vasta vattide potha vattide వస్తా వట్టిదే పోతా వట్టిదే

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 652

  • @naveen5344
    @naveen5344 4 ปีที่แล้ว +85

    ఇది వింటే జీవితం అంటే తెలుస్తుంది. జీవిత చరమాంకంలో వింటే కనక కన్నీళ్లు ఆగవు. దేవుడు చాలా గొప్పవాడు మహోన్నత మైన అందమైన జీవితం ఇచ్చిన ఎదో లేదని బాధ పడే వారికి ఈ పాట గొప్ప మందు

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 2 ปีที่แล้ว +12

    ఎంతచక్కని గాత్రం.మనసులోలోతుల్లోని పొరల్లోని చీకటిని సైతం పారద్రోలే మధురమైన మంత్రమీ గేయం...వందనం మంగళంపల్లివారికి.

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 4 ปีที่แล้ว +50

    మరెవరు పాడినా పాటలో ఇంత ఆర్ద్రత ఉండేది కాదేమో, సాహిత్యానికి తగిన గొంతు, వాద్య సహకారం అమరింది.
    "భజ గోవిందం భజ గోవిందం గోవిందం భ జ మూఢ మతే" దీనికి స్ఫూర్తి

  • @varanasitv4271
    @varanasitv4271 4 ปีที่แล้ว +44

    బాగుంది.మంగళం బాల మురళి కృష్ణ గారు పాడిన పాట ఇది.

  • @gudlaniranjan5305
    @gudlaniranjan5305 5 ปีที่แล้ว +125

    నిజమైన మానవ జీవన సత్యము అంటే ఇదే ఇ పాట రాసిన పాడిన వారికి నా హృదయ పూర్వకముగా ధన్యవాదాలు నమస్కారము జై హిందూ 🙏🙏🙏👍👍👍

  • @veryeffectivekarre.sandhya1748
    @veryeffectivekarre.sandhya1748 3 ปีที่แล้ว +7

    Mangalampallivaripata great writer mamathagaru to all manymanythanks.Meaningfull song.

    • @nageswararaoh1132
      @nageswararaoh1132 3 ปีที่แล้ว +2

      What a great meaning in humen being life. Everything should not came along with you

  • @9madhu26
    @9madhu26 5 ปีที่แล้ว +37

    ఏ తీరుగ నను దాయచూసేదవో ఇన వంశోత్తమ రామ.... ఈ పాట గుర్తొస్తోంది ఎందుకు

    • @gowri.s4377
      @gowri.s4377 5 ปีที่แล้ว +1

      Same tune kadaa ....anduku.

    • @lakshmikalpanamankala9046
      @lakshmikalpanamankala9046 4 ปีที่แล้ว +1

      Same ragam nadanamakriya heart touching song madam superrrrrr

    • @lakshmikalpanamankala9046
      @lakshmikalpanamankala9046 4 ปีที่แล้ว +2

      Same ragam nadanamakiya but very heart touching song superrr madam

    • @daraanil4599
      @daraanil4599 4 ปีที่แล้ว +1

      ఆ రాగం లోనే స్వర పరిచినందుకు

    • @jayasakarudayagiri2922
      @jayasakarudayagiri2922 2 ปีที่แล้ว

      25..09...2022...11.49 ..p.m.... ఏమిటో ఖాళీగా ఉండలేక దేవుడు ఆడుకొనే మట్టిబొమ్మల ఆట...

  • @laxminarsimhaswami3451
    @laxminarsimhaswami3451 5 ปีที่แล้ว +18

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప... అద్భుతమైన ఈ పదాలకు మరింతగా గాత్రం సొబగులు అద్దడం వినసొంపుగా ఉంది. ఈ అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు..

