సూపర్ చాలా బాగా డాన్స్ చేసారు .. ఎడిటింగ్ బాగుంది .. కాస్ట్యూమ్స్ అప్పటిలాంటివే వాడారు .. కెమెరా వర్క్ బాగుంది .. విజివల్స్ లో మామిడి పళ్లు బాగా వాడుకున్నారు ..టోటల్ గా సూపర్ Keep it up
మీరెవరో నాకు తెలియదు కానీ మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది తమ్ముడూ.... మీ ప్రతిభను సంబంధిత డిపార్ట్మెంట్ వారు గుర్తించి మీకు అవకాశాలను ఇవ్వాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను....
ఒరేయ్ తమ్ముడు చంపేశార్రా అన్నగారు అభిమానులకు మీరు అన్నగారిని చూపించారు ఈ సినిమాకి నేను పుట్టలేదు కానీ నువ్వు ఎలా ప్రాక్తేస్ చేశావు సూపర్ ఐ లవ్ యు రా...
తొక్కలో వారసత్వాన్ని పక్కనపెడితే ఇలాంటి వారికి మంచి FUTURE ఉంది ఇక కొత్తవారిని ప్రోత్సాహించడం మన కర్తవ్యం వాళ్ల టాలెంట్ చాల చూడచక్కగా ఉంది 👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍
అందం అభినయం ఎవడికి కావాలి...
ఇదికదా అసలైన సిసలైన talent ""allthe best తమ్ముడు.. సూపెర్ర్ర్ సూపర్బ్
S👌👌
👌👌👌👌👌❤️
s sir
Yes
Super bro.. pillalu..very good telent .. everyone subscribe to support..
చాలా చక్కగా dance వేశారు చిన్నారులు 👌👌👌ఇలాంటి వారికి అందరం support చేసి ముందుకు నడిపిద్దాం all the best childrens
🌹🌹🌹👌👌👌👌
Supper supper dancing
బాలు గారు..ఈ పాటకు ప్రాణం పోశారు.మీ డాన్సులు తో.ఈ పాటతో మాకు ఆనందాన్ని నింపారు..థాంక్స్ బ్రదర్..
Hi❤️
Yes
@@Venkannababu369 jgjjhhjjhgkgjl
@@Venkannababu369 jgjjfjjjg
సూపర్ చాలా బాగా డాన్స్ చేసారు .. ఎడిటింగ్ బాగుంది .. కాస్ట్యూమ్స్ అప్పటిలాంటివే వాడారు .. కెమెరా వర్క్ బాగుంది .. విజివల్స్ లో మామిడి పళ్లు బాగా వాడుకున్నారు ..టోటల్ గా సూపర్ Keep it up
మీరెవరో నాకు తెలియదు కానీ మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది తమ్ముడూ.... మీ ప్రతిభను సంబంధిత డిపార్ట్మెంట్ వారు గుర్తించి మీకు అవకాశాలను ఇవ్వాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను....
చాలా బాగుంది సరైన వాళ్ళు మీ టాలెంట్ ని గుర్తిస్తే మీరు అద్భుతం చేయగలరు👍👌👌👌🌹
😘😘 hi
Super
@@Venkannababu369 👌👌👌👌
టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు. సూపర్ జోడీ. Excellent 👌
Super Mani👍👍👍👍👍
Ell he waste dance
👍👍👍hi
Right sir meru aneydhu.excelentga cheystunnaru super
CR
Cameraman సూపర్ అబ్బా.... మంచి location and dance...
Dhee ki try cheyyagalavu.
Good dance.
మణి, వీడియో చాలా బాగుంది. ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుతూనాం
సూపర్ డాన్స్ సూపర్,,,,, ఇద్దరూ చాలా చక్కగా వేస్తున్నారు స్టెప్స్ టైమింగ్ బాగచేస్తున్నారు ,,,,,సూపర్ మని జోడి
ఒరేయ్ తమ్ముడు చంపేశార్రా
అన్నగారు అభిమానులకు మీరు అన్నగారిని చూపించారు ఈ సినిమాకి నేను పుట్టలేదు కానీ నువ్వు ఎలా ప్రాక్తేస్ చేశావు సూపర్
ఐ లవ్ యు రా...
❤️. Hi
😃👌👌👌
చాలా బాగా చేస్తున్నారు 👌👌👌👌
చాలా చాలా బాగుంది.... మీ డాన్స్ పార్పార్మెన్స్ అద్భుతం
Vamoo. Super ra. 😉😎😎😎. Love you ra. 🥰🥰
పాత సాంగ్ గుర్తు చేసారు బ్రదర్. థంక్స్... అల్ ది బెస్ట్.....
🥀👌👌👌🥀💐👏👏👏💐
చాలా బాగుంది బ్రదర్ ఎక్సలెంట్ సూపర్ మంచి టాలెంట్
చాలా బాగుంది మీ డాన్స్ .బెస్ట్ ఆఫ్ లక్.
భారతదేశం గర్వించదగ్గ మహా నటుడు మన NTR,. ఆ మహాను భావుని పాటను చేసారు. అలాగే చాలా పాటలు చేయాలని మా కోరిక. మీకు కృతజ్ఞతలు.
సూపర్ సాంగ్ సూపర్ లోకేషన్ సూపర్ డాన్స్ సూపర్ బ్రదర్
చాలా బాగా చేస్తున్నారు మీ ముందు సినిమా వాళ్ళు బలాదూర్ భయ్యా.
