Jhonny ki support
Jani master ki muslims ki link pettodu please andhra lo muslim mata marpidi asal cheyaru, kani Cristians chestaru, may be jani master right or wrong but muslims motanni atani tho link pettodu, endukante vadu nijamaina muslim ithe married person illigal affairs joliki vellaru. No point of love jihad. Asal vaadu first marriage oka hindu tho chesukunnadu so he is not following rules of islam. Muslims are not andhra Cristians for your information
Mundu am garigingo telusu ko prupu akada telusukoni matladadu
Half Knowledge tho cheppa maka neku tektadhu but oka video cheyali chesavu anthe
U don't have legal knowledge
free ga ammayi dorikindani enjoy chesaadu. ippudu 5 yeras. punishment time vedhavaki another 5 years.
Ikkada Shek jani basha de kaadu, 6 yrs vaditho padukunna aa laffot dandi kuda tappu vundi
Poonam Kaur kuda munduki vachhi daryanga matladali
E chetta anoavasrm manki
Wife kuda dansar anukunta
Idhi pakka kutragane kanispistandhi. evaru vunaru anedi matram telutadam ledu. Kontha mandi Allu Arjun and Sukumar vunaru antunaru, kontha mandi TDP vundi antunaru. Idharu common ga Kalyan gaarini -ve chedamane mellifa target ani antunaru. I think will get more updates soon.
Your giving fake news, check her interview
Love jihada yevadu cheisa tappe....
YSRCP MLA's అయివుంటే పోలిసులు కూడా వాళ్ళ నిర్ణయం చెప్పేలోగా మీరే ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు తప్పు చేస్తున్నారని జనాల చెవులకి తూట్లు పడేల చెప్పేటోడివి ఎందుకు గుండుసూది గారూ మీకు TDP మీద ఈ స్వామి భక్తి ?
జానీ మాస్టర్ విషయం లో తెలుగుదేశం మిడియా ఎక్కువగా రియాక్ట్ అవుతుంది
Hey idhi fake case
Mee covering aapandi 😢😢😢 alredy big bad name for janasenaa 😂😂😂
ఈ మరక లు లవ్ jihad చేస్తున్నారు మీరూ కళ్ళు తెరచి చూడాలి ఆమని indraja inka చాలా love jihad కేసులు ఉన్నాయి
Rey babu ammai pedha lafoot ra urike papam love jihad lavada ani cheppakandi
ఎందుకు బ్రో అలా ప్రేమకు కులం మతం చూడరు అందుకే ప్రేమ గుడ్డిది అంటారు..
జయ సుధ పాత వీడియోస్ చూడండి క్రష్ ఎవరు అంటే ఫార్మర్ పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అంది అంటూ అప్పట్లో ఛాన్స్ వస్తే చేసుకునే దాన్ని అంది..కాయిన్ కి టు సైడ్స్ ఉంటాయి..
@@dhandaluswamy4523 ప్రేమ అని పెద్ద పదాలు వద్ధు నీకు ఎమ్ తెలియదు hindhu social media చూడు
@@dhandaluswamy4523 crushed . బొంగు అది Cristian ముంజె డబ్బు కు ఆశ పడే రకం రా నాయనా
Rey better to join to tdp awala coin ki one side chusthavu ra nuvu awla adhi tdp ki jai Bhajan sena
U r Zero in legal procedures
Already suma లతా ను కూడా లవ్ jihad చేసాడు vadu
I am unbuscribe u
ఒక విషయం నాకు తెలియక అడుగుతున్నాను ఒకవేళ నేను మీ మీద దాడి చేశాను అనుకోండి మీరు వెంటనే కేసు పెడతారా ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు తర్వాత కేసు పెడతారా అది తెలియక నేను జుట్టు పీక్కుంటున్నారు మీ నుండి సమాధానం ఆశిస్తున్నాను
జానీ మాస్టర్ మీద బాగానే విషయం చిమ్ముతున్నారు కానీ
పరవాలేదు ఎప్పుడు న్యాయం గెలుస్తుంది అంటారు కదా
తప్పు చేస్తే వాడికి శిక్ష తప్పదు ఎవరికైనా సరే కాకపోతే మన పరిధిలో మనం ఆలోచించు లైంగిక వేధింపులు చేసినాక ఏడు సంవత్సరాల తర్వాత కేసు పెట్టడం ఏంటో నాకు నా మట్టి బుర్రకు అస్సలు అర్థం కావడం లేదు ఎవరు దీనికి క్లారిఫై ఇవ్వడం లేదు మీరైనా ఏమైనా ఇస్తారని ఆశిస్తున్నాను