  • @IndukooriShivaShankarRaju
    @IndukooriShivaShankarRaju ปีที่แล้ว +8

    0:46
    వస్తా వట్టిదె పోతా వట్టిదే ఆస ఎందుకంటా, చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును నీవెంట.
    వస్తా వట్టిదె పోతా వట్టిదే ఆస ఎందుకంటా, చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును నీవెంట.
    2:15
    చేతిలొ అమృతము ఉన్నంత సేపే అన్నదమ్ములంటా, ఆగాధంబై పోయేనాడు ఎవరు రారు వెంట.
    చేతిలొ అమృతము ఉన్నంత సేపే అన్నదమ్ములంటా, ఆగాధంబై పోయేనాడు ఎవరు రారు వెంట
    వస్తా వట్టిదె పోతా వట్టిదే ఆస ఎందుకంటా, చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును నీవెంట.
    4:07
    పంచ భూతముల తోలుబొమ్మతో ప్రపంచమాయెనట, అంతము వరకు కించడాశతో పెంచెను జగమంతా.
    పంచ భూతముల తోలుబొమ్మతో ప్రపంచమాయెనట, అంతము వరకు కించడాశతో పెంచెను జగమంతా, పెంచెను జగమంతా.
    5:36
    వస్తా వట్టిదె పోతా వట్టిదే ఆస ఎందుకంటా, చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును నీవెంట.
    వస్తా వట్టిదె పోతా వట్టిదే ఆస ఎందుకంటా, చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును నీవెంట.

    • @ramvlogs6809
      @ramvlogs6809 10 หลายเดือนก่อน

      Pancha bhoothamula tholubhommalu….
      Line ardam kaledu.
      Evaraina ardam ayyela cheppagalaru ?

    • @NikuEnduku-uw6qs
      @NikuEnduku-uw6qs 8 หลายเดือนก่อน +1

      ​@@ramvlogs6809 ఈ శరీరం అంతా పంచభూతాలతో కూడినది..
      కర్మేంద్రియాలు పృథివీ తత్వం, పంచతన్మాత్రలు జలతత్వం, జ్ఞానేంద్రియాలు అగ్నితత్వం, పంచప్రాణాలు వాయుతత్వం,
      పంచేంద్రియాలు ఆకాశతత్వం
      వీటి ద్వారా మనిషి స్థూల శరీరం ఏర్పడింది..
      సూక్ష్మ శరీర తత్వం కూడా ఉన్నది..
      ఈ పంచభూతాలతో చేసిన ఎన్నో తొలుబొమ్మలుతో (శరీరాన్ని తొలు బొమ్మ అని అభివర్ణించారు) ప్రపంచం అయ్యిందట
      ఆశ అనే పాసం ఈ తోలుబొమ్మల ప్రపంచాన్ని అంతము వరకూ పెంచుతుందట..
      ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే నీకు ఎందుకయ్యా ఆశ.. అని చెప్తున్నారు...
      ఏమైనా తప్పు చెప్పి ఉంటే మన్నించి సరి చేయగలరు.
      జై శ్రీ రామ్ 🙏

    • @ramvlogs6809
      @ramvlogs6809 8 หลายเดือนก่อน +1

      @@NikuEnduku-uw6qs thank you Andi.
      Very detailed ga explain chesaru

  • @pavankola4510
    @pavankola4510 3 ปีที่แล้ว +10

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాము

  • @naga7048
    @naga7048 7 ปีที่แล้ว +7

    మంచి సందేశం వున్న పాట. జీవితము మన చేతుల్లో లేదు దాని చేతుల్లో మనమున్నము .పుట్టినవాడూ ముసలి కాకతప్పదు విడచివెళ్లక తప్పదు. మనము బాధపడేది కాక ,పిల్లలను ఈ బాధాకరమైన జననమరణ చట్రములోకి తీసుకొస్తున్నాము.

  • @v.mahesh1985
    @v.mahesh1985 6 ปีที่แล้ว +96

    చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును నీ వెంట

  • @vasukotipalli1316
    @vasukotipalli1316 2 ปีที่แล้ว +1

    మరెవరు పాడినా పాటలో ఇంత ఆర్ద్రత ఉండేది కాదేమో, సాహిత్యానికి తగిన గొంతు, వాద్య సహకారం అమరింది

  • @krishnam2892
    @krishnam2892 6 ปีที่แล้ว +156

    మమత గారూ... అద్భు తమైన పాటలను అందించారు... వీడియోలోని పెయింటింగ్లు కూడా పాటలకు తగ్గట్టుగా ఉన్నాయి. చాలా థ్యాంక్స్ అండీ