Super. Baby. Macho. Nadhigama
కొత్త పాటలకంటే పాత పాటలకు డాన్స్ బాగుంటుంది. వీలైతే 80s హిట్స్ ట్రై చేయండి. All the best.
Super ❤️ Mani , sravani ❤️ all the best 👌👌👌🤴🤴🥰🥰💫💫💐💐
తొక్కలో వారసత్వాన్ని పక్కనపెడితే ఇలాంటి వారికి మంచి FUTURE ఉంది ఇక కొత్తవారిని ప్రోత్సాహించడం మన కర్తవ్యం వాళ్ల టాలెంట్ చాల చూడచక్కగా ఉంది 👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍
Camera Editor super
సూపర్ తమ్ముడు డాన్స్ ఇరగదీసాడు మీ టాలెంట్ కి నా అభినందనలు
Exllant super song lyrics ❤️👍💐🌹
చాలా బాగా డాన్స్ చేసినారు లిప్స్ సాంగ్స్ కి మ్యాచ్ బాగా కుదిరింది.కాని బ్యాగ్రౌండ్ లొకేషన్ ఒకే చోట కాకుండా మారుస్తూ పోతు వుంటే ఇంకా చాలా బాగుంటుంది.
పాత కాలం వీడియో సాంగ్స్ చూసినట్లు ఉంది 👌👌👌👌👌👌👌👌
Hi
సూపర్ 👌👌👌👌👌👌🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍హాయ్. ఎన్టీఆర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Nice. Chalabaghundi. Annaru thappakundachudandi. Plz 👍🙏
Rey Thamudu, mee idarilooo visayam undi ra..superb dance ❤️❤️
Camera work super
చాలా బాగా చేసారు పాప నువ్వు కొంచం నవ్వుతూ చేయి డాన్స్.
Super dance Mani..sravani ...talent evadabba sottu kaadhu adhi Mee sonthamu
Mini muddu mee talent super meeku manchi life undalani korukuntunnanu
Super super
సూపర్ తమ్ముడు
Exlent direction brother 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌😍😍😍😍😍😍
SUPER VEREY GOOD DANS VERY NICS SRAVANI MADHU
Exlnt ran thamudu
Excellent dance manigaru.
Chala baga chesaaramma. God bless you. 👍
Hi, Mani Muddhu, Suprer....while playing your Videos Please give Original Video in down also, very interesting..., Very Nice.......
Super dance పిల్లలకి కొంచం సపోర్ట్ ఉంటే bagundadi రా ప్లిల్లలు all the best ra
యస్
నేను కూడా అదే అనుకున్నానండి
Suppar.nice.good 👌👌👌👌👌👍👍👍👍👍👍💯💯💯💯💯💯💞❤️💗💝💖💓 bhagachesharu.(NANDYAL).AP.
Super Bro 👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻chala bagaa chesaru .
చాలా బాగా చేసారు.
సూపర్ అని చేపను చాలా చాలా బాగుంది సూపర్
Dance 💃🕺super
superb టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు చాలా చాలా బాగచేశారు AllTha Best
Superdans
సూపర్ ఇర్ర్గ దీ శారు
Very talented👍 super...keep it up👍 pillalu...
Super superb Excellent
Super mani.. God bless u..
Butiful super chala bagachesaru
God bless you 🙌
Clean song with out any vulgurity better than tiktok
Nice dancing 🕺👌😀
సూపర్.చీన్న.బాగాచేసారు.👌👌👌
Wow NTR song verey nise mani bro you and sravani Jodi super 👌👌👌👌👌❤💚💜
Super Super...chela baga chesaru.
Superb 👌 తమ్ముడు
Duper super
ವಾವ್ ಸೂಪರ್ ಡಾನ್ಸ್ 😍😍😍
Super talent 👏👌🙌❤😍💙
Additing super
Mani, bro video super 👌👌👌👌👌
wow supar dance thammudu chala baga veasaru malli anna garu vesinatlu vundhi mee dance .
Editing chala Baga chesaru excellent
Very nice song lyrics ❤️👍💐
Camera man superb 👌
సూపర్ తమ్ముడు సూపర్ సాంగ్
Supar 💃🕺dance memu saport chestamu all the best 👍💯
Super super 👌👌👌
Good dance keep it up
Very very good performance
సూపర్ 👌👌👌👍👍👍
మీరు చాల బాగా చేసారు మీకు టేలెంట్ ఉంది
super super super super
Super hit dance Mani
Dance Iragadesharu.
Coriyography excellent.
Super pillalaara god blesss u
Supper tamudu ❤️👍❤️👍
ఓకే మరి ముద్దు వీడియోస్ సూపర్ గా ఉన్నాయి. ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ తీయాలని కోరుకుంటున్నాను. మనీ ముద్దు గారు 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰👌👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️
సూపర్ స్టార్
సూపర్ తమ్ముడు ఇద్దరు సూపర్ డాన్స్
Chaala chaala bagundhi me dance n lokesions. Super
Nice performance... better than ETV Dee program
Super best of luck
E pataki stappulu kalipi dhanulu ayyaru brother super talant...
Super dance tammudu chelli
Super rrrrr 👌👌👌🙌🙌🙌👍😘
Sooper thamudu
Super performance God bless you❤❤
Super👌👌👌
Nice 👍
Super ga chesaru thammudu
చాలా బాగుంది
డీ సర్కస్ కంటే ఎంతో మేలు
Nice tammudu and chelli
👉😃😄😃😄 Supar Song Mani and supar dance very nice expressions😃😄😃🌹👌nijame mani old song is gold...🤗🌹👌