  • @bhogeswarareddybreddy3278
    @bhogeswarareddybreddy3278 ปีที่แล้ว +12

    బాల మురళి కృష్ణ గారికి పాదాభివందనాలు.ఇప్పటికీ ఎన్నోసార్లు ఈ పాట విన్నాను..ఎంతో మధురంగా ఉన్న ఈ పాట జీవిత సత్యాన్ని చాటి చెప్పారు..భోగి,

  • @anandsrivaishnava6312
    @anandsrivaishnava6312 4 ปีที่แล้ว +1

    M b m Krishna Garu kaarana janmulu kaabatte Vaahgeya kaarudugaa manaku intha Goppa tathwalanu raasi paadi manaku jeevitham viluva telisela chesaru

  • @srideviambadipudi5924
    @srideviambadipudi5924 4 ปีที่แล้ว +2

    ఈ తత్వం మనిషి యొక్క పుట్టుక నుండి అంతిమ సంస్కారం వరకు ఈవిధముగా ఉంటుంది అనే సందేశం తెలియ పరుస్తోంది

  • @shashidharbheemrao3125
    @shashidharbheemrao3125 3 ปีที่แล้ว +2

    Very Nice it is showing our practical life

  • @tirupathipadma8479
    @tirupathipadma8479 4 ปีที่แล้ว +6

    Nijam chepparu esong ammmmmi undeee💐 nenu anukunnadhi esong lo undde sar super dabbu nijam kadhu punyam nijam

  • @jaganamballa6272
    @jaganamballa6272 4 ปีที่แล้ว +7

    నిజంగా బాలమురళికృష్ణ గారి గాత్రం నభూతో నభవిష్యతి...

  • @jaganamballa6272
    @jaganamballa6272 4 ปีที่แล้ว +12

    ఆహా అద్బుతం
    ఓమ్ నమఃశివాయ

  • @kothakapupraveenkumarreddy7767
    @kothakapupraveenkumarreddy7767 6 ปีที่แล้ว +107

    ఒక్కసారి జీవిత సత్యాన్ని గుర్తు చేశారు.

  • @sureshreddy5074
    @sureshreddy5074 3 ปีที่แล้ว +7

    when ever i listen this song i burst with tears., can not express type of emotion. i bow down for creator and great ful to composor and singer.

  • @perdenjyo
    @perdenjyo 8 ปีที่แล้ว +136

    I still remember that my grandmother used to sing it for me, when I was young, before I started going to school, now I am a grandfather, and I am hearing this song after a long time gap, sung so well by Balamurali.. thanks for the upload Mamatha Reddi garu

    • @chavvarajasekharreddy967
      @chavvarajasekharreddy967 8 ปีที่แล้ว +3

      Sreekanth Thumrugoti

    • @raja4urvideos
      @raja4urvideos 7 ปีที่แล้ว +5

      Sreekanth Thumrugoti !! make sure u pass the legacy to ur grand children !! respect to ur grand mom !!

    • @MrShanumoon
      @MrShanumoon 6 ปีที่แล้ว

      Namaskaram sir

    • @blaxmiphanikanth9502
      @blaxmiphanikanth9502 6 ปีที่แล้ว +2

      It's nice to hear. Thanks for your experience sir.
      Laxmiphanikanth MBA

    • @swastikom5301
      @swastikom5301 5 ปีที่แล้ว +1

      మీకు మంచి అనుభూతి. స్వర్గంలో ఉన్న వారికి నా నమస్సులు

  • @gopivenkata2456
    @gopivenkata2456 ปีที่แล้ว +2

    Life's reality in a song, Dr.giridhar Bgv, Dr.varadacharyulu B.,Bhimavaram town, Andhra Pradesh

  • @uppitv7031
    @uppitv7031 3 ปีที่แล้ว +1

    Reyaly grate song mamatha...thanks...super edting

  • @123SriNat
    @123SriNat 5 ปีที่แล้ว +13

    Politicians ki vinipinchandi, emanna maaruthaaremo! 🤔
    Excellent song sung by the great musician legend Dr. Balamurali Krishna. 🙏
    Good share 👌

    • @darimireddyeswar7383
      @darimireddyeswar7383 4 ปีที่แล้ว +1

      మార్పు అంత సులువు కాదు

  • @firealways6801
    @firealways6801 7 ปีที่แล้ว +135

    దిమ్మ తిరిగిపోతుంది ఈ పాట వింటే నాకు,వారె వారె వారె ఏం పాట మనిషి అనేవాడు వినవాల్సినది.

  • @majjaraeswar550
    @majjaraeswar550 6 ปีที่แล้ว +1

    ఆత్మ విద్యకు సంబంధించిన ఈ పాట చాలా అమృత పలుకులుగా ఉన్నాయి చాలా ఇష్టం

  • @ayurvedhajyothi2836
    @ayurvedhajyothi2836 5 ปีที่แล้ว +21

    Netran Durgesh
    Editor
    ఒక్కసారి జీవిత సత్యాన్ని గుర్తు చేశారు.

  • @maven558
    @maven558 ปีที่แล้ว

    Excellent lyrics you will understand between truth and lies which is going around us.

  • @Nenunenu-f3e
    @Nenunenu-f3e 2 ปีที่แล้ว +2

    భక్త రామదాసు కీర్తన

  • @narendrareddy5491
    @narendrareddy5491 2 ปีที่แล้ว +1

    Excellent guruv garu

  • @madhulathareddy123
    @madhulathareddy123 6 ปีที่แล้ว +220

    1) వస్తావట్టిదే పోతావట్టిదే ఆశ ఎందుకంటా...
    చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును నీ వెంటా..."వస్తా వట్టిదే.."
    2) చేతిలో అమృతము ఉన్నంత సేపే అన్నదమ్ములంటా...
    ఆగాధమ్బై పోయేనాడు ఎవరు రారు వెంటా..."చేతిలో అమృతము.."
    3) పంచభూతముల తోలు బొమ్మతో ప్రపంచమాయనటా...
    అంతము వరకూ కించడాసతో పెంచెను జగమంతా..."పంచ భూతముల.."

    • @sivanagacharisivanagachari6295
      @sivanagacharisivanagachari6295 6 ปีที่แล้ว

      Madhu latha reddy k

    • @vbhaskar68
      @vbhaskar68 6 ปีที่แล้ว +8

      సామాన్య ప్రజలకు అర్ధమయ్యే రీతిలో తత్వాన్ని మన పెద్దలు చెప్పేవారు🍁🍁

    • @srinivasgoudanugandula5697
      @srinivasgoudanugandula5697 6 ปีที่แล้ว +4

      Jeevitha satyam

    • @shashi7146
      @shashi7146 6 ปีที่แล้ว +5

      Avunu

    • @rajasekharkomali7121
      @rajasekharkomali7121 6 ปีที่แล้ว +3

      Mesmerizing

  • @chandrakarpuram
    @chandrakarpuram 4 ปีที่แล้ว +9

    I started to hear this song everyday - such a wonderful meaningful song.. !!! Hats off to the lyrics... it takes you to somewhere and puts you in a place of peace ... it reminds of my brother and my late parents and sister...

  • @adirajusr
    @adirajusr 6 ปีที่แล้ว +3

    Excellent song..I listened to this song in All India Radio, Vijayawda program, at the time of Divi Seema Uppena,which was only media at that time. Days together they played this kind of songs.. no film songs. I liked the song, though I didn't know the meaning at that time and why they were playing these thathwaalu. When look back to that biggest natural calamity and listening to this song now..I understand. A type of 'smasaana vairgyam' prevails when listening this song. Excellent rendition by Sri MBK.

  • @VSR-ns3ne
    @VSR-ns3ne 4 ปีที่แล้ว +5

    Thank you Mamatha garu for sharing such a beautiful song...

  • @himapadmasai6170
    @himapadmasai6170 2 ปีที่แล้ว +2

    నిజమైన జీవిత సత్యము తెలుపుతుంది ఈ పాట.

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 2 ปีที่แล้ว +3

    నిజమే!చేసిన ధర్మమే చెడని పదార్ధము.మానవత్వాన్ని తెలిపే మంత్రమిదే!!!

  • @rohiniganti5469
    @rohiniganti5469 3 ปีที่แล้ว +1

    Thanks for posting

  • @kantharaocindha9071
    @kantharaocindha9071 6 ปีที่แล้ว +1

    Anna miru very good videos songs music singer super superrrrrrrr 🌷🌸🌹🌼🌼🌹 thanks 🌼🌷🙏

  • @kompelliravi1920
    @kompelliravi1920 5 ปีที่แล้ว +4

    వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశా ఎందుకే మనసా.

  • @sainathsainathyadav5103
    @sainathsainathyadav5103 5 ปีที่แล้ว +2

    Daivathvam manavuni shariramu nandu udbhavinche idhi mumatiki Satyamu eeyoka pata rasina maha manishiki Na satakoti padabhi vandanamulu jeevita satyam ide panchabutalu prati jeevi chalanamulanu takunu.. ......

  • @prabhakarraoseerapu2445
    @prabhakarraoseerapu2445 3 ปีที่แล้ว +1

    Reddy garu super.

  • @swapnamaggidi964
    @swapnamaggidi964 6 ปีที่แล้ว +2

    M swpna chala bagundi

  • @sasikalakamandula7357
    @sasikalakamandula7357 4 ปีที่แล้ว +5

    Ee tatvaalu naa chinappudu all India radio lo vinevaallam. Veelaithe aa originals try cheyandi. I think it's absolutely impossible because records might have got destroyed due to negligence. But very valuable.

  • @sudhakargovindula5033
    @sudhakargovindula5033 4 ปีที่แล้ว +1

    చాలా బాగా రాశారు
    జీవితం అంటే ఏంటో బాగా చెప్పారు

  • @pattabhiramanjk9761
    @pattabhiramanjk9761 4 ปีที่แล้ว +6

    Yes. The karma is coming with us until our end. I am getting tear in my eyes when to hear this song.

  • @bhanusrinu8869
    @bhanusrinu8869 3 ปีที่แล้ว +1

    Super ga chepparu

  • @nageswarraoravala
    @nageswarraoravala 6 ปีที่แล้ว +3

    Tnq for the melodies songs on Lord Shiva

  • @ravinagarajgaganam9972
    @ravinagarajgaganam9972 5 ปีที่แล้ว +6

    When my father expired that time this was played till ten days.really this has given big relief and I could able to withstand

  • @pavankola4510
    @pavankola4510 3 ปีที่แล้ว +3

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే
    సమస్తం దాసోహమే

  • @kedar2312
    @kedar2312 2 ปีที่แล้ว +4

    the essence of life, grateful for this beautiful song !

  • @venkateswarlujaladurgam7657
    @venkateswarlujaladurgam7657 2 ปีที่แล้ว +1

    Itisabesttathvamwecantforgetthemelodiousvoice ofbalamurlikrishna

  • @dvishnu2905
    @dvishnu2905 2 ปีที่แล้ว +2

    Namasullu Guruvugariki🙏👌🌺🌺🌹🌹

  • @chandregowdasr9040
    @chandregowdasr9040 2 ปีที่แล้ว +2

    This is reality indeed to understand and live.well sung with real feelings.

  • @rangasai7459
    @rangasai7459 6 ปีที่แล้ว +3

    Excellent song by Bala Murali Garu completely philosophical tells about the life.

  • @ArunKumar-lz2lv
    @ArunKumar-lz2lv 7 ปีที่แล้ว +15

    The flute music in the background is excellent....

  • @salehanvalimohammad6262
    @salehanvalimohammad6262 7 ปีที่แล้ว +7

    Nice collection of paintings and a meaning full song....thanks for uploading.

  • @eswaraiahsyamala3232
    @eswaraiahsyamala3232 7 ปีที่แล้ว +7

    om Namah Shivaaya Syamala Eshwaraiah Goud. very fine song.Pranamams

  • @sasikumaribodapati9292
    @sasikumaribodapati9292 7 หลายเดือนก่อน

    చేసిన ధర్మము కాదండీ. నాకు తెలిసి అది కర్మము.
    చేసిన కర్మము చెడని పదార్థము చేరును మీవెంటా.
    మనం చేసే మంచి కర్మ కానీ చెడు కర్మ కానీ మన వెంట వస్తుంది.

  • @sureshv9583
    @sureshv9583 6 ปีที่แล้ว +1

    హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే హరే

  • @venkataramanagurajada8601
    @venkataramanagurajada8601 4 ปีที่แล้ว +4

    ఏనాడో వెనక్కి 40సం!!రాలు వెళ్లినట్లుగా ఉన్నది.అప్పుడు విన్న గానం.నిజంగా మనసులో కొంత భారం తీరినట్లైంది...

  • @sudhakaranu671
    @sudhakaranu671 6 ปีที่แล้ว +7

    Really heart touching this song 👋👏 👏🙏🙏 super

  • @nithinkumar-yi3le
    @nithinkumar-yi3le 6 ปีที่แล้ว +2

    Hare Krishna hare Krishna

  • @makeiteasy3563
    @makeiteasy3563 5 ปีที่แล้ว +2

    Jeevita Satyam antaa oke oka song lo chepparu👌👌👏👏

  • @murthys7547
    @murthys7547 4 ปีที่แล้ว +3

    జీవిత సత్యాలు వీటిని విన అర్థం చేసుకున్నవాడెవడూ పరుగులు పెట్టడు

  • @rsslove009
    @rsslove009 7 ปีที่แล้ว +59

    E song meaning ardham chesukunte real life ni chala easy ga Chalaa happy ga lead cheyochu thank you for uploaded

  • @kameswararao8977
    @kameswararao8977 6 ปีที่แล้ว +2

    Hats off Dr.Balamuralikrishna garu for singing a great song very nicely.

  • @mamathafashions1262
    @mamathafashions1262 4 ปีที่แล้ว +6

    జీవిత సత్యం ఇదే. కానీ బ్రతుకు మీద ఎంత ఆశ

  • @Tejcubez
    @Tejcubez 5 ปีที่แล้ว +3

    Correct song .Manishi life enthy .Kaani jeevithaporatam prathi manishiki thappaduga.

  • @gopalkrishnareddypally4492
    @gopalkrishnareddypally4492 5 ปีที่แล้ว +4

    Chesina dharmamu chedani padhardhamu cherunu nee ventta.... Em chepparandi maind block aipoindhi... 129Tim's only one day lo vinnanu... Good supper

  • @mahesh1946
    @mahesh1946 7 ปีที่แล้ว +3

    Amazing paintings and photographs coupled with an inspiring song.
    One of the best from Late Sri. Mangalampalli Balamurali.

  • @yadagirigatla4502
    @yadagirigatla4502 4 หลายเดือนก่อน +1

    జై దుర్గామా శరణం మాత జీ 🌹🌹🙏🙏🙏🌹

  • @kantharaocindha9071
    @kantharaocindha9071 6 ปีที่แล้ว +2

    🚩⛺🌼🙏guru charitha 📑🌷 gabachepinaru 🌼🙏🌷🙏🌷

  • @bhavanishankarpalakollu1701
    @bhavanishankarpalakollu1701 5 ปีที่แล้ว +2

    Jevita Satyam telisina vallaku e pata chala baga ardam avutundi

  • @nagarajacssharma4032
    @nagarajacssharma4032 4 ปีที่แล้ว +6

    Great song. Don't you have courtesy to mention original singer's name? This song is sung by Dr. Balamurali Krishna garu.

  • @shivakumargangishetty1113
    @shivakumargangishetty1113 6 ปีที่แล้ว +10

    Exellent mamatha gaaru best meaning full song

    • @irupam0906
      @irupam0906 3 ปีที่แล้ว

      what is the meaning of vasta vattide brother?

    • @akhiladevi5408
      @akhiladevi5408 3 ปีที่แล้ว

      @@irupam0906 It will come or may not come

    • @irupam0906
      @irupam0906 3 ปีที่แล้ว

      @@akhiladevi5408 Thank you 😊

  • @ravishankar-xm1do
    @ravishankar-xm1do 4 ปีที่แล้ว +1

    Sir you are doing very good job god may always with you thank you so much 🙏🙏🙏🤝🤝

  • @veerabhaskarChinna
    @veerabhaskarChinna 8 ปีที่แล้ว +213

    చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును నీ వెంట.......

    • @munirathnamkalapati3094
      @munirathnamkalapati3094 7 ปีที่แล้ว +3

      Good

    • @vikramsrinivas6050
      @vikramsrinivas6050 7 ปีที่แล้ว +14

      veera bhaskar Chinna చేసిన కర్మము చెడని పదార్దము చేరును నీ వెంట ! అనేదే సత్యము. ఎందుకంటే, కర్మములు అంటే పాప పుణ్యములు. ధర్మములు అంటే జీవుడిని జీవుని గా నాశనం చేసి దేవుడి లో కలిపేవి. అంటే మోక్షాని కి తీసుకెళ్ళేవి ధర్మములు, జన్మ లకు తీసుకెళ్ళేవి జీవుడు అహం తో సంపాదించుకున్న కర్మములు.

    • @subashm1230
      @subashm1230 7 ปีที่แล้ว

      Vikram Srinivas chesina dharmamu

    • @sriram7959
      @sriram7959 7 ปีที่แล้ว +1

      Thanks

    • @satishduri5309
      @satishduri5309 6 ปีที่แล้ว +1

      veera bhaskar Chinna ........just this word is enough..

  • @acnarayanaswami7759
    @acnarayanaswami7759 3 หลายเดือนก่อน

    ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః 🙏

  • @rohiniganti5469
    @rohiniganti5469 3 ปีที่แล้ว +3

    I love all these songs I use to listen in my childhood

  • @anjaneyuluravuru8420
    @anjaneyuluravuru8420 2 ปีที่แล้ว +1

    పాడిన వారు మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు.

  • @venkimailbox5365
    @venkimailbox5365 7 ปีที่แล้ว +3

    Thank you for uploading, i come here everyday

  • @chanduguruswamy5171
    @chanduguruswamy5171 6 ปีที่แล้ว +32

    యదార్తము తెలియకా మనం ఉబిలో కొట్టు కుంటున్నాము

  • @narasimharaobaladaru3052
    @narasimharaobaladaru3052 5 ปีที่แล้ว +2

    Nice gift to all tnq.namaste maaji

  • @durgarajbandaru5730
    @durgarajbandaru5730 6 ปีที่แล้ว +2

    Super song mamata garu

  • @07GAMING-v5j
    @07GAMING-v5j 4 ปีที่แล้ว +3

    మంగళంపల్లి బాల మురళీ కృష్ణ గారు పాడినట్టున్నారు 🙏🙏🙏🙏

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 7 ปีที่แล้ว +4

    My fathers favorate song n remembering the child hood days ...grt voice bala murali sir.n thank u mamatha gaaru

  • @pemmasg
    @pemmasg 7 ปีที่แล้ว +2

    Namskaram, let this gana perculate throught the humanity...

  • @ashokumarbanduchodi5234
    @ashokumarbanduchodi5234 5 ปีที่แล้ว +1

    🙏Maanva Janmamulo Vahedi Puurvajanma Phalam MADHYA Naatkam PooAtappudu Naatakam Lo Punyaphalaalu Vastai Nasampada Navallu A diraadu E de Satyam..🙏JAI BHOLA SANKARA🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌

  • @nandipatisreenivas5867
    @nandipatisreenivas5867 4 ปีที่แล้ว +2

    Super Amma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @saikiranchari5105
    @saikiranchari5105 4 ปีที่แล้ว +5

    Great song sir thank you

  • @mamathafashions1262
    @mamathafashions1262 4 ปีที่แล้ว +3

    ఇంత అద్భుతమైన పాట 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @srinivasaraom393
    @srinivasaraom393 7 ปีที่แล้ว +14

    what a philosophical, mesmerising song!👌

  • @bchowdhary33
    @bchowdhary33 4 ปีที่แล้ว +4

    Love the visuals too.. 👌

  • @ysram5401
    @ysram5401 4 ปีที่แล้ว +2

    Heart touching song by balamuralikrishna

  • @arunanarasimham
    @arunanarasimham 3 ปีที่แล้ว +1

    I used to listen in All India Radio during my childhood days very valuable meaning

  • @TheParthu1979
    @TheParthu1979 6 ปีที่แล้ว +1

    I remember that my grandfather used to sing it for me, ....thanks for the upload Mamatha Reddy garu

  • @shekarborse880
    @shekarborse880 5 ปีที่แล้ว +4

    Thank you for hart tuching presentation